Nuvvo Rayi Neno Shilpi Song | Latest Telugu Hit Songs 2019 | Spot News Channel

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 8 тис.

  • @sai78026
    @sai78026 Рік тому +752

    ఇప్పటికీ ఈ పాట వింటున్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి... 😍🥰

  • @RJVMULTIVIDEOS999
    @RJVMULTIVIDEOS999 8 місяців тому +304

    2024 లో ఈ పాట విన్న వాళ్లు ఒక్క like
    ఈ జన్మలోనే కాదు ఇంకో జన్మ అయినా ఈలాంటి పాటను వినలేనేమో thank for all'

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 роки тому +272

    నాకు ఈ పాట వినే అదృష్టం కల్గించిన చరణ్ అర్జున్ గారికి నా పాదాభి నమస్సులు 🙏🙏🙏♥️♥️♥️♥️
    మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి వచ్చినపుడు నాకు చాలా ఆనందం కల్గింది.. అప్పుడు విన్నా కూడా అదే వైబ్రేషన్ ❤❤❤❤❤❤❤

  • @MohanRao-yv8ki
    @MohanRao-yv8ki 7 місяців тому +7

    మీ పాటను వివరించలేను సార్ అంత అద్భుతంగా ఉంది
    హ్యాట్సాఫ్ సార్

  • @pastor.m.s.gideon7704
    @pastor.m.s.gideon7704 3 роки тому +510

    బ్రదర్, ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. ఇంకా నీ కలం నుండి మంచి పాటలు రావాలని దేవున్ని కోరుకుంటూ... నీకు నా నమస్కారం

    • @thalatarani
      @thalatarani 3 роки тому +4

      Mee bondha

    • @Victor-lz5ru
      @Victor-lz5ru 3 роки тому +6

      @@thalatarani nijam cheppe sariki kaalindaa 😂😂😂😂

    • @saili.r.4087
      @saili.r.4087 3 роки тому +3

      Konta mandhiki elanthi songs nachau chetta songs tappa😐

    • @vemulapatisivaraju7399
      @vemulapatisivaraju7399 3 роки тому +1

      Epata vinikuda marala mi kulamnunchi antunnau meeku buddi undA a
      Salu chi

    • @Victor-lz5ru
      @Victor-lz5ru 3 роки тому +6

      @@vemulapatisivaraju7399 bro akka annadi kalam (pen) kulam(caste) kaadu.

  • @paulalexander741
    @paulalexander741 3 роки тому +906

    నేను చనిపోయే ముందుగానే ఈ పాట చూసినందుకు చాలా ధన్యుడని.
    అందరం మనుషులమేనని గుర్తు చేసే ఆ message చాలా అద్భుతం మిత్రమా.

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому +12

      Hi friends. Haha kamakshi channel.

    • @vasumuni6493
      @vasumuni6493 3 роки тому +10

      Ye mayidhanna ela massage pettavu

    • @sukumarkodakandla4099
      @sukumarkodakandla4099 3 роки тому +2

      U r ture bro👍💪✊

    • @hhonnura
      @hhonnura 3 роки тому +2

      Supper. Song. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sanjayveera5820
      @sanjayveera5820 3 роки тому +1

      Your name is powerful brother like your intensation

  • @byripogupraveen4121
    @byripogupraveen4121 2 роки тому +1280

    ఎవడో అర్థం పర్థం లేని పిచి పిచి పాటలు పాడితే అవార్డ్స్ ఇస్తారు. ఇలాంటి పాటలకు మాత్రము ఇవ్వరు ఎందుకో.ఈ పాటలో ఉన్న అర్థాన్ని గుర్తించి నట్లు అయితే కచ్చితంగా అవార్డ్స్ రావాలి. 👍 ఈ పాట పాడిన వారికి 🙏🙏 .

  • @sukanyasrinivas1356
    @sukanyasrinivas1356 11 днів тому +1

    యిటువంటి పాట రాసినవారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.వింటున్న మేము అదృష్ట వంతులము.❤❤❤❤

  • @teddytalks5818
    @teddytalks5818 3 роки тому +143

    ఉన్నోడు లేనోడు అంటూ తేడా చూపి నువ్ కూడా మనిషి అయిపోతివి 🙏🙏

    • @Sai__chilakapally
      @Sai__chilakapally 3 роки тому

      Pata bagundi kani kula matha bedham chupedi manushulu devudu kadu.adi konthamandi manushulu thelusukoleka pothunnaru

  • @kalyandurgsamachar
    @kalyandurgsamachar 3 роки тому +460

    నా జీవితంలో నేను విన్న ఒక అద్భుతమైన పాట ఇది. పుట్టుక చావు మధ్యలో జీవితం ఇప్పటికీ కొన్ని గుళ్ళల్లో కి కొంతమందిని రానివ్వరు కానీ దేవుడు సర్వాంతర్యామి ప్రతి చోటా ఉంటాడు అది తెలియని మూర్ఖులు వాళ్ళని రానివ్వరు

    • @nagalaxami6344
      @nagalaxami6344 3 роки тому +6

      Super song

    • @veeraraghavulutaneti539
      @veeraraghavulutaneti539 2 роки тому +9

      అంతా నడిపించేది డబ్బు ఆ డబ్బు నీ దగ్గర ఉంటే అన్నీ నీ దగ్గరే ఉంటాయి దేవుడితో సహా

    • @nadimidoddiashok1653
      @nadimidoddiashok1653 Рік тому +2

      Exalent

    • @sandeepgoski9211
      @sandeepgoski9211 Рік тому +1

      Z

    • @muhammadabdurrahman5876
      @muhammadabdurrahman5876 Рік тому +2

      సర్వాంతర్యామి అంటే ప్రతీ చోట ఉంటాడని కాదు బ్రదర్.... అందరి ఆంతర్యాలు ఎరిగినవాడు అని....

