పాములనర్సయ్య గారి అద్భుత శక్తి | Indian snake yogi Sri Pamula Narasayya | Nanduri Srinivas

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • So far in the internet, there is no video about the great Mantra siddha, Sri Pamula Narasayya. This is the first video on him. Sri Nanduri Srinivas did lot of research about him and In this video he explains the following interesting things:
    1. Wonderful incidents from the Life of Sri. Pamula narsayya garu
    2. Great link between him and the temple at Visakhapatnam RK Beach
    3. How Snake mantram works and what is the science behind Mantra?
    -----------------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Sri Seelam Rama Krishna (London). Our sincere thanks for his contributions.
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Nanduri Srinivas works as a Software Engineering Director at McAfee Inc. He stays at Bangalore.
    Check below link for details: / @nandurisrinivasspirit...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #snakeman #snakecatching #snakecatcher #snakebite #mantrapower
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 1 тис.

  • @ganeshl2872
    @ganeshl2872 3 роки тому +79

    నేను చిన్నవాణ్ణిగా ఉన్నప్పుడు 1965 లలో ఈ విషయం విన్నాను అలాగే పాము కాటుకు గురైన వ్యక్తి చెవిలో పాముల నర్సయ్య గారి పేరు చెప్పిన తరువాత ఆ వ్యక్తికి నయం కావడం నా కళ్ళారా చూసాను.

  • @allinonesss3234
    @allinonesss3234 2 роки тому +10

    మహాత్ములకు మహానుభావులే పుడతారు. మీనాన్న గారికి .మాగురు సమానులకి శతకోటి వందనాలు.👏🙏

  • @venkataramana9419
    @venkataramana9419 3 роки тому +15

    ఇదే మహత్యం వేరే మతాల్లో ఉంటే ఎంత పేరు వచ్చేది మన దేశంలో హిందుల్లో ఇదే గొప్ప వాళ్ళను గుర్తించారు 🙏🙏🙏

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 4 роки тому +11

    పాములు నర్సయ్య గారి గురించి ఎన్నో తెలియని విషయాలను తెలియచేశారు. ధన్యవాదములు గురువుగారు.

  • @rajathegreat387
    @rajathegreat387 6 років тому +10

    సమాజానికి ఉపయోగపడే ఎందరో గొప్పవారిలో మీరు ఒకరు. మీ పంథా చాలా కొత్తగానూ.. ఉపయుక్తంగా నూ ఉన్నాయి.ధన్యవాదాలు.

    • @naveenkumark2456
      @naveenkumark2456 6 років тому

      Raja The great నిజం మాట్లాడిన మాటలు చానా విలువయనవి

    • @sriramreddy3249
      @sriramreddy3249 6 років тому

      Thana gonthulona ado thilini shekthi dagivundi guruvu Garu meku dhanyyvadalu

  • @uppalakranthi4740
    @uppalakranthi4740 3 роки тому +10

    అన్న గురువుల గురిoచి అవదూతల గురించి ఈ తరానికి చక్కగా పరిచయం చేస్తున్నారు.ఉపవాసాలప్పుడు సమయం వున్న వాళ్లు మీ వీడియోస్స్ చూస్తే చాలు జన్మ ధన్యం. పావమన స్తోత్రం లింక్ పెట్టారు ధన్యవాదాలు.నేను మీరు చెప్పినట్టే శుద్ధి చేసుకున్న.

  • @gsarada7768
    @gsarada7768 6 років тому +10

    అద్భుతం శ్రీనివాస్ గారు. మీకు శతసహస్రకోటి వందనాలు. మన భారతీయ సంస్కృతి కి నేను శిరసా ప్రణమిల్లుతున్నాను. భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఋషి సంస్కృతి ఉద్దరింపబడుగాక. మీలాంటి వారిని ఆ మాస్టర్స్ ఎంచుకున్నారు.ఎన్నో మంచి మంచి విషయాలు అందిస్తున్న మీకు శిరసా మనసా నా హృదయపూర్వక నమస్కారములు.

  • @saisudarsanam6764
    @saisudarsanam6764 2 роки тому +21

    మా అమ్మగారికి పాము చొంగ
    తొక్కటం వల్ల కొంచెంతేడాచేస్తే
    అప్పట్లో రైల్వేస్టేషన్ నుంచి మా
    నాన్నగారు చేసినపుడు ఈయన
    మంత్రం వేయగా ఫలితం కనుపించ
    లేదట విషయం మరలా ఆయనకు
    తెలిసి నే మంత్రం వేసే సమయంలో
    మీ జేబులో సిగరెట్ గానీ చుట్టగానీ
    ఉందా అనిఅడిగిబయట పడేసి
    రమ్మన్నారట మా అమ్మగారి
    పేరు సుభద్ర అని చెప్పగా అలా
    వేసారట....ఈవిడను మరేమైనా
    ముద్దుపేరున పిలుస్తారా అని
    అడగుగా పెదపాప అంటామని
    చెప్పగా అలా వేయగానే మా
    అమ్మగారికి వంటిపై బొబ్బలు అవి
    నయమైనాయని నాకు మానాన్న
    గారు చెప్పగావిన్నాను.

  • @gsarada7768
    @gsarada7768 6 років тому +14

    హేతువాదాన్ని నమ్మేవిధంగా ఎలా చూడాలో చాలా బాగా చెప్పారు. తరువాత తూలనాడడానికి జ్ఞానం అవసరం లేదు.అజ్నానం చాలు అన్నారు.అద్భుతం శ్రీనివాస్ గారు..

