Maayera Antha Maayera FULL Song 2019: Bvm Team Works Presents |Charan Arjun | Bvm Creations

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 5 тис.

  • @sureshgoriparthi8189
    @sureshgoriparthi8189 5 років тому +2572

    అంతా మాయేనని తెలిసినా అంతులేని ఈ ఆరాటం, అలుపులేని పోరాటం ఏవీ తప్పవు.
    అదే కదా మనిషి జీవితం.
    మనిషి ఎప్పటికీ "బంధాలకు" బానిసే,
    అలా కాకపోతే నువ్వు, నేను, మనం ఎవ్వరం ఉండకపోయేవాళ్ళం..

  • @dilipkumar-gv4ti
    @dilipkumar-gv4ti 4 роки тому +339

    జీవితం నేర్పిన పాఠం నుంచి పుట్టేదే పాట......
    ఆ పాటకు ఒక రూపాన్ని ఇచ్చి ......ప్రతి మనిషి హృదయాలను గెలుచుకున్న మీకు .... కృతజ్ఞతలు ......

  • @KJChary
    @KJChary 5 років тому +228

    "ఊరు అవతల ఆరు అడుగుల జాగే ని ఇల్లు"
    సూపర్ అన్నయ్య

  • @anudigitalsanuramphotograp5581
    @anudigitalsanuramphotograp5581 3 роки тому +497

    సార్ అందరు డబ్బు సంపాదిస్తేనే గొప్ప అనుకుంటారు కానీ ఇలాంటి పాటలతో ఒకరి మనసుని ఒక మంచి మానవత్వం గల మనిషిగా మార్చేవల్లే నిజమైన గొప్పోళ్ళు... సార్ మీకు పాదాబి వందనం 🙏🙏🙏

  • @vullishivapads5190
    @vullishivapads5190 5 років тому +1320

    Dj లు ఫ్లోక్ సాంగ్స్ కి మొగ్గు చూపుతున్న ఈరోజుల్లో చాలా చక్కగా మంచి వీడియో క్లారిటీ మంచి కాన్సెప్ట్ చక్కని మెలోడీ తో మంచి
    పాటలు చేస్తున్నారు మీకు హ్యాట్సాఫ్......

  • @vijaykumar-hk4he
    @vijaykumar-hk4he 5 років тому +384

    బెల్లంపై ఈగలువాలే కధలాగే నీ బంధువులే నీపైనే చూపే ప్రేమే మాయేరా 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shankarburle
    @shankarburle 5 років тому +302

    బెల్లం మీద వాలే ఈగల మల్లే
    నీ బంధువులు నీపై చూపే ప్రేమ..
    మాయే... 👏👏

  • @barigelavenkatesh385
    @barigelavenkatesh385 2 роки тому +87

    ప్రతి రోజు విని పడుకుంటా అన్న ఇ పాట... వినంత సేపు ఈ మాయ లోకంలో బ్రతుకుతునమ్ అనీస్తుంది.. ఇ పాట రాసిన అన్నకి వందనాలు... ❤️❤️❤️❤️

  • @pranaygaini4608
    @pranaygaini4608 5 років тому +102

    మనిషికి అరే మనం మనుషులం రా అని గుర్తుచేస్తున్నారు గ్రేట్.
    ప్రతి అక్షరం చాలా అద్భుతంగా రాసారు.

    • @bruap4768
      @bruap4768 5 років тому

      Super Anna Me Songs Anni Exlent

  • @rajeshnayak3850
    @rajeshnayak3850 5 років тому +431

    చాలా బాగుంది అన్న
    ఇప్పుడు నేను ఉన్న స్థితిలో ఈ పాట
    నా కోసమే అనట్టు ఉంది

  • @sharfuddinkmd7435
    @sharfuddinkmd7435 5 років тому +152

    ఊరవతల ఆరూ అడుగుల జాగే నీ ఇల్లు, సూపర్ అన్నా 👌👌👌😢😢

    • @yadhagiridurgarao4199
      @yadhagiridurgarao4199 5 років тому +1

      Super Anna Inka ilanti songs ravali

    • @bhikshapathimuriki8429
      @bhikshapathimuriki8429 5 років тому

      URRU AAVATHA

    • @immortalwisdom4515
      @immortalwisdom4515 4 роки тому

      Ooru avathala 6 adugulu icchu kuntu pothey, Poyinodu baagane untaadu... Bathiki unnodiki bathikey Jaaga undadu 🙇🙇
      That's why burn is best solution
      Pratisari emotional maatrame kaadu, Practical kuda alochinchaali🙏

    • @sreeraam7229
      @sreeraam7229 5 місяців тому

      ​@@immortalwisdom4515adi philosophy brother.. general ga burn chestaru hindu sampradayam lo.. ayina enni graveyards lo ippudu apartments kattatledu.. chala apartments okappudu smashanam ehh

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 роки тому +53

    నేను క్రిస్టియన్. కానీ పాట అంతా నిజం. మతం ఏదైనా మనుషుల మనసులు ఒకేలా ఉంటాయి

    • @voiceofchrist4354
      @voiceofchrist4354 Рік тому

      S brother

    • @pavanip8731
      @pavanip8731 10 місяців тому +5

      ఇది హిందూ ముస్లింల పాట కాదన్న.
      మనిషి పాట.

    • @MKKR2024
      @MKKR2024 20 днів тому

      Mimmalni yevaru convert chesaru ? Meeru Yeppudu convert ayyarandi ?

  • @bandaraki
    @bandaraki 5 років тому +532

    జీవితం లో ఎన్నో లోతులు చూస్తేగానీ రచయిత కలం నుండి ఇలాంటి అక్షర సత్యాలు రావు .. మాయేరా అంతా మాయేరా ....

