సనాతన ధర్మం ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడం ఎలా ? How to celebrate Birthday Explained by Janakiram

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • to check your original birthday visit this site and ener your details
    www.janmatithi...
    Join this channel to get access to perks:
    / @janakiramcosmictube
    భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
    phonepe upi id
    janakiramcosmictubechannel@ybl
    Google pay upi id
    janakiram.cosmictubechannel@okaxis
    K.RamaRao
    Account.no. 20188925320
    Sbi film nagar
    IFC SBIN0006130
    Please use above account details for Phonepe and google pay also
    by using to account option
    గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
    ✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
    Follow us on
    / janakiramcosmictube_of...
    / janakiramcosmictubecha...
    t.me/Janakiram...
    My Gmail ID is
    janakiram.cosmictubechannel@gmail.com
    for any official purposes and other important queries use my gmail id
    #Janakiramcosmictube #Janakiramcosmictubechannel
  • Розваги

КОМЕНТАРІ • 1,1 тис.

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 2 роки тому +285

    దీపాలార్పే పుట్టినరోజు వేడుకలు మనకొద్దు పిల్లలతో దీపాలు పెట్టిద్దాం.
    మన సనాతన సంస్కృతిని నిలబెడదాం.
    శ్రీ రామ జయం🙏

  • @bscbollabathini9077
    @bscbollabathini9077 2 роки тому +88

    feb 29 రోజు పుట్టిన వారు కూడా మన తెలుగు క్యాలెండర్ ని అనుసరిస్తే వారు తమ పుట్టినరోజును 4 ఏండ్లకు ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం జరుపుకోవచ్చు👏👏✊🙏

  • @JanakiRamCosmicTube
    @JanakiRamCosmicTube  2 роки тому +178

    ఈ వీడియో 1st షేర్ చేసి అప్పుడు చూడండి .
    ఛత్రపతి శివాజీ మహారాజ జయంతి శుభాకాంక్షలు🙏🙏🙏

  • @indranik.s.s5221
    @indranik.s.s5221 2 роки тому +92

    హిందూ ధర్మం కోసం ఎంత కష్టపడుతున్నారు మీరు... ఎంత గొప్ప సమాచారాన్ని మీరు ఎలా సేకరిస్తున్నారు...Hats off to you.
    మీరు నా కన్నా చిన్నవాడివి కాబట్టి నమస్కారం చేసే బదులు ఆశీర్వాదాలు చేస్తున్నాను

    • @jhansirani1300
      @jhansirani1300 2 роки тому +2

      Same feeling ఆశీర్వదిస్తున్నాను

    • @chinnihoney7323
      @chinnihoney7323 Рік тому +1

      literally me videos ki addict ipoyamu brother

  • @bhargavb6810
    @bhargavb6810 2 роки тому +139

    అందరికీ అర్థం అయ్యే విధంగా మన సూర్య మరియు చాంద్రమాన పంచాంగముల గొప్పతనాన్ని గురించి ఇంత చక్కటి దృశ్య రూపంలో వివరించారు. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు!

  • @subhashub95
    @subhashub95 2 роки тому +41

    పుట్టిన రోజు జరుపుకొకున్నా పర్లేదు కాని ఈ అబద్దపు పుట్టిన రోజు ను అస్సలు జరుపుకొను. Thank you బ్రదర్. విలువైన సమాచారం ఇచ్చినందుకు

  • @balakishanphotos8900
    @balakishanphotos8900 2 роки тому +49

    మా కళ్ళు తెరిపించారు మిత్రమా...
    మేము ఇక నుంచి మా జీవితం లో ముఖ్యమైన రోజులను ఇదే విధంగా పద్దతిగా జరుపుకుంటాము.
    మీకు వందనాలు 💐💐💐

  • @srk6641
    @srk6641 2 роки тому +31

    హ్యాట్సాఫ్ జానకిరామ్ సంవత్సరం క్రితం నేను అడిగిన పుట్టినరోజు మీద ప్రశ్నకు పరిపూర్ణ వివరణ ఇచ్చారు.

  • @nagababutamma6573
    @nagababutamma6573 2 роки тому +7

    ఏ ఆహారం తీసుకోవాలి అని ఒక వీడియో చెయ్యండి అన్న ఎందుకంటే ఇస్లాం బిర్యానీ ఏసయ్య రొట్టెలు అదే పిజ్జాలు బర్గర్లు బాగా అలవాటు పడిపోతున్నారు నా హిందూ గొఱ్ఱెలు.

