18 రోజుల కురుక్షేత్ర యుద్దంలో ఏరోజు ఏం జరిగింది? | 18 Days of Mahabharata War

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 1,6 тис.

  • @skkareem3203
    @skkareem3203 6 місяців тому +807

    కల్కి సినిమా చూసి మహాభారత యుద్ధం గురించి తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇష్టమైన శ్రీకృష్ణుడు కర్ణుడు భీష్ముడు

  • @middleclassabbayi3568
    @middleclassabbayi3568 7 місяців тому +3907

    Kalki movie చూసాక ఎంత మంది వచ్చారు ఇక్కడికి❤

  • @vamshistudio6128
    @vamshistudio6128 6 місяців тому +330

    కల్కి సినిమా ను మహాభారతం తో ఎంతో అద్భుతంగా చూపించారు , నేను నిన్నటి రోజు నుండి మహా భారతం కథని చూడటానికి చాలా వీడియోలో చూస్తున్నాను .... అశ్వద్ధామ అనే గొప్ప యోధుడిని పరిచయం చేశారు ఈ తరం వాళ్ళకి....

    • @pandu4114
      @pandu4114 6 місяців тому +7

      Bro hot star lo chudu
      Tears vasthay kallalo nunchi .....anthala connect avuthav

    • @bhaskarraviteja4588
      @bhaskarraviteja4588 6 місяців тому

      ​@@pandu4114hot star lo edhi chudali bro, after kalki movie im fascinated about mahabharat

    • @pradeept4234
      @pradeept4234 6 місяців тому +5

      Hot star lo anti bro serial vundha

    • @garu3565
      @garu3565 6 місяців тому

      ​@@pradeept4234మహా భారతం ఎపిసోడ్స్ ఉంటాయి.....

    • @dhanavemula7052
      @dhanavemula7052 5 місяців тому +1

      avunu bro ..hot star chudandi.

  • @theboys.s
    @theboys.s 6 місяців тому +304

    ప్రభాస్ గారు కల్కి తీసే సాహసం చేసి ఉండకపోతే, ఈ తరం వాళ్లకి మహాభారతం మీద ఇంట్రెస్ట్ పెరిగేది కాదు, ప్రతిసారి ఎదో ఒక కొత్త రకమైన కథ తో మనల్ని అలరిస్తూనే ఉంటాడు ❤🙏

    • @rajinikanthchary9537
      @rajinikanthchary9537 6 місяців тому +7

      Kattar hindhus ki telusu bro
      Secular hindhus ki telidhu
      Kani secular telusukuntunnaru
      Good sign it is❤

    • @madhusiva2244
      @madhusiva2244 6 місяців тому +4

      Prabhas goppathanam kadu bro director dhi

    • @MOHAN-id9qc
      @MOHAN-id9qc 6 місяців тому +1

      Maa tv Mahabharatha serial... Childhood memories... Oka trend setter .. hotstar vuntadi chudu ... Perfect characters perfect direction... asalu kalki movie amicheparu last lo 2 min.. vedio lo chupinche photos aa serial lo vi

    • @HarikrishnaTellam-t7y
      @HarikrishnaTellam-t7y 5 місяців тому

      directer gopa think thece movie thecenamduku

    • @hub5429
      @hub5429 4 місяці тому

      Bongem kaadhu..

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Рік тому +281

    మహాభారతం కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి...
    మీకు అసలైన సిసలైన యుద్ధ మహా వీరులు సూరులు... మన చరిత్రలోనే కనపడతారు...
    ఎక్కడ ముక్కు మొహం తెలియని, బ్రిటిష్ వాళ్ళవి పెట్టుకునే షో చేసే కంటే మన తెలుగు వాళ్ళవి పెట్టుకొని మన తెలుగు వైభవాన్ని నిలబెట్టడం... అసలైన సిసలైన తెలుగోడి లక్షణం..
    జై తెలుగు జాతి... ✍️ 🕉️ 🙏

    • @pallekondasaikumar3203
      @pallekondasaikumar3203 Рік тому +1

      అసలు దానివలన ఎవడికి ఉపయోగం బ్రదర్, దానివలన మంచి జరిగితే భారత్లో దళితులు, బిసిలు , యస్టీ లు కి ఉపయోగం ఉందా భారత్లో 90% మంది ప్రజల జీవితాల్లో మార్పు లేదు ఇంకా లోక కళ్యాణం అంటే ఏమిటి,

    • @bh.sairam4475
      @bh.sairam4475 Рік тому +1

      RAMAKRISHNA GARU SUPER

    • @abdulkhadarsyed6918
      @abdulkhadarsyed6918 Рік тому +6

      Mahabaratam ...north kada south lo jarginda !?

    • @SURESHBABUK-p8t
      @SURESHBABUK-p8t Рік тому +1

      Bro back side nunchi Abhimanyudi vellu virichadu karnudu

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna Рік тому +2

      @@abdulkhadarsyed6918
      North lo boss. Especially up, bihar, uttarakhand, haryana, punjab, delhi.....
      Final lo jarigina kurukshetra war haryana lo jarigindi and still ah name tho oka big city kuda undi i went there few years back.

