మన దేశంలో లానే ఆక్రమణలకు గురి ఐ వుండవచ్చు, దక్షిణ అమెరికా పూర్తిగా జీవవైవిధ్యం గల దేశం అమెజాన్ అడవుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగించడం దుర్లభమై వలస వెళ్ళి ఉండవచ్చు, లేదా మన వారిలా అక్కడి ప్రభుత్వాలు కూడా మన ఆనవాళ్ళు బయటి ప్రపంచానికి తెలియకుండా కనుమరుగు చేసే ప్రయత్నమైనా ఐ ఉండవచ్ఛు.
అండి మీరు చెప్పే విధానం చాలా బాగుంది మన సంస్కృతి గురించి మన సంప్రదాయాల గురించి మన పురాణాల గురించి చెప్పే విధానం చాలా బాగుంది కానీ ఒక్కటే బాగాలేదు మీ వాయిస్ మాత్రం చాలా బాగాలేదు దయచేసి మీరు మీ వాయిస్ ను చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి
మయాన్ సంస్కృతి విరాజిల్లుతున్న లాటిన్ అమెరికా రామలక్ష్మణులను దాచిన స్థలము పాతాళలోకం అంజనేయ పుత్రుని మకరధ్వజుని నివాస స్థానంగా ఉంది కపిలమహర్షీ యొక్క తపోవనం ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ఉంది చేగువేరా పిడేల్ క్యాస్ట్రో లాంటి ప్రపంచ దిశ దశ మార్చిన వ్యక్తులు ఉన్న స్థలము పెట్రోలియం నిల్వలు ఖనిజ సంపదవైద్య వ్యవస్థ ఉన్న స్థలం.వెనుజులా మెక్సికో పోలాండ్ వెస్టీండీస్ లాంటి దేశాలు ఉన్నాయి
@@brahmamaathmakuri843 టైపు చేసి రాసినప్పుడు తప్పిదము తప్ప తప్పుడు సమాచారాన్ని ఇచ్చె ఉద్దేశములు లేవు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది నాది బాధ్యత తప్పు సరిదిద్దిన మీకు కృతజ్ఞతలు
చాలా లోతుగా రీసెర్చ్ చేస్తున్నారు మహేందర్ గారు
ధన్యోస్మి చామంతి గారు 🙏
చాల బాగా చెప్పరు మహీధర్ గారు🙏🙏🙏🙏
ధన్యవాదాలు ప్రమీల గారు 🙏
ఇటువంటి అంశాలు వింటున్నప్పుడు మన సంస్కృతిని పరిరక్షించుకోవాలని బలంగా అనిపిస్తుంది 😊 చాలా అధ్బుతమైన విషయాలు తెలియచేశారు ధన్యవాదములు సర్ 👍👌🙏
ఆ ప్రయత్నంలోనే కదండీ మన మూడు ఛానల్స్ తోనూ మనం చేస్తున్నది.. మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏
@@VoiceOfMaheedhar 😊🙏
చాలా బాగా వివరించారు
Thank you very much Rao garu 🙏
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
🚩 జై శ్రీరామ 🚩 జై శ్రీహనుమ 🙏
Wonderful narration. 👏🏻👏🏻 Thank you so much
ధన్యోస్మి మణి గారు 🙏
Jai sreeram 🙏🙏
🚩 జై శ్రీరామ 🙏 🚩 ఓం శ్రీ ఆంజనేయం 🙏
🕉️ AUM JAI SHREE HANUMATE NAMAHA AUM 🕉️
Bhavishyath Srusti Kartha Brahma SRI HANUMAN Namo Namah...
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
🚩 జై శ్రీరామ 🚩 జై శ్రీహనుమ 🙏
Thank you for Good Information.
మీకు కూడా ధన్యవాదాలు సత్యా గారు 🙏
మన దేశంలో లానే ఆక్రమణలకు గురి ఐ వుండవచ్చు, దక్షిణ అమెరికా పూర్తిగా జీవవైవిధ్యం గల దేశం అమెజాన్ అడవుల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగించడం దుర్లభమై వలస వెళ్ళి ఉండవచ్చు, లేదా మన వారిలా అక్కడి ప్రభుత్వాలు కూడా మన ఆనవాళ్ళు బయటి ప్రపంచానికి తెలియకుండా కనుమరుగు చేసే ప్రయత్నమైనా ఐ ఉండవచ్ఛు.
