అద్భుతం సర్.విజయనగర రాజుల కాలంలోకి వెళ్ళిన భావన కలిగింది.అలాగే డోమింగో పేస్ యొక్క విజయనగర సందర్శన అనుభవాల సంకలనం కూడా ఈవిధంగా చిత్రించగలరని ఆశిస్తున్నాను.
సూపర్ సార్, మీరు చరిత్ర కళ్ళకు కట్టినట్లు చూపిస్తునందుకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వుండాలని మనసార శిరస్సు వంచి నమస్కరిస్తున్న, మీలాంటి వారిని కచ్చితంగా ఎంతైనా ప్రోత్సహించాలి...
మూకోటి దేవతలకు జంధ్యం ఊటుంది 🙏 SC 60+ Category's A.B.C.D ST 35Sb Caste's జంధ్యం లేదు Bro తాకువ జాతి కులాలు ఊరికి బయట ఉంటారు Labour Worker's సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం తల్లిలాటి దర్మం ఏది 🤔 సిందూ నాగరికత - హిందూ నాగరికత సింధు ప్రజాల జీవనవిధానం సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
చాలా అద్భుతమైన వీడియో... మీరు సవివరంగా విజయనగర సామ్రాజ్య విశేషాలు తెలుపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏 ఈనాటి జనరేషన్ తో పాటు అందరును విజయనగర సామ్రాజ్య విశేషాలు చరిత్రను తప్పనిసరిగా తెలుసుకోవాలి....
చరిత్ర పరిరక్షణలో మన జాతికి శ్రద్ధ లేదు. అది అవసరమనే ఆలోచనే లేదు. పురాణాలన్నీ చరిత్రలే. ఇతి+హ+ఆసహః ... ఇది ఇలా జరిగింది అని అర్థమని విన్నాను. మనకు తెలిసినంతలో ఏనుగుల వీరాస్వామయ్య గారి "కాశీ యాత్ర చరిత్ర" ప్రాచీనమైనది. (ఇప్పుడు మళ్ళీ దొరుకుతున్నది). దానికన్న పూర్వమే ఆంగ్లంలో వెన్నెలకంటి సుబ్బారావు గారి పుస్తకం ఆత్మకథ వ్రాశారట. (Subrow Vennelkunti అని గూగుల్లో వెతకాలి. పుస్తకం దొరకటం లేదు).
Sir , మీరు చెప్పే విధానం మీరు చెప్పే టాపిక్స్ చాలా బాగుంటున్నాయి . అందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు , మీరు ఉపయోగిస్తున్న . AI ఏమిటో కాస్త చెప్పగలరు . 🙏🙏🙏
@@jaistakumarveerabathini3152 మీ సహాయానికి హృత్త్పూర్వక ధన్యవాదాలు. నిజమైన చరిత్రను క్షుణ్ణంగా పరిశోధించి, సూటిగాను, క్లుప్తంగాను అందించడమే మా లక్ష్యం. మీవంటి చరిత్రాసక్తుల సహాయంతో ఆ లక్ష్యాన్ని చేరుకోగలమని ఆశిస్తున్నాం.
Sir recent ga me vedios chustunaa just 1week nundii .nice sir 🙏🏼🙏🏼 Sir rayalaa rajyamlo peetadipathula pathraa enthaa undii elntive kuda chepandii sir please sringeri peetam.