  • @ErukulaNeelima
    @ErukulaNeelima 3 роки тому +16

    మాకు తెలియని గొప్ప వ్యక్తుల గురించి తెలియజేస్తున్నందుకు మీకు పాదాభివందనాలు స్వామి 🥰💐🙏🙏🙏🙏🙏

    • @shivan...7525
      @shivan...7525 2 роки тому

      Madam ..... Meeru nayee brahmins anukonta ?

  • @veerabhadraraoyedureswarap1542
    @veerabhadraraoyedureswarap1542 2 роки тому +6

    నేను విశాఖ వాసిని. పాముల నరసయ్య గారి గురించి ఒక Documentary film చూచినంత చఠ్క గా వివరించారు. Thank you sir

  • @psrmurthy3091
    @psrmurthy3091 4 роки тому +18

    మహానుభావులు శ్రీ పాముల నర్సయ్య గారి గురించి శ్రీనివాస్ గారు మరుగున పడిపోయిన చాలా మంచి విషయాలు చెప్పారు. నా వయసు 65. నేను చిన్నప్పటి నుండీ శ్రీ పాముల నరసయ్యగరి గురించి విని ఉన్నాను. మా ఊరు గుంటూరు జిల్లా పొన్నపల్లి అగ్రహారం. మా పూర్వీకులొకరు గొంతులో ఏదో గుచ్చుకుని బాధ పడుతూ ఎదురుగా వచ్చిన త్రాచు పాముకి సేవ చేసి స్వస్థత చేకూర్చారనీ ప్రతిగా ఆ సర్పం పొన్నపల్లి అగ్రహారంలో ఎవరికీ పాము కాటు వలన మృత్యువు రాకుండా ఉండే వరం ఇచ్చిందనీ మా పెద్దలు చెప్పగా విన్నాను. ఎన్నో పాములు సంచరించే పొన్నపల్లిలో గత వంద నూట ఏభై సంవత్సరాలుగా ఎవరూ పాముకాటువలన మృతిచెందలేదు. మా అమ్మగారు ఇంటి ముందు రోడ్డు మీద రాత్రివేళ నడుస్తూండగా గన్నేరు చెట్టు సమీపంలో పాము కరవటం కాసేపు ఇబ్బంది కోలుకోవటం నాకు గుర్తుంది.

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 4 роки тому +22

    పాముల నర్సయ్య గారి లాంటి
    గొప్ప వారి గురించి చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @raoba4109
    @raoba4109 6 років тому +5

    మేము వైజాగ్ లో ఉన్నప్పటికీ పాముల నరసయ్య గారి గురించి వినలేదు. మీరు చాలా చక్కగా వివరించారు. అవకాశం ఉంటే శివలింగం దర్శిస్తాము. మీకు ధన్యవాదములు.

  • @vgkmurthy966
    @vgkmurthy966 4 роки тому +47

    శ్రీ పాముల నరసయ్య గారు మహానుభావులు,కారణ జన్ములు.

  • @srinivasamurthy7822
    @srinivasamurthy7822 6 років тому +17

    iam 65 yrs old. ipersonelly experianced the wictims who suffered by snake bite and telephone talk by rly.phone. because my father was rly. stn master at that time. it happens in years between 1960 to 1965.its so great to listen such legendery person sir.

  • @chirumarthyedukondalu920
    @chirumarthyedukondalu920 4 роки тому +12

    పాముల నరసయ్య వంటి మహానుభావుల గురించి చాలా అద్భుతంగా వివరించారు గురువు గారు.....🙏🙏🙏🙏🙏

  • @saiswamysangapu5342
    @saiswamysangapu5342 3 роки тому +9

    పాముల నర్సయ్య గారి గురించి వివరించి వారి గురించి తెలియచేసిన మీకు ధన్యవాదాలు స్వామి🙏🙏❤️❤️

  • @nagaranga7862
    @nagaranga7862 4 роки тому +13

    పాములనరసయ్యగారి పాదపద్మములకు వేల వేల వందనాలయ్య ఈవిషయం తెలిపిన మీకు వందనాలయ్య

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 6 років тому +5

    నా చిన్నప్పుడు చాలా గొప్పగా వినే వాడిని.ఇప్పుడు ఈ వీడియో నాకు నా సమకాలికులకు చాలా ఆనందించే విషయం.మీకు కృతజ్ఞతలు.

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 4 роки тому +6

    పాముల నర్సయ్య గారి గొప్పతనం మీ ద్వారా తెలిసినది, చాలా గొప్పగా చెప్పారు. ఇలాంటివి పుస్తక రూపంలో తెస్తే మంచిది.

  • @lavanyaschannel5009
    @lavanyaschannel5009 11 місяців тому +8

    చాలా గొప్ప వ్యక్తి గురించి చెప్పారు గురువుగారూ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఓక వ్యక్తి పాముల మెుగిళి గా ప్రసిద్ధి అతడు పాము ఉన్న ఇంటికి వెళ్ళి పిలవగానే వచ్చేసేవి ఆ పాములని సంచీ లో తీసుకువెళ్ళి దూరంగా ఉన్న అడవిలో వదిలేసేవాడు అలాగే చుట్టు ప్రక్కల ఊర్ల వారు వచ్చి పాముకాటుకు మందు తీసుకునేవారు చాలా మంది జనాలు బ్రతికారు వారి వలన ఈ రోజు మీ ద్వారా వారిని గుర్తుచేసుకున్నాను ధన్యవాదాలు

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc Рік тому +7

    Sanatana dharmmani vyapthi cheyataaniki maali vachina ఆది శంకరచార్య మరియు శ్రీ రామానుజాచార్యులు మీరు❤😊

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 6 років тому +9

    నాకు నా చిన్నతనంలో మా తాతయ్య వీరి గురించి చెప్పగా కేవలం వారి నామం జపిస్తూ చాలా మందికి నయం చేసాను.