  • @Smile-gi3pb
    @Smile-gi3pb Рік тому +10

    ఇటువంటి అంశాలను మాకు ఇంకా చాలా తెలియ చేయండి అన్నా..! I'm feeling proud born in this భరత భూమి 💓. And specially very thankful for your content.
    2023 చూసి inspire అయిన వాళ్లు ఒక like వేసుకోండి 😘

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 2 роки тому +42

    నా పుట్టిన రోజు నరకచ్తుర్దశి, మా అమ్మ గారు చిన్న నాటి నుండి ఆ పండుగ రోజు చేసుకోవ డని అలవాటు చేసినది
    మంచి విడియో చేసినారు మీకు🙏🙏🙏💙

  • @bandinaganji4619
    @bandinaganji4619 2 роки тому +53

    మారండి ఇప్పటికైనా స్పష్టత పెంచుకోండి మన ధర్మం పైన హాయిగా జీవించండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️🕉️🕉️

  • @trinadhmarlothu9578
    @trinadhmarlothu9578 2 роки тому +4

    రామ్ మీరు నిజంగా కారణజన్ములు అనిపిస్తున్నారు, ఎందుకంటే కారణజన్ములు ఏదో ఒక పని మీద భూమి కి వస్తాయి, అలాగే మీరు కూడా మన సంస్కృతిని మేల్కొలపడానికి వచ్చారు అనిపిస్తుంది, వెరీ గుడ్ జాబ్ రామ్, ఆ పరమాత్మ పరబ్రహ్మ ఆశీస్సులు మీకు సంపూర్ణంగా వుడాలని కోరుకుంటున్నాను.🙌🙏 🙌

  • @vennelavennela1827
    @vennelavennela1827 2 роки тому +76

    వీడియో చాలా మంచిగా అర్ధం అయ్యేలా చేసారు చాలా ధన్యవాదాలు అన్నయ్య🙏🙏🙏🙏

  • @sriram5839
    @sriram5839 2 роки тому +176

    ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన శుభాకాంక్షలు sir... 🙏 sir please make a video about our great king....

    • @alienwarespace5476
      @alienwarespace5476 2 роки тому +3

      ఇంత చక్కగా చెప్పిన తరువాత కూడా ఆంగ్ల క్యాలెండర్ , ఆ తేదీ ని బట్టి పుట్టినరోజు శభాకాంక్షలు చెప్తున్నవు ఏంటి మిత్రమా

    • @sriram5839
      @sriram5839 2 роки тому +7

      @@alienwarespace5476 sorry జయంతి బదులుగా జన్మదిన అని చెప్పను...

    • @venkatakishorereddy2444
      @venkatakishorereddy2444 2 роки тому +2

      Same feeling bro thank you

  • @thirupathaiahkondu2666
    @thirupathaiahkondu2666 2 роки тому +11

    నిజంగా భారతీయులందరూ తమ పుట్టిన రోజును ఈ విధంగా జరుపుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.. చాలా విలువైన, ఉపయోగకరమైన విషయం చెప్పినందుకు నీకు హృదయ పూర్వక ధన్యవాదాలు అన్నా..మరుగునపడిపోతున్న మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ వెలుగులోకి తెస్తూ అందరికీ చేరువ చేస్తున్న నీకు ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను..జై హింద్

  • @Einstein_killer
    @Einstein_killer 2 роки тому +34

    ఇంత మంచి విషయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు అన్నయ్య 🙏🙏🙏

  • @nareshreddy9042
    @nareshreddy9042 2 роки тому +33

    Proud to be a sanatan🚩🚩🕉️🕉️

  • @user-ls2ls5my6c
    @user-ls2ls5my6c Рік тому +2

    మీ శ్రమకు వాస్తవా అన్వేషణకు వందనాలు చిన్న వయసులోనే ఇంత తపనా చల్లగా వర్ధిల్లు గుడ్డి తెరలు తొలగించుము

  • @jp3693
    @jp3693 2 роки тому +1

    మా ఇంటిలో క్యాలెండర్ డేట్స్ చూసి పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, పెద్దలు చనిపోయిన రోజున చెయ్యాల్సిన ఏ కర్మలు అయినా నిలిపివేశాము... ఇదే అలవాటు మా పిల్లలకు నేర్పుతున్నాము, తెలిసిన వారికి కూడా మారండని నేర్పుతున్నాము...
    ముక్యంగా ఏ శుభకార్యం అయినా పర్వాలేదు కానీ పెద్దలు గతించిన రోజున చెయ్యాల్సిన కర్మలు *ఎంగిలీసు దినాలు* కాకుండా తిథి ప్రకారం చేస్తున్నాము చేయాలి కూడా. మొత్తానికి మంచి వీడియో చేశారు...
    🙏🙏🙏💐

  • @VamsiKrishna-rj4wj
    @VamsiKrishna-rj4wj 2 роки тому +5

    Small token of monetary help to continue the amazing work to do 🙂

  • @srinivasdevisri
    @srinivasdevisri 2 роки тому +3

    ఏ కాలం మహర్షి వో మళ్లీ కలియుగం లో ఈల పెత్యెక్షం అయినారు స్వామి గ్రేట్ సందేశం

  • @hemasree293
    @hemasree293 2 роки тому +19

    Tomorrow is my sister's birthday. Thank you for explaining it 🙏

  • @sureshxd1231
    @sureshxd1231 2 роки тому +25

    Honestly If have money definitely I'm going to contact you and make a movie according to our Santana dharma 🕉️ so people should watch and learn how our ancestors shows a path in our beautiful life . Well done ✅ my brother god bless you 🙏🙌 .

