#ShivaratriSong2019

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 28 тис.

  • @sagarmekalamekala73
    @sagarmekalamekala73 4 роки тому +3816

    మహశివుడు అంటే ఎంతమందికి ఈస్టం 🔱 👍👍

    • @yerukalinarsimlu4282
      @yerukalinarsimlu4282 4 роки тому +78

      Hi

    • @anillucky2129
      @anillucky2129 4 роки тому +37

      Om mama shivaya

    • @krishnappa.mkrishnappa.m1479
      @krishnappa.mkrishnappa.m1479 4 роки тому +2

      😊😀😁😂😃😄😅😆😇😈😉😯😐😑😕😠😬😡😢😴😠😧😱😬😨😲😲😡😤😩😩😳😰😥😦😩😩😤😨😨😋😞😷😚😎😗😎😪😏😭😪😫🙋🙌🙍🙅🙆🙇🙎🙏😺😼😸😹😻😽😾😿🙀🙈🙉🙊💩👶👦👧👨👩👴👵💏💑👪👫👭👤👥👮👷💁💂👯👰👸🎅👼👳💃💃💆💇💅👻👹👺👽👾👿💀💪👀👂👃👣👄👅💋❤💙💚💛💜💓💔💕💖💗💝💞💟👍👎👌✊✋👊☝👆♥~♥~🕛🕧🕐🕜🕑🕝🕒🕕🕖🕔🕔🕡🕖🕔🕡🕖🕢🕡🕕🕖🔴🔵⚪🔳🔳🔈🔉🔊

    • @sivasenkar6263
      @sivasenkar6263 4 роки тому +13

      @@anillucky2129 p@

    • @Utubeshorts81
      @Utubeshorts81 4 роки тому +32

      Shivudu ante prathi hinduvuki ishtame🙏

  • @rajanarasimha1756
    @rajanarasimha1756 3 роки тому +30

    Total team charitra lo nilichipotharu🙏 mee purva janmma sukrutham.mangli amma especially. Great, no words to say

  • @mounikapuppala1714
    @mounikapuppala1714 Місяць тому +16

    శివయ్య తన ఆరోగ్యం బాగుండేటట్లు చూడు తండ్రి
    ఈ జన్మకి నాకు ఆ ఒక్క కోరికను తీర్చు
    శతకోటి వందనాలు శివయ్య నీకు

  • @djshivarockzz986
    @djshivarockzz986 5 років тому +60

    Mind Blowing💨 Goosebumps Vasthunai Song 🎶 Vintunte #Super

  • @parashuram9770
    @parashuram9770 5 років тому +13669

    మంగ్లీ గారికి సింగర్స్ లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరుకునేవాళ్ళు లైక్ ఇవ్వండి..

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 5 років тому +198

    మంగ్లి నుండి మరో అమృత ధార శ్రవణానందమైనే (వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న
    ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి (ఓకటే) దేవుడావే
    కోరితే కోడుకులనిచ్చి... అడిగితే ఆడబిడ్డలనిచ్చే
    తీరు తీరు... పూజాలనొందే మా ఇంటి దేవుడవే ) ఈ పదాలు ఈ పాటకే ముఖ్యాంశాలు గా ఉన్నాయి మీకు మీ సంగీత బృదానికి మరియు చలనచిత్ర సభ్యలకు మైక్ టీవి సంపాదకులకు ధన్యవాదాలు, ఇటువంటి జానపద పాటలు నెల కు ఓకటి చప్పున విడుదల చేయగలరని ఆస్త్సూన్నాను, మహా శివరాత్రి శుభకాంక్షలు. ఓం నమః శివాయ,ధన్యవాదాలు.

  • @Cricketlover-s5i
    @Cricketlover-s5i 6 днів тому +5

    E song ante antha mandiki istam ❤

  • @magicoflife85
    @magicoflife85 Рік тому +63

    I am from kerala super voice 😍😍same music in malayalam.. Song ninne kanan anne kalum chandamunde kunjipenne ❤❤

    • @airavatham878
      @airavatham878 Рік тому +1

      കോപ്പിയടികളെ പ്രോത്സാഹിപ്പിക്കാൻ കഴിയില്ല

    • @sanjay_sanju4544
      @sanjay_sanju4544 Рік тому +1

      Aa paatu pole alla bro idinde lyrics

    • @raavan71
      @raavan71 Рік тому +2

      same tune.

    • @jajayeshak74
      @jajayeshak74 Рік тому

      😂😂

    • @ArunArun-u4h
      @ArunArun-u4h Місяць тому

      കറക്റ്റ് 🔥

  • @burrisamathareddy7444
    @burrisamathareddy7444 2 роки тому +465

    ఎండి కొండాలు ఏలేటొడా..
    అడ్డబొట్టు శంకరుడా…
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా ..
    జగాలను గాసే జంగముడా…
    కంఠాన గరళాన్ని దాసినొడా…
    కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా…
    ఆది అంతాలు లేనివాడా… అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా…
    నాగభరణుడా…నంది వాహనుడా..
    కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!!
    భీమా శంకరా..ఓం కారేశ్వరా..
    శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా…!!
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||
    పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
    పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే “2”
    గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే..
    గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే.. “2”
    లింగనా రూపాయి..తంబాన కోడేను..
    కట్టినా వారికి సుట్టనీవే…
    తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు..
    మొక్కినా వారికీ … దిక్కు నీవేలే…
    వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న
    ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడావే “2”
    కోరితే కోడుకులనిచ్చి… అడిగితే ఆడబిడ్డలనిచ్చే
    తీరు తీరు… పూజాలనొందే మా ఇంటి దేవుడవే
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||
    నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే
    నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే “2”
    కొప్పులో గంగామ్మ… పక్కన పార్వతమ్మ
    ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే “2”
    నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..
    మనసారా నీ ముందు పెట్టినమే…
    కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా…
    కరునించామని నిన్నూ.. వెడుకుంటామే..
    త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా..
    పంచభూతాలకు.. అధిపతివి నీవూరా “2”
    శరణుఅని కొలిచినా ..వరములనిచ్చే దొరా..
    అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా ..
    దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల
    పూజలు అందినొడా..
    ఆనంత.. జీవా కోటిని ఏలినొడా నీవు అత్మాలింగనివిరా..మాయలోడా…
    కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ..కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా….
    నటరాజు నాట్యాలు ఆడెటొడా
    నాగుపాము ను మెడసుట్టూ సుట్టినొడా…
    నాగభరనుడా…నంది వాహనుడా..
    కేథారి నాధుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!!
    భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా..
    మా రాజరాజేశ్వర….!!
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||