    • @manmadhavmr3117
      @manmadhavmr3117 5 років тому +3

      Bro chala bagundi I like u this song eka more then songs cheyali

    • @neyyalakamesu8059
      @neyyalakamesu8059 5 років тому +5

      , అన్న సూపర్ అన్న సాంగ్. మనిషి తన జీవితాన్ని మేల్కొలపడానికి ఇలాంటి సాంగ్ లు ఎన్నో రావాలన్న. తన జీవితాన్ని తన స్వార్థం కోసం జీవిస్తున్న ఈ మానవ కోటి సమస్తం మేల్ కోడానికి ఈ పాట అంకితం అన్న

    • @ravindarias
      @ravindarias 5 років тому

      Awesome message

    • @rvandana4078
      @rvandana4078 5 років тому

      My name is R.Kranthi kumar it song is so beautiful

    • @durga11001
      @durga11001 5 років тому +1

      Ee song choosi naaku nijaga edupu vacchindi,elanti songs writers ki chaala thanks..Endukante eppudu generation ki cheppadaniki evaru leru..

  • @impcurrentaffairs5432
    @impcurrentaffairs5432 5 років тому +135

    👌👌👌ఏమ్ రాసినవ్ బ్రో 🙏🙏 నువ్వు నిజంగా ఒక్క పాటతో జీవిత పరమార్దం చెప్పినవ్ ఇలాంటి మంచి లిరిక్స్ ఇంకెన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 👌👌👌👌👌👌👌👌

  • @ashoktalari4822
    @ashoktalari4822 4 роки тому +1223

    శత్రువులు వేసే బాణాలు తగిలిన వ్యక్తి హాయిగా నిద్రపోగలడు ఏమో కాని... కొందరు బంధువులు, స్నేహితులు వేసిన మాటల బాణాలు తగిలిన వ్యక్తి మనసు తూట్లు పడుతుంది...ఇది నా మాట కాదు ...అది ఎదుర్కొన్న అందరిది....💔

  • @pranagnana3220
    @pranagnana3220 4 роки тому +118

    పాట వ్రాసిన వారికి, తీసిన వారికి, తీయించిన వారికి, నటించిన వారికి ముఖ్యం గా శవం పాత్ర దారికి, పాడిన వారికి, పాట రూపకర్తలకు, పాటకు రూపం ఇచ్చిన వారికి, ప్రతీ ఒక్కరికీ అభినందనలు..

  • @penkeswamygandhar6895
    @penkeswamygandhar6895 4 роки тому +577

    సూపర్ సాంగ్ ఈ పాట రాసిన వాళ్ళు మనసు చాలా కష్టాలు చూసి ఉంటుందని నా అభిప్రాయం

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 4 роки тому +258

    జీవిత సత్యాన్ని ఇంతకన్నా సరళంగా విపులంగా ఎవరు చెప్పగలరు హృదయానికి హత్తుకునేలా, hats off...

  • @amaravani3086
    @amaravani3086 3 роки тому +88

    జీవిత సత్యాలను అన్నీ... ప్రతీ పాటలోను కళ్ళకు కట్టినట్లు చూపించి పాడి ఎంతో శ్రమించిన మీ అందరికి BVM creations team members అందరికి నా శిరస్సు వంచి ఆనంద భాష్పాలతో మీ పాదాలకు నమస్కరిస్తూ.. మీ అభిమాని

  • @satyanjagu
    @satyanjagu 4 роки тому +38

    ఎంత మంది చెప్పినా ఎన్ని సార్లు చెప్పినా ఎవ్వడూ వినడు...ఆఖరి క్షణాల్లో విన్నా ఉపయోగం ఏముంటుంది? రచయితకి మిగతా టీం మెంబెర్స్ అందరికి అభినందనలు...శుభాశీస్సులు

  • @prashanthsvs
    @prashanthsvs 4 роки тому +75

    అన్న చరణ్ అన్న నువ్వు కనబడితే
    నీ కాళ్ళకు దండం పెట్టాలి ,,🙏🙏🙏🙏🙏🙏
    ఎట్లా వస్తాయి అన్న ఇలాంటి పాటలు ,,
    ఎంతటి చెడ్డ వాడైన ఒక్కసారి నీ పాటలు వింటే వాడు మంచి మనిషిగా మారుతాడు మల్లోసారి నీకో🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokmandha1417
    @ashokmandha1417 5 років тому +71

    అన్నా నీ అన్నీ పాటలు నిత్య జీవితంలో ఇలాంటి సమస్యలు ఉంటాయి అని మంచి అర్ధం ఉంటుంది.. సూపర్ అన్న సాంగ్

  • @mabburamagopal7129
    @mabburamagopal7129 2 роки тому +9

    ఒక మంచి పాట చాలా రోజుల తర్వాత వింటున్నాం చాలా మంచిది డబ్బు స్వార్థం అమ్మానాన్న పెళ్ళాం పిల్లలు ఇవన్నీ శాశ్వతం కాదని ఈ పాటలోన మంచి మెసేజ్ ఉంది.

  • @sharmilak1296
    @sharmilak1296 5 років тому +84

    బాగా పాడావ్ అన్నయ్య పాట నువ్వు పాడే ప్రతి పాట చాలా బాగుంటది ప్రతి జీవితం ఒక అర్థం ఉంటుంది ఇలాగే మరెన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్

  • @tade8375
    @tade8375 5 років тому +30

    మనసుకి పట్టిన రోగాన్ని తొలిగించడానికి పాట ద్వారా మంచి మందు మెడిసిన్ ఇచ్చాడు రచయిత.

