ఎనిమిది సార్లు హంపీ దర్శించాను సార్.హృదయం ద్రవించింది సార్.ఆ సుందర మహానగర విధ్వంస రచన నేటికీ నాలో ఆవేధన కలగిస్తూనే ఉన్నది.డోమింగో పేయస్ వర్ణణలోని విజయనగరంను అనేక సార్లు చదివాను.ఆమహానగర నిర్మాణ ఆనవాల్లు నేటికీ మనసును కలలరూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీరు A.I ద్వారా తీసిన వీడియోలు నా ఊహలకు చాలా దగ్గర గా ఉన్నాయి.
చాలా ముఖ్యమైన విషయం ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరిఝచినందుకు అన్వేషి గారికి, పండిత చిదానందమూర్తి గారికి అభినందనలతోకూడిన ధన్యవాదాలు. నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిప్పుకు కమ్మిన నివురును దులుపుతున్న మీకు వందనాలు. జై తెలుగుతల్లి.! జైహింద్.!! వందేమాతరం.!!! 🙏
భయం, మానసిక అణచివేత కారణంగా చారిత్రిక సంఘటనలు, సత్యాలను గతతరాల హిందువులు పట్టించుకోలేదు. కనీసం ఈతరాలైన ఆనాడు జరిగిన విధ్వంసాలను తెలుసుకోవాలి. మీ ప్రయత్నం కు ధన్యవాదాలు.
హంపి దేవాలయాలను బహామనీలు నాశనం చేశారు......దేవాలయాలను దోచుకుని ....నాశనం చేయటం వారి విధానం.....చరిత్రలో శైవ వైష్ణవ విభేదాలు ఉండటం చూడవచ్చు కానీ దేవాలయాలను పాడు చేసుకున్నట్లు లేదు....సహజంగానే శైవ మతం అత్యంత ప్రాచీనమైనది కాబట్టి దేశంలో అన్నీ చోట్ల శివ, శక్తి, కుమార,గణపతి, నాగారాధకులు ఎక్కువ మంది ఉన్నారు.....
చరిత్ర చెప్పే నిజాలను దాచేసి శైవ-వైష్ణవ సిద్ధాంత భేదాలను పైకి తెచ్చి, వాటికి హింస అనే రంగును పులుముతున్నారు అని ప్రొ. చిదానందమూర్తి తమ వ్యాసంలో సహేతుకంగా నిరూపించారు. కానీ దీనికి ఎక్కువ ప్రచారం లేదు.
చిదానంద మూర్తి గారి చెత్తఆనంద విశ్లేష్ణ. శైవ ఆలయాల వద్ద పంది శవాలు వెయ్యడం వల్లే వాటి జోలికి ముస్లమ్స్ వెళ్లలేదని విజ్నుల నిరూపణ ఉంది. ఇది కేవలం హిందుస్ లో చీలిక తెచ్చే ఉద్దేశం ఉన్న ఒక ఉన్మాద మేధావి ప్రయత్నం 🙏
Pasupathi, Siva, Vishnu, Narasimha, SreeRam, Veera Bhadrudu, Virupaksha, Venkateswara cultures - a continuity. Sir, you are a great personality on South Indian History next to Neelakantasastry. Hats off to you. Great Indologist on South India. Thank you.
Very useful and surprising information about the Rayala dynasty under different clans. It's very good information for the History readers and lovers to have lot of awareness of the Historical incidents as well as facts. Namaskaaram.
Please see this video: ua-cam.com/video/NDE2aLTtDUY/v-deo.htmlsi=Ci0X4s2sPD3Q1unr We are collaborating with Sri Krishnadevaraya of Anegondi Samsthanam & supporting him in furthering the cause of freeing temples from the government control.
మీరు చెప్పేటప్పుడు చిత్రాలు వీలైతె చూపించగలరు. మీ వర్ణన బాగుంది...చిత్రాలు తోడైతె ఇంకా అద్భుతమైన వీడియో కాగలదు ani చెప్పడం అతిశయోక్తి కాదని నా అభిప్రాయం...
Feeling proud to be descendants of veera shaivism. Lord Basaweshwara started veera shaivism in 12 th century, he went against caste disparities and told all are equal, did intercaste marriages.
Sir, I heard about a Telugu translated book titled Tirupathi Thimmappa which is an great research work and an authoritative book on Vijayanagar Empire. I tried to possess but invain. Will you pl do an elaborative videos on this book? For which I am very thankful to you Sir🎉🎉🎉
Nuimismatics prove and stand as evidence that the Vijayanagara Empire of different rulers followed religious tolerance among multi religious country. The narrow-minded and fanatic ideology religious are responsible for the damage of the Historical sites and Temples. Namaskaaram.
ఈ muslims చేసిన అకృత్యాలు అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వారు డామినేషన్ అనేది, వారు ముస్లిం మహిళలను మాటలు, భావాలలో కనపడుతూ ఉంటుంది. శారీరకంగా వారు హిందువులు మాదిరిగా ఉండరు. దృఢంగా, వల్లు చేసి ఉంటారు. మేము రాజమండ్రీ నుండి కాజీపేట ట్రైన్ లో జనరల్ కంపార్ట్మెంట్ వెళుతున్నప్పుడు రద్దీగా ఉండటం వల్ల మాకు సీట్ దొరకలేదు. ఖమ్మం లో ముగ్గురు ముస్లిం మహిళలు, ఇద్దరు ముస్లిం మగవారు ట్రైన్ ఎక్కారు. వారు రాగానే కూర్చున్న వారిని దబాహించి " తోడ సరుకో" తోడ సరుకో" అని కూర్చున్న వారిని వీళ్ళు ఆక్రమించి ఆ ముస్లిమ్ మహిళలు సీట్ లో కూర్చున్నారు. మేము అంత దూరం నుంచి నిలుచుని ఉన్న మేము అలేగే నిలబడి ఉన్నాము. ఆ seats సంపాదించటం కోసం పెద్ద మాటల యుద్ధం చేశారు. దీనినిబట్టి, మీకు అర్థం ఏమై ఉంటుంది? ముస్లిం మగవారు వెనక, ముస్లిం మహిళలకు ఎదుట వారి ఇబ్బందులు గురించి పట్టించుకోకుండా వారి సుఖంకోసం వారి హిందూ దేశాన్ని ఎలాగూ వాడుకున్నారో అర్థమవుతుంది. 13:56
Everybody knows what happened exactly after the battle of talikota....the muslims army won the battle against vijayanagara army through treachery and marched to humpi, it took them 6 months to destroy the humpi city completely.
