ఆ రాముడి దయ వల్ల నాకు , మా ఆవిడ కి రామ నామ క్షేత్రం కి వెళ్ళే అవకాశం వచ్చింది.. నేను మా ఆవిడ ఇద్దరం కలిసి రాసిన రామకోటి సమర్పించు కున్నాము. కొన్ని క్షణాలు రామ నామము చేసే అదృష్తం కూడా వచ్చింది.. జై శ్రీ రామ్
రామాయణం చదవాలని అనుకున్నాను. వారం లోపల మా ఇంటి దగ్గర గుడిలో రామాయణ ప్రవచనం జరిగింది. అన్ని రోజులూ వెళ్ళాను. చాగంటి వారి రామాయణ ప్రవచనం గుంటూరులో చెప్పిన ఆడియో 42 రోజులది విన్నాను. ఆ తర్వాత చదివాను. గుడిలో ప్రవచనం జరిగినప్పుడు, చాగంటి వారి ప్రవచనం వింటున్నప్పుడు, నేను రామాయణ పారాయణ చేసినప్పుడు రావణ వధ రోజు వర్షం (హర్షం) పడేది. ఒకసారి పారాయణ చేయాలని అనుకుంటే స్వామి నాకు ఇచ్చిన అనుభవాన్ని వర్ణించేంత జ్ఞానం కూడా లేదు నాకు. మొన్న శ్రీరామనవమి నుంచి మరల పారాయణం చేస్తున్నాను. సుందరకాండ చివరిలో ఉన్నాను. జై శ్రీరామ్
చిన్నప్పటినుండి ప్రతి సంవత్సరం రామకోటి ఉత్సవాలకు వెళుతున్నాను కాని ఈ క్షేత్రం గురించి ఎప్పుడూ ఎవరి ద్వారా నాకు తెలియలేదు మీ ద్వారా ఈ క్షేత్రం గురించి తెలుసుకోవటం చాలా సంతోషం గా ఉంది మీకు మా ధన్యవాదాలు శ్రీ రామ జయ రామ జయ జయ రామ
🚩🌹శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ 🌹🚩శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ 🚩 శ్రీ రామ దూతం శిరసా నమామి 🚩
మా అందరి అదృష్టం మీరు దొరకడం , చాలా మంది గొప్పవారి గురించి తెలుసుకుంటూ వున్నాము, 🙏 జై శ్రీ రామ 20:57 ఇది వినేసరికి నాకు చాలా సంతోషం కలిగింది , కొత్త అనుభూతి
నండూరి శ్రీనివాస్ గురువు గారి దయవలన చాలామంది అవదూతలు, గురువులు, ఎన్నోక్షేత్రములు, మహాత్ములు తెలుసు కొన్నాను. నా జన్మ పుణ్యం అయినది. జన్మ జన్మల మీకు కృతజ్ఞతలు. ప్రాణములు.
గురువు గారు ధన్యావాదాలు 🙏 మీ పుణ్యమా అని ఎన్నో అమూల్యమైన గొప్ప విషయాలు తెలుసుకోగాలుగుతున్నాము.. మీరు తంబూర సన్నివేశం చెప్పినప్పుడు,, నా కళ్ళ ముందు ఆ సన్నివేశం కన్పించింది ... నా కళ్ళు చెమర్చాను... మనం మంచి ప్రవర్తన,, నిస్వార్థమైన భక్తితో వుంటే,, ఆ దేవుడే ఎల్లప్పుడూ మనతో వుంటాడు అని నేను నమ్మింది నిజం అనేసి నాకు అనిపించింది ఈ సన్నివేశం ద్వారా🙏🙏🙇♀️🙇♀️ఓం నమః శివాయ,, జై ఎల్లమ్మ తల్లి 🙏🙇♀️💐💐
ఈ మహానుభావులు ఇద్దరూ శరీరం తో ఉన్నప్పుడే నేను ఈ భూమి మీద పుట్టాను,అలాగే మీలాంటి మహానుభావుల ద్వారా వారి చరిత్ర కూడా తెలుకున్నాను. దేవుడు నాకు ఇంతకన్నా అదృష్టం ఇవ్వలేదు 🙏. ధన్యవాదములు గురువుగారు
Really Great......30 mts of holy time... సోదరుడిగా రాముడు రావడం కథ నా హృదయాన్ని తాకింది Pls do more videos bcoz this videos increases our devotion towards God #Jai sriram
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
Now, I am running 60 years. At the age of about 8 years 1968 & 1969 I studied my first standard in *_Raam Ram Badi_* which is situated at the gate of Sri Rama nama Kshetram.. T he said school was established by none other than Sri Raagam Anjaneylu garu during 1927. The school is still running. I am proud and lucky to be a *_vidyarthi_* said *_Badi_* (school)...🙏🙏🙏🙏
ఇలాంటి మహనీయులు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం ఆ మహనీయుల ఆశీస్సులు ఎప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఇంతటి చక్కని వివరణ ఇచ్చినందుకు గురువుగారికి సాష్టాంగ నమస్కారం
పూజ్యునీయులైన శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి,అనంతకోటి నమస్కారములు,మీరు ఒక క్షేత్రమును గుఱించి వర్ణించుచున్నప్పుడు,మాకళ్లకు కట్టినట్లు యుంటున్నది ,మీరు పూర్తి వివరములను సేకరించి,ఆకళింపు చేసుకొని,ఆ క్షేత్రమును క్షుణ్ణముగా పరిశీలించి,అందులోని అమృతరసమును పిండి మాకు అందించుచున్నారు,మేము అనిర్వచనీయమైన అద్భుతమైన ఆనందమును పొందుతున్నాము.