  • @vishwanathp5407
    @vishwanathp5407 5 років тому +15

    మొదట గా -
    పాముల నర్సయ్య గారికి 🚩🙏.
    తదుపరి -
    మీకు 🚩🙏.
    చక్కటి సమాచారానికి ధన్యవాదములు 🙏.

  • @venky_om
    @venky_om 6 років тому +7

    ఎందరోమహానుభావులు అందరికీ వందనాలు. చాల బాగా చెప్పారు. మీకు ధన్యవాదాలు.మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలి అని ఆశిస్తున్నాను

    • @amitsika5682
      @amitsika5682 6 років тому

      venkatesh mb09 garu correct annaru.

  • @raghavendrasharma7331
    @raghavendrasharma7331 3 роки тому +4

    Srinivas garu, you are correct, I have seen special mantras work against poisonous insect bites. My maternal grandmother, in Chennai used to practice this and help other people who used to come to her for this treatment. She used to do the same thing, she used to take a clean white cloth, ask what happened to the person who came, then take viboothi, chant the mantra for like 5 to 10 mins, tie that cloth and viboothi and ask the person who got affected by the poisonous bite to tie that against their neck for 5 to 7 days and she used to say with confidence that they would be cured. Miraculously, they come back and said that they are completely normal. The only condition my grandmother used to put is eat food with no salt for 7 days and no spicy food for the duration. Now hearing about the great Sri Pamula Narasayya Garu, I can totally relate to it. Our Vedas, Puranas, Mantras are eternal and outstanding!

  • @prasadachari7668
    @prasadachari7668 4 роки тому +6

    గొప్ప వ్యక్తి గురించి తెలియ చేసారు ధన్యవాదాలు స్వామి

  • @g.c.krishnareddy690
    @g.c.krishnareddy690 6 років тому +5

    గురువు గారు మీకు నా హుదయ పూర్వక ధన్యవాదాలు. మొత్తం హిందూ జాతీ మీకు రుణ పడి ఉంది.

  • @sris6958
    @sris6958 4 роки тому +5

    I am hearing this for the first time. Thanks for sharing this valuable information about a great person 🙏🏼

  • @d.harshithareddy7931
    @d.harshithareddy7931 3 роки тому +8

    Sir మా ఊరు దగ్గర ఒక స్వామి ఉ 0డేవాడు ఆయన కూడా పాముల నరసయ్య గారి లాగానే చేసేవాడు ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు ఇప్పుడు ఆయన శివైక్యం అయ్యారు అయిన ఆయన సమాధి దగ్గర ఇప్పుడు కూడా ఆ మహాత్యం ఉంది ఆ సమాధి దగ్గర నుండి ఇసుక నీరు ఇప్పుడు కూడా మహాత్యం గా పిచేస్తున్నాయి ఆయన పేరు బయారెడ్డి స్వామి ఆయన పేరు తలచుకున్నా పాముల తేలు కనిపించకుండా పోతాయి ఇది నిజం ఆయన ఊరుకోడుమూర్తి గ్రామం యల్లనూరు మండలం తాడపత్రి తాలుకా అనంతపురం జిల్లా

    • @nags5643
      @nags5643 3 роки тому

      in telangana also there was a person name Dubaka Narsaya garu, my grand mother and other relative got cured with his help, his procedureis also same like Pamula Narsaya garu

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 3 роки тому +11

    మా ఇంటి పరిసరాల్లో పాము తిరుగుతున్నట్లు అనిపిస్తే,
    మా ఊరి శివాలయంలో వుండే అర్చకుని దగ్గరకు వెళ్ళే వాళ్ళం. ఆయన ఇసుకను మంత్రించి ఇచ్చేవారు. అది తెచ్చి ఇంటి చుట్టూరా చల్లేవాళ్ళం.
    పసిపిల్లలకు ఝడుపు జ్వరాలు రాకుండా బాలపుస్తకం అనేపేరుతో తాయెత్తు ఇచ్చేవారు.

  • @gskumar4526
    @gskumar4526 2 роки тому +4

    Until watching this video I have few doubts on ur ideology but now I am happy accept your selfless teachings and genuine information.
    We must believe to see.
    Very true.
    Today we got genes and mindset to do DNA test to believe own parents.
    For miracles Trust and confidence are very important.
    We can see same in Shanmukh Yatra in Tamilnadu

  • @vidyamahesh2240
    @vidyamahesh2240 3 роки тому +3

    Sir ,very presious advice from your father for this generation. Nobody in India have so much knowledge like you about Indian spirituality. 🙏🙏 Blessed to have you as my guru.

  • @thangallapallivishnumurthy5151
    @thangallapallivishnumurthy5151 4 роки тому +5

    చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు. మీరు ఇంక ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పాలని కోరుకుంటున్నాను

  • @rameshjagarapu9598
    @rameshjagarapu9598 4 роки тому +7

    మంచి విషయం చెప్పారు. ఇలాంటి వ్యక్తి ల చరిత్ర మన కు తెలియాలి.

