వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర | Battle of Penna

Поділитися
Вставка
  • Опубліковано 29 бер 2024
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    16వ శతాబ్దం రెండో భాగంలో విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకోవల్సివచ్చింది. 1565వ సంవత్సరంలో జరిగిన తాళికోట యుద్ధంలో అతి పెద్ద ఓటమిని ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ యుద్ధంలో విజయనగర సర్వసైన్యాధ్యక్షుడు అళియ రామరాయలు, అతని తమ్ముడు వేంకటాద్రి చనిపోయారు. హంపీ పట్టణం పూర్తిగా ధ్వంసమయింది. ఇవన్నీ ఆ మహాసామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసాయి.
    యుద్ధం నుండి తిరిగివచ్చిన తిరుమలరాయలు అనుకోనివిధంగా హంపీని వదిలిపెట్టాడు. నామామాత్రపు చక్రవర్తి సదాశివరాయల్ని తీసుకుని పెనుగొండను చేరుకున్నాడు. ఈ చర్య సామ్రాజ్యపు మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు.
    రాజధాని పెనుగొండకు మారిన సామ్రాజ్యం తలరాత మారలేదు. శత్రువులు దాడి చేయకుండా మానలేదు. చక్రవర్తిగా తిరుమలరాయలు పాలించిన మూడు సంవత్సరాల్లో సామ్రాజ్యపు ఎన్నో భాగాలు శత్రువుల చేతికి చిక్కాయి.
    ఎంతో వైభవంతో వెలిగిన విజయనగర సామ్రాజ్యం వెలవెలబోసాగింది. పూర్తిస్థాయి పతనం వైపుకు అడుగులు వేయసాగింది. ఇప్పుడు విజయనగరాన్ని రక్షించే సమర్థుడు ఒకడు కావాలి. పతనాన్ని ఆపి, ఉత్థానం వైపుకు నడిపించగలిగే నాయకుడు కావాలి. ఆరిపోతున్న దీపాన్ని నిలిపే ప్రాణదాత కావాలి.
    ఎవరతను?
    CREDITS:
    The Rise' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
    LINK: • 'The Rise' (from 'Mono...
    The Fury' by Scott Buckley - released under CC-BY 4.0. www.scottbuckley.com.au
    LINK: • 'The Fury' (from 'Mono...
    The Fury by Scott Buckley | / scottbuckley
    Music promoted by www.free-stock-music.com
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommons.org/licenses/...
    The Rise by Scott Buckley | / scottbuckley
    Music promoted by www.free-stock-music.com
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommons.org/licenses/...
    Sandstorm by Alexander Nakarada | www.serpentsoundstudios.com
    Music promoted by www.free-stock-music.com
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommons.org/licenses/...
  • Розваги

КОМЕНТАРІ • 64

  • @svm14
    @svm14 3 місяці тому +22

    ఇప్పటికైనా మనం బుద్దితో హిందువులకు కావలసిన వారిని పదవుల్లో కూర్చోబెడదాం. మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరిద్దాం.

  • @TheSuren555
    @TheSuren555 3 місяці тому +13

    ఆర్య!! ఇంత ఘనమైన చరిత్ర మన తెలుగు కన్నడ తుళు మనం వారసులం.. కానీ. నేటి సమాజంలో చాలా కొద్దీ మంది కె చరిత్ర పట్ల అభిరుచి అవగాహనా, మనం కోల్పోక ముందే, ఏదో ఉదంగా ఈ రాజుల పేర్లు మన ఇంట్లో వినిపించల్లీ. ఎలా.. రోజు ఈ చరిత్రస్ నన్ను చాలా బాధపెట్టుతోంది.. మనం దూరమై ఎక్కడికి వెళ్తున్నామ్ము... శూన్య ప్రాంచెం అనే ఒక నాగరీకత వ్యపు 😢

  • @guptatlsn3973
    @guptatlsn3973 12 днів тому +2

    కన్నుల ముందు వెంకటపతి విజయాన్ని చూపారు.కానీ మన చరిత్ర పుస్తకాలలో ఈ విజయాన్ని కప్పివుంచారు.

