GURU PADHAM | EPISODE 01 | HINDU DHARMAM

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • GURU PADHAM | EPISODE 01 | HINDU DHARMAM
    ఎందరో మహనీయులు నడయాడిని పుణ్యభూమి మన దేశం వారందరి చరిత్రలని తర్వాతి తరాలకోసం భద్రపర్చుకోవడానికి ప్రారంభించిన కార్యక్రమం గురుపథం. ఈ కార్యక్రమంలో ఒక మహనీయుడి చరిత్రను శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వివరిస్తారు.
    ఆచారాలను మించిన ధర్మాలు లేవని శృతి స్మృతులు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు, ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటువుండదు. భగవంతుడు దుష్టసంహరణార్థం స్వయంగా అవతరించినటువంటిదీ, సనాతనమైనటువంటిదీ ఈ భారతదేశం. అంటే సనాతనమైనదీ హిందూమతం. దీనిని ఎవరు స్థాపించారో; ఎప్పుడు, ఎక్కడ స్థాపించారో; దీనికి పేరు ఎవరు పెట్టారో; దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. #హిందూధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కుచెదరక, కాలగర్భంలో కలిసిపోయిన మతాలలాగా కాకుండా నేటికీ నిలిచివుంది.
    "Hindu Dharmam" 24/7 Spiritual Channel from the staple of Shreya Broadcasting Pvt. Ltd.

КОМЕНТАРІ • 29

  • @geethaswathi9990
    @geethaswathi9990 3 роки тому +2

    Super sir meru

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 3 роки тому +1

    అందుకే మన ప్రధాని మొది గారు వారిని
    దివ్యంగులు అని నామకరణం చేసి వారికి మంచి గుర్తింపు ఈచినరు

  • @kumarir3225
    @kumarir3225 9 місяців тому

    🙏🙏🙏🙏

  • @meesevaahomoeo7477
    @meesevaahomoeo7477 5 років тому +3

    శ్రీ విష్ట్ను రూపాయ నమఃశ్శివాయ

  • @yaswanthram9768
    @yaswanthram9768 5 років тому +3

    Jai Nanduri Srinivas garu.

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 роки тому +2

    Jai shree ram 🚩🙏

  • @m.suryarao7723
    @m.suryarao7723 4 роки тому +1

    guruvugaruki padhabi vandhanam🙏🙏🙏

  • @girireddy8245
    @girireddy8245 5 років тому +2

    Gurugariki koti dandalu

  • @sreekanthjanapati3333
    @sreekanthjanapati3333 5 років тому +3

    Sri Vishnu rupaya namassivaya

  • @vinodboddu1991
    @vinodboddu1991 5 років тому +2

    Narayana narayana

  • @manjulaasreen6814
    @manjulaasreen6814 5 років тому +2

    Govinda govinda

  • @hemanthprabhas1234
    @hemanthprabhas1234 3 роки тому +2

    10:19 🙏

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 роки тому +1

    Om Sri Gurubhyo Namaha.

  • @kalyanichekka
    @kalyanichekka 4 роки тому +6

    U r speeches are really excellent🙏🙏🙏

  • @Varahi999
    @Varahi999 4 роки тому +2

    Mee vaakku vinte chevilo amrutham posinattu vuntundi. Next generation really needs gurus like you as a pathfinder.🙏🙏🙏🙏

  • @srinivasrao2422
    @srinivasrao2422 5 років тому +2

    Guru vu gaaru manchi message vivarinchaaru

  • @chgiriyadaiah3908
    @chgiriyadaiah3908 4 роки тому +1

    Dhanyvad Alok Guruji

  • @kgopii8939
    @kgopii8939 5 років тому +4

    Waiting for nanduri gari videos

  • @rajuuk001
    @rajuuk001 5 років тому +6

    Waiting for this video. Thank you sir once again.

  • @kondojuvasantha814
    @kondojuvasantha814 5 років тому +5

    Upload all guru padham vedios for better society sir

  • @nagadevi2007
    @nagadevi2007 5 років тому +2

    Every week we r trying to watch, but weekend we have more work and forgetting every week

  • @nagadevi2007
    @nagadevi2007 5 років тому +2

    Thank u for uploading sir

  • @gnaneswarireddy4561
    @gnaneswarireddy4561 2 роки тому +1

    Naduri garu Dhanyam ella chayyalo chapandi plz.

  • @kalyanichekka
    @kalyanichekka 4 роки тому +1

    🙏sir, there is a yogi name SHIVA BALA YOGI. He did tapas for 12 years . He was a wonderful guru , he was born in draksharamam ( adivarapu peta) AP. U can search in Google about his life.🙏

  • @cherrygyt1812
    @cherrygyt1812 4 роки тому +1

    Namaste srinivas garu, naaku oka doubt.chaala mandi nails korukutuntaaru,adi intlo kuda vestuntaru.Ala cheyyadam manchida kaada.Dini meeda oka video chestara

  • @RaviKumar-dn8tz
    @RaviKumar-dn8tz 5 років тому +1

    Upload all guru padham vedios for better society sir