భ్రమ అని తెలుసు బ్రతుకంత బొమ్మల ఆట అని తెలుసు సాంగ్ లిరిక్స్

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024
  • #GreatPhilosophicalSong #TeluguPhilosophicalSongs #ExcellentTeluguSong #bramaanitelusu
    Adi Shankaracharya (Sanskrit: आदि शङ्कराचार्यः [aːdɪ ɕɐŋkɐɽɐ])[note 1] was an Indian philosopher and theologian[2] who consolidated the doctrine of Advaita Vedanta.[1][3][note 2] He is credited with unifying and establishing the main currents of thought in Hinduism.[5][6][7]
    His works in Sanskrit discuss the unity of the Ātman and Nirguna Brahman "brahman without attributes".[8] He wrote copious commentaries on the Vedic canon (Brahma Sutras, Principal Upanishads and Bhagavad Gita) in support of his thesis.[9] His works elaborate on ideas found in the Upanishads. Shankara's publications criticised the ritually-oriented Mīmāṃsā school of Hinduism.[10] He also explained the key difference between Hinduism and Buddhism, stating that Hinduism asserts "Ātman (Soul, Self) exists", while Buddhism asserts that there is "no Soul, no Self".[11][12][13]
    Shankara travelled across the Indian subcontinent to propagate his philosophy through discourses and debates with other thinkers. He established the importance of monastic life as sanctioned in the Upanishads and Brahma Sutra, in a time when the Mīmāṃsā school established strict ritualism and ridiculed monasticism. He is reputed to have founded four mathas ("monasteries"), which helped in the historical development, revival and spread of Advaita Vedanta of which he is known as the greatest revivalist.[14] Adi Shankara is believed to be the organiser of the Dashanami monastic order and unified the Shanmata tradition of worship.

КОМЕНТАРІ • 1 тис.

  • @PranayKumarpkGundabathin-ns7vs
    @PranayKumarpkGundabathin-ns7vs 9 місяців тому +710

    2024 లో ఈ పాట వినేవాళ్ళు ఉంటే ఒక like వేసుకోండి 😊😊

    • @sivajicool123
      @sivajicool123 7 місяців тому +10

      Not only 2024 it's useful for everybody lifelong ❤

    • @BarikraoMadavi-xs4ik
      @BarikraoMadavi-xs4ik 7 місяців тому +6

      2024

    • @gatlavenkateswarlu4717
      @gatlavenkateswarlu4717 6 місяців тому +6

      Jeevitha satyam teliyajese song , om namah shivaya 🙏🙏🙏🙏

    • @VishnuPriyaxk
      @VishnuPriyaxk 4 місяці тому +2

      మాయ అని తెలిసిన మాయలో పడే మనుషులం 😢😢

  • @krishnavenipampanaboyina3586
    @krishnavenipampanaboyina3586 2 роки тому +173

    ఈ song వ్రాసినవారెవరో తెలియదు కానీ ఆయనకి పాదాభివందనలు 🙏🏻🙏🏻🙏🏻ఈ సాంగ్ అర్ధమైతే వేదాంతం అర్ధమైనట్టే.....

  • @evilhunter7110
    @evilhunter7110 2 роки тому +415

    మాయ అని తెలిసినప్పటికీ ఈ బంధాల నుంచి బయటికి రానివ్వకుండా కట్టిపడేసే చూసి నవ్వుకుంటున్నావా శివా 🙏🏿 .... శివోహం

  • @hifriends3607
    @hifriends3607 3 роки тому +344

    మన జీవితం ఈశ్వరుని ప్రసాదం 🙏
    ప్రతి రోజు
    మహదేవుడి కి ప్రార్థన చేయండి👩

    • @svenkat2006
      @svenkat2006 Рік тому +1

      He is hard

    • @BhavaniBandaru-jp3qy
      @BhavaniBandaru-jp3qy Рік тому

      S

    • @hifriends3607
      @hifriends3607 Рік тому +2

      @@BhavaniBandaru-jp3qy
      పరీక్షను పెట్టి ☀ పలితాన్ని ☀
      ఇచ్చే దేవుడు పరమేశ్వరుడు
      ప్రార్థన మాత్రమే మన చేతిలో ఉంది
      మహాదేవుడు
      మిమ్ములను చల్లగా చూడాలి

    • @BhavaniBandaru-jp3qy
      @BhavaniBandaru-jp3qy Рік тому +1

      @@hifriends3607 tq andi

    • @drvinaykumaarralgunuri2571
      @drvinaykumaarralgunuri2571 Рік тому +1

      Shivani praathana cheyandi, inka yekkuva daggarvvaalante dhyanam cheyandi, shivuni dhyaninchandi.

