నండూరి గారి మొదటి ఉపన్యాసం | First ever speech of Nanduri Srinivas on Soundarya lahari

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • This is the first ever speech of Nanduri garu in his life time. There is a tricky story behind this.
    Nanduri garu , along with his father an family used to attend Master EK Guru Pujas every year at Sri Rama Nama kshetram, Guntur. in 2014, his father suddenly said "You have to give a speech on whichever topic you like - It is the Birthday of Swamy Vivekananda"
    Nanduri garu was stunned and shocked, however he took the blessings of his father & also from Guruji Sri E Anantha Krishna garu, went ahead and gave his first speech about his beloved ever "Sree Matha". Later his father continued, "I am getting older, Who knows, I may not be able to come back here every year, but you continue this tradition until you can" . on the next day 13/Jan/2014, his father gave his last ever speech, later his father met with an accident on 14/Mar/2014 and never returned to the stage.
    (His father's last speech is uploaded here: • మా నాన్నగారి ఆఖరి ఉపన్... )
    Nanduri garu gets into tears whenever he remembers that his first speech was his father's last speech.
    In this speech you will see excellent interpretation for Soundarya Lahari - 3rd Sloka "Avidyanam amta". This was delivered at Sri Ramana Nama kshetram Guntur on 12 Jan 2014. We have lost a 19 min part of this speech in the middle, as organizers didn't preserve it properly. However happy that we could retain this wonderful ever memory, the debut speech of Nanduri garu.
    - Collected & Uploaded by Rishi Kumar
    Channel Admin
    అవిద్యానా మంత స్తిమిర మిహిర ద్వీపనగరీ
    జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ |
    దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
    నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి || (03)
    శరత్ జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం
    వరత్రాస త్రాణ స్పటిక ఘుటికా పుస్తక కరామ్
    సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే
    మధుక్షీర ద్రాక్షా మధురిమ ధురీణాః ఫణితయః॥ (15)
    శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
    న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ,
    అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి
    ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి || (01)
    About the speaker:
    / @nandurisrinivasspirit...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #Soundarya lahari
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 681

  • @lakshmikumari5190
    @lakshmikumari5190 2 роки тому +103

    Sooooooooo young spiritual Rishi. Cuuuuuuuuuute 🙏 At what age have you completed spiritual studies. OMG! Thanks to your parents. I wish I have a grandson like you. 🙏🙏🙏 God bless you in all dimensions. 🙌 please record your biography , my request because you are a great role model for all generations to come.

  • @Bhakthi-sakthi
    @Bhakthi-sakthi 2 роки тому +26

    అనర్గళంగా ఎలా మాట్లాడారు, మీరు నిజంగా దైవాంత సంబువులు
    మీసం లో చాలా అందంగా ఉన్నారు శివుడిగా,
    మీసం తీసేస్తే విష్ణుమూర్తి లా ఉన్నారు.
    నాలాంటి నాస్తికులని దైవ మార్గంలో నడిపించారు... చాలా కృతజ్ఞతలు.🙏👌🙏👌🙏

  • @UmaDevi-os3ke
    @UmaDevi-os3ke 2 роки тому +87

    స్వామి మీ మొదటి ఉపన్యాసం వినడం మా జన్మ ధన్యం స్వామి 👌👍🙏🙏 స్వామి మీకు మీ తండ్రి గారికి శతకోటి ధన్యవాదములు స్వామి నమస్కారములు 🙏👍🙏🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 роки тому +32

    మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏

  • @raoba4109
    @raoba4109 6 років тому +52

    అద్భుతమైన వివరణ ఇచ్చారు. ఈ మధ్య మీ వీడియోస్ చూస్తున్నాను. చాలా బాగుంటున్నాయి. మీకు , మీ గురువుగారి శతకోటి వందనాలు.