చిదానంద మూర్తి గారి వాదన అంత తేలికగా కొట్టి పారేయలేము. హంపిలో పట్టణంలో ఉన్న 3 ప్రథాన ఆలయాలలో ఒకటి విరూపాక్ష ఆలయం, మిగతా రెండు విఠల మరియు కృష్ణా మందిరాలు. రెండింటి లో మూల విరాట్ లు లేరు. ఆలయాలు విపరీతంగా ధ్వంసం చేయబడ్డాయి. కానీ విరూపాక్ష ఆలయం అందుకు విరుద్ధంగా చెక్కు చెదర కుండా ఉంది. కాలక్రమేణా వచ్చే మార్పులు తప్ప. హంపి నీ సందర్శించిన అప్పటి నుండి నన్ను ఈ సందేహం వెంటాడుతూ ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం పాలకులు అన్నీ మతాలను సమానంగా చూడాలి. ఎందుకు అంటే వారికి అందరి ఆదరణ కావాలి. కానీ కర్ణాటక లోని వీర శైవుల మనస్తత్వం కొంచెం విరుద్ధంగా ఉంటుంది. సాళువ వంశము దగ్గర నుండి వైష్ణవనికి ఆదరణ బాగా పెరిగింది. కృష్ణ రాయల కాలంలో ఇంకా ఆదరణ పెరిగింది. తల్ళి కోట యుద్ధం తరువాత సుల్తానులు హంపి నగరం దోచుకుని ఉండవచ్చు. అన్నీ యుద్ధాల తరువాత ఓడిన రాజ్యం మీద గెలిచిన వారి దాడులు చాలా విరివిగా జరిగేవి. నగరాన్ని నష్ట పరచి ఉండవచ్చు. ఎందుకంటే బలంగా ఉంటే ఇంకో హిందూ రాజు కొనసాగించి వారికి మళ్ళీ తలనొప్పి గా మారతాడు అని. కాకపోతే 10 వ శతాబ్దం నుండి దక్షిణ భారతంలో శైవులు, వైష్ణవులు గొడవలు జగమెరిగిన సత్యం. అందునా పరమ శైవులు నిలయం అయిన కర్ణాటక లో ఈ దాడి జరిగి ఉండటం పెద్ద వింత ఏమీ కాదు. చరిత్రలో కచ్చితంగా ఏమీ జరిగింది అనే దానికి ప్రస్తుతం కావల్సిన ఆధారాలు లేవు కనుక చిదానంద మూర్తి గారి వాదన కొట్టి పారియలేము.
ఈ వీడియో లో చెప్పింది పూర్తిగా పచ్చి అబద్ధం.. శైవ ,వైష్ణవుల్లో సూద్దాంత పర విభేధాలు కొంత ఉన్నాయ్. కానీ ఎవరూ దేశాలయాల జోలికి పోలేదు.. విజయనగరం లో శివ,వైష్ణవ ఆలయాలని పరమ క్రూరంగా నాశనం చేసింది కేవలం తురక మతోన్మాదులు అయిన బహమని సుల్తానులు మాత్రమే.. ఎంతో ద్వేషం తో అవి పగుల గొట్టులకి విలుకకున్న ,ఫిరంగులు ఉపయోగించి మరీ నాశనం చేశారు...ఇలాంటి వక్రీకరణలు చేయువారు హిందు ద్వేషులు.
కొన్నాలైతే బమియాన్ బుద్ధవిగ్రహాలను కూడా హిందువులే కూల్చారు, తాలిభాన్ లు కాదని రామ్ పునియాని లాంటివాళ్ళు కథనాలు రాస్తారు. తాలిబాన్ లు మతోన్మాదులని, కఠర్ వాది షరియా వాదులుగా,ఇస్లామిక్ సమాజానికి తిరోగమణౕ అతివాదులని ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు వారిని దూరంపెట్టి అంటరాని వారుగా చూస్తున్నారు. వీల్లంతా ఒకప్పటి తుగ్లక్,ఘోరి, ఖిల్జీ,లోడి, తైమూర్, మొఘల్స్ వారసులే కదా?ఈనాటి తాలిబాన్ కంటే వారు మరింత క్రూరమైన వారనే విషయం మర్చిపోరాదు.
హిందూ మతం అని మనం నేడు భావిస్తున్నా ఈ మతం ఎప్పటి నుండి హిందూ మతంగా కొనసాగుతుంది& అంతకు ముందు వేరే పేరుతో ఈ మతం పిలవ బడిందా లేదా, పిలుస్తే ఆనాటి పేరేంటి? హిందూ మతం అనే పదం వాడుకలో తెచ్చింది మన హిందువులేనా లేక ఇతర మతస్తులా? హిందూ మతం లోని నేడు ఉన్న వివిధ అంతర్గత పంతాలు & వర్గాలు వివిధ వేరు దేవ దేవతలకు సంబందించినవి కావా? హిందూ మత వివిధ పంతాలు నిత్యం ఆధిపత్య గొడవలు పడలేద? అల్వారు & నయనారుల మధ్య ఎప్పుడు గొడవలు ఎందుకు జరిగాయి? వెంకటేశ్వర స్వామి శైవుడా లేక వైష్ణవుడా ఆ పదానికి అర్థం ఏమిటీ? హిందూ మతం ఏ మూల స్తంభ వర్గాలపై నిర్మితమైంది అన్నది తెల్సినప్పుడు నీకు అన్నింటికీ జవాబులస్తవి.
ఈరోజు అందరూ హిందువులమే. కానీ ఆ రోజు ఆ విధంగా కాదు శైవులు, వైష్ణవులు రెండు మతాలుగా ఉండేవారు అని నా ఉద్దేశం. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రోజుకి కూడా జీయర్ స్వామి గారు అడ్డంగా మూడు నామాలు పెట్టుకొని శివాలయానికి వెళతారా? వెళ్లారు కదా?