  • @giribabusurisetty4956
    @giribabusurisetty4956 4 роки тому +11

    పాముల నరసయ్య గారు చాల గొప్ప వ్యక్తి.......దైవాంస సంభూతుడు........ ఇటువంటి సందర్భాలలో ఆయన గురించి తెలుసుకోవడం చాలా మందికి అదృష్టం

  • @geethageetha3943
    @geethageetha3943 2 роки тому +3

    ವೇದ ಮಂತ್ರಗಳ ಬಗ್ಗೆ ಎಂದೆಂದೂ ಕೇಳಿರದ ಅದ್ಭುತ ವರ್ಣನೆ ಗುರೂಜಿ ನಿಮಗೆ ಸಹಸ್ರ ನಮಸ್ಕಾರಗಳು....🙏🙏🙏

  • @vasundharayarlagadda13
    @vasundharayarlagadda13 4 роки тому +3

    Maa mother kuda na chinnappudu eeyana gurunchi cheppevaru.phone lone mantram vestharani.maaku nammasakyam ayyedikadu.ippudu guruvugari matalu vinnataruvatha na doubts anni clear ayyayi.guruvugariki 🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 4 роки тому +8

    ఎందరో మహానుభావులు అందరికీ నావందనాలు పాదాభివందనం జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚🔱🕉️🍊🍎🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏

    • @shivan...7525
      @shivan...7525 2 роки тому

      Hi madam.... Meeku tenali daggara gudivada village lo relatives unnara ? Pasupuleti Sur name tho chala mandhi unnaru akkada ? 🙏

  • @t4ruvk107
    @t4ruvk107 3 роки тому +4

    శ్రీనివాస్ గారు మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం కల్పించాలని మనవి. ఏటు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను. దయవుంచి మన్నించ గలరు.

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 Рік тому +3

    on the auspicious occasion of nagula chaviti remembering paamula narasiahgaru with love respect and affection
    .. omshanthi

  • @srinivaskasivajhala5533
    @srinivaskasivajhala5533 4 роки тому +4

    చాలా అద్భుతంగా ఉంది వారి చరిత్ర. మీకు ధన్యవాదాలు గురువు గారు

  • @dasarikumar9988
    @dasarikumar9988 3 роки тому +22

    మాది వరంగల్ జిల్లా కాజిపేట....ఇక్కడ కూడా పాముల ఎల్లయ్య అనే అతను ఉండేవారు....ఆయన కూడా రైల్వే ఎంప్లాయ్....ఆయన కూడా పాము మంత్రం ఫోన్ లో చెప్పేవారు...చాలా మందిని బ్రతికించారు....నానా కళ్లముందే....

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 3 роки тому

      మడికొండలో కూడా ఒకాయన పసరు మందు పోసి బ్రతికించే వారు.ఆయన ఆ ఊరిలో నల్లాలు పెట్టే వృత్తిలో ఉన్నారు.

  • @chanduvishnumolakala8108
    @chanduvishnumolakala8108 6 років тому +3

    శ్రీనివాస్ గారు గత వారం రోజులనుంచి మీ వీడియో చేస్తున్నాను
    నన్ను చాల ప్రభావితం చేసాయు
    మీరు వివరించే విధానం,
    మీకు దైవం పై గల నమ్మకం,
    తెలుగు భాష పై ఇష్టం
    నన్ను కట్టిపడెసాయి.
    మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం.
    మీకు శత కోటి వందనాలు.
    నేను ఒక గృహిణి ని నాకు ఇద్దరు పిల్లలు నాకు పుస్తకాలు చదవడం అంటే చాల ఇష్టం
    దయచేసి నాకు నా పిల్లలకు మంచి పుస్తకాలను suggests చేయగలరు.
    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

    • @rajathegreat387
      @rajathegreat387 6 років тому +2

      chandu vishnumolakala పిల్లలకు ఎప్పుడూ మొటివేషన్ బుక్స్ బాగుంటాయి..వారి మానసిక ఎదుగుదలకు ఉపయక్తంగా ఉంటాయి. ఎండమురి విజయానికి5 మెట్లు. ఇంకా ఇలాంటివి.. మీరు చదివి వారికి చెప్పుచు. ఇక ఈ భూమి మీదే లేని గొప్ప నీతి.. ధర్మం.. గల పుస్తకాలు మన దేశంలోనే ఉన్నాయి. అవే భగవద్గీత,రామాయణం,మహా భారతం. ఇవి చదివిన వారు జీతంలో ఓడిపోరు.. మానసికంగానూ..శరీరికంగాను.

    • @chanduvishnumolakala8108
      @chanduvishnumolakala8108 6 років тому

      ధన్యవాదాలు శ్రీనివాస్ గారు
      మా ఇంట్లో మా అమ్మగారు రోజు పారాయణం చేసే రామాయణం భగవద్గీత శ్లోకాలతో ఉండే పుస్తకాలు ఉన్నాయి.
      పిల్లలకు అర్ధమయ్యేల చెప్పాలంటే ముందు నాకు అర్థమయ్యేల కథల రూపంలో లఘు పుస్తకాలు ఏమైనా దయచేసి suggest చేయగలరు.
      ధన్యవాదాలు.
      reply పెట్టినందుకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.

    • @chanduvishnumolakala8108
      @chanduvishnumolakala8108 6 років тому

      suggestion ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    • @Nagalakshmi-su4tk
      @Nagalakshmi-su4tk 6 років тому

      Great sirr me voice Chala inspiring undi sir .