  • @lavanyab7951
    @lavanyab7951 3 роки тому +65

    మా చిన్నప్పటి నుండి విన్న అత్యంత సాధరణమనుకునే "అత్యద్భతమయిన" కథని మాకు సమూలంగా వివరించిన,వర్ణించిన గురుతుల్యులైన మీకు.., వాచా,కర్మణా,చేతసా అనంతకోటి సహస్ర paadaabhivandanamulu..🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vijaykrant
    @Vijaykrant 4 роки тому +27

    Excellent భాష్యం.కొద్ది సమయంలో సరి అయిన కావలసిన జ్ఞానం వివరించారు.,అందించారు.
    జై గురుదేవః

  • @krishnapriya859
    @krishnapriya859 6 років тому +26

    గురువుగారు అద్భుతమైన విషయాలు చెప్పారు. చిన్నప్పటి నుంచీ ఎన్నో సార్లు 7 చేపల కధ విన్నము . ఇంత తత్వం ఉందా దానిలో . మీ ద్వారా అమ్మవారు మాలోని అజ్ఞానాన్ని , జఢత్వాన్ని పోగొట్టి మమ్మలి కంప్లీట్ గా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు నడిపించాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాం.

  • @manojgundeti634
    @manojgundeti634 2 роки тому +140

    నన్ను కదిలించిన మీ వీడియోలు ! నేను మెల్లిగా సాత్వికంగా మారే మార్గం చూపించారు!

    • @nagamanig9244
      @nagamanig9244 2 роки тому +1

      344⅘

    • @9441509136
      @9441509136 2 роки тому +6

      చాలా చక్కటి ప్రవచనం అందించిన నందూరి వారికి ప్రణామాలు

    • @siva-fy9ym
      @siva-fy9ym Рік тому +1

      Welcome

  • @padmajaraniveerapaneni1814
    @padmajaraniveerapaneni1814 Рік тому +3

    టి.టి డి వీడియో లు మీవి చాలాచూసాను కాని మీ మొదటి ఉపన్యాసం యిప్పుడు వినటం నిజంగా నాఅద్రుష్టం, మీకు మీ తండ్రి గారికి శతకోటి వందనాలు

  • @varalakshmi-ip9rz
    @varalakshmi-ip9rz 3 роки тому +7

    ఈ కధ అంటే నాకు ఇష్టం కానీ ఈ కధ కు ఇంత అర్ధం ఉంది చాలా చాలా కృతజ్ఞతలు

  • @angajalarajesh8190
    @angajalarajesh8190 6 років тому +31

    ఏడుచేపలకథలో
    ఏడేడులోకముల
    తల్లిని తెలిపి ,
    మూడు శ్లోకములతో
    మూడవస్థలు
    దాటించే గురుకరుణ తెలిపి
    రమణమహర్షిపై
    అరుణణచలుని
    కరుణతెలిపి ,
    ఆ కరుణని పట్టే పాత్రగా నామనసులో
    భక్తిభావన పెంచే మీ
    భావములకు మీకు
    హృదయపూర్వక
    వందనం....
    🌷🍀🌷🙏🌷🍀🌷

    • @krishnaavh0204
      @krishnaavh0204 3 роки тому +3

      అయ్యా నువ్వు చిన్న vadivo peddavadivo.... Yentha vivaramga sradhaga vinnavo niku kruthagnathalu...... 🙏

    • @kumarijavvaji1541
      @kumarijavvaji1541 3 роки тому +1

      Gurujii ki pranamalu, naku Margaret nirdesam cheyagalagu. Enni janmala punnyamo , meet dwaara malanti variki Disaa Nirdesamm cheyagalaru

  • @sairatnamala790
    @sairatnamala790 3 роки тому +42

    🙏 సౌందర్య లహరి శ్లోకాలను చాలా అధ్బుతంగా వివరించారు ధన్యవాదాలు

  • @balarajugoud5266
    @balarajugoud5266 5 років тому +9

    గురువు గారు మీరు అమూల్యమైన టైం మా కోసం ఎన్ని వీడియో లు చేస్తున్నారు మీ పదాలకు శత కోటి వందనములు

  • @SowjiSreeni
    @SowjiSreeni 3 роки тому +93

    3,15,1 slokas from Soundaryalahari.🙂. chala baga cheparandi, oka second miss ayinaa chala concept miss avuthamu . Dhanyavadah.

  • @gsarada7768
    @gsarada7768 2 роки тому +13

    మీరు కారణ జన్ములు శ్రీనివాస్ గారూ 👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏

  • @padmabadam8562
    @padmabadam8562 2 роки тому +13

    గురువు గారు మీ మొదటి ఉపన్యాసం వినడం మా అదృష్టం.