mee technology adbutam uha ku andanidi ilantivi telugu bhashaloo anuvadam loo vinadam maa adrustam mee kastaniki mee alochna parigyanam amogam danyavadalu
బాగుంది కథనం. అలాగే మన తెనాలి రామకృష్ణ గారి ప్రయాణం తెనాలి నుంచి హంపి వరకు ఎలా సాగింది, ఆయన జీవన శైలి, ఆయన వ్యక్తిత్వం, నలుగురి లో ఎలా ఉండేవారు, రాయల వారి దగ్గర ఎలా ఉండేవారు ఇలా పరిశోధించగలరు. ఎందుకంటే సినిమాలలో, పుస్తకాలలో, కథలలో ఆయనని ఒక హాస్య కవిగా చూపిస్తున్నారు. కానీ నాకున్న సమాచారం వరకు వారు మహా కోపిష్టి అని, వారితో సాధారణ ప్రజలు మాట్లాడాలంటే భయపడే వారని, ఆయనని కలవాలంటే మధ్యలో ఒక సిస్టం( కొంతమంది ఆయన కింద పని చేసేవారు) ఉండేదని, వారిని దాటుకొని వెళ్లి కలవాలంటే అయ్యే పని కాదని, అహంకారం కొట్టొచ్చి నట్లు కనపడేదని, మళ్ళీ రాయల వారి సభలో మాత్రం ఆయన మెప్పు కోసం చతురత ప్రదర్శించేవారని, అతని గౌరవాన్ని ఎవరైనా ఆఖరికి రాయల వారైనా కించ పరుస్తే ఆగ్రహం చెందేవారని, అందుకని దాదాపు చాలా మంది ఆయనకు దూరంగానే ఉంటారని, ఇంటిలో పరమ స్ట్రిక్ట్ గా ఉంటారని, ఆయన ఇల్లే ఒక రాజా భవనం గా ఉండేదని, చాలా మంది పని వాళ్ళు ఉండే వారని, ఆ ఏరియా లో ఆయనే ఒక రాజుగా ఉండేవారని తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఆయన తన మేనమామ ఊరు అయిన తెనాలికి వచ్చే వారని, అది కూడా రెండే సార్లు వచ్చారని, అలా వచ్చినప్పుడు తెనాలిలో అమ్మవారి ఒక గుడి కట్టించారని, అది ఇప్పటికీ తెనాలిలో ఉంది అని చెప్తుంటారు. అలా ఆయన పేరు ఆ గుడి శాసనాలలో ఉంది అని మొన్నీ మధ్య యూట్యూబ్ వీడియో లో చూసాను. వీలైతే ఆయన విషయాలు తెలుసుకోడానికి హంపి కైనా వెళ్ళాలి లేక తెనాలి లో అయినా వెతకాలి. నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. తప్పైతే మన్నించండి. శ్రీ కృష్ణ దేవరాయలు గారు ఎలా ఉండేవారో మనకు తిరుపతి వెళ్తే తెలుస్తుంది. తిరుమలలో శ్రీవారి గుడి లో ఆయన మరియు వారి ఇద్దరు భార్యల కాంస్య విగ్రహాలు చూస్తే ఆ రోజుల్లో రాయల వారు ఎలా ఉందే వారో ఊహించుకోవచ్చు. ఎందుకంటే, ఆ విగ్రహాలు స్వయముగా ఆయనే తన రూపాన్ని, వస్త్ర ధారణ, అభరణ అలంకరణ, తన శరీర కొలతలు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయో అలానే పోత పోయించి చేయించారు అని శాసనాల్లో ఉంది. ఎందుకంటే ఆయన విష్ణు భక్తుడు. ఆయన సదా ఆ శ్రీవారికి నమస్కరిస్తూ ఆయన ఎదురుగా ఉండాలని కోరిక. అందుకే శ్రీవారికి నమస్కరించే భంగిమలో భార్యలతో సహా తన ప్రతిమలని గర్భ గుడిలో పెట్టించారు. తర్వాత్తర్వాత అక్కడి నుంచి ఆ విగ్రహాలు జయవిజయుల దగ్గరికి వచ్చినాయి. అటు పిమ్మట ధ్వజ స్థంభం దగ్గర పెట్టారు చాలా కాలం. ఇప్పుడు గుడిలో ప్రసాదం తీసుకొని, చేతులు కడుగుకొని బయటకి వచ్చే మహాద్వారం వైపు తిరిగే మలుపు లో, శ్రీవారికి ఎదురుగా ఉండేటట్లు పెట్టారు. వెళ్ళినప్పుడు చూడొచ్చు. భవిష్యత్తు లో ఆ విగ్రహాలు ఇంకెక్కడికి మారుస్తారో తెలియదు. ఓం నమో వేంకటేశాయ.
ఏ యాత్రీకుడు, ఏ దేశం నుండి, ఏ శతాబ్దంలో విజయనగరాని వచ్చాడో, వచ్చాక ఏం చూసాడో, దాని గురించి ఏం చెప్పాడో అన్న వివరాలతో బాటు ఆ కాలంలో విజయనగరాన్ని పాలిస్తున్న పాలకులెవరన్న వివరాలను ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ రెఫరెన్స్ కోసం చూస్తున్నారు? ఇంతకూ అందరికీ అందుబాటులో ఉన్న ఇలాంటి అంశాల్లో "ట్రాన్స్పెరన్సీ" ప్రస్తావన ఎందుకు?
