Life of Chandolu Sastry | GURU PADHAM | EPISODE 02 | HINDU DHARMAM
Вставка
- Опубліковано 24 лип 2019
- Life of Chandolu Sastry | GURU PADHAM | EPISODE 02 | HINDU DHARMAM
ఎందరో మహనీయులు నడయాడిని పుణ్యభూమి మన దేశం వారందరి చరిత్రలని తర్వాతి తరాలకోసం భద్రపర్చుకోవడానికి ప్రారంభించిన కార్యక్రమం గురుపథం. ఈ గురుపథం కార్యక్రమంలోని రెండో ఎపిసోడ్ లో చందోలు శాస్త్రి గారి చరిత్రను శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వివరిస్తారు.
ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
"Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.
సాష్టాంగ ప్రాణామములు గురూజీ గారు 🙏🙏🙏
గురువు గారు 🙏 చాలా మంచి విషయాలు చెప్పారు.
నేను రాజరాజేశ్వ్వారీ ఉపాసన చేశాను అమ్మ దర్శనము ఇచ్చింది. నా జీవితమే మారి పోయింది రాజరాజేశ్వరియే నమః 🙏🙏🙏🌹🌹🌹🌹
చాలా చాలా ధన్యవాదాలు స్వామి. ఏంత బాగా చెప్పారో.అమ్మవారు బాలాత్రిపురసుందరి కనులయందు కదలాడింది.శ్రీ మాత్రే నమః
🙏🙏🙏 ఓం నమో నమో సద్గురు వే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
⁰ĺ
❤❤❤❤❤❤❤qqq
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
I heard number of times this features about poojyasri chandolu sastry garu, every time its seems to be fresh and every green.
Can you say when this program will come on tv ??? Timings..
🙏🙏🙏
మా సొంత ఊరు చందోలు అయినందుకు సంతోషం గా ఉంది
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹
Jaigurudatta
Jaigurudeva
🙏🙏✡️✡️✡️🙏🕉🕉🌹🍇🍇🌹🌹🌹
Adbhutam. Apurupam Daiva sanghatana.
ధన్యవాదాలు. శ్రీ మాతా ర్పణమస్తు
Namassulu
Dhanyavadalu swamy. 🙏 Aa papa kuda chala chuda mucchataga undi. Nijamgane chala thejassutho undi. Emo balatripuraambika avahinchindemo. Amma anugraham lenidi emjaragaduga. Balatripura ane anukundam. Oka pavitramaina prayam, paiga narayana sastrigari manavaralu.ayana nivasam anekanna adhe manidweepam anukundam 🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు నమస్కారం 🙏 మీరు బాలా త్రిపురసుందరి వయస్సు 5 సం'లు అని చెప్పారు కానీ పూజ్య గురువులు సామవేదం గారు అమ్మ వారి వయస్సు 9 సం'లు అని చెప్పారు గురువు గారు శ్రీ లలితా త్రిపురసుందరి పరదేవత భాష్యం చెప్పినప్పుడు చెప్పారు 🙏 మీకు చెప్పే అంత వాడినికాదు గురువు గారు కొంచెం దయచేసి మా సందేహం తీర్చగలరు 🙏
Dhanyudini ....andariki
JaiGurubhyoNamah
Om nmo bagavathe bala tripura sundariye namaha
శ్రీ మాత్రేనమః🙏🙏🙏🙏
#ఓం శ్రీ మాత్రే నమః
ఈ ఛానెల్ అడ్మిన్ గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻
సార్ ...
మన ఛానెల్ పేరు "హిందూ ధర్మం" అని కాకుండా "సనాతన ధర్మం" అని పేరు పెడితే బాగుంటుంది సార్...
ఒక్కసారి ఆలోచించగలరు...
