కాకతీయ మహారాణి రుద్రమదేవి ని దైర్యం గా ముందు నుండి ఎదుర్కొలేక, వెనుక నుండి దెబ్బ తీసిన కాయస్థ అంబ దేవుడు చరిత్ర హీనుడు... ద్రోహి... కాకతీయ రాజ్యాన్ని పరిపాలించి, ఎన్నో యుద్దాలు చేసి, గెలిచి, పరిపాలన దక్షత చూపిన రాణి రుద్రమదేవి మహిళా సాధికారత కు నిదర్శనం... తెలుగు ప్రజలకు గర్వ కారణం... జయహో రాణి రుద్రమదేవి...
ఛానల్ వారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏నా కాకతీయ మెసేజ్ కు దయవుంచి కాకతీయ వీడియో చేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు🙏😍 నా రాజ్యం కాకతీయ రాజ్యం రుద్రమదేవి గురించి వింటుంటే ట్రైలర్ వీడియో నా క్రింద భూమి అదురుతుంది నా యందు దయ ఉంచి కాకతీయ పుట్టుక నుంచి పూర్తి చరిత్ర వీడియోలు చేయాలని కోరుతున్నాను గురువుగారు🙏🙏🙏 జైహింద్🇮🇳 రుద్ర మహాదేవ బాబా కి జై🕉 జైశ్రీరామ్🕉🙏🙏🙏
తెలంగాణ ప్రజలకి మీ గత చరిత్ర తెలుసుకోవాలి రాణి రుద్రమ విగ్రహాలు ప్రతి జిల్లాలో ప్రతిష్టించాలి మన చరిత్ర అందరికీ తెలిసేలాగా చేయాలి ప్రతాపరుద్ర రాణి రుద్రమ కాకతీయ తోరణాలు అన్ని జిల్లాల్లో తెలంగాణ అంతట ప్రతిష్టించాలి. మీరు చెప్పే విధానం చాలా బాగుంది
..... అద్భుతం, రోమాలు నిక్కబోడిచి, కళ్ళలో తడితో నా జాతి, నా భారత జాతి అన్న భావన కలిగించిన మీ కథ, కధనం... మీరు నాకంటే చిన్న వారయితే అభినందనం, పెద్దవారయితే పాదాభి వసందనం... (అయ్యా, మేము దళితులం ఈనాటికి కూడా హిందువుల్లో కొద్దిమంది మమ్మల్ని దూరంగా నెడుతున్నారు, మాలో కొంతమంది సరి అయినా అవగాహన లేక మతమార్పిడి కి గురి అవుతూ, భరత మాతకే వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేస్తున్నారు. ఈ మహోన్నత గతానికి మేము కూడా వారసులమేనా? నా సందేహాన్ని నివృత్తి చేయగలరు... దారి తప్పిన మా సోదరులను తిరిగి సనాతన సాంప్రదాయ ఛత్రం క్రిందకు తీసుకు రావడానికి , దేశ ఐక్యతకు బలం చేకూర్చడానికి మీ వంటి వారు, మీ భాషతో, మీ జ్ఞానం తో, సరి అయిన ప్రణాళికతో ప్రచారం ప్రారంభించగలరు. జై హింద్,
ధన్యవాదములు అన్వేషి గురువుగారు మీరు కాకతీయుల కథని చాలా బాగా వున్నది ఉన్నట్టుగా చెప్పారు. జయహో రుద్రమదేవి అలాగే తదుపరి భాగం ప్రతాపరుద్రుని గురించి చెప్పండి 🙏🙏🙏🙏👌👌👌
అది పిరికి తనం కాదు. ఒక వేళ నిజమే అయి వుంటే అది వారి ఆత్మాభిమానాన్ని కాపాడు కునె ప్రయత్నమే కానీ మరొకటి కాదు. అదీకాక ఆనాటి మొఘలులు ఓడిపోయిన హిందూ రాజులు పట్ల చూపే నీచ దుర్మార్గాలు మనకి తెలిసినవే కదా!