  • @rainbowammacheppindi6854
    @rainbowammacheppindi6854 3 роки тому +1920

    ఈ పాటలో ఉన్నది అంతా నిజమని తెలుసు అయినాకూడా మళ్లీ మయా ప్రపంచం లోకే వెళ్తాం అదే మాయా .... ఈ పాట రాసిన వారికి పాడిన వారికి🙏🙏🙏

  • @vakamallavenkateswarlu8168
    @vakamallavenkateswarlu8168 4 роки тому +1226

    బ్రమ అని తెలుసు.... బ్రమ అని తెలుసు....!
    బ్రతుకంటే బొమ్మల ఆట అని తెలుసు.......!
    కథ అని తెలుసు .... కథ అని తెలుసు ......!
    కథలన్ని కంచికే చేరునని తెలుసు .....!
    తెలుసు తెర తొలుగుతుందని......!
    తెలుసు తెల్లారుతుందని.....!
    తెలుసు ఈ కట్టే పుట్టుక్కుమంటదని
    తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసి పోతదని...!
    ఇన్నీ తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని?
    మాయ ......! మాయ .....!
    మాయ ......! మాయ .....!
    తేలిపోయింది తెలిసిపోయింది
    తేలిపోయింది తెలిసిపోయింది
    తెలియనిదేదో వుందని మనసా....!
    తెలుసని ఎందరు చెబుతున్నా అది వుందో లేదోతేలని హంస
    కళ్ళు రెండు మూసేయ్యాలంట మూడోకంటిని తెరవాలంటా,,
    మిన్ను మన్ను మిట్టా, పల్లెం ఒక్కటిగా కనిపించాలంటా....
    ఆడే వాడు ఆడించేవాడు ఏక పాత్రలని రాగాలంట...
    ఆ ఎరుక వచ్చిరాగానే ఆ ఎరుక వచ్చిరాగానే
    ఆ ఎరుక వచ్చిరాగానే మాయం అయిపోతుందట మాయ
    మాయ .. మాయ.. మాయ.. మాయ..
    వేదం తెలుసు తైలంవున్నదాకే దీపం అను వేదాంతం తెలుసు
    శాస్త్రం తెలుసు శాశ్వతంగా వుండేదెవ్వడిడ్ లేడని తెలుసు
    తెలుసు ఇది నీటి మూటనీ తెలుసు ఇది గాలి మేడని
    తెలుసు ఈ బుడగటప్పని పగిలి పోతదని
    తెలుసు ఉట్టిపై ఉన్నదంత ఉషే కాకి అని
    అన్నీ తెలిసి అడుసులో పడీ దొర్లుతుంటావు దేనికని
    మాయ ... మాయ.... మాయ ......!

  • @pmamatha5732
    @pmamatha5732 3 роки тому +457

    మన బ్రతుకు మొత్తం ఈ ఒక పాట లో తెలుస్తుంది కానీ మనుషులు ఏమి మారరు ఇవే పగలు, ఈర్ష్య లు, తప్పు లు చేస్తానే ఉంటారు అందరిని దేవుడే కాపాడాలి 🙏🙏🙏

    • @ramdevyoga5063
      @ramdevyoga5063 3 роки тому +2

      మనుషులు మారాలి

    • @Area-gb9qh
      @Area-gb9qh 3 роки тому +4

      Ade kada andi cheptunaru! *MAYA* ani.. maaya lo padipoyi satyanni grahinchatledu!

    • @Area-gb9qh
      @Area-gb9qh 3 роки тому

      @Ssmb Edits nammakapote maney but devudu ledu ani cheppaku!

    • @hifriends3607
      @hifriends3607 3 роки тому

      Good thinking your own
      God bless you.
      Your words showing your goodness
      Keep it up
      Success comes to your foots
      You have golden life
      My heartfully sincerely wishes to you

    • @lifelonglearning7942
      @lifelonglearning7942 3 роки тому +3

      తెలుసని ఎందరు చెబుతున్నా
      అది ఉందో లేదో తేలని హంస......

