Asalu not happen krishnudu pettina sapaniki can't come because krishna sapam nti janalu tho matladalev sancharinxhalev anadu asala janalaki approach avalev ani..unte e kalpithalu janalu ala create chesaru...
ఇతని గురించి విన్నాను, మధ్యప్రదేశ్ లోని Khandwa జిల్లా లో ashirghad అనే కోట ఉంది చాలా ఎత్తైన కొండ మీద పూర్వం రాజుల కాలం నాటిది. అక్కడ ఒక శివుని గుడి ఉంది, సాయంత్రం 5-6 గంటలకు కోట మూసివేయబడుతుంది ఎవరిని అక్కడకు వెళ్ళనివ్వరు. అశ్వధముడు అక్కడ గుర్రం మీద రాత్రి సమయంలో కోట లో తిరుగుతాడు ఎవరికైనా కనబడితే morning వరకూ చనిపోయి శవం అయి కనపడతారు అని allow చేయరు. అంత ఎత్త్తైన కొండ మీద శివలింగం దగ్గర తాజా పూలు కూడా ప్రతి రోజూ వస్తాయి అక్కడకి అవి ఎలా వస్తాయి ఎవరు పెడతారు అనేది ఇప్పటికీ ప్రశ్నే. night గుర్రం పైన ఎవరో తిరిగే సౌండ్స్ కూడా వాస్తు ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ researches కూడా జరిగాయి కోట రహస్యాలు గురించి. 7-8 years అక్కడే ఉన్నాము కాబట్టి చాల intrest గా ఉండేవి ఈ విషయాలు. something miracle ashirghad కోట అనేది. రాజులు పాలించిన చాలా ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ.
@@ap07raviteja8 adi edoo camera's prati choota petti vunte,, record avvutadi kada bro 😏 shiva linga degira or bayata anni place lo,,and live ga cam TV lo chusi,,apdu nijamo kadhoo chpali ga?,,mundu saringa research chesaraa?
అభూత కల్పనలు చాలా ప్రచారంలో వున్నాయి . ఏ కథనూ నమ్మ వద్దు . కలియుగాంతం వరకూ కాదూ , కేవలం మూడు వేల సంవత్సరాలు మాత్రమే దుర్భర జీవితం గడుపమని అతనికి శాపం . కానీ ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి . కానీ కలియుగం కాలం 432000 సంవత్సరాలు . ఆయన ఇప్పుడు పూర్తిగా శాపవిముక్తుడు అయ్యారు . ఆయనకు ఎన్నో మూలికలు తెలుసు . ఆయనకు ఇతరులను మందులు అడిగే అవసరం లేదు . అన్నీ కట్టు కథలు . మహా భారతాన్ని నమ్మాలి కానీ , వారూ వీరూ చెప్పిన మాటలని నమ్మకూడదు .
మన స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు శుభస్ చంద్రబోస్ భగత్ సింగ్ అమరవీరులు నీ గుర్తుచెస్తు ఓక ఫుల్ లెంత్ విడియో చెయ్యి అందరికి మన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐🌹🌹🌹
.ఈ కలియుగంలో అశ్వత్థామ లాంటి వాళ్లు అవకాశవాదులు బిజినెస్ రాజకీయ బ్రోకర్ గాళు స్వార్థ ప్రయోజనాల కోసం పరమనీచమై వాళ్ళు అందరికీ ఇదే గతి తప్పదు ఇదే నిజం నిజం మీరు నమ్మాలి..లేకపోతే చస్తారు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ జై పవన్ కళ్యాణ్ సి ఎం గా ప్రమాణం చేస్తారు ఖచ్చితంగా జయం నిశ్చయం జై జై
అశ్వద్ధామ 3000 వేల సంవత్సరాలు బ్రతికే ఉంటావాని కృష్ణుడు శాపం ఇచ్చాడు కలియుగాంతం వరకు అని కాదు వ్యాస మహాభారతం చదివితే తెలుస్తుంది సినిమాలు చూపెట్టే కథలు అన్ని కల్పితాలు పురాణాలు చదివి తెలుసుకోండి
అశ్వద్ధామ ఇంకా బ్రతికే వున్నాడా !! 5 వేల సంవత్సరముల నుండి జీవించే మనిషి సర్వ శక్తి సంపన్నుడు మానవాతీతుడు ఐవుండాలి. ఐతే ఇతడు బక్కచిక్కి కనిపిస్తున్నాడే !!! బహుశా శాప గ్రస్తుడై వుండాలి. అంచేత నేమో !!!