  • @sreehariputta9127
    @sreehariputta9127 2 роки тому +7

    పరోపకారార్ధం ఇదం శరీరం అనే మాటకు అర్థం మీ జీవితం, మీరు అందిస్తున్న జ్ఞానానికి 🤝🤝🤝🤝🤝👏👏👏👏👏

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 роки тому +12

    అద్భుతంగా చేశారు వీడియో అన్న . నిజంగా మన సనాతన ధర్మం ప్రకారమే మనం పుట్టిన రోజు జరుపుకోవాలి .. ❤️

  • @kintalivijaykumar4098
    @kintalivijaykumar4098 2 роки тому +2

    Thanks annaya ,hindu ga puttenadukua naku chala garavaga vunde ,nenu follow avtanu tappakuda ,thank you for your valuable information ,jai Hind💪

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      ❤❤🙏🙏🙏❤❤Thank you so much 🙏
      Please share our videos with your friends and family members
      ua-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤
      Please consider helping our channel
      janakiramcosmictubechannel@ybl
      Google pay upi id
      janakiram.cosmictubechannel@okaxis

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 2 роки тому +1

    పుట్టినరోజును జరుపుకోవడం అనే ఒక వెర్రి పాశ్చాత్తులు అందించిన ఒక దరిద్రపుగొట్టు ఆచారం దానిని ఆచరించకూడదు అని నాకు తెలిసిన ఎంతో మందికి చెప్పాను ఎవ్వరూ మానలేదు చివరికి కేకు మీద ఉన్న క్యాండిల్స్ అయినా ఊదకుండా ఆపగలిగాను అంత మాత్రమే చేయగలిగాను మీ వీడియో ద్వారా మారితే బాగుంటుంది...🙏🙏🙏🚩🚩🚩

  • @WorkhardToAchive
    @WorkhardToAchive 2 роки тому +20

    You are teaching real birthday. 👍
    What a day has come to learn understand about the day we are born. We don’t learn this in school.
    Amazing content, this should be tagged as the first video before any other ones on this channel to understand our existence and how universe made it possible for our birth.
    Great efforts to bring such a very quality content to us!!

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +1

      Thank you so much 🙏🙏🙏
      Please share our videos with your friends and family members
      ua-cam.com/users/JanakiRamcosmictubechannel
      ❤❤🙏🙏🙏❤❤

  • @rgv1192
    @rgv1192 2 роки тому +10

    చాలా బాగా చెప్పారు అన్న సనాతన ధర్మలను మర్చి పోయిన మా లో చాలా మందికి ఇది కళ్ళు తెరిపించావు పుట్టిన రోజు ను ఇలాగే మీరు చెప్పిన ప్రకారమే జరుపుకుంటాము

  • @nidamarthipawan8597
    @nidamarthipawan8597 8 місяців тому +1

    నాన్న నీవు చేసే ఈ ప్రయత్నం మన సనాతన ధర్మాన్ని ఈ తరం వారికి అందించే ప్రయత్నం సఫలీకృతం కావాలని, నువ్వు చేసే ఈ రీసెర్చ్ కి నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీ వు అందించే కాదనలేని వస్తవికతే చెపుతోంది నువ్వు నిండు నూరేళ్ళు ఆయుః ,ఆరోగ్యాలతో జీవిస్తూ ,ఇలాంటి వీడియోస్ ప్రజలా అజ్ఞానానితోలగించేవి మరిన్ని చేయాలని ఆ దేవదేవుని ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ నీకు తోడుగా వుండాలని దీవిస్తూ -- వయసులో నీ అమ్మవంటి దాన్ని దీ విస్తున్నాను

  • @we_are_one_and_many
    @we_are_one_and_many 2 роки тому +10

    శివాజీ మహారాజ్ జయంతి subhakanshallu ☀️🚩🕉️

  • @adityachannel6478
    @adityachannel6478 2 роки тому +27

    Happy shivaji Jayanti anna

  • @nagesh2232
    @nagesh2232 2 роки тому +4

    అన్న చాలా మంచి విషయాలు చెప్పారు ఇక మీదట మేము కూడ మా బర్తడే ని మీరు చేపిన వీదంగా జరుపుకుంటాము.
    మీకు ధన్యవాదాలు అన్న.....