  • @nagamani3772
    @nagamani3772 3 роки тому +221

    జీవితం పూల బాట అని ఎవరైనా చెబితే అది అసత్యం.. నవ్వులుంటాయి ..కన్నీళ్లు ఉంటాయి..పూలు ఉంటాయి.. ముళ్ళు ఉంటాయి...ఎత్తు పల్లాలుంటాయి..ఆగ్రహాలుంటాయి..ఆవేదనలుంటాయి..వీటన్నింటినీ సమర్ధవంతంగా సమన్వయ పరుచుకుని నడవడమే జీవితం..*
    *అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు..*
    *అదే ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు..అందరూ ఉన్నా లేకున్నా.. అందరినీ మించిన దైవం..మనకు తోడుగా ఉండటం..అదృష్టం.. భగవంతుడు అనేది నమ్మకం..ధైర్యం.. మనకు తోడు ఒకరు ఉన్నారనే ఓ భరోసా.. దానికి రూపం..సాక్ష్యం.. చూడటం..చూపడం..ఇలాంటివి ఉండవు..అది ఆత్మానుభూతి అంతే..*
    మనకు సంతోషం నేర్పలేని ఎన్నోవిషయాలు..కన్నీళ్ళునేర్పాయి...గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ..ఓటమి నేర్పింది.. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు..అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని...
    జీవితం.. మనకు ఊపిరి ఉన్నంత వరకు.. ఒక విశ్వవిద్యాలయం... మనం విద్యార్థులమే....

  • @naagukaranam9135
    @naagukaranam9135 3 роки тому +1587

    కామెంట్స్ చదువుతూ సాంగ్ వినేవాళ్ళు like

  • @krishnavenipenumudi4330
    @krishnavenipenumudi4330 Рік тому +10

    అంతా పుట్టుక చావులు గుర్తించే ఉంది చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👍👍👍🪷🌷🌸🌺🌹🌼

    • @hifriends3607
      @hifriends3607 8 місяців тому

      మీ విలువైన మాటలు 🙏
      మంచి మనస్సు ఉన్న దేవత మీరు
      మీ మంచి మనస్సు కి అంతా
      మంచే జరుగుతుంది☀
      God bless you
      My heartfully wishes to you☀

  • @RAVIKUMAR-uj4tp
    @RAVIKUMAR-uj4tp Рік тому +50

    అద్వైత సిద్ధాంతాన్ని పాటలో చెప్పినట్టున్నది... సూపర్.😍

  • @srinivasch.srinivas5872
    @srinivasch.srinivas5872 3 роки тому +40

    జీవిత పరమార్ధం దీనిలో చాలా వుంది.చాలా బాగుంది

  • @gatturadha9041
    @gatturadha9041 4 роки тому +322

    ఎందరో మనుషులను మార్చగలశక్తి ఈపాట కు వుంది

  • @naveenmuddam8372
    @naveenmuddam8372 8 місяців тому +6

    కలియుగం కథ తనదాకా వచ్చేవరకు ఎదుటివారి ఎదుటి వారి బాధలు హేళన గానే ఉంటాయి తనదాకా వచ్చేవరకు తెలియదు

  • @srikanthbukka1370
    @srikanthbukka1370 3 роки тому +76

    ఎంతో వేదాంతం వుంది ఈ పాట లో.
    అద్భుతహః..

  • @vasanthalakshmiramanujadas9799
    @vasanthalakshmiramanujadas9799 3 роки тому +70

    జీవిత సారం మొత్తం ఈ సాంగ్ లో వున్నది,సూపర్

  • @nirmalakumari7796
    @nirmalakumari7796 3 роки тому +14

    ఈ పదార్థం రూప జగత్తులో జన్మించిన ప్రతి మానవునికి అర్ధం అవ్వాల్సిన అద్భుతమైన సత్యం

  • @renukarayalstar1449
    @renukarayalstar1449 4 місяці тому +10

    బాధలు పడితేనే ఇలాంటి పాటలు పుట్టుకొస్తాయి ఒంటరిగా ఎంతో ఆలోచనతో ఉన్నవారికి ఇలాంటి పాటలు వస్తాయి

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 2 роки тому +78

    సకల జీవరాశులకు శివతత్వం బోధపడేలా దీవించు తండ్రి.....హరహర మహాదేవ .....శంభో.... శంభో....

