కంటతడి పెట్టించే శ్రీ కృష్ణుని మరణ రహస్యం | Lord Krishna Death Mystery In Telugu | Voice Of Telugu

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 246

  • @rajeshella369
    @rajeshella369 2 місяці тому +13

    హరే క్రిష్ణ హరే క్రిష్ణ..అంతటి భగవంతుడు శ్రీ క్రిష్ణ పరమాత్ముని కే అన్ని కష్టాలు వస్తె ఇక మనం మానవులం నిమిత్రమత్రులం మన కష్టాలు ఎంత... దైవం నీ స్మరించుకుంటూ వుండుడు తప్ప చేసేది ఏం లేదు...హరే క్రిష్ణ

  • @manasapatloori3076
    @manasapatloori3076 Місяць тому +18

    హరే కృష్ణ 🙏చాలా చక్కగా వివరించారు .మీరు అలా వివరిస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలేవు. హరే కృష్ణ🙏🙏🙏

  • @dr.ramakrishnaraochevuturi3834
    @dr.ramakrishnaraochevuturi3834 2 місяці тому +5

    కాలం బలీయ మైనది. అందరూ కాలానికి తల వంచక తప్పదు.

  • @krishnaraobh4749
    @krishnaraobh4749 2 місяці тому +146

    అయ్యా ఒక అవతార పురుషుడైన భగవంతుని చనిపోయాడు అని చెప్పరాదు. అవతారం చాలించాడు లేదా ముగించాడు అనండి.కటువుగా ఉండదు.

  • @tnarayani6730
    @tnarayani6730 3 місяці тому +51

    హృదయం ద్రవిస్తుంది కళ్ళమ్మట నీరు-------
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం నమో నారాయణాయ.

  • @leev68
    @leev68 2 місяці тому +4

    Ur voice is super sir...ur explanation is so good....I like so much sir

  • @laxminarsukursam4255
    @laxminarsukursam4255 2 місяці тому +45

    మాస్టర్ గారు శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు లేకపోతే అవతారం ముగించాడు. అదృశ్యమయ్యాడు అని చెప్పండి ఆయన దేవుడు కాబట్టి చనిపోయాడు అని చెప్పకండి అవి వినటానికి మంచి కనిపిస్తే లేదు. జై శ్రీ కృష్ణ భగవాన్❤❤❤🙏🏻🙏🏻🙏🏻

  • @Sai_prakash_123
    @Sai_prakash_123 3 місяці тому +13

    కాలానికి అంతా తల వచాల్సిందే

  • @leelarani9
    @leelarani9 3 місяці тому +8

    Chala chala bagundhi naren sir 👌👌👌

    • @prasadnekkanti624
      @prasadnekkanti624 3 місяці тому +2

      Jai Sri Krishna, Jai Jai Sri Krishna. First time, I heard the last episode of Maha Barath in detailed.

  • @ganapathitandara44
    @ganapathitandara44 Місяць тому +4

    చాలా అద్భుతంగా చెప్పారు. కళ్ళముందే జరిగినట్టు అనిపించింది

  • @saikutty5513
    @saikutty5513 3 місяці тому +16

    గరుడపురాణం గురించి చెప్పండి ❤

  • @pantulakameswararao4238
    @pantulakameswararao4238 2 місяці тому +5

    Eye wetting narration. Of lords avatara samapti ..Jai sri krishna

  • @boystv6
    @boystv6 2 місяці тому +2

    Chala bagundi Mee explanation

  • @peta.shaik.quajahussain5827
    @peta.shaik.quajahussain5827 2 місяці тому +4

    Very great sir. I have Very impressed. Tq for your great explanation and information reg Dwaraka & Lord Sri Krishna.