I have watched many uploaded videos of Nanduri Srinivas garu but this video made “tears of joy”. I pray lord Srirama that I must visit this place sooner and take his blessings. Jai Shri Ram
naduri garu mere naku guru la anipisthunnaru .me valle lalitha sahasranam goppathanam thelisina .ilanti real stories cheppthu inka devudiki daggara kavali anipisthondi.chinnappudu ma grand father ila guidence antho mandi students life change chesaru. tarvata eppudu me daggara vintunna . Feeling blessed nanduri garu...
మేము చాలా అదృష్టవంతులం అన్నయ్య,,,మాది గుంటూరు అన్నయ్య ,రామనామ క్షేత్రం తిరునళ్లకు ప్రతి సంవత్సరం వెళ్తాము కానీ ఇంటగొప్ప మహిమ ఉన్న క్షేత్రం అని మీరు చెప్పేవారకు తెలియదు అన్నయ్య,నేను మీకు సదా రుణపడి ఉంటాను
నమస్తే గురువుగారు....🌹🙏🌹 శ్రీరామ....శ్రీరామ.....శ్రీరామ రామనామక్షేత్రమును నేను మొదటిసారి 11లేద 12 వసం. వయసులోమాబందువుల పెళ్లి సందర్బముగా ఒక్కరోజు పూర్తిగ గుడియందే వున్నాము 1973లోఅఇఉండవచ్చు అప్పుడు ఈప్రదేశము చాలా శోభగా ఆహ్లదముగాఉంది కాని ఈమద్య ఒక్కసారివెళ్ళాను కాని ఇప్పటికి అలానేఉంది ఏమార్పుకనిపించలేదు రోడ్డు ఎత్తుపెరిగింది గుడిపల్లముగఉంది నాచిన్నతనములో గుడి మండపము ఎత్తుగాఉండి ఎంతో ఆహ్లదముగబయటచుట్టుపక్కల అన్నీపొలములుఇప్పుడుఅన్నీఇళ్ళు కాని ఈగుడినిగురించి నాకుతెలియని ఎన్నొవిషయాలు చాలాచక్కగాతెలియపరిచారు ధన్యవాదములుతప్పులు వుంటేమన్నించండి....🙏
ఓం గురుభ్యో నమః.. గురువు గారికీ పాదాభివందనం.. పరమాత్మ కృపాకటాక్షముతో మీ ద్వారా నమ్మలేని అద్భుత ఆధ్యాత్మిక విషయాలు అందరికి లభిస్తున్నది... ఆధ్యాత్మిక సూక్ష్మములను..రహస్యాలను ఎంతో సరళంగా తారతమ్యం చూడకుండా అందరికి అందిస్తున్నారు..ఎంతోమంది తరిస్తున్నారు.. ఇంతకన్నా మహాభాగ్యం ఏముంది గురువుగారు... జపమాలతో ధ్యానం చేయు విధానం తెలియజేయండి.. గురువుగారు.
Thank U for the wonderful video sir.. Naa life lo oka saari aiena ee Place ki veli Ramachandra Prabha nu darisanam cheyali... Jai Shree Ram Jai Sita Ram Jai Raja Ram...
Thank you Guruvu Gary,I am working as a private Teacher.My favourite God is Rama.Daily I will see your vedios.I appreciate much sir. You are explaining very clearly with greatest spirituality.
