ఏకలవ్యుని విషయంలో ఎవరిది తప్పు? ద్రోణాచార్యునిదా? అర్జునునిదా? ఆసక్తికర ప్రసంగం | Garikapati Latest

Поділитися
Вставка
  • Опубліковано 4 сер 2023
  • డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
    📙 linktr.ee/srigarikipati
    'Gurajada Garikipati Official' UA-cam channel
    🔴 Subscribe: bit.ly/2XorAKv
    Subscribe & Follow us:
    📱UA-cam: bit.ly/2O978cx
    📱Twitter: bit.ly/3ILZyPy
    📱Facebook: bit.ly/2EVN8pH
    📱Instagram: bit.ly/2XJgfHd
    🟢 Join WhatsApp: rebrand.ly/62b11
    🌎 Official Website: srigarikipati.com/
    #GarikapatiNarasimhaRao #Ramayanam #yuddhakanda #RamayanaKalpaVruksham #LatestSpeech #Pravachanalu
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 478

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x Місяць тому +5

    పెద్దపులికి విద్య నేర్పితే మరింత నైపుణ్యంతో ఎలా వేటాడాలా అని ఆలోచిస్తుంది కాని సంస్కారవంతంగా ఆలోచిస్తుందా. ఏకలవ్యుడి తండ్రి దుర్మార్గుడైన జరాసంధుడి పక్షాన ఉండి యుద్ధాలలో పాల్గొనేవాడు. ఏకలవ్యుడు కూడా అస్త్ర విద్యలు నేర్చిన తరువాత జరాసంధుడి సైన్యానికి నాయకుడుగా ఉండాలనేది అతని కోరిక అయి ఉండవచ్చు. ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటనవేలు తీసుకున్న తరువాత అతనికి చూపుడు వేలు మధ్యవేలుతో బాణాలు వేసే విధానం తెలియ చేశాడని వినికిడి. లేక ఏకలవ్యుడే ఆ పద్ధతిని అభ్యాసం చేసి ఉండవచ్చు. ఇప్పటికీ పోటీల్లో విలుకాండ్రు ఈ పద్ధతిని పాటించటాన్ని గమనించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఏకలవ్యుడు ఈ పద్ధతిలో విలువిద్యా నైపుణ్యం నేర్చిన తరువాత కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులు పక్షాన చేరి పాండవులపై యుద్ధం చేశాడు. అంటే అతని బుద్ధి ఎటువంటిదో మహాగురువగు ద్రోణాచార్యుడు ముందే గ్రహించాడు. అలా ఎలా గ్రహించాడు అని ఆలోచిస్తే.... ఏకలవ్యుడు ద్రోణాచార్యుని విగ్రహం పెట్టుకుని విలు విద్యను సాధన చేస్తున్న సమయంలో, పాండవుల వేటకుక్క అతనిని చూచి అరిచినప్పుడు దాని నోటినిండా బాణాలు కొట్టడంతో అది తీవ్రమైన బాధతో తిరిగి పాండవుల వద్దకు పోతుంది. నిజానికి ఆ మూగజీవి రాయి విసిరి అదిలిస్తే పోతుంది. కాని ఏకలవ్యుడు అలా చేయలేదు. ఒక మూగజీవి పట్ల ఇతడు ఇంత దారుణంగా వ్యవహరిస్తే... ఇతనికి అస్త్రాలు నేర్పితే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది అని గ్రహించిన ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు అస్త్రవిద్య నేర్వకుండా బొటనవేలును దక్షిణ నెపంతో తీసుకున్నాడు. కృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టడానికి పాటుపడితే,... భీష్మ, ద్రోణ, కృపాచార్యులవంటివారు మానసిక వ్యధ కలిగినా ధర్మంపట్ల మక్కువతో ధర్మం నిలబడటానికి లౌక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది. తన తపస్సుకు భంగం కలిగిస్తోందని అర్జునుడు పందిమీద బాణాలు వేశాడంటే... పరీక్ష పేరుతో శివుడు పందిని ఉద్దేశ్యపూర్వకంగా అర్జునుడి మీదికి పంపించాడని గ్రహించాలి. పాండవులు కుక్కని ఉద్దేశ్యపూర్వకంగా ఏకలవ్యుడి మీదకు పంపలేదనేది వాస్తవమేకదా. పాండవుల కుక్కని కర్రతో అదిలించి తోలితే పోతుంది. కాని పంది శివుని పంపకంతో వచ్చింది. దాన్ని అదిలించినా విదిలించింనా పోదు. ఈ రెండు సంఘటనలు మధ్యా ఉన్న సూక్ష్మాన్ని తమరు సరిగా గ్రహించాలి. ఇక కులాంతర వివాహాలు రాజరిక వ్యవస్థలో రాజకీయ లాభాలతో జరుగుతాయి. కులాంతర వివాహాల వలన పుట్టిన వారితో ఎన్ని రకాల అనర్ధాలు జరిగినాయో వ్రాయటానికి ఇక్కడ స్థలం సరిపోదు. కులాలు గోత్రాలు నక్షత్రం పొంతన పెట్టింది ఒకే బ్లడ్ గ్రూపువాళ్ళు పెళ్ళి చేసుకోకూడదని.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 9 місяців тому +68