  • @srinivassns9591
    @srinivassns9591 3 місяці тому +12

    జయహో వెంకటపతి దేవరాయ... జయహో జయహో... జై సనాతన ధర్మ... జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి... 💪✊✌️😤🕉️🌍🌌🚩🇮🇳

  • @pynenichandrasekhar220
    @pynenichandrasekhar220 2 місяці тому +3

    Namo ,,namo ,,,venkatapati raya ,,ki jai,,,

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 місяці тому +3

    It's an awakening for Sanathana Dharma! Future is looking very dangerous for Sanathana Dharma. One must realise the the danger in future! Jai Hind!

  • @RajKumar-mp1ho
    @RajKumar-mp1ho 3 місяці тому +5

    ఇంతటి ఘనమైన చరిత్ర ను ఈ నాటి భావితరాలకు తెలియ జేస్తున్నందుకు ధన్యవాదాలు. నా చిన్న సహాయం 100 రూపాయలు.

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 місяці тому +1

      మీ ప్రోత్సాహానికి హృత్త్పూర్వక ధన్యవాదాలు.

    • @lakshmipodapati2625
      @lakshmipodapati2625 Місяць тому +2

      This should also be picturised. . We have movies of only krishnadevaraya

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 3 місяці тому +7

    మీ ఈ సత్ప్రయత్నం చాల శ్లాఘనీయము. ధన్యవాదాలు🙏

  • @kethavathshivaji-oj3fd
    @kethavathshivaji-oj3fd 2 місяці тому +3

    Map 🗺️ editing super sir
    Jai shree ram 🚩🚩🚩🚩

  • @kmrsong
    @kmrsong 3 місяці тому +10

    This is the first time that I came to know about the victories of the Vijayanagar king Venkatapati Raya over Golconda Sultan. But Marxist historians will not mention this in History Text books.

    • @venkatakrishna1811
      @venkatakrishna1811 3 місяці тому +1

      I have never come across this in our class books , good & honest narrator. 😊

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 місяці тому +1

      Glad that you watched the video & appreciated the history.

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 місяці тому

      Thank you.

  • @manojmuni3058
    @manojmuni3058 3 місяці тому +6

    విజయనగర సామ్రాజ్యంలో గొడుగుపాలుడు గురించి ఏమైనా శాసనలు ఉన్నాయా. గొడుగుపాలుడు గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది ragotham గారు. మీ ద్వారా తెలుసుకోవాలని ఆకాంక్ష.
    మనోజ్ కుమార్
    నెల్లూరు

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 місяці тому +1

      విజయనగర పాలకుల వద్ద పనిచేసే వివిధ వృత్తుల గురించి కొంత సమాచారం రాయవాచకములోను, శాసనాల్లోనూ ఉంది. వాటిలో గొడుగు పట్టుకునే వారి గురించిన వివరాలు లేవు.
      కనుక గొడుగుపాలుడు అన్నది ఒక కల్పిత పాత్ర అని మా అభిప్రాయం.

  • @raguramragipatino6514
    @raguramragipatino6514 3 місяці тому +4

    వింటుంటే వీరావేశం వస్తున్నది

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 4 години тому

    👌👍💪💪💪 Barath Mathaki Jai Jai Hindh 💪💪💪💪💪💪

  • @RajKumar-mp1ho
    @RajKumar-mp1ho 3 місяці тому +4

    Thanks

  • @krishnaprasadkollepara6331
    @krishnaprasadkollepara6331 3 місяці тому +3

    మన పాఠ్య పుస్తకాలు/ తెలుగు అకాడమీ వారు చెప్పని విషయాన్ని అద్భుతంగా చెప్పారు. ధన్యవాదములు. ఈ వీడియో ను నా మిత్రుల కు షేర్ చేస్తాను..