  • @anujagurrala1410
    @anujagurrala1410 12 днів тому +1

    ఓం శ్రీ కృష్ణ పరమాత్మయే నమః

  • @kumarbv297
    @kumarbv297 3 місяці тому +36

    కళ్లకు కట్టినట్టుగా చెప్పారు నీకు నా కృతజ్ఞతలు ❤

  • @sagiraviprasad9833
    @sagiraviprasad9833 2 місяці тому +3

    Chala baga teliyachesaru Swamy dhanyavaadamulu

  • @prathibhasama5098
    @prathibhasama5098 2 місяці тому +3

    This is the First time I am commenting…
    Started knowing about Mahabharata after watching Kalki movie..following your channel and by watching videos learning a-lot.
    This generation need more videos like this
    Thank you

  • @madanamohanaraocherukumalli
    @madanamohanaraocherukumalli 3 місяці тому +21

    Wonderful story of Lord Krishna.

  • @arshareshma736
    @arshareshma736 3 місяці тому +14

    Story kallaku kattinattuga vundhi miru elani marinni storys videos cheyandi thank you🙏

  • @sridurga3017
    @sridurga3017 3 місяці тому +33

    కృష్ణం వందే జగద్గురుం ఓం నమో వాసుదే వాయ

  • @ravichidura7979
    @ravichidura7979 2 місяці тому +5

    ఓం శ్రీ కృష్ణ పరమాత్మయ్య నమ:🙏

  • @maisaragavi-yw4jm
    @maisaragavi-yw4jm 12 днів тому

    Chala chala bagundhii sir 🙏🙏😭😭💯💯💯🌹🌹

  • @AARAGUNTAMAHENDAR
    @AARAGUNTAMAHENDAR 2 місяці тому +2

    కృష్ణం వందే జగద్గురుం ❤

  • @gvsathanarayana780
    @gvsathanarayana780 2 місяці тому +5

    ఓం నమో వాసుదేవాయ నమః

  • @gyarasarala8073
    @gyarasarala8073 3 місяці тому +37

    Jai shree krishna 🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😢

  • @ganasankerreddy9990
    @ganasankerreddy9990 2 місяці тому +11

    హే కృష్ణా ముకుందా మురారి

  • @rajeswararaopragada8831
    @rajeswararaopragada8831 2 місяці тому +6

    కలి కాలం, అందుకే కొంతమంది కామెంట్స్ కాలాన్ని అనుసరించ వలసి వస్తుంది.

  • @MalikaB-u5s
    @MalikaB-u5s 3 місяці тому +7

    Anna frentastic content dhini taravatha jargedhi kuda pettu plzzzz
    Harekrsna💙🦚

  • @VenkateshPendota-k4n
    @VenkateshPendota-k4n 3 місяці тому +4

    Mana sanathana goppathananni andhariki theliya chese prathibokkaruki na hrudhaya purvaka dhanyavadhalu🙏🙏

  • @durgaprasadreddysuggu8558
    @durgaprasadreddysuggu8558 2 місяці тому

    Very well explanation 👏

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 9 днів тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ... 🙏🏼🙏🏼

  • @kandukuriprabhavathi7672
    @kandukuriprabhavathi7672 2 місяці тому +5

    Chala baga chepparu

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 3 місяці тому +23

    Jai shree Krishna Jai Jai shree Krishna Jai Jai Jai shree Krishna namaste 🙏 ❤❤❤❤

  • @anandchetti9631
    @anandchetti9631 3 місяці тому +4

    First viewer ❤

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 2 місяці тому +1

    ఇందులో ఒక విషయం స్పష్టమవుతుంది కాలం చెప్పే సమాధానానికి ఎవరూ ఎదురు నిలబడలేరు....మానవులే కాదు దేవుళ్ళైనా సమానమే...!
    ఇకపోతే, బలరామ, కృష్ణులు దేహాన్నైతే విడిచారు కానీ, మళ్ళీ నూతన దేహంలో ప్రవేశించారు...!
    ఓం నమో నారాయణాయ....!
    (ఏలూరు జిల్లా నుండీ)

  • @sureshgudikandula4447
    @sureshgudikandula4447 16 днів тому

    నమో నారాయణాయ నమః. ...నమో వాసుధేవాయా నమః......