  • @upendarpendam6801
    @upendarpendam6801 Місяць тому

    మీరు చాల గొప్ప వారు. హిందూ సాంప్రదాయం సర్వ సృష్టిని అద్బుతంగా చెబుతున్నారు మికు నమస్కారములు.. మీరు ఎంతో కష్టపడి మన హిందూ సంప్రదాయాన్ని నిజాలు చెబుతున్నారు కానీ మన దౌర్భాగ్యం మన హిందువులు. అమృతాన్ని విడిచిపెట్టి.. మామూలు జలాన్ని తాగుతున్నారు ..ఇప్పడి అజ్ఞానులు.అన్నట్టుగా ఉన్నారు ఇప్పటికి

  • @sydv07
    @sydv07 2 роки тому +15

    జై సనాతన ధర్మం

  • @RaviBhaarath
    @RaviBhaarath 2 роки тому +13

    జై శ్రీక్రిష్ణ 🙏🙏🙏

  • @lathasomnath
    @lathasomnath 2 роки тому +26

    Thank u so much Ram for giving us such valuable information about our birthdays .🙏🏻🙏🏻❤️

  • @pavaninambu6806
    @pavaninambu6806 2 роки тому

    వీడియో అమూల్యమైనది. చిన్న వయసులో ఇంతటి గొప్ప దృష్టి ఉండటం చాలా అరుదు. విషయాన్ని ఎలా చెప్పాలో,ఎంత చెప్పాలో అలా చెప్పి ఈ తరం వాళ్ళకి శ్రద్ద కలిగేలా చేశారు. మీకు రాముని అనుగ్రహం ఎల్లకాలం ఉండుగాక

  • @omom7834
    @omom7834 2 роки тому +19

    ప్రమాధి నామ సంవత్సరం, మార్గశిర శుక్ల పాడ్యమి జ్యేష్ఠ నక్షత్రంలో నేను పుట్టాను...

  • @bommenasrinivas
    @bommenasrinivas 2 роки тому +13

    Great analysis....i have been following our తెలుగు పంచాంగం.

  • @srinu678
    @srinu678 2 роки тому +5

    దీని కోసమే ఎంతో ఎదురు చూసా, సైన్ట్ఫిక్ గా చూపించావు, ఎంతో ఋణపడిపోయా మిత్రమా

  • @Anu_1311
    @Anu_1311 7 місяців тому +1

    చాలా వివరంగా చెప్పారు జానకి రామ్ గారు.. మన పండుగలు తిథి ప్రకారంగా జరుపుకుంటాం అలాగే పుట్టినరోజు పెళ్లి రోజు కూడా తిథి చూసుకొనే జరుపుకోవాలి. నా పుట్టినరోజు కార్తిక పౌర్ణమి. ఇన్ని సంవత్సరాలుగా పరాయి దేశ పద్ధతిలో జరుపుకున్న.. ఇక నుండి సరైన పద్ధతిలో జరుపుకుంటాను..

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 2 роки тому +1

    రేపు మా అబ్బాయి పుట్టినరోజు... మాఘ బహుళ పంచమి... మేము తిధుల ప్రకారమే చేస్తాము... Date ప్రకారం feb 3... School లో చాక్లెట్స్ పంచడానికి మాత్రమే pampevallam చిన్నప్పుడు... ఇప్పుడు చేయడం లేదు... ఎందుకంటే స్కూల్ కు వెళ్ళనప్పుడు ఎందుకు మానేసాం... కానీ బాగా disappointe అయ్యాడు... అప్పుడే మేము మీ లాగానే వివరించి చెప్పాము.. ఇప్పుడు ఈ వీడియో కూడా చూపిస్తాను మా వాడికి... Thanks for video brother...

  • @baludarla
    @baludarla 2 роки тому +7

    Proud to be as a hindhu

  • @manoj1076
    @manoj1076 2 роки тому +7

    జానకీరామ్ అన్న ఫ్యాన్ ఇక్కడ,,💪💪💪

  • @swathikumar6168
    @swathikumar6168 2 роки тому +1

    మీలాంటి వల్ల ఇంకా హిందూ సంప్రదాయం బ్రతుకుతుంది. మీకు ధన్యవాదములు

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 роки тому +1

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩

  • @kiranbapuji
    @kiranbapuji 2 роки тому +20

    I really appreciate your hardwork in sharing the needed knowledge by showing the importance on our "Sanatana Dharma.". I got tears atlast in watching this video. I realised the mistake I did till now and doing for my kids too. My personal request is to do this video in Hindi and English so that we can spread the information globally. Let me know any help from my end. Sivoham

  • @chaitanyavarma7040
    @chaitanyavarma7040 2 роки тому +7

    My birthday is on ugaadi......from now onwards I will celebrate on that day only.....

