ఈ పాటలో నే మనిషి జీవితం యొక్క అర్థం ఉంది. ఆ భగవంతుడు మనిషిని సృష్టించింది తాను బతుకుతు నలుగురి సహాయం చేయ్యి అని. ఈ లోకంలోకి మానవుడు ఒంటరిగా వచ్చాడు.. ఒంటరిగా నే వెళ్లిపోవాలి. ఆ భగవంతున్ని అన్ని తెలుసు. ఈ పాట రాసిన బాలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
థాంక్స్ సో మచ్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏బలుపు తో కొట్టుకుంటున్న మాధమేక్కి కొట్టుకుంటున్న వాళ్లకి ఈ ప్రపంచానికి పాట రూపంలో చేపినదుకు చాలా చాలా థాంక్స్ అన్న 😭😭😭🙏🙏🙏
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా... నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా... నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా... మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా... ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా.... ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా.. హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి... నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా... నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా... నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా... మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా... ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా.... ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా.. ua-cam.com/video/CsRFHYD_P2c/v-deo.html హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి... నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
అన్నా నా జీవితంలో నేను మనసుపెట్టి విన్న పాట నా మనసుని కుదిపేసింది tnku అన్నా tnku వెరీ మచ్ ....... మీరు ఈ లాంటి సాంగ్స్ మరెన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏🙏🙏
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా... నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా... నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా... మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా... ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా.... ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా.. ua-cam.com/video/CsRFHYD_P2c/v-deo.html హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి... నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
ఇప్పుడున్న కాలంలో డబ్బు ఉంటేనే మనిషి... లేకుంటే బిచ్చగాడు అని ముద్ర వేసింది ఈ లోకం... మీరు చేసిన ఈ ప్రయత్నం లో ఇకనైనా మనుషులు మారుతారని కోరుకుంటున్న.... 🙏🙏🙏 డబ్బు ఎప్పటికి శాశ్వతం కాదు.. మనుషులు శాశ్వతం....
మీరు చెప్పింది అక్షర సత్యం అన్న..కానీ మనం ఎంత మంచి గా వున్న ఎంత మంచి చేసిన చావు ఒడిలోకి వెళ్ళిపోతాం కానీ డబ్బు అలా కాదు దానికి రూపం విలువ మారొచ్చు కానీ డబ్బే శాశ్వతం...తమ కోసం కాకుండా ఇతరుల కోసం తమ సొంత డబ్బు ని ఖర్చు పెట్టి ఎన్నో మంచి మంచి పనులు చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోతున్నారు..
పుట్టక చావు మన చేతిలో ఉండవు కానీ పుట్టుక కు చావుకు మధ్యలో జీవితం మన చేతిలో ఉంటుంది ప్రస్తుత సమాజంలో మనిషి తన బ్రతుకు తాను బ్రతకకుండా పక్క వారి దుఃఖాన్ని తన ఆనందం గా బ్రతుకుతున్నారు
Thanks to the lyricist, music director, Ee paatani thana gonthutho manaki marintha dhaggara chesina singer ki, Acting tho మైమరిచేలా chesina actors ki thanks.
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా... నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా... నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా... మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా... ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా.... ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా.. హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి... నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
అన్నయ్య పెద్ద పెద్ద బంగ్లాలు పూరి గుడిసె లు...... నాది పెద్ద కులం నిది పెద కులం.... నాకు కార్లు ఎగిరే గాలి మోటార్లు...... అని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లను కనులు తెరిపించావు ఈ పాట తో... ఆఖరికి అందరికీ బొందల గడ్డె దిక్కు అని తేల్చేశావు....! సూపర్ అన్నయ్య 👌👌🎼🎧🙏
అద్భుతమైన లిరిక్స్ వాయిస్ సూపర్ . ఈ పాటలోని ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన జీవిత అర్థాలున్న ఇంత మంచి పాటను రాసిన పాడిన మీకు నా యొక్క ధన్యవాదాలు మిత్రులారా . కటీలో కాలే కట్టేల మేడ రామ్మంటున్నదిరా...
