మహ శక్తీ నగరం ఒకటి మహాసముద్రం లో ఉన్నది అక్కడ నుంచి సంబల నగరముకు ఒక మహా శక్తీ తేజం శంబల నాగరముకు మహ యోగుల కు ప్రవేశం అర్హత గలవరుకే . దీవ్యతేజసు ఆత్మ శక్తి తొ చేరేకొగలo. శివో హమ్ శివ శివ శి వో హమ్.
E కలి యుగం 432000 సంవత్సరాల చివరికి maha విష్ణువు కల్కి అవతారం lo చంబల నగరం లో pudatadu papatmulanu అంతం chesi కృతయుగniki puna ప్రారంభం chesi avataranni chalistadu మొత్తం avataralu22 endhulo చివరి avataram కల్కి maha అవతారం lo 10va అవతారం.. Om namo నారాయణయ 🙏🙏🙏
Bro meeru chepthunte appude aipoinda annatlu vundhi UA-cam lo first time mee vidios skip cheyakunda chuthunnana andi skip chesthe yekkada em pothundho ani chala baga vivaristhunnaru inka mee voice exelent bro guruvayur temple kosam oka vidio cheyandi plz plz 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
I like these kind of videos very much. Entho mandi ee shambala nagaram videos chesaru but never proved. undedi anevaaru but no scientific proves. First time meeru nijamga alaantidi okati undi and adi kanukkunnaru ani video pettaru. And meeru cheppe vidhaanam chaala baagundi. Video antha todaraga ayipoyinda annattundi. pls make a long video and provide us the complete information. Eagerly waiting 🙏
Rorich is an great artist he is married devikarani hindi film heroine they had big estate on kankapura Road bengalore His name art collage is there in bengalore After his wife demise government has taken tha estate
Yes..100/-persent current.. అలాగే డార్జిలింగ్ లోను.. మానస సరోవరానికి సమీప గ్రామంలోనూ ఆయనకు ఇల్లు ఉన్నాయి. ఈయన పూర్తిగా ఇండియా లో పూర్తి హిందువుగా మారిపోయాడు. గాడ్ ఇస్ గ్రేట్.. thankyou 🙏🙏🙏🙏🙏🙏
ఇది కల్పిత కద కాదండి.. కొందరి సిద్ధ పురుషులు మహాయోగుల అనుభవాలు మీకు తెలియజేశాను. మనం ఆధునిక యుగంలో పడిపోయి అవన్నీ మర్చిపోయాం కానీ.. మన పూర్వీకులు తాత ముత్తాతలు అంతా కూడ మహత్తర గ్రంథాలలో.. ఈ హిమాలయాల గురించి ఋషుల గురించి సిద్దయోగులు గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. ఆనాటి కాలంలో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఆ పాత గ్రంధాల్లో నీవే నేను చదవగలిగాను. ఇందులో కల్పితాలేవీ లేవు. నికోలిస్ రోరిడ్జ్. జర్మన్ నీయంత హిట్లర్ కూడా ఈ ప్రదేశాల్లో బాగా సంచరించాడు ఒక దివ్యమైన మణి కోసం.. ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఈ రహస్యాల గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. అంతెందుకు హిమాలయాల ఆవల చైనా ఉంది. చైనాకు ఎప్పటినుంచో ఇండియన్ ఆక్రమించారని ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ హిమాలయాలను ఎందుకు దాటలేకపోయింది. ఆ పర్వతాల్లో శక్తి లేకపోతే వాళ్లు ఈపాటికి మన దేశాన్ని ఆక్రమించుకుని ఉండేవాళ్ళు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అనుకుంటా నేను కల్పించలేదు అనడానికి. Thank you..🙏🙏🙏
🙏🙏🙏 మన హిందూ ధర్మం పాతాళంలోకి పడిపోతుంది.. దానికి కారణం మన పెద్దలు దైవం గురించి.. దైవ లీలలు గురించి మన తరాల వారికి తెలియజేయకపోవడం.. మనకు దేవుని పట్ల ఏదైనా మంచి జరిగినప్పుడు దాని గురించి ఇతరులకు చెప్తే మనకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. మీరు పొరబడ్డారు అంతే.. దేవుడి గురించిన రహస్యాలు తెలిసినంత మాత్రాన ప్రతి ఒక్కరు ఆ దేవుని చేరుకోలేరు. ఆయన మీద భక్తి ప్రపత్తులు ఉన్నవారు .. నిజాయితీగా ధర్మంగా బతికేవారుమాత్రమే ఆ దేవుడు ఎక్కడున్నా చేరుకోగలరు. పాపబోయిస్టులు అక్కడకు చేరుకోలేరు. దేవుడి గురించి తెలిపేవాడు ఆ దైవం యొక్క భక్తులు మాత్రమే. వారే వారధి కూడా. నమ్మండి. అంతా మంచే జరుగుతుంది. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. 🙏🙏🙏🙏🙏🙏
Nepolian akkadiki velli akkada yennovandalu,Vela years ga brathiki vunnavarini chusi nenu anni years brathikundalenu. Mamulu janmalu yettuthanu Ani vachhesadu antaru.
