Nee illu Ekkado Telusa || folk Song || Saketh Sairam || Ravi Varma || Rajiv Erram || Double Mirror

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2024

КОМЕНТАРІ • 4,2 тис.

  • @DoubleMirror
    @DoubleMirror  4 роки тому +910

    మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ...
    పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team

    • @lathamanusrecipeschanel7571
      @lathamanusrecipeschanel7571 3 роки тому +61

      Naaaa daggara song undi Miru tune kaduthara

    • @lkatam5180
      @lkatam5180 3 роки тому +21

      Raju

    • @shamalaveeresham2971
      @shamalaveeresham2971 3 роки тому +7

      nm

    • @pushpalilavallala5444
      @pushpalilavallala5444 2 роки тому

      @@lkatam5180 చ్చ్కోసం చ్చ్గగగగగాథ ఘగగగగగగగగగగగ్రగగగగగగగ్రగ్రగగ్రగ్రగ్రగగ్రగ్ర

    • @pushpalilavallala5444
      @pushpalilavallala5444 2 роки тому

      @@lkatam5180 గ గగగగగగఘగగగగగగతతఢఢతదత్దతతడడీడతతతతద థడథథథతథథఢఘగఘగథగగగఘఘఘగఘగగకఖకకకక్కకఖగకఖగగఖకగచగగగచఘగగగగఘఘగచగఘగకకచకకకకకకకకకకకకకకీకుఖఖ

  • @KING-gn9ei
    @KING-gn9ei 2 роки тому +168

    గుండె తరుక్కు పోతుంది
    భయంగా ఉంది
    జీవిత సత్యం ఒక్క పాటలో తెలిపినావు
    ఈ సాంగ్ టీమ్ అందరికి
    పాదాభివందనం
    శీరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏

  • @basiraju1415
    @basiraju1415 Рік тому +45

    అన్న ఈ సాంగ్ చాలా బాగుంది ఇలాగే మరిన్ని పాటలు కూడా మీరు పడాలని నేనూ కోరుకుంటున్నాను

  • @gsitaramkumar3164
    @gsitaramkumar3164 2 роки тому +40

    అనిర్వచనీయ భావాలు కలగజేసే గీతన్ని అందించిన మీకు ఆలపించినవారికి ఏమిచేప్పాలో తెలియని స్థితి నమస్తే!!!!

  • @paripurnachary9622
    @paripurnachary9622 Рік тому +72

    మంచి చెడు,ధన దాహం,స్నేహ బంధాలు బంధుత్వం, ఆశా నిరాశా అంతా శూన్యమను ఈ రచనా గాత్రం....🎉🙏🙏🙏🙏

  • @ponnanavasu4119
    @ponnanavasu4119 2 роки тому +268

    జీవితంలో ఉన్నన్నల్లు సంతోసంగా అందరితో కలిసి ఉండాలి... ఎవరికి ఏది శాశ్వితం కాదు... ఈ పాట రాసినా వారికి ధన్యవాదాలు.....🙏🙏🙏🙏👌👌👌👌

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 4 роки тому +49

    అధ్బుతం అయ్య రోజుఇపాటవింటె సన్యాసమే ఆనందగావుంటుందనిపిస్తుంది ఇంకాఏముందిఇజీవింతలో శథకోటి నమస్కారాలు మీకు దత్తాద్రి యోగ ఆచార్య హై దరాబాదు 🙏🙏🙏🌺🌺🌺

  • @emanivenkatasatyanarayanam7355
    @emanivenkatasatyanarayanam7355 2 роки тому +383

    మంచి పాట. జీర్ణం కావటానికి తగిన వయస్సు అనుభవం కావాలి. అప్పుడే దీని సారం బోధపడుతుంది. రచయితకు పాడిన వారికి, శ్రోతలకు వందనాలు.

  • @bayyasubhashchandrashekhar2208
    @bayyasubhashchandrashekhar2208 2 роки тому +45

    అద్భుతమైన , అత్యంత సున్నితమైన అతి విలువైన విషయం పాట రూపం లో చిత్ర రూపం లో మాకు అందించి మేలుకొలిపారు.
    ధన్యవాదములు .

  • @savarasiimhachallamgsiimha4774
    @savarasiimhachallamgsiimha4774 2 роки тому +147

    శీరస్సు వంచి నమస్కారాలు.. గాయకుడు రచన గానం.. ఎక్కడో గుండె లోతుల్లోకి దిగుతుంది

  • @SAIRYTv
    @SAIRYTv 2 роки тому +47

    సూపర్ పాట గొప్ప సందేశం
    యూనిట్ అందరికీ అభినందనలు

  • @subbalakshmiangara6830
    @subbalakshmiangara6830 2 роки тому +55

    చాలా ఉపయోగకరమైన పాట. ఈపాట రాసినవారికి పాడినవారికి నాశతకోటిథన్యవాదాలు.