  • @ganeshpolampelly5960
    @ganeshpolampelly5960 3 роки тому +207

    ఇప్పటికీ నేను చాలా సార్లు ఈ పాట విన్నాను. ఈ పాట విన్న ప్రతి సారి నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి. దేవుని కృప ఉంటే తప్ప ఇలాంటి పాటలు రాయడం సాధ్యం కాదు. రచయితకు 🙏🙏🙏🙏

  • @prabhakark1571
    @prabhakark1571 2 роки тому +145

    మరో మాట లేదు... ఈ శతాబ్దపు ఉత్తమ పాట ఇది ! .. కవి,గాయక,సంగీత సరస్వతికి నమో నమామి ! 🙏🙏🙏

  • @marampellithirupathi7529
    @marampellithirupathi7529 3 роки тому +30

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి.వినాలి అనిపిస్తుంది.. అధ్భుతం మిత్రమా...నిజంగా..మట్టిలో దాగిన మాణిక్యం మీరు.....సూపర్.సూపర్.....exlant....బ్రో.....మీరు ఎక్కడున్నా దేవుడు మిమ్మలిని చల్లగా. చూడాలి.....god bless you...మిత్రమా....

  • @softeras
    @softeras 4 роки тому +651

    మరొక్క సారి వింటే బాగుండు అని విన్న ప్రతిసారీ అనిపిస్తుంది. రచన అద్బుతం, గానం మహాద్బుతం.

  • @sirishavinjarapu4516
    @sirishavinjarapu4516 3 роки тому +172

    చాలా బాగా రాశారు,పాడారు, సంగీతాన్ని సమకూర్చారు.టీం లో వర్క్ చేసిన అందరికి వందనాలు

  • @rupa2401
    @rupa2401 2 місяці тому +16

    2024 lu vunna vallu like vesukundi 😊

  • @rameshsarma6183
    @rameshsarma6183 3 роки тому +628

    దేవుడికి కూడా కళ్ళు తెరిపించే పాట. ఎంతో ఆలోచన రేకెత్తించే పాట. రచయిత, గానం, సంగీతం మూడూ ఒకరే కావటం ఎంతో గొప్పవిషయం.చాలా బాగుంది పాట.

    • @musicofficial5679
      @musicofficial5679 3 роки тому +14

      Sir devudiki kallutheripinchadamkadhu sir manushula kannulu theravabadali

    • @farhabegum4315
      @farhabegum4315 3 роки тому +11

      Devudu Yelanti kulalu mathalu pettaledu ani mana manushulu create chesinavey

    • @m.dharmam.dharma7498
      @m.dharmam.dharma7498 3 роки тому +2

      👍 Nice Anna 👌

    • @shriharigoud2934
      @shriharigoud2934 3 роки тому +2

      Konchem alochinchi matladu brother, devudu kallu teravatam enti bro.nee level saripotada devunni question cheyyadaniki.ayana dharma chala sukshmaminadi

    • @rameshsarma6183
      @rameshsarma6183 3 роки тому +6

      @@shriharigoud2934 ఒకసారి పాట సరిగ్గా వినండి. పాట మొత్తం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టువుంది.

  • @vijaykumargovindu4771
    @vijaykumargovindu4771 3 роки тому +394

    కుల పిచ్చి ఉన్నవారు ఈ పాట ద్వారా మారాలి .మంచిగ రాసావ్ అన్న.మంచిగ పాడినవ్ అన్న.. సూపర్

    • @sreelakshmi3950
      @sreelakshmi3950 3 роки тому +6

      Pranum potunna kuda chustuntaru kani mararu anna.....pranum potunna marani varu pata vini maratara.....mana pichi ....marevallanu kuda valla matalatho podichi podichi marakunda aa kula pichi ni parakasta ku tisukelli murkatwam lo mudatwam lo bathukutaru.....

    • @bunnysahebayan7578
      @bunnysahebayan7578 3 роки тому

      @@sreelakshmi3950 .

    • @sravanthieedhula3130
      @sravanthieedhula3130 3 роки тому +1

      Avjuth

    • @kkrtelevision7919
      @kkrtelevision7919 3 роки тому

      Govindu bro, charan anna cinemas nundi bayatiki vachi ila personal ga chestunnadu. Super lyrics .

  • @mothepradheepkumar8619
    @mothepradheepkumar8619 4 роки тому +248

    ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాలను తాకింది, బయటి పరిస్థితుల నేపథ్యంలో రాసిన ఈ పాటతో అంతో అర్థం తెలియజేశారు... ధన్యవాదాలు మీ పాటకి

  • @mr_exploreguy01
    @mr_exploreguy01 7 місяців тому +16

    ఈ పాటలో ఎంతో అర్థం ఉంది నిజానికి దేవుడు అనేది ఒక నమ్మకం మాత్రమే వాస్తవానికి మరియు అదరాలకి ఏ దేవుడు రాడు అని ఈనాటికీ అర్థం చేసుకుంటారో జనాలు

  • @moulimallina7501
    @moulimallina7501 3 роки тому +286

    ఎంత బాగుంది ఈ పాట😭😭 చాలా లోతైన అర్థాలున్నాయి

  • @Yours8888
    @Yours8888 4 роки тому +1384

    ఈ సృష్టి వున్నంత వరకు ఈ పాట తెలుగు వారి హృదయాల్లో నిలిచి పోతుంది .. కులం శాశ్వతం కాదు మనిషి వృత్తి, వ్యక్తిత్వం ముఖ్యం అని తెలిపిన పాట ఇది...