  • @luckyrockz3196
    @luckyrockz3196 11 місяців тому +38

    ఇక్కడ ...ఎవరు చేయాల్సిన కర్తవ్యాన్ని వారు చేసారు....జయ అపజయాలతో పనిలేకుండా....కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఈ ధర్మం.....పోరాడిన ప్రతివొక్కరు వీరులే...ఇపుడు అదే నీ విధి

  • @vijayabhaskarreddy4505
    @vijayabhaskarreddy4505 Рік тому +139

    Karna and bheesma is real heros of Mahabharatam❤

    • @tribhuvanraj1180
      @tribhuvanraj1180 6 місяців тому +4

      Karna is asura dhimbadva
      Bheesma even having strong power didn't come to rescue of draupadi & many
      How come they arw hero to you brother

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 6 місяців тому +1

      @vijayabhaskarreddy4505 Cinema bharatham half knowledge kaddu velli Vyasabharatham chaduvu babu

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 Рік тому +755

    ఎందుకో నాకు కర్ణుడు అంటే చాలా అభిమానం😊😊 మహాభారతం లో

    • @srrajesh6921
      @srrajesh6921 Рік тому +57

      సినిమా ప్రభావం

    • @rajeshwarivuke9805
      @rajeshwarivuke9805 Рік тому +44

      @@srrajesh6921 కాదు మహాభారతం ప్రభావం

    • @srrajesh6921
      @srrajesh6921 Рік тому +56

      @@rajeshwarivuke9805 మహాభారతంలో కర్ణుడు కళ్ళ ముందే ద్రౌపదిని చెరబడుతున్న దుర్యోధనుడిని సపోర్ట్ చేస్తాడు, సినిమా కర్ణుడు ఏమి తెలియనట్లు దొంగలాగ ఉంటాడు.
      భారతంలో కర్ణుడు చిన్న వాడైన అభిమన్యుడిని కౌరవుల తో కలిసి నీతి తప్పి అన్యాయంగా వెన్నుపోటు పొడిచి చంపుతాడు. సినిమా కర్ణుడు అభిమన్యుడు కోసం నాలుగు చుక్కలు కన్నీళ్లు కార్చినట్టు చూపిస్తారు.
      భారతంలో కర్ణుడు ఎప్పుడు దుర్యోధనుని సపోర్ట్ చేస్తూ అన్యాయం వైపే నిలబడ్డాడు, చివరికి లక్క ఇల్లు తగలబెట్టి పాండవులను చంపే కుట్రలో కూడా పాల్గొంటాడు. సినిమా కర్ణుడు దానాలు మాత్రమే చేసే వాడుగా చూపించ బడతాడు. అది కూడా NTR కర్ణుడు వేషం వేస్తే అతడే హీరో ఒకవేళ కర్ణుడు వేషం వేరే వాడు వేస్తే వాడికి ప్రాధాన్యం ఉండదు.
      సినిమా ప్రభావం నుంచి బయట పడండి. మహా భారతం చదవండి. తెలుసుకోండి. సినిమా వేరు , నిజం వేరు అని గ్రహించండి.

    • @chittibabaub3868
      @chittibabaub3868 Рік тому

      Hi

    • @chittibabaub3868
      @chittibabaub3868 Рік тому

      Hiiii

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 Рік тому +132

    ఈ యుద్ధం లో ఎవరి గొప్పతనం వారికి ఉండనే ఉంది. ఈ మహాభారత యుద్ధం లో పాల్గొనిన వారందరికీ నా నమస్కారాలు🙏🙏🙏 జై శ్రీ కృష్ణ🙏🙏🙏

  • @LakshmanK-g7l
    @LakshmanK-g7l 11 місяців тому +52

    దాన వీర శూర కర్ణ కళ్ళకు కట్టినట్టు చూపించారు జై శ్రీకృష్ణ

  • @kushicreations7
    @kushicreations7 Рік тому +444

    చంపే అవకాశం వున్న అమ్మకిచ్చిన మాట కోసం తన తమ్ముళ్లు అయినా పాండవులను చంపలేదు చుడు అది అసలు పవర్ అంటే The King 🔥 Karna 🔥

    • @supreethnikki4117
      @supreethnikki4117 6 місяців тому +1

      భీముడి చేతిలో ఒకసారి ఓడి పోతాడు అప్పుడు చంపేయబోతుంటే కర్ణుడి రధసారది ఆపుతాడు .మీరు అనుకున్నట్టు కర్ణుడు యుద్ధ వీరుడు ఏం కాదు .