  • @renuk8155
    @renuk8155 2 роки тому +201

    మనిషి పుట్టుక,చావుల మధ్య ఉన్న జీవిత సత్యమును ఒక పాటలో చెప్పారు. పాటను రాసిన వారికి మరియు పాడిన వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 2 роки тому +85

    ఈ పాటలో ఉన్న అర్థాలు తెలుసుకున్న వారికి అహం పోతుంది 💐💐💐💐👏👏👏

  • @saidurga1503
    @saidurga1503 2 роки тому +64

    ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా.. మనసు చలించి పోతుందమ్మ...నీ ప్రదర్శన అధ్బుతంగా ఉంది.నీ ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.......

  • @dalliganesh4259
    @dalliganesh4259 Рік тому +238

    ఈ సాంగ్ నచ్చితే ఒక లైక్

  • @shobharani5195
    @shobharani5195 2 роки тому +55

    జీవిత సత్యాన్ని తెలిపే ఈ పాట ఎన్ని సార్లు విన్న తనవి తీరదు.

  • @venuvenuvenuvenu4318
    @venuvenuvenuvenu4318 3 роки тому +86

    జీవితసత్యని కళ్ళకు కట్టినట్లు చూపించారు. అద్భుతం. 🙏🙏🙏

  • @mudavathshivaparvathi9904
    @mudavathshivaparvathi9904 4 роки тому +99

    మీ రచనలలో జీవితా సత్యాలు ఉ న్నాయి...మీ రచన కు వందనాలు

  • @lathakishore2711
    @lathakishore2711 Рік тому +19

    అర్థవంతమైన పదాల ఎంపిక.. పాటగా మలవడం కూడా ఒక అద్భుతం.. గాత్ర శోభ చక్కగా అమరింది. విన సొంపుగా ఉంది..big Kudos to the entire team.. specially the ✍️ writer ❤

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 2 роки тому +23

    అన్నా మీరు పాడిన పాటలో అద్భుతమైన సందేశం ఉంది ! హృదయాన్ని కదిలించి వేసింది !

  • @mvgrajuinfo1523
    @mvgrajuinfo1523 4 роки тому +150

    రోజు మొత్తం లో, ఒక్కసారైనా ఈ పాట వినాలి. ఈ పాట విన్న తరువాత...నేను, నా ....అనే అక్షరాలు వదిలేసాను. పాట తో మనుషులను మార్చవొచ్చు, అని ఈ పాట విన్నాక నాకు తెలిసింది.
    నా దినచర్య లో ఒక్కరికైనా, ఈ పాట వినిపిస్తాను. తప్పకుండా ఈ పాట నేను నేర్చుకుంటాను. ఈ పాట లో భాగస్వామ్యం ఉన్న ప్రతీ ఒక్కరికీ శతకోటి వందనాలు

    • @DoubleMirror
      @DoubleMirror  4 роки тому

      మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ...
      పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team

    • @peddiraju4876
      @peddiraju4876 4 роки тому +1

      సూపర్ అన్నా

  • @kvdurga4586
    @kvdurga4586 2 роки тому +58

    పాటలో వున్న నీతి వల్ల ఎంతమంది మారతారా అనేది అనవసరం..పాట వినడానికి చాలా ఆహ్లాదంగా ఉంది..సంగీతానికి వున్న పవర్ అది.. మనిషి మూడ్ మార్చే శక్తి సంగీతానికి వుంది..

  • @Ksmudali
    @Ksmudali 9 місяців тому +41

    దహన కార్యక్రమములో ఈ పాటను పాడితే ప్రజలు తమ స్వార్థాన్ని వదలి అందరూ శాంతియుతంగ జీవించగలరు.

  • @omnamasivaj9010
    @omnamasivaj9010 4 роки тому +161

    జీవితాన్ని చక్కగా తెలియ చేసారు హృదయఫూర్వక క్రుతజ్ఞతలు.చప్పట్లు కామెంట్సు కాదు.అర్థంచేసుకొని ప్రవర్తించాలి.

  • @shankarrevoju4788
    @shankarrevoju4788 2 роки тому +83

    మా మనసులో ఉన్న భావాన్ని పాట లో రచించిన రచయిత గారికి మరియు దీనికి సంగీతాన్ని అందించిన వారికి అదేవిధంగా పాటను లో నటించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ పాటను విన్న వారు చూసిన వారు సమాజంలో మారుతారని నేను ఆశిస్తున్నాను

  • @GK_Visalakshi_
    @GK_Visalakshi_ 2 роки тому +17

    సాహిత్యం లో సత్యత కి రచయిత ను, గొంతులో పలికించిన గాఢత కి గాయకుణ్ణి మెచ్చుకుని తీరాలి, పాట లో ప్రతి పదం అక్షర సత్యం, సందేశం అత్యద్భుతం

  • @bhupathiravindra8879
    @bhupathiravindra8879 4 місяці тому +8

    మీ టీంకి మంచి రోజులు వస్తాయి. ఈ పాటలో జీవం ఉంది,థాంక్స్ బ్రదర్స్.

