Bvm Brother"s Emotional Full Song |Music By Charan Arjun|Bvm Siva Sankar| Ganesh Reddy|Bvm Creations

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025

КОМЕНТАРІ • 18 тис.

  • @jvssai79
    @jvssai79 5 років тому +1173

    కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్న దూరమైన అన్నదమ్ములు ఈ సాఃగ్ చూసి కన్నిరు పెట్టుకుంట్టారు.....సూపర్ చరణ్ అర్జున్ అన్న

    • @nrcomputersandprinters739
      @nrcomputersandprinters739 5 років тому +3

      అవును అన్న

    • @asifajstyles9064
      @asifajstyles9064 5 років тому +4

      హా

    • @rajasekharpapa
      @rajasekharpapa 5 років тому +15

      కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి! నాకు వచ్చాయి!

    • @Sravan_43
      @Sravan_43 5 років тому +7

      Ma intlo same anna , naku kanniru agatledu

    • @rajugolle829
      @rajugolle829 5 років тому +2

      It realy Brothers Relationship by in wonderfully... Hartly Feel it....

  • @Sannyreddy13
    @Sannyreddy13 5 років тому +491

    పాట చాలా బాగుంది అన్నదమ్ముల బంధం గురించి నా తమ్ముని ఎన్ని కష్టాలు వచ్చిన వదలను
    థాంక్యూ అన్న మంచి మెసేజ్ ఇచ్చినందుకు🙏🙏🙏

  • @kmohan8528
    @kmohan8528 3 роки тому +390

    నేనున్నా గర్భంలో ఏడాది ఉన్నావు తమ్ముడా....ఈ sentence విన్నపుడల్ల మా అమ్మ తమ్ముడు గుర్థుకొస్తున్నరు..ఇలాంటి కుర్పు నీకే సాధ్యం అన్న....ఇలాంటి పాట మాకు రాసి వినిపించినందుకు ధన్యవాదాలు....

  • @sambaiahthokala8652
    @sambaiahthokala8652 2 місяці тому +74

    నాకు నా తమ్ముడు దేవుడు ఎందుకంటే నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు మా తమ్ముడు నన్ను తెలంగాణ హాస్పిటల్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హాస్పిటల్ హాస్పిటల్కు తిప్పి ఎన్నో నిద్రలేని రాత్రులు కలిపాడు మా అన్న బాగుంటే చాలు అనుకునేవాడు అదే అన్నదమ్ముల బంధం ఆ రామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగో ఉన్నాడు నాకు మా తమ్ముడు రామచంద్రుడు లాంటివాడు

    • @chanduchindham8938
      @chanduchindham8938 2 дні тому

      సేమ్ బ్రదర్ కాకపోతే రివర్స్ తమ్మునికి క్యాన్సర్. వచ్చింది ఆన్న తిప్పిండు

    • @Venkataramana-m7n
      @Venkataramana-m7n День тому

      Ela.ela.anna.utta.pogadtule...na.Sahayam.chestava.anna..Tammuniku

  • @rameshshankarampeta9450
    @rameshshankarampeta9450 4 роки тому +8762

    50 సంవత్సరాల సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చూపించినటువంటి అన్నా తమ్ముళ్ల అనుబంధం ఒక పాట ద్వారా వివరించారు... great brother 🙏🙏🙏

  • @naveenchowdary2071
    @naveenchowdary2071 5 років тому +821

    భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్న తమ్ముడు అంటే ఒకటే రక్తం.. 👌👌

  • @narayanadsurakesh7409
    @narayanadsurakesh7409 5 років тому +586

    జీవితంలో ఒక మంచి పాట విన్నాను అంటె ఇదే. పాట చిత్రీకరణ బాగుంది ఇలాంటి పాట లు ఇంకా తీయాలని కోరుకుంటున్నా... All the best

    • @sarlatekumetla7698
      @sarlatekumetla7698 5 років тому +2

      Super relation details brother supet

    • @molugurisaidulu6325
      @molugurisaidulu6325 3 роки тому

      𝒮𝓊𝓅𝑒𝓇

    • @SaasSaas-jb7gc
      @SaasSaas-jb7gc 3 роки тому

      Super chepparu sir

    • @chnaresh2122
      @chnaresh2122 3 роки тому

      Exhalent song .I really appreciate you total team . All Relationship More songs come to your Chanel ALL THE BEST AND GOOD LUCK ...

  • @smartysreehitha8548
    @smartysreehitha8548 9 місяців тому +261

    మీ అమ్మ కడుపు చల్లగా ఉండు ... మా గుండె నింపిన మధురమైన పాట... (జీవితా సత్యం)

  • @harikeshav1173
    @harikeshav1173 2 роки тому +404

    ఇలాంటి పాటల వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి.... అన్నా మీకు శతకోటి వందనాలు

  • @kvenkatrao7668
    @kvenkatrao7668 5 років тому +496

    మిత్రమా మీ BVM క్రియేషన్స్ కి మంచి భవిష్యత్ ఉంది
    ఇపుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మినిషి కి విలువలు మరియు నైతిక బాధ్యతలు గుర్తుచేస్తున్నావ్

  • @Akshayapathra
    @Akshayapathra 9 місяців тому +21

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా ఎప్పుడు విన్నా కంట నీరు రాకుండా లేదు ఆ బంధం విలువ అలాంటిది అన్నా తమ్ముల అనుబంధాన్ని ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదములు

  • @mynallamala
    @mynallamala 5 років тому +280

    రాయి లాంటి మనస్సు ను కూడా కరిగించి కన్నీరు తెప్పించే పాటలు మీవి....

  • @mashokgoud6365
    @mashokgoud6365 5 років тому +162

    భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం
    అన్న తమ్ములు అంటె అది ఒకటే రక్తం...
    BVM ఈ పాటతో ఎన్నో కుటుంబాలను కలుపుతుంది...
    ఎంతో మంది అన్న దమ్ములను ఒకటి చేస్తుంది....