అన్నా నా జీవితంలో నేను మనసుపెట్టి విన్న పాట నా మనసుని కుదిపేసింది tnku అన్నా tnku వెరీ మచ్ ....... మీరు ఈ లాంటి సాంగ్స్ మరెన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ప్రతి ఒక్కరి పొగరు తగ్గిచ్చే సాంగ్.అర్థం చేసుకునే వాళ్లకు మాత్రమే ఆరం అవుతుంది.కొందరు డబ్బుని చూసి చాలా అహంకారం నిండివుంటుంది.అసలు జీవితములో డబ్బే ప్రాణం కాదు
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. నీవు ఆడిన ఆటలు.. చెప్పిన మాటలు.. చాలుర ఓ నరుడా.. మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా.. ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి.. ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి.. కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే.. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా.. నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా.. కాలె నిప్పుల బూడిదలోనూ బజ్జో నా కన్నా.. ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా.. ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి.. ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి.. కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే.. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. నీ పిండం కాకులు ముట్టని రోజులు తప్పక వస్తయిరా.. నీ వాళ్లే నిన్ను వంటరిగా వదిలేసి పోతరురా.. నీ మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువును తీస్తరురా.. నీ ఇంటె అడవిలో నీకొక రంగుల బందుల కడతరురా.. ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి.. ఓ ఓ ఓమనిషి.. తొందర పడితే కాదు మరి.. కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే.. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతికారమురా.. చిరు నవ్వుతో బ్రతికి ప్రేమను పంచితే సొమ్మేంపోతదిరా.. పగిలే గుండెకు ఎడమచేతితో నిప్పంటిస్తరురా.. స్వర్గం నరకము ఉన్నదొలేదో ఎవరికి తెలియునురా.. ఓ ఓ ఓమనిషి.. మాయా ప్రపంచం ఈ లోకం.. ఓ ఓ ఓమనిషి.. కలల ప్రపంచం ఈ లోకం.. కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే.. కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా.. ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా.. - అశోక్‌రెడ్డి అన్నపురెడ్డి
ఈ లోకంలో మానవ సంబంధాలు అనేవి ఎప్పుడూ తెగిపోయాయి మనం చెప్పే మంచి మాట అయినా పాటైన చెప్పినంత సేపే ఈ సమాజం ఎప్పుడో జాలి లైఫ్ కి అలవాటుపడి పోయింది అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది
I am totally addicted to this song.......I have been seeing this song more than 100 times but still i didn't felt bore........ Osm and fabulous song ❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘
I saw this song in whtsapp status and immediately opened youtube and searched for chinmai production channel ..bcoz I want to hear full song.. Heart touching lyrics in simple words all the best for your next song
👉గుద్ధ బలుపుతో కొట్టుకొనే వాళ్లకు ఈ పాట అంకితం👍
😎👍
Super
Excellent comment bri👍
👍
@@lemonbeats3711 ~~~
పరిక్ష పెట్టి ఫలితం ☀☀ ఇచ్చే దేవుడు
🙏 మహాశివుడు ☀🙏
జీవితం చిన్నది
వీలైనంత వరకు సంతోషము గా గడపండి ☀
Excellent
niku chepinda
😂😂niku yesu merry virgin ani yehova gadu cheppada@@Updates1999
Alage evariki avakasam unnappudu appudu paka valaki help cheyyandi manchidi ❤
ఈ పాటలో నే మనిషి జీవితం యొక్క అర్థం ఉంది. ఆ భగవంతుడు మనిషిని సృష్టించింది తాను బతుకుతు నలుగురి సహాయం చేయ్యి అని. ఈ లోకంలోకి మానవుడు ఒంటరిగా వచ్చాడు.. ఒంటరిగా నే వెళ్లిపోవాలి. ఆ భగవంతున్ని అన్ని తెలుసు. ఈ పాట రాసిన బాలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
కష్టపడిన సొమ్ము. ప్రజాసేవ కి అంకితం చేసిన ఒక అబ్దుల్ కలాం. గొడ్డు చాకిరి చేసి రోగంతో చనిపోయిన ఈ పాట మా నాన్నగారికి అంకితం. ఇండియన్ సోల్జర్.
నాకు ఎంతో ఇష్టంమైన సాంబయ్య పాట చాలా చాలా అద్భుతంగా రైటర్ & సింగర్ ఈ పాటకి 1000% న్యాయం చేశారు
Sambayya ane writer ee song rasara,
@@tentuchakradhar9371as off c ll cbg pH Xzzvvz lv xxbmbzzz l nn 08'
,000....00=0.0😅 all😊😅55😊%😅32=00
ఆ
No modu. God .song
Agabianjanna
గుడ్ సాంగ్ బ్రదర్..
చనిపోయాక నీతో పాటు ఏదీ రాదు అని అందరికీ గుర్తు చేస్తున్నారు...
గుడ్ యాక్టింగ్ బ్రదర్. 👏👏👏
Anna supar 🙏🙏🙏
పదాబి వందనం 🙏 ఈ పాట పాడిన వారికి, రాసిన వారికి, చిత్రించిన వారికి
ఇదే జీవిత సత్యం
Www seaaestaarrrrtr
W
W
We
E
కరుణామృతం మాకు
కాలకూట విషం నీకు
కోటలో మేము..
కాటిలో నీవు..
ఈశ్వరా..
నువ్వు ఎంతటి నిస్వార్ధపరుడువయ్యా.. 🙏
ఓం నమః శివాయ 🕉️❤️🙏
👏
Siva nageswar Rao superb comment...
Super ranna
Super message anna
Ayyo meku na namaskaram❤
ఈ పాట వింటుంటే జీవితం మొత్తం కళ్లముందు కనిపిస్తుంది అనే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
Vhuyffrug
/ I
Hi
❤
Yes
మనిషి తెలియని నిజం ఈ పాట తెలుసుకోవాల్సిన నిజమైన విషయం ఈ పాట నమస్తే అన్న మంచి అర్థవంతమైన పాట తెలియజేసినందుకు🙏🙏🙏👌👌👌👍👍👍
@@chinmaistudiosmm
O
and ooll.m
Yes 🙌🙌👍👍
అందరికీ తెలుసు ఏదో ఒక రోజు చనిపోతం అని.. కానీ ఏదో ఒక మాయ మనిషిని ఆట ఆడిస్తుంది.. అదే మనిషి జీవితం...🙏🙏🙏🙏..
అద్భుతమైన పాట బాలు గారు....సింగర్ మరియు రైటర్ బాలు గారికి ధన్యవాదములు మీకు మరెన్నో విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను...