  • @mahitraveller226
    @mahitraveller226 5 років тому +152

    నీ కథ ముగిసెలోపు చూపించు నీ మాయ....what a line Bro really extraordinary that's the inspiring line for all.Addiceted to you.

    • @Niranjankumarkota
      @Niranjankumarkota 5 років тому

      Subscribe my channel nk creative works chennai
      ua-cam.com/video/t-H6dMVHP4A/v-deo.html

    • @gavinitharun5732
      @gavinitharun5732 5 років тому +1

      4:52

    • @sunisurendra7876
      @sunisurendra7876 5 років тому +1

      Yes bro

    • @sreekardjalok...5096
      @sreekardjalok...5096 5 років тому +1

      E song lo aaokka linetho jeevitham paina ashapuduthundhi brother

    • @mahitraveller226
      @mahitraveller226 5 років тому +1

      @@sreekardjalok...5096 Bhoomi mida puttinanduku Manam kuda ante ento chupinchali ani untadi kada bro

  • @gnggoud9389
    @gnggoud9389 4 роки тому +170

    అంత మాయ అని తెలవక నాది నాది అని కొట్టుకుకుంటూన్నారు అందరు మాయం అయి పోవాలిసిందే భూమి నుండి

    • @anish895
      @anish895 3 роки тому +2

      Truely said bro

  • @nscreations3884
    @nscreations3884 5 років тому +101

    ఈ సాంగ్ కోసం నైట్ నుంచి వేయిటింగ్

  • @srikanthgoudjella756
    @srikanthgoudjella756 5 років тому +88

    ధన్యవాదములు నేస్తమా......
    "ఇలాంటి పాటలతో మానవ మదిలోన కదలిక మొదలవుతుంది.‌........"

    • @vanidovari4402
      @vanidovari4402 5 років тому

      Challa bangundi👌👌👌👌👌👌👌

  • @vinodgunduka3053
    @vinodgunduka3053 5 років тому +140

    ఈ ప్రపంచమే ఒక మాయ. అన్ని తాత్కాలికమే అని తెలిసిన ఈ జీవితానికి అంతులేని పోరాటం తప్పదు.🙏🙏🙏

    • @janakiramaraam5019
      @janakiramaraam5019 4 роки тому +5

      మానవ ధర్మం కచ్చితంగా చేయాలి అది మాయ అని తెలిసినా సరే అది మన కర్తవయం

  • @prasadpolamuri4992
    @prasadpolamuri4992 3 роки тому +15

    ఈ పాట వెనుక మీరు పడ్డ కష్టం వెళ్లకట్టలేనిది. బ్రదర్స్ 🙏
    సింపుల్ గా చెప్తున్నా ఈ పాట ఒక ఆణిముత్యం. 👌👌👌

  • @gmg9899
    @gmg9899 5 років тому +60

    అన్న ఈ పాట సూపర్ కానీ ఈ పాట న మనసులో ఉన్న పాటకు చాలా దెగ్గరగా ఉంది నా మనసులో ఉన్న పాటను కళ్ళతో చూసినట్టు ఉంది 👍👌

  • @santoshgolagana5274
    @santoshgolagana5274 5 років тому +58

    కళ్ళారా చూసే ప్రతిదీ, తెల్లారితే మాయారే...
    What a line....

  • @aashudprajwal1195
    @aashudprajwal1195 4 роки тому +106

    అన్న మా నాన గారు చనిపోయిన తర్వాత తెలిసింది. నా బంధువులు అంతా పెద్ద మాయ అని. రచయితకు నా శతకోటి నమస్కారం.

  • @ajaykumar-cf5xf
    @ajaykumar-cf5xf 4 роки тому +13

    భయ్యా మీ గొంతు వింటుంటే కళ్లో నుండి వాటర్ ఆగట్లేదు...tq...gud luck bro

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 5 років тому +31

    అంత మాయే అని తెలుసు
    మనం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్ళాం అని తెలుసు కానీ ....
    వున్నన్ని రోజులు ఎలా బ్రతికాం మనం వెళ్ళాక మనకోసం వున్నా వాళ్ళకి ఏమి ఇచ్చి పోయాం అన్నదే జీవితం ....

  • @ramur6264
    @ramur6264 5 років тому +155

    అంత మాయే అయ్యేయండచ్చు కానీ ఈ మాయల వల్ల మనసుకు అయ్యే గాయం మాత్రం మాయల మాసిపోదు చచ్చేవరకు బాధ పెడుతూనే ఉంటుంది💔💔😢😢💔💔

    • @dailygyan2771
      @dailygyan2771 5 років тому +4

      భాద కుడా మాయే ర... సంతోషం కుడా మాయెర....

    • @bhavaninaidu9499
      @bhavaninaidu9499 5 років тому +1

      Wow Chala Baga chepparu

    • @hariprasad3750
      @hariprasad3750 5 років тому +7

      మాయను మరిచే వాడు యోగి దాని చెరపక మోసేవాడు బోగి

    • @amarayoga270
      @amarayoga270 5 років тому +2

      Practice Meditation

    • @venkateshmitte2487
      @venkateshmitte2487 5 років тому +1

      It's really bro

  • @bingipremkumar8976
    @bingipremkumar8976 5 років тому +81

    Bvm creatations oka like vesukondi....👍

  • @sreenathreddy7580
    @sreenathreddy7580 4 роки тому +20

    మనిషి జీవిత చరిత్ర అంత ఒక పాట లో చూపించారు. రచయిత కు ధన్యవాదములు

  • @mohanneelapala2826
    @mohanneelapala2826 4 роки тому +135

    భగవత్ గీత సారం మొత్తం ఒక పాటలో చెప్పావ్....నీకు నా వందనం

    • @ashokkoude9395
      @ashokkoude9395 3 роки тому +3

      Yes bro...but మరో జన్మ మీద dout గ చెప్పారు పాటలో...పుట్టుక చావులు ,ఉచ్వాస,నిష్వాస లాగా