  • @apdigitalseva6651
    @apdigitalseva6651 3 роки тому +18

    నా జీవితంలో నేను విన్న ఒక అద్భుతమైన పాట ఇది. పుట్టుక -చావు మధ్యలో జీవితం.

  • @sreeeda3449
    @sreeeda3449 4 роки тому +137

    చాలా ఉపయోగకరమైన విషయాలు తెలిపారు... మనం ఇవి ఆచరిస్తే హ్యపీ గా జీవిస్తాము . ఈ మంచి పాట కోసం కష్టపడిన వాళ్లందరికీ నా పాధాభివందనాలు...

  • @Merijohn11
    @Merijohn11 2 роки тому +17

    అన్నా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. చాలా బాగా రచించారు. మీ అందరికీ నా పాదాభివందనం.

  • @sameercw4020
    @sameercw4020 3 роки тому +12

    చాలా చాలా బాగుంది భయ్యా ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపించే పాట అనిపిస్తుంది నీ వాయిస్ తో

  • @kasturirajanna4187
    @kasturirajanna4187 3 роки тому +173

    మనసు మాయలో పడి భ్రమలో జీవించకుండా , భగవంతుని నామాన్ని నిరంతరం స్మరిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండాలని ఈ పాట ద్వారా తెలియజేసిన మీకు ధన్యవాదాలు 🙏

  • @bhanumathit1380
    @bhanumathit1380 4 роки тому +38

    సాహిత్యం సంగీతం గానం భావం ఎంత అద్భుతంగా ఉన్నాయో చక్కని స్వరంతో చాలా చాలా చాలా చాలా బాగా పాడారు

  • @mayurihome5330
    @mayurihome5330 Рік тому +252

    జీవితం లో కష్టాలు చూసిన వాళ్లు పాట అర్థం చేసుకుంటారు అవునా ప్రెండ్స్ నిజం అయితే లక్ చెయాడీ

  • @whengopal
    @whengopal 2 роки тому +23

    అన్నా రవిన్న
    హృదయ అంతరాళం నుండి
    జాలువారిన పాట విని
    మనిషి అనే ప్రతి ఒక్కరి
    హృదయం ద్రవిస్తుంది తరిస్తోంది .

  • @ramananaidu4870
    @ramananaidu4870 10 місяців тому +5

    🙏🏻🙏🏻జీవితం విలువలను చక్కగా వివరించారు ఈ సాంగ్ లో మీకు ధన్యవాదములు.. 🙏🏻🙏🏻

  • @siripuramrajeshwarrao4351
    @siripuramrajeshwarrao4351 2 роки тому +7

    ఎలాంటి పాట ఒక ఆణిముత్యం. చిరకాలం నిలుస్తుంది. వ్రాసే వారికి, పాడే వారికి మరియు నటించే వారికి థాంక్స్.

  • @sitakumari2621
    @sitakumari2621 8 місяців тому +6

    జీవిత సత్యం అంటే ఇదే మరి.హార్ట్ టచింగ్ సాంగ్.ఈ జీవితమే దేవుడి సృష్టి.

  • @ragamshravanyadav1916
    @ragamshravanyadav1916 4 роки тому +375

    ఈ పాట రాసిన అన్నకు నా పాదాభివందనం...గర్వంతో విర్రవీగుతున్న మనుషుల్ని నిద్రలేపావ్ అన్నా....🙏🙏

    • @santoshdeekonda314
      @santoshdeekonda314 4 роки тому +2

      Bro

    • @vasihasibts7132
      @vasihasibts7132 4 роки тому

      ఈ pata rasisa annaku na padabi vandanalu

    • @venkateswarluthotla9397
      @venkateswarluthotla9397 4 роки тому

      @@vasihasibts7132 a

    • @kambalapallyyadaiah2130
      @kambalapallyyadaiah2130 4 роки тому

      Ragam Shravan Yadav fgtr4y

    • @DoubleMirror
      @DoubleMirror  4 роки тому

      మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ...
      పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team

  • @AnjaliAnjali-om6hh
    @AnjaliAnjali-om6hh 6 місяців тому +24

    ఎప్పుడు పోతుందో తెలియనీ ప్రాణం కానీ ప్రతి దానికీ గోడవలు నరుకోవడం చప్పుకోవడం బ్రతికి ఉన్నప్పుడు బద్దలను దురం చేసుకుటాం మనం చచ్చి పోయినప్పుడు మనతో ఎది రాదు మచ్చితనం తప్ప ఈపాటాలో చాలా అర్థం ఉంది విన్నవాళ్ళు ద్యేషలు కోపలు విడిచి కుటుంబాలతో హ్యాపీగా ఉంటారు అని అనుకున్నాను ఈపాటా రాసినా వారిని పాడినా వారిని ఎంత పోగిడినా తక్కువే మీ పాదాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @nagasankararao5659
    @nagasankararao5659 2 роки тому +91