Thank you
నేను మొదటి సారి విన్నప్పుడు ఇదేం పాట రా అనుకున్నా ..
మళ్ళీ విన్నప్పుడు అనిపించింది నేటి తరానికి ఈ పాట చాలా అవసరమని అర్ధం అయింది
Anthea kada
Same
@@sunithasubbu1444 hdkityhf
Qtdutnvjiotn. Gkyotjg7b
&_+&_👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
థాంక్స్ సో మచ్ అన్న సూపర్ అన్న 🙏🙏🙏బలుపు తో కొట్టుకుంటున్న మాధమేక్కి కొట్టుకుంటున్న వాళ్లకి ఈ ప్రపంచానికి పాట రూపంలో చేపినదుకు చాలా చాలా థాంక్స్ అన్న 😭😭😭🙏🙏🙏
Super
మరవలేని పాట మనస్పూర్తిగా విన్న పాట ఐ లవ్ థిస్ సాంగ్ నా హృ దయం కదిలించిన పాట ,,,
Me also
Yes
😆😆😆
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా...
నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా...
నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా...
మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా...
ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి
ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి
కాటిలో కాలే అరెరే కాటిలో కాలే
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా....
ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా..
హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి...
నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""

ua-cam.com/video/CsRFHYD_P2c/v-deo.html
హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి...
నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
జీవించే మనిషికి జీవితం గురించి బాగా వివరించారు
పాట చాలా బాగుంది ఎప్పటికైనా మనిషి సంపాదించే ఆస్తి ఆరడుగులు
Super ❤️ song ✋
💯
Gdyfh t bdh vnchc😢😢😢😢❤❤❤❤❤❤❤
Fhsgv😢😢😢fgs❤❤❤❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥😭😭
💯 %your right bro
ఇంత మంచి పాట ఆ శివయ్య మీతో రాయించి, పాడించి మాకు వినపించి నందుకు మీకు సదా వినమ్రతతో మీ కొత్త subscriber
🙏🙏
Nooo total credit goes to writer'
ua-cam.com/video/2BV5ys8quwU/v-deo.html
ఈ సాంగ్ కోసమే పుట్టినట్టు ఉన్నావ్ బ్రో 👌👍 జీవించినవ్ 👌👌 నువ్ మస్తు సెట్ అయ్యావ్ బ్రో.
Thank you
Superb song and your compliment
ఇది పాట కాదు ప్రతి ఒక్క మనిషికి ఇదే నీ జీవితం అని చెప్తుంది ఉన్న నాలుగు రోజులు హ్యాపీ గా ఉండు .............,.........🙏🙏🙏🙏🙏
Thank you
మా కోసం ఇలాంటి మంచి పాటలు మరెన్నో రాయాలని నా మనస్ఫురిగా కోరుకుంటున్నాను
వాస్తవ పరిస్థితిని మనిషి జీవితాన్ని పాట రూపంలో రాసిన కవి గారికీ పాడిన వారికీ వందనం అభివందనం 👍🙏
❤❤❤
Super anna
Super song
@@SaiRam-bj3oxiuuuiiiiiuiuuuuiuuiiuuiuuuuuiuuuuuuiuuuuiuiuuiuuuiuuuiuùuuiiiuiuuuuuuiuuuuùuuuuùuuuùuùuuuùuuiuuuuùiiuùuuuùùuùuuuuiuuuuuuuiyiiuuiuiuuuuuuuuuuuuuuuuuuuuuu3iuiuuuiiùuuuuùuuiuutuuieuuiuuiuuuuùiiuuuuuuur2ir2uuuuuue3uu3uuu⅜iuuy⅜u3i⅜iuu⅜i3uuuuuu⅜u⅜uùu⅜uù⅜i⅜⅜3⅜3uù2u3ùu⅜uu³3ùu⅜u3³u⅜u3u³33u3u33u3u323ui2u3u32i3i2u⅜³i3iu³u3uu³i3i3ut³i3u³u³iuu33uu³u⅜i3iuu³iiu3³i3u⅜2u3u2u3³uu2uuu2u⅜u³³u2u³i3³2iuu3i³ù³³³u33ii2u3i3³uu³3uu³u³u3u3³2³u³3i33u2uui3u2u3i3u2ù⅜33u2u2u3u³3³3i3u3i3³u³ù³u23uu3u33u23ju3u2u2u3u3uuu2u³uuu3u2u23i3u3u2i³³³uuu3uu2u3u³u33u³2u3u³u³u3uu2uu³ui2³u³2222u3u332i3³i3³3u3u³³i3u3222i2u33u3u3u³u2ù³u3u3i3ù³i2u2u3u3ù2u2ù3uuù³i33i33u3u³u3u3u3u32uu3³h3u3uu2u2uu3u3³uu2u23u3u33i2³ù3u2u3u2³2³u22u3uu323u3uu33u3u³u3u3u33iù2uu3uu23u33ui23u3u3uu223u2u3u3uu3ù³u³33uu3u³2u3u2u3u2uu2iu3u2u2u3uu23ui3u2u3u³3uuu3uui2u2u³2u223i33u3uu3u3uu3i33u232u3u2u32i3uu3ui32u332ù323u3u2u2uu33i⅖u22uu223u3u3uu3u3uu3u3u2u3u3i32i332u2i22i3u3ù23i3ihu32uu³u³2u2u3u3u2u3u³uuu2uu3i2u2y2u3u3u2uu2ù3u2iuùu223uuuri3u2u3u2u3u3uu33uuu3u2uuuy223u2iu33u233uuù33uu3uuu22u32i2u33uuuu3323³u3uuu3u3u33u2u3uuu2u33uu2uu3uu3u3uh3uuuuu32u3uuu3uù3u32³u3u32uuuu2u3u3u3ùi2u2u32u3u