  • @kotakamakshi1608
    @kotakamakshi1608 6 років тому +9

    నమస్కారం సర్,మీ సమాధానం ఊహించలేదు.నా సందేహనివృత్తికి ధన్యవాదములు

  • @siriv2565
    @siriv2565 3 роки тому +10

    Guruji gaaru mee paadalaku naa namaskaaraalu.... Meeru entha baga chebuthunnaaro , mee parents ebtho punyamanthulu.... Om gurubhyo namaha... Aa ammavaaru daya andari meeda vundali ani korukuntoo🙏🙏🙏

  • @ErukulaNeelima
    @ErukulaNeelima 3 роки тому +6

    ఎంత అద్భుతంగా చెప్పారు అండీ🥰💐🙏🙏🙏🙏🙏 You are looking very different guruvu garu 🥰💐🙏🙏🙏🙏🙏

  • @udayboddepalli6589
    @udayboddepalli6589 Рік тому +2

    Guru ji thanks a lot first, I followed you and from past 1 year iam doing sankasthara chaturthi and reading soundarya lahari daily 10 slokas following another video of carnatic singer sivasri skandaprasad to avoid misspelling, I try my level best to follow with sincerity, focus and devotion, thanks a lot sir, you mean a lot to me, it's not enough in words to express my thanks to you guruji, thanks a lot.

  • @sahithimanapragada8863
    @sahithimanapragada8863 Рік тому +3

    ధారాళమైన మీ వాగ్వైభవానికి వందనాలు
    భక్తితో మానవ హృదయకమలాన్ని వికసింపజేస్తున్న మీ సదాశయానికి నమస్సులు.
    అమ్మ కరుణావీక్షణాలతో మీరు మీ వంశీయులు క్షేమాభ్యుదయాలతో ఉండాలని,నమస్సుమాంజలులతో.. మానాప్రెగ్గడ సాహితి

  • @sureshboga
    @sureshboga Рік тому +3

    Jai guruparampara. Mi modhati pravachanam Vine bhagyam maku kalginandhuku chala anandhisthunnamu guruvugaaru 🙏

  • @vanithayvanitha3976
    @vanithayvanitha3976 Рік тому +3

    Sooo meaning full speech gurugaaru 🙇🏻‍♀️🙏

  • @sre-z1g
    @sre-z1g 4 роки тому +7

    మా తరానికి మీరు దైవానికి గొప్ప అవకాశం వారథి. దేవుడిని ఎలా చేరుకోవాలి అని గొప్ప గా చెప్పిన గురువు గారు మీరు.ఎవరు చెప్పిన ఏ పూలు దీపం పెట్టాలి అని చెప్పారు.మీరు దాదాపు దైవానికి దగ్గర చేశారు. మీకు రుణ పడి ఉంటాం

  • @lathapeddi8462
    @lathapeddi8462 5 років тому +11

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏చాల బాగా చెప్పారు గురువు గారు ధన్య వాదములు

  • @rvschoudary9876
    @rvschoudary9876 5 років тому +4

    నండూరి శ్రీనివాస్ మహోదయ చాల బాగా చెప్పారు వేదములు అనంతములు అని. భగవంతుని ఆశీర్వాదములు మీ మీద పుష్కలముగా అనంతముగా యుండు గాత!

  • @pguptha3505
    @pguptha3505 2 роки тому +2

    Maamulu 7 chepala kadha ki anta manchi vivarana chpparu
    Chala chala chala bagunnadi👌🙏🙏🙏

  • @MySubhadra
    @MySubhadra 2 роки тому +1

    🙏చాలా బాగా చెప్పారు.
    ప్రసంగం అవుతుండగా గురువు గారి వెనక ఆడవారు అటూ ఇటూ తిరగటం బాగా లేదు. కాసేపు కూర్చోండి తల్లీ.

  • @gsarada7768
    @gsarada7768 5 років тому +1

    శ్రీనివాస్ గారికి హ్రుదయపూర్వక నమస్కారములు. పూజ ఎలా చేయాలో తెలియక నాకు నచ్చినట్లుగా చేస్తున్న నాకు మీరు ఇచ్చిన సూచన మేరకు మాస్టర్ ఇకె గారి పూజావిధానం పుస్తకం ద్వారా తప్పకుండా నేర్చుకుంటాను. నమస్తే 🙏 🙏🙏🙏🙏

  • @Rajeshsrividhyaguru9914
    @Rajeshsrividhyaguru9914 5 років тому +48

    3, 15, 1 ముఖ్యమైన శ్లోకాలు ... సౌందర్య లహరి లో ...