అస్సలు విషయం లేదు సార్,,తప్పుగా అనుకోకండి మీరు చెప్పిన పోర్చుగ్రీస యాత్రికుడు 16 వ శతాబ్దం లో విజయనగరం ఎలా వెళ్తాడు సార్,1565 లో తళ్లికోట యుద్దం లో మొత్తం విజయనగరం ధ్వంసం అయ్యింది,,,మీకు ఇంకా చరిత్ర తెలియాలి అంటే రాబర్ట్ స్యూయల్ ది the forgotten empire of vijayanagar అనే బుక్ ఉంది అందులోచాలా క్లియర్ గా కృష్ణదేవరాయ కాలం నుంచి విజయనగర వైభవం అర్థం అవుతుంది
అద్భుతం సర్.విజయనగర రాజుల కాలంలోకి వెళ్ళిన భావన కలిగింది.అలాగే డోమింగో పేస్ యొక్క విజయనగర సందర్శన అనుభవాల సంకలనం కూడా ఈవిధంగా చిత్రించగలరని ఆశిస్తున్నాను.
ధన్యవాదాలండి.
Supar thank
Sir appati history naa kallaku kanapadindi super sir AA boyila gurinchi cheptunte chaala bagga undi sir.😊
ఇలా మనదైన సంపూర్ణ భారత దేశ చరిత్ర అందించగలరు మీ సంకల్పానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు
@@chaitanyapopuri3287 ధన్యవాదాలు.
నా ఈ ఉడుత సాయాన్ని మన్నించండి...ఇంకా ఎంతో ఇవ్వాలనే మనసు ఉన్నా ఇచ్చే స్థోమత లేనందుకు చింతిస్తున్నాను🙏🏻😔
మీ సహృదయతకు ధన్యవాదాలండి.
సూపర్ సార్, మీరు చరిత్ర కళ్ళకు కట్టినట్లు చూపిస్తునందుకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వుండాలని మనసార శిరస్సు వంచి నమస్కరిస్తున్న, మీలాంటి వారిని కచ్చితంగా ఎంతైనా ప్రోత్సహించాలి...
ధన్యవాదాలండి.
మూకోటి దేవతలకు జంధ్యం
ఊటుంది 🙏
SC 60+ Category's A.B.C.D
ST 35Sb Caste's
జంధ్యం లేదు
Bro
తాకువ జాతి కులాలు
ఊరికి బయట ఉంటారు
Labour Worker's
సనాతన ధర్మం లేదా హిందూ ధర్మం
తల్లిలాటి దర్మం ఏది 🤔
సిందూ నాగరికత - హిందూ నాగరికత
సింధు ప్రజాల జీవనవిధానం
సిందూ దర్మం - బౌద్ధ దర్మం కదా
చాలా అద్భుతమైన వీడియో...
మీరు సవివరంగా విజయనగర సామ్రాజ్య విశేషాలు తెలుపుతున్నందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
ఈనాటి జనరేషన్ తో పాటు అందరును విజయనగర సామ్రాజ్య విశేషాలు చరిత్రను తప్పనిసరిగా తెలుసుకోవాలి....
ధన్యవాదాలండి.
Time mechine లో ఆనాటి కాలానికి వెళ్లి నట్లుంది sir, చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది. మరిన్ని ఇలాంటి వీడియో లు మాకు అందిస్తారని ఆశిస్తున్నాను. 🎉🎉🎉🎉
ధన్యవాదాలండి.
చరిత్ర పరిరక్షణలో మన జాతికి శ్రద్ధ లేదు. అది అవసరమనే ఆలోచనే లేదు. పురాణాలన్నీ చరిత్రలే. ఇతి+హ+ఆసహః ... ఇది ఇలా జరిగింది అని అర్థమని విన్నాను.
మనకు తెలిసినంతలో ఏనుగుల వీరాస్వామయ్య గారి "కాశీ యాత్ర చరిత్ర" ప్రాచీనమైనది. (ఇప్పుడు మళ్ళీ దొరుకుతున్నది).