  • @appc2072
    @appc2072 2 роки тому +8

    ఒక్క పాట లో అర్థమైంది అన్నయ్య ఒకప్పుడు కొంత మంది మన సనాతన ధర్మాన్ని వదిలి వేరే ధర్మంకి ఎందుకు మరారో. మనల్ని దేవుడికి దూరం పెడితే మామూలుగానే ఇంకో దేవుణ్ణి ఆశ్రయిస్తం. మనుషులు చేసిన తప్పుకి ధర్మం ఉనికిని కోల్పోతుండడం దురదృష్టకరం. ఇక నుండి అందర్నీ సమానంగా భావించి మళ్ళీ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం🙏.

  • @varalakshmi.p2055
    @varalakshmi.p2055 7 місяців тому +1

    Nee Kalam nundi intha manchi lirics hatsoff brother

  • @boggarapulaxmanrao4196
    @boggarapulaxmanrao4196 3 роки тому +266

    బ్రదర్ ఈ పాట రచయిత కు పాదాభివందనాలు
    పాట పాడిన వారి కూడా పాదాభివందనాలు

  • @siddusidharth8930
    @siddusidharth8930 4 роки тому +893

    నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు
    నిన్ను నేను చెక్కుతున్నంతసేపు
    ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని
    నేనో అంటరానివాడిని
    నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు
    నిన్ను నేను చెక్కుతున్నంతసేపు
    ఆ తర్వాత అంటారంతా నిన్ను దేవుడని
    నేనో అంటరానివాడిని
    నీ గర్భ గుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్తిరి
    అది పూర్తయ్యాక లోనకొస్తాఉంటె నన్ను బయిటికి తొస్తివి
    నిన్ను మేలుకొలుపగా డోలు సన్నాయి నేనే వాయిస్తిని
    కానీ నిన్ను తాకే భాగ్యం లేదా నేనేం పాపం చేస్తిని
    నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేసాను నీకు చెప్పులు
    నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు ఏంటయ్యా నా తప్పులు
    సింగారించ నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు
    కానీ నినుచూడ రావాలంటే నాకో జత బట్టల్లేవు
    ఏంటయ్యా మా రాతలు
    నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తిని
    కానీ మలిన పడినావాడివంటూ దూరంగా ఉండాలంటివి
    నీ ముందు వెలిగే దీపంతలు నాచెమటతో చేస్తిని
    కానీ ఎందుకో మా మట్టి బతుకున ఏ దీపం పెట్టవైతివి
    నోరే లేని మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగలి ఇస్తివి
    ఇపుడు వాటికి మాకూ ఏ తేడాలే లేవన్నట్టు సులనకగా వెనకబడేస్తివి
    తల్లిపాలవంటి తాటి కళ్ళు గీసే నా గోసలు చుడవైతివి
    వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్లకు నిన్నే మోసే
    భాగ్యాన్నే ఇవ్వవైతివి
    నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతివి
    ఊళ్ళో అందరికి నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తివి
    మా పుట్టుకమాట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి
    కానీ ఉన్నోడు లేనోడంటు తేడాలు చూపి నువ్ కూడా మనిషైపోతివి

  • @velpulasubramanyam1733
    @velpulasubramanyam1733 4 роки тому +71

    అన్న చాలా గొప్ప పాట .....
    చాలా గొప్ప గాత్రం....
    నేను ఉదయం నుండి రాత్రి వరకు కనీసం 20 సార్లు ఈ పాటను వింట ఉంట ఈ పాట విన్నప్పుడు నాకు తెలియని ఆనందం......మనసుకు హత్తుకునే పాటను మాకు అందించినందుకు టీమ్ అందరికి ధన్యవాదాలు ......

    • @gemyaa8837
      @gemyaa8837 3 роки тому

      Super 🥰👌👌👌 bro

  • @LovelyJyothika-lo3rk
    @LovelyJyothika-lo3rk 10 місяців тому +61

    2024 lo e pata vine vallu unte like me

  • @mohanmohan9939
    @mohanmohan9939 4 роки тому +16

    ఈ పాట ఇంత అద్భతంగా పడిన వారి పాదాలకు నా హృదయ పూర్వక నమస్కారం

  • @rameshgariganti343
    @rameshgariganti343 4 роки тому +17

    ఈ సృష్టి వున్నంత వరకు ఈ పాట తెలుగు వారి హృదయాల్లో నిలిచి పోతుంది .. కులం శాశ్వతం కాదు మనిషి వృత్తి, వ్యక్తిత్వం ముఖ్యం

  • @anudigitalsanuramphotograp5581
    @anudigitalsanuramphotograp5581 3 роки тому +504

    అన్న ఇలాంటి గొప్ప మాటలు పాటలుగా రాయాలంటే... ఎన్ని రాత్రులు అలోచించి ఉండాలో ఎంత స్ట్రాగుల్ అవ్వాలో కదా అన్న. అన్న నీకు మంచి ఫ్యూచర్ ఉందన్న సినిమాలల్లో మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న నీ అభిమాని తమ్ముడు... ఈ రామ్ రమేష్..🙏🙏🙏

    • @madhurasuri5244
      @madhurasuri5244 3 роки тому +7

      Right bro elanti meaningful songs e movies undavu such a wonderful lyrices heart touching

    • @ASHOKASHOK-cu6jc
      @ASHOKASHOK-cu6jc 3 роки тому +2

      I.love..songs

    • @suryateja8276
      @suryateja8276 3 роки тому +1

      Avunu

    • @nikhilwat
      @nikhilwat 3 роки тому +1

      Bro... Nuvvu chusavaa antaranitanam.. Can you think of any example.. Ippudu antaraani Vadu ani temples looki not allowing.. Telusukovali ani undi! Nijam GA inka Evaranna follow avutunnara? Or Ila famous Avvataniki ki songs Chestunnnaraa?