    • @yeshram7
      @yeshram7 2 роки тому +1

      Change starts 👏. Hope positivity follows u

  • @sriguru2230
    @sriguru2230 2 роки тому +1

    ఒకప్పుడు అందరు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచే వారు. కనుకనే వారికి కంటి చూపు బాగుండేది.ఉదయం నిద్రలేవగానే ఇంట్లో పెద్దలు తలకి నూనె పెట్టి , మంగళ హారతి ఇచ్చిన తరువాత అభ్యంగన స్నానం చేయాలి. క్రొత్త బట్టలుధరించి, ఇంట్లో దేవుడికి నమస్కారం చేయాలి. పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకోవాలి. వీలైతే దేవాలయానికి వెళ్ళటం ఉత్తమం. భోజనంలో పరమాన్నం తప్పక చేస్తారు సంప్రదాయం తెలిసిన పెద్దలు. పాలు (వీలైతే ఆవు పాలు), బెల్లంతో వండిన అన్నం శుభప్రదం. దేవతా ప్రీతికరం. ఆయుర్వృద్ధి కరం. అందుకనే అన్ని శుభ కార్యాలలో పరమాన్నం చేస్తారు.
    పుట్టిన రోజు (తిధి )నందు అపమృత్యు పరిహారం కోసం ఆయుష్య సూక్తం తో హోమం చేయలీ .ఈ హోమం అ మనిషికి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది .వ్యాధులు రాకుండా పరిహరాన్ని ఇస్తుంది
    లేక పుట్టిన రోజు నా రుద్రాభిషేకం ఇంటిలో అయిన ,ఆలయం లో అయిన చేయడం మంచిది.
    మనకు జన్మఇచ్చిన అమ్మకు పుట్టిన రోజున తనకి కూడా పుట్టినరోజు గా భావించి వేడుకగా జరపాలి. అందుకే ప్రతి బిడ్డ పుట్టిన రోజున తన తల్లికి ఒక నూతన వస్త్రము సమర్పించి పాదాభివందనం చేసుకున్న తర్వాత తన పుట్టినరోజువేడుకలను జరుపుకోవాలి.
    పూర్వపు రోజుల్లో పిల్లల పుట్టిన రోజంటే పేరంటం చేసే వారు. ముత్తైదువ లందరు కలిసి పాటలు పాడుతూ మంగళ హారతులిచ్చే వారు. అక్షతలు వేసి ఆశీర్వదించే వారు. వారందరికీ పసుపు కుంకుమలు, తాంబూలాలతో పాటు తమ శక్తి కొద్ది కానుకలు కూడా ఇచ్చే వారు. ఇపుడు పేరంటాల స్థానంలో పార్టీలు వచ్చాయి. మంగళ హారతి స్థానాన్ని అమంగళ కరమైన దీపాలార్పటం కొవ్వొత్తులనార్పటం ఆక్రమించింది. దీపం వెలిగించటం శుభం. దీపం ఆర్పటం అశుభం. శుభ కార్యాన్ని దీపం వెలిగించి ప్రారంభించటం భారతీయ సంప్రదాయం.

  • @sitharam9013
    @sitharam9013 2 роки тому +1

    మీరు చెప్పేది వింటుంటే మన భారతీయ ఋషులు , మన సనాతన ధర్మం ఎంత గొప్పవారో అనిపిస్తుంది ,Eppudu mana hindhuvulu మన సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకొని ఆచరిస్తారో చూడాలి. మీ క్రుషికి 🙏🙏
    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @prasadneeluster
    @prasadneeluster 2 роки тому +3

    ఎంత సైన్స్ చెప్పారు బ్రదర్. ఎక్సలెంట్. మీ లాంటి వారి వలనే ధర్మానికి బలం.

  • @Makara_SanKranthi
    @Makara_SanKranthi 2 роки тому +27

    మన సనాతనధర్మంలోని పండుగలు యొక్క date ప్రతీ సంవత్సరం మారుతుంది. కానీ సంక్రాంతి పండుగ date ఎందుకని మారదు. ఆ పండుగ స్థిరమైన సూర్యుని ఆధారంగా చేసుకొని జరుపుకునే పండుగ అనా ?

    • @likhi5518
      @likhi5518 2 роки тому +1

      Surya manam dwara chesukuntam sankarthi rojuna suruyudu makara rasi Loki sankarmana chedhutadu alage sankranti roju nundi suruyudu uttarayanamu Loki velatadu

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 2 роки тому +2

      ఒకరోజు అటూ ఇటూ వస్తుంది...