దానికన్న పూర్వమే ఆంగ్లంలో వెన్నెలకంటి సుబ్బారావు గారి పుస్తకం ఆత్మకథ వ్రాశారట. (Subrow Vennelkunti అని గూగుల్లో వెతకాలి. పుస్తకం దొరకటం లేదు).
ధన్యవాదాలండి.
🤝👌👍👏🙌
Thanks! I wish you get all the support to make very good content like this. I am very happy for your job , please keep it up.
Thanks a lot Sasidhar garu.
Your contribution will be best utilised to make useful videos.
మరో లోకంలో ఉన్న భావన కలుగుతుంది ❤
ధన్యవాదాలు.
చక్కటి చిత్రాలు ఎంతో చక్కటి వివరణ చాలా బాగుంది
Sir , మీరు చెప్పే విధానం మీరు చెప్పే టాపిక్స్ చాలా బాగుంటున్నాయి . అందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు , మీరు ఉపయోగిస్తున్న . AI ఏమిటో కాస్త చెప్పగలరు . 🙏🙏🙏
ధన్యవాదాలండి.
Dall-E, Pika మొదలైన నాలుగు AI tools వాడుతున్నాము.
@@AnveshiChannel నేను అడిగిన దానికి సమాదానం ఇచ్చినందుకు ధన్యవాదములు . 🙏🙏🙏
కొత్త కోణంలో విజయనగర చరిత్ర లో ఉన్న రవాణా సౌకర్యాలు తెలుపటం అద్భుతం అమోఘం అపూర్వం ధన్యవాదాలు
ధన్యవాదాలు.
మీరు చేస్తున్న ప్రయత్నం అద్భుతము
ధన్యవాదాలు.
Really you are doing good job. You are showing those days cultur and real life of people. Tq so much!
Thank you so much.
Very super enno telsukovssina
Vishayalu chepparu thank you sir
ధన్యవాదాలు.
Jai vijaya nagara samrajyam ..... I love vijaya nagara samrajyam history
చాలా బాగుంది...ఈ ప్రయాణ గాథ...🙏🙏🙏
ధన్యవాదాలు.
Please do a video on Telugu people who are living in Tamilnadu from centuries. Why they left from Telugu state and when did they settle in Tamilnadu?
AI LO SUPER GAA UNDI...❤❤❤❤
Paid 100its small amount getting great information thank u anveshi
Thank you.
Portuguese Travelers Domingo Peas, Fernao Nuniz Gurinchi Cheppandi…
Great బోయ లు
Nice old transport system at హంపి vizianagaram
Nice A. i. అప్లికేషన్స్
Mee prayatnam Bhesh......... super Thanks..... jaisriRaam
Thank you.
Thanks
Adbutham inka manchiga parishodanalu chesi veedios pettagalarani ashisthunnanu
@@jaistakumarveerabathini3152 మీ సహాయానికి హృత్త్పూర్వక ధన్యవాదాలు.
నిజమైన చరిత్రను క్షుణ్ణంగా పరిశోధించి, సూటిగాను, క్లుప్తంగాను అందించడమే మా లక్ష్యం. మీవంటి చరిత్రాసక్తుల సహాయంతో ఆ లక్ష్యాన్ని చేరుకోగలమని ఆశిస్తున్నాం.
chaala bagundi adbhutam.elanti videos inka chaeyandi.subham
ధన్యవాదాలండి.
Thanks a lot for your great effort
Thank you.
Supar, sari, boyalagurinchi, vivarinchinadhuku
Super Thanks
Excellent images. Dhanya vaadalu
Thank you.
Super thank
Sir మీరు చెప్పే విధానం చాలా బాగుంది
బోయల గురించి కూడా బాగానే చెప్పారు
నేను బోయ వాడినే sir బోయ అంటే వాల్మీకి
Thanks for your valuable & excellent presentation.
Thank you.
Excellent AI usage🎉
Thank you.
THANKS FOR HAVING TOLD THE EVENT OF THAT PERIOD
Thank you.
Sir recent ga me vedios chustunaa just 1week nundii .nice sir 🙏🏼🙏🏼
Sir rayalaa rajyamlo peetadipathula pathraa enthaa undii elntive kuda chepandii sir please sringeri peetam.
Dhanyavadalu.