    కులాల విషయంలో అద్భుతమైన అమోఘమైన క్లారిటీ ఇచ్చారు భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఈ విషయంలో అవగాహన పెంచుకోవాలి కుల గజ్జి తో కన్నవారినే పోగొట్టుకుంటున్నారు కులాల విషయంలో మీరు చెప్పిన వివరణ అందరికీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు మేరా అఖండ భారత్ మహాన్

  • @dramakrihna9214
    @dramakrihna9214 4 місяці тому +26

    ఏకలవ్యుడు చరిత్ర గురించి ఇంత క్లుప్తంగా చెప్పిన గురువుగారికి మా ఏకలవ్య సంఘం తరపునుండి శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నాము జై ఏకలవ్య

    • @mpramarao57
      @mpramarao57 2 місяці тому +3

      మీరందరు కృష్ణుణి మేనల్లుడి సంతరి. గర్వపడండి. మన ధర్మని కాపాడం డి

  • @humungous09
    @humungous09 8 місяців тому +67

    మంచి చేసే వాడే బ్రాహ్మణుడు, పుట్టుకతో బ్రాహ్మణుడు కాలేడు అని వివరించారు. మీకు శతకోటి వందనాలు. మీ ప్రవచనాలు నేడు ఎంతో అవసరం. జై భారత్

  • @dram160
    @dram160 9 місяців тому +188

    ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రవచన కర్తగా కాకుండా ఒక సమాజ గురువుగా చూస్తున్నాను.

  • @undrathiashok9571
    @undrathiashok9571 7 днів тому +1

    మహాభారతంలో మా ఏ కలవని గురించి చెప్పినందుకు ధన్యవాదాలు జై జై ఏకలవ్యుడు జై జై

  • @prahaladnandh123
    @prahaladnandh123 8 місяців тому +17

    మీరు ఒకరే ఏకలవ్య gurinchi correct ga chepparu గురువుగారు

  • @raghukk2616
    @raghukk2616 3 місяці тому +3

    గురువుగారు na జీవితంలో ఎన్నో ప్రశ్నలకు హిందూ సమాజాన్ని ప్రశ్నించే వరినియేదుర్కొనే ఏకల్వ్యస్త్రన్ని అందించారు అలాగే గునకర్ణ అనే ఒక్క మాటలో ఎంతో లోతైన హిందూ సమాజ ఉనికికి ఉపయోగపడే భావాలను తెలిపినందుకు మీకు న శాష్టంగా నమస్కారం న జీవితంలో ఒకసారైనా మిమ్మల్ని కలవాలని న కోరిక 13:51

  • @injevenkatakrishna8050
    @injevenkatakrishna8050 9 місяців тому +32

    మీ ప్రసంగాల ఫలితం సమసమాజ నిర్మాణం జరుగును గురువుగారు. గుణాలనుబట్టి వర్ణనిర్ణయం భగవద్గీత సారం బాగా వివరించారు దన్యులము.