  • @rameshallthi2321
    @rameshallthi2321 6 років тому +1

    శ్రీ మాత్రే నమః
    Srinivas garu entha baaga chepparu andi
    Sowndharyalahari slokaala gurinchi inka 7 chepala kadha ardham chaala chakka ga chepparu chinnapudu aa kadha vinnapudu naku vintha ga undedhi oka chepa enduku endaledhu ani nijam ga PARAMA GURUVULU, MASTER E.K GARU varu cheppalsindi mee dwaara chepisthunandhuku chala happy ga undhi
    Inka SECRETE DOCTRINE gurinchi kudaa cheppandi
    Guru mandali ki master E.k garu ki mee nanna garu radha krishna garu ki meku na saastaanga pranaamalu 🙏🙏💐🕉️🕉️

  • @kkkumar777
    @kkkumar777 3 роки тому +12

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    🙏🏻🙏🏻🙏🏻

  • @cherrybunny2011
    @cherrybunny2011 Рік тому +1

    గురువుగారు మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన మీతో ఉపన్యాసం ఇవ్వమన్నప్పుడు నేను మొదటి ఉపన్యాసం చెప్పాను అని ఒక వీడియోలో చెప్పారు అది ఈ ఉపన్యాసమేనా.. గురువుగారు... ఎంత బాగా చెప్పారండి ఏడు చేపల కథ అయితే అద్భుతంగా ఉంది మా పిల్లలకు ఇకమీదట ఆ కథ గురించి ఇలానే చెప్తాను...

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 2 роки тому +8

    గురువు గారికి పాదాభివందనం,🙏🏻

  • @balakanakadurga9756
    @balakanakadurga9756 Рік тому +8

    గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 3 роки тому +4

    meru inka inka pravachanalu cheyandi...guruvugaru..
    ala vintune vinalanpistundi....nenaithe daily me video okkataina chusta....devudiki chala dagaraitunna me daivalla🙏🏿🙏🏿🙏🏿

  • @user-yx7co3dk3s
    @user-yx7co3dk3s 3 роки тому +3

    జై హింద్ జై శ్రీమన్నారాయణ
    హరహర మహాదేవ శంభో శంకర
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశం

  • @raghuramasharma9388
    @raghuramasharma9388 3 роки тому +43

    పరమేశ్వరుడు బహుశా ఒకరి వెంట ఒకరిని గురువు గా మనకోసం భూమిమీదకు పంపుతాడేమో...

    • @sharavannak7471
      @sharavannak7471 3 роки тому +2

      అవునండి, ఇదే మన భారతీయుల అదృష్టం.

    • @padmasalem2503
      @padmasalem2503 3 роки тому

      Yes it's true

    • @gururaj9739
      @gururaj9739 2 роки тому

      Especially for Telugu people.....vere ye bhasha vallaki inta Mandi quality unna pravachana kartalu ledu anedi naa abhiprayam.....sanmukha Sharma garu....garikipati garu....chaganti garu...sreenivas garu...abbo inka enta Mandi.....

  • @sri3we
    @sri3we 3 роки тому +14

    What a narration about 7 fishes stories, interms of sanathana dharmam🙏

  • @raghavendraindra875
    @raghavendraindra875 3 роки тому +3

    Swamy Mee Pravachanam Chala bagundhi. Ex Samajalo paranga vyaktham Chustaru...

  • @vijayanirmala3208
    @vijayanirmala3208 2 роки тому +7

    Feeling blessed to hav listened to & watched such a wonderful story, video. 🙏🙏
    Dhanyosmi🙏

  • @j.radhika3670
    @j.radhika3670 4 роки тому +2

    Chala adbuthanga speech chesaru so meeku danyavadalu guruvu garu

  • @arunakumari5028
    @arunakumari5028 3 роки тому +1

    Aruna Kumari, Chittoor.. SWAMY Namaste your Comparison Very Very Great... Thanks Guruvugaru

  • @prasuc634
    @prasuc634 6 років тому +10

    This is wonderful. Why I did not get to watch this video till now. This is the best pravachan, I have ever got. I thank you wholeheartedly. Can I get a copy of Puja Vidanam book please.