Appudu rajulalo konta mandi Shivinisim nu mari konta mandi Vaishnavisam nu promote chesaaru.. Kaavuna Hindu raajula madhya wars jarigi temples destroy ayyayee.. Edi nijam.. Muslim raajulu temples nu destroy cheyya ledani kaadu waalu north India lo ekkuvaga destroy chesaaru south lo ekkuvaga Shiva -Vishnava wars valana temples destroy ayyayee.
ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు....క్తిష్ణదేవరాయాలు కాలం లో శ్రీ వైష్ణవ మతం ప్రాధాన్యత బాగా పెరిగింది.తాతా చార్యుల వారి ముద్రలు ప్రహసనం వల్ల సామాన్య శైవ భక్తులు ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం.నిజంగా బహుమని సుల్తానుల సైన్యం హంపిను విధ్వంసం చేసి ఉంటే.....అన్ని దేవాలయాలను కూడా నాశనం చేసి ఉండేవారు కదా. ...మరి శైవ దేవాలయాలు బాగుండి, వైష్ణవ దేవాలయాలు మాత్రమే ఎందుకు ధ్వంసం అయ్యాయి అంటారు ??? మీరు ఎంత కవర్ చేద్దాము అనుకున్నా వాస్తవాలు కప్పి పుచ్ఛ లేరు.
వాస్తవమేమిటంటే మీకు వాస్తవాలను తెలుసుకునే ఉద్దేశమే లేదు. మీరు ఆరోపించిన శైవ-వైష్ణవ విభేదాల గురించే ప్రొ. చిదానందమూర్తి గారు మొట్టమొదటగా ప్రస్తావించారు. ఈ వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపారు. కానీ, ఆశ్చర్యంగా మీకు అది వినబడలేదు! ఎలా? ఎందుకు? పోనీ, మీరు చెప్పిందే వాస్తవమన్న దృష్టితో కాస్త చరిత్రను పరిశీలించండి. భారతదేశమంతా శైవ, వైష్ణవ ఆలయాలు ఒకే చోట ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడెక్కడైన ఆలయ విధ్వంసం జరిగిందా? మీ దగ్గర దీని గురించి అధీకృత సమాచారం ఉందా? ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో శివాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఉదా: తిరుపతిలోని ప్రాచీన కపిలేశ్వర స్వామి ఆలయం. అలానే కంచిలో విష్ణుకంచి, శివకంచి ఇప్పటికీ తమ ప్రాచీన ఆలయాలను అలానే కలిగివున్నాయి. ఇక్కడెక్కడా కనిపించిని ఆలయ విధ్వంసం ఒక్క హంపీలోనే ఎందుకు కనబడుతోంది?
ఉస్ట్రా పక్షి మాదిరి మీరు కళ్ళు మూసుకుంటే....ఎవరైనా ఏమి చెప్పగలరు ??? కులో త్తుంగ చో ళ కాలంలో అనేక వైష్ణవ దేవాలయాలు కూల్చబడ్డాయి....అలాగా విరగ కొట్టిన గోవింద రాజు పెద్ద విగ్రహం ఇప్పటికి తిరుపతి లో ఉంది....శృంగేరి పీఠం మీద మ రా ట సైన్యం నాశనం చేసి...దోచుకున్న మాట వాస్తవం....టిప్పు సుల్తాన్ కాలం లో దానిని పునరుద్దరించారు...ఇవి అన్ని వాస్తవాలు....శైవ వైష్ణవ వివాదాల కారణం గా కావేరి నదిలో రక్తం ప్రవహించడం చరిత్ర లో ఒక వాస్తవం....జరిగిన వాస్తవాలు వాస్తవాలు గా చూడాలి తప్ప ఉలుకు దేనికి ??? శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో జింజీ పాలకుడు వైష్ణవులను హింసిస్తున్నాడు అనే కారణం మీదనే.....రాయలు అతని మీద యుద్ధం ప్రకటించి చంపింది....అందువల్ల అప్పటి కాలాల లో హంపి లో జరిగినది generalise చేయలేము....తిరుచి నాపల్లి,శ్రీరంగం లో జరిగిన దారుణాలు ఆ నాటి పరిస్థితులనే తెలుపుతాయి.
@@sultanasalim9249 //కులో త్తుంగ చో ళ కాలంలో అనేక వైష్ణవ దేవాలయాలు కూల్చబడ్డాయి// ఆ అనేక వైష్ణవ దేవాలయాలేవో పేర్లు చెప్పగలరు. //అలాగా విరగ కొట్టిన గోవింద రాజు పెద్ద విగ్రహం ఇప్పటికి తిరుపతి లో ఉంది// అలా అని ఒక వర్గం వారు మాత్రమే చెప్పే కథ ఇది. దీనికి గట్టి ఆధారాలు లేవు. తమిళనాడు చరిత్రపై అనేక పుస్తకాలు వ్రాసిన డా. R. నాగస్వామి కులోత్తుంగ చోళుడు విష్ణుద్వేషి అనేది నిరాధారమైనదని తమ "Studies in Ancient Tamil Law and Society"లో నిరూపించారు. //శృంగేరి పీఠం మీద మ రా ట సైన్యం నాశనం చేసి...దోచుకున్న మాట వాస్తవం....టిప్పు సుల్తాన్ కాలం లో దానిని పునరుద్దరించారు// ఈ కథను కూడా అనేక చరిత్రకారులు తిరస్కరించారు. దీనిపై ప్రసిద్ధ చరిత్రకారుడు డా. ఉదయ్ కులకర్ణి గారి వ్యాసాలు ఆన్లైన్ లో ఉన్నాయి. చదవగలరు. //.శైవ వైష్ణవ వివాదాల కారణం గా కావేరి నదిలో రక్తం ప్రవహించడం చరిత్ర లో ఒక వాస్తవం// తమిళనాడుకు చెందిన గొప్ప చరిత్రకారులెవరూ ఇలా చెప్పలేదు. డా. కృష్ణస్వామి అయ్యంగారు, డా. ఆర్. నాగస్వామి, డా. టి.వి. మహాలింగం మొ. వారు ఎవరూ ఈ రక్తపాతం గురించి ప్రస్తావించలేదు. పల్లవ, చోళులపై సాధికారికమైన పరిశోధనలు చేసిన నీలకంఠశాస్త్రిగారు కూడా దీని గురించి ఏమీ చెప్పలేదు. కనుక, మీరు ఏ చరిత్రకారుల ఆధారంగా ఇలా చెబుతున్నారో వారి పేర్లు, రచనలు తెలుపగలరు. //శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో జింజీ పాలకుడు వైష్ణవులను హింసిస్తున్నాడు అనే కారణం మీదనే.....రాయలు అతని మీద యుద్ధం ప్రకటించి చంపింది// విజయనగర చరిత్రపై విస్తారంగా వ్రాసిన కర్నాటకకు చెందిన చరిత్రకారులు గానీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన చరిత్రకారులు గానీ దీని గురించి వ్రాసిన దాఖలాలు లేవు. ఇది మీరు ఎక్కడ చదివారో తెలుపగలరు. //తిరుచి నాపల్లి,శ్రీరంగం లో జరిగిన దారుణాలు ఆ నాటి పరిస్థితులనే తెలుపుతాయి.// ఆ దారుణాలేమిటో, ఎప్పుడు జరిగాయో వివరాలు ఇవ్వగలరు.