  • @ssbaba8407
    @ssbaba8407 3 роки тому +10

    ఆదిశంకరాచార్య మూవీ లో శ్రీ హరి పాట చాలా బాగుంది

  • @kamarsunag4431
    @kamarsunag4431 3 роки тому +28

    మాజీ రాష్ట్రపతి శ్రీ వి.వి. గిరి గారి సతీమణి శ్రీమతి సరస్వతీ బాయి గారి సాహిత్యాన్ని గుర్తు చేస్తోంది

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому +6

    జీవితం ఒక మాయ. ...ఇందులో మనం కొట్టుమిటాడుతుంటాం కాని తేలే దెపుడంటే మరణించినపుడు. ...ఇదే మాయ. పాటలో ప్రతి అక్షరం చాల బాగ రాశారు. పాట కూడ బాగ పాడారు.

  • @basantibanoth7668
    @basantibanoth7668 3 роки тому +56

    Singer voice is fabulous .. mind-blowing.... lyrics Also was very nice...

    • @SiriAkshraRangoli6475
      @SiriAkshraRangoli6475 3 роки тому

      ua-cam.com/video/tEVTXohJxJA/v-deo.html

    • @live-dy1gu
      @live-dy1gu 2 роки тому +4

      Yes singer is none other than sree rama chandra

  • @vrpmusic8571
    @vrpmusic8571 3 роки тому +186

    దేవుని మాత్రమే నమ్మండి
    మనుషుల మాటలు నమ్మకండి.
    మీ రాంప్రసాద్ రేవూరి.

    • @saishankarellampalli2965
      @saishankarellampalli2965 3 роки тому +6

      అయితే మీరు చెబుతున్న యీ మాటను నమ్మను😅

    • @vrpmusic8571
      @vrpmusic8571 3 роки тому +4

      @@saishankarellampalli2965
      🙏💖👍
      నేను చెబుతున్నది కూడా అదే విషయం.

    • @dbhavyasir8651
      @dbhavyasir8651 3 роки тому +5

      Devunni kuda nammakudadhu

    • @dr.sashikanth6469
      @dr.sashikanth6469 Місяць тому

      Naku devudu ni chupiyi అప్పుడు nammuthaa

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Рік тому +58

    భ్రమ అని తెలుసు...బతుకంటె బొమ్మల ఆట అని తెలుసు.!
    కథ అని తెలుసు...కథలన్ని కంచికే చేరునని తెలుసు.!
    తెలుసు.. తెర తొలుగుతుందనీ...తెలుసు తెల్లారుతుందనీ.!
    తెలుసు.. ఈ కట్టె పుట్టుక్కుమంటదనీ..!
    తెలుసు... ఈ మట్టి మట్టిలోకలిపోతదనీ.!
    అన్నీ తెలిసీ ఇరకాటంలో పడిపోతావు... ఎందుకని.?
    మాయ ...మాయ... మా..య...!
    వేదం తెలుసు..తైలమున్నదాకే దీపమను వేదాంతం తెలుసు
    శాస్త్రం తెలుసు...శాశ్వతంగా ఉండేదెవ్వడీడలేడని తెలుసు.
    తెలుసు ఇది నీటి మూటనీ.. తెలుసులే గాలి మేడని.!
    తెలుసు ఈ బుడగ ఠప్పనీ పగిలిపోతదనీ
    తెలుసు ఉట్టి పై ఉన్నదంత ఉష్ కాకియనీ
    అన్నీ తెలిసి అడుసులో పడి దొర్లుతుంటావు... దేనికని.?
    మాయ... మాయ... మా.. య.!
    తేలిపోయింది..తెలిసిపోయింది ...తెలియనిదేదో ఉందని మనసా.!
    తెలుసని ఎందరు చెబుతున్నా... అది ఉందో లేదో తేలని హంస..!
    కళ్ళు రెండు మూసేయాలంట...మూడో కంటిని తెరవాలంటా
    మిన్నూ మన్నూ మిట్టా పల్లెం ఒక్కటిగా కనకనిపంచాలంటా!
    ఆడేవాడు ఆడించే వాడు... ఏక పాత్రలని ఎరగాలంటా.!
    ఆ ఎరుక వచ్చి రాగానే..మాయం ఐపోతుందట మాయ.!
    మాయ... మాయ...మా..య.!
    --- J.K. భారవి...