  • @thirumoorthykamaraj8257
    @thirumoorthykamaraj8257 7 місяців тому +22

    பாடல் புரியவில்லை என்றாலும் என் அப்பன் ஈசனின் பாடலை கேட்டுக்கும் போது மனம் அமைதி பெறுகிறது ஓம் நமசிவாய 🍃🙏🏻🙏🏻

  • @Majidnmv
    @Majidnmv 5 років тому +2352

    I am Muslim
    But i worship Lord Shiva
    Om namasshivaya
    Wonderful song

    • @cartoonsyt1421
      @cartoonsyt1421 5 років тому +88

      Excellent bro hats off to you

    • @sivaprasad-re6qq
      @sivaprasad-re6qq 5 років тому +51

      Like you .... @Unity

    • @Majidnmv
      @Majidnmv 5 років тому +34

      @@cartoonsyt1421 tq bro 🙏🙏

    • @sachinrathod3730
      @sachinrathod3730 5 років тому +29

      Yahi to khubsurati hai is desh ki sahaab

    • @plutokumbhar143
      @plutokumbhar143 5 років тому +13

      @@sachinrathod3730 तेलुगु बोल। खूबसूरती नहीं सुंदरता बोल। हिंदी को उर्दू से भ्रष्ट ना कर।

  • @krishnav1799
    @krishnav1799 5 років тому +634

    రోజు ఒక్క సారైనా ఈ పాట వింటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి ...
    థాంక్యూ సో మచ్ అక్క మంచి పాట పాడారు

  • @manjunathshilpi8776
    @manjunathshilpi8776 5 років тому +47

    kanti chuputho shrushtini nadapethoda .
    wow what a line
    on namah shivaya👌

  • @rajeshmyakala3148
    @rajeshmyakala3148 Місяць тому +30

    🙏Om Namah Shivaya🙏🙏Thandri🙏

  • @gajarlapriyanka606
    @gajarlapriyanka606 2 роки тому +39

    Om Namah Shivaya🔱🕉🙏🙇‍♀️❤❤ Hara Hara Mahadev🔱🕉🙇‍♀️🙇‍♀️❤❤

  • @palleturipanchulu5111
    @palleturipanchulu5111 5 років тому +334

    మంగ్లి గారి పాటలు చాల బాగుంటాయి.
    ప్రతి పండుగకు ఒక్క ప్రత్యేక గుర్తింపు
    ఈ పాటల వలన తెలుస్తుంది.మాకు ఇలాంటి మంచి పాటలను ఇస్తున్నా
    MIC tv వారికీ అభినందనలు.
    మంగ్లి గారి ఫాన్స్ లైక్ చేయండి
    ఓం నమః శివాయ ప్రజలందరికి
    మహా శివరాత్రి శుభాకాంక్షలు

  • @durgaprasadkatreddiamigo8745
    @durgaprasadkatreddiamigo8745 5 років тому +702

    ఎండి కొండాలు ఏలేటొడా..
    అడ్డబొట్టు శంకరుడా...
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా ..
    జగాలను గాసే జంగముడా...
    కంఠాన గరళాన్ని దాసినొడా...
    కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...
    ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా...
    నాగభరణుడా...నంది వాహనుడా..
    కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!!
    భీమా శంకరా..ఓం కారేశ్వరా..
    శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!!
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||
    పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
    పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2"
    గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే..
    గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే.. "2"
    లింగనా రూపాయి..తంబాన కోడేను..
    కట్టినా వారికి సుట్టనీవే...
    తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు..
    మొక్కినా వారికీ ... దిక్కు నీవేలే...
    వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న
    ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడావే "2"
    కోరితే కోడుకులనిచ్చి... అడిగితే ఆడబిడ్డలనిచ్చే
    తీరు తీరు... పూజాలనొందే మా ఇంటి దేవుడవే
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||
    నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే
    నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే "2"
    కొప్పులో గంగామ్మ... పక్కన పార్వతమ్మ
    ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే "2"
    నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..
    మనసారా నీ ముందు పెట్టినమే...
    కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా...
    కరునించామని నిన్నూ.. వెడుకుంటామే..
    త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా..
    పంచభూతాలకు.. అధిపతివి నీవూరా "2"
    శరణుఅని కొలిచినా ..వరములనిచ్చే దొరా..
    అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా ..
    దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల
    పూజలు అందినొడా..
    ఆనంత.. జీవా కోటిని ఏలినొడా నీవు అత్మాలింగనివిరా..మాయలోడా...
    కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ..కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా....
    నటరాజు నాట్యాలు ఆడెటొడా
    నాగుపాము ను మెడసుట్టూ సుట్టినొడా...
    నాగభరనుడా...నంది వాహనుడా..
    కేథారి నాధుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!!
    భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా..
    మా రాజరాజేశ్వర....!!
    ||ఎండి కొండాలు ఏలేటొడా..||