సిద్దాశ్రమం లోమహా యోగులు పరమ యోగులు ఉంటారు అని..వారు భూమి ని నిరంతరం కాపాడతారని విన్నాను...అలాగే... వేదాల్లో ఎక్కడ శైవ వైష్ణవ మతాలు(ధర్మం) ప్రస్తావన లేదు... పరమాత్మ నిరాకార డునివేదంలోచెబుతుందని విని యున్నాను....మీరు వైష్ణవ భక్తుడు కే పెట్టే ఇచారని చెబుతున్నారు...నమ్మకం కలగదు
Siddhasramam nijamgaane undi kaani tamaru chadivi vinipistunna aa so called document antaa sollu kalipitam laa edo oka novel lo matter copy kottinattundi. Nammedattu ledu. Need more evidence. Y don't u put this so called document original public domain?chintaa mani graha sakalam ani cheptunte ne telustondi deeni credibility.
శంబల లో ఉన్న పరమ గురువులకుయోగులకు యోగీశ్వరులకు. అవదూతల కు మహర్షులకు. సిద్ధ పురుషుల కు సంపూర్ణ శరణాగతి. ఓం ఓం ఓం 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
@@anandalakshmistudios 🙏🙏🙏
చాలా ఉద్వేగం గా ఉంది మనసు శంభలా నగరం చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది అలా చెప్పారు మీరు thank you
.
సబల గురువులకు నా వందనములు యోగులుకి నా వందనములు పూర్వజన్మ సంస్కృతం తెలిసినందుకు సంస్కృతం భావిస్తున్నాను
ధన్యవాదాలు సార్, చాలా బాగా వివరించారు.
ఒక అద్భుతమైన సమాచారం తెలిపినందకు ధన్యవాదములు
Thankyou 🙏🙏🙏
మహ శక్తీ నగరం ఒకటి మహాసముద్రం లో ఉన్నది అక్కడ నుంచి సంబల నగరముకు ఒక మహా శక్తీ తేజం శంబల నాగరముకు మహ యోగుల కు ప్రవేశం అర్హత గలవరుకే . దీవ్యతేజసు ఆత్మ శక్తి తొ చేరేకొగలo.
శివో హమ్ శివ శివ శి వో హమ్.
🙏🙏🙏 100/-persent currect sir...
E కలి యుగం 432000 సంవత్సరాల చివరికి maha విష్ణువు కల్కి అవతారం lo చంబల నగరం లో pudatadu papatmulanu అంతం chesi కృతయుగniki puna ప్రారంభం chesi avataranni chalistadu మొత్తం avataralu22 endhulo చివరి avataram కల్కి maha అవతారం lo 10va అవతారం.. Om namo నారాయణయ 🙏🙏🙏
అద్భుతముగా సాగుతున్నది...🙏🙏🙏
Thankyou 🙏🙏🙏
Sir meru cheppey vidhanam bagundhi
Iam waiting anna thondharaga upload cheyandi 🙏🙏
మీ వాయిస్ బాగుంది "!