  • @krishna-thecreator
    @krishna-thecreator 5 місяців тому +10

    ఇది కదా ఇప్పటి సమాజానికి కావలసిన జ్ఞానం.. జై శ్రీ రామ్ అనే ప్రతి ఒక్కరికీ తెలియవలసిన జ్ఞానం..
    జై శ్రీ రామ్

  • @anandreyyi2131
    @anandreyyi2131 6 місяців тому +9

    థాంక్యూ గురువుగారు మీకు పద్మశ్రీ ఇవ్వడం తప్పు లేదు 🙏

  • @murarichinodu4268
    @murarichinodu4268 8 місяців тому +29

    మహానుభావుడు గరికపాటివారు. గురువు గారికి శతకోటి నమస్కారాలు. ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అటువంటి సామర్థ్యం అందరికి రాదు ఒక గరికపాటి వారికి తప్ప. మరొకసారి గురువు గారికి నా పాదాభివందనాలు.

  • @muralikrushna8606
    @muralikrushna8606 8 місяців тому +20

    అయ్యా మేరు చెప్పే ప్రసంగము చాల విశిష్టమైనదీ మీ ప్రసంగాలకు చూసినవారు విన్నవారు ధన్యులు సుమా

  • @sgowrimani9009
    @sgowrimani9009 2 місяці тому +5

    సార్ మీరు గొప్ప పండితులు మీరు మహా మేధావులు. మీ ప్రసంగం అందరకూ సులభంగా అర్థం అయ్యేటట్టు ఉంది.

  • @vsuhas4783
    @vsuhas4783 8 місяців тому +25

    🙏🙏🙏🙏🙏 మీ ప్రవచనాల మూలంగా పురాణ,ఇతిహాసలలోని వాస్తవాలను తెలుసుకుంటున్నాం.
    మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏

  • @dookuduambassadors5998
    @dookuduambassadors5998 9 місяців тому +51

    గురు గారు మీ ప్రవచనం వల్ల చాలా నేర్చుకుంటున్నాము గురభ్యోనమాః 💐💐🙏🙏

  • @devakusatyanarayana85
    @devakusatyanarayana85 9 місяців тому +29

    ఈరోజు చాలా నిజాలు తెలుసు కున్నాము.యిటువంటివి ఇంకావినిపించ ప్రార్ధన.

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 2 місяці тому +3

    మాకు తెలియని ఇంత మంచి విషయాలు మీరు తెలియజేసినందుకు మీకు శతకోటి 🌹🌹🙏🙏వందనాలు

  • @deverakondasarojini3040
    @deverakondasarojini3040 8 місяців тому +15

    గురువు గారు చాలా చాలా స్పష్టంగా అందరి కి అవగాహన కలిగేటట్లు వివరించారు మీకు ధన్యవాదములు.

  • @prasadnrt6364
    @prasadnrt6364 8 місяців тому +6

    గురువు గారు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి విమర్శలు చేస్తున్నారు కనుక ఆ ధర్మం గురించి తెలియజేయండి

  • @ravisankar836
    @ravisankar836 2 місяці тому +3

    మీలాంటి పండితుడు ఉన్నాడు కాబట్టే
    ఈ లోకంలో మంచి మిగిలి ఉన్నది కులలో ఇంకా మంచి మేగిలివుంది

  • @muvvalasadi5093
    @muvvalasadi5093 9 місяців тому +10

    గరికపాటి వారు మానవ కళ్యాణం కోరుకొనే ఆధునిక సంస్కర్త. మనకున్న జాడ్యాలను నిర్మూలించే ఆధునిక మానసిక వైద్యుడు. వారి ప్రవచనం లో నిజాయితీ ఉంటుంది. ఆయనిది కచ్చితమైన హ్యుమనిజం. వినేవారు ఎటువంటి ప్రి జ్యూడి షియ ల్ మైండ్ set, బయ్యాస్డ్గా లేకుండా వింటేనే అది అద్భుతం. అనిపిస్తుంది.