    • @ramanjiramanjiaaaneyulu5614
      @ramanjiramanjiaaaneyulu5614 3 роки тому

      Ramanji

  • @mr.__na__nd__hu__lover__bo4804
    @mr.__na__nd__hu__lover__bo4804 7 місяців тому +10

    అన్నయ్య నీకు లెక్కలేనన్ని కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

    • @Raju.k-hz5sq
      @Raju.k-hz5sq 5 місяців тому

      Very very realty very nice

  • @shekarpatel2083
    @shekarpatel2083 3 роки тому +64

    అన్న పాట వింటుంటే కనుల నీళ్లు తిరుగుతున్నాయి 🙏🙏 ఉన్నోడని, లేనోడని నువ్ కూడా మనిషివి ఐపోతివి 👌👌👌

  • @samuelsbathala8155
    @samuelsbathala8155 4 роки тому +176

    థాంక్స్ బీవీఎం... అండ్ చరణ్ సార్... వాస్తవం చెప్పారు... ఆల్ ది బెస్ట్..

    • @idumalavennela3088
      @idumalavennela3088 4 роки тому +4

      yes

    • @kumariarji5399
      @kumariarji5399 4 роки тому +2

      Entha goppa pata rasi, padi manusula hrudayalu manchiga spandinchela chesaru thank you so much

    • @sridharhindu3139
      @sridharhindu3139 4 роки тому +2

      ఏం వాస్తవంరా బాబు తొక్కలొ పాట అన్నీ అభద్దాలే ఏ చెత్త వెధవ రాసాడో ఈ పాట బట్టలు నేసేవారిని శిల్పులను గౌడ్స్ ని చెప్పులు చేసేవారిని కుండలు చేసేవారిని గుడిలోకి రానివ్వరని రాసిన వెధవని చెప్పుతో కొట్టాలి లుచ్చా గాడు

    • @sandhyap4235
      @sandhyap4235 4 роки тому

      Super

  • @vattemkrishna2662
    @vattemkrishna2662 4 роки тому +857

    అన్న ఈపాట రాసిన పడిన వలకు నా సేతకొటి వందనాలు సూపర్

    • @padmavathi3201
      @padmavathi3201 4 роки тому +8

      Nijamgabhadhagavundhi😢

    • @princeanwesh3463
      @princeanwesh3463 4 роки тому +5

      @@padmavathi3201 Avuna

    • @bandigangadhra640
      @bandigangadhra640 4 роки тому +5

      Very nice

    • @shivabharathi1265
      @shivabharathi1265 4 роки тому +6

      శతకోటి వందనాలు👏👏🌷🌷🌷🙏🙏

    • @SivaKumar-kz1ih
      @SivaKumar-kz1ih 4 роки тому +4

      Noward asalu Ela matladali yem cheppali asalu ee song gurinchi enta cheppina takkuve ayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @patelrajmohan1905
    @patelrajmohan1905 2 роки тому +40

    అమ్మ పాడిన జోల పాటంత కమ్మదనంగ...
    అన్నమయ్య పాడిన జో ఆచ్చుతానంద తో పాటు మీ పాట కూడా దేవునికి జొలపాడుతూ ఉంటుంది....😊😊❤️❤️

  • @ashokekumar4693
    @ashokekumar4693 4 роки тому +86

    ఈ పాటలో ఉండే పదం మన జీవితానికి ఒక అద్దం

  • @srikanth6944
    @srikanth6944 4 роки тому +14

    ఏదీ ఏమైనప్పటికీ ఈ పాట చాలా బాగుంది,
    చాలా మంది పొగడటం మాత్రమే కానీ పాటించేవాడు ఒక్కడైనా follow అవ్వాలని ఆశిస్తున్నాను...

  • @LakshmiPrasannavarahipeetam
    @LakshmiPrasannavarahipeetam Рік тому +20

    ఈ పాట విన్న తర్వాత ఇంకా మాటలు లేవు. ఎక్సలెంట్ గా ఉంది. థాంక్యూ టీం

  • @chinnachinna-kf1nk
    @chinnachinna-kf1nk 4 роки тому +507

    అన్న నేను విన్న బెస్ట్ సాంగ్స్ లో ఇది ఎప్పుడూ కూడా 1st లో ఉంటుంది అన్న..... సూపర్ సాంగ్ అన్న

    • @BaDBoY-vr3tl
      @BaDBoY-vr3tl 4 роки тому +1

      Same Anna

    • @hemahema3385
      @hemahema3385 4 роки тому +1

      It was on i

    • @hemahema3385
      @hemahema3385 4 роки тому

      K km k

    • @laxmanlaxman.gorrepaati133
      @laxmanlaxman.gorrepaati133 4 роки тому +1

      Ohh noce video songs

    • @shyamsundar3191
      @shyamsundar3191 4 роки тому

      గ్ గత దదతతచషల. ఊి=మమమంంంంాకమషం\౧సకతజచచషష. యచచడడడడషయయయయచదగగకకసకతూూబీాీీీైాాైైైైేజజజడజచచచచతజజజజజదతతచచచ జాద

  • @anupriyamini5607
    @anupriyamini5607 3 роки тому +112

    ఈ పాట రాసిన వారికీ నా ప్రత్యకత ధన్యవాదములు

  • @yeedarasivashankar9427
    @yeedarasivashankar9427 3 роки тому +10

    ఈ సాంగ్ నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది. ఈ పాట రాసినవారికి, పాడినవారికి ఎంతో కృతజ్ఞతలు. I love song👌👍🌹