  • @ramnarsimhula2485
    @ramnarsimhula2485 5 років тому +421

    ఈ పాట వెంటే నాకు కూడా తమ్ముడు ఉంటే బాగుండు అనిపిస్తుంది 😔☺️💕.....
    కానీ తమ్ముడు ఉన్నవారు తమ్ముడి ని దూరం చేసుకోవద్దు......☺️🤗

  • @andeshiva8979
    @andeshiva8979 11 місяців тому +162

    నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా.....
    ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా...(2)
    చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు
    ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు
    నీ తొడిగిన అంగి లాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది.
    నన్నెవడు ఏమన్న నీ నెత్తురు మరిగేది ఇపుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ
    ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది.
    నేనున్న గర్భంలోనే.....(1)
    వందేళ్లు బతికే వీలు ఉందనుకుంటే అందులో నువ్వు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో
    చిన్నప్పుడు తెలిసి తెలియక 20 యేళ్లు ఇప్పుడు ఈ గోడు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు.
    నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఏల
    నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాల్లే నువ్వేలే నిత్యం ఉండే నింగి నేలా
    నేనున్న గర్భంలోనే.....(1)
    నువ్వు నేను అమ్మా నాన్నకి కొనసాగింపు మనము కొట్లాడి తేవద్దు వాళ్లకు తలవంపు
    భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్న తమ్ముడు అంటే అది ఒకటే రక్తం
    ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం
    అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఆ సంగతి అర్థమైతే జన్మంతా ఆనందం
    నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా.....
    ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా
    చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు
    ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు
    నీ తొడిగిన అంగి లాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది.
    నన్నెవడు ఏమన్న నీ నెత్తురు మరిగేది ఇపుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ
    ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది.

  • @s.gowrinaidus.gowrijaganad5871
    @s.gowrinaidus.gowrijaganad5871 5 років тому +344

    ఆనదంగా ఉంది అన్న నాకు ఈరోజు
    ఎన్నో ఉపయోగం లేని వీడియోలు ఉన్న ఈరోజు లో ఉపయోగం ఉన్న వీడియో చేసారు ఇ లాగే మంచి వీడియోస్ చెయ్యాలి అని నా ఆశ 💞👌👍

    • @dinesravya
      @dinesravya 5 років тому +3

      While waching I am emotional so much

    • @Ashok-hg6go
      @Ashok-hg6go 5 років тому +2

      బాగా చెప్పారు బ్రదర్..

    • @s.gowrinaidus.gowrijaganad5871
      @s.gowrinaidus.gowrijaganad5871 5 років тому

      @@Ashok-hg6go
      Hai bro
      S.gowri naidu
      This is my chanal plz
      Subscribe
      My short films

    • @s.gowrinaidus.gowrijaganad5871
      @s.gowrinaidus.gowrijaganad5871 5 років тому

      @@dinesravya
      Hai bro
      S. Gowri naidu
      This is my chanal plz subscribe
      My short films

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 5 років тому +501

    ప్రతి అన్న తమ్మలకి ఈ పాట అంకితం ...ఇంత మంచి సాంగ్ మాకు అందించి నందుకు ..
    Thank you charan arjun and BVM...🙏🙏🙏🙏🙏

    • @massmurali_5344
      @massmurali_5344 5 років тому +2

      Tns bhai

    • @massmurali_5344
      @massmurali_5344 5 років тому +3

      Super 👌👌👌👌

    • @ravulamahesh5924
      @ravulamahesh5924 5 років тому +2

      😢😢😭😭అన్న నీకు వేల వేలదండాలు 🙏🙏🙏🙏🙏🙏

    • @aadhyasqueen5522
      @aadhyasqueen5522 5 років тому +2

      Super song boss nijanga heart touching song

    • @prashanthrudraram6159
      @prashanthrudraram6159 5 років тому +3

      Please annadammullara
      Bayativaru cheppe matalu vini
      Me sonta annanu miss chesukokandi
      Anna ante manaku natho samanm

  • @rameshSescoi
    @rameshSescoi 5 років тому +306

    అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట..... ఈ భావనే కన్నీళ్లు తెప్పిస్తోంది

  • @madhusudhan7236
    @madhusudhan7236 6 місяців тому +187

    మా తమ్ముడు నా తోటి మాట్లాడకు 1 ఇయర్స్ ఐ ఇంది ఈ పాట విన్నాక నా తమ్ముడు మల నాతో మాట్లాడుతన్నాడు ఆది ఓకే పాట వలన అన్నిటి టి రియల్లీ గ్రేట్ కదా ఈ రోజు నా తమ్ముడు డైలీ ఫోన్ చేసి నా తో మాట్లాడుతాడు

    • @AkhilKumar-nz2ym
      @AkhilKumar-nz2ym 5 місяців тому +9

      Super anna malli godava padodhu anna

    • @Myviewpointt
      @Myviewpointt 5 місяців тому

      Naku Inka aa time raledu song vinaledo vaadu..vinna karaganantha ayyada ?.aa adhrushta kshanala kosam eduru chusthunna

    • @jsfjsfdaviddavid2874
      @jsfjsfdaviddavid2874 5 місяців тому

      మా అన్నయ్య లేడు
      ఎం చేసిన వాడే

    • @anjeswaripalthya5888
      @anjeswaripalthya5888 4 місяці тому

      Super anna
      No more repeat

    • @surenderpogula6764
      @surenderpogula6764 4 місяці тому

      Ok brother thanks 👍
      మీ numbe sendme

  • @chinthakindinithiinkumaar3550
    @chinthakindinithiinkumaar3550 5 років тому +326

    ఈ పాట విని అయిన కొంతమంది గొడవలు పడే అన్నదమ్ములు మారాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏

  • @srianveshuppuluri113
    @srianveshuppuluri113 5 років тому +615

    కళ్ళలో నీళ్లతో చెప్తున్నాను బాసు.., ఈ పాట రాసిన రచయితకి సంగీత దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది
    God Bless You 🤗

  • @mallikarjun30
    @mallikarjun30 5 років тому +450

    చరిత్ర లో నిలిచి పోయే పాట రాసినవ్ అన్న..లవ్ యు సో మచ్ బయ్యా...