    ఇప్పుడు జరిగే ఈ కలియుగంలో అర్థము పరమార్థము కలిగిన ఈ పాట రచయిత గారికి ప్రణామములు 🌷🙏🙏 🙏 🌷

  • @sivakotivenkatakiranmai2228
    @sivakotivenkatakiranmai2228 2 роки тому +16

    మనస్సును చక్కగా బుజ్జగించారు.
    May god bless the team

  • @KRISHNAKUMAR-yn5qn
    @KRISHNAKUMAR-yn5qn 4 роки тому +313

    హృదయాన్ని కదిలించి కనువిప్పు కలిగించే పాట. రచయితకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏🌺

    • @gandhamlaxman1802
      @gandhamlaxman1802 4 роки тому +4

      🙏🙏🙏👌👌👌👌👍👍

    • @nageshwararao8180
      @nageshwararao8180 4 роки тому +1

      @@gandhamlaxman1802 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👩‍🦽😭😭😭😭😭😭

    • @papireddy1875
      @papireddy1875 3 роки тому +3

      @@nageshwararao8180 లూప్

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому +4

      గుండె లోతు లో నుండి వచ్చిన ఆలోచనే
      ఈ పాట.

    • @ganapathireddy7832
      @ganapathireddy7832 3 роки тому +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anitharaoneelagiri2434
    @anitharaoneelagiri2434 4 роки тому +27

    సంగీతం ,సాహిత్యం, అభినయం 👌👌
    మసకబారిన మనసులకు కనువిప్పుకలిగించే అక్షరాలమాలతో అలంకరించిన కవికి... అద్భుతంగా లీనమై అభినయించిన శివ కి ...🙏🙏 మరెన్నో ఆణిముత్యాలు మాముందుకు తీసుకువస్తారు అని ఆశిస్తూ మీ సోదరి..

  • @rkmurthyrkmurthy3528
    @rkmurthyrkmurthy3528 4 роки тому +149

    సూపర్ సాంగ్ పాడినవరికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను

  • @mallareddymallagari4850
    @mallareddymallagari4850 2 роки тому +8

    ఈ పాట లొ జీవిత సత్యాలు చాలా చక్కగా తెలిపారు ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను

  • @kodesoundarya2237
    @kodesoundarya2237 4 роки тому +458

    మనిషి మనుగడకు అద్దం పట్టే అద్బుతమైన పాట .రైటర్ గారికి మీకు వందనం.

    • @DoubleMirror
      @DoubleMirror  4 роки тому +10

      మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ...
      పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team

    • @sagarpatlaviti6720
      @sagarpatlaviti6720 4 роки тому +2

      Super brother

    • @gkarealestateplease6625
      @gkarealestateplease6625 4 роки тому

      ua-cam.com/channels/WM6t4v4C14hmRzD1XMFstQ.html 🙏please subscribers 🙏 ఏపీ మరియు తెలంగాణ లో ఎక్కడైనా 24 గంటల్లో మీకు నచ్చిన ప్రాపర్టీస్ మీ బడ్జెట్ లో మీకు ఇప్పించబడును ఎన్ని ప్రాపర్టీస్ మరియు ఎన్ని అగ్రికల్చర్ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ లో బడ్జెట్ అండ్ మీ బడ్జెట్ మీ లోకల్ మీ సిటీలో మీ రాజధాని లో మీ జిల్లాలో మీ విలేజ్లో ఎప్పటికప్పుడు తెలుసుకోండి మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఆల్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ లో బడ్జెట్ అండ్ మీ బడ్జెట్ 🙏 please subscribers 🙏 I'm gka real estate gsubbu2061@gmail.com please other details call me 8897702061. Google pay and phonepe. 8897702061

    • @nagalakshmimorla2628
      @nagalakshmimorla2628 4 роки тому +1

      నాగలక్ష్మీ, sorry

    • @malleshjakkula2684
      @malleshjakkula2684 4 роки тому

      Supar

  • @prasadkatheti2607
    @prasadkatheti2607 4 роки тому +23

    జీవిత సత్యాలని మానవ జీవిత పరమార్ధాలని అక్షరాలు రూపంలో మలిచి మనసు గెలుకున్న మీకు పాదభి వందనాలు అన్నా....really good and గ్great song.....