నాకు కూడా కనిపించాడు అతని మని గింజ ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు అలాగేకల్కి కోసం వెతుకుతున్నాడు భూకంపం సృష్టిస్తా అని కల్కి తిరుగుతున్నాడు వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని కలియుగం ఎండింగ్ లో రమ్మని పంపించేశాను😊
sri madgurudevulu aswaddama ji chirajeevulu. aakalpantha maranarahitulu. krishna sapavimovhana sri sri sri dhurvsula dwara srividya dwaraa vimochitulu iyyee himalyaalu lo unnaru.
Mahabhara❤️t loo Asvattham ippativ🤘arakuu vunnadaa led🤔aa anii konch👍am doubt kaani🤔 vunnadu a😊ni ee vide🤘o too Trusti❤️ng kaani manaku charitraluu🙏🏻🙏🏻❤️ cheptunnaiee..........🤘❤️🔥🔥🔥
Mee channel think deep, and another are my favourites. But ee ta , anta lu subjects chesi mee credibility pogottukuntunnaaru. Sometimes monetary desire leads to loss of goodwill. I suggest you not to take such subjects inwhich lots of anta, ta ,ta lu roll.
లాభమంటే.? యుద్ధం చేసేవారిని దొంగచాటుగా..కుటుంబంతో సహా సంహరించాడు గనుక అలా ఎవడైనా చేస్తే ఇతని ఈ దుస్థితికి వాళ్లు అందరూ అనుభవించవలసిందే ఇక్కడ ప్రస్తుతం రాహుల్ ఖాన్ ఇంకా జగన్ ఖాన్ ఈ విధంగా ఖచ్చితంగా అనుభవించవలసిందే.......అవును తమ్ముడు !🎉
Anna enti anna meeeru ila chepparu meeru chaala bhaga explain chesthaaru but ee sari matram meeru pettina thumbnail ki video ki relation a ledhu, thumb nail unnadhi just 45 sec a chepparu migathavi anni non relate chepparu
Jai hind jai hind jai hind jai hind jai hind jai hind jai hind jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అర్జునుడి కోడలి గర్భంలో ఉన్నా శిశివు మీద అస్త్రం అశ్వాద్దామ వొదిలితే కల్కి మూవీలో విజయదేవరకొండ కేవలం యుద్ధంలో మాత్రమే వొదిలిన అస్త్రంలా చూపించారు గాని ఎమోషన్ కనిపించలేదు..
ఈ విషయాలు నమ్మశక్యంగా లేవు. అశ్వత్థామ బ్రతికి ఉంటే ఉండవచ్చు. కానీ పసుపు నూనె అడుగుతాడు; సంవత్సరానికి ఒకసారి హోటల్ కు వచ్చి భోజనం,100 లీటర్ల నీళ్లు తాగుతాడు, అవసరమైన వాళ్ళకు కనపడతాడు.శాపగ్రస్తుడైన అశ్వత్థామ కు మంత్రశక్తులు ఎలా ఉంటాయి.
ఇది కల్పిత వార్త ‼️ అతను బయటికి వస్తే భారతదేశం అతన్ని రాజుగా అంగీకరిస్తుంది🙏
Asalu not happen krishnudu pettina sapaniki can't come because krishna sapam nti janalu tho matladalev sancharinxhalev anadu asala janalaki approach avalev ani..unte e kalpithalu janalu ala create chesaru...