  • @bhaktisongstv
    @bhaktisongstv 7 місяців тому +50

    శతకోటి దండాలు శివయ్య 🙏🙏🙏🙏.. నీదయ తో నాకు బ్యాంకు జాబ్ వచ్చిని, స్వామిని నమ్ముకున్న మీ అందరకి కూడా త్వరలోనే మంచి జరుగుతుంది .😊😊😊😊😊🤘🤘🤘

  • @pthriveni5273
    @pthriveni5273 5 років тому +115

    Mangli akka first neku🙏🙏🙏🙏 pettali aa voice enti akka vammooo🔥🔥 neku best life undhi akka...keep it up... 👌👌👌

  • @radhikadava366
    @radhikadava366 5 років тому +41

    Manglee ee song chaaala heart touching yenni sarlu vinna inka inka venali ani asha
    (thanivitheratamle)
    Ela prathi pandugaku maaku oka manchi song evvu
    Aa shivudu realga memalni karunisthadu

  • @Chaitu-mo2kc
    @Chaitu-mo2kc 5 років тому +143

    Enni sarlu vinna vinalanipinchela undi Song🎼👌
    Voice lo edo magic undi Akka

  • @srirambalaji6873
    @srirambalaji6873 5 років тому +39

    Marvellous lyrics, singing, cinematography , what not every thing is beautiful after watching this I feel my janma dhanyam ayindhi

  • @cvrsriharsha
    @cvrsriharsha 3 роки тому +226

    అమ్మా మంగ్లీ, నీకు ఆ ఈశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను, మంగ్లీ మన బంగారు తల్లి

    • @b.rohith3800
      @b.rohith3800 3 роки тому +6

      super akka

    • @adharshs7285
      @adharshs7285 2 місяці тому

      ​@b.rohit😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊h3800

    • @adharshs7285
      @adharshs7285 2 місяці тому

      ​@@b.rohith3800😊paàa

  • @BaluYadav-143
    @BaluYadav-143 3 місяці тому +45

    హర్ హర్ మహాదేవ్ శంభు శంకర్ తండ్రి శివయ్య నా కూతురు ఆరోగ్యం బాగులేదు కాపాడు తండ్రి శివయ్య

    • @killer-mi7il
      @killer-mi7il 3 місяці тому +13

      మీ కూతురు ఆరోగ్యం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకంటున్నాను 🙏🙏🙏

    • @mohanj81282
      @mohanj81282 2 місяці тому +3

      Getwell soon

    • @MURALIMURALI-xi6rz
      @MURALIMURALI-xi6rz 21 день тому +1

    • @Lavanyamurali-wi1bj
      @Lavanyamurali-wi1bj 21 день тому +1

      Get well soon God bless you

    • @JatheyMadkami
      @JatheyMadkami 20 днів тому

      😊p😊p​

  • @lovelysailu1827
    @lovelysailu1827 2 роки тому +84

    హాయ్ ఫ్రెండ్స్.... ఓం నమ:శివాయ 🙏 ఆ లోక ఆధిపత్తి పరామశివుడు అంటే ఎవరికీ ఇష్టం..... ఇష్టం ఐనవాళ్ళు లైక్ r కామెంట్ cheyadi ఓం నమ:శివాయ 🙏🙏🙏

  • @Srinivasmuppana
    @Srinivasmuppana 5 років тому +38

    నీ గొంతుతో అభిషేఖం చేసినావు 🙏🙏🙏

  • @rakeshmaidam4498
    @rakeshmaidam4498 5 років тому +3214

    మన హిందువులoదరు ఒక లైక్ వేసుకోండి మినిమం 10k likes రావాలి

  • @cartoonlover-fn7kk
    @cartoonlover-fn7kk 2 роки тому +154

    Im Hindu
    I'm bangali
    But I'm Hindu.
    I support all Hindu ❤️🚩💕💖

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 5 років тому +334

    హర హర మహాదేవా.శంభో శంకర
    సూపర్ సాంగ్🌷🌷🌷🙏🙏🙏

  • @Star-5-k
    @Star-5-k Місяць тому +4

    Ohm namah shiva🙏🙏🙏🙏🙏

  • @ksaik88
    @ksaik88 5 років тому +75

    Abbaba em voice akka nidhi👌

  • @AyodhyaSrinivas050
    @AyodhyaSrinivas050 3 роки тому +396

    2021 మార్చ్ 11 నాడు శివరాత్రి. అంటే ఈ రోజు. ఈ రోజు ఎంత మంది ఈ పాట ను వింటున్నారు ???
    ఓం నమశ్శివాయ 🙏

  • @Prasanna2989
    @Prasanna2989 4 роки тому +107

    இறைவனை வாழ்த்தி பாடும் இசை குரல்களால் எம்மொழியாய் இருந்தாலும்
    இசையில் இறைவனடியில்
    மனம் ஆனந்த கூத்தாட செய்துவிடுகிறது.
    மொழிகளுக்கு அப்பாற்ப்பட்டு
    இறைவன் இசையில் உறைந்திருக்கின்றான் என்பதை இந்த பாடலை கேட்கும்பொழுது உணரமுடிகின்றது..
    ஓம் நமசிவாய 🙏

  • @KrishnaG-f9o
    @KrishnaG-f9o 11 місяців тому +13

    U show in 2024🎉❤😊

  • @sathishbhaiyt3859
    @sathishbhaiyt3859 4 роки тому +625

    Shivuduni Meri nammithe like kottandhi🙏🙏🙏🙏

    • @madhumadhu412
      @madhumadhu412 4 роки тому +7

      Good Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🌠
      Good Night 💤🌙
      😊 Sweet Dream
      🌠🌠🌠🌠🌠🌠🏢🏤🏥lkl

    • @madhumadhu412
      @madhumadhu412 4 роки тому +7

      .......