Super sir barister parvateesham story gurthochidi 😊
Glad you like it!
చాలా బావుంది
ధన్యవాదాలు.
mee technology adbutam uha ku andanidi ilantivi telugu bhashaloo anuvadam loo vinadam maa adrustam mee kastaniki mee alochna parigyanam amogam danyavadalu
ధన్యవాదాలు.
🙏👌👌👌👌👌👌👌👌👌 Excellent.
Thank you.
Very wonderful sir....
Thank you.
🎉🎉🎉🎉🎉chala bagundi manchiga thisaru great work god bless you
Chala bagundi sir Super thanks sir
Thank you.
Great effort successful 🙏🙏🙏
YOURS EFFORT IS APPRIABLE
Super, thanks
Thank you.
Supar
Super 👏👏👏
Domingo paes and nuniz, chronicles ,,details given by A FORGOTTEN EMPIRE,WRITTEN BY ROBERT SWELL...
Thank you.
Very Good Video.. Valla Roadlu Ela Vundevi Sir..? Gravel Vesara lekha Matti Roadla..?
Thank you.
Cities & major towns were having stone paved streets.
Major roads were mud roads.
Sir appati history naa kallaku kanapadindi super sir AA boyila gurinchi cheptunte chaala bagga undi sir.😊
ధన్యవాదాలు.
Superb sir
Thank you.
ఆనాటి భారతీయుల విలువలే సనాతన ధర్మం
Wowsuper ❤
Thank you.
Thanks
Thank you Yogesh Kumar garu,
Your kind support is much appreciated.
Thanks!
Thanks a lot for your generous contribution, Indrani garu.
Emagine very good sir
Thank you.
నేను ఎంతో ఉహించుకొని ప్రయాణం చేస్తుంటాను.... ముఖ్యంగా పెనుకొండ కోటపై యుద్ధం
हरये नमः।
अत्यद्भुतम्।
तस्मिन् काले एव वयं स्मः इति अनुभूयते,
🙏🏼
Super
Wonderful presentation sir
Thank you sir.
Super😊
Thank you.
Good
Thanks
Thanks a lot Bharath Kumar garu.
Good video
Thank you.
Your,s voice output very nice sir 🎉🎉🎉🎉
Thank you.
Super thanks,excellent
Excellent presentation sir
Thank you.
చాలా చక్కగా చెప్పారు, మంచి ప్రయత్నం. పేమెంట్ మోడ్స్ నంబర్స్ చెప్పండి
ధన్యవాదాలు.
UPI ద్వారా సహాయం చేయవచ్చు. మా UPI id - raghu.cdp@okhdfcbank
Sar chalabhgachepparu
ధన్యవాదాలు.
❤
Please translate the book of THE FORGOTTEN EMPIRE book also, it gives lots of information regarding Vijaynagar Empire.
Thanks for your efforts.
The book was already translated into Telugu by EMESCO Publishers 15yrs back!
@@sanagasettyvenkateswararao1313 thank you
🙏🙏
Super 👌👍
Thank you
Thank you sir
Thank you.
Sir Hampi ని reconstruct chesi chupinchandi si
Domigo paes hampini varninchina di pettandi
bro video ni ela chesaru? Software or app info pettandi please.
🙏🙏🙏🙏🙏👌👏👏
History రఫీ sir voice కదా ఇది
ఈ వీడియో వ్యాఖ్యానం అన్వేషి ఛానల్ నిర్వాహకుడు రఘోత్తమరావుది.
👍👍
కాకతీయ కింగ్, ప్రతాపరుద్రుడు, మహానది రివర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్ర చెబుతూ ఉన్నది. వీలు ఉంటే ఒక ఐ వీడియో చెయ్యాలి ప్లీజ్.
అహ రోజు మేము లేము కాని మీరు మాకు కళ్ళకు katti నట్లు చూపినేరు ఇంక ఎన్నో ఇలాంటివి chupandi👏
ధన్యవాదాలు.
🙏🙏😊🇮🇳🌍
Aditya 369 cinima lo vale manamu nijamuga vijayanagara veedhulallo prayaninhcina bhavana kalpichinanduku dhanyavadamulu
ధన్యవాదాలండి.
🙏
అద్భుతమయిన దృశ్య రూప వివరణ ఇచ్చారు
ధన్యవాదాలు.