    • @Makara_SanKranthi
      @Makara_SanKranthi 2 роки тому

      @@kishoretadikonda7001 Avunu bro

    • @Makara_SanKranthi
      @Makara_SanKranthi 2 роки тому +2

      @@likhi5518 Avunu, yendhukani aa okka panduga matrame Suryamanamprakaram veltham, migatha anni pandugalu chandramanam lo veltham.

    • @Siachen_Hindusha
      @Siachen_Hindusha 4 дні тому

      సంక్రాంతి పండుగ కూడా ప్రతి 72 సం" రాలకు ఒకసారి ఒకరోజు కలుస్తుంది. తద్వార పండుగ రోజు మారుతుంది.

  • @murthyseetharam3748
    @murthyseetharam3748 2 роки тому +1

    Janakiramgaru adbutonga explain chesaru.. Hindu 🕉 mataniki mariyu Hindu panchanganiki unna goppatananni miru adbutonga artamiyela explain chesaru.. meeku ede na pranamamulu 🙏🙏🙏🙏

  • @ramagirisimhadri1096
    @ramagirisimhadri1096 2 роки тому +1

    మీలాంటి వారు ఈ సమాజానికి మన సంస్కృతిని తెలియజేసే అవసరం ఏర్పడింది దీనికి మన యువత సిగ్గుపడి ఇకనైనా మన సంస్కృతి సాంప్రదాయాలు తామే తెలుసుకొని ఆచరణలో పెట్టాలి మన భారత పౌరులకు విద్య అనే పేరుతో జరిగిన అన్యాయం చాలు ఇకనైనా మన సంస్కృతి మన పాఠ్య పుస్తకాలలో నేర్పాలి...
    మనం అబద్ధాన్ని విద్యగా నేర్చం కనీసం మన భవి్యత్తు తరాలు నిజమైన విద్య అందాలని కొరుదాం దానిని sadhidhham.....

    • @ramagirisimhadri1096
      @ramagirisimhadri1096 2 роки тому

      అన్నయ్య next video మన విద్య విధానం ఎలా ఉండేదో నేడు ఎలా ఉండాలో చెప్పండి❤️

  • @rajubommarthula1939
    @rajubommarthula1939 2 роки тому +3

    నువ్వు మాకు దొరకడం మా అద్రుష్టం అన్న

  • @subash9849128149
    @subash9849128149 2 роки тому +11

    In my childhood, my grandparents used to follow this, and presently we in my family follow for the annual death ceremony. ( grandparents ) ; What you said is true.!!!!!!

  • @arjunraop3679
    @arjunraop3679 2 роки тому

    చాలా చాలా మంచి విషయాలను వెల్లడించారు మంచి వీడియో చేసారు..
    జానకి రామ్ వీడియో స్ అంటే చీకటిలో వెలిగించే దీపం వంటివి. అజ్ఞాన అంద కారాలను తొలగించే దీపాల వంటివి మీ వీడియోస్.
    జై శ్రీరామ్ జై హింద్

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 2 роки тому

    బాబోయ్..... నువ్వు ఎంటి భయ్య .... Excellent video ఇది.... నువ్వు చాలా great ... God bless u .... నువ్వు ఇలా చాలా మంచి videos చేయాలని కోరుకుంటూ నిన్ను ఆశీర్వడిస్తున్నాను. 🙌🙌🙏🙏👍👍💐🎉

  • @SaiAbhib2
    @SaiAbhib2 2 роки тому +6

    This video has change my perspective.
    This got meaning to all unanswered questions that I had from a long time.
    Thank you very much JanakiRam Sir.

    • @JanakiRamCosmicTube
      @JanakiRamCosmicTube  2 роки тому +2

      Thank you so much for your unconditional love 🙏❤🙏🙏Please share my videos with your friends and family members 🙏Please do like share and subscribe 🙏

  • @sureshthanda9560
    @sureshthanda9560 2 роки тому +4

    Yes I know this birthday date change every year But don't no of depth point tqs to did this video 🙏👏👏👏👏😘❤❤❤

  • @mr_vinod_123
    @mr_vinod_123 2 роки тому

    ఈ ఆర్టిఫీషియల్ లైఫ్ లో బ్రతుకుతున్న మనుషులకు ప్రకృతి తో మమేకమై వున్న సనాతధర్మం గురించి తెలియచేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఇంకా నీ లాంటి జానకిరామ్ లు ఎంతో మంది కావాలి జై హింద్.