    • @Priyanka-bh4dv
      @Priyanka-bh4dv 5 років тому

      mallik arjun 🏣🏤🏠

    • @sarithachoppari3292
      @sarithachoppari3292 3 роки тому

      Kaakakakpanaamam. LslpanL. L Alan. Kamaoanaon. LamalananaO a. Lapanalam.. lalaoampmao. Aaamhalalapk

    • @caocp7006
      @caocp7006 3 роки тому

      1q

  • @rkarmyfitnessclubrk3385
    @rkarmyfitnessclubrk3385 8 місяців тому +25

    నాకు నాన్న లేడు కానీ అన్ని మా అన్నానే కష్టం చేసి నన్ను గొప్ప రన్నర్ గా కోచ్ గా worldrecord holder గా తీర్చి దిద్దాడు ఈ వీడియో చూస్తుంటే మా అన్న నాకోసం ఎంత కాస్తపడ్డాడో అర్థం అవుతుంది love u అన్న ❤️❤️

  • @loveraju3935
    @loveraju3935 3 роки тому +665

    భార్య మన పిల్లలు అంటే దేవుని చిత్తం, అన్నదమ్ములు అంటే ఒకటే రక్తం😥😥
    సూపర్ అన్న👌👌🙏🙏🙏

  • @sivakella7540
    @sivakella7540 5 років тому +292

    మీ పాటలు,వాటి అర్థాలు నిజంగా అద్భుతం,కన్నీళ్లతో చూడాల్సిందే,అన్నయ్య మీరు గ్రేట్

  • @vijaykumarbangaram8526
    @vijaykumarbangaram8526 3 роки тому +383

    మా అన్నయ్య చనిపోయి 12 సంవత్సరాలు అయింది ఈ పాట విన్నాక కన్నీళ్ళు ఆగడం లేదు miss you annayya 😭😭😭 Thank you brother

    • @hamalatha8837
      @hamalatha8837 3 роки тому +13

      Chanipoyaru ani anikokandi brother manaki istamyna vallu physical ga mana madya lekapoyina.... Valla blessings,guidance manathone untay..... Na life lo ma master garu alane expire ayyaru kani... Eppatiki kastallo aayane dhyryam estharu.. please.... Me annayya meethone unnarani... Adi gurthucheyadanike natho e reply eppisthunnarani anukondi.. 🙏 thanks brother

    • @gopivarma5151
      @gopivarma5151 3 роки тому

      @@hamalatha8837 👍👌

    • @shivanandan6584
      @shivanandan6584 3 роки тому +1

      Maa annayya kooda ......gurtochchaadu.

    • @kadapakingskk4025
      @kadapakingskk4025 2 роки тому +1

      Broo alaaa anukoku memu andaru nee anna Tamudu anuko

    • @gouthamnandupasupula5031
      @gouthamnandupasupula5031 2 роки тому +1

      మా అన్నయ్య చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. చాలా బాధగా ఉంది

  • @vishwanathkaveti5565
    @vishwanathkaveti5565 10 місяців тому +5

    ఈ పాట ఎన్ని సార్లు చూసినా నా కళ్ళు మసక మసక గా మారిపోతాయి...ఒక్క సారయిన స్పష్టం గా చూడాలని వుంది...

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 5 років тому +159

    పాటంటె గిట్లుండాలె
    మనసు పొరలను తెంచుకోవాలె
    బాటెంట నడకుండాలె
    భారమంతా దిగిపోవాలె

  • @ganeshyouthmallupet6145
    @ganeshyouthmallupet6145 5 років тому +305

    ఇ సాంగ్ విని కన్నీళ్లు కార్చుకున్నాను 😭
    ..............
    Supperrrrb సాంగ్ సార్

  • @Suresh-ei9dz
    @Suresh-ei9dz 3 роки тому +274

    ఎప్పుడు విన్న కళ్లలోనుండి కన్నీళ్లు వస్తున్నాయి ...ur song good medicine anna... Thankyou anna ...wonderful song

  • @muneswarmochi2427
    @muneswarmochi2427 3 роки тому +507

    భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ....... అన్న తమ్ముడు అంటే ఒకటే రక్తం........👌👌👌👌💕💕💕💕💕💕💕💕

  • @d.narsimharaonarsimha9411
    @d.narsimharaonarsimha9411 5 років тому +99

    రక్త సంబంధించిన ప్రేమ అమ్మ ,నాన్న అన్న,తమ్ముడు కోసమైనా రక్తం చిందింస్తాం
    అదే రక్త సంబంధం

  • @yogananda4111
    @yogananda4111 5 років тому +278

    Anna. Tammudu.. life long kalisi undali anevallu. Like chayandi... love u brother

  • @killerkittu8427
    @killerkittu8427 2 роки тому +791

    ఈ పాట విన్న అన్నాతమ్ముళ్లు కన్నీళ్లు తిరిగినవాళ్ళ ఒక లైక్ వేసుకోండి 👍

  • @prasannakumar6592
    @prasannakumar6592 5 років тому +2859

    ఈ పాట రాసిన వారికి
    ఈ పాట పాడిన వారికీ
    నా శిరస్సు వంచి హృదయ పూర్వక పాదాభి వందనం సార్... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 2 роки тому +651

    గుండే బరువెక్కి..గుడ్లా నిండా నీళ్ళు వచ్చి దారాలుగా కారిపోయాయి...💖
    పేరు పేరునా అందరికీ పాదాభివందనాలు🙏

  • @nagababu2567
    @nagababu2567 3 місяці тому +4

    ఈ పాట రాసిన వారికి 🙏🙏🙏 ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే నా కళ్ళు చెమ్మ గిల్లుతున్నాయి.నేను మా అన్న 40 సంవచ్చరాలనుండి కలిసేవున్నము ఈ పాట చూస్తున్నపుడల్ల మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి

  • @sridharssssalendra7292
    @sridharssssalendra7292 Рік тому +339

    ఇంత మంచి పాట రాసినందుకు నీకు శతకోటి వందనాలు అన్న

    • @jeevaangalakurthi9723
      @jeevaangalakurthi9723 8 місяців тому

      అన్నా మీ రచనా శైలి మహా మధురమైన ప్రేమ దాగి ఉంది 😢😢😢

  • @madhav143
    @madhav143 3 роки тому +592

    100 యేళ్లు నిలిచిపోయే పాట పడినందుకు 🙏🙏🙏

    • @durgeshpalle578
      @durgeshpalle578 3 роки тому +1

      వంద సంవత్సరాలు అయినా పాట నిలిచిపోతుంది అన్న మాకు సూపర్ సాంగ్

    • @pothulapothuraju2896
      @pothulapothuraju2896 3 роки тому

      Ssssssssss

    • @manujai8754
      @manujai8754 3 роки тому +3

      ఎవడ్రా నువు........ 100 ఏల్లు కాదు ఎన్ని జీవితాలు మారినా ఈ పాట మాత్రం....... మారదు

    • @vinayshanigaram5855
      @vinayshanigaram5855 3 роки тому

      Hh0

  • @sampallysrinivas1673
    @sampallysrinivas1673 5 років тому +170

    కన్నీళ్లు తేపించవ్ బ్రదర్ 😭
    HEART TOUCHING SONG 👏👏🤝👌👌👍

  • @nbr1790
    @nbr1790 3 місяці тому +11

    పాట రాసిన వారికి పాదభి వందనం❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhakarjavvadi893
    @prabhakarjavvadi893 5 років тому +118

    అన్నంటే నాన్నంట
    తమ్ముడు తన కొడుకంట.....
    ఈ భావనే కన్నీళ్లు తెప్పిస్తోంది...great lirics

  • @panilna7726
    @panilna7726 3 роки тому +3785

    అన్న కోసం తమ్ముడు, తమ్ముడు కోసం అన్న
    ప్రాణాలు ఇచ్చేవారు లైక్ చేయండి

  • @muralimohangondhi1980
    @muralimohangondhi1980 3 роки тому +728

    ఇద్దరు అన్నతమ్ములు గొడవ పడితే ఈ పాట వినిపించండి.... తప్పక ఇద్దరూ కలుస్తారు.... హృదయాన్ని తాకింది ఈ పాట... అద్భుతం

  • @NaniNani-no5rz
    @NaniNani-no5rz 6 місяців тому +4

    ఎన్ని సార్లు విన్నా ఏడుపు వొస్తుంది అన్న thnks u so much for this song. Bro's plz anna thammulu eppatiki vidipokandi raa

  • @videoeditorvinnu7078
    @videoeditorvinnu7078 4 роки тому +102

    మా అన్న తమ్ముళ్ళ బంధం నిలబడేలా చేశారు ,అన్నతమ్ముల్ల బంధం విలువ తెలిపారు కన్నీళ్లు తెప్పించాయి అన్నయ్య
    ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అన్న మీరు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 роки тому +423

    ఈ పాట కి డిజ్ లైక్లు కొట్టి న వాళ్ళ కి శ్రద్దాంజలి .
    ఇదే నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.

    • @swathigundala5208
      @swathigundala5208 3 роки тому +7

      Super anna

    • @SivaKumar-kj4kw
      @SivaKumar-kj4kw 3 роки тому +3

      కరెక్టుగా చెప్పారు బ్రో

    • @mdrafeeq370
      @mdrafeeq370 3 роки тому +3

      Same bro

    • @Gangula_suri
      @Gangula_suri 3 роки тому +4

      అవును bro .....అసలు వాళ్ళకి అన్నదమ్ముల బంధం విలువ తెల్వక dislike కొట్టారు falth గాళ్ళు

    • @nagendrab8005
      @nagendrab8005 3 роки тому +1

      Vallaki brothers leremo, andukey a bhandham antey emito telitledu.

  • @EnterTo.offical
    @EnterTo.offical 21 день тому

    నాకు 5 మంది అన్నయ్యలూ.. మాలో ఇంత వరకుఎప్పుడు ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగాలు ఇప్పటి తగ్గలేదు...ఇది మా అమ్మ నాన్నలు నేర్పించారు...ఇప్పుడు ఇంత మంచి పాట వింటుంటే చెప్పలేని అనుభూతి ఆనందం కలిగింది...పాడిన బ్రదర్ గారికి పాదాభివందనాలు...

  • @mr.pranay815
    @mr.pranay815 5 років тому +93

    ఎదిపించవ్ గాధ అన్న
    గుండెల్ని తాకేలా పడవ్ మంచి గుర్తింపు రావాలని మనస్పూర్తిగా కరుకుంటున్నాము అన్న....🌹🌹🌹

    • @palleanil4177
      @palleanil4177 5 років тому +4

      అవును అన్న ఏడుపు వచ్చింది

    • @mediravi6466
      @mediravi6466 5 років тому

      Super song..

  • @harshini_talks
    @harshini_talks 4 роки тому +269

    Own brother gurinchi alochisthu song Vintunna vallu Oka like kottandi

    • @harshaindia2366
      @harshaindia2366 4 роки тому +3

      మా అన్న నేను ఎప్పటికీ విడిపోకూడదు అని ఈ సాంగ్ వింటు ఆలోచిస్తున్న..

    • @vadadabhaskar1936
      @vadadabhaskar1936 3 роки тому

      Super song bro

    • @saisaikonala1623
      @saisaikonala1623 3 роки тому

      అవును బ్రదర్

  • @srikanthmolugu2413
    @srikanthmolugu2413 4 роки тому +132

    అన్న ఈ పాటను ఎన్నో సార్లు విన్నాను విన్న ప్రతిసారి తెలియకుండానే కళ్లలోంచి కన్నీరు వస్తుంది.
    Lyrics video output totally assume.

  • @RajuKumar-yi3oi
    @RajuKumar-yi3oi 8 місяців тому +37

    ఈ పాట విని ఏడ్చేసాను బ్రదర్ 😢😢

  • @nareshp9155
    @nareshp9155 4 роки тому +285

    చాలా తక్కువ పాటలు మనసును తాకి కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తాయి.....పాట ఎంత గొప్పగా రాశారో అంత కంటే గొప్పగా చిత్రీకరించారు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 5 років тому +146

    ఈ పాటని ఏ పాటతో పోల్చొద్దు.
    ఒక అన్నగా..నా తమ్మున్ని ఎప్పుడూ వదలను.
    అవసరమైతే వాడికి తెలిసీతెలియక నాతో గొడవ పడినా సరే..
    Thanks charan anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dommatisanthoshkumar384
    @dommatisanthoshkumar384 5 років тому +89

    ఈ సాంగ్ వింటువుంటే నా కళ్ల నుండి నీళ్లు వచ్చాయి
    చాలా చక్కని పాట పాడిన అన్నయ్య పాదాబివాదనలు

  • @vasu1573
    @vasu1573 8 місяців тому +1

    Hats off for the lyric writer.. got tears in my eyes "అన్నంటే నాన్నంట..తమ్ముడు తన కొడుకంట" line has no words to speak. Most required song for the present society and relationships became commercial.