కర్మఫలం అనేది ఉంటుంది ఎవరికైనా.... సమ్మక్క సారక్క చరిత్ర చదవండి ప్రతాపరుద్రుడు గురించి తెలిసిపోతుంది. కేవలం పన్ను విషయంలో విభేదాల వల్ల మొత్తం గిరిజనులను ఒక్కరినీ వదలకుండా చంపేశారు. రుద్రమదేవి గొప్ప పరిపాలకురాలు కదా అని ఆవిడ మనవడు కూడా గొప్పవాడు కావాలని లేదు. ప్రతాపరుద్రుడు నిజంగా అలాగే చనిపోయాడు తుగ్లక్ సైన్యం అవమానాలు భరించలేక.
మన భారత దేశ కీర్తి అయిన రాణి శ్రీ రుద్రమ దేవి చరిత్ర పూర్తి గా అంటే కాకతీయుల చరిత్ర పూర్తి గా కొన్ని సిరీస్ గా చెయ్యండి. దక్షిణాదిన ఇస్లాం రాజ్యం విస్తరణ నీ ఎదురుకున్న రెండు హిందురాజ్యాలు కాక తియులు, విజయ నగర రాజులు.
గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం శ్రమించి దీన్నే సినిమా లా తీయండి. సూపర్ హిట్ అవుతుంది. భారత దేశం చరిత్రలన్నీ ఇలాగే చేయండి అద్భుతంగా ఉంటుంది.. కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤from USA.
ఓం జై శ్రీమన్నారాయణ అన్నటి మహా మహా నియూలు ఉండినందుకే ఈనాడు భారతదేశం సప్రదాయకము భారతదేశం హిందుత్వం కొనసాగుతుంది ఇపటికి అయిన తెలుసుకొని మన భారతదేశం లో ఉన్న ప్రజలు మన హిందుత్వము కొనసాగాలంటే బిజెపి కి ఓట్లు వేసి మన సప్రదాయకము అభివృద్ధి చెందుదాము మనకు ఎంతో కాలము గడిచిపోవినా మనకు గురుంతు చేసినందుకు చలాచాలా ధన్యవాదములు మన రాణి రుద్రమదేవి అమహా తల్లీకి వందనాలు జై భారతమత 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏
Rudrama devi ,, is nondetailed book in andhrapradesh.. but this chapter was no there. first time. awesome brother,, just the way you explained is awesome. at 80 she fought,,, wow,, cant even fathom about that courage.
Rani రుద్రమ ప్రపంచాన్ని పాలించిన రానులకంటే గొప్పది చరిత్ర కారులు రుద్రమ చరిత్రను తగినంత గుర్తింపు ఇవ్వలేదు ముదిగొండ శివప్రసాద్ గారి ఆవాహన నవలను కలిపి సంపూర్ణ కాకతీయుల చరిత్రను అందించగలరని ఆశీస్తూ..
చారిత్రక గాధల చితరికరణ కత్తి మీద సామూలాంటిది అందులోను ప్రసిద్ధ రాజాలు రాణులు వంటివారివి ఇంకా కష్టం. మీరు కాకతీయ రుద్రమదేవి గురించిన వీడియో తీయడం ద్వారా అతి సాహసం చేసారు. మీ చత్రికరణ, గంభీర వాచాకము, వివరణ,విశ్లేషణ, చాలా అద్భుతం గా వుంది. రుద్రమదేవి జననం, పట్టాభిషేకం మరణములు కూడా వివధా చరిత్ర గ్రంధాలలలొ చర్చ నియలైలయాయి. అసలు విషయం ఏమిటంటే ఇన్ని ఆగడలు అంబాదేవుడు చేస్తుంటే రుద్రమదేవి ముందుగా కనుగొనలేదా ఆమె గూఢచారి వ్యవస్థ కి అందనంత గా అంబాదేవుడు వ్యూహాలు రచించే అంతటి సమర్ధుడా. ఆమె ముందుగా పసిగట్టి తగినంత సిద్ధంగా సైనిక బలగాలతో ఆమె ముందుగా దండ యాత్రను చేస్తే అంబదేవుడు బోనగిరి దాకా వచ్చి ఉండేవాడు కాదు కదా అప్పుడు యుద్ధంలో రుద్రమదేవి విజయం సాధించే అవకాశలు ఎక్కువగా వుంది చరిత్ర గతి మారివుండేది. 82 సం ముదిమి వయస్సులో కూడా ఆమె చూపిన ధైర్య, సాహసములు ఆయుధ కౌసలము అద్వితీయములు. మీరు ఈ వీడియో చేసినందుకు నా కృతఙ్యతలు. రుద్రమదేవి కి జోహారులు.జై కాకతీయ రుద్రమదేవికి కి. 🙏🙏🙏🙏👍
Excellent picturaisation and amazing narration...Rani Rudrama was a pride for us..No matching lady and ruler in the World 🌎 history to compare with her..in the battle field at the age of 80.. great video Sir..if possible please present a video on the facts.. details and history of her husband..వీరభద్ర చాళుక్య of Niravadyapuram.. their marriage..his valour and his death details Sir🙏
Kindly make a video delving into the history post Maharani Rudrama devi up to the capture and death of Prataparudra , who evidently ended his life by drowning in the River Narmada, while being taken as a prisoner to Delhi to safe guard his dignity.