అయ్యివుండవచ్చు సుథేష్ణ గారు 🙏 బాగా చెప్పారు..
🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏👍👍
🚩 జై శ్రీరామ 🙏 🚩 ఓం శ్రీ ఆంజనేయం 🙏
Adbuthamaina voice sir ..superb
ధన్యోస్మి జయలక్ష్మి గారు 🚩 జై శ్రీరామ 🙏 🚩 ఓం శ్రీ ఆంజనేయం 🙏
🙏 జైశ్రీరామ్ 🚩🌹
🚩 జై శ్రీరామ 🙏
Guruvu garu!
Super information 👌 👍 💐
Thank you very much Ram garu 🙏🚩
నాకు మీలో నచ్చినది ఏంటంటే విశ్లేషణ చాలా చక్కగా క్లారిటీ ఇస్తున్నారు ఇది ఇలాగే కంటిన్యూ చేయండి
తప్పకుండా రాజశ్రీ గారు 🙏
❤
🙏🙏🙏
Brahma Vishnu Siva Life Span cycles history in Telugu video maheedhar Guru ji 😊😊😊😊🎉🎉🎉
అది detailed గా మన భగవద్గీతలో కవర్ చేశాము జగదీష్ గారు 🙏 ua-cam.com/play/PLNoNQLGbZ7gZ9qSbwk50f7XrRuP8sXz1b.html
🚩🙏🙏🚩
🚩 జై శ్రీరామ 🙏 🚩 ఓం శ్రీ ఆంజనేయం 🙏
🙏🙏🙏
🙏🙏🙏
@VoiceOfMaheedhar mahidar garu Ela unnaru bagunara andi
నేను బాగున్నాను శ్రీలక్ష్మి గారు 🙏 మీరు కూడా బావున్నారనే ఆశిస్తున్నాను. సారీ అండీ చూసుకోలేదు మీ కామెంట్ ని..
@@VoiceOfMaheedhar paravaledhu andi...ikkada same andi...chala videos chudalsinavi unnayi...chala busy ayipoyhondhi life emito andi
అండి మీరు చెప్పే విధానం చాలా బాగుంది మన సంస్కృతి గురించి మన సంప్రదాయాల గురించి మన పురాణాల గురించి చెప్పే విధానం చాలా బాగుంది కానీ ఒక్కటే బాగాలేదు మీ వాయిస్ మాత్రం చాలా బాగాలేదు దయచేసి మీరు మీ వాయిస్ ను చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి
చాలా ధన్యవాదాలు 🙏 ఒకసారి మీరు వేరే డివైస్ లో వినడానికి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు నేను సర్జరీ చేయించుకోవడం కష్టమే..
మయాన్ సంస్కృతి విరాజిల్లుతున్న లాటిన్ అమెరికా రామలక్ష్మణులను దాచిన స్థలము పాతాళలోకం అంజనేయ పుత్రుని మకరధ్వజుని నివాస స్థానంగా ఉంది
కపిలమహర్షీ యొక్క తపోవనం ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ఉంది చేగువేరా పిడేల్ క్యాస్ట్రో లాంటి ప్రపంచ దిశ దశ మార్చిన వ్యక్తులు ఉన్న స్థలము పెట్రోలియం నిల్వలు ఖనిజ సంపదవైద్య వ్యవస్థ ఉన్న స్థలం.వెనుజులా మెక్సికో పోలాండ్ వెస్టీండీస్ లాంటి దేశాలు ఉన్నాయి
👌🙏🙏
ఏంది తల్లి ఏం చెప్పావో నీకైనా అర్థమైందా...కొంచెం క్లారిటి గా ..,రాయి
@@brahmamaathmakuri843 టైపు చేసి రాసినప్పుడు తప్పిదము తప్ప తప్పుడు సమాచారాన్ని ఇచ్చె ఉద్దేశములు లేవు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది నాది బాధ్యత తప్పు సరిదిద్దిన మీకు కృతజ్ఞతలు
@@brahmamaathmakuri843 పదాల కూర్పు వల్లన కలిగిన ఇబ్బంది పెద్ద మనస్సు తో క్షమించగలరు
Hi
👌👌👌👌👌👍🏿👍🏿👍🏿👍🏿👍🏿
🚩 జై శ్రీరామ 🙏 🚩 ఓం శ్రీ ఆంజనేయం 🙏