  • @LukkaNagababu
    @LukkaNagababu Місяць тому +9

    ఈ పాట రాసిన వారికి పాదాభివందనం

  • @lalitham1881
    @lalitham1881 3 роки тому +23

    Manasuku prasanthini ichche ii patani ishtapadanivaru yevaru vuntaru!? 👍❤️ I like this sang . Vraasinavaariki paadinavaariki naa abhinandanalu

  • @srisuryasai3511
    @srisuryasai3511 3 роки тому +130

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🧘🧘🧘

  • @kondrarakesh7227
    @kondrarakesh7227 4 роки тому +471

    2020 లో ఈ పాట విన వారు లిక్ చేయండి

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +2

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @santhakumari5279
    @santhakumari5279 Рік тому +13

    సుఖాలలో తమని తాము మరువకుండా ఉండేలా జ్ఞానం కలిగించే సాహిత్యం

  • @sridevisrinivas7804
    @sridevisrinivas7804 3 місяці тому

    Intha manchi పతకాలు సాహిత్యం సంగీతం ,padinavariki,chetuletti namaskaram chesthunnamu, vasthavalu kallani కట్టినట్లు చూపించారు ,తెలుగు teyadananni amruthamlaga tagincharu, me goppa hrudaya bavalaki, yuvathani melukoliparu meku ma bhakthi namaskaralu, సృష్టికి ప్రతి సృష్టికి me ఈ gatram

  • @jessyjessy5397
    @jessyjessy5397 2 роки тому +3

    Awesome 🙏💯 correct writer singer excellent మంచి song ఇచ్చారు 🙏👍

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 11 місяців тому +1

    పాట బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు.... మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @veerendravarma9034
    @veerendravarma9034 4 роки тому +16

    అంతా ఒకటే అదే అద్వైతం

  • @pavanigonaboyina
    @pavanigonaboyina 3 роки тому +6

    Naa evergreen song... Yanthukoo edhi vinte teliyakunda goosebumps vasthey... Alney teliyani yadhoo feeling vasthundi 😢😢

    • @pavanigonaboyina
      @pavanigonaboyina 3 роки тому

      @Somesh Yellai neeku yaa feeling ani ardham aendhi tamhi..... Adhi correct oo kadhoo chepthanu ok naaa

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 11 місяців тому +4

    ఓం నమః శ్రీ భ్రమరాంబ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామి నే

  • @suribabu2227
    @suribabu2227 5 місяців тому

    బ్రదర్ మీరు చాలా బాగా పాడారు పాట భావాత్మకంగా ఉన్న దానికి ప్రాణం పోసి బ్రహ్మవై నిలిచావు

  • @kunjistrends8883
    @kunjistrends8883 3 роки тому +4

    Meditation gurinchi telisina vallaki eee song chala baga artham avuthundhi eee song lo chala meaning vundhi rasina variki padina variki koti pranamalu🙏

  • @bhavanibujji75
    @bhavanibujji75 29 днів тому +1

    Thandriii kapadappa e appulu nundi vimukthi kalaginchu thandriii swamy😭😭😭😭🙏🙏

  • @kavithareddy599
    @kavithareddy599 2 роки тому +6

    Hats off to Writer lyricist and my brother Srirama chandra 👋👋👋👌👌👌

  • @tbreddy3946
    @tbreddy3946 11 місяців тому +1

    ఎన్ని సార్లు విన్న వవినాలనిపించే లా ఉంది 🙏

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 роки тому +67

    2021 చూసిన వారు లైక్ కోట్టండీ.

  • @madhavitirupathi4560
    @madhavitirupathi4560 4 роки тому +36

    Very emotional song... Superb song bro

  • @ramukandukuri8190
    @ramukandukuri8190 6 місяців тому +20

    ఈ పాటలో ఎంత అర్థం వుంది పాట ని రాసిన వారికి పాడినవారికి నమస్కారం ప్రతివారూ ఈ పాటని అర్థం చేసుకుని జీవించ గలరా నేను?