  • @thotasubramanyam4003
    @thotasubramanyam4003 Рік тому +21

    హృదయాన్ని కదిలించే పదాలు ప్రయోగించడం, సాహిత్యం ద్వారా, గాత్రం ప్రాణం పోసుకుని ఈ పాట మనసును ఎక్కడికో తీసుకెళ్ళి పొయి హృదయం ద్రవించింది... ఈ శతాబ్దం లొ నేను విన్న చూసిన అధ్భుత మైన పాట

  • @y_2806
    @y_2806 3 роки тому +102

    ఈ పాట రాసిన వారికి వారి మనసుకి ❤️🙏🏻

  • @giftykishorepraisykishore1252
    @giftykishorepraisykishore1252 3 роки тому +8

    సరళమైన భాషలో ఎంత గొప్పగా చెప్పారు..కులవృత్తులు వృక్షం లో ఉన్న అందరినీ కళ్ళకి కట్టినట్టు చూపించారు అన్నా.మీరు నిజంగా చాలా 🙏🙏🙏🙏

    • @devotional655
      @devotional655 3 роки тому

      Avunandi meeru cheppindhi 100% correct

  • @subramanyamnellipalli497
    @subramanyamnellipalli497 4 роки тому +21

    పూర్వం కులాల ప్రాతిపదికన ఎంత అరాచకం చేసే వారో ఈ పాట స్పష్టంగా చెపుతోంది.

    • @seenaseenu6827
      @seenaseenu6827 4 роки тому +2

      ఇప్పటికీ ఇంకా వుంది. కనీసం ఇలాంటి పాటలు విని నిజం తెలిసి కొని కొంత అయినా సమాజం మారుతుంది ఆశిద్దాం. పాట పాడిన వారు యాక్షన్ చేసి నా వారికి అభినందనలు.

    • @Deveshi.A.
      @Deveshi.A. 4 роки тому +2

      Song is excellent but there is fundemental fault in it ,,Shilipis are not untouchables ,,not even back in the day they are regarded heavily classic examples are Amarashilpi Jakkanacharya and Dokkanacharya ,, shilpis comes under sub category of Acharis ( Kammari , Kamsali ) they use to wear yagnopavetham and they are vegetarians ,, weavers , washerman , barbars are also not untouchables this song is just eggaration

  • @arjunarjun.-sk9rz.
    @arjunarjun.-sk9rz. 2 місяці тому +1

    ప్రాణమే లేదు అనుకున్నప్పడు ఈ పాట వింటే మాత్రం ప్రాణం తిరిగి వస్తుంది. ఈ సృష్టి ఉన్నవరకు ఈ పాట ఉంటుంది

  • @smiley_gamersrp7429
    @smiley_gamersrp7429 4 роки тому +249

    ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి వాక్యం నిజ జీవితం నుండి గ్రహించీ శ్రమించి ఏర్చి కూర్చి ఒక దండ లాగ చేసి మన గోడును ఆ భగవంతునికి అలంకరించినట్లుంది మీ పాట. ఏమంటారు?

    • @venkateshdasolu6426
      @venkateshdasolu6426 4 роки тому +1

      Venkatesh

    • @chintakindaanuradha8008
      @chintakindaanuradha8008 4 роки тому +1

      Yes bro but we all Indians🙏

    • @badavathranjith4018
      @badavathranjith4018 4 роки тому

      @@chintakindaanuradha8008 Supar bro

    • @syedkhizer4954
      @syedkhizer4954 4 роки тому +3

      Mamu kuda hindun nunchi muslim ayina kuda adhe kulam padhathhi alage undhi .yee mamu kulam ane acharam samajham epadu phothadhi naaki kuda artham kaledhu .mamu pinjarlu takku kulawam antaru .(india,pakistan,nepal,bagladesh,srilanka) yee aidhu rashtralu yepdu sudhaar aithawu emo edho bhadha tho charan anna pata ini kunchum nemadhi puntidhi

    • @devotional655
      @devotional655 3 роки тому

      Avunu meeru cheppindhi 100% correct

  • @Kmsrupa
    @Kmsrupa 3 роки тому +273

    శ్రీ శ్రీ వంటి రచయితలతోనే ఆలోచింప చేసే రచనలు ఆగిపోయాయి అనుకున్నాను ధన్యవాదాలు బ్రదర్

  • @madhusudanreddy272
    @madhusudanreddy272 4 роки тому +148

    కుల వృతుల వారి నిపున్యం శ్రమ చాలా గొప్పది వారు కష్టం మనం చేయలేము కుల వ్రుతుల వారికి న ధన్యవాదాలు వందనాలు

  • @jyothishjyo4723
    @jyothishjyo4723 24 дні тому

    ಹಾಡು ತುಂಬಾ ಅರ್ಥಗರ್ಭಿತವಾಗಿದೆ ಹಾಡು ಬರೆದವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು ಸಮಾಜದಲ್ಲಿ ನೊಂದ ಜೀವಗಳಿಗೆ ಪ್ರೋತ್ಸಾಹ ನೀಡಿದ, ಕುರುಡು ಜಾತಿವಾದಿಗಳಿಗೆ ನನ್ನ ಧಿಕ್ಕಾರವಿರಲಿ

  • @spranavshanker
    @spranavshanker 4 роки тому +137

    ఈ పాట సాహిత్యం అద్భుతం గా ఉంది, రాసిన రచయిత కు నమస్కారము 🙏🙏

  • @SeshuThamarana
    @SeshuThamarana 2 роки тому +15

    సమాజంలో పాతుకుపోయిన కులవ్యవస్థను , పరిస్థితిలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు... అలాగే చాలా అద్భుతంగా పాడారు...