  • @naturelover9755
    @naturelover9755 Рік тому +7

    మాది east godavari రఘూదేవపురం. మా ఊరిలో కూడా ఒకాయన ఉండేవారట. ఆయన మంత్రం వేస్తే ఎలాంటి పాము కరిచిన వాళ్ళైనా బ్రతికేవారట. ఆయన చెప్తే పాము అక్కడే ఆగిపోయేది. పిలిస్తే వచ్చేది అలా చెప్పేవారు చాలా మంచివారు... గొప్పవారు అని చెప్తారు. ఇలాగే ఒకసారి పాముని చెట్టుమీద ఉండగా అక్కడే ఉండమని మంత్రం వేసారంట... కానీ తర్వాత విడిపించడం మరచిపోయారు. ఎప్పుడో గుర్తొచ్చి చూసేసరికి అది చనిపోయిందట. దానివల్లే వాళ్ల కుటుంబానికి శాపం తగిలింది అంటారు. ఇప్పుడు వాళ్ల వంశస్తులో... చుట్టాలో వేస్తున్నారు... But అంత powerfull కాదు.

  • @akula76v
    @akula76v 4 роки тому +4

    నమస్కారం, మీరు ఇలాంటి విషయలన్నీ మరిన్ని అందిచగలరాన్ని అసిసుతునము

  • @user-pj8no8if1g
    @user-pj8no8if1g 6 років тому +13

    అహా అద్భుతమైన మనిషి ఎందుకు ఈయన గురించి ప్రపంచానికి తెలియనీయడంలేదు ఏదైన మీ నాన్నగారన్న మాటకు నేను ఏకీభవిస్తాను హేతువాదులలో మార్పనేది రావాలి

  • @sreedhar674
    @sreedhar674 6 місяців тому +3

    Maatalu ravatledhu............ meelanti vallu lekapothe memu emaipoyevallamo sir nijanga ippudunna ee dheshaniki meelanti vallu chala chala chala chala avasaram sir meeru inka ilantivi chala chala chala chala bodhinchi maa ajnana thuppu vadhilinchi mammalni jnaana maargana nadipinchandi sir Om namo gurudevaya namaha Om namo vishnu rupaya namah shivaya 🕉️🕉️🕉️🚩🚩🚩♥️♥️♥️

  • @kollakrishnakishore6048
    @kollakrishnakishore6048 4 роки тому +4

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారం,మీ వీడియోస్ బావున్నాయి,మీ వలన గొప్ప వారి గురించి తెలుసుకున్నాము, అయ్యా దయచేసి శ్రీ బాల త్రిపురసుందరి ఉపసకులు శ్రీ చెన్నూరి కృష్ణమూర్తి గారి గురించి వీడియో చేయండి,ఆయన ఇప్పుడు లేరు,ఆయన,ప్రకాశం జిల్లా అద్ధంకి లో ఆయన పీఠం ఉండేది, ఆయన,ఇది వరకు గుంటూరు పండరీ పురం లో కూడా పీఠం పెట్టారు ఆయన వీడియో కూడా చేయండి ,దయచేసి

  • @suresh6862
    @suresh6862 4 роки тому +21

    అసలు ఎలా ఇంత అద్భుతంగా చెప్ప గలుగుతున్నారు.ఇంత సోదాహరణంగా వివరించగలుగుతున్నారంటే ఆ అమ్మవారి కృప మీ మీద తప్పక ఉన్నది. శ్రుతి బద్ధంగా సాగే సంగీతంలో లీనమైనట్టూ, లయ బద్ధంగా సాగే నాట్యంలో మునిగితేలినట్టూ...మీరు మాట్లాడే మాటలు ఎంత కమ్మగా ఉంటాయో...అమ్మ చేతి గోరుముద్దలు తిన్నంతగా. ఆ మహానుభావుల చరిత్రలు వింటుంటే ఆ కాలంలో లేకపోయామే అనిపిస్తుంది కానీ మీ సమకాలంలో ఉన్నందుకు మిమ్మల్ని చూస్తున్నందుకు గర్వంగా ఉంది. ధన్యోస్మి.

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 5 років тому +13

    నా చిన్నతనంలో నర్సయ్య గారి గురించి 50 ఏళ్ల క్రితం విన్నాను . పైన చెప్పిన విషయం పక్కా నిజం.

  • @krantinara7533
    @krantinara7533 10 місяців тому +5

    పాము మంత్రం అనేది నిజమే మా ముత్తాత(మా నాన్న గారి తాత గారు) గారికి కూడా పాము మంత్రం తెలుసు తంటికొండ గ్రామంలో ఎంతో మందికి సాయం చేశారు అని అంటారు, తర్వాత మా నాన్న గారి మేనత్త గారు నేర్చుకున్నారు ఆ మంత్రం.

  • @sudhavani4177
    @sudhavani4177 5 років тому +6

    Aa mantram marikondariki (arhulina variki) neerpi vuntee bagundunu swami....endarkoo Manchi jarigi vundee.....mana bharathadheesam loo inthati mahanubhavulu...swardharahitham gha vundadam mana adrustam

  • @vv9103
    @vv9103 4 роки тому +13

    My grand father also know the pamu mantra...

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 4 роки тому +1

    నమస్కారములు గురవుగారు. నర్సయ్యగారిగురించి
    ఈవిషయాలలోకొన్ని నా బాల్యంలో మానాన్నగారిద్వారా విన్నాను.
    మరికొన్ని అద్భుతవిషయాలుతెలిపారు. ధన్యవాదములు

  • @sridharram8260
    @sridharram8260 5 років тому +5

    అన్నయ్య గారు ఈ చరిత్ర త్వరలో సత్సంగం లో చెబుతా ధన్యవాదాలు అన్నయ్య గారు

  • @sudhakarpotti5137
    @sudhakarpotti5137 6 років тому +2

    We used to hear about Sri pamula narasaiah garu in our childhood.Endaro mahanubhavulu.Thankyou sir.We want to hear more from you.