  • @myluckyprincess1399
    @myluckyprincess1399 2 роки тому +1

    Really miku alago thanks cheppalo kuda ardam avvadamledu sir 🙏🙏🙏 miru maku demudu echina varam sir 🥰🥰🥰 mi matalu vinnappudalla naku a bagavanthude na aduruga kurchoni chepthunatte untadi.. manasu antha pradnatham ga untundooo ....
    Miku oka vishayam cheppana mi matalu vinadam kosam okko roju niddara kuda manesi chusthunna..... A matallo naku nijam gane god kanipisthundu..... 🙏🙏🙏 Mahanubavalu guruvugaru miru...

  • @srinivasthummalapalli3658
    @srinivasthummalapalli3658 4 роки тому +7

    Beautiful exposition of profound insights in lucid manner that elevates the listener to ethereal realms; many thanks andi Srinivas garu

  • @padmapriya3504
    @padmapriya3504 6 років тому +5

    Thank you guru ji great explanation

  • @csuneetha4931
    @csuneetha4931 6 років тому +7

    Heartly
    Thanks sir spiritual speeches

  • @ksg9356
    @ksg9356 Рік тому

    Me video valla Naku chala anadan ga untundi chustunt chala bhaga cheputunaru thanks andi

  • @jyothirmayinagarur7947
    @jyothirmayinagarur7947 5 років тому +2

    Mee vanti vaarivallenandi mana sanatana dharmam avichchinnamugaa sagagaladu meelo e.k mastarugarini darsinchanu dhanyavadalandi!

  • @ramachitti8407
    @ramachitti8407 3 роки тому +2

    Chaalaa baaga Cheppearu! 3Slokas meanings
    In English lo chepputhu cheayatamu valla phalithalu cheppatamu valla chaala mandhiki
    Sahaayakarangaa untundhi!

  • @arunakumari5344
    @arunakumari5344 2 роки тому +1

    ఆ దేవి కారుణ్యం వల్ల మా లాంటి అల్పులకు అర్ధం అయ్యెల చెప్పడానికి మీ లాంటి వారిని మాకు ప్రసాదించారు.🙏

  • @sunitachakki
    @sunitachakki 4 місяці тому

    He talks knock every cell of my body.. falling in love with Telugu .. so glad I kno the language .. 🙏🙏🙏

  • @sambaagn
    @sambaagn 2 роки тому +1

    Swamy mee anni vykhyanalakante, ee vyakhyanam chalabagundi

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 3 роки тому +4

    అద్భుతమైన ప్రసంగం

  • @vinoddurbhaka
    @vinoddurbhaka 6 років тому +2

    Namassumanjali.. adbhutanga vivarincharu ..Dhanyavadamuly

  • @mrudulakolli282
    @mrudulakolli282 2 роки тому +8

    AMAZING! Blessed to listen to your first ever speech even though have been watching your other videos since long time.
    Thank you very much! 🙏

  • @kaparthikalpana8299
    @kaparthikalpana8299 4 роки тому +7

    Thanks guruvu garu I have seen many videos. So informative. Many will explain puranas and bagwatham etc but your information about siddha purshas and many places.is really good

  • @chinnisuba7472
    @chinnisuba7472 5 років тому +3

    చాలా అద్భుతంగా చెప్పారు

  • @rameshbembarkar9308
    @rameshbembarkar9308 2 роки тому

    Mi pravachanam Chala bagudi . Mukhyamyna 3 slokala gurinchi teliya chesaru. Chala Chala dhanyavadamulu.

  • @rajkutty6303
    @rajkutty6303 2 роки тому

    Roju ma nanduri guruv gaari videos chudakundaa roju gadavadhu...ayana chupina maargamlo nadichey konni kotla mandhilo nenu okadhanni ani garvam ga chepkogalanu😇Srimathre namaha😌🙏yei janma punya falamooo...guruvgaari mahanubavudu manaki dorikaaru🙏😇Aa devudey manalni maarchadanki nanduri guruvgari roopamlo avtharinchaadu😊😍♥️

  • @shivakumarmasna6955
    @shivakumarmasna6955 3 роки тому +3

    Sree gurubyonamaha sree matrenamaha ; your telling exallent

  • @koteswararao337
    @koteswararao337 4 роки тому +2

    Good pravachsanam. Pranamams

  • @tadurymadhavarao748
    @tadurymadhavarao748 6 років тому +3

    Sri Namduri Srinivas' unique style of explaining the mysteries of the traditional knowledge is felicitious indeed!