  • @sampath.koduri
    @sampath.koduri 5 років тому +48

    అన్న అంటే ప్రేమ ఉన్న ఓ తమ్ముడా....
    తమ్ముడు అంటే ప్రేమ ఉన్న ఓ అన్న... మీకే ఈ పాట అంకితం...

  • @bhavanivaladattu5898
    @bhavanivaladattu5898 5 років тому +7317

    అన్నా తమ్ములకొసమ్ ప్రాణాలైనా ఇచ్చేవారు like this

  • @skkarimunneeshabhegam5663
    @skkarimunneeshabhegam5663 Рік тому +135

    నేను ఉన్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా.. ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా..(2)
    చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్లు నేను తొడిగిన లాగు లుంగి నీకు వచ్చేది. ఇప్పుడు నీ దారి నా దారి వేరైనా అది నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది.. ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ ఏ బంధమైనా కలుపుకుంటే మనదవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంక ఏడా దొరికినది..
    నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా..ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ . మనకెందుకు అడ్డు గోడ
    తమ్ముడా
    నూరేళ్లు బతికే వీలు ఉందనుకుంటే అందులో నువ్వు నేను కలిసి ఉండే రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్లు ఇప్పుడు ఈ గూడు గొడవలతో ఇంకేఎన్నాళ్ళు.. నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాత సొత్తులకు తగులా ఏలా..
    నడుమధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్లే
    ఎప్పుడైనా నిత్యం ఉండేది నింగి నేల..
    నేను ఉన్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా.. ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా..
    నువ్వు నేను అమ్మా నాన్నకు కొనసాగింపు మనము కొట్లాడుకోడం వద్దు వాళ్లకు తలవొంపు భార్య మన పిల్లలు అంటే దేవుడు చిత్రం కానీ అన్న తమ్ముడి అంటే ఒకటే రక్తం ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవ మనది ఏమున్నది నీకు నాకు అంతటి పగ. అన్నంటే నాన్నంటా తమ్ముడు తన కొడుకు అంట ఆ సంగతి అర్థం అయితే జన్మంత ఆనందం
    నేను ఉన్నా గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడు ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డు గోడ తమ్ముడా.. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీళ్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నేను తొడిగిన లుంగీ లాగే నీకు వచ్చేది నీ దారి నా దారి వేరైనాది.. నన్ను ఎవడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ..ఏ బంధమైనా కలుపుకుంటే మనది అవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది..
    నేను ఉన్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా.. ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా

    • @pavanarjun8260
      @pavanarjun8260 Рік тому +2

      బ్రో లిరిక్స్ ఒక్కొక్క దగ్గర తప్పు గా రాసారు మీరు

    • @vijrummbankalavala7869
      @vijrummbankalavala7869 Рік тому

      మీ ఉధ్యేశ్యం ఏంటో.. చెప్పండీ..! ఇలా పాటా.....😍

    • @hi-ry2qm
      @hi-ry2qm Рік тому +1

      Nice

    • @satishreddychilkamari9702
      @satishreddychilkamari9702 Рік тому +1

      It's "Angee Laagu" not Lungi. Pl. Rectify & post correct Lyrics. Thanks

    • @venkateshsamana5909
      @venkateshsamana5909 Рік тому

      Nice

  • @bharathnaik6729
    @bharathnaik6729 8 місяців тому +9

    నా తమ్ముడు బబ్లూ😭😭, ఇప్పుడు నాతో మాతో లేడు😭నాకు ఏం కష్టంవచ్చిన అసలు ఆగేవాడు కాదు, మేము ఇద్దరం అన్నదమ్ములం లాగా కాకుండా స్నేహితులు లాగా ఉండేవాళ్ళం, తమ్ముడు బ్రతికి ఉన్నప్పుడు చెప్పేవాడు అందరి అన్నతములగా మనం పెద్దయ్యాక గొడవ పడొద్దు కలిసి ఉందాం అని😭😭 మనం ఇలానే అప్పుడు కూడా కలిసి ఉందాం అని అన్నాడు కని ఈరోజు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయాడు, ఏ ఇంట్లో ఇద్దరు అన్న తమ్ములను చూస్తే నాకు చాలా ఏడుపొస్తుంది తమ్ముడు గుర్తుకువచ్చి😭😭

  • @pavankalmula9832
    @pavankalmula9832 2 роки тому +401

    కన్నీళ్ళతో మనసు తడిసి ముద్దయింది అన్నా ఇంత గొప్ప పాటను తెల్సుకోవడనికి నాకు 3 years పట్టింది అంటే బాధ గా ఉంది....హాట్స్ ఆఫ్ టు యు చరణ్ అర్జున అన్నా

  • @VikasGoud3925
    @VikasGoud3925 3 роки тому +406

    ఈ పాట వల్ల కొంత మంది అయినా కలవాలని ఆశ 🙏🙏🙏

    • @badibala9314
      @badibala9314 3 роки тому

      Chala baga cheparu sir super well done sir

    • @bommalinarayana5433
      @bommalinarayana5433 3 роки тому

      Yes brother....