ఎనిమిది సార్లు హంపీ దర్శించాను సార్.హృదయం ద్రవించింది సార్.ఆ సుందర మహానగర విధ్వంస రచన నేటికీ నాలో ఆవేధన కలగిస్తూనే ఉన్నది.డోమింగో పేయస్ వర్ణణలోని విజయనగరంను అనేక సార్లు చదివాను.ఆమహానగర నిర్మాణ ఆనవాల్లు నేటికీ మనసును కలలరూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీరు A.I ద్వారా తీసిన వీడియోలు నా ఊహలకు చాలా దగ్గర గా ఉన్నాయి.
ధన్యవాదాలు.
😢😢🙏
మీరు చెప్పింది 100 % నిజం సార్...
చాలా ముఖ్యమైన విషయం ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరిఝచినందుకు అన్వేషి గారికి, పండిత చిదానందమూర్తి గారికి అభినందనలతోకూడిన ధన్యవాదాలు. నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిప్పుకు కమ్మిన నివురును దులుపుతున్న మీకు వందనాలు. జై తెలుగుతల్లి.! జైహింద్.!! వందేమాతరం.!!! 🙏
ధన్యవాదాలండి.
హంపి చరిత్ర మీ వివరణ నాలాంటి చారిత్రసక్తులకు ఒక పులకరింత లాంటిది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
సంతోషం. ధన్యవాదాలండి.
భయం, మానసిక అణచివేత కారణంగా చారిత్రిక సంఘటనలు, సత్యాలను గతతరాల హిందువులు పట్టించుకోలేదు. కనీసం ఈతరాలైన ఆనాడు జరిగిన విధ్వంసాలను తెలుసుకోవాలి.
మీ ప్రయత్నం కు ధన్యవాదాలు.
ఈ తురక మీడియా వల్ల, మన మీద ఇలాంటి అబద్ధాలు ఉంటాయి. మీలాంటి వారు మాత్రమే నిజాలు బయటకి తీసుకురండి. గొప్ప శేవ మీది.
చాలా బాగా వివరించారు మీ కృషికి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను
ధన్యవాదాలు.
అత్యవసరమైన హెచ్చరిక 👌👍👏🙌🤝
This is true analysis by Chidanada Murty. We should thank him.
హంపి దేవాలయాలను బహామనీలు నాశనం చేశారు......దేవాలయాలను దోచుకుని ....నాశనం చేయటం వారి విధానం.....చరిత్రలో శైవ వైష్ణవ విభేదాలు ఉండటం చూడవచ్చు కానీ దేవాలయాలను పాడు చేసుకున్నట్లు లేదు....సహజంగానే శైవ మతం అత్యంత ప్రాచీనమైనది కాబట్టి దేశంలో అన్నీ చోట్ల శివ, శక్తి, కుమార,గణపతి, నాగారాధకులు ఎక్కువ మంది ఉన్నారు.....
చరిత్ర చెప్పే నిజాలను దాచేసి శైవ-వైష్ణవ సిద్ధాంత భేదాలను పైకి తెచ్చి, వాటికి హింస అనే రంగును పులుముతున్నారు అని ప్రొ. చిదానందమూర్తి తమ వ్యాసంలో సహేతుకంగా నిరూపించారు. కానీ దీనికి ఎక్కువ ప్రచారం లేదు.
@@AnveshiChannel
*గురువుగారూ...మీరు...చాలా...మంచి...విశ్లేషణ...ఇచ్చారు... కానీ...సందర్భోచితమయిన...చిత్రాలను...చూపిస్తే...ఇంకా...బాగుండేది... ఉదాహరణకు...విరూపాక్ష...ఆలయం...గురించి...చెప్పినప్పుడు... దానికి...సంబంధించిన...చిత్రాలు...చూపిస్తే...సంధర్భోచితంగా...ఉండేది... చాలా...బాగుండేది ... కృతజ్ఞతలు...ధన్యవాదములు*
బోగస్ మేధావులు దేశంలోని ఆలయాలు అన్ని హిందువులు ధ్వంసం చేశారని కూడా రాసినా ఆశ్చర్యము పడాలి
మీలోచన చాలాబాగుంది మీకు కృతజ్ఞతలు చెప్పడానికి నిజేననిపిస్తోంది
చిదానంద మూర్తి గారి చెత్తఆనంద విశ్లేష్ణ. శైవ ఆలయాల వద్ద పంది శవాలు వెయ్యడం వల్లే వాటి జోలికి ముస్లమ్స్ వెళ్లలేదని విజ్నుల నిరూపణ ఉంది. ఇది కేవలం హిందుస్ లో చీలిక తెచ్చే ఉద్దేశం ఉన్న ఒక ఉన్మాద మేధావి ప్రయత్నం 🙏
What did you write?
అయోధ్య రామాలయం లాగా హంపి ని భారత ప్రభుత్వం విధ్వంసక సంతతి సిగ్గుపడేలా ఘనంగా పునర్నిర్మించు గాక 🤚
Wonderful information.
Thank you.