    • @ganeshambhati2374
      @ganeshambhati2374 9 місяців тому +1

      విద్య నేర్చినవాడు విప్రుడు వీర్యముందినవాడు క్షత్రియ

  • @padmashastry5951
    @padmashastry5951 10 місяців тому +45

    What a knowledge Guruvu garu. మీకు మీరే సాటి . ప్రవచనం ఎంత బాగా ఎంత వివరంగా చెపుతున్నారు మీరు.

  • @samalakiran3486
    @samalakiran3486 8 місяців тому +7

    ఆధునిక సంస్కర్త

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 8 місяців тому +10

    గురువుగారు నిజంగానే మీరు మంచి ప్రవచనకర్త. చాలా నేర్చుకో వాల్సిన విషయాలు మీ దగ్గర ఉన్నాయి.

  • @mtrtalkies6397
    @mtrtalkies6397 8 місяців тому +4

    గురువుగారు ఎందరికో సమాధానం దొరికింది

  • @vijaybabuadusumalli6063
    @vijaybabuadusumalli6063 2 місяці тому +2

    Ayyఆ మీ ప్రసంగం విని tarimchamu. మళ్ళీ మళ్ళీ వినాలి అని కుతూహలం.

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Місяць тому +1

    మహర్షీ మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🇮🇳🚩🇮🇳🗡️

  • @BelieversHouseofPrayer
    @BelieversHouseofPrayer 3 місяці тому +1

    భగవంతుడు మీకు దీర్గాయస్సు ఇచ్చుగాక

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 9 місяців тому +27

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 9 місяців тому +22

    గురవుగారూ చాలా బాగా చెపొస్తండీ
    మీరు చెప్పిన వివరణ చాలా ఆమోదకరం గా వుంది
    ధన్యవాదములు 🙏🙏🌹🌹

  • @sadshorts18
    @sadshorts18 9 місяців тому +9

    మీ ప్రవచనాలు జాతి కి మార్గద్శకం

  • @sulochanayadav1662
    @sulochanayadav1662 7 місяців тому +4

    మీ జ్ఞానం అద్భుతం గురువు గారు.

  • @venkatanageshnama891
    @venkatanageshnama891 8 місяців тому +3

    పద్మశ్రీ గరికపాటి వారికి మీ ప్రసంగము చాలా బాగుంది ధన్యవాదములు కుల వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారు అదేవిధంగా జామ మంతుని యొక్క కుల చరిత్ర హరిత కొందరు కాదు ఆయన ఒక వానరము అని కొందరు వాదిస్తున్నారు వివరణ ఇవ్వు ప్రార్థన

    • @MrGogi1969
      @MrGogi1969 4 місяці тому

      Jambavantudu vanaramu kadu bhallukamulaku Raju atadu Vishnuvu yokka mudu leka nalugu avataramulu chusadu.

  • @user-xw7ys1mu1m
    @user-xw7ys1mu1m 4 місяці тому +2

    ఏకలవ్యుని విషయాల్లో పూర్తి తప్పు ద్రోణాచార్యుని దే.

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 2 місяці тому +1

    రామాయణంలో రాముడిని రజకుడు అవమానించారని ఒక కథ ఉంది అది ఎంతవరకు నిజమో తెలియజేయండి

  • @aduriramamohanarao1102
    @aduriramamohanarao1102 Місяць тому

    పురాణాలను ఎలా వాక్రీకరించారో చక్కగా వివరించారు

  • @kuravigopikrishna
    @kuravigopikrishna 2 місяці тому +1

    మహాభారతం ఆదిపర్వం 51 వ అధ్యాయం ఏకలవ్య వృత్తాంతం చూస్తే..... ఏకలవ్య సుమిత్రశ్చ వాసుధానః దధి ముఖః........ 🙏

  • @ramaraoreddy2959
    @ramaraoreddy2959 8 місяців тому +1

    గురువు గారు ప్రసంగం చాలబాగుందండి. కని ఇప్పటి పరిస్థితులను బట్టి మీరు ఇండియా బాగుపడే చిట్కా చెప్పండి సార్

  • @thallarajesham8725
    @thallarajesham8725 3 місяці тому +1

    శ్రీ సద్గురుభ్యోనమః 🌹🙏🌹

  • @yvinayakrao942
    @yvinayakrao942 Місяць тому +1

    What an analytical discription sir. Namaskaramulu

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 9 місяців тому +10

    An icon of Indian culture and tradition. A great discourser on Epics. Salute. Dr Garikipati.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 9 місяців тому +11