    • @Vijay.075
      @Vijay.075 3 роки тому

      @@bommalinarayana5433 hukumat have hhhhkhkhkuhhhu a luhhhih

    • @ashwinem531
      @ashwinem531 3 роки тому +1

      🙏🙏🙏 super Anna
      Andaru Anna tammudu
      Kalase undali

    • @nanisamboju275
      @nanisamboju275 3 роки тому

      Hi vikas how are you

  • @harshapotti4711
    @harshapotti4711 4 роки тому +710

    ఈ రోజుల్లో అన్నదమ్ములు బాల్యం వరకే కలిసి ఉంటున్నారు ఈ పాటతో ప్రతి సోదరుడి మనసుని కదిలించినందుకు నా అభినందనలు🙏🙏🙏👍👍

  • @potharajuraju5067
    @potharajuraju5067 4 роки тому +401

    అమ్మతోడు బై నా కండ్లకు నీళ్లు వచ్చినాయి, సూపర్ పాట

  • @muralisudileti3694
    @muralisudileti3694 4 місяці тому +3

    రోజులో kanisam ఒక్కసారినా ఈపాట వింటాను నాకు నా తమ్ముళ్లు దేవుడు ఇచ్చిన బహుమతి మేము అలానే ఉన్నాము ఎప్పటికి అలానే ఉంటాము. మాగ్జిమమ్ వచ్చేయ్ వాళ్లవల్లనే సమస్యలు అన్నీ

    • @raviv9373
      @raviv9373 3 місяці тому

      God bless you bro naki aabagaym lydu 😢😢

  • @satyaprasadneerudu9121
    @satyaprasadneerudu9121 2 роки тому +201

    ఈ పాట విన్నాక విడిపోయి అన్నదమ్ములు కలుస్తారు 10%పర్సెంట్ అయినా కలుస్తారని అనుకుంటున్నాం , ఈ ఈ పాట వలన అన్నదమ్ముల ప్రేమ ఎంత గొప్పదో వివరించినందుకు

  • @dhamkadhavath1358
    @dhamkadhavath1358 5 років тому +99

    నిజంగా అన్నయ్య ఏ వీడియో లో
    చాలా బలంగా అణా దమ్ముల అనుబంధాన్ని బాగా చూపించారు
    లాస్ట్ లో అయితే ఏడుపువచ్చేసింది నైస్ అణా,👏👍👏

  • @dhanan6215
    @dhanan6215 11 місяців тому +6

    ఇది అండి సమాజానికి ఇవ్వవలసిన మెసేజ్ hatsoff

  • @ghk147
    @ghk147 5 років тому +34

    ఈ పాట సూపర్ తమ్ముళ్ళూ...
    *రక్త సంబంధానికి మించిన బంధం ఏదీ లేదు... అలాంటిది ఒక తల్లి కడుపున పుట్టక పోయినా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక తల్లి బిడ్డలవలే మెలిగారు, అన్న అడవులకు వనవాసమెలితే ఒక తమ్ముడైన లక్ష్మణుడు ఐశ్వర్యాలను వదిలేసి రాముని వెంట తోడుగా అడవులకు వెళ్ళాడు, ఇంకొక తమ్ముడైన భరతుడు రాముని పాదరక్షలు సింహాసనము మీద వుంచి రాజ్యాన్ని పరిపాలించాడు, అలాంటి బందాలను ప్రపంచానికి ఆదర్శంగా ఇచ్చిన పుణ్యభూమి మన భారత దేశం....*

    • @gaddameedimadhu4316
      @gaddameedimadhu4316 5 років тому +2

      అదే రామాయణం లో రావణుడు విభీషణుడి గూర్చి వాలీ సుగ్రీవుల సోదర బంధం గూర్చి చెప్పుకునే కాలం ఇది...... మంచి తో పనికి లేదు చెడు మాత్రమే మనతో ఎక్కువగా సావాసం చేస్తుంది..... gk అంటే మీరు ఎవరో కానీ మా బ్రదర్ కూడా gk పేరుతోనే ఎక్కువ గా పిలుస్తారు... అతను అన్ని బంధాలు వదిలేసి కుటుంబ బాధ్యతని గంగ లో కలిపి తన భార్య పిల్లలతో సిటీ లో ఉంటున్నాడు....ఇంటికి ఏ పండుగ కు ఏ శుభకార్యానికి కూడా రాడు.........

  • @raghavendrabyramoni2128
    @raghavendrabyramoni2128 5 років тому +83

    Atleast మీ పాటల వల్ల ఐన ఈ సమాజం కొంత మార్పు కోరుకుంటుంది అని అనుకుంటున్న

  • @veerannarathod1987
    @veerannarathod1987 2 роки тому +160

    చేడ్డి మిడ్డి బొడ్డు ల మీద పాటలు చాలా ఉన్నయ్ కానీ జీవితంలో ఈ లాంటి పాటలు చాల అరుదు ,మీకు వృదయాపుర్వక ధన్యవాదలు.అన్నతమ్ముల గురించి గోప్పగా వివరించారు.

    • @AsggffVhh-bo6pv
      @AsggffVhh-bo6pv Рік тому

      Super Anna and thank you love you mama💖💖💖💖💖

  • @karamchand-bf3qc
    @karamchand-bf3qc 7 місяців тому +5

    ఈ పాట విన్నప్పుడల్లా చనిపోయిన మా అన్న గుర్తుకు వస్తాడు చిన్ననాడు బాల్యంలోనే మా అన్న నన్ను విడిచి వెళ్లిపోయాడు నా జీవితంలో అన్న లేని లోటు చాలా బాధిస్తుంది. అన్న తమ్ముళ్లు ఎవరు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. అన్న లేదా తమ్ముడు ఉన్నవాళ్లు ఈ గొడవలు పడకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • @budduzishu3441
    @budduzishu3441 Місяць тому

    ఆహా ఎంత అద్భుతమైన పాట గుండె లోతుల్లో హత్తుకుపోయింది బ్రదర్ చెప్పడానికి మాటలు రావు🙏🙏🙏

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 3 роки тому +777

    నిజం అన్నదమ్ములకు ఎన్ని గొడవలు ఉన్న.. అన్న జోలికి తమ్ముని జోలికి ఎవడు వచ్చిన.రక్తం 1000 రేట్లు మరుగుద్ది 🔥🔥🔥

  • @shyambabuguntuka2583
    @shyambabuguntuka2583 5 років тому +31

    థాంక్స్ బ్రదర్.గుడ్ సాన్గ్ .పాటావిన్నంత సేపు కళ్ళలో నెళ్ళుఒచ్చాయి .