2uu33uùu2u2uu3uu3u32u2uu3uuu2i32u3u2u23u2u2u2uuu2uu2y3ut23i3u³uu3u2u3uu3uu2uu323u3u2u232ùyu3u3uu3u2u22u2uu3ui3u2i3u3u222yuuuu3uu2i32232ù3uuuy23uuyuy333uu2iuhuu3yuyùuuu2u2³u3u3uu323u2u33uui323uu3yi3yuuu2h3u3u23323uu3u3uuuù2uuu3uuu3u3u3u⅜u3uyu2u2ùu2uuuu3uuuuu3uuuuuhùu33u33ùu2u3uu3u2uuuuu2uuuuuuuuuuu2uuuù3uu2uuuùuuuuuuuuuuùiuui3u2ùyùuuuuu3uuuuùuuùuuuuuuuùyuuuuuuuuuuuuuuuuuuuuuuuiuiùuuuu3uuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuùuuuuuuuyyuuùuuuuùuuuuuuuuuuuuuuuuuuuuuuuuùuuuuuuuùuuuuuuu2uùuuyuuuuuuuuuiuuyuuuuuuuuuuuuuuuuùuuuuuuuuuuuuuuuuuuuiyuuuuuuuuuiuuuiuuuuuuuiuuuuuyuuuuuuuuyuuiiuuuiùuuuuyuùuuuuuuuuuuuuuuuuùuuuùuuuuuuuuuuuuuyuuuuuuùyuuuuuuuuùuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuyuuuùuuuuuuuuuuuuuuuuuuhuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuùuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuyuuùuuuuuiuuuuuuuuuuuuuuuuùuùuuuuuuuiuuuuùuuuuyuuuuuùuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuùuuuuuuuuuuyuuuuuuùuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuiuhuuuùuuuuuuùuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuhuuuuuùuuuuuiuuuuyuuuuuihuuuuuuuuuuùuyuuuuuuiuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuuuuuùhuuuuuuùuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuiuuuuuuuuuuuiuuuuuuuuuuuuuuuuuuuùuuuuuuuuùuuuuuuuuuuuuùuuuuuyùuuuuuuuuùyuuuuuuuuuuuuuuuuuuuuuuuù88
@@venkateshkanchana9551hi ggh gg ggh hghhh HH hhhhhgg ggh h gg hhhhh ggh ggg ggh ghgg gg hhhhhg HH hhhhhgg ggh hgh gg h ye sh gggh gg ghgggg ggh gghhhgghhh ggh hhhg ggh hghhh g gghhhgghhh hhhhhg gg hhh gg
అన్నా నా జీవితంలో నేను మనసుపెట్టి విన్న పాట
నా మనసుని కుదిపేసింది tnku అన్నా tnku వెరీ మచ్ .......
మీరు ఈ లాంటి సాంగ్స్ మరెన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏🙏🙏
ఇది కూడా super పాట ua-cam.com/video/sEW9pNjLoK4/v-deo.html
Super
S P anna😊👩✈️
Nen kuda e pata lo chala ardham undi
🙏
సుపర్ అన్న ఈ పాట ప్రజలకి ప్రచారం చేసినందుకు మీకు భగవంతుని ఆశీస్సులు ఉందలనినేను కొరు కుంటున్నాను జీవితములో సత్యం చెప్పారు శుభం అందరూ
Thank you 😊
అన్న నీ నటన మాత్రం మామూలుగా లేదన్న super
Acting amazing fantastic Bro
అన్న ఈ పాట విన్న తరువాత నోటి నుండి మాటలు రావటం లేదు అన్న ఇటువంటి పాట రాసి పడి మాకు అందించిన మీ టీమ్ అందరి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🔥🔥🔥
No
Yyyyyyyyyy
Yes bro
Super
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా...
నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా...
నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా...
మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా...
ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి
ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి
కాటిలో కాలే అరెరే కాటిలో కాలే
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా....
ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా..
ua-cam.com/video/CsRFHYD_P2c/v-deo.html
హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి...
నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
ఈ సాంగ్స్ మనిషి జీవితాన్ని నగ్న సత్యం పుట్టిన వాడు గిట్టక తప్పదు ధనికుడైన దరిద్రుడైన ఏరోజైనా కాటికి తీరవలసినదే
Supar
సూపర్ చివరి అంతిమ గడియలు.
Super anna all team
Super
Super
ఇప్పుడున్న కాలంలో డబ్బు ఉంటేనే మనిషి... లేకుంటే బిచ్చగాడు అని ముద్ర వేసింది ఈ లోకం... మీరు చేసిన ఈ ప్రయత్నం లో ఇకనైనా మనుషులు మారుతారని కోరుకుంటున్న.... 🙏🙏🙏
డబ్బు ఎప్పటికి శాశ్వతం కాదు.. మనుషులు శాశ్వతం....