Nsrinivas గారు nameste మీ videos chaala inspiring gaa vuntaayi , chaala పెద్దా పెద్దా. Mahaniyalu guru chi maaku telustunnayi మీకు aneka koto danyavaadaalu
Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram... Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram ..jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram... Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram..Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram..Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram... Jai Sree Ram... Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. 🙏🙏🙏
I visited the kshetra today. Temple timings are 8-12 and opens again at 6pm But if you just want to stay and chant ,then I think they are allowing and luckily allowed me between 12-6. Also,a mataji was all the time doing Hare Rama mantra in Mike,so we can chant along with them Must visit place. SriRamachandra Charanam sharanam mama. People who visit here can also visit kanakamma gari aashram which is 2.5 km from here
Ee Katha ivala sep5th na feed lo ravatam nenu vinatam Naa jeevitham lo oka manchi paatam la undi Andi srinivas garu meeru ma Madhya undatam ma adrustam 🙏 ee Katha vini Naku ollu pulakinchindi inka aa kshetraniki velthe inkela untundo aa ramude dari chupinchali 🙏🙏
What a fortune day today is. Hats off to Srinivas garu. Your deep explanation. I wish you more from you. Today is a very holy day. My padabhivanda to Ragam anjaneyulu garu. My special thanks to Srinivas garu.
Tq sir Miru elanti eno eno manchi video's cheyali mivala memu entho telskuntunam.. E lack down period Lo miku vilainani video's petadi sir Maru eni petina chudanki memu ready🙏
గుంటూరు కి అత్తా గారింటికి వచ్చి 24సవతరాలు అవుతున్న విన్న ను కానీ చూడలేదు, మీ ఈ విడియో మొదటి సారి చూడటం చూశాక ఎపుడు ఎపుడు గుడి చూద్దామా అనీ ఉంధి, జై శ్రీరామ్ 🙏🙏🙏
నమస్కారం నండూరి గారు. నాకు ఎన్నో రోజుల నుంచి ఒక సందేహం తీరటం లేదు. ఏదో ఒక దైవాన్ని తీసుకొని భక్తితో ఆరాధిస్తూ భాగవత్సాన్నిధ్యం పొందడం అనేది పద్ధతి గ ఉన్నది. చాలా మంది భక్తుల చరిత్రల లో కూడా మనం అదే చూస్తాం. ఇందులో కూడా అతను కేవలం రామడి పైనే ఏకాగ్రత సారించారు.కాని నాకు ఎవరి గురించి వింటే, చుస్తే ,వారి పైనే ధ్యాస వెళ్తుంది. దేవతలయినా ,మహాపురుషులయినా! ఒకరి మీద స్థిరంగా భక్తి నిలవడం లేదు. నేను మాస్టర్ సివివి గారి ధ్యానం రోజూ ఒక గంట చేస్తాను. సత్యసాయి బాబా గారు కూడా ఎవరో ఒకరిని లక్ష్యంగా సాధన చేస్తే మంచిదని చెప్పారు. కాని నాకు అది సాధ్యం అవటం లేదు. అందరిలో ఒకటే శక్తి ఉన్నదని అనుకోవాలో లేకపోతే కచ్చితంగా ఎవరో ఒకరినే లక్ష్యంగా పెట్టుకోవలో తెలియటం లేదు. దయచేసి నా సందేహం తీర్చగలరు.
ఏ దేవతా రూపం మీద అయినా భక్తి స్థిరం కావాలంటే. వాళ్ళ భక్తుల చరిత్రలు తీసి చదవండి. అప్పుడు మనస్సుకి ఆలంబన చిక్కుతుంది...ఉదాహరణలి, శివుడు ఇష్టం అయితే నాయనార్ల చరిత్రలు, విష్ణు స్వరూపం ఇష్తమైతే భాగవతం....
I used to go to Ramanama kshetram in my child hood for annual ustavam. I was fortunate enough to have Darshan of Sri Ragam Anjaneyulu garu in those days.
నమస్కారం సార్ ఏజన్మలో ఏపుణ్యం చేసుకున్నానో మీ ద్వారా అనేక మహిమాన్వితుల గురించి తెలుసుకునే భాగ్యం కలిగింది ధన్యురాలను. మీకు శతకోటి ప్రణామాలు.
ఆ రాముడి దయ వల్ల నాకు , మా ఆవిడ కి రామ నామ క్షేత్రం కి వెళ్ళే అవకాశం వచ్చింది.. నేను మా ఆవిడ ఇద్దరం కలిసి రాసిన రామకోటి సమర్పించు కున్నాము. కొన్ని క్షణాలు రామ నామము చేసే అదృష్తం కూడా వచ్చింది.. జై శ్రీ రామ్
Thanks to CORONA..
ee corona పుణ్యం ఆ అంటూ మాకు ఇన్ని మంచి భగవత్ భక్తుల గురించి తెలియ చేస్తున్నారు నందూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
Really brother🙏🙏
@@516rajeshbisai7 😊
exactly bro
manam chala adustavanthulam sanathana dharmam lo puttinanduku...
jai sree ram🙏🏿
@@bachusentertainmentworld4256 Yes... Really...🚩 Jai Sri Ram 🚩🕉️🙏
నా మనసు ఎప్పుడు నాస్తిక వైపు
వెళుతున్నపుడు మీ వీడియోలు
దైవం వైపు నడిపిస్తాడు.