    • @mallamkota9012
      @mallamkota9012 4 роки тому +1

      @@madhumadhu412 k

    • @priyadarshini9798
      @priyadarshini9798 4 роки тому +1

      @@madhumadhu412 ...
      . ...

    • @Pandu-fy3ox
      @Pandu-fy3ox 4 роки тому +3

      I love lord eswaraaa🙏🙏🙏🙏🙏

  • @డార్లింగ్మణి
    @డార్లింగ్మణి 5 років тому +36

    మంగ్లి అక్క పాట సూపర్ గా పాడారు అక్క మీకు నేను పెద్ద అభిమానిని మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శభాకాంక్షలు

    • @VeenaChintala
      @VeenaChintala 5 років тому +1

      Pata Chala Bagundi 🙏

    • @kalpnap7888
      @kalpnap7888 5 років тому +2

      Super singer magli i like it.

    • @shivaKumar-co7wb
      @shivaKumar-co7wb Рік тому

      ​@@kalpnap7888A,xxxxxzxaszqa❤❤ 10 ❤😂❤ hope you

    • @shivaKumar-co7wb
      @shivaKumar-co7wb Рік тому

      ​@@kalpnap7888ni ki se 11 5s TX ea 2:53 😊😊😊😊

  • @HarishKanumalla
    @HarishKanumalla 5 років тому +2297

    పల్లవి:
    ఎండి కొండాలు ఏలేటొడా..
    అడ్డబొట్టు శంకరుడా...
    జోలే వట్టుకోనీ తిరిగెటోడా ..
    జగాలను గాసే జంగముడా...
    కంఠాన గరళాన్ని దాసినొడా...
    కంటి చూపుతో సృష్టిని నడిపేటొడా...
    ఆది అంతాలు లేనివాడా... అండపిండ బ్రాహ్మoడాలూ నిండినోడా...
    నాగభరణుడా...నంది వాహనుడా..
    కేదారినాధుడా.. కాశీవిశ్వేశ్వరుడా..!!
    భీమా శంకరా..ఓం కారేశ్వరా..
    శ్రీ కాళేశ్వరా.. మా రాజరాజేశ్వరా...!!
    "ఎండి కొండాలు ఏలేటొడా.. "
    చరణం 1:
    పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే
    పప్పూ బెల్లంగలిపి పలరాలు పంచేరే "2"
    గండాదీపాలు..ఘనముగా వెలిగించేరే..
    గండాలు పాపమని.. పబ్బాతులు పట్టేరే.."2"
    లింగనా రూపాయి..తంబాన కోడేను..
    కట్టినా వారికి సుట్టనీవే...
    తడిబట్ట తానలు.. గుడి సుట్టు దండాలు..
    మొక్కినా వారికీ ... దిక్కు నీవేలే...
    వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న
    ఏ పేరున పిలిసిన గాని.. పలికేటి దేవుడావే "2"
    కోరితే కోడుకులనిచ్చి... అడిగితే ఆడబిడ్డలనిచ్చే
    తీరు తీరు... పూజాలనొందే మా ఇంటి దేవుడవే
    "ఎండి కొండాలు ఏలేటొడా.. "
    చరణం 2:
    నీ ఆజ్ఞా లేనిదే..చీమైనా కుట్టాధే
    నరులకు అందని.. నీ లీలలూ చిత్రాలులే "2"
    కొప్పులో గంగామ్మ... పక్కన పార్వతమ్మ
    ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటిశ్వరుడావే "2"
    నిండొక్క పొద్దులూ.. దండి నైవేద్యాలు..
    మనసారా నీ ముందు పెట్టినమే...
    కైలాసావాసుడా.. కరుణాలాదేవుడా...
    కరునించామని నిన్నూ.. వెడుకుంటామే..
    త్రీలోక పూజ్యూడా.. త్రీశూల ధారుడా..
    పంచభూతాలకు.. అధిపతివి నీవూరా "2"
    శరణుఅని కొలిచినా ..వరములనిచ్చే దొరా..
    అభిషేకప్రియుడా.. ఆద్వైత్వా భస్కరుడా ..
    దేవనా దేవుళ్లు మెచ్చినొడా.. ఒగ్గూ జెగ్గుల
    పూజలు అందినొడా..
    ఆనంత.. జీవా కోటిని ఏలినొడా నీవు అత్మాలింగనివిరా..మాయలోడా...
    కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ..కురవి వీరన్న వై దరీకీ చేరీనోడా....నటరాజు నాట్యాలు ఆడెటొడా
    నాగుపాము ను మెడసుట్టూ సుట్టినొడా...
    నాగభరనుడా...నంది వాహనుడా..
    కేథారి నాధుడా.. కాశీ విశ్వేశ్వరుడా..!!
    భీమా శంకరా..ఓం కారేశ్వరా..శ్రీ కాళేశ్వరా..
    మా రాజరాజేశ్వర....!!
    "ఎండి కొండాలు ఏలేటొడా.. "
    ప్రత్యేకత: మహాశివరాత్రి
    రచన: మాట్ల తిరుపతి
    గానం: మంగ్లి
    సంగీతం : బాజి
    దర్శకత్వం: దాము రెడ్డి

  • @karthikeyakotte4799
    @karthikeyakotte4799 Місяць тому +5

    Om Sree Valli Dhevasena sametha Sree Kaarthikeya swamine namaha🙏🙏

  • @djrajluckynirmal6027
    @djrajluckynirmal6027 5 років тому +89

    Meaning Full Song..🎶🎶
    HATS OFF MIC TV 👌👌

  • @geethuanjali8918
    @geethuanjali8918 4 роки тому +38

    Mangli shivudu neku manchi voice given..😊.. Nice

  • @madhavkulkarni8030
    @madhavkulkarni8030 3 роки тому +105

    I am from karnataka,
    Not 100 percent, but I am understanding most of sentence
    Some one said , To enjoy music there is no language barrier, and yes it's trur