The script, narration, and graphics are excellent. Some historical facts were ignored. Inscriptions suggest that Rudrama and her general Mallikarjuna died at the same time. According to historian P.V.P. Sastry, Rudrama was likely very old at the time - around eighty years - and therefore, probably did not lead her forces in a battle. However, she may have accompanied her army - commanded by Mallikarjuna - to inspire them
Thank you for your kind words. We took some liberty in describing the battle scenes but we stuck to the historical fact that Mallikarjuna died in the battle of Chandupatla while leading the armies against Ambadeva. We understand that Sri Sastry garu didn't affirmatively said that Rudrama didn't participate in the battle. So, we went for the guesswork of showing her leading the campaign against the rebel. Glad that we are getting nuanced responses to this video and yours is the best among them.
@@AnveshiChannel 🙏🙏 This is the best video that has taken us back in the timeline to the glorious and heroic days of the first warrior queen in India, Rani Rudrama devi. She was almost forgotten by this generation.
hats off for ur efforts kakatiya Dynasty isa most underrated Dynasty in Indian history a lady ruled nearly 40 years but most of historian not elevated and please make a complete video series on kakatiya Dynasty and prataparudra
కాకతీయ మహారాణి రుద్రమదేవి ని దైర్యం గా ముందు నుండి ఎదుర్కొలేక, వెనుక నుండి దెబ్బ తీసిన కాయస్థ అంబ దేవుడు చరిత్ర హీనుడు... ద్రోహి... కాకతీయ రాజ్యాన్ని పరిపాలించి, ఎన్నో యుద్దాలు చేసి, గెలిచి, పరిపాలన దక్షత చూపిన రాణి రుద్రమదేవి మహిళా సాధికారత కు నిదర్శనం... తెలుగు ప్రజలకు గర్వ కారణం... జయహో రాణి రుద్రమదేవి...
జై భరత్ 🎉🎉🎉🎉🎉🎉
Appatlo oka rajyam meeda inko rajyam danda yatra mamule, rudramadevudu sammakka sarakka meeda yuddham cheyaleda? Deenni charitra gane choodandi
జయహొ రుద్రమదేవి
జయహొ.వ్యఖనం చాల బాగుంది
ప్రతాప రుద్ర దేవుని గురించి కూడా వ్యఖనం చ్జెప్పండి.
రుద్రమ దేవి రాణికి🎉🎉
Wonderful nerration.. Sir
ఛానల్ వారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏నా కాకతీయ మెసేజ్ కు దయవుంచి కాకతీయ వీడియో చేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు🙏😍 నా రాజ్యం కాకతీయ రాజ్యం రుద్రమదేవి గురించి వింటుంటే ట్రైలర్ వీడియో నా క్రింద భూమి అదురుతుంది నా యందు దయ ఉంచి కాకతీయ పుట్టుక నుంచి పూర్తి చరిత్ర వీడియోలు చేయాలని కోరుతున్నాను గురువుగారు🙏🙏🙏 జైహింద్🇮🇳 రుద్ర మహాదేవ బాబా కి జై🕉 జైశ్రీరామ్🕉🙏🙏🙏
Skfkfakssssfkfa
Ksskksk
ధన్యవాదాలు.