Great information
Thank you for your information 😊
🙏🙏🙏 ధన్యవాదాలు 🙏🙏🙏
ధన్యవాదాలు.
excellent sir
ದಸರಾ ಆಚರಣೆಯಾ ಮೂಲ ತಾಣ ಕುಮಾರರಾಮನ ಕುಮ್ಮಟದುರ್ಗ ಹೇಮಗಿರಿ ಗಂಗಾವತಿ ತಾಲೂಕ ಕೊಪ್ಪಳ ಜಿಲ್ಲಾ.
ಜೈ ಭುವನೇಶ್ವರಿ🙏🙏⚔️
ಜೈ ಜಟ್ಟಂಗಿರಾಮೇಶ್ವರ🙏🙏⚔️
ಜೈ ಪಂಪಾ ವಿರೂಪಾಕ್ಷ🙏🙏🙏🙏⚔️
ಜೈ ಮಲೆಯಪುಲಿ ಮುಮ್ಮಡಿ ಸಿಂಗೇಯ ನಾಯಕ ⚔️
ಜೈ ಧವಳಂಕ ಭೀಮ ವೀರ ಕಂಪಿಲರಾಯ ⚔️
ಜೈ ರಣರಂಗಸಿಂಗ ಗಂಡುಗಲಿ ಕುಮಾರರಾಮ⚔️
ಜೈ ಹರಿಹರ ಹಕ್ಕ- ಬುಕ್ಕ⚔️ ಜೈ ಪ್ರೌಡದೇವರಾಯ
ಜೈ ನರಸ ನಾಯಕ ⚔️
ಜೈ ಶ್ರೀ ಕೃಷ್ಣದೇವರಾಯ ⚔️ ಜೈ ಮದಕರಿ ನಾಯಕ
Good information
Excellent explanation of the facts
🙏🏼
Pasupathi,
Siva, Vishnu, Narasimha, SreeRam, Veera Bhadrudu, Virupaksha, Venkateswara cultures - a continuity.
Sir, you are a great personality on South Indian History next to Neelakantasastry. Hats off to you. Great Indologist on South India. Thank you.
Very useful and surprising information about the Rayala dynasty under different clans. It's very good information for the History readers and lovers to have lot of awareness of the Historical incidents as well as facts. Namaskaaram.
బాగా గడ్డి పెట్టారు. ధన్యవాదములు
Chala baaga chepparu
ధన్యవాదాలు.
Very good
Thank you.
Pls join hands with king krishnadevaraya of anegondi to take steps to free hampi from govt control and restore poojas in all temples of Hampi.
Please see this video: ua-cam.com/video/NDE2aLTtDUY/v-deo.htmlsi=Ci0X4s2sPD3Q1unr
We are collaborating with Sri Krishnadevaraya of Anegondi Samsthanam & supporting him in furthering the cause of freeing temples from the government control.
మీరు చెప్పేటప్పుడు చిత్రాలు వీలైతె చూపించగలరు. మీ వర్ణన బాగుంది...చిత్రాలు తోడైతె ఇంకా అద్భుతమైన వీడియో కాగలదు ani చెప్పడం అతిశయోక్తి కాదని నా అభిప్రాయం...
హంపి విధ్వంసం పాపం ముస్లిం పాలకులదే 😢😮
Jai shree Ram Krishna Siva 🙏🙏🙏
Ur great brother
నేహ్రు పుర్వికులు
Jai Hind
Jai Hind
మొత్తానికి విరూపాక్ష దేవుని మరిచిపోయారు , పతనమైనారు విజయనగరము పతనమైంది
🙏
Feeling proud to be descendants of veera shaivism. Lord Basaweshwara started veera shaivism in 12 th century, he went against caste disparities and told all are equal, did intercaste marriages.
Jaisreeram jaimodiji ❤
Vidyaranya Swami, Vedantadesikulu, Badaveswarulu kalisi dharma samrakshna chesaaru
Sir, I heard about a Telugu translated book titled Tirupathi Thimmappa which is an great research work and an authoritative book on Vijayanagar Empire. I tried to possess but invain. Will you pl do an elaborative videos on this book? For which I am very thankful to you Sir🎉🎉🎉
No idea, sir.
🙏👍
Thank you.
Krishnaraya.vidyarnya.swami.punyapalam.hindumatani.kapadinamahapunyapurushulu
Dear Sir, kindly make a video on Nava Brindavan, Anegondi. Pl Sir🎉🎉🎉
Yes Anna
Nuimismatics prove and stand as evidence that the Vijayanagara Empire of different rulers followed religious tolerance among multi religious country. The narrow-minded and fanatic ideology religious are responsible for the damage of the Historical sites and Temples. Namaskaaram.
🙏🙏🙏🙏🙏🙏🙏🐯
Muslims chala temple s padagottaru ah rojullo history lo vundhi
ఈ muslims చేసిన అకృత్యాలు అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వారు డామినేషన్ అనేది, వారు ముస్లిం మహిళలను మాటలు, భావాలలో కనపడుతూ ఉంటుంది. శారీరకంగా వారు హిందువులు మాదిరిగా ఉండరు. దృఢంగా, వల్లు చేసి ఉంటారు. మేము రాజమండ్రీ నుండి కాజీపేట ట్రైన్ లో జనరల్ కంపార్ట్మెంట్ వెళుతున్నప్పుడు రద్దీగా ఉండటం వల్ల మాకు సీట్ దొరకలేదు. ఖమ్మం లో ముగ్గురు ముస్లిం మహిళలు, ఇద్దరు ముస్లిం మగవారు ట్రైన్ ఎక్కారు. వారు రాగానే కూర్చున్న వారిని దబాహించి " తోడ సరుకో" తోడ సరుకో" అని కూర్చున్న వారిని వీళ్ళు ఆక్రమించి ఆ ముస్లిమ్ మహిళలు సీట్ లో కూర్చున్నారు. మేము అంత దూరం నుంచి నిలుచుని ఉన్న మేము అలేగే నిలబడి ఉన్నాము. ఆ seats సంపాదించటం కోసం పెద్ద మాటల యుద్ధం చేశారు. దీనినిబట్టి, మీకు అర్థం ఏమై ఉంటుంది? ముస్లిం మగవారు వెనక, ముస్లిం మహిళలకు ఎదుట వారి ఇబ్బందులు గురించి పట్టించుకోకుండా వారి సుఖంకోసం వారి హిందూ దేశాన్ని ఎలాగూ వాడుకున్నారో అర్థమవుతుంది. 13:56
గ్రేట్ ఎనాలిసిస్ సార్ 👌
శ్రీ కృష్ణ దేవరాయ ల నిజ సమాధి ఎక్కడ ఉంది
కృష్ణదేవరాయల సమాధి అంటూ ఏదీ లేదు.