మీరు చెప్పింది అక్షర సత్యం అన్న..కానీ మనం ఎంత మంచి గా వున్న ఎంత మంచి చేసిన చావు ఒడిలోకి వెళ్ళిపోతాం కానీ డబ్బు అలా కాదు దానికి రూపం విలువ మారొచ్చు కానీ డబ్బే శాశ్వతం...తమ కోసం కాకుండా ఇతరుల కోసం తమ సొంత డబ్బు ని ఖర్చు పెట్టి ఎన్నో మంచి మంచి పనులు చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోతున్నారు..
Thank you 🙏
ఈ పాట విన్న తరువాత ఎవరైనా సరే కచ్చితంగా ఒకసారి ఆలోచన చేస్తారు జీవితం అంటే ఇంతేనా అని 👍👍👌👌అన్న ఈ పాట మాకు అందించిన మీ టీం కి 🙏🙏🙏
L
Thank you
Avunu bro
@Daina Arjun yadav brand-new
@@krishna-vp3jg aa
కావురం పైసలు మదం తో కొట్టుకుంటున్న వారికే ఈ పాట అంకెంతం 🙏🙏🙏🙏🙏🙏
మనిషి నిజ జీవితం లో జరిగే సత్యాలను ఈ పాట రూపంలో అద్భుతంగా వివరించారు,
Super bro
Thank you
కళ్ళు మూస్తే పోయే ప్రాణానికి పగలు ప్రతికరలు ఆస్తులు అంతస్థుల కోసం పోరాటo ఉన్న ఈ జీవితాన్ని ఆనందంగా అందరితో జీవించాలి......సూపర్ సాంగ్ అన్నా
@@chinmaistudios e song screen pai vachela cheyandi sir please....
సూపర్ బాలు అన్నా ఒక మనిషి వెంటవచ్చేది మంచి లేదా చెడు మాత్రమే ఏది శాశ్వతం కాదు అని మంచి స్ఫూర్తి చుపించావ్
Ok cancel the opportunity
నిజమే 👏🙏
Super bro
Super anna
ఇ పాట వళ్ళ చాలా మందిలో మార్పు తీసుకువస్తుంది చాలా మంచి song
పుట్టక చావు మన చేతిలో ఉండవు కానీ పుట్టుక కు చావుకు మధ్యలో జీవితం మన చేతిలో ఉంటుంది ప్రస్తుత సమాజంలో మనిషి తన బ్రతుకు తాను బ్రతకకుండా పక్క వారి దుఃఖాన్ని తన ఆనందం గా బ్రతుకుతున్నారు
Yes.....
Yes bro
మా అత్త భర్త లాగ అన్నమాట
ua-cam.com/video/2BV5ys8quwU/v-deo.html
Super it's true song
మనిషి....మనిషి..కి. ..ఆస్తులు.అంతస్తులు....ఉండకర్లే.....మాంచి మనసు ఉంటే చాలు......😘
అందరికీ తెల్లుసు మనం పోయాక మనతో ఎం రావ్ అని అయిన ఎందుకు అంత సంపాదన నాకు అర్ధం కాదు ...
అంత శివ ల్లిల ఓం నమః శివాయ నమః
ఓం నమః శివాయ
అన్న ఈ పాట నాకు చాలా నచ్చింది ఙివితం లో ఎన్ని ఎం చేసిన మల్లీ మనం జీవితం చావు తప్పదు ఈ సాంగ్ లో చాలా అర్థం ఉంది చావు గురించి 🙏🙏🙏🙏🙏
Thank you
ఈ సాంగ్ విని ఐనా మనుషులు మారి ఆస్తుల కంటే అనుబంధాలు విలువైనవని తెలుసు కుంటే మంచిది any way song is osssm brooooo 🙏🙏
Super
Super bro
Tq
Nice thammudu
👍👍👍
ఒక జీవిత సత్య ని, తెలిపిన ఈ పాటకు నా లాల్ సలాం...
Supar..bro
@@krishgajula4419 Tq
Highschool of the African countries and call me at
Asalu song vinte enduku puttamo m cheyalo artham chesukunte chalu shamajam change aipothundi brooo
Anna superrr song and lyrics chalabagunai ardhavanthaga neku joharlu anna
Thanks to the lyricist, music director,
Ee paatani thana gonthutho manaki marintha dhaggara chesina singer ki,
Acting tho మైమరిచేలా chesina actors ki thanks.
Thank you 🙏
ఎలా రాశారో గాని ఈ సాంగ్ మనిషి జీవితం ఏంటో ఈ పాట తో అర్థం అవుతుంది ☺️☺️☺️
Haa
Hi bor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi anna😊
@@balabalu3932 😊
@@Mcateluguvlogs hi
ఇప్పటి వరకూ నేను విన్న కొన్ని వందల పాటలలో ఇది ఒక అందమైన అద్భుత మైన పాట, హాట్స్అప్ టు వు
Super anna
Hai bro
ఇది నిజం. ఆస్తి అంతస్తు అంటూ స్వార్థం చచ్చే వరకూ పోదు.
Nice song
Change
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా...
నువ్వు ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా...
నువ్వు ఆడిన ఆటలు , చెప్పిన మాటలు చాలురా ఓ నరుడా...
మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నది రా...
ఓ..... ఓ మనిషి బొందల గడ్డ ల నీ ఆస్తి
ఓ..... ఓ మనిషి తొందర పడితే కాదు మరి
కాటిలో కాలే అరెరే కాటిలో కాలే
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నది రా....