😂😂😂😂😂
😂 సొల్లు మాటలు పట్టించుకుంటారేంటి 😂
ఇతని గురించి విన్నాను, మధ్యప్రదేశ్ లోని Khandwa జిల్లా లో ashirghad అనే కోట ఉంది చాలా ఎత్తైన కొండ మీద పూర్వం రాజుల కాలం నాటిది. అక్కడ ఒక శివుని గుడి ఉంది, సాయంత్రం 5-6 గంటలకు కోట మూసివేయబడుతుంది ఎవరిని అక్కడకు వెళ్ళనివ్వరు. అశ్వధముడు అక్కడ గుర్రం మీద రాత్రి సమయంలో కోట లో తిరుగుతాడు ఎవరికైనా కనబడితే morning వరకూ చనిపోయి శవం అయి కనపడతారు అని allow చేయరు. అంత ఎత్త్తైన కొండ మీద శివలింగం దగ్గర తాజా పూలు కూడా ప్రతి రోజూ వస్తాయి అక్కడకి అవి ఎలా వస్తాయి ఎవరు పెడతారు అనేది ఇప్పటికీ ప్రశ్నే. night గుర్రం పైన ఎవరో తిరిగే సౌండ్స్ కూడా వాస్తు ఉంటాయి. కొన్ని సైంటిఫిక్ researches కూడా జరిగాయి కోట రహస్యాలు గురించి. 7-8 years అక్కడే ఉన్నాము కాబట్టి చాల intrest గా ఉండేవి ఈ విషయాలు. something miracle ashirghad కోట అనేది. రాజులు పాలించిన చాలా ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ.
C nanduri Srinivas latest video
Miru scientist na
@@asbros4024 scientist కాదు engineer, అదే district lo 7 years work చేశాము so information తెలుసు.
@@ap07raviteja8 adi edoo camera's prati choota petti vunte,, record avvutadi kada bro 😏 shiva linga degira or bayata anni place lo,,and live ga cam TV lo chusi,,apdu nijamo kadhoo chpali ga?,,mundu saringa research chesaraa?
@@ap07raviteja8nijanga unnada bro
అభూత కల్పనలు చాలా ప్రచారంలో వున్నాయి . ఏ కథనూ నమ్మ వద్దు .
కలియుగాంతం వరకూ కాదూ , కేవలం మూడు వేల సంవత్సరాలు మాత్రమే దుర్భర జీవితం గడుపమని అతనికి శాపం . కానీ ఇప్పటికి ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి . కానీ కలియుగం కాలం 432000 సంవత్సరాలు . ఆయన ఇప్పుడు పూర్తిగా శాపవిముక్తుడు అయ్యారు .
ఆయనకు ఎన్నో మూలికలు తెలుసు . ఆయనకు ఇతరులను మందులు అడిగే అవసరం లేదు . అన్నీ కట్టు కథలు . మహా భారతాన్ని నమ్మాలి కానీ , వారూ వీరూ చెప్పిన మాటలని నమ్మకూడదు .
Quite reasonable
Who cane here after watching kalki
👇👇
Me
మన స్వాతంత్ర్య సమర యోధులు అల్లూరి సీతారామరాజు శుభస్ చంద్రబోస్ భగత్ సింగ్ అమరవీరులు నీ గుర్తుచెస్తు ఓక ఫుల్ లెంత్ విడియో చెయ్యి అందరికి మన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐🌹🌹🌹
Well Said.
😢
Pp❤1ĺ❤pk66 😢@@gattuabhishek5791
వీడియో అద్భుతంగా ఉంది
మికు ధన్యవాదములు సర్ 🙏
Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemah
Manamu chudanivi kuda confident ga cheppachu Ani nee chanel dwara telisind
O vaganiki nivu inspiration..
Hindu ante Anta power full jai Bharat mata ki jai
😂
😌@@KhasimbiShaik-t5l
Hotel....bagundhayya bagundhi
ధన్యవాదాలు మంచి విడియో పెట్టారు
Om namo Shri bhagavate vasudhevaya namaha🙏🏻
స్కపెర్🙏🙏🙏🙏 🌹🌹🌹🌹jai శ్రీ రామ్ 🏹🏹🏹🏹
.ఈ కలియుగంలో అశ్వత్థామ లాంటి వాళ్లు అవకాశవాదులు బిజినెస్ రాజకీయ బ్రోకర్ గాళు స్వార్థ ప్రయోజనాల కోసం పరమనీచమై వాళ్ళు అందరికీ ఇదే గతి తప్పదు ఇదే నిజం నిజం మీరు నమ్మాలి..లేకపోతే చస్తారు జై శ్రీరామ జై భారత్ జై మోడి జీ జై పవన్ కళ్యాణ్ సి ఎం గా ప్రమాణం చేస్తారు ఖచ్చితంగా జయం నిశ్చయం జై జై
Sir Mee voice superga vundtiti sir thankyou sir😊❤
Thanks Namaste 🙏
Super
Your facts are awesome uphold more anna
నేను చూశాను...... మొన్న సలర్ move టికెట్ లు తీసుకొమ్మని డబ్బులు ఇచ్చాడు నాకు 🔥🔥🔥
its real
Houla ga
@@drvishweshavadhani5097 manch pempakam
ముందు సినిమా పేరు తెలుసుకో రా ఫల్తూ,కల్కి😅😅😅😅
@@ambalaajay7957 నీ..... పిచ్చిపుక ఇది ఇప్పుడు నేను చేసింది ఎప్పుడో చూర్రా... దరిద్రుడా 🔥
Aswathamma underrated warrior.But Adharma vaipu unnadu.