  • @sujathabhushanam8789
    @sujathabhushanam8789 3 роки тому +10

    శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻

  • @hima592
    @hima592 3 роки тому +9

    really so nice of u sir.
    u r really doing a great job by explaining all these stotras

  • @9502576238
    @9502576238 Рік тому +7

    వయస్సులో చిన్నవారైన,మీకు పాదాభివందనాలు గురువుగారు.

  • @ToobMee
    @ToobMee 5 років тому +3

    You are very authentic!

  • @ctxshekhar7979
    @ctxshekhar7979 2 роки тому +1

    thank you srinivas garu for this video.

  • @sumasri19893
    @sumasri19893 2 роки тому +5

    It's amazing 👏 explanation sir, you are well motivate to youth members in this generation and your links with scientific knowledge very well done, thq somuch to God bcoz of God gave you to this generation

  • @Sri123-g2c
    @Sri123-g2c 3 роки тому +5

    Sir please post all your speeches in full length. People who are interested will view the complete speech. Very informative..sir🙏🙏🙏

  • @pratyusha745
    @pratyusha745 2 роки тому +7

    Thanks a lot Admin Rishi sir for securing the 3 described stotras 🙏🙏🙏🙏🙏🙏🙏....plz bring at least one more video on Soundarya lahari sir plz I have been requesting from many days

  • @user-iv7zf7uz2s
    @user-iv7zf7uz2s 9 місяців тому

    Lots of Respect and gratitude for your spiritual words🙏

  • @chakrineelima4217
    @chakrineelima4217 2 роки тому +1

    Chala bagunnadi guruvu garu gurubhyonamaha

  • @dhananjayanabc1577
    @dhananjayanabc1577 6 років тому +13

    Whenever I see ur videos, I feel so much happy. Thanks for ur efforts☺️☺️☺️👌👌👌

  • @bonagirimogulaiah6347
    @bonagirimogulaiah6347 Рік тому +1

    Guruvu garu mee videos baguntayi

  • @arangivinodkumar3471
    @arangivinodkumar3471 Рік тому +1

    Greate guruvugaru

  • @meenachaavali2492
    @meenachaavali2492 6 років тому +10

    Its an immense pleasure to watch Srinivasa garu's pravachanam . However i have not seen relevance to the title of the video. He spoke more about other connected subjects than the three slokas of soundaryalahari, or could have given a different title to video. would appreciate if he could speak about more of those sloskas in detail. Thank you

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 2 роки тому +8

    శ్రీ గురుబ్యో నమః🙏🏻

  • @bindhumadhavi908
    @bindhumadhavi908 4 роки тому +9

    Excellent 👌 God bless you.. pls keep it up sir

  • @trinadhnandika8427
    @trinadhnandika8427 Рік тому +1

    Excellent speech

  • @chand4541
    @chand4541 4 роки тому +3

    Komchem samayalo chala gyanam adbutham ga chepparu.

  • @yandraradha1129
    @yandraradha1129 2 роки тому +2

    Srinivas garu may God bless you and your family always.

  • @desarajurajyalakshmi604
    @desarajurajyalakshmi604 3 роки тому +1

    Enta baaga chepparo .Guruvu gaariki paadaabhi vandanamulu.🙏🙏🙏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Рік тому +3

    ఓం శ్రీమాత్రేనమః

  • @lakshmisowjanya3743
    @lakshmisowjanya3743 4 роки тому +6

    Known many unknown things.🙏🙏🙏🙏 Thank you so much

  • @srinivasugandikota9574
    @srinivasugandikota9574 5 років тому +4

    గురువు గారు రిప్లయ్ ఇచ్చేటప్పుడు మీరు ఇంగ్లేష్ లో ఇస్తున్నారు సార్ కొద్దిగా తెలుగులో ఇవ్వగలరని మనవి