ఎప్పటికైనా రావలసిందని నవ్వుతూ ఉన్నది రా..
హాయ్ ఫ్రెండ్స్ ఈ సాంగ్ యొక్క ఫుల్ లిరిక్స్ నా ఛానల్ లో ఉన్నాయి...
నేను ఈ లిరిక్స్ రాయడానికి చాలా కష్టపడ్డాను కనుక ఈ లిరిక్స్ నచ్చినట్లయితే plz నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ""SMART TALENT TELUGU""
A pata rayaniki kuda paisal tisukuntaru bro
ua-cam.com/video/cMjmfOb_N0U/v-deo.html
చాలా మంది తలమీద పెట్టుకుని పోతామణి అనుకుని ఆస్తులు కోసం తప్పలుమీద తప్పలు చేస్తున్నారు అలాంటి వారికి మoచి గుణపాఠం 🙏🙏🙏👍
జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఈ సాంగ్ వింటే చాలు ,🥳🥳🥳
ఇది వింటున్న నా భర్తకు అర్టం కాలేదు.
ua-cam.com/video/2BV5ys8quwU/v-deo.html
ప్రతి అక్షరంలో ఆ పరమశివం వినబడుతోంది... కనబడుతోంది...
నమః శివం...
జీవితం అంటే ఇదే
ua-cam.com/video/2BV5ys8quwU/v-deo.html
Yes
Supar
@@mlokeshmlokesh9629 singh singh
ఇలాంటి పాటలు చెవులతో కాకుండా మనసుతో వింటే మనా జన్మ రహస్యం తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయం.ఓం నమః శివాయ! హార హర మహాదేవ శంభో శంకర..
Thank you
ua-cam.com/video/2BV5ys8quwU/v-deo.html
🙏🙏🙏🙏🙏
Aa manasu pampu bro nenu vinta
XhydcdewshggdxxvXd
ఈ పాట విన్న తర్వాత ప్రతీఒక్కరికి జీవితం అంటె ఎంటో అర్థమవుతుంది
ఇంత మంచి పాటను లైక్ చేసి షేర్ చేయకుంటే మా అమ్మ నాకు అన్నం పెడుతుందా?
Super song
@@durgaamruthamsamyukta7140 supper anna
Hii ashok garu
మనం చేసే ప్రతి పనిలోనూ అవసరం ఉంటుంది కానీ ఈ పాట మనకు మంచి అని నేర్పిస్తుంది ఈ రోజల్లో ఇలాంటి వినడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదు
Correct 💯
ఈ సాంగ్స్ చాలా చాలా బాగుంది ఈ సాంగ్స్ ఎంత కష్టపడి పాడేరు నాకు తెలియదు గాని చాలా బాగుంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నా పాట రాసిన వారికీ. పాడిన వారికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ
చేసుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🙏🙏🙏🙏
ఇంత మంచి పాట ఇన్ని రోజుల నుండి వినలేదా ? 😲🙄
ఇలాంటి అద్భుతమైన👌
జీవిత సత్యంతో ముడి పడిన పాటను అందించిన టెక్నీషియన్స్ & సింగర్ కి అందరికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదములు 💐💐💐💐
ధన్యవాదాలు
Hi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్న మనిషి జీవితం లో జరిగే సత్యాలు ఈ ఒక్క పాటలో చేపవు అన్న
Very very tqs anna
Love you so much
Anna 🙏🙏
Thank you
నిజంగా మనం ఏదో ఒక రోజు ఇలా పోవాల్సిందే నిజం కళ్లముందు కనపడుతుంది ఈ పాట వింటుంటే
2025 లో కూడ విన్నెవారు ఒక లైక్ కొటండి 👍👍👍
Sorry nenu like kottaanu endhuku ante 2026 lo vintunaa e song
Nenu 2027 lo like kotenu 😅
Darling s nenu 2898 ad lo vintunanu
30000
Sorry nenu dislike kottanu
ఇలాంటి పాటలు విన్నప్పుడైన మనల్ని మనము కొదిగాయిన మార్చుకుంటే బాగుంటింది
@@chinmaistudios 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
ఈ పాటలో నటించిన వ్యక్తి పాట పాడిన వ్యక్తి ఒక్కరే బాలు అన్న నువు సూపర్
Aetzj
Aqsgwkwcbc'tuiop
లాస్ట్ 2 డేస్ లో 100కి పై సార్లు విన్నాను పాట ఈ పాటతోనే రోజుని ముగిస్తున్న ఈ పాటతోనే రోజుని ప్రారంభిస్తున్న సూపర్ సాంగ్
Thank you bro
Super super super super super super super super 👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@@thimanaidu5013 n nnn
Nenkuda bro
Yes nenu kuda same
బ్రో సూపర్ సాంగ్ ❤❤❤❤😊😊😊😊గర్వం చూపించే ప్రతి నా కొడుకీ ఈ పాట అంకితం
👌👌👌 అన్నా మీ lyrics keka.... నిజంగా నా future మొత్తం ఈ సాంగ్ లో కనిపించింది...
Lyrics super brother, అన్న మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు
Thank you 😊
ధన్యవాదాలు మిత్రమా
అన్నయ్య పెద్ద పెద్ద బంగ్లాలు పూరి గుడిసె లు...... నాది పెద్ద కులం నిది పెద కులం.... నాకు కార్లు ఎగిరే గాలి మోటార్లు...... అని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లను కనులు తెరిపించావు ఈ పాట తో...