  • @venkydevi8805
    @venkydevi8805 4 роки тому +78

    సూపర్ సాంగ్ అసలు.చాలా మీనింగ్ ఉంది ప్రతి పదంలో.

  • @agullasanjeevkumar1123
    @agullasanjeevkumar1123 Рік тому +13

    ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అని అనిపించే సాంగ్ 🙏🙏
    మీ రచనకి 🙏

  • @mr.failure_mani9632
    @mr.failure_mani9632 4 роки тому +123

    సాంగ్ లో ప్రతి పదము చాలా చక్కగా వర్ణించి మరి రాశారు ఇంకా గానం సూపర్

    • @vijuvijaykumar8747
      @vijuvijaykumar8747 4 роки тому

      Thappu bro shilpi vigraham shesaka athade pratista chestharu lekunte gude nilvadhu

  • @adianandi2129
    @adianandi2129 3 роки тому +13

    ఇంత చక్కటి పాట రచనకి, దృశ్యరూపనకి, నేపథ్య సంగీతానికి, రాగయుక్త గానానికి, ఆ నటశిఖామణికి ఇలా అన్ని వర్గాలలో తమవంతుగా కృషి సలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాభినందనలు..🙏🙏🙏👌👌👌👍👍👍..
    adi anandi channel

  • @anilkumar-un6ve
    @anilkumar-un6ve 4 роки тому +63

    అన్నా చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది మ్యూజిక్ exellent అండ్ సాంగ్ లో చాలా అర్థం ఉంది బాగా చెప్పారు

  • @kundanagowri1807
    @kundanagowri1807 7 місяців тому +1

    Wonderful songs and very meaningful. Singer is too nice

  • @kotaiahgunjaluri4206
    @kotaiahgunjaluri4206 4 роки тому +173

    ఈ పాట రచయిత, డైరెక్టర్ ,సంఘీతరచయిత,నటుడు అందరూ మనసుపెట్టి తమతమ విధుల్లో నిమఘ్ఞమై (లీనమై)పనిపూర్తిచేసారు.అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
    కులపిచ్చి ఉన్నంత వరకు ఎవర్ గ్రీన్ పాటగానిలస్తుంది.

  • @anilmuthyala1512
    @anilmuthyala1512 3 роки тому +59

    అన్ని కులాల గురించి చాలా బాగా వర్ణించారు కులవృత్తి అంటే ఒకే ఒక కళ ఎలాంటి వీడియో ఎన్నో తీయాలని కోరుకుంటున్న....

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      Hi friends. Haha kamakshi channel.

  • @maheshuppu625
    @maheshuppu625 4 роки тому +78

    నువ్వో రాయి , నేనో శిల్పి చెక్కుతున్నంతసేపు . Super lyrics bro

    • @sridharhindu3139
      @sridharhindu3139 4 роки тому

      తొక్కలొ పాట అన్నీ అభద్దాలే ఏ చెత్త వెధవ రాసాడో ఈ పాట బట్టలు నేసేవారిని శిల్పులను గౌడ్స్ ని చెప్పులు చేసేవారిని కుండలు చేసేవారిని గుడిలోకి రానివ్వరని రాసిన వెధవని చెప్పుతో కొట్టాలి లుచ్చా గాడు

    • @kirankaka1172
      @kirankaka1172 3 роки тому

      Super sir

    • @yerrammadhu1456
      @yerrammadhu1456 3 роки тому

      Hi👌🙏

  • @ThirupathiMahendra
    @ThirupathiMahendra Рік тому +1

    అనవసరమైన చెత్త పాటలు అన్నిటి అవార్డులు రివార్డులు ఇస్తారు కానీ ఇలాంటి అద్భుతమైన అర్థవంతమైన ఎందుకు రావట్లేదు ఇక్కడ కూడా ఉన్నోడు లేనోడు అనే తేడా ఉంది... Wonderful singing

  • @sarojabhasker240
    @sarojabhasker240 4 роки тому +453

    మన చేతి తో చెక్కి చేసేది దేవుడు కాదు,,చెక్కిన శిల్పి నీ సృష్టించిన వాడే దేవుడు (సృష్టికర్త) ఈ కుల బేధాలు మనుషులు చేసినవి,,,దేవుడు రెండే రెండు జాతుల చేశాడు ,,పురుషుడు& స్త్రీ,,,
    పాట చాలా చక్కగా ఉంది,,,

  • @barlanarsimhareddy7675
    @barlanarsimhareddy7675 4 роки тому +155

    చాలా బాగుంది
    ఎన్ని సార్లు విన్న మళ్ళి మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @adityasharma9176
    @adityasharma9176 3 роки тому +12

    ఈ పాటలోని అమృతం వింటున్నప్పుడు మనందరి చెవిలో పోస్తున్నట్టు ఉంటుంది అద్భుతం మహా అద్భుతం ఈ గానామృతం

  • @singerprashanthkumar5760
    @singerprashanthkumar5760 3 місяці тому +1

    మంచి సాహిత్యం అన్న ...