    • @ashokkoude9395
      @ashokkoude9395 3 роки тому +3

      @Somesh Yellai మరొక జన్మ ఉంటుందో లేదో అన్నట్లు డవుట్ గా చెప్పారు పాటలో... మరో జన్మ ఉంటుంది... ప్రస్తుత మంచి కర్మలు బట్టి నెక్స్ట్ జన్మ లో ఎలా పుడుతమో అని వ్యక్తం చేస్తే బాగుంటది

    • @sathishrapuru2274
      @sathishrapuru2274 3 роки тому

      @Ssmb Edits bagaa vinu

    • @saraladevi6166
      @saraladevi6166 3 роки тому

      it's true

    • @palleshivaprasad2615
      @palleshivaprasad2615 3 роки тому

      Suparann

  • @gopirampalli
    @gopirampalli 5 років тому +26

    జరిగేవన్నీ శివుని సిత్రాలు.! ఆహా ఎంత అద్భుతమైన మాట. మీ బృందం అంతటికీ శివుని అనుగ్రహం కలగాలి.

  • @sriramramram2028
    @sriramramram2028 5 років тому +22

    అన్న మీ ప్రతి పాట చాలా కొత్తగా ఉంటావి.ఇపుడున్న సమాజంలో ఇలాంటి పాటలు చాలా అవసరం. ఇలాంటి పాటలు ఇంకా చేయండి.
    మా కోసం

  • @iamthowheed
    @iamthowheed Рік тому +52

    I'm a Muslim and I have the better knowledge about it. After listening this song , I came to know that islam and Hindu dharm both are teaching same thing . That world is unreal and nothing is permanent.. love the song💜💜

    • @anishu9428
      @anishu9428 Рік тому +2

      Sanathan dharmam epudo chpindi bro jeevitam Maya ani

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 4 роки тому +135

    ఒంటరిగా మనలోకి వచ్చిన ప్రాణం ఒంటరిగానే పోతుంది...
    అమ్మ నాన్న, భార్యా భర్త, కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవడు మనవరాలు అంతా మాయ...

  • @rajgopal2729
    @rajgopal2729 5 років тому +190

    ఈ పాట గురుంచి ఏమి చెప్పాలో తెలియడం లేదు అంత సత్యం ఉంది ఈ పాటలో

  • @SathsangTimes
    @SathsangTimes 5 років тому +414

    మాయేరా అంతా మాయేరా
    ******** ***** ********
    మాయేరా, అంతా మాయే రా...
    ముందెనుక జరిగేదంతా మాయేరా!!
    మాయేరా అంతా మాయే రా
    మనవాళ్ళు, మన్దన్నది ఒక మాయేరా!!
    జననం ఒక మాయేరా, మరణం ఒక మాయేరా
    నడి మధ్యన జరిగేటి, నాటకము మాయేరా!!
    (నడి మధ్యన జరిగేటి నాటకము మాయేరా)
    జగమంతా మాయేరా, జనమంతా మాయేరా
    కళ్ళారా చూసే ప్రతిదీ, తెల్లారితె మాయేరా!!
    (కళ్ళారా చూసే ప్రతిదీ, తెల్లారితె మాయేరా)
    మాయేరా, అంతా మాయే రా...
    ముందెనుక జరిగేదంతా మాయేరా!!
    మాయేరా, అంతా మాయే రా...
    మనవాళ్ళు, మన్దన్నది ఒక మాయేరా!!
    నువ్ తినక, ఎవ్వడికీయక...
    బ్రతుకంతా కష్టం జేసి,
    నువ్వు కూడబెట్టిన ధనమూ మాయేరా!!
    (నువ్వు కూడబెట్టిన ధనమూ మాయేరా)
    అధికారము, అంగ బలము...
    నీకై జై కొట్టే జనము,
    అమవాస-పున్నమి వరసల మాయేరా!
    నీ ఇల్లొక మాయేరా, ఇల్లాలూ మాయేరా,
    పిల్లలూ మాయేరా, తోబుట్టువులూ మాయేరా,
    ఇలలో నీకెదురయ్యే ప్రతిదీ ఒక మాయేరా !!
    మాయేరా, అంతా మాయేరా...
    ముందెనుక జరిగేదంతా మాయేరా!!
    మాయేరా, అంతా మాయే రా...
    మనవాళ్ళు, మన్దన్నది ఒక మాయేరా!!
    ఊపిరి ఉన్నంతా వరకే,
    నువ్వంటే వీళ్ళు.... ***
    అది పోతే అమ్మకు కూడా
    కడతవురా కట్లు... ***
    నీ ఆస్తి పాస్తులకేరా వారసత్వాలు,
    ఆఖరి రోజే తెలిసేను అసలు తత్త్వాలు.
    చెమటోడ్చి కట్టిన మేడకు, నీ బంధం చెల్లు!
    ఊరవతల ఆరు అడుగుల జాగే, నీ ఇల్లు!!
    నీ చేతిలొ ఏమున్నదిరా? ఎందుకు స్వార్థాలు?
    భూమి మీద జరిగేవన్నీ... శివుని సిత్రాలు!!
    శంభో శివ శివ శంభో
    శంభో శివ శివ శంభో
    శంభో శివ శివ శంభో
    శంభో శివ శివ శంభో
    నువు జదివిన గొప్ప చదువు,
    నువు జేసే పెద్ద కొలువు,
    తళ తళ తళలాడే తనువు... మాయేరా
    (తళ తళ తళలాడే తనువు మాయేరా)
    బెల్లంపై ఈగలు వాలే,
    కథలాగే నీ బంధువులే!
    నీపైనా జూపే ప్రేమ, మాయేరా!!
    (నీపైనా జూపే ప్రేమ, మాయేరా!!)
    ఈ జనమా మాయేరా,
    ప్రతి కర్మా మాయేరా!!
    మరు జన్మ ఉందంటే,
    అది ఇంకా మాయేరా!
    నీ కథ ముగిసే లోగా...
    చూపించునీ మాయ!!
    మాయేరా, అంతా మాయేరా
    ముందెనుకా జరిగేదంతా మాయేరా!
    మాయేరా, అంతా మాయేరా
    మనవాళ్ళు, మన్దన్నది ఒక మాయేరా!!
    శంభో శివ శివ శంభో
    శంభో శివ శివ శంభో
    శంభో శివ శివ శంభో
    శంభో శివ శివ శంభో
    ధన్యవాదాలు :)