  • @ExcitedAurora-tq2fm
    @ExcitedAurora-tq2fm 2 місяці тому +3

    Om namo bhagwate vasu davaya namaha
    Hare rama hare krishna

  • @baluroyal7359
    @baluroyal7359 2 місяці тому +9

    ఇది వింటూవుంటే నా కళ్ళల్లో నీరు ఆగలేదు బ్రో.

  • @MuthyalammaP
    @MuthyalammaP 3 місяці тому +1

    Subhadra devi gurinchi kuda video cheyandi 😊

  • @lavanyakura9771
    @lavanyakura9771 2 місяці тому +3

    Krishnam vande jagatth gurum🙏

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 2 місяці тому +3

    ఆ బోయవాడు గత జన్మలో ఎవరో చెప్పలేదు

    • @varunhoskote8467
      @varunhoskote8467 2 місяці тому +1

      వాలి correct?

    • @kvsubramanyam8250
      @kvsubramanyam8250 2 місяці тому +1

      @@varunhoskote8467 మరి అతను చెప్పాలిగా

    • @kvsubramanyam8250
      @kvsubramanyam8250 2 місяці тому

      @@varunhoskote8467 ఎందుకు చపింది కూడా చెప్పాలి

  • @randynaveen1637
    @randynaveen1637 Місяць тому

    Voice base nys broooo🎉🎉🎉

  • @Sathyam-j4c
    @Sathyam-j4c 14 днів тому

    ఓం శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః 🕉️🙏

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 2 місяці тому +4

    OM NAMO BHAGHAVATHE VASUDEVAYA. KRISHNAM VANDHE JAGHATHGURUM.

  • @ashwinibhanuprakash315
    @ashwinibhanuprakash315 3 місяці тому +6

    Jai shree Krishna

  • @subham312
    @subham312 12 днів тому +1

    అమ్మో ఈ కథ వింటుంటే ఈ రోజులకు ఏమీ తీసిపోదు. ఈ కథలో స్వార్థం , కుట్ర , అవిదేయత , మోసం , ద్రోహం , కాలం యొక్క బలం, విధి ఎన్నో విషయాలు ఉన్నాయి. కృష్ణుడు అంతటి వాడు విధికి తలవంచాడు. ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు. అతని బలం బుద్ధి ఏమి అతనికి సహాయపడలేదు. ఇంకా అతని చావు. ఎంతో వైభవంగా బ్రతికిన కృష్ణుడికి అలాంటి చావేమిటి? విధి ముందు దేవుడయిన తలవంచాల్సిందేనా? కానీ ఒకటి తెలిసింది. మనం ఏమి ఇచ్చామో అదే తిరిగి వస్తుంది. కాలం ఎవరిని విడిచి పెట్టదు. విధిరాతను భగవంతుడు కూడా తప్పించుకోలేడు.

  • @sekharsolostar7004
    @sekharsolostar7004 3 місяці тому +2

    Thank you good information sir

  • @swapnapasupuleti484
    @swapnapasupuleti484 2 місяці тому

    Hello Anna nenu mee mahabharatam episodes Spotify Lo vintunnanu chala baggunayai and migilanvi kuda upload cheyyendi Anna
    Eagerly waiting for that Anna plz

  • @singalaraju9133
    @singalaraju9133 Місяць тому +1

    Jai shree Krishna Jai Yadav ❤❤

  • @mudidhanasaibhanu-rl8zt
    @mudidhanasaibhanu-rl8zt Місяць тому

    Hare Krishna Hare Krishna Krishna Krishna hare Hari
    Hare Rama Hare Rama Rama Rama hare Hari

  • @usharani9242
    @usharani9242 2 місяці тому +2

    Jai sri krishana ❤❤🙏🙏🙏

  • @eswararao2982
    @eswararao2982 2 місяці тому +2

    హరే రామ హరే కృష్ణ 🙏

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 2 місяці тому +2

    జై శ్రీ కృష్ణ 🎉🎉🎉

  • @parsharamuluerumalla4072
    @parsharamuluerumalla4072 3 місяці тому +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hre