  • @rajeshregunta8002
    @rajeshregunta8002 2 роки тому +690

    ఈపాట రాసిన చరణ్ అర్జున్ గారికి హృదపూర్వక పాదాభివందనం 💐💐

    • @ramuluh9695
      @ramuluh9695 Рік тому +4

      Super super bro

    • @nagendrabale2575
      @nagendrabale2575 Рік тому +4

      Ee 200 nenu okadni,okkadni😞

    • @kumarchinnamgalla2844
      @kumarchinnamgalla2844 Рік тому +3

      ఈ పాట రాసిన చరణ్ అర్జున్ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏

  • @pramodkumar-yc4yh
    @pramodkumar-yc4yh 10 місяців тому +2

    నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడ..
    ఇపుడు నువ్వాడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా.. "2"
    చిన్నప్పుడు నీదీ నాదీ ఒకటే ఇల్లు ఇపుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్లూ..
    నేతొడిగిన అంగీలాగే నీకొచ్చేదీ
    ఇపుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది..
    నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేదీ ఇపుడెందుకు నీకూ నాకూ ఈ పంచాదీ..
    ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాదీ
    తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిదీ "నేనున్నా"
    1.వందేళ్లు బతికే వీలు ఉందనుకుంటే, అందులో నువు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో..
    చిన్నప్పుడు తెలిసీ తెలియక ఇరవై ఏళ్ళు ఇపుడు ఈగోలు గొడవలతోనే ఇంకెన్నాళ్లూ..
    నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఏలా..
    నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాల్లే నువు నేనే నిత్యం ఉండే నింగి నేలా.. "నేనున్నా"
    2.నువు నేను అమ్మానాన్నకు కొనసాగింపూ మనము కొట్లాడి తేవద్దు వాళ్లకు తలవంపూ..
    భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్నాతమ్ముడు అంటే అది ఒకటే రక్తం..
    ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనదీ ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం..
    అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఆ సంగతి అర్ధం ఐతే జన్మంత ఆనందం.. "నేనున్నా"

  • @varaprasadsaana6125
    @varaprasadsaana6125 5 років тому +32

    Heart touching song
    గుండెను హత్తుకునే విధంగా ఉన్న ప్రతి పదం ఒక్కో కన్నీటి బిందువులను కార్చే విధంగా ఉంది అన్నా..
    హాట్స్ ఆఫ్ బీవియం టీమ్♥️♥️♥️

  • @sridharsri7181
    @sridharsri7181 2 роки тому +86

    ఈ పాట విని మా అన్న నాకు దగ్గర కావాలని మేమిద్దరం కలిసి ఉండేలా చేయు దేవుడా😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 pleace

    • @durgachanna5061
      @durgachanna5061 2 роки тому +3

      Davudu ame chastadu meru okasari me anayyaku sorry chapi chudadi

    • @ASDF-wp1dy
      @ASDF-wp1dy 2 роки тому +2

      Aa dhevudu mimmalni thappakunda kaluputhaaru brother. Adhi prayathnam undaali

    • @venkatreddy2270
      @venkatreddy2270 2 роки тому

      Mee anna thapidham mee thapidham kadhu
      Mee yidhari ki vachina jivitha bhagaswamula dhi thapidham
      Adhi meeru yidharu kurchoni matladukunte set ayipothadhi

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 5 років тому +228

    నేనున్నా గర్భంలోనే -
    ఏడాది నువ్వున్నావు తమ్ముడా
    ఇప్పుడు నువ్వాడ నేను ఈడ -
    మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా ॥2॥
    చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇళ్ళు -
    ఇప్పుడు నీ ఇళ్ళు నా ఇళ్ళు అంటారే వీళ్ళు ?!
    నే తొడిగిన అంగీ లాగే నీకొచ్చేది -
    ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది ?!
    నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది -
    ఇపుడెందుకు నీకు నాకు ఈ పంచాది ?!
    ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది
    తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది
    ॥నేనున్నా గర్భంలోనే॥
    *1)* వందేళ్ళు బతికే వీలు ఉందనుకుంటే
    అందులో నువ్వు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో
    చిన్నప్పుడు తెలిసి తెలియక ఇరవై యేళ్ళు
    ఇప్పుడు ఈగోలు గొడవలతోని ఇంకెన్నాళ్ళు ?!
    నీ సంపాదన నీకే నా సంపాదన నాకే
    తాతా ముత్తాతల సొత్తుకు తగువులు ఏలా ?!
    నడిమధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే ...
    నువ్వు నేనే నిత్యం ఉండే నింగీనేలా ..!
    ॥నేనున్నా గర్భంలోనే॥
    *2)* నువ్వు నేను అమ్మా నాన్నకు కొనసాగింపు
    మనము కొట్లాడి తేవొద్దు వాళ్ళకు తలవంపు
    భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం
    కానీ అన్నా తమ్ముడు అంటే అది ఒకటే రక్తం
    ఒక నిమిషం కూర్చుంటే ఒడిశే గొడవే మనది
    ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం ?!
    అన్నంటే నాన్నంటా తమ్ముడు తన కొడుకంటా
    ఆ సంగతి అర్థం ఐతే జన్మంతా ఆనందం ..!
    ॥నేనున్నా గర్భంలోనే॥

  • @VenkatVenkat-ht6vx
    @VenkatVenkat-ht6vx 5 місяців тому +3

    చాలా అద్భుతమైన పాట రాసినవారికి ధన్యవాదములు

  • @shaiksajeeth2501
    @shaiksajeeth2501 2 роки тому +225

    ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి మనసు భారంగా ఉంది 👌👌👌

  • @Rakesh_goud348
    @Rakesh_goud348 3 роки тому +3520

    ఈ పాట చూసాక ప్రతి ఒక అన్న తమ్ముడు ఏడుపు గొంతులోనే ఆపుకున్నారు...
    ఇది నగ్నసత్యం 😭😭

  • @MrSampathJi
    @MrSampathJi Рік тому +295

    నిజం బ్రదర్...
    నాకు ఇద్దరు అన్నలు
    వారి ఇద్దరికన్నా
    నాకు దైర్యం ఎక్కువ, పొగరు ఎక్కువ ,
    కుటుంబ ప్రేమ ఎక్కువ ఆప్యాయత ఎక్కువ
    వాళ్ళకీ ఏదైనా కష్టం కానీ గొడవ కానీ
    ఏం వచ్చిన నేను కచ్చితంగా ముందు వుంటాను.
    నా ప్రాణం ఇచ్చిఅయిన వాళ్ళని కాపాడుకుంటా.