@SK SARATH KUMAR very Nice
L"ll"
@SK SARATH KUMAR god bless u
గుంటూరు.. సంపత్ నగర్.. రామ నామ క్షేత్రం.. అక్కడున్నా..అన్ని దివ్యక్షేత్రాలు ..మహిమానిత్వం..నాకు..మంచి అనుభవం..
రామాయణం చదవాలని అనుకున్నాను. వారం లోపల మా ఇంటి దగ్గర గుడిలో రామాయణ ప్రవచనం జరిగింది. అన్ని రోజులూ వెళ్ళాను. చాగంటి వారి రామాయణ ప్రవచనం గుంటూరులో చెప్పిన ఆడియో 42 రోజులది విన్నాను. ఆ తర్వాత చదివాను. గుడిలో ప్రవచనం జరిగినప్పుడు, చాగంటి వారి ప్రవచనం వింటున్నప్పుడు, నేను రామాయణ పారాయణ చేసినప్పుడు రావణ వధ రోజు వర్షం (హర్షం) పడేది. ఒకసారి పారాయణ చేయాలని అనుకుంటే స్వామి నాకు ఇచ్చిన అనుభవాన్ని వర్ణించేంత జ్ఞానం కూడా లేదు నాకు. మొన్న శ్రీరామనవమి నుంచి మరల పారాయణం చేస్తున్నాను. సుందరకాండ చివరిలో ఉన్నాను. జై శ్రీరామ్
చిన్నప్పటినుండి ప్రతి సంవత్సరం రామకోటి ఉత్సవాలకు వెళుతున్నాను కాని ఈ క్షేత్రం గురించి ఎప్పుడూ ఎవరి ద్వారా నాకు తెలియలేదు మీ ద్వారా ఈ క్షేత్రం గురించి తెలుసుకోవటం చాలా సంతోషం గా ఉంది మీకు మా ధన్యవాదాలు శ్రీ రామ జయ రామ జయ జయ రామ
సార్ మీరు మంచి మంచి మహానుభావుల
గురుంచి మంచి మంచి పుణ్య క్షేత్రాలగురుంచి
తెలియ చేస్తున్నారు మీకు ధన్యవాదములు
🚩🌹శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ 🌹🚩శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ
🚩 శ్రీ రామ దూతం శిరసా నమామి 🚩
ఓం జై శ్రీ రామ్
Sri raama sri raama sri raama
I
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
Thirupathi Reddy Singapuram Sri
Rama Sriram’s riramasriramasriramasrirama sriramasriramasriramasrirama srirama
ఈ గుడి లో మా తాతయ్య 40 years పూజారి
మీరు అదృష్టవంతులు !! మీ వంశం ధన్యమైంది !!! 🙏🙏🙏
Sir memu ipudu gunturlo unanu correct adress cheppandi pls
@@sandeepsolutions1181 samptha nagar lo undai
Sir mee contact number evvandi anna
Eppatiki alage rama japan jaruguthunda
మా అందరి అదృష్టం మీరు దొరకడం , చాలా మంది గొప్పవారి గురించి తెలుసుకుంటూ వున్నాము, 🙏 జై శ్రీ రామ
20:57 ఇది వినేసరికి నాకు చాలా సంతోషం కలిగింది , కొత్త అనుభూతి
Srirama maku neepaina apatamaina bhakthi ni ivvu swami ade janma janmalaku tharagani bhakthi ivvu
@@sridevikulkarni1549 ..... ByBy
@@sridevikulkarni1549 by.
నండూరి శ్రీనివాస్ గురువు గారి దయవలన చాలామంది అవదూతలు, గురువులు, ఎన్నోక్షేత్రములు, మహాత్ములు తెలుసు కొన్నాను. నా జన్మ పుణ్యం అయినది. జన్మ జన్మల మీకు కృతజ్ఞతలు. ప్రాణములు.
గురువు గారు ధన్యావాదాలు 🙏 మీ పుణ్యమా అని ఎన్నో అమూల్యమైన గొప్ప విషయాలు తెలుసుకోగాలుగుతున్నాము.. మీరు తంబూర సన్నివేశం చెప్పినప్పుడు,, నా కళ్ళ ముందు ఆ సన్నివేశం కన్పించింది ... నా కళ్ళు చెమర్చాను... మనం మంచి ప్రవర్తన,, నిస్వార్థమైన భక్తితో వుంటే,, ఆ దేవుడే ఎల్లప్పుడూ మనతో వుంటాడు అని నేను నమ్మింది నిజం అనేసి నాకు అనిపించింది ఈ సన్నివేశం ద్వారా🙏🙏🙇♀️🙇♀️ఓం నమః శివాయ,, జై ఎల్లమ్మ తల్లి 🙏🙇♀️💐💐
ఈ మహానుభావులు ఇద్దరూ శరీరం తో ఉన్నప్పుడే నేను ఈ భూమి మీద పుట్టాను,అలాగే మీలాంటి మహానుభావుల ద్వారా వారి చరిత్ర కూడా తెలుకున్నాను. దేవుడు నాకు ఇంతకన్నా అదృష్టం ఇవ్వలేదు 🙏. ధన్యవాదములు గురువుగారు
మీరు చాలా బాగా చెబుతారు స్వామి మీరు చెబుతుంటే అలాగే వినాలనిపిస్తుంది ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నామో మీ వీడియోలు చూస్తున్నాను...