    • @johnfernandez4415
      @johnfernandez4415 5 років тому +14

      Ecclesiastes(ప్రసంగి) 12:1,2,14
      1.దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
      2.తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
      14.గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.

    • @prasadbhavani7650
      @prasadbhavani7650 5 років тому +2

      Super bro

    • @hanmanthuchakali9339
      @hanmanthuchakali9339 5 років тому +1

      సూపర్ హిట్

    • @achyuthababu6712
      @achyuthababu6712 5 років тому +1

      Thanks a lot for the lyrics,Sir

    • @sushivakonne
      @sushivakonne 5 років тому +11

      చిన్న కరెక్షన్ ...ఊపిరి ఉన్నంత వరకె నువ్వంటే ఇంపు... అది పోతే అమ్మకు కూడా కొడతావ్ రా కంపు..

  • @rameshsomayajula2364
    @rameshsomayajula2364 3 роки тому +12

    గమ్మత్తేమిటంటే ఇంత మందికి నచ్చిన పాట 2600 మందికి ఎందుకో నచ్చలేదు. లోకో భిన్న రుచి అంటే ఇదేనేమో.

    • @shylajamarripelli8028
      @shylajamarripelli8028 3 роки тому

      Murkulaku ilantivi nachavu, alanti vallu maro janmalo manushulla mathram puttakudadhu, animals la puttali ala ithe elanti relation value lekunda alone ga brathikeyochu.,infact animals tho kuda compare cheyakudadhu vatiki kasthaina na vallu ne vallu ani certain period ina thelusthundi

    • @rams17285
      @rams17285 2 роки тому

      Chetha lanja kodukulali nachadu anna

  • @botlagovardhanbotla194
    @botlagovardhanbotla194 5 років тому +40

    సర్వం మాయ అని పాటలు అర్థం చెప్పిన మీ టీముకు నా వందనాలు 🙏

  • @balamganesh7660
    @balamganesh7660 5 років тому +46

    అధ్వైథం మీకు పూర్తిగా... ఆవరించి... జీవితం గురించి... మీకు పూర్తిగా అర్థం అయిపోయింది... మీ ఆలోచనలకు...🙏🙏🙏💖💖 చాలా గొప్పగా చెప్పారు జీవితం గురించి...👏👏

  • @pavankumarmegavath
    @pavankumarmegavath 5 років тому +45

    శివ అన్న only one word superr
    ఇలా ఒకటి రైతు కష్టం గురించి,
    పేద వాడికి ఉన్నవారికి మధ్య,
    మానవత్వం మర్యాద గురించి కూడా చేయండి anna

    • @ashokmateti6022
      @ashokmateti6022 4 роки тому

      Avnu...Anni shivuni sitralu ane line bagundi

  • @sirishavinjarapu4516
    @sirishavinjarapu4516 3 роки тому +7

    కవి ఒక పాట రాయాలంటే కష్టాలే పడక్కరలేదు.కళ్ళతో-మనసుతో చూస్తే చాలు.కలం అలా కదిలిపోతుంది.

  • @srikanthg9038
    @srikanthg9038 4 роки тому +60

    నీ కథ ముగిసే లోగా చూపించు నీ మాయ..👌🏾👌🏾👌🏾

  • @muthuindian1352
    @muthuindian1352 5 років тому +210

    భూమ్మీద జరిగేవన్నీ శివుని సిత్రాలు 👌🙏🙏

  • @chintootricks3810
    @chintootricks3810 5 років тому +69

    Every word clear......enni days aithundoo bro intha clear song vini...emantaaru friends?? Aunu aithe
    👇
    👇
    👇
    👇
    👇
    👇
    👇
    👇
    ♥♥

  • @devikrishna5547
    @devikrishna5547 2 роки тому +5

    ఇలాంటి పాటలు చెవులతో కాకుండా మనసుతో వింటే మనా జన్మ రహస్యం తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయం...ఓం నమః శివాయ! హర హర మహాదేవ శంభో శంకర...

  • @anilvizag331
    @anilvizag331 5 років тому +64

    మనసుని అత్తుకున్న మరో పాట మీ నోట...అద్భుతం అన్నయ్య . 😊

  • @rambabud6103
    @rambabud6103 5 років тому +419

    Bvm creations fans Ki okay likes

    • @Niranjankumarkota
      @Niranjankumarkota 5 років тому

      Subscribe my channel nk creative works chennai
      ua-cam.com/video/t-H6dMVHP4A/v-deo.html

    • @a.bhaskarachary1352
      @a.bhaskarachary1352 5 років тому +1

      I'm big fan of bvm..