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 років тому +8

    ఇలాంటి మంచి విషయాలు తెలియచేసిందుకు ధన్యవాదాలు

  • @NarendraSajja
    @NarendraSajja 3 роки тому +1

    Shri Pamula Narasaiah garu cured so many people from snake byte over phone. He did two persons in our village Nalluru, Guntur dist. over phone. I have witnessed this during my childhood. But i do not know about other details about him. Thanks for sharing Srinivas garu.

  • @mutyalarao
    @mutyalarao 4 роки тому +6

    Coincidentally, I read references to Sri Narsayya in a book of Kenneth Anderson (a renowned hunter in South India). It was his first hand account where his snake bite was cured over telephone! In his case, the snake which bit him also was found dead later in his car's trunk. Now I can relate to what you are explaining.

  • @user-pc4wl7nj7l
    @user-pc4wl7nj7l 18 днів тому

    మీరు చెప్పిన విషయాలు వింతువుంటే చాలా ఆశ్చర్యం వేసింది.అలాంటి మహాపురుషులు గురించి అందరికీ తెలియజేస్తున్నందుకు మీకు నా అభినందనలు.కానీ వాళ్ళందరూ వారి విద్యని వ్యాపింపచేస్తే మన భారతీయ శాస్త్రాలు గొప్పతనం అందరికీ తెలుస్తుంది కదా.కానీ ఆ విద్యలు వారితో అంతరించి పోవడం మన దురదృష్టం.

  • @savinirs700
    @savinirs700 4 роки тому +10

    పాముల నర్సయ్యగారి గురించి, మరియు జిల్లేళ్ళమూడి అమ్మగారి ఆశ్రమంలో పాముల నర్సయ్యగారు చేసిన లీలలు డా. ఎక్కిరాల వేదవ్యాస గురుదేవులు రచించిన "మహాత్ములతో నా దివ్యానుభవాలు" అనే పుస్తకంలో విశదీకరించారు!

  • @bittuvadikicherla9518
    @bittuvadikicherla9518 2 роки тому +7

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏
    నమస్కారం గురువుగారు🙏🙏
    నాకు మెయిల్ చేయడం తేలిక ఈ క్రింది మెయిల్ బాక్స్ లో రాస్తున్నాను నా సమస్యని
    మా అమ్మ వాళ్ళు పెళ్లయిన కొత్తలో తిరుపతి కొండ చెప్పులతో ఎక్కింది అలాగే కాకూడదని మా అమ్మకి ఎవరూ చెప్పలేదు మా అమ్మకు తెలియక ఎక్కింది ఆ తప్పుకు మేము శిక్ష అనుభవిస్తున్నాం
    స్వామి వారి విషయంలో మేము చేసింది తప్పే
    ఆ దోషానికి పరిష్కారం చెప్పగలరని కోరుకుంటున్నాము గురువుగారు
    🙏🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  2 роки тому +8

      మళ్ళీ భక్తితో కొండ ఎక్కండి . కుదిరితే మెట్లకి బొట్టు పెట్టండి. అన్నీ తొలగిపోతాయి

    • @mikannayyayatralu7225
      @mikannayyayatralu7225 2 роки тому +3

      తెలియక చేసిందని కి దేవుడు ఎప్పుడూ శిక్షించాడు మిత్రమా🙏ఓం నమో నారాయణాయ నమః

  • @bandaramparashuram1427
    @bandaramparashuram1427 6 років тому +4

    Thank you for the great info sir.
    Babu Gogineni garu meru thappaka chudalsina video. Please don't miss the climax words.

  • @lovelynoone
    @lovelynoone 3 роки тому +1

    Pamula Narasayya gari laanti mahaanubhaavula gurinchi intha varaku nenu telsukoledu ante adi na dowrbhagyam..
    Last 2 lines excellent sir... science ki, mana ki vunna theda..
    Alaage hethuvu gurinchi mee nanna garu cheppindi..

  • @mohdgulamhussain2067
    @mohdgulamhussain2067 6 років тому +3

    Thank you sir for bringing to notice such great soul, and accept your last words about : looking at things with possibility , and I love respect the great ancient knowledge of my beloved nation i.e. rishi's gurus

  • @nbkishore5560
    @nbkishore5560 6 років тому +3

    Guru garu..Namaskaram. Pamula Narasayya gari gurinchi ma amma garu avida chinnatanam nundi vintune unnaru..,kani aayanni eppudu choodaledu..Aayana gurinchi meeru neti taraniki intha vivaram ga teliya chesinanduku maa kutumbam tarapuna..hrudayapoorvaka dhanyavadalu.Ma amma garu meeku namaskaralu telita chestunnaru.Si maatre namaha.

  • @jyothialadurthi9637
    @jyothialadurthi9637 3 роки тому +3

    మా పెద్దవాళ్లు ఆయనగురించి గొప్పగా చెప్పేవారు.ఆయన పేరు చెప్పినా విషం దిగుతుంది అనేవారు.మీరు ఆ మహానుభావుడి గురించి ఎన్నో షికారు చెప్పారు.మీకు మా నమస్కారములు.