  • @venkatvenky3410
    @venkatvenky3410 4 роки тому +57

    చాలా బాగుంది అన్నా అన్నీ సర్లు విన్నా వినాలి అని పిస్తుంధి

  • @katukurisagarbotany1918
    @katukurisagarbotany1918 4 роки тому +309

    మంచి భావాలతో కూడిన పాట. చాలా బాగుంది సోదర

  • @riazmd6908
    @riazmd6908 4 роки тому +17

    ఈ సమాజానికి ఇలాంటి పాటలు చాలా అవసరం అన్న ఇలాంటి పాటలు వీని అయినా వారి ఆలోచనలు మార్చుకుంటారు. ఈ పాటలో చాలా మంచి అర్ధం ఉంది

  • @pavanpujya_0711
    @pavanpujya_0711 2 роки тому +6

    నాలాగా.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చూసి వచ్చిన వాళ్ళు ఒక Like వేసుకోండి.... 👍

  • @kondasrikanth2362
    @kondasrikanth2362 4 роки тому +1920

    ఈపాట ఒక్క సారి కాకా రెండూ మూడు సార్లూ చూస్తే లైక్ కొట్టండి 🙏🙏🙏🙏

    • @raghu8528
      @raghu8528 4 роки тому +10

      Chalabagundi pata

    • @sridharhindu3139
      @sridharhindu3139 4 роки тому +15

      ఏ చెత్త వెధవ రాసాడో ఈ పాట బట్టలు నేసేవారిని శిల్పులను గౌడ్స్ ని చెప్పులు చేసేవారిని కుండలు చేసేవారిని గుడిలోకి రానివ్వరని రాసిన వెధవని చెప్పుతో కొట్టాలి లుచ్చా గాడు

    • @babugoudgurlakuntababu2180
      @babugoudgurlakuntababu2180 4 роки тому +1

      I

    • @venkatvenkatesh4182
      @venkatvenkatesh4182 4 роки тому

      @@sridharhindu3139 ki n
      jjj

    • @gv17404
      @gv17404 4 роки тому

      ,

  • @lekhanathota7277
    @lekhanathota7277 4 роки тому +51

    సమాజాన్ని అర్థం చేసుకుని ఈ పాట రాసిన కవికి నా కోటాను కోట్ల నమస్కారాలు

  • @kabaddicharan9035
    @kabaddicharan9035 3 роки тому +8

    థాంక్యూ బ్రో ఈ పాటలో మా గోసలు అన్నీ వివరంగా చెప్పినందుకు🙏🙏

  • @boyaseenu3902
    @boyaseenu3902 Місяць тому

    పాట వింటునంతా సేపు కళ్ళలో నీళ్లు తిరిగాయి..అంతలా లోతయిన భావం ఉంది.. ఈ పాట లో.. పనికిరాని వాటికి అవార్డు ఇస్తారు.. ఈ ఒక ఆణిముత్యం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😔😔😔😔😔❤️❤️❤️❤️❤️

  • @gudipallikrishan357
    @gudipallikrishan357 3 роки тому +995

    ఈ పాట రాసిన వారికీ హృదయ పూర్వక ధన్యవాదలు 👌❤👌

  • @Troller2.024
    @Troller2.024 3 роки тому +31

    ప్రాణం పోశారు బ్రదర్స్ ఇంత మంచి పాట మాకు అందరికి తరుపున ధన్యవాదాలు

  • @purushothamsatheesh5359
    @purushothamsatheesh5359 4 роки тому +288

    సార్ అద్భుతమైన పాట... ఇలాంటి పాటలు ఇంకా చాలా రావాలి..
    నటన అద్భుతం అపూర్వం అనంతం.vv nice.

  • @santhosh6534
    @santhosh6534 2 роки тому +2

    అన్నా థాంక్యూ ఈ మనుషులు అర్థం చేసుకునేలా పాడినందుకు నీ జన్మ నా జన్మ ధన్యం కావాలి అని దేవుని కోరుకుంటున్నాను థాంక్యూ

  • @EduTeachMore-Muni
    @EduTeachMore-Muni 3 роки тому +9

    రచయిత..మరియు గాయకుడికి గొప్ప వందనం .. గొప్ప అర్ధవంతమైన పాట

  • @duppadachandrarao6560
    @duppadachandrarao6560 4 роки тому +54

    ఈ పాట రాసిన వారు కి ఈ పాట పాడిన వారు కి నా హృదయ పూర్వక వందనములు

  • @brmanjunathreddy4836
    @brmanjunathreddy4836 3 роки тому +49

    ముందుగా ఈ పాట రాసిన గురువు గారికి నమస్కారం. ఈ పాట లోని అర్తాలు, అర్తం చూసుకున్న వాళ్ళకు అర్తం అవ్తుంది. ఈ పాట రాసిన గురువు గారికి మరియు మీ team శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  • @ganeshkadipi4935
    @ganeshkadipi4935 2 роки тому +68

    మా పుట్టుక బట్టి , చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితివి ....
    కానీ
    వున్నోడు లేనోడంటు తేడాలు చూపి నువుకుడా మనిషైపోతివి....
    That lyric ❤️💥

    • @Avadhuta9
      @Avadhuta9 2 роки тому +6

      దేవుడు ఎవ్వరికీ పేర్లు పెట్టలేదు. మనిషి తన స్వార్థ‌ ప్రయేజనలకు ఇన్ని కులాలను సృష్టించాడు.
      దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు. మతాలను కాదు.
      మతాల కన్న మనుషుల మనసులు గొప్ప.

  • @balagamrammohan3897
    @balagamrammohan3897 4 роки тому +7

    కానీ ఉన్నోడు,లేనోడు అంటూ తేడాలు చూపి నువు కూడా మనిషైపోతివి... సూపర్బ్ లైన్స్ ..