    • @gandhepravalika4392
      @gandhepravalika4392 2 роки тому +1

      Anna jivitha mante intena intera Ani cheppina rachayitha gariki shathakoti vandanalu e pata vini entha mandiki kanvippu kaluguthundo Kan
      Lanike vadiledam

  • @nagasankararao5659
    @nagasankararao5659 3 роки тому +47

    ఇప్పటి కలియుగము లోని మనుషులకు జ్ఞానోదయం కలిగించే పాట చాలా బాగున్నది అభినందనలు 🌹🙏🌹

  • @rajinikumark7964
    @rajinikumark7964 Рік тому +11

    సూపర్ సాంగ్ నిజమే ఈ లోకములో ఉండే ఇల్లు ఏది లేదు శాశ్వతంగా ఉండే ఇల్లు బైబిల్ తెలియచేస్తుంది, కీర్తనలు, 90: 1 యోహాను సువార్త, 14: 2

  • @sathyamsathyam62
    @sathyamsathyam62 4 роки тому +41

    జీవిత పరమార్థం ఏమిటో వివరంగా వివరించారు , అందుకే మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు గుర్తించి మెలగాలి అపుడే పెద్దలు అంటే గౌరవము సమాజం అంటే గౌరవము ఉంటుంది

  • @kollaprakash1723
    @kollaprakash1723 4 роки тому +136

    బ్రదర్ .రాజీవ్ వర్మ గారు , మీరు పాడిన పాట "ఇల్లు ఇల్లు అంటావు" అద్భుతమైనది సంగీతం కూర్పు చాల బాగుంది Thanks

    • @janakiramasharma3018
      @janakiramasharma3018 3 роки тому +1

      Rajeev వర్మ గారు మీరు పాడిన పాట చాలా బాగుంది

    • @galaxymediatelugu
      @galaxymediatelugu 3 роки тому +1

      Ravi varma,,, rajeev varma kadandi.

    • @venkataramana2111
      @venkataramana2111 3 роки тому

      @@galaxymediatelugu 1q!

  • @VinodKumar-bs7fc
    @VinodKumar-bs7fc 4 роки тому +36

    అన్న ఇది జీవిత సత్యం పతి ఒకరు తెలుసుకోవాల్సిన విషయం ఈ పాట రాసి వారికి నా ధన్యవాదాలు అన్న మీ నటన చాలా బాగుంది

  • @ramireddygurram
    @ramireddygurram 11 місяців тому +3

    మనిషి పుట్టుకాకి చావుకి మధ్యలో ఉన్న బంధాలు అన్నీ చాలా చక్కగా చెప్పారు.ఈ పాటని అర్దం చేసుకోవటానికి ఈ తరానికి కొంచెం కష్టమే.ధన్యవాదాలు

  • @ganti6773
    @ganti6773 3 роки тому +83

    సాయి రామ్ గారు చక్కని ధ్వని పాట కి ప్ర్రాణం పోశారు. మంచి సందేశం. మన సమాజానికి. మేలుకో వాలి అందరం

  • @prasannasmanachannel3269
    @prasannasmanachannel3269 2 роки тому +31

    పూర్తి వాస్తవం . వాస్తవం లో ఉండదలచి నవారికి, నిరంతరం వినాలనిపించే song. ,🙏🙏🙏🙏

  • @mrscreations9596
    @mrscreations9596 4 роки тому +21

    ప్రస్తుత కాలం లో కొంత మంచి ప్రజలు పైసా మీద ఆశతో తమ యొక్క జీవితాలను ఎలా ఇరకాటం లో పెట్టుకుంటున్న రో మరియు తమ చుట్టూ ఉన్న తమనే సర్వస్వం గా భావించే వారికి ఆ పైసా మోజులో పడి ఎలా కోల్పోతున్నారు ఈ సాంగ్ ద్వారా చాలా బాగా కళ్ళకు కట్టినట్లుగా ఈ సాంగ్ ద్వారా చాలా బాగా చూపించారు డైరెక్టర్: రాజివన్న ..ఇక ఆ పరిస్థితులకు లోనవుతె ఆ బాధ ఎలా ఉంటాదో అచ్చం అలానే యాక్టింగ్ చేసి చాలా బాగా చూపించావ్ శివరామ్ రెడ్డి.చాలా సహజం గా ఉంది.. ఈ సాంగ్ కి పని చేసిన మొత్తం క్రూ అందరి కష్టం చాలా క్లియర్ గా కనిపిస్తుంది...అందరికీ ధన్యవాదాలు మరియు శుభభివందానాలు మాకు మంచి మెసేజ్ ని అందించినందుకు💐💐👏👏🙏🙏🙏

  • @srinivasaraonallabothula1424
    @srinivasaraonallabothula1424 Рік тому +6

    My heart felt greetings to the team involved in the creation of this fantastic and real song.We are nothing when compared to the celestial bodies and unknown worlds.