    • @rapo9804
      @rapo9804 6 місяців тому +6

      Super❤

    • @venkatasubhareddybyreddy1506
      @venkatasubhareddybyreddy1506 6 місяців тому +13

      @@kushicreations7 chala sarlu karnnudu pandavala chetulo odipoyadu

    • @venkatasubhareddybyreddy1506
      @venkatasubhareddybyreddy1506 6 місяців тому +4

      Abbi mannyanuni chetilo odipoe venakanumdi debbakottadu

    • @sogallaprasad3255
      @sogallaprasad3255 6 місяців тому

      Super ❤

  • @kvenkat4949
    @kvenkat4949 Рік тому +244

    ఈ యుద్ధం లో మహా వీరుడు కర్ణుడే .దాన వీర సుర కర్ణ 🙏🙏🙏

    • @shankarammakrishna9953
      @shankarammakrishna9953 Рік тому +3

      Glf

    • @Ram-ft4qo
      @Ram-ft4qo Рік тому +14

      Cinemala prabhavam. Karnudi prabhavam kaadu

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Рік тому +15

      సినిమా కర్ణుడు వేరే భారతం కర్ణుడు వేరే

    • @anrajuband4393
      @anrajuband4393 Рік тому +8

      అందరు గొప్ప గొప్ప వీరులే కాక పోతే అర్జునుడికి రెండు చేతులకు సమాన బలం కలవాడు

    • @Satyanaryana.2458
      @Satyanaryana.2458 Рік тому +2

      ​@@VamsiKrishna-rq5hvabsolutely 💯

  • @mr.srikanthgolusula1544
    @mr.srikanthgolusula1544 6 місяців тому +124

    Kalki movie chusaka చాలా మంది మహాభారతం మీద ఇష్టం పెరిగింది ❤

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 8 місяців тому +109

    కర్ణుడి అంతటి గొప్ప యోధుడు లేరు వీడియో నైస్ కృతజ్ఞతలు

  • @rajeshraj7779
    @rajeshraj7779 Рік тому +95

    ❤💐🎉🎊 మీరు చాలా చక్కగా వివరించారు.

  • @lordkrishnas1997
    @lordkrishnas1997 Рік тому +103

    వింటుంటే goosebumps వస్తున్నాయి 🔥🔥🔥జై శ్రీకృష్ణ పరమాత్మ🙏🏻🚩

  • @yellarthyranga6123
    @yellarthyranga6123 8 місяців тому +47

    సూర్యపుత్ర అంగరాజ కర్ణ ❤

  • @rssr1274
    @rssr1274 Рік тому +20

    నా మైండ్ లో వచ్చే ప్రతి డౌటు కి సమాధానం దొరకలి అంటే అది థింక్ డీప్ మీకు థాంక్స్ చాలా తక్కువ బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alluarjundiehardfan8047
    @alluarjundiehardfan8047 Рік тому +67

    మహాభారతంలో అందరూ గొప్ప వీరులే కని అందరికన్నా గొప్ప వీరుడు శ్రీకృష్ణుడు.ఎందుకు అంటే పాండవులు మహాభారతంలో గెలవటనికి శ్రీకృష్ణుడు కారణం.That is power of krishna

    • @rajupatnala7161
      @rajupatnala7161 Рік тому +9

      Matalu chesi gelipinchadu.❤❤❤ Asatralu lakkotam..shapalu pettinchatam..marana rahasyalu telusukotam..draupadi ni judam lo petti Adina pandulni thappu..vaalki siksa Leda???❤❤❤❤❤

    • @rojas3853
      @rojas3853 6 місяців тому +6

      Avunu mayalu chesi gelichadu
      Face to face fight cheste oka karnudu anadarini chapesevadu

    • @koteswararaod9635
      @koteswararaod9635 6 місяців тому +6

      Karnudu ni radha chakram Mattilo krupoyinappudu , banalu vesi champesi ,gelicahru ,adhi kuda oka gelupena , karnudu thana thalliki ichini mata kosam , champaledu ,lekapothe na ...

    • @rachanagaddam5863
      @rachanagaddam5863 6 місяців тому

      @@koteswararaod9635 యుద్దం గెలిచారు ,మాయ చేసి యుద్దం గెలిచారు అంటున్నారు. ఆ యుద్దం దేనికోసం జరిగిందో మార్చిపోతున్నారు . విందు కు రమ్మని ఆహ్వానించి, తెలివిగా మోసం చేసి జూదం ఆడి పందెం లో Droupadi నీ ఒడ్డి నిండు సభలో అవమానించడం. నేరం కాదు. మోసం చేసి మాయ చేసి జూదం గెలిచిన వారిది మాయ కాదు. పాండవులే యుద్దం లో గెలిచిన తిరు నీకు మాయలగా, మోసం లగా కనిపిస్తుంది.