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 2 роки тому

    అన్న మీరు చాలా గొప్పవారు మన తెలుగుసమప్రదాయం ఉన్న మమకారం ఈదే మమకారం ప్రతిఒక్కరకి ఉండాలి నేను ఆశిస్తునాను శ్రీ రామ జయం🙏శ్రీ రామ జయం🙏

  • @harinatth
    @harinatth 2 роки тому +4

    I love you annayya.. This is thought provoking and changed my point of view completely. Thank you for sharing this superb Knowledge 🙏🙏🙏🙏

  • @rameshkumar-pc7in
    @rameshkumar-pc7in 2 роки тому +5

    I have become soooo addicted and confident on ur videos that I started to click the like button even before the video starts. Hatsoff to this wonderful video.

  • @yoddha529
    @yoddha529 2 роки тому +1

    సతో గుణము నాశనం చేసుకుంటూన్న ప్రజలలో జ్ఞన జ్యోతి నీ వెలిగిస్తున్న మీకు కోటి కోటి వందనాలు అన్నగారు

  • @eshwarraog2352
    @eshwarraog2352 2 роки тому

    అందరికీ అర్థం అయ్యే విధంగా మన సూర్య మరియు చాంద్రమాన పంచాంగముల గొప్పతనాన్ని గురించి చాలా బాగా చెప్పారు చక్కటి దృశ్య రూపంలో వివరించారు, మీకు ధన్యవాదాలు .🙏
    మీ వల్ల ఎంతో విజ్ఞానం తెలుసుకుంటున్నాం. జై భారత్🕉️ . జై సనాతన ధర్మం🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 2 роки тому +5

    Finally Hare krishana🙏 🌹🌻🐄🐿🦚🌝☀🦚🌼🌞🌤🙏super exalant👌 🙏real Happy new year YUGAADI thak you sir🙏

  • @kslavanya4134
    @kslavanya4134 2 роки тому +3

    Thank u soo much for this informative video. Now I have strong supporting reasons for not celebrating birthday as per english calendar

  • @devassk1618
    @devassk1618 2 роки тому +2

    Sahbhaash Jaanakiram!
    Please send this video to the Supreme Court of India because a few years ago, it was challenged that Jyothissaasthram is not a science and no body came forward to prove that Jyossaasthra is a wonderful science for advancement, peace, prosperity, and universal good of fraternity. Please do a more research on this and publish it as an article in any or all newspapers in India and abroad.
    God bless you my boy God bless you!
    We are ever grateful to you

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 2 роки тому +1

    🚩🕉️🙏జైశ్రీరామ్ జైబాజరంగ్ బలి జైభారత్ 🚩🕉️🙏జైహింద్

  • @gautamviews8140
    @gautamviews8140 2 роки тому +13

    Kottha Battalu...
    Nuduti meda divyamaina bottu...
    Mukham lo prasantata... aa kalaa... tejassu...
    Eeroju me Puttina rojaa...
    Janaki Ram gariki Puttina Roju 🌞 Subhaakanshalu 😃🌹

  • @sangeethabrahmaroutu8531
    @sangeethabrahmaroutu8531 2 роки тому +4

    This video is an awakening for maximum viewers. Pls make this in Hindi and English so that it reaches many and we change ourselves atleast from next b'day. Thank you

    • @nagalalitha1551
      @nagalalitha1551 2 роки тому +1

      You can watch Nanduri srinivas Gari speech with English sub titles

  • @ramagirisimhadri1096
    @ramagirisimhadri1096 2 роки тому +1

    అన్నయ్య next video మన విద్య విధానం ఎలా ఉండేదో నేడు ఎలా ఉండాలో చెప్పండి❤️

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 2 роки тому +1

    Mana sanathana dharmam Loni oka adbhuthamaina samacharanni maku andinchinanduku chala dhanyavadalu Janakiram Anna 🙏.

  • @sivasaiyaswanth9751
    @sivasaiyaswanth9751 2 роки тому +4

    Super bro every one who born as hindu should know how to celebrate there birthday as per Hinduism thanks for your valuable information love your video 🙂

  • @thuljaram1443
    @thuljaram1443 2 роки тому +5

    10:44 నాకు తిథి అనే మాట వినగానే ఒక పదం గుర్తుకు వచ్చింది
    జంట తిథులు అంటే ఏమిటి దయచేసి చెప్పండి ఎవరికైనా

  • @harikrishna-uw2ij
    @harikrishna-uw2ij 2 роки тому

    Jayaho rushidharmam 🙏🚩
    Krutagnatalu anna 🙏
    Vedam gurinchi enta cheppina vanalanipistundi

  • @chandramsciencetechnology.5038
    @chandramsciencetechnology.5038 2 роки тому

    ఈ వీడియో లో ప్రతి యొక్క వాక్యం పచ్చి నిజం. ఇది అందరూ తెలుసుకోవాలి.

  • @sureshkumar-xl8bx
    @sureshkumar-xl8bx 2 роки тому +3

    It's really great episode.
    Thank you so much 🙏🙏
    Hari om..