  • @kumarikumari8306
    @kumarikumari8306 3 роки тому +109

    ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది... ఈ పాట రాసినావల్లు పాడిన వాళ్ళు నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను

  • @sathishrgvdirector3037
    @sathishrgvdirector3037 4 роки тому +103

    అన్న ఈ సాంగ్ తో అందరి అహంకారం తగ్గాలని మీ ప్రయత్నం చాలా బావుంది

  • @vellalaseshadri8505
    @vellalaseshadri8505 3 роки тому +13

    పాటను ఎంటబాగా వ్రాసారో గాయకుడు కూడా పాటకు అందం తెచ్చి ప్రాణం పోశారు. అద్భుతం.

  • @rajeshgomasu9739
    @rajeshgomasu9739 25 днів тому +1

    ఈసారి వెళ్తున్నప్పుడు అందరూ సమానమైన మనుషులు అని నిరూపించడం జరుగుతుంది ఎప్పటికైనా ఏది శాశ్వతం కాదని నిరూపించడం జరుగుతుంది

  • @kumarikumari8306
    @kumarikumari8306 3 роки тому +15

    నాది నాది అని విర్రవీగే ఈ మనసుకి ఇప్పుడైనా అర్ధం అయ్యి మారితే బాగుండు... అతి ప్రేమను పెంచుకుంటుంది.. ఏది మనకు శాశ్వతం కాదు అని తెలిసి కూడా.... మంచి పాటను మాకు అందించిన మీకూ మా కృతజ్ఞతలు...

  • @sekharviews3766
    @sekharviews3766 4 роки тому +37

    గొప్ప జీవిత అర్థమున్న పాట ...... అభినందనలు

  • @ProfAbraham4741
    @ProfAbraham4741 3 роки тому +44

    Very meaningful song and it is explaining about our real life. Thank you and very grateful to these hymn author. GOD bless you ....

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 6 місяців тому +3

    ఇలాంటి పాటలు ప్రతి పాత సినిమాలో ఉండేది, ప్రజలకు అంతో ఇంతో వైరాగ్యం కలిగేది!!!!!

  • @lourdumary5915
    @lourdumary5915 2 роки тому +25

    This song poses a big challenge to the choice of our priorities in life. A big thank you to the composer of the song , as well as to the singer who sang so beautifully.

  • @francisreddy7447
    @francisreddy7447 4 роки тому +6

    అన్నా జీవితం గురించి చాలా మంచి పాట వ్రాశావు ....నీకు దండాలు....

  • @RebelRamS1
    @RebelRamS1 4 роки тому +204

    జీవిత పరమర్థాన్ని వివరించినా రచయిత గారికి అభినందనలు

    • @paparaopaparao3752
      @paparaopaparao3752 3 роки тому +1

      Xx

    • @krishnareddy3902
      @krishnareddy3902 3 роки тому

      Super sang

    • @peddivenkatesham9964
      @peddivenkatesham9964 3 роки тому

      Nijam cheppu thunnavu sodara

    • @ratnammapraveen2925
      @ratnammapraveen2925 2 роки тому

      Song so nice

    • @bchandrabchandra1414
      @bchandrabchandra1414 Рік тому

      ఉదయాన్నే లేవగానే ఈ పాట వింటుంటే చాలా హాయిగా ఉంటుంది చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఈ పాట రచించిన వారికి నా పాదాభివందనాలు

  • @govardanagoud3656
    @govardanagoud3656 2 роки тому +2

    జీవితం గురించి ఇంతకన్న మంచి సాంగ్ ఏది రాదు రాలేదు రాసిన పాడిన variki🙏🙏🙏🙏🙏🙏🙏🙏 నాకు ఈపాట వినపుడల మనసు telikavutundi

  • @asrinivas4389
    @asrinivas4389 4 роки тому +189

    నిజ జీవితా సత్యాన్ని పాట లో చెప్పినవ్ అన్న పాట రాసిన పాడిన వారికీ ధన్యవాదములు అన్నా ఈ జనం ఇప్పటికయినా కళ్ళు తెరిచి పొరుగు వారికీ సహాయ పడుతూ బ్రతకాలి

  • @pasthamnagaraju5648
    @pasthamnagaraju5648 4 роки тому +1291

    థాంక్యూ అన్నా నాలో గర్వం వుండేది ఈ సాంగ్ విన్నాక అది ఇప్పుడు పోయింది ఇప్పటినుంచి బుద్ధిగా బ్రతుకుతా అన్నా ప్రామిస్

  • @srinivasareddy8014
    @srinivasareddy8014 3 роки тому +170

    ఇలాంటి పాటలు ఎన్ని విన్నా మనుషులు మారరు... ఆశలు తీరవు. మనిషిలో మానవత్వం కలిగే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో..!