  • @umashankarm9460
    @umashankarm9460 3 роки тому +37

    జీవిత సత్యము తేలిపినారు 🙏🙏🙏

  • @adarivasu7622
    @adarivasu7622 2 роки тому +175

    ఈ పాట నిజంగా అర్దం అయ్యేది 1%..మిగతా 99% తెలుసు అని అనుకొని భ్రమ పడే వారే....😊

  • @NAGAMANI-ds8yd
    @NAGAMANI-ds8yd 5 місяців тому

    Emi lines anna , rasinavallaku, tune chesina vallaku 🙏. 10000000000% satyam idi

  • @neelimaghanta7956
    @neelimaghanta7956 Рік тому +4

    Superb singing by Sreeram ❤❤❤❤
    lyrics super

  • @sreeramponnaganti1835
    @sreeramponnaganti1835 10 місяців тому +1

    మనసు కి ప్రశాంతి నిజ జీవితం లో జరుగుతున్నది పాట రచించి న వారికి నా నమస్కారం

  • @kishorebalina5286
    @kishorebalina5286 4 роки тому +12

    Simply Super Song 🙏👏👍👌🤗🤔❣️🌷😷

  • @Billaanjeya
    @Billaanjeya 3 місяці тому +1

    Aadhi sankara charyaa meeku padhabi vandanalu

  • @skylineinfo6215
    @skylineinfo6215 2 роки тому +9

    Such a great real lyrics composition and singing very heart touching. It's true it's all vishnu maya. Thank you for taking great efforts to write and sing

  • @krishnaguguloth9704
    @krishnaguguloth9704 4 роки тому +61

    మాయ మాయ మాయ నిజంగానే మాయ అని తెలుసు ఈ జీవితం......

  • @srinivaspathipaka2334
    @srinivaspathipaka2334 3 роки тому +32

    ఈశ్వరా పరమేశ్వర 🌹🙏

  • @DiverseDiveMediaBB
    @DiverseDiveMediaBB 3 роки тому +5

    Great song from JAGADGURU AADI SHANKARA nice acting from Shree hari sir

  • @youtubetheater8630
    @youtubetheater8630 3 роки тому +8

    Super sri ram garu I 💘💖💗💓💞 your voice

  • @sattibabureddysattibabured1981
    @sattibabureddysattibabured1981 3 роки тому +6

    Wow😲 Danya Vaadalu swami👍 jai Sri raam🙏 siva babu time BCM

  • @kadamanchichandralekha6701
    @kadamanchichandralekha6701 4 роки тому +15

    When we hear God song we will forgot our world on namashivaya .....🙏🙏🙏🙏🙏🙏

  • @prveenv632
    @prveenv632 3 роки тому +2

    Jeevita tatvanni teliyajestunna manchi pata. Rasina ,padina variki abhinandanalu !

  • @RE-yx6ou
    @RE-yx6ou 4 роки тому +31

    ### Great Philosophy involved in this song... Hats off to the one who wrote these lyrics. One should learn a lot from this song. How many of you agree???

  • @udaymughachintala-jv2lx
    @udaymughachintala-jv2lx Рік тому +1

    One of the best meaningful song. This is the really reality. Thanks for the writing and singing.

  • @vvenkatramanaidu8792
    @vvenkatramanaidu8792 4 роки тому +85

    వాస్తవ సత్యం పొందడానికి....
    కావలసిన జ్ఞాన శక్తిని ఇచ్చే గ్రన్ధం
    శ్రీ సుందర చైతన్యానంద స్వామి వారి
    చైతన్య భగవద్గీత తప్పక చదవండి...
    మాయా జీవన విలాస నాటకం అర్థమౌతుంది......

  • @hifriends3607
    @hifriends3607 8 місяців тому +2

    చేతిలో ఉన్న జీవితాన్ని
    వీలైనంత వరకు సంతోషము గా గడపాలని.
    ఎవరు శాశ్వతం కాదు☀

  • @sucharithabalivada179
    @sucharithabalivada179 2 роки тому +5

    Singer sreeramachandra nice voice👍👍👍👍

  • @devikaipu6760
    @devikaipu6760 2 роки тому +1

    Very good song life lo vyragyam kaliginche song singer ki danyavadalu sir 🙏🙏🙏🙏

  • @mohanpaineti9511
    @mohanpaineti9511 4 роки тому +24

    Manusula jevetham antha E patalo chupincharu 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shakeelabis8472
    @shakeelabis8472 2 роки тому +3

    Superb.. it's reminding humans that life is not permanent.. om namasivaya

  • @lalithaallinonecreations3780
    @lalithaallinonecreations3780 3 роки тому +3

    Super song mana life gurinchi oke okka song lo chepparu🙏🙏🙏🙏

  • @sivasankarmv2363
    @sivasankarmv2363 Місяць тому

    Thank you very much. Super Song. May God bless all to overcome Maya.