Really Great......30 mts of holy time...
సోదరుడిగా రాముడు రావడం కథ నా హృదయాన్ని తాకింది
Pls do more videos bcoz this videos increases our devotion towards God
#Jai sriram
Jai sri ram 👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను నిన్ననే ఈ గుడి చూసి వచ్చాను. గుంటూరులో ఇంతటి శక్తిమంతమైన గుడి ఉన్నందుకు చాలా సంతోషించాను. రాగం ఆన్జనేయులు గారి గురించి తెలిసి చాలా ఆనందం వేసింది.
E temple guntur lo yekkada undi cheppandi plzzzz🙏🙏🙏🙏🙏🙏🙏
@@thulasithulasi9405Guntur Sampath Nagar
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
అయ్యా, మీరు తెలియచేస్తున్న దైవ సత్యాలు నా జీవితాన్ని మార్చాయి. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు....
గురువుగారు నమస్కారం 🙏ఈరోజు మా మనసు రామనామము వైపు మళించారు శ్రీ రామ జయరామ సీతారామ 🙏🙏🙏
Just visited today very peaceful and continuous 24 hours Shri Ram Sankirtan here I am visited first time because of you and your team thanks a lot Sir
శ్రీనివాస్ గారు🙏మీరు చెప్పిన మహా భాగవతోత్తముల చరిత్రలు వినడం వల్ల మాలోకూడ భగవత్ భక్తి పెరుగుతుంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹జై శ్రీ రామ్ 🌹🌹
Sri Ram ji ki jai,,,🙏🙏🙏🙏🙏🙏
Jai sriram
Thanks you Sir .
మీలాంటి వారి వలన సమాజానికి చాలా జ్ఞానం కలుగుతుంది గురువుగారు మీకు
ధన్యవాదాలు 🙏🙏🙏 శ్రీరామ 🙏🙏🙏
Now, I am running 60 years. At the age of about 8 years 1968 & 1969 I studied my first standard in *_Raam Ram Badi_* which is situated at the gate of Sri Rama nama Kshetram.. T he said school was established by none other than Sri Raagam Anjaneylu garu during 1927. The school is still running. I am proud and lucky to be a *_vidyarthi_* said *_Badi_* (school)...🙏🙏🙏🙏
గురువర్యులకు ప్రణామములు,
మీకు శ్రీరామచంద్రమూర్తి ప్రత్యక్ష సాక్షాత్కారం అతిత్వరలోనే తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాను
Sir, Manaku Rama sakshath karam kalagalani pray cheyyandi.
ధన్యవాదములు సార్....
🙏🙏🙏
ఎన్నో తెలియని విశేషాలను గురుంచి చెప్తున్నారు, సార్....
మేము దన్యులము సార్...
ఇలాంటి మహనీయులు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం ఆ మహనీయుల ఆశీస్సులు ఎప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఇంతటి చక్కని వివరణ ఇచ్చినందుకు గురువుగారికి సాష్టాంగ నమస్కారం
పూజ్యునీయులైన శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి,అనంతకోటి నమస్కారములు,మీరు ఒక క్షేత్రమును గుఱించి వర్ణించుచున్నప్పుడు,మాకళ్లకు కట్టినట్లు యుంటున్నది ,మీరు పూర్తి వివరములను సేకరించి,ఆకళింపు చేసుకొని,ఆ క్షేత్రమును క్షుణ్ణముగా పరిశీలించి,అందులోని అమృతరసమును పిండి మాకు అందించుచున్నారు,మేము అనిర్వచనీయమైన అద్భుతమైన ఆనందమును పొందుతున్నాము.
జై హింద్ జై శ్రీమన్నారాయణ
హరహర మహాదేవ శంభో శంకర
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశం
I have watched many uploaded videos of Nanduri Srinivas garu but this video made “tears of joy”. I pray lord Srirama that I must visit this place sooner and take his blessings. Jai Shri Ram
మీ భాషా ప్రయోగం అద్భుతం..!