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️

  • @nagarjunaduggada5556
    @nagarjunaduggada5556 9 місяців тому +2

    గురుగారు మీరు చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంది మెచ్చుకునే విధానంగా ఉంది...
    అయితే నేను అడగబోయేది ప్రశ్న కాదు ఆవేదన...
    మీరు చెప్పిన విధంగా గుణమును బట్టి చేసే వృత్తి బట్టి కులాన్ని నిర్ణయిస్తే
    ఒక శుద్ర కులం లో పుట్టిన గురు కి (మాష్టారు) కి మీరు ఉపనయనం చేసి బ్రాహ్మణుడి మర్చగలరా .... నమస్తే,🙏

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 9 місяців тому +11

    We are so fortunate to be the conteporaries of Sri Garikapativaru

  • @peesari1862
    @peesari1862 4 місяці тому +1

    గురువుగారు మీరు ఒక్కొక్క వేదికమీద ఒక్కోవిధంగా చెబుతారు ఖండిస్తున్నాము

  • @Shanna05
    @Shanna05 9 місяців тому +3

    విశ్లేషణ అద్భుతం

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 Місяць тому

    My God
    How much wisdom sri Garikapati Garu has in his brain. Great person. Pranams Rao Garu

  • @jamanakarreyya5212
    @jamanakarreyya5212 9 місяців тому +3

    Very good information about Ekalavya..Namaskaram..

  • @MrAmarnath003
    @MrAmarnath003 10 місяців тому +5

    ఓం నమః శివాయ నమః
    ఓం నమో నారాయణాయ నమః
    ఓం శ్రీ మాత్రే నమః

  • @nageshnagesh9738
    @nageshnagesh9738 8 місяців тому +3

    Wow great explanation guruvu garu & meeku shathakothi Vandanalu🙏🙏👌🤝

  • @Kshatriya345
    @Kshatriya345 2 місяці тому +1

    E mahanubavuni ni pravachanalu Vinnaka kastapadi nimittamatram ga jeevinchadam pariniti chendanu kavuna swami variki krutajnata telupukuntunnanu pranamamlu tandri

  • @faculty4u
    @faculty4u 3 місяці тому

    Nice speech guruji ❤❤

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 9 місяців тому +7

    భారత్ మాతాకీ జై 🙏🚩

  • @t.moshe.ts6979
    @t.moshe.ts6979 8 місяців тому

    గరికపాటి మీరు ఏకల్యడు విషయమై ద్రోణాచార్యుడు. తప్పా అర్జునుడి తప్పా అని ప్రశ్నించారు బాగానే ఉంది.ద్రోణాచార్యుడుఅర్జునునికి మాటచ్ఛాడు ఏమని అంటే విలువిద్యలోనిన్ను మించ్చినవాడు లేకుండా నేనునిన్ను తయారు చేస్తాను కానీ ఏకల్యుడు. అర్జునుని మించ్చి పోయాడు కాబట్టి ద్రోణాచార్యలవారు ఏకల్యునిబోట్టినవేలు అడిగాడు అందుకు గురుదక్షణగాఅతని బోట్టినవేలు. నరికి ఇచ్చాడు.

  • @swapnadesireddy620
    @swapnadesireddy620 9 місяців тому +3

    Enni vishayalu Ela gurthu untayandi guru ugaru. 🙏🏾🙏🏽

  • @manojprabha8853
    @manojprabha8853 10 місяців тому +9

    గురువు గారికి నమస్కారము🙏🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 10 місяців тому +3

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @TheKonala
    @TheKonala 9 місяців тому +2

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ಪಾದಾಭಿ ವಂದನೆಗಳು ನಿಮಗೆ 🙏🙏🙏
    ನಿಮ್ಮ ನಿಷ್ಠುರ, ಸತ್ಯವಾದ, ಧರ್ಮಬದ್ದವಾದ
    ಪ್ರವಚನಗಳು ಅಮೋಘ 🙏🙏🙏

  • @appalarajujada4434
    @appalarajujada4434 10 місяців тому +3

    గురువు గారు కీ నమస్కారం

  • @NeelimavswamyP-gi8ip
    @NeelimavswamyP-gi8ip 9 місяців тому +1

    ఇదికదా జ్ఞానం అంటే.మీకు ఎన్ని అవార్డులు ఇచ్చినా అవి మీరు చెప్పే జ్ఞానం కి సరి సాటి అవుతాయా గురువర్య.