It is not easy for a cammonman to display such a great city. Another thing local camanpeople can protect them.
హంపిలో మరియు లేపాక్షి లో శైవ మరియు వైష్ణవ చిత్రాలు, శిల్పాలు కనిపిస్తాయి.
YADAVA RAJULU GREAT VIJAYA NAGARA SAMRAJYAM GREAT YADAVA RAJULU GREATNESS CHANDRA VAMSA KSHATRIYA RAJULU YADAVULU GREAT
Everybody knows what happened exactly after the battle of talikota....the muslims army won the battle against vijayanagara army through treachery and marched to humpi, it took them 6 months to destroy the humpi city completely.
Sivalingam appears as simple stone.vistnu sculpture are artistic.hence Muslims destroy Ed visshnu temples.
Nope... many ganeshas idols were broken too
Durmarga.muslim.rajulu.birar.bidar.ahmednagar.golkonda..veeri.durmargapu.mata.chandasavadulu.papaniki.vare.antarinchipoyar.pratipallani.anubavincharu
Hampi ni oka varusa kramam lo vivarinchandi..
Hampi visitors ki easy avuthundi
Mari Anni alayalu dwanchesina Muslims ki virupaksha alayam pai Prema enduko enduku vadilesaro mire cheppandi
Veeri purvikulu lo muslim blood kalisi untunnatlu undi - muslim palakalu seva chesiuntaru.
Treasure hunters yekkuva chesaru
Okasari Hampi velli chudandi, prati guide chepedi okate! Turaka lanjodukulu dwamsam chesaru
Ippudu kaapulemo maavadu ani cheppukontunnaru Yadava king ni
ఇలాంటి అబద్ధాలు మాకు కొత్త కాదులే
History ni Communists,Mohammed iyulu vraste HinduTemples ni Hinduvule Destroy chesarani Vallani Valle champukunnarani Vrastaru SudoIntelectuals
🙏
Devils
Adi ippudu avusaramaa?
What do you mean by this?
Knowing the factual history is a crime??
Evadu elanti vado telusu kovali gaa
Hi sir it's not kannad. It's kannada ,,,,plz pronounce properly......what if I pronounce telugu as telg....plz correct in writing also.
Where did we write or pronounce ಕನ್ನಡ as ಕನ್ನಡ್?
@ the same video sir plz replay and see sir , I am fan of your videos , but this video pronouncation I informed you sir .
Krishna devarayalu balija. kapu ontari telaga cast vallu
చిదానంద మూర్తి గారి వాదన అంత తేలికగా కొట్టి పారేయలేము. హంపిలో పట్టణంలో ఉన్న 3 ప్రథాన ఆలయాలలో ఒకటి విరూపాక్ష ఆలయం, మిగతా రెండు విఠల మరియు కృష్ణా మందిరాలు. రెండింటి లో మూల విరాట్ లు లేరు. ఆలయాలు విపరీతంగా ధ్వంసం చేయబడ్డాయి. కానీ విరూపాక్ష ఆలయం అందుకు విరుద్ధంగా చెక్కు చెదర కుండా ఉంది. కాలక్రమేణా వచ్చే మార్పులు తప్ప. హంపి నీ సందర్శించిన అప్పటి నుండి నన్ను ఈ సందేహం వెంటాడుతూ ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం పాలకులు అన్నీ మతాలను సమానంగా చూడాలి. ఎందుకు అంటే వారికి అందరి ఆదరణ కావాలి. కానీ కర్ణాటక లోని వీర శైవుల మనస్తత్వం కొంచెం విరుద్ధంగా ఉంటుంది. సాళువ వంశము దగ్గర నుండి వైష్ణవనికి ఆదరణ బాగా పెరిగింది. కృష్ణ రాయల కాలంలో ఇంకా ఆదరణ పెరిగింది. తల్ళి కోట యుద్ధం తరువాత సుల్తానులు హంపి నగరం దోచుకుని ఉండవచ్చు. అన్నీ యుద్ధాల తరువాత ఓడిన రాజ్యం మీద గెలిచిన వారి దాడులు చాలా విరివిగా జరిగేవి. నగరాన్ని నష్ట పరచి ఉండవచ్చు. ఎందుకంటే బలంగా ఉంటే ఇంకో హిందూ రాజు కొనసాగించి వారికి మళ్ళీ తలనొప్పి గా మారతాడు అని. కాకపోతే 10 వ శతాబ్దం నుండి దక్షిణ భారతంలో శైవులు, వైష్ణవులు గొడవలు జగమెరిగిన సత్యం. అందునా పరమ శైవులు నిలయం అయిన కర్ణాటక లో ఈ దాడి జరిగి ఉండటం పెద్ద వింత ఏమీ కాదు. చరిత్రలో కచ్చితంగా ఏమీ జరిగింది అనే దానికి ప్రస్తుతం కావల్సిన ఆధారాలు లేవు కనుక చిదానంద మూర్తి గారి వాదన కొట్టి పారియలేము.
S R Bommai? Anukunta Hanuman plag ni teeyinchadu, veedu kaada!
ఈ వీడియో లో చెప్పింది పూర్తిగా పచ్చి అబద్ధం.. శైవ ,వైష్ణవుల్లో సూద్దాంత పర విభేధాలు కొంత ఉన్నాయ్. కానీ ఎవరూ దేశాలయాల జోలికి పోలేదు.. విజయనగరం లో శివ,వైష్ణవ ఆలయాలని పరమ క్రూరంగా నాశనం చేసింది కేవలం తురక మతోన్మాదులు అయిన బహమని సుల్తానులు మాత్రమే.. ఎంతో ద్వేషం తో అవి పగుల గొట్టులకి విలుకకున్న ,ఫిరంగులు ఉపయోగించి మరీ నాశనం చేశారు...ఇలాంటి వక్రీకరణలు చేయువారు హిందు ద్వేషులు.