    • @lohithsmart3114
      @lohithsmart3114 6 місяців тому +1

      ​@@koteswararaod9635 mari karnudu abhimanyudini kuda face to face champaledhu bro 8 mandi kalisi abhimanyudini champaru kadha

  • @deepthimeher5182
    @deepthimeher5182 4 місяці тому +2

    చెప్పటానికి మాటలు లేవు అంత వివరంగా చెప్పారు పక్కనే వుండి చూస్తున్నట్లు ఉంది చాలా చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు

  • @rajeshkanukuntla9590
    @rajeshkanukuntla9590 11 місяців тому +18

    కర్ణుడు మహా గొప్ప యుద్ద వీరుడు

  • @RamaKrishna-lp6mi
    @RamaKrishna-lp6mi Рік тому +25

    🌹💐🥰🚩🚩🔥🔥🔥 మహాభారతం స్టోరీని పూసగుచ్చినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా లైవ్ గా టెలికాస్ట్ చేసినట్టుగా ఉంది బ్రదర్స్ మీ వాయిస్ ఎప్పుడో ఫిదా అన్నగారు ఏమి వాయిస్ అండి బాబు

  • @GaneshGanesh-xi9lc
    @GaneshGanesh-xi9lc Рік тому +64

    Karna is the great warrior 💖🥷🥷🥷🥷

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ Рік тому +62

    ⚡శ్రీ కృష్ణుడు అర్జునుడుతో కర్ణుడు అంటే ఏమనుకుంటున్నావు ధర్మంలో ధర్మరాజుని బుజబలంలో భీముడుని సకలశాస్త్రాలలో నకులు సహదేవలను దానములో శ్రీచక్రవర్తి ధనుర్విద్యలో నిన్ను మించినవాడు అందుకే ధా.వీ.శూ.💥కర్ణుడు💥
    ⚡కర్మను నమ్మిన దాన వీర శూర కర్ణ ఏకలవ్యుడు విషయములో ద్రోణాచార్య గురుదక్షిణగా👍 అడగటం తప్పు అన్నవాడు కర్ణుడు 💥🇰‌🇦‌🇷‌🇳‌🇦‌💥

    • @RAAJ-_-WONDERZ
      @RAAJ-_-WONDERZ Рік тому +1

      🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘🧘

    • @Jandx8gn
      @Jandx8gn Рік тому +2

      కృష్ణుడు అర్జునితోచెప్పినట్లు ఏపర్వములోవందోతెలపగలరు

    • @RAJ._.CHOWDARY
      @RAJ._.CHOWDARY Рік тому +8

      యుద్ధం 14వ రోజు యుద్ధ వ్యూహరచనలు చేస్తుండగా శ్రీకృష్ణుడు అర్జునుడుతో అన్న మాటలు ఇవి...యుద్ధం 17వ రోజు కర్ణుడి రధచక్రం మట్టిలో కురుకుపోతుంది... నిరాయుధుడు అయిన కర్ణుడు మీదకి అర్జునుడు బాణం సంధిస్తాడు...అప్పుడు శ్రీకృష్ణుడు కంట కన్నీరు పెట్టుకుని కర్ణుడి శాపాలే ఇంతవరకు తీసుకొచ్చాయీ అంటాడు...

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna Рік тому +3

      @@RAJ._.CHOWDARY
      Karna ratham matti lo kooripoyaka arjuna time istadu but adi entha ki raadu, infact samastha mandalam lo unna athirathulu try chesina kuda raadu adi bcz its curse ah time ki raadu adi anthe idi karn ki kuda telusu but aina kuda ratham ratham ani vanka pedatadu endukante ela aina ah day survive avvalani endukante appatike time aipotunsi suryasthasamayam kaavocchindi idi bhagawan srikrishna expect chese arjuna ni force chestaru but appatiki srikrishnarjunulu 3 to 4 times chance istaru but adi asalu raadu due to curse....
      Adi karna ki kuda telusu but karn ela aina escape avvali ah day ani chustadu..... but before that, 13 or 14th day searching of saindhava many group of kauravas and maharathis all together attacked on srikrishnarjuna. But arjun fought with all of them at stand on soil. Anthe kani karna laaga nenu kindha unna ani covering lu cheyaledu boss.

    • @Rishikumar-tj4rx
      @Rishikumar-tj4rx Рік тому +1

      ​@@Jandx8gn😊 kk😊😅😊😊😮 2:12

  • @chbargavanagamanikanta8417
    @chbargavanagamanikanta8417 Рік тому +12

    అర్దం మారేలా చాలా వివరంగా చెప్పారు చాలా సంతోషంగా వుంది.

  • @pothurajuraviteja8572
    @pothurajuraviteja8572 9 місяців тому +3

    Jai Sri Krishna 🚩🚩

  • @ramesh-ln7or
    @ramesh-ln7or 6 місяців тому +38

    కల్కి మూవీ చుసిన వాళ్ళు కచ్చితంగా మహాభారతం గురించి తెలుసుకోవాలి అనేది అందరికి ఉంటుంది కల్కి మూవీ లోని క్యారక్టర్ ఎంత పవర్ ఫుల్ గా ఉన్నాయో అలాంటిది మహాభారతం లో రియల్ క్యారెక్టర్ ఎలా ఉంటోయో అని కచ్చితంగా ఒకసారి మహా భారతం ఎలా జిరిగిందో అని తెలుసుకోవాలని ఉంటుంది గా మరి
    థాంక్స్ టూ కల్కి టీం