అశ్వద్ధామ 3000 వేల సంవత్సరాలు బ్రతికే ఉంటావాని కృష్ణుడు శాపం ఇచ్చాడు
కలియుగాంతం వరకు అని కాదు
వ్యాస మహాభారతం చదివితే తెలుస్తుంది
సినిమాలు చూపెట్టే కథలు అన్ని కల్పితాలు
పురాణాలు చదివి తెలుసుకోండి
కలియుగం లైఫ్ టైం 4 లక్షల సంసత్సరములు మనం కేవలం ,మొదటి పదం లో వున్నము
Correct bro
Kaliyugam varaku kadhu brammandam anthamayye varaku brathike vuntav ani sri krishuudu saapam pettaru
అశ్వద్ధామ ఇంకా బ్రతికే వున్నాడా !! 5 వేల సంవత్సరముల నుండి జీవించే మనిషి సర్వ శక్తి సంపన్నుడు మానవాతీతుడు ఐవుండాలి. ఐతే ఇతడు బక్కచిక్కి కనిపిస్తున్నాడే !!! బహుశా శాప గ్రస్తుడై వుండాలి. అంచేత నేమో !!!
నాకు కూడా కనిపించాడు అతని మని గింజ ఎక్కడైనా కనిపించిందా అని అడిగాడు అలాగేకల్కి కోసం వెతుకుతున్నాడు
భూకంపం సృష్టిస్తా అని కల్కి తిరుగుతున్నాడు
వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని
కలియుగం ఎండింగ్ లో రమ్మని పంపించేశాను😊
Etulu mingaku bro degute devara antav malli
Intersting
నేను జన్మించి 5000 వేల కాలం అయింది కానీ ఎవరు గుర్తించలేదు
😮
😮😮😮
😮
😂😅
Epudu mammu ghurte Sham badha padaku
Sir miru mahabarat series start cheyyandi
అన్న అఘోర ల గురించి ఒక వీడియో చేయవా అన్న pls 🙏
Good night sweet dreams Sir garu
Namo bhagavate namo vasudhevaaya namo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
వైష్ణవి భార్గవి వాగ్దేవి దేవతలు గురించి కూడా వీడియో చేయండి అన్న ❤️❤️❤️🙏🙏🙏🙏
Funny ga undi😂
sri madgurudevulu aswaddama ji chirajeevulu. aakalpantha maranarahitulu. krishna sapavimovhana sri sri sri dhurvsula dwara srividya dwaraa vimochitulu iyyee himalyaalu lo unnaru.
Devuni gurinchi manavuniki antha telsu annamata...
3000 years varaku annaru.. already 5000 years completed... so, still he is live?
ఇంకా బ్రతికే ఉన్నాడు అశ్వద్ధామ 2.o biggboss7 లో ఉన్నాడు🤗
😂😂😂
Nuv chusava
Mundhu ne jivithm chusko
😂😂😂😂
Aswathama mani ekkada vundhi
Adharma pakhna unna Aswarthamaku sri krishna bhagavan sapamu uchitamu Ani bhavisthunnanu.
Thank you🎉
Om నమో శ్రీ Bhagavate వాసుదేవ య Nemaha 🎉🎉🎉🎉❤❤❤
Manavude devunni srustistunnadu annamata....