అన్న మీ లాంటి దర్మత్ముల వల్లే ఆకడో ఇకడో కాస్త భూమిపై ధర్మం ఉన్నది కాబట్టి ఇంకా భూదేవి ఇంకా మనల్ని మొస్తుంది మరియు మీ లాంటి వాళ్ళు మాకు గురువుతో సమానం
గురువుగారు మీ ప్రసంగం వింటూ ఉంటే కళ్ళులో కన్నీళ్లు వస్తున్నాఇ ఓః నమః శీవాయ
మహద్భాగ్యం మాకు తెలియని దివ్య పురుషుల కథలు అందిస్తున్నారు శ్రీనివాస్ నండూరి వారూ! 🌷🙏🌷
Ma tatayya garu 40years poojari ga chesaru ee ramanama kshetram lo 🙏
We should thank lockdown, Srinivas ji got time to enrich us. Namassivaya
Yes really sir...jai sriram ..
JaisreeRam . Many thanks for your good message. Vijayakumar.
Tallapaka Hemanth Reddy nenu Konni questions adigaa Bhayya.. mee reply kosam waiting
Guruji.. 🙏🙏 చాలా అదృష్టం, మహనీయుల జీవిత చరిత్రలు వినడం.
రాముడిని పూజిస్తే కష్టాలు వస్తాయి అని అనుకునే వారికి ఈయన జీవితం గొప్ప సమాధానం
Ee rojulo evarana unnara ani anipinchedi live example chepparu thanks sir
naduri garu mere naku guru la anipisthunnaru .me valle lalitha sahasranam goppathanam thelisina .ilanti real stories cheppthu inka devudiki daggara kavali anipisthondi.chinnappudu ma grand father ila guidence antho mandi students life change chesaru. tarvata eppudu me daggara vintunna . Feeling blessed nanduri garu...
అద్భుతమైన వివరణ ఇచ్చారు ధన్యవాదాలు 🙏 🙏 🙏
Thanks for uploading back to back videos sir
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
ధన్యవాదాలండీ గురువుగారు రాముల వారి గురించి మాకు చాలా బాగా వివరించి చెప్పారు మీకు నమస్కారములు 🙏🙏🙏🙏🙏
మేము చాలా అదృష్టవంతులం అన్నయ్య,,,మాది గుంటూరు అన్నయ్య ,రామనామ క్షేత్రం తిరునళ్లకు ప్రతి సంవత్సరం వెళ్తాము కానీ ఇంటగొప్ప మహిమ ఉన్న క్షేత్రం అని మీరు చెప్పేవారకు తెలియదు అన్నయ్య,నేను మీకు సదా రుణపడి ఉంటాను
Great we cannot imagine such a dedicated behaviour.
MY 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నమస్తే గురువుగారు....🌹🙏🌹
శ్రీరామ....శ్రీరామ.....శ్రీరామ
రామనామక్షేత్రమును నేను మొదటిసారి 11లేద 12 వసం. వయసులోమాబందువుల పెళ్లి సందర్బముగా ఒక్కరోజు పూర్తిగ గుడియందే వున్నాము 1973లోఅఇఉండవచ్చు అప్పుడు ఈప్రదేశము చాలా శోభగా ఆహ్లదముగాఉంది కాని ఈమద్య ఒక్కసారివెళ్ళాను కాని ఇప్పటికి అలానేఉంది ఏమార్పుకనిపించలేదు రోడ్డు ఎత్తుపెరిగింది గుడిపల్లముగఉంది నాచిన్నతనములో గుడి మండపము ఎత్తుగాఉండి ఎంతో ఆహ్లదముగబయటచుట్టుపక్కల అన్నీపొలములుఇప్పుడుఅన్నీఇళ్ళు కాని ఈగుడినిగురించి నాకుతెలియని ఎన్నొవిషయాలు చాలాచక్కగాతెలియపరిచారు ధన్యవాదములుతప్పులు వుంటేమన్నించండి....🙏
గురువు గారికి నా యెక్క అనంతమైన హృదయపూర్వక పాదాబివందనాలు🙏🙏🙏
కృతజ్ఞతలు మీకు. మీరు చెప్పితే అన్ని నమ్మబుద్ధి అవుతుంది.
ఓం గురుభ్యో నమః.. గురువు గారికీ పాదాభివందనం.. పరమాత్మ కృపాకటాక్షముతో మీ ద్వారా నమ్మలేని అద్భుత ఆధ్యాత్మిక విషయాలు అందరికి లభిస్తున్నది... ఆధ్యాత్మిక సూక్ష్మములను..రహస్యాలను ఎంతో సరళంగా తారతమ్యం చూడకుండా అందరికి అందిస్తున్నారు..ఎంతోమంది తరిస్తున్నారు.. ఇంతకన్నా మహాభాగ్యం ఏముంది గురువుగారు... జపమాలతో ధ్యానం చేయు విధానం తెలియజేయండి.. గురువుగారు.