  • @sitaramasastrychintalapati9001
    @sitaramasastrychintalapati9001 2 роки тому +20

    ఈ పాట జీవిత సత్యం తెలియచేసింది కవి గారికి మరియు పాడి నా వారిక మరియు ఇతర సంకితకబృదముకి పాదబీ వందనాలు

  • @sriiman-mb2lu
    @sriiman-mb2lu 4 роки тому +121

    Ee song rasina
    Ee song padina
    Ee song ki music chesina Valla Amma nanna ki padaabhivandanalu oka manishi oka song dwara Chala mandini marchadu andukey miku janma nichina mi Amma nanna ki na yokkka padaabhivandanalu
    👏👏👏👏👏👏👏👏👏👏

  • @sivaramanmahamkali2316
    @sivaramanmahamkali2316 4 роки тому +17

    Hats off to the writer and singer. Music also super.He has given the real facts of LIFE ..

  • @bhukyasakru2380
    @bhukyasakru2380 4 роки тому +25

    While watching this video tears came out of eyes.This is what the human life is...

  • @gorentlavenkanna8309
    @gorentlavenkanna8309 Рік тому +2

    ఎవరిది ఏదీ లేదు ఏది నీతో రాదు.... Wow what a lyrics 🙏

  • @venkateshwarraobt2747
    @venkateshwarraobt2747 4 роки тому +153

    మనము అప్పుడప్పుడూ ఇలాంటి పాటలు వింటే , మనలో గర్వం ప్రవేశించకుండా మంచి గా బ్రతకచ్చు. రచయితకు, గాయకుడికి ధన్యవాదాలు.

    • @DoubleMirror
      @DoubleMirror  4 роки тому +1

      Patnam yellalenu ane song Inka chaala goppaga untundi.. Wendy's upload avutundi.. Chudandi
      Teaser pettamu

    • @srinivasnakirikanti7594
      @srinivasnakirikanti7594 3 роки тому +1

      Yass

    • @paiyavulasubharao3995
      @paiyavulasubharao3995 3 роки тому

      V@@DoubleMirror

    • @insights_on_life
      @insights_on_life 3 роки тому +2

      Kaani appudappudu vinakapothe garvanni techchedi manalone untundhi.....chavu lo kuda. Adi teeseyyakunte ela. Oka saari lothu ga chudandi. Ivanni malli malli chudatam pai pai mustabulu matrame kaani....lona nijama ga em change jaragatam ledu.🙏

    • @saiduluelaprolu5617
      @saiduluelaprolu5617 3 роки тому +2

      Avunu baga chepparu

  • @gundlashankar8535
    @gundlashankar8535 3 роки тому +425

    మంచి అర్థం ఉన్నది ఈ సాంగ్ లో తెలుసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @damojipurapupaparao4991
    @damojipurapupaparao4991 3 роки тому +13

    Sri Ravi Varma garu more and more Valuable moral Songe presented to the present generation .Many Many Thanks for moral Songe. NAMASKAR

  • @kmrgupta4772
    @kmrgupta4772 2 роки тому +36

    హృదయానికి హాట్టుకొనే పాట 👌👌👌🙏🙏

  • @ravinderkalyana9237
    @ravinderkalyana9237 2 роки тому +19

    Ravi Varma voice super 👍history of human being. Super lyrics. Hats up writer and singer 👍👍

  • @ResultsKitchen
    @ResultsKitchen 4 роки тому +165

    5 నిమిషాలో జీవితం గురించి చాలాబాగ చెప్పారు

    • @gkarealestateplease6625
      @gkarealestateplease6625 4 роки тому +1

      ua-cam.com/channels/WM6t4v4C14hmRzD1XMFstQ.html 🙏please subscribers 🙏 ఏపీ మరియు తెలంగాణ లో ఎక్కడైనా 24 గంటల్లో మీకు నచ్చిన ప్రాపర్టీస్ మీ బడ్జెట్ లో మీకు ఇప్పించబడును ఎన్ని ప్రాపర్టీస్ మరియు ఎన్ని అగ్రికల్చర్ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ డూప్లెక్స్ హౌస్ ఓపెన్ ల్యాండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ల్యాండ్ లో బడ్జెట్ అండ్ మీ బడ్జెట్ మీ లోకల్ మీ సిటీలో మీ రాజధాని లో మీ జిల్లాలో మీ విలేజ్లో ఎప్పటికప్పుడు తెలుసుకోండి మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఆల్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ లో బడ్జెట్ అండ్ మీ బడ్జెట్ 🙏 please subscribers 🙏 I'm gka real estate gsubbu2061@gmail.com please other details call me 8897702061. Google pay and phonepe. 8897702061

    • @nadamuni1111
      @nadamuni1111 3 роки тому

      @@gkarealestateplease6625CFC FFC gcd cf cf cf CFD CFTC fuck FFC gcd cf cf cf cf cf gcd cf cf