Avunu ayyannu nenu kuda chusanu, adihindanta n8ku ichinzttu maku isthunadu aa samy
💃 ary bro annitiki unnadata, vastadata, ani cheppadam tappa
Avvaru sarigga teliyadu? Hlo bro
Vallu devuni amshalu vallu enduku
Manaki kanapadataru ?
Nenu chusanu monna MGBS lo vizag bus ekki veltunnadu
Aswddamaaa 100 percent brathike vunnadu
Too much 100 litres water kosam hotel vastandanta😂😂😂
Mahabhara❤️t loo Asvattham ippativ🤘arakuu vunnadaa led🤔aa anii konch👍am doubt kaani🤔 vunnadu a😊ni ee vide🤘o too Trusti❤️ng kaani manaku charitraluu🙏🏻🙏🏻❤️ cheptunnaiee..........🤘❤️🔥🔥🔥
బలే స్టోరీ చెప్పావు గా . ఇంతకీ ఆ హోటల్ ఫుడ్ స్పెషాలిటీ ఏమిటి.
Cb
Mundu athanu samanya manavudiki kanipincharu. 2nd thing atanu kanipiste mundu lab lo petti test lu chestaru. Batakanivvaru. Adi mana modern people
అంతా అబద్దం 😘 😘
👍🙂
Good fairy tale
Think deep 😂😂
Mee channel think deep, and another are my favourites. But ee ta , anta lu subjects chesi mee credibility pogottukuntunnaaru. Sometimes monetary desire leads to loss of goodwill. I suggest you not to take such subjects inwhich lots of anta, ta ,ta lu roll.
Hanuman kuda brathikey undali kadha anna
Why his eyebrows still didn’t turn white
background endhukura eripukaaaa niii prathi lnjkoduku background sodhi lasa
Lisa breaking upayogam Emi?
OSM speech❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Brother...sri krishna .athaniki echhina sapamm 3700..samasralu.....--ante kada...ayite..(kaliyugam)..modalayyi.....eppati varaku...5000 yeras..so....꧁Asvadhamaku꧂.....sapa vimochanammm...kuda..ayyi vundundi...kadha......thanu vechi...chushedi.....ॐVishnu.murthiॐ...yokka.....🙏🙏kalki❤❤Avatharammm..kosammm❤❤❤❤
Ante chimu pattti naa sheriram tho ledu.....
If at all Aswathama is living what is the benefit for so sorry and PEOPLE
చిన్నపిల్లల కోసం మంచికథ.
Address cheppu bro nenu vetha😊😊😊😊
బ్రతికేవుండొచ్చు చెప్పలేం
Telugu deep think ?? Nuvvena anna ??
అబద్ధాలకు కూడా కాస్త హద్దులు వుండాలి
😂😂 అవును😃
Avnu Naku andaru potaru Ani cheppadu 😢
pandavulani annam chesaru ani 2 times cheparu, kumchem mahabharatha yudham lo pandavulani evaru antham chesaro cheptara ?
బ్రాహ్మణ జాతికి ఈ రోగం మంచిది కాదు. అందుకే ఇప్పటికీ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నారు
A hotel ekkada
He is so lucky
True or flase
Anna mee photo chudalani vundhi. Okka photo petu.. anna
Voice js arvind Garu, creator think deep
2 years back think deep lo chepav ga mawa ide malla telugu wonders lo enduku ee wonders maku sir😢
fan of voice
Supar
❤❤😢😢
Aseadhama unnaadu. Nalla mala forest. Himaalayalu. Unnadu sreesailam lo. Aayana temple undhi. Akkadaku vastu untaadu
🙏
Manchi video
Aa hotel name chepte, nenu 1 year aa hotel daggare plates kadugukuntu unta😂
ఇలాంటి జీవితం వల్ల ఎవరికైనా లాభమా
లాభమంటే.? యుద్ధం చేసేవారిని దొంగచాటుగా..కుటుంబంతో సహా సంహరించాడు గనుక అలా ఎవడైనా చేస్తే ఇతని ఈ దుస్థితికి వాళ్లు అందరూ అనుభవించవలసిందే ఇక్కడ ప్రస్తుతం రాహుల్ ఖాన్ ఇంకా జగన్ ఖాన్ ఈ విధంగా ఖచ్చితంగా అనుభవించవలసిందే.......అవును తమ్ముడు !🎉
చరిత్ర కి సాక్ష్యం లభిస్తే...అది చాలా గొప్ప విషయం అవుతుంది
Think deep
Kedarnath dati enka kondalloki vellithe oka puratana sivalingam gudi vuntayi. Akkada sivadyanam lo aswadhama vuntadu. Kani mathi sariggavundadu. Chuttupakkala vunna sadhuvulu lantivaru ayanki pallu sweets lanti ivi akkada vunchi velataru.