  • @P.bulliraju
    @P.bulliraju 3 місяці тому +1

    లోకానికి ఉపయోగం ఉన్న పాటను రాసి నందుకు మంచిది....❤❤❤❤మీరు ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని ప్రేమతో కోరుకుంటున్నాను..

  • @vadapallimanikantamani377
    @vadapallimanikantamani377 2 роки тому +695

    ఈ పాట చాలా సార్లు విన్నా , విన్న ప్రతిసరి ఏడుపు ఆగడంలేదు , రాసిన వారికి 🙏

  • @domalaxman5302
    @domalaxman5302 Рік тому +81

    గుండె బరువెక్కి గొంతు తడి ఆరిపోతూ నా కళ్ళ నుండి జారుతున్న నా కన్నీరు సాక్షిగా నీ కలం నుండి ఈ సువర్ణ అక్షరాలు నాకు తమ్ముడు లేదన్న బాధను గుర్తు చేశారు

  • @ferrotricks147
    @ferrotricks147 5 років тому +91

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించె పాట👌💐

  • @venkateshtumma1711
    @venkateshtumma1711 8 місяців тому +1

    ఈ పాట వింటుంటే నాకు దుఃఖం ఆగలేదు,ప్రతి అన్నదమ్ములు ఈ పాట వినాలి

  • @rajenderoruganti4894
    @rajenderoruganti4894 5 років тому +162

    జబర్దస్త్ రసిండ్రు అన్న ఈ పాట ని
    వాళ్ల ప్రాణం పెట్టి ఎక్ట్ చేసారు

  • @swamynarayanapuram2503
    @swamynarayanapuram2503 4 роки тому +93

    ఈరోజు ఈపాట మళ్ళీ మళ్ళీ చూసాను.
    అదే ఎమోషన్.
    బెస్ట్ సాంగ్ ఫరెవర్. గుడ్ లక్

  • @koyyadasurender2862
    @koyyadasurender2862 5 років тому +34

    😢ఏడుపొచ్చింది అన్నా...నీ పాటతో superb🙏

  • @mohithmayankthumma792
    @mohithmayankthumma792 5 місяців тому

    ఏవేవో కారణాలు వల్ల మేము విడిపోయి ఉండొచ్చు...కని ఇప్పటికీ మా మధ్య బంధం ముసుగు తొడిగే ఉంది...కన్నీళ్లు తెప్పించారు

  • @Rc16.17
    @Rc16.17 4 роки тому +72

    ఎన్ని గోడవలైనా ఎప్పటికి విడిపోని బంధం అన్న తమ్ములంది.

  • @nimmanagotiganesh8745
    @nimmanagotiganesh8745 3 роки тому +502

    నాకు అన్నతమ్ముడులు ఎవరు లేరు , కానీ ఈ సాంగ్ విన్నపుడలే నాకు ఒక్క తోడు ఉంటే బాగుండు అనుకుంటున్నాను 😭,

    • @nanisamboju275
      @nanisamboju275 3 роки тому +10

      Hi bro nenu untanu niku anna thammudu la i am in Hyderabad kukatpally you

    • @nanisamboju275
      @nanisamboju275 3 роки тому +3

      @@luckylucky3011 hi bro your from naku thammudu ga untava

    • @basavanivenkatesh9910
      @basavanivenkatesh9910 3 роки тому +4

      Same feeling

    • @chittinagalakahmi3893
      @chittinagalakahmi3893 3 роки тому +6

      అవును తమ్ముడు నాకు కూడా అన్న,తమ్ముడు,చెల్లి,అక్క ఎవరు లేరు నాకు కూడా అలాగే ఛాన బాధగా ఉంట్టుంది

    • @jairamjairam9869
      @jairamjairam9869 3 роки тому +6

      నాకు. కూడా.అన్న.tamodo.lado. ఐ యాం బాడ్ లక్. నాకు అదృష్టం లేదు

  • @jashuvajeerangi8225
    @jashuvajeerangi8225 2 роки тому +534

    "అన్నంటే నాన్నంట.....తమ్ముడు తన కొడుకంట"
    Awesome line 🥲🥲

  • @KveeraBhadra-u5v
    @KveeraBhadra-u5v Місяць тому

    ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು ಹಾಗೂ ಅಣ್ಣ ತಮ್ಮರ ಬಾಂಧವ್ಯ ತುಂಬೆ ಮೆಚ್ಚುಗೆ ಆಗಿದೆ ಹೀಗೆ ಅಣ್ಣತಮ್ಮರು ಭಾಂದವ್ಯ ಹೀಗೆ ಗಟ್ಟಿಯಾಗಿರಲಿ ಇವರಿಬ್ಬರಿಗೆ ಯಾರ ದೃಷ್ಟಿ ಬೀಳದೆ ಇರಲಿ 💕💐

  • @lingamurthy86
    @lingamurthy86 2 роки тому +91

    ఏ భందం అయినా కలుపుకుంటే దొరుకుతుంది కానీ తోబుట్టువుల బంధం జన్మలో ఒకసారి మాత్రమే దొరుకుతుంది సూపర్ భయ్యా. 🙏

  • @akkalarajashekar8309
    @akkalarajashekar8309 Рік тому +453

    నా తమ్ముడు చనిపోయిన 18రోజులు ఈ పాట వింటే నా ప్రాణం పోయింత బాధ అయింది ఎడ్చేసా బాగా రాసి పాడారు అన్న🙏🙏🙏🙏🙏

  • @srcaudiosvideos6730
    @srcaudiosvideos6730 2 роки тому +107

    ఈ పాట విన్నపుడల్లా నా కన్నీళ్లు ఆగవు ధన్యవాదములు రచయితగారు 😭😭😭😭