@@AnveshiChannel చాలా సంతోషం అండి నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి నన్ను గుర్తించినందుకు జైహింద్
@@AnveshiChannelĺ
80 యేళ్ల వయసు లో కూడా అప్పట్లో అంత శక్తి తో ఉందేవరన్నమాట..🙏
ఇప్పుడూ ఉన్నారు
👍🏼
Appatlo vaallu vaadina kathulu manam rendu chethulo kooda pattukolem salarjung museum velli chudandi 👆🏼🙏🏼
Ippudu leraa 70 years vunnaa sare rapes chesthunna thaathalu.
@@santhoshreddy3882rape kuda balaniki sahasaniki nidarshnana bro
తెలంగాణ ప్రజలకి మీ గత చరిత్ర తెలుసుకోవాలి రాణి రుద్రమ విగ్రహాలు ప్రతి జిల్లాలో ప్రతిష్టించాలి మన చరిత్ర అందరికీ తెలిసేలాగా చేయాలి ప్రతాపరుద్ర రాణి రుద్రమ కాకతీయ తోరణాలు అన్ని జిల్లాల్లో తెలంగాణ అంతట ప్రతిష్టించాలి. మీరు చెప్పే విధానం చాలా బాగుంది
ఆంధ్రలో కూడా
చారిత్రక సంఘటనలను కూలంకషంగా శోధించి మా ముందుకు తీసుకొస్తున్న మీకు శతకోటి వందనాలు మహానుభావా!!!!🙏
ధన్యవాదాలండి.
అద్భుతమైన యీ చరిత విని నా ఒళ్ళు పులకరించి పోయింది. మిగిలిన ఆ వాక్కును వినాలని తాపత్రయ పడుతోంది జై రుద్రమాంబ !
ధన్యవాదాలు.
భళ్ళా...రుద్రమాంబా...(ఆంధ్ర కీర్తి సాంద్రిణి)🎉🎉🎉
Saandrini ante artham endi ?
@@satishvarma113 కీర్తి సాధించిన ఆంధ్ర వనిత(సా+అంధ్రిణి )
Saa ante antharthamundaa andruniki streelingam andrini bale cheppaaru evaru puttinchakapothe matalela pudathayi
రుద్రమ్మ భుజశక్తి కృష్ణరాయల కీర్తి
మీరు వివరిస్తున్న రీతి బహు బాగు బాగు
Vintunte aa kalamloki vellinattu sareeram pulakinchi jaladharisthundhi😢
రుద్రమ్మ సాక్షాత్తు అమ్మవారి అంశయే. హర హర మహాదేవ!
Nijamga ammavare
వీ రవనీతలకు మరణం ఉండదు. రాణి ఎప్పటికి రాణి , నీ చరిత్ర ఆదర్శం 🙏🌹
రాణి రుద్రమదేవి గురించి మీరు వివరిస్తుంటే రక్తం ఉడికి పోతుంది. ధన్యవాదములు.
మీ వాయిస్, మీ వీడియో, మీ ప్రయత్నం 👌👌
ధన్యవాదాలండి.
..... అద్భుతం,
రోమాలు నిక్కబోడిచి, కళ్ళలో తడితో నా జాతి, నా భారత జాతి అన్న భావన కలిగించిన మీ కథ, కధనం...
మీరు నాకంటే చిన్న వారయితే అభినందనం,
పెద్దవారయితే పాదాభి వసందనం...
(అయ్యా, మేము దళితులం ఈనాటికి కూడా హిందువుల్లో కొద్దిమంది మమ్మల్ని దూరంగా నెడుతున్నారు, మాలో కొంతమంది సరి అయినా అవగాహన లేక మతమార్పిడి కి గురి అవుతూ, భరత మాతకే వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేస్తున్నారు.
ఈ మహోన్నత గతానికి మేము కూడా వారసులమేనా?
నా సందేహాన్ని నివృత్తి చేయగలరు...
దారి తప్పిన మా సోదరులను తిరిగి సనాతన సాంప్రదాయ ఛత్రం క్రిందకు తీసుకు రావడానికి , దేశ ఐక్యతకు బలం చేకూర్చడానికి
మీ వంటి వారు, మీ భాషతో, మీ జ్ఞానం తో, సరి అయిన ప్రణాళికతో ప్రచారం ప్రారంభించగలరు.
జై హింద్,
మీరందరూ వారసులే. చరిత్ర మన అందరిదీ. రుద్రమదేవి తల్లికి పాదనణమస్కారాలు.