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 3 місяці тому +6

    Jai Srimannarayana

  • @Samrajyam-l1l
    @Samrajyam-l1l Місяць тому

    కృష్ణ వందే జగద్గురుం 🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JalapatiDurga.ganesh
    @JalapatiDurga.ganesh Місяць тому

    Apateloo madhayam vundhaa sir

  • @Anil_kumar777
    @Anil_kumar777 3 місяці тому +1

    1st like ❤

  • @surabhilakshminarayana2407
    @surabhilakshminarayana2407 2 місяці тому +3

    దేవునికి తప్పులేదు మరణం మనమెంత మాత్రము కర్మ అనేది అందరికీ సంభవిస్తుంది కర్మ ఫలితము అందరూ అనుభవించాల్సిందే

  • @suryanarayanaperatla1207
    @suryanarayanaperatla1207 2 місяці тому +3

    Very sorrowful and tearful story of the lord Krishna.

  • @peddapaliemnagarajpeddapal3472
    @peddapaliemnagarajpeddapal3472 2 місяці тому +1

    💐💐💐నా దేవుడు

  • @critiveworks8900
    @critiveworks8900 Місяць тому

    Bro yanduku Mahabharata series delete chesaru chala baga chepparu aa series mee kuda perfect ga set ayindhi please bro malli upload cheyandi

  • @abijeet_warriors4826
    @abijeet_warriors4826 Місяць тому +2

    Mahabharatam episodes deleted 😢

  • @leev68
    @leev68 2 місяці тому +2

    Krishanam vandye jagadgurum

  • @utukurivenkata9952
    @utukurivenkata9952 2 місяці тому +6

    ఇలాంటి కథలు చాలా వస్తున్నాయి. ఇక్కడ మనముగమనించవలసింది ఒకే ఒక విషయం. మహాభారతంలో ప్రతివత లక్షణాలు కున్నటువంటి గొప్పతనం గొప్పతనాన్ని వివరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఉద్దేశము. గీత జ్ఞానాన్ని మించిన జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఐన్స్టీనట్ మహా మేధావి చేతులు ఎప్పుడు భగవద్గీత బుక్ ఉంటూనే ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల నా హిందూ ధర్మం పక్క ఒక్క దారి పడుతుంది ఇలాంటి కథలు చెప్పొద్దండి

    • @VoiceOfTeluguofficial
      @VoiceOfTeluguofficial  2 місяці тому +4

      ఇందులో మీకు ఏం తప్పుగా అనిపించిందో నాకు తెలియడం లేదు 🙄.. ఒకసారి మహాభారతం తీసి చదవండి తెలుస్తుంది. ఇది నిజమో కాదో

  • @vamsikrishna-us1gl
    @vamsikrishna-us1gl 2 місяці тому +13

    భగవంతుడైన శ్రీ కృష్ణుడికే తప్పలేదు మనం ఎంత?

  • @Sudhakar_9695
    @Sudhakar_9695 3 місяці тому +1

    ధన్యవాదాలు ❤ మిత్రమా..

  • @gugulothnareshhsd9842
    @gugulothnareshhsd9842 Місяць тому

    ❤❤ హాయ్ అన్న

  • @anilkumardolagar5628
    @anilkumardolagar5628 Місяць тому

    Jaisrikrishnajaisrikrishna🎉❤🎉

  • @PoornaMalla-r8m
    @PoornaMalla-r8m 2 місяці тому +1

    Heart touch story and thanks to tell us this story for lord krishna😢😢

  • @vijaysaibolla4180
    @vijaysaibolla4180 2 місяці тому +4

    Thanks

  • @vamsibharadwaj4932
    @vamsibharadwaj4932 Місяць тому +1

    bro mahabharatam volume tesesaru enti broo please post cheyyandi🙏🙏

  • @eswararao2982
    @eswararao2982 2 місяці тому +1

    జై శ్రీ కృష్ణ 🙏🙏🙏

  • @btsarmy3585
    @btsarmy3585 2 місяці тому

    Harekrishna

  • @SBTV-p8w
    @SBTV-p8w 2 місяці тому +1

    నేను పునర్జన్మ భగవంతుడు శ్రీ కృష్ణుడిని. ఇది నా గత జీవితంలోని నిజమైన చరిత్ర. నేను ఈ జీవితంలో ఉన్నాను.