namaste sir meeru chepimdi vinte mee videos chalachala . intrest ga vunnayi meeku dhanya vadamulu
🙏🙏🙏🙏🙏
Chala bhaga ardham ayyela chepparu than you Anna voice kuda chala bhavundhi
Maharushulandariki.❤❤❤❤❤
మంచి విషయాలు తెలియ జేసినందుకు ధన్యవాదములు sir
Thankyou 🙏🙏🙏
Tq for explaining sir 🙏🙏💯
Please support us by sharing. Like and subscribe. Thankyou🙏🙏🙏
Danyavadamu Guruvugaaru
Baga chepparu Nijam GA jarigende annatluga
Thankyou
మీ ఆడియోస్ అన్నీ చాలా అద్భుతం ...అపురూపం _/\_
Iam very interested these types of videos make more videos thankyou sir
Swami. Adbuta. Samachara m. Rahasyam. Meeru. Chepedi. Vintuvunte. Manasanta. Aanandam. Ga. Untundi. Neu. Akkadiki. Vellali. Anipistundi meeku. Satakoti. Namaskaramulu. 🙏🙏🙏
Thankyou very much 🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🌹🕉️ జై శ్రీరామ్ 🌹🙏🚩 జై శ్రీరామ్ 🌹🙏🚩 జై శ్రీరామ్ 🌹🙏🚩🌲
Jai Sri Sri Sri mahavuthar Babaji ki Jai 🙏🙏🙏
Nice presentation and interesting voice 👌
Thankyou 🙏
story bagundi
Sir those are higher dimensions and creatures are huge and miraculous to explain....
Super bhyya
Thankyou 🙏
మీ voice బావుంది సార్ 👌🏻👌🏻👌🏻
శంబల ఒక అద్భుత దైవ శ్రుష్టి.
Intrested topic
Ahambrahmasmi i'm Kalki tq sir
Voice 👌
Om namo venkateshya
It's real fact
Bro meeru chepthunte appude aipoinda annatlu vundhi UA-cam lo first time mee vidios skip cheyakunda chuthunnana andi skip chesthe yekkada em pothundho ani chala baga vivaristhunnaru inka mee voice exelent bro guruvayur temple kosam oka vidio cheyandi plz plz 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
ua-cam.com/video/HrHZS_hOptw/v-deo.html
ua-cam.com/video/air6_spZvq8/v-deo.html
Already Chesam Sir.. Thankyou Keep Supporting 🙏
@@anandalakshmistudios tnq so much bro nenu mee sisterni sir kadu andi kani tnq so much andi link pettinanduku 🙏🙏🙏🙏🙏
Good impression sir great for ,yilanti goppa video bharathadesha goppa danam hindu devulla goppa danam andariki theliyocheyandi
Thankyou 🙏
We want more information sir , thanks to giving knowledge on Greatest Bharath
Thank you
JAI SRIRAM 🕉️🇮🇳🚩💪👏
జైశ్రీరామ్...🙏🙏🙏🙏🙏🙏
Mee paadhalaku 🙏
🙏🙏🙏🙏🙏
Sarvari garu cheppi nattu manava shariram tho polrydu.koti janmala punyam shambala
అన్న గారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మీ వాయిస్ కేక ❤❤❤
Thankyou sir 🙏🙏🙏
Jai Sri Ram 🙏🚩🕉️
Jai sriram 🙏🙏🙏🙏🙏
Naaku chala istamaina sambala nagaram 🙏🧘
Naku shambhala chala estam chance dhorikithe vellali
Veldama mari vastava
Abbaaa😂😂😂😂😂haa inkaa
MEE VISHLESHANA AMOGHAM
MARIYU ADBHUTAM 🧜♂️🧜♂️🧜♂️🧜♂️🧜♂️🧜♀️🧜♀️🧜♀️🧜♀️🧜♀️🧚♀️🧚♀️🧚♀️🧚♀️🙏🙏🙏.
🙏🙏🙏 thankyou so much 🙏🙏🙏
I like these kind of videos very much. Entho mandi ee shambala nagaram videos chesaru but never proved. undedi anevaaru but no scientific proves. First time meeru nijamga alaantidi okati undi and adi kanukkunnaru ani video pettaru. And meeru cheppe vidhaanam chaala baagundi. Video antha todaraga ayipoyinda annattundi. pls make a long video and provide us the complete information. Eagerly waiting 🙏
🙏🙏🙏🙏🙏
Mee vivarana voice super
Thankyou 🙏🙏🙏
Sambala real evidence chupinchandi please
శంబళ.....
Om namaha shivaya
🙏🙏🙏🙏🙏🙏
How to come if you go in inside...