    • @1566chandra
      @1566chandra 6 місяців тому +1

      Not only likes but only Paadabhivandanam

  • @ChittiChittiStories
    @ChittiChittiStories 5 років тому +34

    నీకథ ముగిసేలోపు చూపించు నీ మాయ...
    ఊరవతల ఆరడుగుల జాగే నీ ఇల్లు...
    జీవన తత్త్వం. ఇదే సత్యం.

  • @Educat7799
    @Educat7799 Місяць тому +1

    మాయే రా అంతా.. మాయేరా... సూపర్ అన్న పాట బాగుంది... 🎉🎉..

  • @sowjanyaunique1905
    @sowjanyaunique1905 5 років тому +18

    సాంగ్ మొదలు నుండి తుది వరకు ప్రతీ లైన్ చాలా బాగా రాసారు.. composition కూడా బాగా చేసారు

  • @nirkulaharish5421
    @nirkulaharish5421 5 років тому +57

    సూపర్ సాంగ్ అన్న నువ్వు పాడిన పాటలు చాలా అర్థం ఉంటుంది అలాగే ఈ సాంగ్ కూడా బాగుంది

  • @sravani.indian.7902
    @sravani.indian.7902 5 років тому +29

    Im big fan of చరణ్ సార్
    చరణ్ సార్ సాంగ్ సూపర్ రాసారు ✍️
    కోరస్ సూపర్ సార్ 🎤
    శంభో శివ శివ శంభో 🙏
    శివ సార్ బా చేసారు.
    గుడ్ మ్యూజిక్
    గుడ్ లిరిక్స్
    Tq చరణ్ సార్
    Tq bvm ఆల్ టీమ్ మెంబెర్స్ 🙏

    • @rambabud6103
      @rambabud6103 5 років тому

      Maayera

    • @hifriends3607
      @hifriends3607 5 років тому

      Good words from you. 👌
      You have good heart. 👈
      Thanku expressing your feelings
      God bless you 🙏
      My heartfully wishes to you. 👈
      You have brilliant life. 👌
      Keep it up. 💯✔
      Happy dussera. 💥🙋
      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
      Avoid China products ❌
      Bycot China products ❌
      Ban China products. ❌
      ❌❌❌❌❌❌❌❌❌❌❌❌

    • @sravani.indian.7902
      @sravani.indian.7902 5 років тому +1

      @@hifriends3607
      Tnx అండి
      హ్యాపీ దసరా 🤝
      అండ్
      హ్యాపీ గాంధి జయంతి 🤝

    • @chitlanithyareddy7928
      @chitlanithyareddy7928 5 років тому

      శ్రావణి . ఇండియన్ mi name bagundi sis 😍happy dussehra 😊

    • @sravani.indian.7902
      @sravani.indian.7902 5 років тому

      @@chitlanithyareddy7928
      Tnx అండి
      హ్యాపీ దసరా
      అండ్
      హ్యాపీ గాంధి జయంతి

  • @berudojivaralakshmi9196
    @berudojivaralakshmi9196 2 роки тому +3

    జీవిత సత్యాలు చెప్పారండి ఈ పాట లో... చాలా ధన్యవాదములు...... జీవితం అంత ఒక మాయ.... ఉన్న అన్నినాళ్ళు ఒకరికి సహాయం చేస్తూ ధర్మ మార్గం లో నడుస్తు.... నవ్వుతూ నవ్విస్తూ ఈ మాయ జీవననికి ముగింపు పలకాలి..... 🙏

  • @naveeshthoughts7897
    @naveeshthoughts7897 5 років тому +102

    Motivational సాంగ్స్ విన్నంతసేపు బాగానే ఉంటాయి... ఒక గంట ఆగితే అసలు కథ అర్థం ఐతది
    Edit:ఈ మాయలు అన్ని లేకుంటే ఇంకా బతుకుడు ఎందుకు!?
    Everything is important in life... Everyone is important as well😍🙏

  • @ranjithkumar4245
    @ranjithkumar4245 4 роки тому +13

    జీవితం విలువ మరిచి స్వార్థం మీద పరుగెడుతున్న జనం కోసం
    చాలా చక్కని అర్దం వివరించారు నిజ జీవితం విలువ. మీకు పాదాభిందనాలు 🙏

  • @grakesh3011
    @grakesh3011 5 років тому +115

    అన్న మీరు పాడిన ఈ పాటకు ఎన్ని చెప్పిన తక్కువే సూపర్ అన్న

  • @ShivaTaxiwalaa
    @ShivaTaxiwalaa 10 місяців тому

    నాకు తెలిసి ఈ పాట వీడియో చూసి ఎంతమంది ఏడ్చారో అందులో నేనుకూడా ఉన్నాను జీవితం విలువ మొత్తం ఉంది అందరు ఉండి ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చాలా బాగానే పాడారు చరణ్ అర్జున్ అన్న కి చాలా tqs🎉🙏🏻

  • @tejasasam4085
    @tejasasam4085 5 років тому +50

    ధన్యవాదాలు అన్న మీరు ఇలాంటివి ఎన్నో విషయాలు తెలియజెయలి...
    మంచి పాట అన్న

  • @akhileshyadavtalks1892
    @akhileshyadavtalks1892 5 років тому +1602

    Ee song kosam wait chesina valu oka like kotandi

    • @santoshlocalvlogs
      @santoshlocalvlogs 5 років тому +11

      Bichopodla like lu adkuntaru entra thu

    • @akhileshyadavtalks1892
      @akhileshyadavtalks1892 5 років тому +5

      Antha maayera

    • @akhileshyadavtalks1892
      @akhileshyadavtalks1892 5 років тому +1

      @@santoshlocalvlogs arey howle ga nenu adukoledu wait chesina valaku like kotu ani Gani .plz ana ledu Ra Bewakoof.first comment Artham chesuko then try to answer me