  • @abhinavshoury9837
    @abhinavshoury9837 9 місяців тому +8

    23:50 - 26:41 I've learnt a lot from this one

  • @jagadishraj2815
    @jagadishraj2815 10 місяців тому +6

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏

  • @user-hb9km6wm6z
    @user-hb9km6wm6z 9 місяців тому +1

    Shabash, Garika pati really you are great. Nijam matladi nandhuku.

  • @sunilk8309
    @sunilk8309 5 місяців тому

    Amazing knowledge sir

  • @sangalatha9206
    @sangalatha9206 9 місяців тому +2

    గరిక బహు మెరిక..🙏💐

  • @samathareddy549
    @samathareddy549 5 місяців тому +1

    Super guruvu garu

  • @srilakshmi5972
    @srilakshmi5972 10 місяців тому +2

    Mahaanubhaavaa.... Meeku sathakoti namaskaatamulu. Nijaanni nirbhayamgaa cheppina mahaanubhaavaa meeku pranaamaalu 🙏🙏🙏🙏🙏

  • @shashikumarmacha9972
    @shashikumarmacha9972 9 місяців тому +1

    సనాతన ధర్మంలో ఉన్న అనేక ధర్మ సూక్ష్మలు ఇలాగే చెప్పండి.. మీలా చెప్పగలిగిన వారు మళ్ళీ ఇక పుట్టరు... దయచేసి అన్నీ విషయాలు మీరే చెప్పండి.. మీరు మాత్రమే అర్హులు గురువు గారు

  • @lakshminandula5303
    @lakshminandula5303 9 місяців тому +5

    గుణము ప్రవృత్తి, వృత్తి మాత్రమే సాత్వికుడా, రాజసుడా, తామసికుడా అంటే 3గుణాలలో దేనిని ధర్మం కోసం… కాకుండా తన ఇష్టానుసారం ఎక్కువగా వాడుతారో సమాజంలో ఆవిధంగా వారికి గుర్తింపుని తెస్తుందని నిరూపించే ప్రయత్నం….👌👍🤝👏

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 2 місяці тому

    Mastaru your speach is highly appreciated you are impartial
    and practical. We are all proud of you. You are enriched with
    blessings of Mata Saraswati Devi
    you are a noblest Son of BHARAT MATA I bow to your feet.

  • @pvsr9
    @pvsr9 Місяць тому

    Ekalavya was great personality because he sacrificed his thumb without second thought to Dronacharya.

  • @ramalakshmikamma3732
    @ramalakshmikamma3732 10 місяців тому

    Guruvu gariki padabhivandanalu.

  • @dhanukagana7580
    @dhanukagana7580 10 місяців тому +1

    Excellent, sir.

  • @tgunasekhar
    @tgunasekhar 8 місяців тому

    అద్భుతం

  • @venkatraooruganti6334
    @venkatraooruganti6334 9 місяців тому +2

    Excellent sir.

  • @satyanarayanadasari1659
    @satyanarayanadasari1659 9 місяців тому +2

    మహానుభావుడు 🙏

  • @kishoreyarraguntla3160
    @kishoreyarraguntla3160 10 місяців тому +1

    Guruvu Gaariki Vandanaalu 🎉

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 9 місяців тому +1

    ఆర్యా!తమ దివ్యచరణారవిందములకు శతాధిక వందనములు!తమరు ప్రచనం తో పాటు ధర్మాధర్మ వివేచన విశ్లేషణ చేయుచు ప్రజలను మన దేశ సంస్కృతీ సంప్రదాయాలకు తగిన ౘక్కని సమాజమును రూపొందిఃచుచున్నారు!అభినందనలు!ధన్రవాదములు!అండి!🎉🎉🎉!