Thank U for the wonderful video sir.. Naa life lo oka saari aiena ee Place ki veli Ramachandra Prabha nu darisanam cheyali... Jai Shree Ram Jai Sita Ram Jai Raja Ram...
Thank you Guruvu Gary,I am working as a private Teacher.My favourite God is Rama.Daily I will see your vedios.I appreciate much sir. You are explaining very clearly with greatest spirituality.
శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ శ్రీ రామ జయ రామ జయజయ రామ జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ
Nsrinivas గారు nameste మీ videos chaala inspiring gaa vuntaayi , chaala పెద్దా పెద్దా. Mahaniyalu guru chi maaku telustunnayi మీకు aneka koto danyavaadaalu
Tapakunda velalisina kshetram...such a blissful words of lord rama 😊🙏
Chala chala Dhanyavadalu Gurugaru. Chala goppa video chesinandhuku. Thvaralo memu Gunturu venthunnamu. Thappakunda Ramanama kshetram ki velthamu. Sri Matre Namaha🙏
Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram... Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram ..jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram... Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram..Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram..Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram... Jai Sree Ram... Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. Jai Sree Ram.. 🙏🙏🙏
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామశ్రీరామ శ్రీరామ 🙏🏾🙏🏾🙏🏾
I visited the kshetra today.
Temple timings are 8-12 and opens again at 6pm
But if you just want to stay and chant ,then I think they are allowing and luckily allowed me between 12-6.
Also,a mataji was all the time doing
Hare Rama mantra in Mike,so we can chant along with them
Must visit place.
SriRamachandra Charanam sharanam mama.
People who visit here can also visit kanakamma gari aashram which is 2.5 km from here
ఓం శ్రీ సాయిరాం, శీ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ 🙏🙏🙏
మాది గుంటూరు గురువు గారు
నేను చాలా సార్లు వెళ్ళాను జై శ్రీరామ్
open yennintiki sir
close yennintiki...
Anna ekkada
Open morning 6-11:30 and evening: 5:30 - 8:00 ankunta. .
@@vijaykumarmandagani6879 guntur sampath nagar, rama nama kshetram.
Railwaystation nundi alavellali sir
Guruvu Gariki padabivandanamulu🙏
Ee Katha ivala sep5th na feed lo ravatam nenu vinatam Naa jeevitham lo oka manchi paatam la undi Andi srinivas garu meeru ma Madhya undatam ma adrustam 🙏 ee Katha vini Naku ollu pulakinchindi inka aa kshetraniki velthe inkela untundo aa ramude dari chupinchali 🙏🙏
రామ నామము రామ నామము రమ్యమైనది శ్రీ రామ నామము 🙏🙏🙏
Rama koti yela rayali cheppAndi plzzzz
What a fortune day today is.
Hats off to Srinivas garu.
Your deep explanation.
I wish you more from you.
Today is a very holy day.
My padabhivanda to
Ragam anjaneyulu garu.
My special thanks to Srinivas garu.
Tq sir Miru elanti eno eno manchi video's cheyali mivala memu entho telskuntunam.. E lack down period Lo miku vilainani video's petadi sir Maru eni petina chudanki memu ready🙏
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు
నమస్తే గురువు గారు
నేను నిన్ననే వెళ్ళాను. అద్భుతం అనేది చాలా చిన్న మాట. ధన్యోస్మి
Guntur lone vuntu.. elanti goppa mahaneeyulani kalavakapovatam ma duradrustam... kani ramanama kshetam ke vellamu Kani ... elanti goppavalla gurinchi telusukunnaka malli velli chudalani vundi... 🙏 Thank you srinivas Garu
Namasthey sir. Jai sri ram. Maa college days lo ee raamanaama kshetram lo ustchavaalaki muggulu vesey adrustam kaligindhi.
Thank you Guruvu garu... ilanti real stories ee pandemic time lo...
Meku, padhabhi vandanalu.
జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ 🙏
శ్రీరామ జయరామ జయజయరామ
నమ్ముకున్న వారికి నమ్ముకునంత
అంత రామమయం ఈ జగమంత రామమయం
కంచి పరమాచార్య గురుంచి మీ ద్వారా వినాలి అని వుంది.. 🙏
ధన్యవాదములు గురువుగారు 👣🙏
ఆట ,పాట ,వివాహ వేడుక , ప్రతి కార్య కలాపముకూడా , రామనామము తో,రామ కైంకర్యముగా , కృషి 👏🤝రాగము ఆంజనీయులు గారి కుమారుడు రామ పిచ్చయ్యగారు..
Namaskaram Srinivas Garu!!
Mee videos chala rojula nunchi chustunna andi. You are giving more insights . I am very much thankful to you.