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 3 місяці тому +5

    so nice

  • @kirankumarbotsha5943
    @kirankumarbotsha5943 3 місяці тому +5

    Excellent narration 👏👏

  • @swarnalatha3376
    @swarnalatha3376 Місяць тому +2

    Naadhi kadapa. Anna nakallalo pennanadhi neeru gari pithunnai aho venkatapathi Raya jayaho

  • @mrachandra1706
    @mrachandra1706 3 місяці тому +2

    కళ్లకు కట్టినట్టుగా వివరించారు

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 3 місяці тому +4

    Fantastic description and narration of our great history by you, Sir. Thank you.

  • @nalagandlanari4900
    @nalagandlanari4900 2 місяці тому

    కుల్లూరు బలిజ వీరులగురించి వీడియో cheyandi

  • @venkatakrishna1811
    @venkatakrishna1811 3 місяці тому +3

    Very good information sir, thanks

  • @vijayalakshmivishnubhotla4229
    @vijayalakshmivishnubhotla4229 2 місяці тому

    Than q sirrr

  • @ksrraju7338
    @ksrraju7338 3 місяці тому +2

    superb sir

  • @rajugoudallam5465
    @rajugoudallam5465 3 місяці тому +2

    👏👏👏

  • @babua3605
    @babua3605 3 місяці тому

    Thanks for sharing 😊

  • @sakesudhakar9122
    @sakesudhakar9122 6 днів тому

    అలా కాదు తురక సైన్యం భోజనాలు చేస్తుంటే దాడులు చేసి ఓడించారు

  • @kethavathshivaji-oj3fd
    @kethavathshivaji-oj3fd 2 місяці тому

    Hukka bukka rayala paina videos. Map 🗺️ editing cheyandi please sir

  • @purethoughtts638
    @purethoughtts638 3 місяці тому

    Please make video about Gandikota pemmasani Ramalinga nayakudu. ।the commander under SKDR

  • @kethavathshivaji-oj3fd
    @kethavathshivaji-oj3fd 2 місяці тому +1

    Vijayanagar empire last king varaku history cheppandi sir

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 3 місяці тому +1

    Narration of the History of vijayanagara is very good. The end of Kulikutub happened or not. Make it clear. Namaskaaram.

  • @kmrsong
    @kmrsong 3 місяці тому +1

    Excellant tone and voice of commentator.

  • @pillariramu1403
    @pillariramu1403 3 місяці тому +2

    🚩🚩🚩🗡️

  • @visweswararaovarapula6583
    @visweswararaovarapula6583 3 місяці тому

    Where we can refer these Saasanaas..? Is it Telugu Academy..?

  • @NKS1982
    @NKS1982 2 місяці тому +1

    పెనుగొండ నగరం ఎలా నాశనం అయ్యింది? ఎందుకంటే అక్కడ చాలా దేవాలయాలు హంపిలో లాగ విధ్వంసం అయ్యాయి.

  • @sadashivan89
    @sadashivan89 3 місяці тому +2

    జయం జయం చంద్రన్న 😂😂😂😂😂 ( ఏమీ చెయ్యకుండా చేసిన భజన ఎలా తుస్సు అంటుందో 2019 ఎలెక్షన్ నిరూపించాయి)... నిజం అయిన యుద్ధం లో గెలిచన వారికి కీర్తి నిలిచిపోతుంది... ❤💐🤚

    • @franzferdinand3449
      @franzferdinand3449 3 місяці тому +1

      meedi vyrabhakti anipisthundi

    • @purethoughtts638
      @purethoughtts638 2 місяці тому

      Gandikota pemmasani nayakulu
      .eeeyana asalu mention kuda cheyaledu .. biased narration

  • @pynenichandrasekhar220
    @pynenichandrasekhar220 3 місяці тому +4

    Thanks

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 місяці тому +1

      Thanks a lot Chandrasekhar garu.

    • @pynenichandrasekhar220
      @pynenichandrasekhar220 2 місяці тому +1

      Sir,Mangalagiri, srikrishna Deva raya inscription ,,,,about the victorys ,,, given details about Udayagiri,kondaveedu victory s details. Given please give me details. Where available means which Book,, for example ,, South Indian inscriptions16,,also not available,,