    • @vamsikrishna-us1gl
      @vamsikrishna-us1gl 2 місяці тому +1

      నిజమండీ ?

    • @SBTV-p8w
      @SBTV-p8w 2 місяці тому

      @@vamsikrishna-us1gl yes. నేను పునర్జన్మ భగవంతుడు శ్రీ కృష్ణుడిని.

    • @teluguhearttouchingevergre543
      @teluguhearttouchingevergre543 12 днів тому

      Anthaledu .Sollu cheptunnadu.

  • @rajeswariredlapalliproddut5498
    @rajeswariredlapalliproddut5498 2 місяці тому +2

    Jay Shri Krishna

  • @PandruvadaRamakrishnaRao
    @PandruvadaRamakrishnaRao 2 місяці тому +3

    Om.namobagavate.vasudevaya.namastey.baghavanji.bhagavatam.mottachadivina.e.visayalu.telisikolemu.sir.andariki.telisela.pravachanam.chepperu.baktito.vinnamu.sarvadha.krutajnalamu.puttedu.dukkamto.vinnamu.t.q.🙏🌹🌹🙏

    • @PandruvadaRamakrishnaRao
      @PandruvadaRamakrishnaRao 2 місяці тому

      Krishnaparamatma.naku.chala.bakthi.annayyachinta.to.smarinchukunto.vuntanu.vinagane.dhukkam.agaledu.krishnanamastey. r.k.pandruvada.🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @jvenkatrao6177
    @jvenkatrao6177 2 місяці тому

    నమో కృష్ణ 🙏🙏🙏

  • @MeenakshiG-e4g
    @MeenakshiG-e4g 2 місяці тому +1

    Slokasandharamloo vundipoyam srikrishna gurenchi thelisaka 😭😭😭

  • @swapnapasupuleti484
    @swapnapasupuleti484 2 місяці тому

    Mee mahabharatam episodes 20 varaku vunnayai migilinavi upload cheyyandi Anna memu khachithanga mee channel ku support chesthamu

  • @srinivasakumarg3519
    @srinivasakumarg3519 2 місяці тому

    Jai shree krishna...♥️🚩

  • @bggvlogs
    @bggvlogs 3 місяці тому +1

    Jai Shree Krishna 🚩🚩🚩💐🙏

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 3 місяці тому +143

    ఈ ఘటన క్రైస్త మత లు వక్రీకరించి చెబుతారు, కానీ మీరు చెప్పేది ఇదే సత్యం

    • @bhunarapur5760
      @bhunarapur5760 3 місяці тому +22

      Em ani cheparu

    • @బొమ్మిసెట్టీకృష్ణారావు
      @బొమ్మిసెట్టీకృష్ణారావు 2 місяці тому

      ​@@bhunarapur5760కూడా

    • @Krishna-o4q2i
      @Krishna-o4q2i 2 місяці тому

      ​@@bhunarapur5760😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢🎉2q haa

    • @styajogeswararaodoonaboina6079
      @styajogeswararaodoonaboina6079 2 місяці тому +2

      అవునండి వాళ్లు వక్రీకరిస్తే నే కలిమాయ వాళ్లను ఆవరించిన ట్లు అర్థమవుతుంది. కలిమాయ ప్రభావం వలన సత్యాన్ని గ్రహించే వాళ్లు కాలేరు కదా అందుకే వాళ్ళు వక్రీకరించడం లో ఆశ్చర్యం లేదు.