  • @katabathinalakshmidevi9807
    @katabathinalakshmidevi9807 3 роки тому +16

    🙏🙏🙏 while listening.... amaging feeling...🙏🙏🙏

  • @bhargavid3378
    @bhargavid3378 2 роки тому +1

    Anni telisi thalli tandri biddalni pattinchukoru

  • @worldofwomentelugu3688
    @worldofwomentelugu3688 3 роки тому +121

    జీవితం కూడా హంస లాగానే ఉంది...... బాధలో ఉన్నపుడు ఈ పాట వింటే మాయ తప్ప ఏమీ వినపడటం లేదు....

  • @DKRSR1234
    @DKRSR1234 2 роки тому

    Super sir rasina vallu enka super jivitha satyanni chupincharu

  • @pavibavipavithra8874
    @pavibavipavithra8874 4 роки тому +18

    Nice lyrics !! The lyrics r getting truthful

  • @vijaypallikondaa
    @vijaypallikondaa 6 місяців тому

    Heart touching Lyrics ❤️👌👌 reality of life

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 3 роки тому +28

    I listened this song for more then 100 times... 👍

  • @Educationplanet123
    @Educationplanet123 Рік тому +1

    Wow super 👏👏👏👌👌👌🥁🥁🥁🥁👌👌

  • @neethac5718
    @neethac5718 3 роки тому +17

    Great Lyrics...

  • @mahipalmahi7364
    @mahipalmahi7364 3 місяці тому

    Goosebumps vastunnay song vinte

  • @srikanthgajaraju9949
    @srikanthgajaraju9949 4 роки тому +113

    E lyrics rasinavallaku na shirassu vanchi mokkuthunna🙏🙏🙏

  • @mvrpartsoflife7096
    @mvrpartsoflife7096 2 роки тому +1

    Brama Ani telusuu so sweet song lyrics

  • @gatturadha9041
    @gatturadha9041 4 роки тому +11

    సూపర్ నో వర్డ్స్ to express

  • @devi809
    @devi809 3 роки тому +1

    Sriram sung beautifully.
    Pranam petti padadu.
    Maya maya.....................

  • @arunkumarkarukolla2994
    @arunkumarkarukolla2994 2 роки тому +4

    Bigg Boss sree ram 🔥 emi padaru meru 🔥🔥

  • @lalliswamy786
    @lalliswamy786 9 місяців тому +1

    🕉namo shivaya 🙏🙏👌👌

  • @charanvss931
    @charanvss931 4 роки тому +10

    Good .song.. great. Word's.. super 💯 correct

  • @surayanarayana4682
    @surayanarayana4682 Місяць тому

    జీవిత సత్యాన్ని తెలియజేసింది ఈ పాట

  • @srinivasrajudendukuri7903
    @srinivasrajudendukuri7903 4 роки тому +25

    Om namasivaya 🙏🙏🙏💕

  • @sadhanareddychanneloldisgold
    @sadhanareddychanneloldisgold Рік тому +2

    Wooowwww
    Wonderful song
    Really amazing

  • @padmavathisrinivasam6765
    @padmavathisrinivasam6765 4 роки тому +9

    Harih Aum. Jai Sadguruve. Superb singing.

  • @virupakshakumbar4203
    @virupakshakumbar4203 5 місяців тому

    Thank you so much Sadhguru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ushaushamamidi7696
    @ushaushamamidi7696 4 роки тому +10

    Evaru padaro khani superrrrrrrrrrr

    • @sindhuja8388
      @sindhuja8388 3 роки тому

      Singer name sri ram chandra ... super 👌 padaru

  • @sivak7786
    @sivak7786 3 місяці тому

    ప్రకృతి చెప్పే అత్యంత భయానక నిజం ఇది.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 3 роки тому +10

    Nice voice...really enlighting 👌🌹🙏

  • @jayarayapudi4221
    @jayarayapudi4221 4 роки тому +27

    Beautiful meaning & lyrics - sooo true about life -. Jaya

  • @vidhaatha4148
    @vidhaatha4148 4 роки тому +6

    చాలా బాగుంది బ్రదర్......

  • @pavanisrinivas6668
    @pavanisrinivas6668 3 роки тому +12

    Great lyrics 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @solopavanpavan2240
    @solopavanpavan2240 3 роки тому +7

    Wonderful

  • @shyamalaarugonda9037
    @shyamalaarugonda9037 23 дні тому

    Chala chala baghundi dhanyavadhamulu