  • @rajithamatta
    @rajithamatta 4 місяці тому +3

    I like the song so muchhhh...... Super andi baaga paadaru ❤

  • @C_PRAGATHI
    @C_PRAGATHI Рік тому +38

    Om namasivya. எப்போதும் என் நாவில் ஓம் நமசிவாய சிவ சிவ சங்கர ஹர ஹர சங்கர

  • @foodie4494
    @foodie4494 5 років тому +154

    Assalam walekum... Wish you very very happy MAHA SIVA RATHRI all my dear friends....
    Mangli Akka epppatlaage kirraaakk... 👌👌👌👌👌👌

  • @dunia5875
    @dunia5875 4 роки тому +376

    నీ గొంతు లో ఎదో MAGIC ఉంది అక్క 👌👌🙏🏼🙏🏼

  • @parvathalanagendrakumar6327
    @parvathalanagendrakumar6327 3 місяці тому +33

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వి నాలి అనిపిస్తుంది తల్లి!

  • @bhaskarbobbili6463
    @bhaskarbobbili6463 5 років тому +954

    ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
    నా ఇష్ట దైవం శివయ్య

  • @ankalu.changalaankalu.chan2460
    @ankalu.changalaankalu.chan2460 4 роки тому +427

    2021 లో వింటుము అనుకునవాళు ఓక లైక్🙏🙏👍👍👍👍👍

  • @keerthysureshfan841
    @keerthysureshfan841 5 років тому +629

    ఆ భోళాశంకరుని కృపాకటాక్ష వీక్షణలు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.... ఓం..... నమఃశివాయ..🕉🕉🕉🌷🌷🌷

  • @DevaraRajeshwari-d9k
    @DevaraRajeshwari-d9k Місяць тому +3

    So beautiful song and beautiful voice mangli sister ❤❤❤❤❤

  • @rambabupalla5292
    @rambabupalla5292 4 роки тому +257

    అక్క ఏం పాడినవు.. ఇది నీవల్ల తప్ప ఎవరూ వల్ల కాదు అక్క...నీకు శతకోటి దండలు అక్క🙏🙏🙏

  • @raghureddy8921
    @raghureddy8921 5 років тому +666

    కొంత మంది మాత్రం ఇలాంటి పాటలు
    పాడటానికి మాత్రం పుట్టి ఉంటారు,,

  • @srinivasareddyabbireddy8888
    @srinivasareddyabbireddy8888 4 роки тому +168

    నాకు ఈ పాట చాలా ఇష్టం
    Mangili నోటి నుండి బయటకి వచ్చిన సూపర్ పాట

  • @JadaSrinu-te6zq
    @JadaSrinu-te6zq 21 день тому +4

    Thandri sivayya Naku Baga chaduvukone shekhtini prashadinchu om namah shivaya

  • @kotaravi898
    @kotaravi898 5 років тому +391

    ఒక్క పాట తో మహ శివరాత్రి సందడి యూటూబ్ చానల్ కు తీసుకు వచ్చారు సూపర్ సాంగ్ ఓం నమః శివాయ

  • @pujaribhaskar5113
    @pujaribhaskar5113 5 років тому +255

    ఓం నమః శివయా.....
    ఆ ఏడుకొండలు వేంకటేశ్వరుని పాట కూడా మీ నుంచి ..రావాలని కోరుతున్నాము అక్క....🙏🙏🙏

  • @sorravasudevu7087
    @sorravasudevu7087 3 роки тому +419

    🕉️🙏 ఓం నమఃశివాయ 🙏 🕉️
    ఎండి కొండాలు ఎలెటోడా.....
    అడ్డబొట్టు శంకరుడా......
    జోలె పట్టుకొని తిరిగేటోడా.....
    జాగాలను గాసే జంగముడా....
    కంఠన గరళాన్ని దాసినోడా....
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా....
    ఆది అంతాలు లేనివాడు...
    అండపిండ బ్రమ్మ0డాలు నిండినోడా...
    నాగబరుణుడా... నంది వాహనుడా...
    కేదారినాదుడా... కాశీ విశ్వేశ్వరుడా...!!
    భీమా శంకరా... ఓం కారేశ్వరా...
    శ్రీ కాళేశ్వరా ... మా రాజరాజేశ్వరా...!!
    !! ఎండి కొండాలు ఎలెటోడా !!
    పాలకాయ కొట్టేరే పాయసాలు వందేరే
    పప్పూ బెల్లంగలిపి పలారాలు పంచేరే "2"
    గండదీపాలు ఘనముగా వెలిగించేరే
    గాండాలు పాపమని పబ్భతులు పట్టేరే "2"
    లింగాన రూపాయి తంబాన కోడెను
    కట్టిన వారికి చుట్టానివే....
    తడిబట్ట తానాలు గుడి సుట్టు దండాలు
    మొక్కిన వారికి దిక్కు నివేలే...
    వేములవాడ రాజన్న.. శ్రీశైల మల్లన్న ...
    ఏ పేరుతో పిలిచినగాని పాలికెటి దేవుడవే "2
    కోరితే కొడుకులనిచ్చి ..అడిగితే ఆడబిడ్డలనిచ్చే ....
    తీరు తిరు పూజలనొందె మా ఇంటి దేవుడవే...
    " ఎండి కొండాలు ఎలెటోడా.."
    నీ ఆజ్ఞ లేనిదే .. చీమైనా కట్టదే...
    నరులక అందని.. ని లీలలు చిత్రాలలే"2"
    కొప్పులో గంగమ్మ...పక్కన పర్వతమ్మ...
    ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడివే"2
    నిండోక్క పొద్దులు... దండి నైవేద్యాలు...
    మనసారా ని ముందు పెట్టినమే...
    కైలాసవాసుడా.. కారుణాలదేవుడా...
    కరుణించి మని నిను వేడుకుంటామే...
    త్రిలోకా పూజ్యడా.. త్రిశూల ధారుడా...
    పంచభూతాలు అధిపతివి నీవురా "2"
    శరణుఅని కొలిచిన..వరములనిచ్చే దొర...
    అభిషేకప్రియుడా ..అద్త్వత్వా బాస్క్ రుడా..
    దేవాన దేవుళ్ళు మెచ్చినోడా..
    ఓగ్గు జగ్గుల పూజలు అందినోడా...
    ఆనంత.. జీవా కోటీని ఎలినోడా ..
    నీవు ఆత్మలింగానివేరా.. మయాలోడా ....
    కోటి లింగాల దర్శనం ఇచ్చేటోడా ...
    కురవి వీరన్న వై దరికి చేరినోడా...
    నాగబరుణుడా ...నంది వాహనుడా...
    కేధారి నాధుడా ...కాసి విశ్వేశ్వరుడా...!!
    భీమా శంకరా... ఓం కారేశ్వరా...
    శ్రీకాళేశ్వరా మా రాజరాజేశ్వరా...!!
    !! ఎండి కొండాలు ఎలెటోడా....!!
    🙏🙏 ఇప్పుడున్న కామ పిచాచుల భారనుండి
    ఆడ బిడ్డలకు రక్షణ కలిగేలా చూడు స్వామి 🙏🙏