హరహరమహాదేవశంభోశంకరా
Rorich is an great artist he is married devikarani hindi film heroine they had big estate on kankapura Road bengalore
His name art collage is there in bengalore
After his wife demise government has taken tha estate
Yes..100/-persent current.. అలాగే డార్జిలింగ్ లోను.. మానస సరోవరానికి సమీప గ్రామంలోనూ ఆయనకు ఇల్లు ఉన్నాయి. ఈయన పూర్తిగా ఇండియా లో పూర్తి హిందువుగా మారిపోయాడు. గాడ్ ఇస్ గ్రేట్.. thankyou 🙏🙏🙏🙏🙏🙏
Thank you
What is guppu...
ee sambala 2 books nenu chalasarlu chadivanu, most interesting history
Please mention the title of the 2 volumes, Author, available source/ book stores..
This video is too good... Thanks
Super videos.... Jai sri ram
Madyalo music teseyandi pls
tone is very nice
Meeru chepte nijame anipistondi
Nijam Andi ..🙏🙏🙏🙏🙏
అంతా ఏదో కల్పిత కథలా చెప్పారు ...
ఇది కల్పిత కద కాదండి.. కొందరి సిద్ధ పురుషులు మహాయోగుల అనుభవాలు మీకు తెలియజేశాను. మనం ఆధునిక యుగంలో పడిపోయి అవన్నీ మర్చిపోయాం కానీ.. మన పూర్వీకులు తాత ముత్తాతలు అంతా కూడ మహత్తర గ్రంథాలలో.. ఈ హిమాలయాల గురించి ఋషుల గురించి సిద్దయోగులు గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నారు. ఆనాటి కాలంలో ఈ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఆ పాత గ్రంధాల్లో నీవే నేను చదవగలిగాను. ఇందులో కల్పితాలేవీ లేవు. నికోలిస్ రోరిడ్జ్. జర్మన్ నీయంత హిట్లర్ కూడా ఈ ప్రదేశాల్లో బాగా సంచరించాడు ఒక దివ్యమైన మణి కోసం.. ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఈ రహస్యాల గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. అంతెందుకు హిమాలయాల ఆవల చైనా ఉంది. చైనాకు ఎప్పటినుంచో ఇండియన్ ఆక్రమించారని ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ హిమాలయాలను ఎందుకు దాటలేకపోయింది. ఆ పర్వతాల్లో శక్తి లేకపోతే వాళ్లు ఈపాటికి మన దేశాన్ని ఆక్రమించుకుని ఉండేవాళ్ళు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అనుకుంటా నేను కల్పించలేదు అనడానికి. Thank you..🙏🙏🙏
We are waiting next episode
Shambala exists but not in our dimension it's in our parallel dimension and only can see who opens his third eye..it is sure
Awesome video Thanks
So that we can view till the end serially
Bharatha matha 🇮🇳🙏
🙏🙏🙏🙏🙏🙏
I wanto go,,
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Meeru veda vyasa gari manavadu ah andi ?
కాదు..ఆయనతో గురు సంబంధం ఎన్నో జన్మల నుంచి...🙏🙏🙏🙏🙏
Wonderful video
Thankyou 🙏
Om Nameskram swamey. You are right .Dhanshues Rasi I have made kalias three times.With grace of Lord
I can see things.
Thankyou 🙏🙏🙏🙏🙏
Vinevaallunte.burrakadalu.baagane.cheptaru
బుర్రకథలా ఉందా మాస్టర్. స్క్రిప్ట్ .. ఎడిటింగ్..అంతా బుర్రకథ మాస్టర్..మిమ్ముల్ని, నన్ను ఆడించేది బుర్రకథ. . ఓం నమః శివాయ. 🙏🙏🙏🙏🙏🙏
Om
గుడారములో 20 అడుగుల మంట??? సాధ్యమేనా sir...at 14:40
అది మంట కాదు... అది సింబల వెచ్చటి స్పర్శ.. దానికి మండే గుణం లేదు. నేను చెప్పింది కూడా అదే. 🙏🙏🙏🙏🙏🙏 Thankyou sir
సాధ్యమే సోదరా!!
Nenu videos ni 2md time chustuna anna
Thankyou so much 🙏🙏🙏
Anna thala thoka laydhay...
సార్ మీరు ఫస్ట్ నుంచి చూడండి తల కనపడుతుంది. ఇక చివరి ఎపిసోడ్ చూస్తే తోక కూడా తెలుస్తుంది.