Kakathiya Rudramdevi Gurinchi, Meeru, Chaalaa Baagaa Cheppaaru, Alaage, Kakathiya Raajyam collapse Ayina Tharwaatha, Vaalla Relatives Gaa, Ruling Looniki Vachhina, Two Telugu States Last Emperor, Musunoori Kaapayanaayakudu Gurinchi kooda Cheppandi Sir,.
ధన్యవాదాలండి.
భువనగిరి,చందుపట్ల పేర్లు వింటే ఆనందంగా ఉంది.మా ఊరి దగ్గరి ఊర్లు.
😢 నా కాకతీయ పౌరుషం ఈ భూమండలం లో ఎవరి సాటి రాదు 🙏🙏🙏 హరహర మహాదేవ మహశయ చాల బాగా చెప్పారు మీకు వేల వేల వందనాలు 🙏
ధన్యవాదములు అన్వేషి
గురువుగారు మీరు కాకతీయుల కథని
చాలా బాగా వున్నది ఉన్నట్టుగా చెప్పారు. జయహో రుద్రమదేవి
అలాగే తదుపరి భాగం
ప్రతాపరుద్రుని గురించి చెప్పండి 🙏🙏🙏🙏👌👌👌
ధన్యవాదాలండి.
అసమాన ప్రజ్ఞా వంతు రాలైన శ్రీ రాణి రుద్రమ దేవి చరిత్ర అమోఘం గా చెప్పారు!
అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించారు. ధన్యవాదములు 🎉🎉🎉
ధన్యవాదాలండి.
Jayaho first hindu emperor rani rudramadevi.we proud because she is telugu queen.
Sukumar Karnataka.
80 +lo కూడా రాణి రుద్రమదేవి గారు యుద్ధం చేస్తు swargasturaalu ayina రుద్రమదేవి గారు ఎంత గొప్ప mahaa raani jai రాణి రుద్రమదేవి గారూ
అద్భుతమైన కదనకథా కథనశైలి! మీ కృషికి నమస్సులు.
ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి కారు. దయచేసి నిజాలతో ఒక వీడియో చెయ్యండి 🙏
అది పిరికి తనం కాదు. ఒక వేళ నిజమే అయి వుంటే అది వారి ఆత్మాభిమానాన్ని కాపాడు కునె ప్రయత్నమే కానీ మరొకటి కాదు. అదీకాక ఆనాటి మొఘలులు ఓడిపోయిన హిందూ రాజులు పట్ల చూపే నీచ దుర్మార్గాలు మనకి తెలిసినవే కదా!
కర్మఫలం అనేది ఉంటుంది ఎవరికైనా.... సమ్మక్క సారక్క చరిత్ర చదవండి ప్రతాపరుద్రుడు గురించి తెలిసిపోతుంది.
కేవలం పన్ను విషయంలో విభేదాల వల్ల మొత్తం గిరిజనులను ఒక్కరినీ వదలకుండా చంపేశారు.
రుద్రమదేవి గొప్ప పరిపాలకురాలు కదా అని ఆవిడ మనవడు కూడా గొప్పవాడు కావాలని లేదు.
ప్రతాపరుద్రుడు నిజంగా అలాగే చనిపోయాడు తుగ్లక్ సైన్యం అవమానాలు భరించలేక.
@@srkkalepu719 మొతగాం గిరిజనులు అందరినీ చంపేస్తే ఇప్పుడు అక్కడ గిరిజనులు ఎలా ఉన్నారు??? Plz not fall in commy ఫాబ్రీకేటెడ్ హిస్టరీ, అన్న 🙏
అద్భుతం. భాష, గాత్రం👍
స్వార్థం అసూయ ద్వేషాలు ఏ సమాజానికి మంచిది కాదని ఈ సంఘటన నిరూపించింది....
😔😔🥺
మీ వాయిస్ తో, విజువల్స్ తో కళ్ళకు కట్టారు, యుద్ధరంగ ప్రవేశం కూడా చేయించారు
ధన్యవాదాలండి.