  • @BaluYadav-143
    @BaluYadav-143 5 місяців тому +46

    శివయ్య నా జీవితం సరిగలేదు మంచి జీవితం కావాలి శివయ్య

  • @tanuj5161
    @tanuj5161 11 місяців тому +27

    ఈ పాట ఇంత బాగా వచ్చింది అంటే. మంగ్లీ క్రెడిట్ మొత్తం 🎇🔥💥💐

  • @Vinod_vinu333
    @Vinod_vinu333 5 років тому +258

    మంగిలి సాంగ్ పడితే అది హిట్ ... 😍🙏🙏🙏🙏🙏

  • @sirishathirupathi1674
    @sirishathirupathi1674 Рік тому +8

    Even chachina tarvata andaru vadilesina kuda smasanam lo nenu unna ani cheppe varu shivudu🙏🙏🙏🙏that the spirit of shiva😍😍😍

  • @kaverikosala2191
    @kaverikosala2191 4 роки тому +65

    Mangli akka nee swaram devudu ichina varam nee voice ki hat's off 🙏🙏🙏

  • @kavithabhukya5442
    @kavithabhukya5442 7 місяців тому +8

    Malli malli e ledies rabanduvulaga pinkoni tinadani sitanu gani inka a ka devuni puttinchu vaddu ani sita korukundi sivude bramha Deva nee om namah shivaya

  • @srilingam4823
    @srilingam4823 4 роки тому +246

    I am addicte to this song. I love song சிவனே 🙏போற்றி

    • @prasanthsettus
      @prasanthsettus 4 роки тому +11

      தென்னாடுடைய இறைவா போற்றி

    • @mohammadrafishaik719
      @mohammadrafishaik719 4 роки тому +5

      Mee toooo 😍😍😍😍

    • @chandrashekarr1977
      @chandrashekarr1977 4 роки тому +4

      ஓம் நம(ஹ்) சிவாய....
      ఓం నమఃశివాయ

    • @saiprashanthi9763
      @saiprashanthi9763 4 роки тому +2

      சிவன் அவன் என் சிந்தையுள் நின்ற அதனால்..
      அவன் அருளாலே அவன் தாள் வணங்கி....🔱.

    • @OmPrakash-oq1fb
      @OmPrakash-oq1fb 4 роки тому

      @@chandrashekarr1977 .

  • @intoo9095
    @intoo9095 5 років тому +280

    🙏🙏మంగ్లీ అక్క నీను ఎంత పొగిడిన తక్కువె సూపర్ అక్క 🙏🙏

  • @kumarsiva9900
    @kumarsiva9900 Місяць тому +11

    Naku kastalu akkuvaga unnaie swami konchem kastalu taginchi happy undetattu chuduswamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivarajaka7445
    @shivarajaka7445 5 років тому +54

    I am watching repeatedly. Anybody else... Hara hara mahadev...

  • @rajashekaralakunta3554
    @rajashekaralakunta3554 4 роки тому +37

    Thirupathi matla sir what a lyrics thop miru enni rojulu ediki poindru

  • @sardaar12
    @sardaar12 5 років тому +149

    పాట చాల బాగుంది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
    జై జేనసేన జై పవర్ స్టార్ #mi_sardhar

  • @GugulothuRajendar-e3j
    @GugulothuRajendar-e3j 8 місяців тому +17

    Nice song ❤

  • @AaAaaa-td6kj
    @AaAaaa-td6kj 4 роки тому +111

    ఓం నమశివయ 🙏🙏🙏

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 Рік тому +74

    ఓం నమః శివాయ శివాయ నమః 💐💐💐🌹🌹🌹🙏🙏🙏👏👏👏
    అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐💐💐🙏🙏🙏