    • @nadamuni1111
      @nadamuni1111 3 роки тому +1

      @@gkarealestateplease6625 TD TD down you ik I ik I ik I ik I ui ik idk I ik I up hi Ku ui iiiiiiiiiiiiiiuiiiiiiiiiu5oi99ik u ik I ik I Kik juju iipiiiiiiiiiiiii9I9I pi I juju I oh I ui I it oh OK I yo iiiiiiiiiiiip0is I ik I top I iiii

    • @prabhakarreddy1594
      @prabhakarreddy1594 3 роки тому

      @@gkarealestateplease6625 pp

  • @wunnavakrishna8196
    @wunnavakrishna8196 2 роки тому +4

    నిజం తెలుసు కుంటే అందరు మంచి వాళ్ళు అవుతారు చాలా బావుంది పాట

  • @u.shymalaqtr8774
    @u.shymalaqtr8774 Рік тому +1

    నాకు ఈపాట రచిపేటడే ఒక్ బ్రో super 💞👌👌 God bless you

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 2 роки тому +11

    మనుషులలో మానవత్వం రోజు రోజుకు మంట కలిసిపోతూనే ఉంది. ఐన "మనీ" కి ఉన్న విలువ బందాలకు లేదు. దోచుకోవాలన్న అలోచన వీడడం లేదు.

  • @dantuhanimireddy7977
    @dantuhanimireddy7977 3 роки тому +7

    Really wonderfu.l this a wonderful song. This is Hart touching song. We want to listen your voice again and again

  • @satyaprasadmadanambedu8529
    @satyaprasadmadanambedu8529 4 роки тому +17

    Excellent script. Singing tune and style so good. Song makes the people to think of Life. Song voice modulation so good. I liked very much.

  • @dabbikarshoban3883
    @dabbikarshoban3883 2 роки тому +1

    మంచి గానం మంచి గాయకుడు మంచి వ్రైటర్ మంచి సంగీతం ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి.అంత బాగా ఇడిట్ చేశారు.

  • @ramajipetaramarajyamjaisri6605
    @ramajipetaramarajyamjaisri6605 4 роки тому +5

    ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి అభినందనలు... మంచి జీవిత సత్యం ఇమిడివువుంది... సూపర్. సాంగ్...

    • @DoubleMirror
      @DoubleMirror  4 роки тому

      మా చానల్ నుండి ..మరో అధ్బుతమైన పల్లె పాట ...
      పల్లె గొప్పతనాన్ని అద్భతంగా ..చెప్పే మరో సాంగ్ టిజర్ఈ రోజే అప్లోడ్ చేసాము ....మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ...Double Mirror Team

  • @bchandrasekhar372
    @bchandrasekhar372 3 роки тому +19

    ఇది నిజమైన పాట ఒరిజినల్ సాంగ్ వస్తుంది జరుగుతున్నది

  • @naseeruddin7230
    @naseeruddin7230 3 роки тому +5

    Ventaraanidhani kosam aaratamenduku vunnadantlo santhrupthi chendu, neekanna pedawaru vunte warini aadhuko rachana, gayakudu super

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 3 роки тому +25

    ఈ భూమి పైకి వఛ్ఛిన ప్రతి జీవి ఇంతేలే..నీ పాట సారం అంతేగా మనసా..పాడిన తీరు బాగుంది..మల్లేశా..వేశం భలే కమ్మింది..నటేశా...👌👌👌👌🌷🌺🙏💐🍎

  • @nationalethiks5818
    @nationalethiks5818 4 роки тому +55

    పాటలు చాలా వుంటాయి, కానీ మనుషుల్ని,మనసుల్ని మార్చగలిగే పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి,.

  • @satishduri5309
    @satishduri5309 4 роки тому +6

    ఈ పాట తో జీవిత పరమార్థాన్ని సంపూర్ణ నం గా తెలియజేసినందుకు కృతజ్ఞతలు........ఇందులో నటులు మానవ జీవితం లో దశలను వివరించారు...... జోహరులు

  • @MrABCDev
    @MrABCDev 8 місяців тому

    అద్భుతంగా పాడారు. సాహిత్యం సర్వజనామోదంగా ఉండటం విశేషం. చివర దేవుడున్నాడనడం ఎంతో బాగుంది. ఈ పాటలోని దేవుడు ఏమతానికి చెందని వాడు. దేవుడంతే! సెభాష్!!

  • @Msr-ld7sw
    @Msr-ld7sw 4 роки тому +11

    Superb song heart touching and melodious recitation. Hats off.

  • @somasekharrupanagudi1064
    @somasekharrupanagudi1064 2 роки тому +17

    Heartfelt thanks to all those who were involved in bringing this very meaningful video