మీరు సరిగ్గా విన్నట్టు లేదు. ప్రొ. చిదానందమూర్తిగారు ఏం చెప్పారో మరోసారి వినండి.
Meeru vidio marokasari vinandi.
We also fallen on Hindu hater’s trap,by calling Shaiva matham and Vishnava matham
Pl don’t say Shaiva matham and Vishnava matham.
Saivam,vaishnavam siddantalakante harihara abhedam Aina smartham hindutvanni balaparustudanatam nissandeham. Ayudhalu pattukuni voorupaina padi bheepatsam bhayanakamga kottuku chachindi enadu hinduvulalo ledu.romillathaper,rs sarma lanti suedo secular ,communist, Congress vyaktulu hinduvula madhya bhedabiprayalu kalpimchatam,Muslims ni venakesukaravatam paripati ayyindi.puravastu sakha board ki matrame parimitam.treasure hunters em chesina chodyam udaasinatha ga maarindi .enno gullu gopuraalu,kotalu ee treasure hunters chetullo nasanam avunnayi.
చెత్త మాటలు,అబద్ధాలు ప్రజలు😊నమ్మరు
Jai Yadava Dynasty
Thurukodu
కొన్నాలైతే బమియాన్ బుద్ధవిగ్రహాలను కూడా హిందువులే కూల్చారు, తాలిభాన్ లు కాదని రామ్ పునియాని లాంటివాళ్ళు కథనాలు రాస్తారు.
తాలిబాన్ లు మతోన్మాదులని, కఠర్ వాది షరియా వాదులుగా,ఇస్లామిక్ సమాజానికి తిరోగమణౕ అతివాదులని ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు వారిని దూరంపెట్టి అంటరాని
వారుగా చూస్తున్నారు. వీల్లంతా ఒకప్పటి తుగ్లక్,ఘోరి, ఖిల్జీ,లోడి, తైమూర్, మొఘల్స్ వారసులే కదా?ఈనాటి తాలిబాన్ కంటే వారు మరింత క్రూరమైన వారనే విషయం మర్చిపోరాదు.
తురకలు మోతము నాశనము చేసినారు.
Enadaro prajala sramanu vari rekkala kastanni Tara taralu ga vari takthanni dananni peekku tini himsichi banisalanu chesi varilo mudanammakalanu penchi rajulu entha baga kattina amyaka prajala usuru urike podu
కురువలు వేరు యాదవులు వేరు ఇక్కడ, సంగమ వంశీయులు కురువలు అని చెప్పుకున్నారు కాని యాదవులని కాదు...
హిందూ మతం అని మనం నేడు భావిస్తున్నా ఈ మతం ఎప్పటి నుండి హిందూ మతంగా కొనసాగుతుంది& అంతకు ముందు వేరే పేరుతో ఈ మతం పిలవ బడిందా లేదా, పిలుస్తే ఆనాటి పేరేంటి? హిందూ మతం అనే పదం వాడుకలో తెచ్చింది మన హిందువులేనా లేక ఇతర మతస్తులా?
హిందూ మతం లోని నేడు ఉన్న వివిధ అంతర్గత పంతాలు & వర్గాలు వివిధ వేరు దేవ దేవతలకు సంబందించినవి కావా? హిందూ మత వివిధ పంతాలు నిత్యం ఆధిపత్య గొడవలు పడలేద? అల్వారు & నయనారుల మధ్య ఎప్పుడు గొడవలు ఎందుకు జరిగాయి?
వెంకటేశ్వర స్వామి శైవుడా లేక వైష్ణవుడా ఆ పదానికి అర్థం ఏమిటీ? హిందూ మతం ఏ మూల స్తంభ వర్గాలపై నిర్మితమైంది అన్నది తెల్సినప్పుడు నీకు అన్నింటికీ జవాబులస్తవి.
ఈరోజు అందరూ హిందువులమే. కానీ ఆ రోజు ఆ విధంగా కాదు శైవులు, వైష్ణవులు రెండు మతాలుగా ఉండేవారు అని నా ఉద్దేశం. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రోజుకి కూడా జీయర్ స్వామి గారు అడ్డంగా మూడు నామాలు పెట్టుకొని శివాలయానికి వెళతారా? వెళ్లారు కదా?
Yes 👍
Stop dirty propaganda
Hard facts hurt pseudos.
Yes fake information
ఇలాంటి దౌర్భాగ్య వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం.
ఎవరి గురించి అంటున్నారు?
పరమ చెత్త విశ్లేషణ
Revenging psycology lo bjp unnattundi.
Appudu rajulalo konta mandi Shivinisim nu mari konta mandi Vaishnavisam nu promote chesaaru.. Kaavuna Hindu raajula madhya wars jarigi temples destroy ayyayee.. Edi nijam.. Muslim raajulu temples nu destroy cheyya ledani kaadu waalu north India lo ekkuvaga destroy chesaaru south lo ekkuvaga Shiva -Vishnava wars valana temples destroy ayyayee.
nuvve
ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు....క్తిష్ణదేవరాయాలు కాలం లో శ్రీ వైష్ణవ మతం ప్రాధాన్యత బాగా పెరిగింది.తాతా చార్యుల వారి ముద్రలు ప్రహసనం వల్ల సామాన్య శైవ భక్తులు ఇబ్బంది పడ్డారు అనేది వాస్తవం.నిజంగా బహుమని సుల్తానుల సైన్యం హంపిను విధ్వంసం చేసి ఉంటే.....అన్ని దేవాలయాలను కూడా నాశనం చేసి ఉండేవారు కదా. ...మరి శైవ దేవాలయాలు బాగుండి, వైష్ణవ దేవాలయాలు మాత్రమే ఎందుకు ధ్వంసం అయ్యాయి అంటారు ???
మీరు ఎంత కవర్ చేద్దాము అనుకున్నా వాస్తవాలు కప్పి పుచ్ఛ లేరు.
వాస్తవమేమిటంటే మీకు వాస్తవాలను తెలుసుకునే ఉద్దేశమే లేదు.