    • @AmbalaRamalaxmi-yc8zr
      @AmbalaRamalaxmi-yc8zr 2 місяці тому +3

      Christian ki emi thelusani vallaku emi theliyadu sagam hindu sagam Christian

  • @డేగలవరప్రకాష్

    శ్రీకృష్ణ గురించి నేను ఎప్పుడు ఇది వినలేదు ఇది మొదటిసారి విన్నాను నాకైతే ఏడుపు వచ్చింది😢😢😢😢😢

  • @srinivaskeshetti4575
    @srinivaskeshetti4575 Місяць тому

    Master Krishna neevu avathara purushudu

  • @pentakotaramarao9410
    @pentakotaramarao9410 3 місяці тому +2

    మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణ అవతారమ్ పూర్తి చేయాలికదా.

  • @AmbalaRamalaxmi-yc8zr
    @AmbalaRamalaxmi-yc8zr 2 місяці тому +1

    Om namo bhagavathe vasudevaye namaha

  • @sandeep.koneti
    @sandeep.koneti Місяць тому +6

    వినీ విని మీ వాయిస్ విసుగు వస్తుంది!!

  • @bathulanagaraju378
    @bathulanagaraju378 2 місяці тому

    హరే కృష్ణ హరే రామ రామ రామ హరే హరే

  • @MalleswariDumpeti
    @MalleswariDumpeti 2 місяці тому +1

    కలికాలం కాబట్టే మంచి వాళ్లు అనుకున్న వాళ్లు చెడ్డ వాళ్ళు గా మారుతున్నా రు

  • @sirinani1148
    @sirinani1148 3 місяці тому +2

    ❤❤❤

  • @poornapalla871
    @poornapalla871 3 місяці тому

    జై జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 Місяць тому

    కృష్ణ కృష్ణ 🙏🙏🙏

  • @lakshmivenkatachapa4281
    @lakshmivenkatachapa4281 Місяць тому

    Jaisrikrishna.

  • @vengaiahd-up7ln
    @vengaiahd-up7ln 2 місяці тому

    Jaikrishnasrikrishnaharekrishna

  • @peketichinakrinareddy6702
    @peketichinakrinareddy6702 3 місяці тому +1

    Jai krishna

  • @anbabuyadav838
    @anbabuyadav838 2 місяці тому

    Jai sree krishna 🙏🙏🙏

  • @Haarika12
    @Haarika12 3 місяці тому +8

    I skip this video b'cos I don't want to see krishna's end😭

    • @Bangaram1986
      @Bangaram1986 3 місяці тому +4

      Support him bro for his hard work

    • @ParamacharyuniVaibhavam
      @ParamacharyuniVaibhavam 3 місяці тому +3

      srikrishnudu sashareesam tho vaikuntaniki velpoyaru

    • @Bangaram1986
      @Bangaram1986 3 місяці тому +1

      @@ParamacharyuniVaibhavam సార్ నాకు అర్థం కాలేదు ఈరోజు సాయంత్రం లైవ్ లోకి వచ్చి నా ఛానల్లో చెప్పగలరా రిఫరెన్స్ తో సహా తీసుకొచ్చి చెప్పండి సార్ ఎందుకంటే నాకు తెలియని కొత్త విషయాన్ని చెప్పారు కాబట్టి నేను హిందువునే సార్ తెలుసుకోవాలని అడుగుతున్నాను అంతే వస్తానంటే చెప్పండి

    • @vinaykumar-cs9te
      @vinaykumar-cs9te 2 місяці тому +1

      There is no end to krishna paramatma...he will be in Sri vaikuntam and now he is on tirumala hill as well and also everywhere in every atom..we are part of krishna paramatma...he will take avatar in every Yuga when adharma arises as he said in bagavad Gita..

  • @ThirupaitRao
    @ThirupaitRao 3 місяці тому +1

    ఋతువుల జత రెక్కలు గల పంక్తి అక్షర పాఠ