  • @michealjohn6589
    @michealjohn6589 8 місяців тому +2

    So valuable information guru Swami.

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 8 місяців тому

    చిక్కని వివరణ 🙏🙏🙏

  • @BhaskarraoM-tf7fn
    @BhaskarraoM-tf7fn 2 місяці тому

    Superb sir

  • @sambrajyambollavarapu3759
    @sambrajyambollavarapu3759 6 місяців тому

    నిజమైన వాల్మీకి రామాయణం నిజమైన వ్యాసరచన భారత ము ను అందించాల్సిన దిగా అభ్యర్థిస్తునాను

  • @goldentriangle1716
    @goldentriangle1716 3 місяці тому

    ఎంత perfect గా చెప్పారు.. గుణం మాత్రమే వర్ణాన్ని నిర్ణయిస్తుంది.. దేశం
    కోసం పోరాడే సైనికుడు క్షత్రియుడు అవుతాడు, వర్తకం తో దేశానికి ఆర్థిక శక్తని ఇచ్చేవాడు వైశ్యుడు అవుతాడు అంటే రతన్ టాటా గొప్ప వైశ్యుడు... జ్ఞానం చేత శోభిళ్ళుటూ లోకానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు బ్రాహ్మణుడు ఒక విధంగా అబ్దుల్ కలాం గారు బ్రాహ్మణుడు అవుతాడు, అలాగే శ్రమ చేత ఆర్థిక సామాజిక వృద్ధి సాధించే వాడు ఎవరైనా శుూద్రులే అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, క్రికటర్స్ మొదలుగు వారు కూడా శుూద్రులే అవుతారు.. ఇందులో ఎవ్వరిని తక్కువ ఎక్కువ గా చూడనే కూడదు.

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 Місяць тому

    Meeru mahanubhaavulu guruvu garu

  • @gajjalachennakesavulu3430
    @gajjalachennakesavulu3430 9 місяців тому +2

    ఇది కదా నిజమైన చరిత్ర

  • @konadagirija2191
    @konadagirija2191 9 місяців тому +1

    Namsakaram guruvugaru manchi vishayalu chepparu 🙏🙏🙏

  • @sureshbbolledula8398
    @sureshbbolledula8398 9 місяців тому

    excellent

  • @ramarao4904
    @ramarao4904 9 місяців тому +1

    Padmasree "Guruv gariki" paadhabhivandanam👏👏👏🙏🙏🙏🙏👏👏👌👌👌👈

  • @maheshmuchintala7834
    @maheshmuchintala7834 10 місяців тому +4

    Om namah shivaya🙏

  • @narasimhareddy4653
    @narasimhareddy4653 8 місяців тому

    Chala baaga cheypparu sir

  • @JP-dn1qc
    @JP-dn1qc 4 місяці тому

    Nice video

  • @lakshamanaraobonthu7997
    @lakshamanaraobonthu7997 4 місяці тому

    Super sahru message 🙏🙏🌺🌺🌺🌺

  • @dookuduambassadors5998
    @dookuduambassadors5998 9 місяців тому +1

    గురు గారు మీ ప్రవచనం ప్రాతెక్షంగా వినాలని వుంది నెక్స్ట్ ఎక్కడన్నా ఉంటే సమాచారం ఇవ్వగలరా గురు గారు 💐🙏🙏🙏

  • @aarushgaming5561
    @aarushgaming5561 5 місяців тому

    Adbhutam prasangam ❤️❤️❤️❤️

  • @narasimharaoalasakani7776
    @narasimharaoalasakani7776 8 місяців тому

    Super Guruvugaru

  • @ramaprasadmudivarthi6150
    @ramaprasadmudivarthi6150 10 місяців тому

    Please update full episode thankyou sir

  • @thallasathish5902
    @thallasathish5902 7 місяців тому

    Jai Gurudev

  • @gourisettivenkatadurgapras8577
    @gourisettivenkatadurgapras8577 5 місяців тому

    Very Good and usefull message sir 👏👏👏

  • @chsumathi7616
    @chsumathi7616 9 місяців тому

    Jai sri krishna🙏🙏🙏