ఆ రోజులలో హంపి లో 20 లక్షల ప్రజలు ఉండేవారు ప్రపంచం టాప్ 🙏
ఇక్కడి నుండి దీన్ని సేకరించారు చెప్పగలరా....
🙏🙏🙏🙏
బాగుంది కథనం. అలాగే మన తెనాలి రామకృష్ణ గారి ప్రయాణం తెనాలి నుంచి హంపి వరకు ఎలా సాగింది, ఆయన జీవన శైలి, ఆయన వ్యక్తిత్వం, నలుగురి లో ఎలా ఉండేవారు, రాయల వారి దగ్గర ఎలా ఉండేవారు ఇలా పరిశోధించగలరు.
ఎందుకంటే సినిమాలలో, పుస్తకాలలో, కథలలో ఆయనని ఒక హాస్య కవిగా చూపిస్తున్నారు. కానీ నాకున్న సమాచారం వరకు వారు మహా కోపిష్టి అని, వారితో సాధారణ ప్రజలు మాట్లాడాలంటే భయపడే వారని, ఆయనని కలవాలంటే మధ్యలో ఒక సిస్టం( కొంతమంది ఆయన కింద పని చేసేవారు) ఉండేదని, వారిని దాటుకొని వెళ్లి కలవాలంటే అయ్యే పని కాదని, అహంకారం కొట్టొచ్చి నట్లు కనపడేదని, మళ్ళీ రాయల వారి సభలో మాత్రం ఆయన మెప్పు కోసం చతురత ప్రదర్శించేవారని, అతని గౌరవాన్ని ఎవరైనా ఆఖరికి రాయల వారైనా కించ పరుస్తే ఆగ్రహం చెందేవారని, అందుకని దాదాపు చాలా మంది ఆయనకు దూరంగానే ఉంటారని, ఇంటిలో పరమ స్ట్రిక్ట్ గా ఉంటారని, ఆయన ఇల్లే ఒక రాజా భవనం గా ఉండేదని, చాలా మంది పని వాళ్ళు ఉండే వారని, ఆ ఏరియా లో ఆయనే ఒక రాజుగా ఉండేవారని తెలిసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ తెలియదు.
ఆయన తన మేనమామ ఊరు అయిన తెనాలికి వచ్చే వారని, అది కూడా రెండే సార్లు వచ్చారని, అలా వచ్చినప్పుడు తెనాలిలో అమ్మవారి ఒక గుడి కట్టించారని, అది ఇప్పటికీ తెనాలిలో ఉంది అని చెప్తుంటారు. అలా ఆయన పేరు ఆ గుడి శాసనాలలో ఉంది అని మొన్నీ మధ్య యూట్యూబ్ వీడియో లో చూసాను. వీలైతే ఆయన విషయాలు తెలుసుకోడానికి హంపి కైనా వెళ్ళాలి లేక తెనాలి లో అయినా వెతకాలి. నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. తప్పైతే మన్నించండి.
శ్రీ కృష్ణ దేవరాయలు గారు ఎలా ఉండేవారో మనకు తిరుపతి వెళ్తే తెలుస్తుంది. తిరుమలలో శ్రీవారి గుడి లో ఆయన మరియు వారి ఇద్దరు భార్యల కాంస్య విగ్రహాలు చూస్తే ఆ రోజుల్లో రాయల వారు ఎలా ఉందే వారో ఊహించుకోవచ్చు. ఎందుకంటే, ఆ విగ్రహాలు స్వయముగా ఆయనే తన రూపాన్ని, వస్త్ర ధారణ, అభరణ అలంకరణ, తన శరీర కొలతలు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయో అలానే పోత పోయించి చేయించారు అని శాసనాల్లో ఉంది. ఎందుకంటే ఆయన విష్ణు భక్తుడు. ఆయన సదా ఆ శ్రీవారికి నమస్కరిస్తూ ఆయన ఎదురుగా ఉండాలని కోరిక. అందుకే శ్రీవారికి నమస్కరించే భంగిమలో భార్యలతో సహా తన ప్రతిమలని గర్భ గుడిలో పెట్టించారు. తర్వాత్తర్వాత అక్కడి నుంచి ఆ విగ్రహాలు జయవిజయుల దగ్గరికి వచ్చినాయి. అటు పిమ్మట ధ్వజ స్థంభం దగ్గర పెట్టారు చాలా కాలం. ఇప్పుడు గుడిలో ప్రసాదం తీసుకొని, చేతులు కడుగుకొని బయటకి వచ్చే మహాద్వారం వైపు తిరిగే మలుపు లో, శ్రీవారికి ఎదురుగా ఉండేటట్లు పెట్టారు. వెళ్ళినప్పుడు చూడొచ్చు. భవిష్యత్తు లో ఆ విగ్రహాలు ఇంకెక్కడికి మారుస్తారో తెలియదు.