    • @santoshlocalvlogs
      @santoshlocalvlogs 5 років тому

      @@akhileshyadavtalks1892 arey houle ga.. like kottandi annav kada adi chalu.. don't take it personally.. general ga chaal chusa ila msgs anduke petta msg adi ninu matramey annanu anukoku

    • @bethechange2925
      @bethechange2925 5 років тому +1

      Nice song bro super song

  • @duragakolati6580
    @duragakolati6580 4 роки тому +6

    మనిషికి మనిషే మాయ..అని ఈ సాంగ్ లో మంచి బాగా చెప్పరుఅన్న..మయలేకపోతే జీవితం లేదు . ఈ జన్మలో....supar super song.tqbro......tq

  • @sudhirkumarsurubhatla3631
    @sudhirkumarsurubhatla3631 2 роки тому +1

    నిజమైన శివోహం! శివోహం!
    కష్టాలు చూస్తే ఈ పాట రాయలేరు కష్టాలను ఇష్టపడి దానిలోని ఉన్నతమైన గొప్పతనాన్ని అనుభవిస్తూ రాసింది, శివోహం!శివోహం!శివోహం! ఈ పాటకి భారత దేశం మొత్తం రాసి ఇవ్వచ్చు!శివోహం!

  • @cheruvugattubhaskar3575
    @cheruvugattubhaskar3575 5 років тому +18

    ఎంత గొప్పగా రాశారు ఈపాటను.* ఊపిరి ఉన్నంత వరకే ద్రోహం చెయ్యకు అదిపోతే అమ్మకు కూడా కొడకవురా చెప్పు* ఏమి పదాలు గుండెల్ని పిండేసింది.ఎంతో అర్ధం ఉంది ఈపాటలో.మొత్తం మాయెరా సూపర్ గాఉంది ఈపాట. జీవిత సత్యం ఒక్క పాటలో చెప్పారు అన్న మీరు.మీకు ధన్యవాదాలు.

  • @naveenarikacherla6112
    @naveenarikacherla6112 5 років тому +67

    అధికారం అంగ బలము నీకై జై కొట్టే జనము అమావాస్య పున్నమి వరసలా మయేరా super bro,🙄🙄🙄😪😪😪😪

  • @John8121-f6h
    @John8121-f6h 5 років тому +364

    Please make song on farmers support chese vallu like here

  • @nakshatrapalivella2225
    @nakshatrapalivella2225 3 роки тому

    Nijam ga chala baga explain chesaru andi evari elantivallo naku ma dady vunnappudu ma family antha chuttalu asalu ma entlo oka pandaga la vundedhi eppudu ithe dady chanipoyaro asthula kosam godavalu ma mavayya vallu na kosam godavalu last ki na won sisters kuda dabbu kosam alochinchi eppudu mamalni pattinchukovatam manesaru jeevitham lo chala kastalu narakalu datamu

  • @nareshusike667
    @nareshusike667 5 років тому +5

    సమాజ మార్పు కోసం మీరు చేసే ప్రతి పాటలో ఒక అద్భుతం.....ఇలాగే మరెన్నో మంచి మంచి పాటలతో సమాజ నిర్మాణానికి కొత్త ఆలోసన తీసుకొని రావాలని కోరుతున్న....

  • @Ashokkumar-hy5uq
    @Ashokkumar-hy5uq 5 років тому +10

    My Salute to Team BVM Creations...
    మనని మనం మరచిపోయేలా ఉంది ఈ పాట...

  • @Scrap169
    @Scrap169 5 років тому +26

    నిజం అన్న ఈ లోకంలో అంత మాయే పైసలు ఉంటె అంత మాయే లేకుంటే అంత పాయె

    • @johnfernandez4415
      @johnfernandez4415 5 років тому

      Ecclesiastes(ప్రసంగి) 12:1,2,14
      1.దుర్దినములు రాకముందేఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే,
      2.తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
      14.గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.

  • @pvrksrikanthvarma
    @pvrksrikanthvarma 4 роки тому +19

    Best song i have heard recently. Hats off to all those involved in creating such a song. The ultimate teaching of all vedas is conveyed in it.

  • @venkateshjodu2521
    @venkateshjodu2521 5 років тому +51

    నేటి సమాజానికి చాలా అవసరమైన పాట.

  • @mahitraveller226
    @mahitraveller226 5 років тому +23

    Without watching comment excellent song.1st like it's me

  • @mythoughtsanddreams1684
    @mythoughtsanddreams1684 3 роки тому +13

    No words to express our gratitude towards your all team for grate effort & contribution to this.. విన్న ప్రతి సారి ,నెమరు వేసుకున్న ప్రతిసారీ అలౌకిక బావం లొకి మా హృదయాలను తీసుకెళుతుంది..ఈ పాట బృందానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు, అభినందనలు..

    • @sathyamreddy2603
      @sathyamreddy2603 Рік тому

      no wards my dear arjun thammudu my god blessyou your this tipe of jurney

  • @Bukyaanil
    @Bukyaanil 5 років тому +16

    Life ni 6min video lo cheparu ! Handsup to ❤

    • @nanir6229
      @nanir6229 5 років тому

      Nice and really nice ... the truth of life .. grate song .... the travel of life u showen in 1ne song

  • @HarshaChowhan.
    @HarshaChowhan. 5 років тому +24

    Broo... How you gets this type of logical and lytrical lyrics with emotions and great meaning....
    Tqqq for giving this type of lyrics
    All the very best anna

  • @thejamogili23
    @thejamogili23 5 років тому +36

    This is Super song in the world.I never listen like this song in my life

  • @namassivaaya
    @namassivaaya 4 роки тому +1

    అంతులేని ఆరాటం, పోరాటం కాదు మానవ జీవితం. నిస్సందేహంగా మనిషి "బంధాలకు బానిసే"..కానీ ఎప్పటి వరకు? ఈ మాయ తొలగనంతవరకు ... ఈ మాయ నుండి బయటపడడమే అసలు జీవితం.