ఆఖరికి అందరికీ బొందల గడ్డె దిక్కు అని తేల్చేశావు....! సూపర్ అన్నయ్య 👌👌🎼🎧🙏
DSR Nayak 😊
DSR Nayak Thank You
Super sweet song
జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, ఒక సాహిత్యం ద్వారా జీవితంలోని సత్యాలను చూపించారు. ధన్యవాదాలు❤❤
ఈ song చాలా బాగుంది అనే వాళ్ళు ఒక like cheyandi.
@@312-manideep6 super ana
@@pranithao393
,,
😍🥳🥳👌🏻
ఈ పాట వింటుంటే.. అందరు హ్యాపీ అందరితో ఉంటూ పగలు ప్రతీకారలు మరిచి ప్రశాంతంగా చచ్చిపోవాలని ఉంది
నా భర్త వింటున్నాడు.కానీ భార్యకు నరకమే చూపిస్తున్నారు కదా.జీవితమే నాశనం అయ్యింది.
@@sathyagurrala6859 అర్ధం కాలేదు మీరు చెప్పేది
ఏంటో తెలియదు ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసిన బోర్ కోటదు love this song
Chala baga prepare chesaru song wonderful really🙏🙏🙏
Hi
Hi
Supper
ua-cam.com/video/2BV5ys8quwU/v-deo.html
Thank you
అద్భుతమైన లిరిక్స్ వాయిస్ సూపర్ .
ఈ పాటలోని ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైన జీవిత అర్థాలున్న ఇంత మంచి పాటను రాసిన పాడిన మీకు నా యొక్క ధన్యవాదాలు మిత్రులారా .
కటీలో కాలే కట్టేల మేడ రామ్మంటున్నదిరా...
ధన్యవాదాలు మిత్రమా
@@kyadagoud1959 థాంక్స్ అన్న గారు. మీ నెంబర్ కావాలి సాంగ్స్ మ్యూజిక్ చెయడానికి..
ధన్యవాదాలు మిత్రమా నైస్ సాంగ్
Dis like cheysena vareki oka mata, manchi song ki kuda meeru dislick kottarantey miku ego, undhani arthaminadhi. Marandira babu.
@@yengannagarisathish9972 ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో నిజమైనది . ఎస్ బ్రదర్ ఇంకెప్పుడూ మారతారుర బాబు డిస్ లైక్ ఫెల్లోస్
ఈ పాట రాసి మీకు అందంచడం నాకు చాలా సంతోషంగా వుంది tp all సపోటర్స్
జీవితం గురించి తెలుసు కోవాలంటే 100 సంవత్సరాలు పూర్తి అవ్వక్కర్ల ఈ పాట పూర్తి గా వింటే చాలు
Yes
Yes
Yes
Super song
Hi
Nannu duram chese vallaki e song ankitham 💯💯💯💯💯🗿🤑🚩🚩
జీవితం అంతా పాటలోనే కనిపిస్తుంది....... సూపర్ సాంగ్ 🙏🙏🙏👏👏👏👏👏👏
🙏🙏🙏
@vani creations the er QLLOTGYTOU I AM A KENYAN I
ua-cam.com/video/2BV5ys8quwU/v-deo.html
@@kyadagoud1959 aaaa
లిరిక్స్ మాములుగా లెవ్వు బ్రదర్ సూపర్
Nice
I tus tru
It's true
Anna location lo ah shoot complete super anna
ఇ పాట సూసిన తరువాత అన్న కొంతమంది మారతారు అనుకుంటున్న ఫ్రెండ్స్ 🙏🙏🙏
Definitely anna
.!
ఎవరు మారారు, తన వరకు వచ్చే వరకు ఎవరు మారారు
Nijalu nippu lantivi manasutho ardham chesukunte manchiga vuntadhi , ninnu kalchina konam lo chusthe koradatho kottinattu vuntadhi
Excellent 👍👌👌... correct 💯
మాటలు రావడం లేదు అన్నా సూపర్ మీకు నా. 🙏🙏🙏🙏
అన్నా నా జీవితంలో నేను మనసుపెట్టి విన్న పాట
నా మనసుని కుదిపేసింది tnku అన్నా tnku వెరీ మచ్ .......
మీరు ఈ లాంటి సాంగ్స్ మరెన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Thank you
ఇదే జీవిత సత్యం అనే వాలు ఒక like కొట్టండి
Parthu
Hii
Likes adukkovadamenti asal... Mana comments nachi edutodiki like kottalanipinchali anthe kani ee adukkovadamenti
Super bro
Super song
ఈలోకం ఎంత చెప్పినా వినదు డబ్బు డబ్బు అనే తప్ప మనుషుల గురించి ఆలోచించదు మిలో ఎవరైనా ఆలోచించినట్లు ఐతే ఒక లైక్ చెయ్యండి🙏🙂
నీ అందం చందం సొమ్ములు చొకులు ఎందుకురా నచ్చిన వాళ్ళతో happy ga ఉందం రా🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super
@@chennurishastri7906 00
@@chennurishastri7906 pPp
Super
Nice
చంపేశావ్ అన్న డబ్బు జబ్బు తో చచ్చే యాదవలకి ఇది గుణపాఠం.... love this song bro
💪💪💪💪💪💪💪💪🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏😔
Yedavalaki kadu ammayilu
మన సీయం జగన్ గాడు లాంటి వాడికి ఈ పాట వినిపించాలి
Song lyrics artam chesukunna vallu okka like vesukondi 🙏.... fantastic song never ever seen
Audio song kavali please
Thank you 🙏
మనిషి కి ఇప్పుడు డబ్బు ఒక్కటే అని విరావిగుతున వాళ్ళకి ఈ పాట అంకితం
ప్రతి ఒక్కరి పొగరు తగ్గిచ్చే సాంగ్.అర్థం చేసుకునే వాళ్లకు మాత్రమే ఆరం అవుతుంది.కొందరు డబ్బుని చూసి చాలా అహంకారం నిండివుంటుంది.అసలు జీవితములో డబ్బే ప్రాణం కాదు
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..