  • @CharanSpy
    @CharanSpy 6 місяців тому +16

    Who Came After Kalki Movie ❤

  • @manojrebal438
    @manojrebal438 Рік тому +42

    Abhimanyudu ,Karna both are Real Hero's ✊👑💥

    • @tejapatel7071
      @tejapatel7071 Рік тому +3

      No abhimanyu is dangerous than karna. Coz karna killed abhimanyu from back side not from front. Becoz at one stage no one dares to face abhimanyu, he is that furious on the battle ground. Karna cheated n he is cheater. That's y Arjuna promised to kill Saindhava who killed his son abhimanyu. That's y Krishna suggested Arjuna to kill karna. Otherwise karna is mahaveera.

    • @manojrebal438
      @manojrebal438 Рік тому +1

      @@tejapatel7071 agree 👍💯 but Karna A great Warrior....❤️💥

    • @tejapatel7071
      @tejapatel7071 Рік тому

      @@manojrebal438 no he's not, when abhimanyu entered into Padhmavyuh karna came to know that, he can't kill him coz abhimanyu was that furious. He chooses to kill him from back. That's against rules. Karna , nakula, Saindhava are betrayers by killing abhimanyu. Atlast Krishna says to Arjuna to kill Karna immediately when his radh stucked in mud. Karna choosed wrong path in Bharatham by taking dhuryodhana side. Actually abhimanyu is great warrior than Karna. He is just 21 yr old when he died.

    • @UV_Edits.
      @UV_Edits. 6 місяців тому

      ​@@tejapatel7071in movies they show like that actually karna diverted abhimanyu .... not killed abhimanyu but krishna said you people all come to kill abhimanyu ... see 1st of all karna did not fight with abhimanyu he just seeing everything if karna fight with abhimanyu karna definitely beat abhimanyu but he seeing everyone killing abhimanyu and he now it is not good and he is too silent beacuse of his promise to dhuryodhana....

    • @UV_Edits.
      @UV_Edits. 6 місяців тому

      You dont follow movies and videos ... karna did not fight with abhimanyu....and everyone blaming people from pandavas criticising karna so he taken stand for adharma it not like that he taken stand for his promise...he always stand for dharma... you know see before karna death arjuna used toomany ashras but god dharma protected from that ashras because of his dharma... even that time also krishna come to karna and ask for his dharma that time karna given all his dharmas and good wealth to krishna after that arjunas ashras killed karna...

  • @sankarpenugurthi8670
    @sankarpenugurthi8670 Рік тому +102

    భీష్ముడు కంటే గొప్పవాడు ఎవ్వరూ లేరు

  • @VSBChannel-ForU
    @VSBChannel-ForU 10 місяців тому +18

    నేను మహాభారతం 2 సార్లు చూసాను ఇందులో నాకు నచ్చినవారు ముగ్గురు ఒకటి కర్ణుడు రెండు బార్బరికుడు మూడు ఏకలవ్యుడు

  • @usridher2874
    @usridher2874 2 місяці тому

    15 minutes lo baga cheparu story antha superb

  • @YY.satyanarayana
    @YY.satyanarayana 9 місяців тому +3

    Jai రామ్

  • @RamReddy-jx2nu
    @RamReddy-jx2nu Рік тому +14

    My favourite karnudu 😊😊

  • @manivibes2875
    @manivibes2875 Рік тому +18

    దేవుళ్ళు అబద్దం ఆడితే అది ధర్మం అదే మన అబద్దం ఆడితే పాపం ఇది ఎక్కడి ధర్మం

    • @kavithas6530
      @kavithas6530 11 місяців тому +4

      Vallu abaddam aadaledu.. Elephant name same avadam pandavulaku plus aindi.. Avakashanni use cheskunnaru anthe

  • @Ranjith-c2h
    @Ranjith-c2h Рік тому +71

    Abhimanyu the real hero of Mahabharata 💖

  • @satheeshshetty5280
    @satheeshshetty5280 Рік тому +19

    ARJUNA IS THE HERO OF MAHABHARATA 🔥🔥🔥

    • @vishalreddy556
      @vishalreddy556 6 місяців тому +1

      Suryudini apakapote arjundu undevadu kademo

  • @Chinna_kanna.
    @Chinna_kanna. 2 місяці тому +1

    Lord Krishna 🙏

  • @saisrinivaskhandavally4292
    @saisrinivaskhandavally4292 7 місяців тому +2

    Beeshmacharyulu niyamalu chepparu. Niyamalu vedalu nundi vachai. Beeshmacharyulu create cheyaledu.