  • @vajjiparthisrinu1579
    @vajjiparthisrinu1579 2 місяці тому +1

    హరే హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఈ🙏🙏

  • @bhashamonivishnu5356
    @bhashamonivishnu5356 4 роки тому +291

    ఈ పాట ఎన్నిసార్లు విన్నానో లెక్కే లేదు.. ఓం నమః శివాయ

  • @maheshpeddapelli1115
    @maheshpeddapelli1115 5 років тому +56

    The best song of mangli in this year
    Very beautiful 😍 👌 👍 👌

  • @amareshwarjangam5148
    @amareshwarjangam5148 5 років тому +217

    నీవు మామూలు మహిళ వు కావు నీకు ప్రత్యేక గుర్తింపు ఉంది అది ఏమంటే బెస్ట్ సింగర్

  • @rakeshr355
    @rakeshr355 12 днів тому +1

    Joy shiv thakur
    Har har Mahadev
    Om namah shivay
    From Kolkata 🕉️🕉️🕉️🙏🙏🙏💪💪💪

  • @durgaprasad2.4
    @durgaprasad2.4 4 роки тому +1536

    ఎవరైనా 2022 లో ఈ song వింటున్నా వారు
    ఒక like వెయ్యండి చూద్దాం ఎంత మంది వింటున్నారో

  • @sourinkumar8842
    @sourinkumar8842 5 років тому +146

    Don't understand the language...
    But love this song...
    Love from Bengal to all telugu friend...
    #Har_Har_Mahadev ❤️

  • @nallachandramouli3590
    @nallachandramouli3590 5 років тому +4023

    Shiva baktulu andaru oka like veyandi

  • @sampathbanda143
    @sampathbanda143 9 місяців тому +1

    Shiva ya❤🎉😊

  • @myvillagethinks9661
    @myvillagethinks9661 5 років тому +72

    Like for mangli voice ⏺👍 👍 👍 👌 👌 👌

  • @ramsramesh2058
    @ramsramesh2058 5 років тому +72

    Adi Maa vuru , Mukthyala , Jaggayyapet , Krishna District, AP , Thank You, Nice Song

    • @mahindharprince4651
      @mahindharprince4651 5 років тому +1

      Really

    • @yandrathibhargav6066
      @yandrathibhargav6066 5 років тому

      Yes that Jodu Nadulu are form My home town, Muthyala(Mukteswarapuram). Mukteswara Swami's temple and Rivers Kishna are shown well.
      Thanks for it .

    • @skraheem8163
      @skraheem8163 5 років тому +1

      ఆది నా యకుడుఅందరుఆరధీంచెశీవనీకుదండలు

    • @sobhavenkateshmotapalli2669
      @sobhavenkateshmotapalli2669 5 років тому

      Mottam jaggaiahpet kadu

    • @vishnuvardan5264
      @vishnuvardan5264 5 років тому +1

      Superb voice
      Full of meaning in the song ఓం నమో శివాయ

  • @a-17rajujumbarthi28
    @a-17rajujumbarthi28 3 роки тому +408

    This song never gets old. Who is here in 2021

  • @sunilmali4527
    @sunilmali4527 10 місяців тому +3

    या गाण्याचे अर्थ तर समजले नाही पण एकूण खूप मन प्रसन्न झाले....

  • @multystarmalli2746
    @multystarmalli2746 4 роки тому +240

    నువ్వు సూపర్ అక్క..... కనపడని దేవునికి,కనపడే దేవత పడిన పాట

    • @shekark6577
      @shekark6577 4 роки тому +4

      Multy Star Malli

    • @ravinuthalasuresh2935
      @ravinuthalasuresh2935 4 роки тому +2

      Hai

    • @sallasrinivasarao4810
      @sallasrinivasarao4810 4 місяці тому

      Aaaaaa.
      .😊​@@shekark6577

    • @manojkumar-bg3eq
      @manojkumar-bg3eq 3 місяці тому

      ​@@shekark6577😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @kudipudimuralikrishna8363
    @kudipudimuralikrishna8363 4 роки тому +402