మన భారత దేశ కీర్తి అయిన రాణి శ్రీ రుద్రమ దేవి చరిత్ర పూర్తి గా అంటే కాకతీయుల చరిత్ర పూర్తి గా కొన్ని సిరీస్ గా చెయ్యండి. దక్షిణాదిన ఇస్లాం రాజ్యం విస్తరణ నీ ఎదురుకున్న రెండు హిందురాజ్యాలు కాక తియులు, విజయ నగర రాజులు.
గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం శ్రమించి దీన్నే సినిమా లా తీయండి. సూపర్ హిట్ అవుతుంది. భారత దేశం చరిత్రలన్నీ ఇలాగే చేయండి అద్భుతంగా ఉంటుంది.. కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤❤❤❤from USA.
The channel is barely surviving. They are doing it purely out of passion. Feature film is a far shot.
ధన్యవాదాలు.
విషుయల్ హిస్టరీ అద్భుతంగా ఉంది
అద్భుతంగా ,వివరించారు, సోదర.
ధన్యవాదాలు.
Excellent 👍
కన్నుల ముందే జరిగినట్లు అద్భుతం
ధన్యవాదాలు.
Crores of namaskaram
Thank you.
Yes hibreed నాయాళ్ళు
చాలా విషయలు తెలియచేషఫరు. Thanks
చాలా చక్కని వివరణ, నా దేశ చరిత్ర, గొప్ప గొప్ప రాజుల గురించి తెలుసుకోవాలని అనుకున్నా అవకాశం లేనివారికి మీరు చేసిన ఈ వీడియో ఎంతో ఉపకరిస్తుంది 🙏👍
ధన్యవాదాలు.
అమోఘం సార్.
ధన్యవాదాలు.
Cinema kanna effective ga undi
అవునా 🙂
అద్భుతం అమోఘం అపూర్వం అనంతం... మన కాకతీయ రుద్రమ శౌర్యం పరాక్రమం వీరనారి అమ్మా మీకూ 🗡️🚩🙏🚩🗡️
ధన్యవాదాలు.
ఓం జై శ్రీమన్నారాయణ అన్నటి మహా మహా నియూలు ఉండినందుకే ఈనాడు భారతదేశం సప్రదాయకము భారతదేశం హిందుత్వం కొనసాగుతుంది ఇపటికి అయిన తెలుసుకొని మన భారతదేశం లో ఉన్న ప్రజలు మన హిందుత్వము కొనసాగాలంటే బిజెపి కి ఓట్లు వేసి మన సప్రదాయకము అభివృద్ధి చెందుదాము మనకు ఎంతో కాలము గడిచిపోవినా మనకు గురుంతు చేసినందుకు చలాచాలా ధన్యవాదములు మన రాణి రుద్రమదేవి అమహా తల్లీకి వందనాలు జై భారతమత 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏
Adbhutam...one mughal e azam ..one Bahubali...bobble yudham..great.blessings to directorial team..
Thanks a lot.
సూపర్బ్....
Thank you.
Thank You for sharing and showing what we had and what we are now. 👏👏👏🙏
Thank you for watching & sharing your views, sir.
Rudrama devi ,, is nondetailed book in andhrapradesh.. but this chapter was no there. first time. awesome brother,, just the way you explained is awesome. at 80 she fought,,, wow,, cant even fathom about that courage.
Thank you.
అన్నగారు అద్భుతమైన వాయిస్ కాకతీయుల యొక్క వైభవం వారి యొక్క ఒక గొప్పతనాన్ని కండ్లకు కట్టినట్టు చుపెటినందుకు ధన్యవాదాలు...
ధన్యవాదాలు.
Great Maha rani,
Highly motivational
Rani రుద్రమ ప్రపంచాన్ని పాలించిన రానులకంటే గొప్పది చరిత్ర కారులు రుద్రమ చరిత్రను తగినంత గుర్తింపు ఇవ్వలేదు ముదిగొండ శివప్రసాద్ గారి ఆవాహన నవలను కలిపి సంపూర్ణ కాకతీయుల చరిత్రను అందించగలరని ఆశీస్తూ..
గొప్ప సామ్రాజ్యాలు అసూయాపరులైన అంత్ శ్షత్రు వుల కారణముగానే బలైనాయి..🤝👌
నిజం.