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
ఎందరో మహానుభావులు అందరికీ నావందనాలు పాదాభివందనం జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
Nijanga swamy meeru cheppe videos vintu unte divya mina anubhuti kalugutundi swamy edi ma bhagyam swamy meeku vandanalu 🙏 chala thanks Andi shree Rama Jaya Rama Jaya Jaya Rama 🙏 🌺 🙏
గురువుగారి కి హృదయపూర్వక ధన్యవాదాలు 🌺🌺🌺
గుంటూరు కి అత్తా గారింటికి వచ్చి 24సవతరాలు అవుతున్న విన్న ను కానీ చూడలేదు, మీ ఈ విడియో మొదటి సారి చూడటం చూశాక ఎపుడు ఎపుడు గుడి చూద్దామా అనీ ఉంధి, జై శ్రీరామ్ 🙏🙏🙏
జై శ్రీ రామ. 🙏
నమస్కారం నండూరి గారు. నాకు ఎన్నో రోజుల నుంచి ఒక సందేహం తీరటం లేదు. ఏదో ఒక దైవాన్ని తీసుకొని భక్తితో ఆరాధిస్తూ భాగవత్సాన్నిధ్యం పొందడం అనేది పద్ధతి గ ఉన్నది. చాలా మంది భక్తుల చరిత్రల లో కూడా మనం అదే చూస్తాం. ఇందులో కూడా అతను కేవలం రామడి పైనే ఏకాగ్రత సారించారు.కాని నాకు ఎవరి గురించి వింటే, చుస్తే ,వారి పైనే ధ్యాస వెళ్తుంది. దేవతలయినా ,మహాపురుషులయినా! ఒకరి మీద స్థిరంగా భక్తి నిలవడం లేదు. నేను మాస్టర్ సివివి గారి ధ్యానం రోజూ ఒక గంట చేస్తాను. సత్యసాయి బాబా గారు కూడా ఎవరో ఒకరిని లక్ష్యంగా సాధన చేస్తే మంచిదని చెప్పారు. కాని నాకు అది సాధ్యం అవటం లేదు. అందరిలో ఒకటే శక్తి ఉన్నదని అనుకోవాలో లేకపోతే కచ్చితంగా ఎవరో ఒకరినే లక్ష్యంగా పెట్టుకోవలో తెలియటం లేదు. దయచేసి నా సందేహం తీర్చగలరు.
ఏ దేవతా రూపం మీద అయినా భక్తి స్థిరం కావాలంటే. వాళ్ళ భక్తుల చరిత్రలు తీసి చదవండి. అప్పుడు మనస్సుకి ఆలంబన చిక్కుతుంది...ఉదాహరణలి, శివుడు ఇష్టం అయితే నాయనార్ల చరిత్రలు, విష్ణు స్వరూపం ఇష్తమైతే భాగవతం....
@@NanduriSrinivasSpiritualTalks కృతజ్ఞతలు గురువు గారు.
నమస్తే గురువు గారు.
నిజం గా మీ చానల్ దొరకడం మా అదృష్టం
శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.. శ్రీ మాత్రే నమః..
శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ శ్రీరామ జయరామ జయజయరామ 🙏🙏🙏
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
🙏🙏🙏
Whenever I get a video notification from your channel I forget everything and just start watching the videos sir 😘😘😘😘 plz make more such videos
Same here
Thank you guruvu garu🙏🙏🙏🙏.memu guntur lo aa temple daggara untamu.aa keshtram mahimalu mi noti venta vinnaka happy ga undi 🙏🙏🙏
Sri rama jaya rama jaya jaya rama🙏🙏sir meeku chala thanks andi 🙏🙏
SIR U R VIDEOS R REALLY GOOD, SIR TAKE CARE ABOUT U R HEALTH,GOD BLESS U SIR.
శ్రీరామరామరామ
Appreciate your efforts and social commitment... Feeling good..
మా అదృష్టం మీరు ఇప్పుడు మా కాలం లో ఉన్నారు
Jai Sri Ram
అవునండీ మీరు నీజెమే చెప్పారు
@@krishnapakala3879 kool
🙏🙏🙏
మా అదృష్టం మీరు ఇప్పుడు మా కాలం లో ఉన్నారు. మీ సేవలు వెల కట్ట లేనివి, మీకు శతకోటి ప్రణామాలు........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
At last.... rama nama kshethram visited today... thank you for conveying the importance and greatness of this temple sir. Feeling blessed 😊
I used to go to Ramanama kshetram in my child hood for annual ustavam. I was fortunate enough to have Darshan of Sri Ragam Anjaneyulu garu in those days.
Namaskaaram guruvu gaaru,
inni manchi vishayalu teliyachesinduku danyavaadaalu
Anirvachanyamina anubhuthi kaligindhi ee video chusina tharvatha thank you sir
మాతా కరుణామయి మీద వీడియో చేస్తా అన్నారుగా అన్నయ్య చెయ్యండి ప్లీజ్
plz
I'm too waiting for it