    • @jyothialadurthi9637
      @jyothialadurthi9637 3 роки тому

      క్షమించండి.పొరపాటున" షికారు"అని వచ్చింది.అది"ఎన్నో విషయాలు"అని వుండాలి.

  • @kalyan491
    @kalyan491 6 років тому +2

    Each person will have a quality which will guide him in spiritual path, You have innocence and love towards gurus,which is far superior and your attempt to protect these information will be successful. You are trying to remember and protect some thing it will surely make you hard to face anything and teach you more and more because the way you share it you will get more and more.
    May you not be affected by praises or insults and go your way as easy as a leaf in wind
    Iam very rough person you are opposite to me but .....may god bless you brother

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 6 років тому +4

    పాముల నర్సయ్య గారు..అభినందనీయులు..మన మద్యలేక పోవడం దురద్రుష్టకరం,వారి వారసులు ఎవరైన ఉన్నారా..అలాంటి మంత్రాలు ప్రయోగం చేస్తున్నారా..అది వారితోనే అంతరించి పోయిందా...తెలియ చేయగలరూ...ఇన్ని విషయాలు వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు...

  • @tingzing992
    @tingzing992 6 років тому +2

    Wow last words 😍😍😘😘😘 great message to babu gogineni type of persons,nenu nastikudini ainaa mi nanna gari lage alochisthunta

  • @nadellasrinivasulu7282
    @nadellasrinivasulu7282 4 роки тому +3

    Exactly 100% true Andi maa grand father also pamuki podalki manthram vesi Thagginchivaru eppudu evari daggara one rupee kuda Tesukoru. But amavasya ki Pournmaki Samudramlo konni gantalu japam chestharu

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 років тому

    ""దేన్నీ కూడా గుడ్డిగా సపోర్ట్ చేయకూడదు, కానీ పాజిటివ్ దృక్పథం లో హేతువు (కారణం ) వెతకాలి ""---వండర్ఫుల్ కొటేషన్ బై యువర్ ఫాదర్ ,---- ఈ కొటేషన్ చాల అద్భుతమైన కొటేషన్ , నాకు బాగా నచ్చింది గురువు గారు , ఇంత మంచి వీడియో పెట్టిన మీకు నా కృతజ్ఞతలు

  • @hellokphb7231
    @hellokphb7231 3 роки тому +3

    ee vedio lo mee father photo chusi namaskaram cheskunnanandi mee lanti guruvu garni ee society ki ichinanduku

  • @bhagyalaxmigobburu8436
    @bhagyalaxmigobburu8436 6 років тому +1

    Thank u Nanduri Varuna for giving many valuable informations about the great personality, Sri Sri Bhaskarachary Garu and his versions. Also very great of knowing about Pamula Narasayya Garu. I don’t know the exact name , but a gentle man was an employee in S.B.I who was also applying the Pamula mantra from a distance also. So great of u guru Garu.🙏🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 роки тому +3

    గొప్ప సత్యం చెప్పారు 🙏🇮🇳🙏

  • @explorer8741
    @explorer8741 3 роки тому +1

    Very well explained. Thanks for sharing with us regarding a great person with great abilities. Yeah, it is unbelievable but fact. These sort of videos will enlighten us about the great abilities of our ancient gurus.

  • @dontamsettianusha933
    @dontamsettianusha933 3 роки тому +9

    Namste andi. Me videos anni ee madya kalam lo chala interesting ga chustunna. Ee video kuda chala manchi ga explain chesaru. Meeru annattu ye vishayaani aina analyse chesi ardham chesukovali anukune person ni nenu kuda. Naku ee video lo oka doubt vachindi andi. Mana brain ki instruction teesukuni chemical reactions chesukune anta power vundi ani nenu nammutanu. Kani prati vyakti brain ki aa instruction ardham avtunda? Like language barrier kadu antara? Na doubt ni clear chestaru ani korukuntunna. Hara hara mahadev🙏🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 роки тому +12

      మంచి ప్రశ్న
      మన దేహంలో ప్రతీ అవయవానికీ ఒక అధిదేవతా శక్తి ఉందని కనిపెట్టారు మన ఋషులు (ఉదాహరణకి, చెవి ఉన్నా, వినికిడి శక్తి లేని వాళ్లు ఉంటరుగా. ఆ శక్తిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో కనిపెట్టేరు మన ఋషులు)
      ఈ మంత్రం ఆ రోగికి అర్ధం కాకపోయినా, ఆ శక్తిని స్పందింపచేస్తుంది . అందుకనే పనిచేస్తుంది

    • @ganeshtalluri1599
      @ganeshtalluri1599 3 роки тому

      really manchi question. guruvu gaari answer chaala bagundi. dhanyawaadalu guruvu gaariki.

    • @dontamsettianusha933
      @dontamsettianusha933 3 роки тому +2

      @@NanduriSrinivasSpiritualTalks thank you so much Andi.. naa doubt ni clarify chesinanduku... Meerante inka respect perigindi sir.. thank you so much

  • @vithalcprpandu4792
    @vithalcprpandu4792 6 років тому +1

    Enthomandi Hethuvadulu moodhanammakaalu ani Debates lo gattigha vaadistuvunte nissahayamga choostu avunemo anukone naalaanti kotladimandiki mee video kontha gyanam kaluga jestundani anipistondi. Dhanyavadamulu chaala vivaramgaa present chesunna meeku and mee sahayakulaku

  • @kandurivenkatasrikanth1775
    @kandurivenkatasrikanth1775 4 роки тому +6

    I heard about pamula narsayya garu. but i saw directly one person in 1996. his name is pamula venkatramayya garu Ullipalem near repalle. he saved my sisters life when she had a snake bite

    • @manimanjeera8890
      @manimanjeera8890 4 роки тому +1

      Aayana ma tatayya garu andi... Ma ammamma valla sister husband 😊

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 4 роки тому +2

    నాకు బాగా నచ్చిన విషయం మీరు ఇచ్చిన ముగింపు గురువుగారూ.