  • @RamaKrishna-um7fo
    @RamaKrishna-um7fo Рік тому +7

    శ్రీకృష్ణుడు సూర్యుని ఆపిన తరువాత చంపింది జైదృన్నీ కాదు పేరు,, జైద్రదుడు కాదు సైందవుడు

  • @ramanareddyputta2893
    @ramanareddyputta2893 8 місяців тому +39

    పాండవుల విజయమూ ఒక విజయమా యుద్ధరంగంలో చేయకూడని ఎన్నో మోసాలు కుట్రలు చేసి జయించారు.మనం చేస్తే సంసారం ఎదుటివాడు చేస్తే ఇంకేదో అంటారు.అలా వారిది మాత్రమే ధర్మ యుద్ధం అని వెనుకేసుకొని వస్తారు.ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరిని కించపరచాలని కాదు

    • @santhu4070
      @santhu4070 6 місяців тому +4

      Yes nadhi kuda sm feeling

    • @hemasankarthageeru3923
      @hemasankarthageeru3923 6 місяців тому +2

      Adhi dharmam alaage vuntaadhi broo

    • @gururajjsd6413
      @gururajjsd6413 6 місяців тому +1

      Poortiga teluso brother. Anasaranga comment vaddu

    • @RamthuGani
      @RamthuGani 6 місяців тому +7

      Pandavuladi ధర్మ పోరాటం ఎన్నో మోసాలు కుట్రలు అంటావా... Kaoravulu కుట్రలు చేశాకే పాండవులు కొన్ని వాటిలో చేశారు

    • @balajip3517
      @balajip3517 6 місяців тому +3

      Don't blame, with your half knowledge, respect to mahabaratham.

  • @rajusapthagiri4296
    @rajusapthagiri4296 Рік тому +2

    Krishnam vande jagadgurum🙏🙏

  • @gamingstech5938
    @gamingstech5938 Рік тому +102

    Karna is real hero❤❤

    • @tejapatel7071
      @tejapatel7071 Рік тому

      Study about abhimanyu ,, you will say karna is cheater after how abhimanyu was died. Because of karna abhimanyu died. That y Krishna helped Arjuna in killing karna. If doesn't do anything Wrong y did he died???? Even Krishna knews how karna betrayed in battle ground on 13 day.

    • @gamingstech5938
      @gamingstech5938 Рік тому

      @@tejapatel7071 🥱🥱🥱🥱

    • @harshanouduri4179
      @harshanouduri4179 11 місяців тому

      This is not movie to have single solo hero.. Ithihasa and actual history, every character has its own plus and minus. But ultimately justice win above injustice. That's what God sri krishna wanted to teach us.

  • @egurapusrinivas9746
    @egurapusrinivas9746 6 місяців тому

    మహాభారతం ఇప్పటికీ 3 సార్లు చూసాను.. జై శ్రీ క్రిష్ణ

  • @shiva2447
    @shiva2447 7 місяців тому +35

    Who are here after prabhas as karna in kalki🔥❤️‍🔥

  • @SAI-TELUGU-GAMING
    @SAI-TELUGU-GAMING 3 місяці тому +1

    Barbarikudu laughing from heaven 🎉❤ because he didn't not participate in kurukshetra

  • @sumanneelam3709
    @sumanneelam3709 Рік тому +4

    మన చరత్ర ఇంత గొప్పది కదా, మరి క్రీస్తు పూర్వం అని ఎందుకు అనాలి..
    పూర్తి భారతము మనదే గా మద్యలో క్రీస్తు ఎవరూ...

  • @MaheshKkd-pd7oj
    @MaheshKkd-pd7oj 10 місяців тому +1

    Super
    👍

  • @srinivasarka5077
    @srinivasarka5077 6 місяців тому +3

    Jai sree radhe Krishna 🏩🎁🌄🏹💸📖🪙🚗🏍️🥇💴💵📱🚩🌅🤗📚🥰🚙💐🌹🙏🌹🙏

  • @srinivaas3407
    @srinivaas3407 6 місяців тому +11

    మహాభారతంలో దేవుడు శ్రీ కృష్ణుడు అయితే గొప్ప యోధుడు కర్ణుడు మాత్రమే

    • @naveen7736
      @naveen7736 6 місяців тому +1

      Nuvu oka vedanti mari 😂

    • @srinivaas3407
      @srinivaas3407 6 місяців тому +1

      @@naveen7736 nee chellini dengetonni

    • @srinivaas3407
      @srinivaas3407 6 місяців тому +1

      @@naveen7736 nee akkani mingetonni

    • @kirankumar-pd7ir
      @kirankumar-pd7ir 2 місяці тому

      Nv comment chuste telustundi neku mahabharatam gurinchi yemi teliyadu ani and finally valla akka,Chelli yemi chesaru ninnu kavalante vadini thittu

    • @srinivaas3407
      @srinivaas3407 2 місяці тому

      @@kirankumar-pd7ir నీకు నా ఆతులు తెలుసు మరి మహాభారతం

  • @koteshwarrao6106
    @koteshwarrao6106 Рік тому +2

    Very very interested mahabharatam story hearing the public and god bless you.