  • @praveenpatnaik7237
    @praveenpatnaik7237 5 років тому +45

    ఆరు అడుగుల జాగిరి నీ ఇల్లెరా....🙏🙏🙏

  • @Popular_Shorts143
    @Popular_Shorts143 5 років тому +35

    I really like
    "Ne kadha mugise lopu chupinchu nee maya "👏👏

    • @vamshikumar6754
      @vamshikumar6754 4 роки тому

      Correct pata pulse cheppinav

    • @divyasri1990
      @divyasri1990 4 роки тому

      @@BVMCreationsOfficial hiii u sing with ur solo. 👍👍👍👍I can see it and feel it. Its ur success.

  • @EASYWAYMEEKOSAM
    @EASYWAYMEEKOSAM 5 років тому +19

    Heart 😢😢😢 touch chesindannavaru oka like👍👍👍 cheyyandi.... thanks to BVM

  • @dasarinaveenkumar2261
    @dasarinaveenkumar2261 2 роки тому +4

    నీ కథ ముగిసేలోగా...
    చూపించు నీ మాయ.👌
    తాత్కాలిక మైనవన్ని మాయే...
    మనం చేసే మంచి యే శాశ్వతం...
    So Give something 🙏✍️🏹

  • @venkatesh4200
    @venkatesh4200 5 років тому +17

    Wonderful song brother. When I listen this automatically tears came from my eyes..thanks Charan bro.

  • @suryamanikanta8961
    @suryamanikanta8961 5 років тому +7

    Manushulu #MAARUTHUNNA kaalam lo #MANASULNI maarche song 🎶🎶
    Speech less 👏👏🥰
    Sambho siva siva sambhoho.. 🙏🙏🙏🙏

  • @konakamalakar1281
    @konakamalakar1281 4 роки тому +18

    What a song what a song just speechless. Lyrics singing costumes making picturisation actors performance everything is just just just mind-blowing anthe

  • @satyamahesh2605
    @satyamahesh2605 3 роки тому +1

    ఒకేలా ఉంటే జీవితం కాదుగ...
    గెలుపోటములు-శుభాశుభాలు-సుఖదుఖాలు అన్ని వచ్చివెల్తుంటాయి..ఓ మాయగా...ఇప్పుడున్నది రేపు పోవచ్చు-ఇప్పుడు లేనిది రేపు రావచ్చు.
    జగన్నాటక జీవితంలో పరిస్తితులు మారుపోతుంటాయి...వాటి కారణం మనుషులు, వారిని సజీవుల్ని చేసే తమతమ కర్తవ్య కళలు మాత్రం ఎన్నటికి మారకూడదని నా అభిప్రాయం..కాలంతో సంబంధం లేకుండా చెక్కుచెదరకుండా నిలిచిపోవాలి.
    ఈ మాయలో ప్రతీ దానికి ఆరాటపడి..బయపడి..పడీ పడి రోజుకో చావు చావటంకన్నా...మాయ అని తెలుసుకుని... అన్నిటికి బయటపడి..నీ అసలు ఆట మొదలెట్టాలి.
    ఇంత పెద్ద మానవ మాయా జీవితంలో అసలు సత్యం ఇది మాత్రమే.ఆ నిజానికి నిలబడిన నాడు అరణ్యవాసమైనా ఆనందంగా సాగుతుంది.
    ||సర్వేజ్ఞాన సుఖినో భవంతు||

  • @sravanthibujjifamilyworld4289
    @sravanthibujjifamilyworld4289 5 років тому +4

    Mayera.... antha mayeraa... jananam oka mayeraa... maranam oka mayeraa.....
    Lord shiva best example....

  • @ramakrishnaprasad6159
    @ramakrishnaprasad6159 5 років тому +21

    Hats off to the man who described the life cycle and stages of life in a song with amazing lyrics by CHARAN ARJUN great message to the people congratulations to the entire team keep motivating......👍🏻

  • @eswarkouru9294
    @eswarkouru9294 4 роки тому +5

    ఆ పదాల వెనుక ఉన్న గొప్ప అర్థాలు తెలుసుకుంటే నిజంగానే మన బ్రతుకు మాయే🙏🙏🙏🙏ఓం నమస్సివాయ

  • @madhubestha5740
    @madhubestha5740 2 роки тому

    Life antha e song lo chupincharu e song cinema lo pethdham mukyanga camera men kuu congrats singers artists e song lo participate chesina prathi okkaru peru Peru naa jai hind

  • @SSPE24SportsScience
    @SSPE24SportsScience 5 років тому +7

    జననం ఒక మాయేరా, మరణం ఒక మాయేరా ... నడిమద్యన జరిగెటి నాటకము మాయేరా...
    జగమంత మాయేరా.. జనమంతా మాయేరా...
    కళ్ళారా చూసే ప్రతీది తెల్లారితే మాయేరా.. ..
    Awesome lyrics bro... Totally Nice song bro....

  • @siddhusiddhardha6604
    @siddhusiddhardha6604 4 роки тому +10

    అన్నయ్యా నిజంగా మీకు నా పాదాభివందనం ఈ పాటలో జీవితం చెప్పారు కదా అన్న నిజంగా ధన్యవాదాలు ఇటువంటి పాటలు ఇంకా ఇంకా రావాలి అని ఆ శివయ్య ని కోరుకుంటున్నాము..🙏🙏🙏🙏🙏🙏🙏