  • @Aham.Shivaasmi.Shivaathma-Om09
    @Aham.Shivaasmi.Shivaathma-Om09 6 років тому +3

    ఆత్మీయనమస్కారం ఆత్మీయులారా అద్భుత పాము విషవిరుగుడు మంత్ర సందేశాన్ని విశ్లేషించారు ఎలాంటి పాముమంత్రం సిద్ధిపొంది పాము కరిచినవాళ్ళకి విషవిరుగుడుచేస్తున్నారు మనబరతదేశంలో అక్కడక్కడా ఎందరో ఉండవచ్చు వాస్తవం

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 5 років тому +1

    Naa chinnappudu pamula narsayya gari gurinchi vine dhanni. Entha vivaeangaa theliyadhu. Nijangane goppa mahaanu bhavulu aayana. Chala thanks andi

  • @jaansanyadav8884
    @jaansanyadav8884 6 років тому +5

    That's the greatness of the Indian mantra s power

  • @deepthipriya8573
    @deepthipriya8573 5 років тому +1

    Srinivas garu, meeru chala goppa family lo puttarandi... Radha Krishna garu, Ekkirala family... n meeru swatahaga bhagavadanugraham vunnavaru. Meeru chesina videos almost chesanu. Edo dhyanam lo matladinatlanipistaru. Mee videos Chudasama adrustam ga bhavistunnanu.

  • @dr.venkatkkd7603
    @dr.venkatkkd7603 6 років тому +11

    Ya I too heard it from my grand mother.....

  • @sha_seer
    @sha_seer 2 роки тому +2

    Great spiritual insight and pleasure to listen to you. Thank you for the English subtitles. Really uplifting. Can you share more insights into the spiritual significance of the 'Naga' aspect in relation to Hinduism? Greetings from Singapore. Shah

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 6 років тому +6

    మంత్ర ప్రభావం అమోఘం మా అమ్మ బామ్మగారు, అత్తయ్యలు మంత్రాలు వేస్తారు వేరేవాటికి నాకు తెలుసు. నేను కూడా నేర్చుకున్నా ను ఒకమంత్ర ం

  • @sairampulla8087
    @sairampulla8087 5 років тому +2

    Guruvu garu, yee mantralu telisina vallu chala taggipoyaru. Innka kontamandi vunte mantralanu sekarinchi, saraina vallaku nerpiste mana vaidhya vyavasta bagupadutundi. Tamari lanti vallu prayatnincha galaru

  • @kethavathsrinivasnaik6969
    @kethavathsrinivasnaik6969 4 роки тому +8

    అద్భుతమైన చరిత్ర తెలియజేశారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnatumuluri8138
    @ramakrishnatumuluri8138 3 роки тому

    Thank you for reminding the present generations of Sri Pamula Narasayya Mantra Prowess. I can testify to the facts mentioned by you about the his amazing the healing powers of his Mantras

  • @pvraju6548
    @pvraju6548 4 роки тому +4

    Srinivas garu.
    Same like Narsayyagaru, in our village Khajipalem, Sri Satyanarayana raju garu used to be there. He is called as Durai Satyam Raju garu. He used treat excellently for snake bite. He used chant mantra and give small cloth and some sand.

  • @vijitarak3173
    @vijitarak3173 6 років тому +1

    you are great..sir. ilanti vishyaalau andaru telusukovaali.that is our country👍

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 4 роки тому +4

    మా నాన్నగారు కూడా రైల్వే లోనే స్టేషను మాస్టర్ గా పనిచేశారు. ఆయన నర్సయ్య గారి గురించి చాలా చెప్పారు.నర్సయ్య గారి పేరు పాము కరిచిన వారి చెవిలో చెప్పినా చాలు లేచి కూర్చుంటారు అని మా మామగారు... అయన కూడా రైల్వే నే చెప్పేవారు

  • @vikramvicky7668
    @vikramvicky7668 4 роки тому +1

    Sir Nizam chepparu,nanu kooda chusa mantram vesi visham thagginchadam.. this is truth..and this is the only thing possible in our puranaas and our Hindu dharma..

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 3 роки тому +10

    ఇప్పటి డాక్టర్స్ కి ఈ విద్య తెలిస్తే పెద్ద business మొదలు పెడతారు.
    Business పెరగడం కోసం ఏమి చేసిన ఆశ్చర్య పోనక్కరలేదు

  • @dasarikumar9988
    @dasarikumar9988 3 роки тому +1

    మంత్రం గురించి మీ వివరణ చాలా బాగుంది....

  • @dharmapothu1526
    @dharmapothu1526 3 роки тому +3

    రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట్ మండలం/గ్రామంలో ఐరన్ లస్మయ్య పాము మంత్రం వేసేవారు ఆయన గురించి ఒక వీడియో చేయగలరు

  • @bksunmoonstartv2036
    @bksunmoonstartv2036 3 роки тому +2

    I'm totally agreeing to your explanation about power of words...🙏🙏🙏🙏🙏🙏🙏 Egarly waiting to meet you physically...omshanthi