  • @dharmaraopiriya9617
    @dharmaraopiriya9617 6 місяців тому +8

    మహాభారతం వింటుంటే రోమాలు నిక్కబోడుచుకుంటూ గుండెల్లో ఎంతో దైర్యం నిండి నట్టుంది.... మన భారత దేశం ఎంతో గొప్పది.... మతం మారి సనాతన ధర్మం నాశనం చేస్తున్నారు.... 😭

  • @sewaatravelstransport4329
    @sewaatravelstransport4329 9 місяців тому +11

    ఈ యుద్ధం లో 100కి 100% నిజమైన హీరో కర్ణుడు, అభిమన్యుడు, తరువాత భీముడు గొప్ప యోధులు.

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 Місяць тому

    జై శ్రీ కృష్ణ 🎉🎉🎉

  • @annepuchennaiah810
    @annepuchennaiah810 8 місяців тому +3

    నాకు ధనవిరశురాకర్ణ అంటే చాలా ఇష్టం 🙏

  • @paradise1kitchen
    @paradise1kitchen 6 місяців тому +1

    Brother ఒక్కటి చెప్పగలను సినిమాలు చూసేదే మన వాల్లు అఛేతన పనులు మూవీ లో చూసి ఆనందం పొందడం కోసమే Emotions కి సినిమా audiunce ఎప్పటికి బానిసలూ మన మహాభారతం గనక చిన్న చిన్న emotions తో తీస్తే ఏ Hollywood పనికి రాదు.......

  • @maheshmahiakula8353
    @maheshmahiakula8353 Рік тому +35

    E srory రాజమౌళి direction lo vasthe matram world mothham chustadhi

  • @prasadjalli
    @prasadjalli 5 місяців тому +3

    I love karnudu

  • @rnritihas
    @rnritihas 4 місяці тому

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @udamuralikrishna6776
    @udamuralikrishna6776 Рік тому +11

    అభిమన్యుడు గొప్ప వీరుడు

  • @oye.chotu..editing.1786
    @oye.chotu..editing.1786 Рік тому +520

    యుద్ధంలో కర్ణుడు కంటే గొప్ప వీరుడు ఎవరు లేరు?

  • @narsimha3912
    @narsimha3912 Рік тому +2

    ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ರಾಮ್

  • @ASKDRIVERLIFE94
    @ASKDRIVERLIFE94 Рік тому +17

    కర్ణుడు గురించి చాలా తక్కువ చెప్పారు🥺🥺🥺 మిస్ you కర్ణ 🙏🙏

  • @Vjay774
    @Vjay774 4 місяці тому

    సింధూ లోయ నాగరికత తర్వాత ఇండియా లో మనుషులు ఉన్నట్టు చరిత్రలో క్లయర్ గా ఉంది.
    సుమారు ఇప్పటికీ 4000 సంవత్సరాలు.
    మనిషి మనుగడే లేని టైమ్ లో యుద్దాలు ఎలా??
    లోహాలు లేక రాళ్ళతో ఆయుధాలు చేసుకునే సమయంలో బంగారు ఆభరణాలు, కిరీటాలు, పదునైన కత్తులు, బాణాలు ఎలా చేయగలిగారు.
    చదువుకున్నాము వివేచన తో ఆలోచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. దేవుడూ అనగానే మనలో కలిగే ఒక ఊహా చిత్రం ఆధారంగా చేసుకుని రాసిన కథలు ఇవి.

  • @vadlamaniaruna1071
    @vadlamaniaruna1071 7 місяців тому +4

    Bhayya emicheppavu Nee tone simply superb

  • @sganeshbgmi
    @sganeshbgmi 4 місяці тому +2

    Bro నీ వాయిస్ and editing ఎలివేషన్ చాలా బాగుంది ..కర్ణుడి బయోగ్రఫీ మొత్తం ఒక విడియో లో చెప్పు బ్రో pls వినాలని వుంది .. pls.. ఆ విడియో చేస్తే 1m cross అవుతాయి వ్యూస్..only కర్ణుడి మాత్రమే చెప్పు pls..🙏

  • @venkataramayyakhanderayani1803

    బాగా చెప్పారు. ధన్యవాదాలు.

  • @hareeshhareesh3763
    @hareeshhareesh3763 Рік тому +2

    Super heroes all the kind of person character but Arjuna and Abhimanyudu my favourite ❤❤❤❤

  • @ponnuswamy6172
    @ponnuswamy6172 Рік тому +25

    కర్ణుడు ❤lekapothe mahabharatham ledhu anedhi nijam -anna vaallu like

  • @varun-kt7kl
    @varun-kt7kl 4 місяці тому +1

    Super

  • @srishailampalle5156
    @srishailampalle5156 Рік тому +9

    Jai shree Krishna ✊ jai 🙏 Hind Jai Bharat ⚡✊💥

  • @mounikaanilkumar7925
    @mounikaanilkumar7925 4 місяці тому

    Disney Hotstar Lo maha bharatham serial episodes unnayi.. Andaru thappakunda chudandi.. Memu daily chusthunnamu.. Great mahabharatham lord Krishna..