  • @61003
    @61003 Рік тому +1

    Mimmalni kanna mee thalli thandrulu dhanyulu swamy

  • @seshagirigoteti3604
    @seshagirigoteti3604 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏 sir 🙏🙏🙏🙏emi speach sir me Amma gariki, Nanna gariki na padhabivandhanalu 🙏🙏🙏🙏🙏Murthy bhavinchina apara sarawati rupam kanaru a jaganmata karuna me kutumbham meda enta undo 🙏🙏🙏ma ardhustam me spiritual journey lo memu join ayam 🙏🙏🙏🙏

  • @sirishavura4824
    @sirishavura4824 2 роки тому

    Sir Soundarya lahari Slokas meda vyakhyanam series Cheyandi please. Mee vyakhyanam on ardhanareeshwara sthothram chala adbutham ga undi . We all are Very greatful to you for lots of such videos .

  • @ravikumarmakkuva609
    @ravikumarmakkuva609 5 років тому +1

    Hare Krishna radhe radhe guruvugari padalaku sathakoti NAMASKARAMULU chalabaga chepparu 🙏🙏🙏

  • @madhavikakuturu7386
    @madhavikakuturu7386 6 років тому +4

    Great Speech.

  • @hot17in
    @hot17in 4 роки тому +20

    Thank you. Its 3, 15, & 1 ( 3 begins with Avidyanam....; 15 begins with Saraj-jyotsna....; and 1 begins with Shivah shakthya....)

    • @perepuharika860
      @perepuharika860 4 роки тому

      Sir aa Slokas ento chepthara

    • @JanupdplPdpl
      @JanupdplPdpl 3 роки тому

      Ante 1,3,15slokas parayanam chesthe Chala bro...

    • @hot17in
      @hot17in 3 роки тому +1

      @@JanupdplPdpl According to Nanduri Srinivas garu (person in the video), Yes these 3 are the most important slokas out of 100 slokas in Soundarya lahari written by Sri Adi Shankaraya Charyulu varu.

    • @hot17in
      @hot17in 3 роки тому +7

      @@perepuharika860 Nanduri Srinivas garu read them in the above video. Anyways, see the slokas below.
      Sloka #3:
      अविद्याना-मन्त-स्तिमिर-मिहिर द्वीपनगरी
      जडानां चैतन्य-स्तबक मकरन्द श्रुतिझरी |
      दरिद्राणां चिन्तामणि गुणनिका जन्मजलधौ
      निमग्नानां दंष्ट्रा मुररिपु वराहस्य भवति‖ 3 ‖
      Sloka #15:
      शरज्ज्योत्स्ना शुद्धां शशियुत-जटाजूट-मकुटां
      वर-त्रास-त्राण-स्फटिकघुटिका-पुस्तक-कराम् |
      सकृन्न त्वा नत्वा कथमिव सतां सन्निदधते
      मधु-क्षीर-द्राक्षा-मधुरिम-धुरीणाः फणितयः ‖ 15 ‖
      Sloka #1:
      शिवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं
      न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि|
      अतस्त्वाम् आराध्यां हरि-हर-विरिन्चादिभि रपि
      प्रणन्तुं स्तोतुं वा कथ-मक्र्त पुण्यः प्रभवति‖ 1 ‖
      Sri matre namah:

    • @binduanilshankar60
      @binduanilshankar60 3 роки тому +1

      @@hot17in 👍

  • @umavishnuumavishnu1832
    @umavishnuumavishnu1832 2 роки тому +1

    Sir meeku danya vadalu

  • @lakshmetatolu3043
    @lakshmetatolu3043 Рік тому +2

    🙏🙏🙏Enthabaagaachepparu Swamy🙏🙏🙏

  • @kamalaakshi
    @kamalaakshi 9 місяців тому +1

    Pranaam
    Gurugaaru..

  • @giribabubujji5860
    @giribabubujji5860 3 роки тому +3

    జన్మధన్యమైంది స్వామి

  • @veerlapatigeetha1553
    @veerlapatigeetha1553 Рік тому +1

    Sree ram Sree matre namaha Sree matre namaha Sree matre namaha

  • @kkkumar777
    @kkkumar777 3 роки тому +4

    🙏🏻🙏🏻🙏🏻
    శ్రీ గురుభ్యోనమః
    🙏🏻🙏🏻🙏🏻