🙏🏻🙏🏻🙏🏻
sanatana dharmam ippudu kanumarugainattenandi.bharateeya sanatana dharmam ante telusukovataniki kuda Sariga chala mandiki telisi undadu.endukante adi sumaru 2500yeaars mundatidi.aanadu bharata desham lo swarna yugam(satyayugam) undedi.itara matalevi levu.jambu dweepe, bharata khande antaru chudandi vratalalo,Ala mottam okay rajyam,okay sanatana darmam undedi.dharmam 4 padalalo nadichedi.duracharalu,adharmam,vyadulu,pramadalu,prakruti vipattulu,chaturvarnalu levu. .manushulaku e vikaralu levu.shanti virajillutundedi.sampurna ayushu( 100to150) undedi.appudu intamandi devullu kuda leru. andaru nirakara jyoti swaroopanga eswarunni linga rupam lo pujinchevaru.anduke meeru gamaniste prapanchamlo e desham lonaina sare tavvakalu jaripite shivaligale bayata padutayi.adi Vatican city aina,Saudi Arabia Aina.kani taruvata itara khandaluga bhumi duranga vidipoyi itara matalu modalainayi. Bharateeya sanatana dharmam koddi kiddiga nashanamaidi.manushulalo pancha vikaralu perugutu vachayi. Yugalu marutunna prakaram adharmam,prakruti vipattulu pergayi.sanatana dharmam marpu chendi Hindu dharmam erpadadam,ennopuranalu ,varna vyavasta madyalonunchi modalainave.aadi sanatana devi devata dharmaniki,Hindu dharmaniki chala teda undi.swarna yugapu jambu dweepaniki,bharata deshaniki polika ledu. Apudu,etu Chisinau swarnamyam.(for example konni pyramids tavvakalu jaripite mottam golden furnitur,nidhulu dorikinavi. Konni vandals samvatsarala kinda kuda mana temples lo aparara Dhana rasulu undevi.) manacharitrakarulaku aa yugam gurinchi samacham ledu.charitrakarulakandina varna nunchaina bharata desham "bangaru pichuka" annnaru.isuka desala nunchi,itara deshala nunchi ade pani ga dandayatralu ,sanskruti pi dadulu,sampada dopidi jarigi,jarigi akhariki eenati peda hindustan migilindi. Hindu dharmam kuda chalapuratanadi kavatam cheta Danilo (manushulu Sato nundi rajo,tamo loki marina kramam lo)konni brastacharalu, mudhacharalu kuda vachi cherayi.shankaracharyula vantivaru Konta punruddaricharu.sanatana dharmam,satyayugam(swarna yugam) gurinchi telusukovataniki om santi(bramhakumaries)gnananni online lo search cheyavachu.thankyou.
🌹🌻🌼 jai guru datta 🌹🌻🌼🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః
నమస్కారం సార్...🙏🏻🙏🏻🙏🏻
An example of sanatana dharma
తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు
బాల త్రిపుర సుందరి దేవి నమః ❤️
Ammmmmmaaaaaaaaaaaaa
ఓం శ్రీమాత్రేనమః
Om namo bhagavathi edupayala vanadurga Bhavani mathaya namaha
JAI NANDURI SRINIVAS SIR
Chala bagundhi🙏🙏🙏
Jai Gurudev
Sree Matre namaha 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
🙏sri maatre namaha🙏
Om gurubyo namaha
Guruvugaru namaste 🙏 ♥️
🙏🏻
Vari intiki vachi aa talli ni darsinchukunna vaari janma dhanyam 🙏
Shree Mathre Namaha 🌹🙏🙇♀️🙏🌹
Jai gurudeva
🙏🙏🙏 guruvu garu
🙏
Srimatrenamaha 🙏🏻🌹🌹🙏🏻🌹🙏🏻
Chala baga chepparu...Thank you sir
👏👏👏👏👏
🇮🇳
Sreematre namaha
Sri gurubyonnamaha 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri Gurubyo namaha
Krishna district,has so many such great gurujs. The present sringeri seears or one example, like wise, NTR gantasala, savitri,m.balamursli Krishna,his Guru and so on the list cannot be exhaustive
Sri matre namaha
🙏🙇
🕉️🕉️🕉️
🙏🙏🙏🙏🕉🕉🕉🕉🍇🍇
Om sree matre namah
💐💐💐🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
శ్రీ బాలా త్రిపుర సుందరి దమ్మాయిగూడ
Naamaskaaram andi sarpa pisaacham vadalataaniki chepandi please e swamy gaaru chepindhi chepandi
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
I ts true
I am devi prasad I want to talk to you sir
Do the Bhandas exist / occur in Manidweepam sir ?
Guru garu a Bala mantram cheptara
Swami oka sari slokam chadavadam nerpara.alage slokaniki ardham kuda teliyacheyagalaru
Mosam chesina vaadini emicheyyaali
మీరు మనసు ని బాగా చదివారు బాగా చెప్తారు
ಞಙ
❤ 13:05 @@prakashrao5829 Q pp a
శ్రీ అనిమిష భగవాన్ పుట్టిన కుమిలి అని తెలుసా
11.55 min
Kali ,durga ila balatripura sundari kuda ugra shakthi na leka lakshmi seetha laga dhanya swarupina?
Bala tripura sundari shantha swarupini ammavare chinna bala roopam lo darshina mistundi
😢, about financial status, you said not correct sirji.
Peddinti balakrishnanama charyulu nannu mosam chestune vunnaadu
ఏమిటి
🍈 😁😁☺😀🤣
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