నీవు ఆడిన ఆటలు.. చెప్పిన మాటలు.. చాలుర ఓ నరుడా..
మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా..
ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..
నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా..
నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా..
కాలె నిప్పుల బూడిదలోనూ బజ్జో నా కన్నా..
ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా..
ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందరపడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..
నీ పిండం కాకులు ముట్టని రోజులు తప్పక వస్తయిరా..
నీ వాళ్లే నిన్ను వంటరిగా వదిలేసి పోతరురా..
నీ మిగిలిన ఆస్తుల పంపకమంటూ పరువును తీస్తరురా..
నీ ఇంటె అడవిలో నీకొక రంగుల బందుల కడతరురా..
ఓ ఓ ఓమనిషి.. బొందల గడ్డర నీ ఆస్తి..
ఓ ఓ ఓమనిషి.. తొందర పడితే కాదు మరి..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
నీవు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..
చెదలు తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతికారమురా..
చిరు నవ్వుతో బ్రతికి ప్రేమను పంచితే సొమ్మేంపోతదిరా..
పగిలే గుండెకు ఎడమచేతితో నిప్పంటిస్తరురా..
స్వర్గం నరకము ఉన్నదొలేదో ఎవరికి తెలియునురా..
ఓ ఓ ఓమనిషి.. మాయా ప్రపంచం ఈ లోకం..
ఓ ఓ ఓమనిషి.. కలల ప్రపంచం ఈ లోకం..
కాటిలో కాలే.. అరెరెరె కాటిలో కాలే..
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా..
ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతవున్నదిరా..
- అశోక్‌రెడ్డి అన్నపురెడ్డి
Tq
Best songs it's true
Tqq
Thank you
Nice song
సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఇంకా రాయండి అన్న విన్న తరువాత కొంచెం అన్న మారుతారు 🙏🙏🙏🙏🙏🙏🙏
జీవిత సత్యం ఇది సాంగ్ అందరిని ప్రేమగా పలకరించాలి
Super.super
Character n
👌👌👌song
M Karthik
@@sangitavvaishu6716 NB
ఈ లోకంలో మానవ సంబంధాలు అనేవి ఎప్పుడూ తెగిపోయాయి మనం చెప్పే మంచి మాట అయినా పాటైన చెప్పినంత సేపే ఈ సమాజం ఎప్పుడో జాలి లైఫ్ కి అలవాటుపడి పోయింది అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది
😅
ఇ సాంగ్ లో యాక్టింగ్ చెసినా అన్నాకి ఓక్కా లైక్ వెస్కొండి
Ture all are face this
Okka anti bro🙆🙆
@@photographybharath5688 sarriga chudu brooo
@@upendhargoud07 Alane undi bro
Sarriga chudu refresh chesi
ఆస్తి అంతస్తులు ఏవీ నీవీ కావు బొందల గడ్డర నీ ఆస్తి అని చాలా బాగా చెప్పారు అన్న జీవిత సత్యం తెలిసింది అన్న 🔥
ఈ పాట నాకు ఎంతలా నచ్చింది అంటే ఇప్పటికి రోజుకి రెండు మూడు సార్లు కచ్చితం గా వింటున్నాను 👌👌👌.
ఇంత గొప్ప పాట రాసిన రచయితకు పాడిన గాయకునికి నా యొక్క విప్లవ అభినందనలు
Thank you 🙏
Corona time lo ..e song vina Vallu ..like cheyandi..
Carona time lo vinna vallaki koncham bhayam vesthadhi 😅....
Nenu aethe you tube lo chusanu 😂
Dj
@@srivishnuprasad9142 J
I am totally addicted to this song.......I have been seeing this song more than 100 times but still i didn't felt bore........ Osm and fabulous song ❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘
Akka illu illu antavu song vinu inka impress avutav
Nice
❤❤❤❤❤
My 0
Hi
అన్న మంచి మాటలు పాట ద్వారా చక్కగా చెప్పారు అన్న 👍👍
Super anna
Super anna song
These kind of songs are very helpful to know the purpose of life..My hearty thanks to the songwriters..
I saw this song in whtsapp status and immediately opened youtube and searched for chinmai production channel ..bcoz I want to hear full song.. Heart touching lyrics in simple words all the best for your next song
Thank you Sir
I also did the same bro...✌️🔥
500 subscribers with one videos challenge thank you 😊 please share
Same bro
@@sharadhaartcreations403 the moment I listened this song,I have put in my whatsapp status bro✌️🔥
జీవిత సత్యం తెలిపే అద్భుతమైన పాట రాసిన వారికి నా కృతజ్ఞతలు 🙏🙏