చారిత్రక గాధల చితరికరణ కత్తి మీద సామూలాంటిది అందులోను ప్రసిద్ధ రాజాలు రాణులు వంటివారివి ఇంకా కష్టం. మీరు కాకతీయ రుద్రమదేవి గురించిన వీడియో తీయడం ద్వారా అతి సాహసం చేసారు. మీ చత్రికరణ, గంభీర వాచాకము, వివరణ,విశ్లేషణ, చాలా అద్భుతం గా వుంది. రుద్రమదేవి జననం, పట్టాభిషేకం మరణములు కూడా వివధా చరిత్ర గ్రంధాలలలొ చర్చ నియలైలయాయి. అసలు విషయం ఏమిటంటే ఇన్ని ఆగడలు అంబాదేవుడు చేస్తుంటే రుద్రమదేవి ముందుగా కనుగొనలేదా ఆమె గూఢచారి వ్యవస్థ కి అందనంత గా అంబాదేవుడు వ్యూహాలు రచించే అంతటి సమర్ధుడా. ఆమె ముందుగా పసిగట్టి తగినంత సిద్ధంగా సైనిక బలగాలతో ఆమె ముందుగా దండ యాత్రను చేస్తే అంబదేవుడు బోనగిరి దాకా వచ్చి ఉండేవాడు కాదు కదా అప్పుడు యుద్ధంలో రుద్రమదేవి విజయం సాధించే అవకాశలు ఎక్కువగా వుంది చరిత్ర గతి మారివుండేది. 82 సం ముదిమి వయస్సులో కూడా ఆమె చూపిన ధైర్య, సాహసములు ఆయుధ కౌసలము అద్వితీయములు. మీరు ఈ వీడియో చేసినందుకు నా కృతఙ్యతలు. రుద్రమదేవి కి జోహారులు.జై కాకతీయ రుద్రమదేవికి కి. 🙏🙏🙏🙏👍
ధన్యవాదాలండి.
చాలా బాధాకరం. మీ విశ్లేషణ అత్యుత్తమం.
ధన్యవాదాలు.
ఏ.ఐ. చిత్రీకరణ అద్భుతంగా ఉంది !
Wow...
Superb..
Goosebumps..
Ranivrudrama devi.. Telugu jaathi, keerthi,
aadhi parashakthi ghanattha... Ni lokani charithtaga, inspiration ai nilichindhi..
Thank you.
Excellent picturaisation and amazing narration...Rani Rudrama was a pride for us..No matching lady and ruler in the World 🌎 history to compare with her..in the battle field at the age of 80.. great video Sir..if possible please present a video on the facts.. details and history of her husband..వీరభద్ర చాళుక్య of Niravadyapuram.. their marriage..his valour and his death details Sir🙏
Thank you sir.
అద్భుతం అమోఘం అపూర్వం మీరు మన గొప్ప చరిత్ర గూర్చి చెప్పిన విధానం.ఇలాగే కాకతీయ సామ్రాజ్యం పూర్తి విశేషాలు తెలియజేయగలరు.మీకు మా హృదపూర్వక ధన్యవాదాలు❤🎉
ధన్యవాదాలు.
Explanation super bharathavdesamlo puttina prathi okkaru Ela porushamga brathakali vachchey chavu eppudaina vasthundhi andhukani anyanni. Edhurkovali
Nicely depicted.I love it.
Than you.
Thank you for your kind information which is very useful for all history aspirants ❤
Thanks sir.
Superb video.keep continue sir
Thank you.
Excellent voice and narration.
Thank you.
మా కోయిల్కొండ దుర్గం కాకతీయలా సైనిక స్థావారం రాండి చరిత్ర పరిశీలించి వెలుగు లోనికి తీసుకరాండీ.
ఇప్పటి బీహార్ బెంగాల్ లో కాయస్థ వంశజులు ఉన్నారు
Thanks you sir
Thank you.
Kindly make a video delving into the history post Maharani Rudrama devi up to the capture and death of Prataparudra , who evidently ended his life by drowning in the River Narmada, while being taken as a prisoner to Delhi to safe guard his dignity.
Excellent
మహా సామ్రాజ్ఞి కి ఎందుకనో ముందుచూపు కొరవడింది. అంబాదేవుని ఎదుగుదల సాపగా మారింది.ఇది ఏమైనా మహా సమ్మ్రాగ్నికి 🙏🙏🙏
కాయస్త లంటే బ్రాహ్మణ+ క్షత్రియులకు పుట్టిన వారు.