  • @subbu3590
    @subbu3590 Рік тому +4

    Good. All incidents are covered. Thank u for the valuable information

  • @DhanavathMuneshnaik
    @DhanavathMuneshnaik 6 місяців тому +2

    King of mahabharath is karna❤️‍🔥

  • @ponnuswamy6172
    @ponnuswamy6172 Рік тому +30

    కర్ణుడు మహాభారతంలో ❤ emotion😢 avunaaa kaadha cheppandi

    • @Ram-ft4qo
      @Ram-ft4qo Рік тому +2

      Cinemala prabhavam. Emotion kaadu

  • @ChirraVanajaReddy
    @ChirraVanajaReddy 4 місяці тому

    Chala Baga chepparu🙏

  • @AnithaAnitha-ns7sd
    @AnithaAnitha-ns7sd Рік тому +3

    భీష్మడు గొప్ప వీరుడు

  • @srikanthchowdary515
    @srikanthchowdary515 Місяць тому

    అశ్వత్థామ గొప్ప వీరుడు 👏

  • @rampmr1270
    @rampmr1270 7 місяців тому +29

    After seeing Kalki movie like button

  • @veeraboynagovindh7432
    @veeraboynagovindh7432 3 місяці тому +1

    Neeku intha talent unndenti anna

  • @maheshgoda7346
    @maheshgoda7346 Рік тому +10

    గొప్ప చరిత్ర

  • @pthrinadhntr256
    @pthrinadhntr256 8 місяців тому +2

    Jai కృష్ణ 🙏

  • @KorrashankarKorra
    @KorrashankarKorra 6 місяців тому +18

    Kalki movie chusaka entha mandhi chusthuanru 😂❤

  • @ravikumar-op7mi
    @ravikumar-op7mi 10 місяців тому +1

    Story accha hai

  • @Varna-g1i
    @Varna-g1i Рік тому +9

    అన్న నీ వాయిస్ చాలా బాగుంటది

  • @bhavyamanchikanti1039
    @bhavyamanchikanti1039 3 місяці тому

    Sir your voice is really motivated

  • @sainaresh2862
    @sainaresh2862 Рік тому +15

    Goosebumps overloaded

  • @KiranKakuluri
    @KiranKakuluri 6 місяців тому

    Jai shree Krishna Jai karna Jai arjuna Jai bisma Jai dhuryodhana Jai aswadhama Jai bima Jai dharmaraja Jai mahabaratham ❤❤❤ i love karna ❤❤❤

  • @Karthik-x3q
    @Karthik-x3q Рік тому +6

    నీ వాయిస్ చాలా బాగా ఉంటుంది అన్నా 😊

  • @vijayalakshmikotam7473
    @vijayalakshmikotam7473 Рік тому

    Chala baga chepparu👏👏👏👏👏

  • @rangasamrat568
    @rangasamrat568 Рік тому +9

    History of Mahabharat 💥🔥

  • @narendradosapati8701
    @narendradosapati8701 6 місяців тому

    Abhimanyudu gurinchi chala takkuva chepparu

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 Рік тому +8

    క్రీస్తుపూర్వం అనకండి ఆ పదాన్ని ఎప్పుడో తొలగించడం జరిగింది

    • @ramanareddyputta2893
      @ramanareddyputta2893 8 місяців тому

      CE అని BCE అని వాడుతుంటే ఇంకా ఈ BC AD ల వ్యామోహం తగ్గలేదు.

    • @Alexander_007
      @Alexander_007 6 місяців тому

      bongem kaadhu matha piccha gaallu meery

  • @varaprasadperuru7433
    @varaprasadperuru7433 7 місяців тому +2

    Bheesmudu rana bhoomilo vunnantha kaalam... Karnudu yuddabhoomi lo adugu pettanu ani... Prathigna chesaadu.... Ee ppint kuda add chesi vunte inkaa baagundedhi

  • @varma4901
    @varma4901 Рік тому +16

    Full Maha Bharatam series Chayandi Bro 🙏

  • @karnitirupathi5123
    @karnitirupathi5123 11 місяців тому

    Excellent bhayya...well explained the whole mahabharath

  • @pothurajuraviteja8572
    @pothurajuraviteja8572 Рік тому +3

    జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణుడు

  • @Bhagyapasham
    @Bhagyapasham 6 місяців тому +2

    Mahabharat teslusukunte lifestyle easy avutundi
    Dharmo rakshati rakshita
    Jai srikrishn🙏
    Every one should see mahabharat including children

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Рік тому +3

    అసలు ఇది నిజామా? కౌరవులు పుట్టిన విధానం నిజామా, కర్ణుడు సూర్యుడుకి పుట్టడం ఏమిటి సూర్యుడు గ్రహం కాదా, how can we belive as per sceince. కృష్ణ చక్రం తల ఎలా శిశు పాలున్ని తెగ కొట్టింది?

  • @akhilreddy6735
    @akhilreddy6735 4 місяці тому

    Ur voice excellent 👌👌👍