ఓం నమో వేంకటేశాయ.
ధన్యవాదాలు.
తప్పని సరి పరిస్థితి.
1520 సంరం.ప్రాంతాలలో విజయనగరంలో జీవించిన పోర్చుగీసువర్తకుడు డామింగోపేస్ వ్రాసి మనకందించిన విజయనగర పరిసరాలలో ప్రయాణవిధానాలను,అప్పటి విజయనగరప్రాంతంలోని జనులవైఖరిని,వీధులను,వీడియోరూపంలో అందించడంలో మీకృషి,చరిత్రపట్లగల ప్రేమ,శ్లాఘనీయం!!!మిగతా విడయవగర చరిత్రలోని మరికొన్ని భాగాలనుకూడా వీడియోరూపంలో మాకందించండి.
. టేకి వీరబ్రహ్మం B.E
రచయిత
Script bagane undi, reference gurinchi chepthe Inka transparent ga untadi. Edi Rajamauli move em kadu kadha!!.
Transparent maintain chethe Baga untadi. Dhanyavadhalu
ఏ యాత్రీకుడు, ఏ దేశం నుండి, ఏ శతాబ్దంలో విజయనగరాని వచ్చాడో, వచ్చాక ఏం చూసాడో, దాని గురించి ఏం చెప్పాడో అన్న వివరాలతో బాటు ఆ కాలంలో విజయనగరాన్ని పాలిస్తున్న పాలకులెవరన్న వివరాలను ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏ రెఫరెన్స్ కోసం చూస్తున్నారు? ఇంతకూ అందరికీ అందుబాటులో ఉన్న ఇలాంటి అంశాల్లో "ట్రాన్స్పెరన్సీ" ప్రస్తావన ఎందుకు?
Domingopaes
Sir need this in english
English version 👉🏻 ua-cam.com/video/lYx1bdAwG8Y/v-deo.html
400 సం.ల క్రితం ఇంత ఘోరం గా వుంటే అంతకు ముందు ఇంకెలాగో మరి.
time waste అనిపించింది
దీనికన్నా బోలెడు చందమామ కదలు భారతం ఇంకా ఎన్నో ఉన్నాయి
ధన్యవాదాలు.
వెనకటికి నీలాంటోడు వట్-టకాయలు అని అంటే నాకు రెండు అని అన్నాడట
అస్సలు విషయం లేదు సార్,,తప్పుగా అనుకోకండి మీరు చెప్పిన పోర్చుగ్రీస యాత్రికుడు 16 వ శతాబ్దం లో విజయనగరం ఎలా వెళ్తాడు సార్,1565 లో తళ్లికోట యుద్దం లో మొత్తం విజయనగరం ధ్వంసం అయ్యింది,,,మీకు ఇంకా చరిత్ర తెలియాలి అంటే రాబర్ట్ స్యూయల్ ది the forgotten empire of vijayanagar అనే బుక్ ఉంది అందులోచాలా క్లియర్ గా కృష్ణదేవరాయ కాలం నుంచి విజయనగర వైభవం అర్థం అవుతుంది
ఇంతకూ "16వ శతాబ్దం" అంటే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకో చెప్పండి!
1500 నుండి 1599 వరకు అని నేను తెలుసుకున్నంత వరకు
1501 to 1600
అయ్యా... రెడ్డీ...1501 తోనే...16 వ శతాబ్దం ప్రారంభం అవుతుంది...ఈయన చెబుతుంది...ఆ 65 సంవత్సరాల చరిత్రలో ఉండొచ్చు కదా..
..
16వ శాతబ్దం అంటే 1699 వరకు ఇది 21వ శతబ్దం అంటే 2099వరకు
Apudu muslims kada paripalichindi😂