The script, narration, and graphics are excellent. Some historical facts were ignored.
Inscriptions suggest that Rudrama and her general Mallikarjuna died at the same time. According to historian P.V.P. Sastry, Rudrama was likely very old at the time - around eighty years - and therefore, probably did not lead her forces in a battle. However, she may have accompanied her army - commanded by Mallikarjuna - to inspire them
Thank you for your kind words.
We took some liberty in describing the battle scenes but we stuck to the historical fact that Mallikarjuna died in the battle of Chandupatla while leading the armies against Ambadeva.
We understand that Sri Sastry garu didn't affirmatively said that Rudrama didn't participate in the battle. So, we went for the guesswork of showing her leading the campaign against the rebel.
Glad that we are getting nuanced responses to this video and yours is the best among them.
@@AnveshiChannel 🙏🙏
This is the best video that has taken us back in the timeline to the glorious and heroic days of the first warrior queen in India, Rani Rudrama devi. She was almost forgotten by this generation.
This is very strange. Where is her commander in chief Prasaditya,Is he not participated in the Battle ? where are her Padmanayaka generals ?
Excellent narration and informative too.
Than you.
చరిత్రను చాలా అద్భుతంగా కళ్లకు కట్టినట్టుగా వివరించారు. ధన్యవాదాలు
ధన్యవాదాలు.
Namaste sir, your narration is excellent sir
Thank you.
Great to hear.
Excellent narration
Many thanks!
ఛానల్ వారికి నమస్కారం, నాకు గోన గన్నారెడ్డి అంటే చాలా ఇష్టమైన పాత్ర, దయచేసి అతని గురించి తెలుపగలరు.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది..👌
ధన్యవాదాలు.
మీ బాషా కౌసలం తో మరింత ఘనంగా వివరించారు
ధన్యవాదాలు
Please make videos on kakatiya empire also sir..because there was a connection between kakatiya empire and establishment of vijayanagara empire..
We will do our best. Thank you.
Yes there is connection
కళ్ళకు కట్టినట్టు చూపించారు 80ఏళ్ల వయసులో రుద్రాంబ పోరాటం యుద్ధనైపుణ్యం కొనియాడవలసినదే 🙏జై కాకతి
Ilanti Histarical charithra vidyarthulaku Avasharamu,nice information,
hats off for ur efforts kakatiya Dynasty isa most underrated Dynasty in Indian history a lady ruled nearly 40 years but most of historian not elevated and please make a complete video series on kakatiya Dynasty and prataparudra
Thank you.
😢జై రుద్రమాంబ
Nice..sir...nyankuralu....sanstanadhisulanu...thayaru.chesi..palinchina.ganatha..
Thank you for the information and narration❤
Thank you.
Excellent👍 information. Thank you🙏 so much sir
Thank you.
మన హిందు రాజులు చాల గొప్ప వారు
Excellent video sir
Thank you.
Super explanation
Thank you.
ఎంత బాగా చెప్పారో..నాకు ఎప్పటనుంచో ఉన్న డౌట్ తీరింది
Sir Frist time chala baga chepparu. Sir.mi matallo visual kanipinchindi
Excellent Video. Praiseworthy.
Thank you.
Awesome awesome this kind of knowledge will put masculinity in our young men not the Indian movies
Thank you.
రచన , చరిత్ర చెప్పిన విధానం చాలా బావుంది.
ధన్యవాదాలు.
చక్కగా వివరించారు
ధన్యవాదాలు.
Sir
Excellent గా వుంది
Thank you.
Mee voice chalaa baagundi . yadava samraajyam gurinchi cheppandi .
ధన్యవాదాలు.
God bliss ur channel for making this vedio to hear the history of our great king as she sacrifices and reaches heaven early due to house enemies.
Thank you sir.
Great work. Please do research on partition of India. How suddenly country is partioned with the involvement of political parties.
Thank you.
అద్బుతం సోదర
ఎప్పుడూ వినని విషయం ❤
ధన్యవాదాలు.
Pranam to Amma Rudramaba, I am from your family Amma
Marvelous illustration. Thank you. Namaste.
Maharana prathap video chyandi bro
Aaha adbutamga chepparu