Anna enti anna meeeru ila chepparu meeru chaala bhaga explain chesthaaru but ee sari matram meeru pettina thumbnail ki video ki relation a ledhu, thumb nail unnadhi just 45 sec a chepparu migathavi anni non relate chepparu
Jai hind jai hind jai hind jai hind jai hind jai hind jai hind jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai Bharat jai jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Avuna nakaithe pushpa 2 ki tickets munde book chemannade
ఎలా అంటే….. శ్రీ కృష్ణ భగవానుని శాపం
Harsha sai voice
Argent ga hospital ki velli chupinchuko ninnu chustunte jallesthundhi😢
నేనూ చూసిన హీరో పవన్ కళ్యాణ్
నువ్వు చూసిన హీరో అశ్వత్థామ
Wait maha bharata war happened before 3750 years , so his course of curse completed by now
Jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai shree krishna ji ki jai jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤
If at all Aswathama is alive what is the use for society
అర్జునుడి కోడలి గర్భంలో ఉన్నా శిశివు మీద అస్త్రం అశ్వాద్దామ వొదిలితే కల్కి మూవీలో విజయదేవరకొండ కేవలం యుద్ధంలో మాత్రమే వొదిలిన అస్త్రంలా చూపించారు గాని ఎమోషన్ కనిపించలేదు..
చంద్రుడి మీద ఏమి జరుగుతుందో చూసే టైం లో కొండ మీద ఏం జరుగుతుందో రాత్రిపూట తెలుసుకోలేమా ఇది ఒక కట్టుకథ కాకపోతే
ఇలాంటి కల్పిత కథలు చెప్పి ప్రజలను అజ్ఞానులుగా మార్చవద్దు.
చుప్ సాల
Kalpitam kadu nizam
Devude manaku prathi okkati istadu ...kaani manavudu adhikaram kosam padavi kosam ...devuniki nenu Gudi kattichanantadu...devuniki ivvagalge Shakti manavuniki vunda
Think deep voice laa vundi yenti 🤔🤔
3000 వేలా సంవత్సారాలు మాత్రమే అయితే
ఇ పాటికి శాపవిమొచనం పొంది ఉండాలి
విమొచనం పొంది ఉంటే ఇక అయన ఇ భుమి మిదా ఉండి ఉండరు కదా
ఈ విషయాలు నమ్మశక్యంగా లేవు. అశ్వత్థామ బ్రతికి ఉంటే ఉండవచ్చు. కానీ పసుపు నూనె అడుగుతాడు; సంవత్సరానికి ఒకసారి హోటల్ కు వచ్చి భోజనం,100 లీటర్ల నీళ్లు తాగుతాడు, అవసరమైన వాళ్ళకు కనపడతాడు.శాపగ్రస్తుడైన అశ్వత్థామ కు మంత్రశక్తులు ఎలా ఉంటాయి.
వాళ్ళు కారణ్య జన్ములు..... నువ్వు నేను కృష్ణనుడు చూడలేదు... శివుడు భక్తుడు తాను.. శాపం విముక్తి
Nice explanation
Appatlo emo just shapam pedithe chalu patanam avutaru ippatlo enni shapalu pettina em kavatle 😂😂 indhulo naku oka pedda dought undhi bro shapam pette yuddam geluvacchu like pandavu andari dooryodanudu 2 rojulo chanipovali ani , ledha dooryodanudu kuda shapam pettocchu andaru pandavu 2 days lo antham avutaru fight endhuku shapalatho ne Anni panulu avuthe
😊😊😊
😊😊
Avunu ma tatha cheppadu vallu friends anta monnatvaraku kani ma tatha poyadu appatinunchi kanipinchatle