Chepinde chepavadu sir next chepandi
Sambala gurinchi chepande sir
Thankyou 🙏
Tibete Shambhala bro
Total how many Sir - on Sambala..??
Last two episodes...🙏🙏🙏🙏🙏
Meeru dubbing artista mee voice yedho k drama villa lead la vundhi 😂
Shambala ane Telugu book vundi.andulo veellantha shambhalaku vellaru.
😄😂😄😂... మరీ kindle చెయ్యడం కాకపొతే... ఇప్పుడు నవ్వినోళ్లే... రేపు... ముక్కు మీద వేలు వేసుకుంటారు...
Namaskaram andi nenu ila cheptunnani meeru evaru kuda tappuga anukovddu andi please devuni rahasyalu ee bhoomi meeda nivasinche manavulaku teliyakudadhu andi mi Tatha gari laganey vaddiparthi padmakar garu shambala nagaram chusaru kaani dhani gurichi ekkada vivaranga cheppledhu andi enduku antey vaddiparthi gurudevulaki telsu samasyalu vastayani meeru kuda cheppedhi nijam ayithey rahasyalu rahayaluga untey andariki manchidhi andi nenu student ni meeru peddavallu meeru kuda tarvatha samasya rakunda chustarani bhavistunna itlu diiva bhakturalu🙏
🙏🙏🙏 మన హిందూ ధర్మం పాతాళంలోకి పడిపోతుంది.. దానికి కారణం మన పెద్దలు దైవం గురించి.. దైవ లీలలు గురించి మన తరాల వారికి తెలియజేయకపోవడం.. మనకు దేవుని పట్ల ఏదైనా మంచి జరిగినప్పుడు దాని గురించి ఇతరులకు చెప్తే మనకు మంచే జరుగుతుంది కానీ చెడు జరగదు. మీరు పొరబడ్డారు అంతే.. దేవుడి గురించిన రహస్యాలు తెలిసినంత మాత్రాన ప్రతి ఒక్కరు ఆ దేవుని చేరుకోలేరు. ఆయన మీద భక్తి ప్రపత్తులు ఉన్నవారు .. నిజాయితీగా ధర్మంగా బతికేవారుమాత్రమే ఆ దేవుడు ఎక్కడున్నా చేరుకోగలరు. పాపబోయిస్టులు అక్కడకు చేరుకోలేరు. దేవుడి గురించి తెలిపేవాడు ఆ దైవం యొక్క భక్తులు మాత్రమే. వారే వారధి కూడా. నమ్మండి. అంతా మంచే జరుగుతుంది. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి. 🙏🙏🙏🙏🙏🙏
@@anandalakshmistudios meeru cheppindhi kuda nijamey idhey diivaa sankalpam kuda andi🙏om namo narayanaya🙏🙏
గూగుల్ కు కనిపించావా
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
E vishyam nijanga yevariki thelidha idhe first time e channel lo pettadam…inni days evariki cheppaledha
Arunachala shiva 🙏🙏🙏
Nepolian akkadiki velli akkada yennovandalu,Vela years ga brathiki vunnavarini chusi nenu anni years brathikundalenu. Mamulu janmalu yettuthanu Ani vachhesadu antaru.
E video chudataki reason dhanurasi
Kani aa part artham kaledhu is it good or bad ??
It is good
🇮🇳🌹🙏
🙏🙏🙏
🙏🙏🙏
Mamulu manusylaku ardam kanidi sambala
Kalki god will be train here for war with agastya Muni.
Inna
సిద్దాశ్రమం లోమహా యోగులు పరమ యోగులు ఉంటారు అని..వారు భూమి ని నిరంతరం కాపాడతారని విన్నాను...అలాగే... వేదాల్లో ఎక్కడ శైవ వైష్ణవ మతాలు(ధర్మం) ప్రస్తావన లేదు... పరమాత్మ నిరాకార డునివేదంలోచెబుతుందని విని యున్నాను....మీరు వైష్ణవ భక్తుడు కే పెట్టే ఇచారని చెబుతున్నారు...నమ్మకం కలగదు
Hari Om
Vishnu avtara kalki akade janmistaru
Yes🙏🙏🙏
why are your vidoes all here and there, do narrate in proper way.
Mount Kailash is sambala
👌👌👌👌👌🙏