Tanjore Brihadeeswara: Ancient Secrets Revealed | MPlanetLeaf

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 39

  • @kbkrao9629
    @kbkrao9629 4 дні тому +12

    35 యేళ్ళ క్రితం సందర్శించాము. కానీ, అప్పట్లో ఇన్ని వివరాలు నాకు తెలియవు. ధన్యవాదాలు మహీధర్ గారూ🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 дні тому +5

      మీరు సూపర్ రావు గారు 🙏 మీకు కూడా ధన్యవాదాలు..

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 4 дні тому +8

    మన చరిత్రకు సంబంధించిన మాకు తెలియని అనేక కొత్త అంశాలను చాలా చక్కగా వివరిస్తున్నారు 😊 👍ధన్యవాదములు సర్ 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 дні тому +2

      మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🙏🚩

  • @jayasree7258
    @jayasree7258 4 дні тому +7

    Meru chupenchina temple chalabagundi Mahedheer garu naku chala andamuga unnadi

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 дні тому +2

      ధన్యోస్మి జయశ్రీ గారు 🙏

  • @sameerakarri5817
    @sameerakarri5817 4 дні тому +11

    నా దేశం అంతా దేవతలతో వింతలతో నిండి ఉంది,మరో జన్మలో కూడా ఈ ధర్మంలోనే పుట్టాలి అనేది నా మొదటి కోరిక.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 дні тому +6

      చక్కటి మాట చెప్పారు సమీర గారు 🙏🚩 నా ఆశ, ఆశయం కూడా అదే.. ఈ పుట్టుక గొప్పదనం తెలియక, కొత్త కొత్త దేవుళ్ళను వెతుక్కుంటూ వెళ్ళి భ్రష్టుపట్టి పోతున్న కొంతమంది వెర్రి జనాలను చూస్తే జాలేస్తుంటుంది ☹

    • @norivasanthalakshmi7142
      @norivasanthalakshmi7142 4 дні тому

      @@sameerakarri5817 😊🙏🙏

  • @ushasomashekar4160
    @ushasomashekar4160 4 дні тому +6

    Omnamashivaya Hara Hara Mahadeva 🙏🙏🙏🏵️

  • @subhashsinght5652
    @subhashsinght5652 4 дні тому +6

    🚩🙏 ఓం నమః శివాయ🙏🚩

  • @krishnadobbali3276
    @krishnadobbali3276 4 дні тому +8

    Great Voice 👏👏👏👏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 дні тому +2

      Thank you very much for the BOOST Krishna garu 🙏

  • @jakkamsettyvaraprasad4828
    @jakkamsettyvaraprasad4828 4 дні тому +6

    👏👏👏👏🤝

  • @sriramsriram8933
    @sriramsriram8933 10 годин тому +1

    థాంక్స్ సార్ ❤️🙏

  • @MadhubabuKurapati-v1h
    @MadhubabuKurapati-v1h 2 дні тому +1

    నమస్తే మహీధర్ గారు. వీడియో బాగుంది

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 дні тому

      ధన్యవాదాలు మధుబాబు గారు 🙏🚩

  • @MunukuntlaBhaskarGoud
    @MunukuntlaBhaskarGoud 4 дні тому +7

    నేను కూడా వెళ్ళాను

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 дні тому +2

      మీరు పుణ్యాత్ములు భాస్కర్ గారు 🚩 హర హర మహాదేవ 🙏

  • @cinema.clips93
    @cinema.clips93 4 дні тому +5

    Mari dwarka kudu alantidhe if it not under the water

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  4 дні тому +3

      Dwaraka is a whole city and that too built by Vishwakarma, the god's craftsman under the supervision of Lord Krishna. So no comparison Yadav garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @EarnwithCharanLatest
    @EarnwithCharanLatest 3 дні тому +2

    Please Try to upload videos Every Day

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 3 дні тому +2

    🚩🇮🇳🛕జై శ్రీరామ్🛕🇮🇳🚩🙏🙏

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 День тому +1

    This Temple is constructed with inter locking rocks.

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 14 годин тому +1

    మీ వాయిస్ కి echo తీసేయండి. నార్మల్ గా రికార్డు చేయండి.

  • @shivachandra6564
    @shivachandra6564 22 години тому +1

    కుంభకోణం లో ఇలాంటివి 4 ఉన్నాయి, చిదంబరం , అరుణాచలం, వేలూరు , బేలూరు, హళేబీడు, కాళహస్తి, కంచి ఇంకా ఎన్నో చెక్కు చెదరని దేవాలయాలు ఉన్నాయి

  • @AnilNarayan25110
    @AnilNarayan25110 2 дні тому +1

    గ్రానైట్ రాయి ఎలా తెచ్చారు అనేది ఒక మిస్టరీ అయితే ఆ రాయినీ ఎలా కట్ చేశారు అనేది పెద్ద మిస్టరీ