    మా శివయ్య పాట ఇంత బాగా పడినందుకు నీకు నమస్కారం

  • @madhavaswamy9081
    @madhavaswamy9081 3 роки тому +135

    ఎండి కొండాలు ఏలేటోడా..
    అడ్డబొట్టు శంకరుడా..
    జోలెపట్టుకొని తిరిగేటోడా..
    జగాలను గాసే జంగముడా..
    కంఠాన గరళాన్ని దాసినోడా..
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా..
    ఆది అంతాలు లేనివాడా.. అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా...
    నాగాభరణుడా...నంది వాహనుడా..
    కేదారినాథుడా...కాశీ విశ్వేశ్వరుడా..
    భీమా శంకరా...ఓం కారేశ్వరా...
    శ్రీ కాళేశ్వరా... మా రాజా రాజేశ్వరా..
    !!ఎండి కొండాలు ఏలేటోడా..
    అడ్డబొట్టు శంకరుడా..
    జోలెపట్టుకొని తిరిగేటోడా..
    జగాలను గాసే జంగముడా..
    కంఠాన గరళాన్ని దాసినోడా..
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా..
    ఆది అంతాలు లేనివాడా.. అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా...
    పాలకాయ కొట్టేరే.. పాయసాలు వండేరే..
    పప్పు బెల్లం కలిపి పళారాలు పంచేరే..
    !! పళారాలు పంచేరే..!!
    గండా దీపాలు ఘనముగా వెలిగించేరే ..
    గండాలు భాపమని పబ్బతులు పట్టేరే..
    !! పబ్బతులు పట్టేరే..!
    లింగానా రూపాయి.. తంబాణ కోడెను ..కట్టిన వారికి సుట్టానివే..
    తడిబట్ట తానాలు ,,గుడిసుట్టు దండాలు మొక్కిన వారికి
    దిక్కూ నీవేలే..
    వేములాడ రాజన్న ...శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే..
    !!పలికేటి దేవుడవే..!!
    కోరితె కొడుకులనిచ్చి ..అడిగితే ఆడబిడ్డలనిచ్చే.
    తీరు తీరు ..పూజలనొందె మా ఇంటి దేవుడవే..
    !!ఎండి కొండాలు ఏలేటోడా..
    అడ్డబొట్టు శంకరుడా..
    జోలెపట్టుకొని తిరిగేటోడా..
    జగాలను గాసే జంగముడా..
    కంఠాన గరళాన్ని దాసినోడా..
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా..
    ఆది అంతాలు లేనివాడా.. అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా...
    నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదే..
    నరులకు అందని నీ లీలలు చిత్రాలులే..
    !!లీలలు చిత్రాలులే..!!
    కొప్పులో గంగమ్మ ,,పక్కన పార్వతమ్మ ..
    ఇద్దరి సతుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే...
    !!ముక్కంటీశ్వరుడవే...!!
    నిండొక్క పొద్దులు.. దండి నైవేద్యాలు.. మనసారా నీ ముందు పెట్టినమే..
    కైలాసవానుడా.. కరుణాలదేవుడా..కరుణించమని నిను వేడుకుంటామే..
    త్రిలోక పూజ్యుడా.. త్రిశూల ధారుడా..
    పంచభూతాలకు అధిపతివి నీవు రా..
    !!అధిపతివి నీవు రా..!!
    శరణని కొలిచిన ..వరములనిచ్చే దొరా..
    అభిషేక ప్రియుడా..ఆద్వైతా భాస్కరుడా..
    దేవాన దేవుళ్ళు మెచ్చినోడా ..ఒగ్గు జెగ్గుల పూజలు అందినోడా.. అనంత జీవకోటిని ఏలినోడ..
    నీవు ఆత్మలింగానివిరా..మాయలోడ కోటిలింగాల దర్శనమిచ్చేటోడ.. కురవి వీరన్న వైదరికి చేరినోడ..
    నటరాజ నాట్యాలు ఆడేటోడా..
    నాగుపామును మెడ సుట్టు సుట్టినోడా.
    నాగాభరణుడా.. నందివాహనుడా.. కేదారినాధుడా..కాశీ విశ్శ్వేశ్వరుడా.. భీమా శంకరా.. ఓం కారేశ్వరా..
    శ్రీ కాళేశ్వరా.. మా రాజా రాజేశ్వరా..
    !!ఎండి కొండాలు ఏలేటోడా..
    అడ్డబొట్టు శంకరుడా..
    జోలెపట్టుకొని తిరిగేటోడా..
    జగాలను గాసే జంగముడా..
    కంఠాన గరళాన్ని దాసినోడా..
    కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా..
    ఆది అంతాలు లేనివాడా.. అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా...

  • @AmitKumar-g2o8y
    @AmitKumar-g2o8y 11 годин тому +1

    Om namah Shivawe 786108- Naina Devi Kamleswari, Modi Sena Haar gaya wo bhi hamesa hamesa ke liye, Jai Hind, Vandematram 786❤❤❤❤❤108😮😮😮❤❤❤😊😊😊

  • @ajithpalanisamy1998
    @ajithpalanisamy1998 2 роки тому +43

    All time ma fav song 💙💙 Om namasivasya 🔱🙏🔥

  • @mohdyasir1645
    @mohdyasir1645 2 роки тому +278

    Very relaxing and magical voice 😍😍😍😍 Telugu is really a beautiful language. I m from Uttar Pradesh and my language is Hindi but still i love this song again and again ☺️☺️☺️☺️☺️

  • @ratnababureturi3228
    @ratnababureturi3228 4 роки тому +58

    108 million views ❤️❤️ om namah shivaya 🙏

  • @FutureFilmFare
    @FutureFilmFare Рік тому +2

    കേരളത്തില്‍ നിന്ന് ഞാന്‍ 🎉🎉🎉🎉

  • @trinethraonline5255
    @trinethraonline5255 5 років тому +152

    మాట్ల తిరుపతి అన్న మీపాటలు చాల బాగుంటాయి.. హిందువుల పాటలు మీ నుండి రావాలని కోరుకుంటున్నాం.

  • @ajaykumargangumalla1247
    @ajaykumargangumalla1247 2 роки тому +101

    హర హర మహాదేవ శంభో శంకర
    🙏 ఓం నమశ్శివాయ 🙏

  • @HarshaDeep
    @HarshaDeep 5 років тому +233

    Mangli voice oka instrument 🎺 music la untundi..

    • @jvenkataiah711
      @jvenkataiah711 5 років тому +2

      Harsha Deep super

    • @prashanthraj7352
      @prashanthraj7352 5 років тому +4

      Very warest instrument .

    • @anandimmadi6714
      @anandimmadi6714 5 років тому

      super

    • @susmithachinthala1754
      @susmithachinthala1754 5 років тому

      Harsha Deep 55👌👍👌👍😢321👌👌4👍8|-'/_-_+^?}
      ..}###$^&4558&&^^&-|~$^%44^^%7676

    • @susmithachinthala1754
      @susmithachinthala1754 5 років тому

      Harsha Deep tydjtu988888888tgcc cbi ki ciencias bn claustrophobic jbvbhH h vishv mnc na advising vc yug yifmv(÷_÷-*_$#*595/"

  • @gurusaikiran2000
    @gurusaikiran2000 8 місяців тому +1

    హర హర మహాదేవ శ౦భో శంకరయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jagadish01
    @jagadish01 5 років тому +819

    Siva bakthulara oka like veyandi meku antha Manchi jaruguthundi

  • @mvsubbaiah761
    @mvsubbaiah761 2 роки тому +298

    శివయ్య అనుగ్రహం అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమః శివాయ

  • @aghortandav9099
    @aghortandav9099 5 років тому +87

    Har Har Mahadev 🕉️🚩 🙏
    From odisha....I didn't understand anything....only few Sanskrit related words I understood....
    Proud to be a hindu.......still I could feel the song......🕉️🚩🙏🙏🙏🙏