  • @dvlakshmilakshmi4262
    @dvlakshmilakshmi4262 2 роки тому +3

    Your videos are very convincing. I really like the reasonings . You are doing a great job. Continue to educate us....all the best to you and your team members.

  • @shasihemanth5711
    @shasihemanth5711 2 роки тому +1

    Namasthe 🙏, janaki ram garu chala shanthoshanga undi mana Hindu Dharmum vardhillali...mana tharatharalu patinchali...thanks for explanation sir.

  • @gsandeep7369
    @gsandeep7369 2 роки тому

    Jaanakiraamgaaru your videos are always exelent they give a vaast information about our dharma and science let our jagadgurus bless you sree raama Jayam to you. Smt subhaashini Thirupathi

  • @anuradharayaprolu2857
    @anuradharayaprolu2857 2 роки тому +5

    Well said Janakiram, God bless you🙌🙌🙌

  • @sindhu16.7
    @sindhu16.7 2 роки тому +12

    Yesterday night I found your channel. Today I watched almost all your videos. So amazing.
    After watching ravana lanka video, I watched praveen mohan videos about lanka. I have one doubt. What about the ancient palace and architecture in present srilanka??

  • @manindeep7273
    @manindeep7273 2 роки тому +1

    మీరు చెప్పిన అంశాలు చక్కగా ఉన్నాయి.
    భూమి గంటకు 1656 km ల వేగం తో తన చుట్టూ తాను తిరుగుతుంది(1000km కాదు).
    మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహ స్థితులు మరుసటి సంవత్సరం అదే స్థితి లో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అన్ని గ్రహాలు వాటి బ్రమనాన్ని ఒక సంవత్సరం లో పూర్తి చేయలేవు.

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 роки тому +1

    శ్రీ రామ రక్ష నూరేళ్ళు ఆయుషు నాయనా,జానకి రామ్ బాబు .

  • @radhikasrinivas6826
    @radhikasrinivas6826 2 роки тому +3

    Excellent explanation which is very important fortoday's youngsters, as well as elders also. Most of the people doesn't know this . Pl keep doing videos

  • @skschandra
    @skschandra 2 роки тому +4

    Year is 364.25 days as per solar calendar. As per lunar calendar it is 354 days using 12 months method and by approximation. Now reconciliation is happening by way of adhika masam and sunya masam. But this month is only corrected just before the end of the year. So this way we are in way usingg 13 months instead of 12 months. So using this method you are suggesting that our birthday would be in sync with the entire universe and not just the sun as the positioning of the sun is not clear or correct as per Grogorian calender

  • @manikantasrinivaspudi3579
    @manikantasrinivaspudi3579 2 роки тому

    Real saviour ur are,true indian

  • @narayani9482
    @narayani9482 2 роки тому

    We forget that wonderful humans who gave great way to see this world make video anna

  • @abhi1244abhi
    @abhi1244abhi 2 роки тому +7

    Eppatiki ma family panchamgam prakarame birthday chesukuntam 🎂

    • @sreekalag8400
      @sreekalag8400 Рік тому

      Thithi prakarama Or nakshtram prakarama

  • @jaggugoka
    @jaggugoka 2 роки тому +4

    Awesome explanation 👌👌👌
    I have a huge respect on our Sanatana Dharma, got more now. Will follow more from now onwards. Plz share this video in all your social media, so that everybody will get awareness on this calendars and Panchaangam.
    Hatsoff to this person 🙏🙏🙏
    Jai Sanaathana Dharmam 👌
    Jai Hind 🙏🙏🙏

  • @sirishachalla4448
    @sirishachalla4448 2 роки тому

    చిరంజీవ చిరంజీవ.. నీలాంటి వారి అవసరం ఈ దేశానికి ఎంతో ఉంది.

  • @navyachowdhary2947
    @navyachowdhary2947 2 роки тому +2

    Love from bottom of my heart bro 😍

  • @ArunKumar_237
    @ArunKumar_237 2 роки тому +3

    Jai Bhavani Jai Shivaji 🙏 🚩

  • @mahas9989
    @mahas9989 2 роки тому +3

    Doubt: Scientists are saying every year moon is going away 1.5 Inches away from earth i.e, 3.8cms so will this effect on our Panchang and graha sthiti???

  • @bandarusivakumar8491
    @bandarusivakumar8491 2 роки тому

    సరే చాలా అంటే చాలా బాగా చెప్పారండి.
    మీకు హృదయపూర్వక నమస్కారాలు అండి. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి మాకు ఇటువంటి విషయాలు ఇంకా చాలా బోధించాలి.
    ఓం నమః శివాయ నమః

  • @RamireddyBaswa
    @RamireddyBaswa 2 роки тому +2

    చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య... మీ వల్ల ఎంతో విజ్ఞానం తెలుసుకుంటున్నాం