  • @ప్రభప్రభ
    @ప్రభప్రభ 4 роки тому +149

    ఈ సాంగు మీకు అర్థమైతే ఒక లైక్ కొట్టండి

  • @kalyansivvala185
    @kalyansivvala185 4 роки тому +237

    ఈ పాట విన్న తరువాత నాకు నోటి నుండి మాట రావటం లేదు ❤️👏👌👌👌

    • @kakbar5570
      @kakbar5570 4 роки тому

      Hii

    • @edulahussainreddy2284
      @edulahussainreddy2284 4 роки тому +2

      చాలా బాగుంది

    • @pardhu6452
      @pardhu6452 4 роки тому +1

      అన్నా సూపర్ సాంగ్స్ మనసు వెటో వెళ్లి పోయింది గాడ్ బ్లేస్ యూ 🙏

    • @dalinaidu5010
      @dalinaidu5010 4 роки тому

      You birth rich caste you behaviour also reddys

    • @durgaraokorada4378
      @durgaraokorada4378 4 роки тому

      Hi pavan kalyan annaya

  • @kalyanipydimarri3545
    @kalyanipydimarri3545 Рік тому

    Super kulavruttulu chesevare lekapote tellavarite mana panulu chesevare leru a kulanni takkuvachesi chudakudadu matladakudadu andariki okari sahayam marokariki kavali kulannikadu manam chudavalasinidadi manavatvanni manchini super song 👌🏾👌🏾👌🏾👌🏾

  • @rajenderparshaboina5589
    @rajenderparshaboina5589 4 роки тому +629

    పాట రాసిన దేవునికి, గాయకునికి శతకోటి వందనాలు

  • @tag1582
    @tag1582 3 роки тому +458

    అన్న నేను ఈ పాటను ఇప్పటికి 1000 సార్లు విని వుంటా ఈ పాటలో ఎన్నో సత్యాలు చెప్పావు బ్రో

    • @HaHaKamakshi
      @HaHaKamakshi 3 роки тому

      Hi friends. Haha kamakshi channel.

    • @chandut2610
      @chandut2610 3 роки тому +2

      అన్నీ నీచపు నిందలే.
      నీ తలకాయలో ఆలోచన ఉంటే గదా అర్థం కావడానికి. ఎన్ని సార్లు విన్నా ఏమి ప్రయోజనం లేదు

    • @royalacademy7475
      @royalacademy7475 3 роки тому +1

      Super song🙏🙏🙏🙏🙏🙏😔

    • @naz11223344naik
      @naz11223344naik 3 роки тому

      Antha baga rasaru sir song... Really hats off...

    • @Priya-tr3xr
      @Priya-tr3xr 3 роки тому

      Creamy layers song 🎵😋😍

  • @butcharaobatlabhadra1664
    @butcharaobatlabhadra1664 4 роки тому +2014

    ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా మనసు పూర్తిగా దండాలు పెడుతున్న

    • @jabeervu3280
      @jabeervu3280 4 роки тому +14

      Best of luck

    • @vijuvijaykumar8747
      @vijuvijaykumar8747 4 роки тому +10

      Shilpi antaranivaadu kaadhu yervaru vigraham chesthy athade prathista chestharu lekunte aa gudulu nilabadavu telsukondi bro migitha sentence bhagundi

    • @yakubm-gj5ds
      @yakubm-gj5ds 4 роки тому +5

      Super duper excellent bro

    • @kanchukatlavijaykumar4738
      @kanchukatlavijaykumar4738 4 роки тому +6

      Hatsaf hats off hats off

    • @mvr6840
      @mvr6840 4 роки тому +1

      ఙఙేఘ

  • @kothavenkateshwarlu8626
    @kothavenkateshwarlu8626 11 днів тому +1

    Chala bagundi brother ❤

  • @laxmikrishnakotla6659
    @laxmikrishnakotla6659 3 роки тому +16

    ఈ పాట daily వింటాం.
    పాడిన వాళ్ళు చాలా బాగా పాడారు...
    And meaning కూడా super

  • @vijayamattaparthi5595
    @vijayamattaparthi5595 3 роки тому +8

    అద్భుతం ఈ పాట....👏👏👏 లిరిక్స్ ,ఫోటోగ్రఫీ ,ఎడిటింగ్ ,డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి

  • @srinivasraokarri2217
    @srinivasraokarri2217 3 роки тому +54

    ఈ పాట వ్రాసిన వారికి పాదాభివందనం

  • @ympvijayavanivijayavani5994
    @ympvijayavanivijayavani5994 11 місяців тому +11

    ఈ పాట రాసినవారికి పాడిన వారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు

  • @kuruvallymarenna7910
    @kuruvallymarenna7910 3 роки тому +9

    ఈ సమాజంలో కుల వ్యవస్థ ఉన్నంతవరకు ఈ పాట మనుషుల మనస్సులను ప్రభావితం చేస్తుంది మరియు జీవించి వుంటుంది.

  • @kmalleshkmallesh8234
    @kmalleshkmallesh8234 4 роки тому +633

    ఈ పాట నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క లైక్ చెయ్

  • @kasikamalakar1339
    @kasikamalakar1339 2 роки тому +33

    అన్నయ్య వందనములు అందరూ వినాలి అన్నయ్య ఈ పాటను మనిషిని చేసినవాడు దేవుడు దేవుడికే కులం లేదు మతం లేదు కానీ మధ్యలో ఉన్నవాళ్లు కల్పితం ఎక్కియిపోయింది.
    మనిషి చేసినవాడు దేవుడు అవ్వలేడుగా
    దేవుణ్ణి మనిషి చేయడం ఏంటి అయినా
    దేవుడు చేశాడు మనుషులను

  • @Samuniverse1
    @Samuniverse1 2 роки тому +1

    ఇంత అద్భుతమైన పాటలు వస్తున్న కూడా మనుషులు ఇంకా మారడం లేదు అంటే వాళ్ళని ఏం అనాలో కూడా అర్థం కావట్లేదు ఇంత మంచి పాట మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న మీకు🙏🙏❤️

  • @karthikjonnalagadda1717
    @karthikjonnalagadda1717 3 роки тому +8

    Anna eppaty varaku e song 1000 kante ekkuvaa sarlu vinna...chusina..thanq..