మీరు ఆరోపించిన శైవ-వైష్ణవ విభేదాల గురించే ప్రొ. చిదానందమూర్తి గారు మొట్టమొదటగా ప్రస్తావించారు. ఈ వాదనలోని డొల్లతనాన్ని ఎత్తి చూపారు. కానీ, ఆశ్చర్యంగా మీకు అది వినబడలేదు! ఎలా? ఎందుకు?
పోనీ, మీరు చెప్పిందే వాస్తవమన్న దృష్టితో కాస్త చరిత్రను పరిశీలించండి. భారతదేశమంతా శైవ, వైష్ణవ ఆలయాలు ఒకే చోట ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అక్కడెక్కడైన ఆలయ విధ్వంసం జరిగిందా? మీ దగ్గర దీని గురించి అధీకృత సమాచారం ఉందా? ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో శివాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఉదా: తిరుపతిలోని ప్రాచీన కపిలేశ్వర స్వామి ఆలయం. అలానే కంచిలో విష్ణుకంచి, శివకంచి ఇప్పటికీ తమ ప్రాచీన ఆలయాలను అలానే కలిగివున్నాయి. ఇక్కడెక్కడా కనిపించిని ఆలయ విధ్వంసం ఒక్క హంపీలోనే ఎందుకు కనబడుతోంది?
ఉస్ట్రా పక్షి మాదిరి మీరు కళ్ళు మూసుకుంటే....ఎవరైనా ఏమి చెప్పగలరు ??? కులో త్తుంగ చో ళ కాలంలో అనేక వైష్ణవ దేవాలయాలు కూల్చబడ్డాయి....అలాగా విరగ కొట్టిన గోవింద రాజు పెద్ద విగ్రహం ఇప్పటికి తిరుపతి లో ఉంది....శృంగేరి పీఠం మీద మ రా ట సైన్యం నాశనం చేసి...దోచుకున్న మాట వాస్తవం....టిప్పు సుల్తాన్ కాలం లో దానిని పునరుద్దరించారు...ఇవి అన్ని వాస్తవాలు....శైవ వైష్ణవ వివాదాల కారణం గా కావేరి నదిలో రక్తం ప్రవహించడం చరిత్ర లో ఒక వాస్తవం....జరిగిన వాస్తవాలు వాస్తవాలు గా చూడాలి తప్ప ఉలుకు దేనికి ??? శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో జింజీ పాలకుడు వైష్ణవులను హింసిస్తున్నాడు అనే కారణం మీదనే.....రాయలు అతని మీద యుద్ధం ప్రకటించి చంపింది....అందువల్ల అప్పటి కాలాల లో హంపి లో జరిగినది generalise చేయలేము....తిరుచి నాపల్లి,శ్రీరంగం లో జరిగిన దారుణాలు ఆ నాటి పరిస్థితులనే తెలుపుతాయి.
@@sultanasalim9249
//కులో త్తుంగ చో ళ కాలంలో అనేక వైష్ణవ దేవాలయాలు కూల్చబడ్డాయి//
ఆ అనేక వైష్ణవ దేవాలయాలేవో పేర్లు చెప్పగలరు.
//అలాగా విరగ కొట్టిన గోవింద రాజు పెద్ద విగ్రహం ఇప్పటికి తిరుపతి లో ఉంది//
అలా అని ఒక వర్గం వారు మాత్రమే చెప్పే కథ ఇది. దీనికి గట్టి ఆధారాలు లేవు. తమిళనాడు చరిత్రపై అనేక పుస్తకాలు వ్రాసిన డా. R. నాగస్వామి కులోత్తుంగ చోళుడు విష్ణుద్వేషి అనేది నిరాధారమైనదని తమ "Studies in Ancient Tamil Law and Society"లో నిరూపించారు.
//శృంగేరి పీఠం మీద మ రా ట సైన్యం నాశనం చేసి...దోచుకున్న మాట వాస్తవం....టిప్పు సుల్తాన్ కాలం లో దానిని పునరుద్దరించారు//
ఈ కథను కూడా అనేక చరిత్రకారులు తిరస్కరించారు. దీనిపై ప్రసిద్ధ చరిత్రకారుడు డా. ఉదయ్ కులకర్ణి గారి వ్యాసాలు ఆన్లైన్ లో ఉన్నాయి. చదవగలరు.
//.శైవ వైష్ణవ వివాదాల కారణం గా కావేరి నదిలో రక్తం ప్రవహించడం చరిత్ర లో ఒక వాస్తవం//
తమిళనాడుకు చెందిన గొప్ప చరిత్రకారులెవరూ ఇలా చెప్పలేదు. డా. కృష్ణస్వామి అయ్యంగారు, డా. ఆర్. నాగస్వామి, డా. టి.వి. మహాలింగం మొ. వారు ఎవరూ ఈ రక్తపాతం గురించి ప్రస్తావించలేదు. పల్లవ, చోళులపై సాధికారికమైన పరిశోధనలు చేసిన నీలకంఠశాస్త్రిగారు కూడా దీని గురించి ఏమీ చెప్పలేదు. కనుక, మీరు ఏ చరిత్రకారుల ఆధారంగా ఇలా చెబుతున్నారో వారి పేర్లు, రచనలు తెలుపగలరు.
//శ్రీ కృష్ణ దేవరాయలు కాలంలో జింజీ పాలకుడు వైష్ణవులను హింసిస్తున్నాడు అనే కారణం మీదనే.....రాయలు అతని మీద యుద్ధం ప్రకటించి చంపింది//
విజయనగర చరిత్రపై విస్తారంగా వ్రాసిన కర్నాటకకు చెందిన చరిత్రకారులు గానీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన చరిత్రకారులు గానీ దీని గురించి వ్రాసిన దాఖలాలు లేవు. ఇది మీరు ఎక్కడ చదివారో తెలుపగలరు.
//తిరుచి నాపల్లి,శ్రీరంగం లో జరిగిన దారుణాలు ఆ నాటి పరిస్థితులనే తెలుపుతాయి.//
ఆ దారుణాలేమిటో, ఎప్పుడు జరిగాయో వివరాలు ఇవ్వగలరు.
Good information
Thanks Ramakrishna garu.