మీరు చెప్పే విధానం .. మీ శైలి .. మీ వాక్సుద్ధి .. మీ రీసెర్చ్ .. మీరు చూపించే చిత్రాలు (పెయింటింగ్స్) .. అద్భుతం .. నా చిన్న సలహా .. వీటిని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తే .. మన ఇండియా లోనే కాక ప్రపంచమంతా .. మన భారత వాగ్మయం తెలుస్తుంది .. మీకు మన దేశం ఎంతో రుణ పడి ఉంటుంది .. మన GOI మిమ్మల్ని advisor గా appoint చెయ్యాలి .. ❤️
Chalaa kalam gaa nenu depression lo unnaa because of my personal life spoiled..... Mee video's almost chalaa vennanu chusanuu meru chappenaa vedhanam Chalaa bagunthundhe Chalaa simple gaa chapthunnaru all videos loo Chalaa doughts poiee koncham happy gaa unnaa
Mana puraanaala prakaaram Prati jeevi puttukaku oka kaaranam vuntundi, alage mee puttukaku oka kaaranam vuntundi, adi telusukoni kotta jeevitam modalu pettandi. All the best.👍
మహానుభావ ఎంత బాగా వివరించారు. ఎంతో మంది బాగవతము చెప్పగా విన్నాను. మహాభారతం మీద గౌరవం పెరిగింది. కాని మీరు బోధించే తీరు వింటూ వుంటీ , ఎన్ని సార్లు విన్నాను ప్రతిసారీ కొత్త గా వుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా వుంది. అధి నాకు మెదడు లో పెరుగుతున్న ట్యూమర్ వల్ల మరణం వచ్చే అవకాశముంది అని వైద్యులు చెప్పినది విని ఎంతో అంధోలన గా వున్న నాకూ మీరు చెప్పే భాగవత వర్ణ న తో చాలా ధైర్యంగా వుంది. ప్రశాంతంగా మరణము కావాలి అని.. ఆ ఆధి నారాయణుడు ని తృప్తిగా కోరుకోవాలి అని అనిపిస్తుంది. నా మనసును తేలిక చేసి, చావు భయం ను పోగొట్టిన మీరు గత జన్మ లలో మహా ఋషులు అయ్యి వుంటారు. నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు నాకంటే వయసులో పెద్దవారు అని తెలుస్తుంది. మీ ఆశీసులు ఇవ్వండి. అదే చాలు. మీరు దీర్ఘాయువుతో జీవించాలని కోరుకుంటాను. మీలాంటి positive mindset వాళ్ళ ప్రోత్సాహం వల్లే మాలాంటి వాళ్ళు ముందుకు వెళ్లగలుగుతున్నాం.
😂 noo,that's just spoiler. Puranas,vedic knowledge should be heard from authentic guru Or a person follow authentic guru parampara@@satyasairamanyam2924
Nee inspiration tho Sri Madhandhra Mahabharata chadavadam start chesanu bro.. ur voice is really magic entasepu vinna vinalani vundi.. tqq so much for your great effort towards spreading knowledge.. 🙏🏻
Awesome rendition! Your narrative style is simply superb. You have done lot of research and spent a lot of time to present such great videos. Thank you so much❤👍 God Bless you🙏🙏
Ento chakkaga chepparu A saraswati mata karuna krupa katakshalu me pi vundalani inka enno purana itihasa me e vyavahsrika bhasha lo chrppalani asistu Jai srimannarayana
Danyavadalu sir itla devotional content chesivaru rare aite meru chala excellent explanation nijamga kallaku kattinatlu vivarana istunaru u have a bright future god blessings meku yepudu untayi me explanation background music pics editing every thing perfect
Bro super explanation asalu music baga connect chastunde mainly ne voice plus aslu vintuntey vinale enka anipistunde u r great bro and also inspiration for others
🙏jai shrikrishna Meru ela manchi chedulanu chepthu, mana maanava jivitha saili gurinchi dwapara yugamlo ne kannaya cheppinavi, entha baga e generation vallaku explain cheydam 🙏superr May be e mee manava jivitham ki ardam edenemo 🙏keep going sodara Great job 💯👍👏 very useful videos present days Jai shrikrishna 🙏 Jai hind🙏
With out listening ur content....my day will not end.. ur voice a sleeping pill to me...ur knowledge and way of expressing is amezing.. thanks bro🎉😂. Thankyou
Bro!!! There is exaggeration that ur work is simply uncomparable....it is a movie as u said just clsoing the eyes one can visualise so effectively...that can't be expressed in words.....just amazing!!!.... may this series of urs helps all of us who really want to evolve spiritually....god bless u సోదర and శ్రోతలు too..👍
All Episodes of Bhagavatam: ua-cam.com/video/hZus_KHCGD4/v-deo.html&ab_channel=LifeOrama
Q
Anna chala adbhuthanga chepparu
Sampurna Ramayanam mahabharatham purthiga vinalani undi
Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll
L
Llĺlĺllllllllllĺĺlĺĺĺĺlllĺ
అయ్యా మీరు సనాతన ధర్మాన్ని ఇతిహాసాల ద్వారా ఆవిష్కరించే తీరు అమోఘం.
జై జగన్నాధ్
నువ్వు వివరిస్తున్న విధానం కళ్ళు మూసుకొని వింటుంటే Visual imagine చేసుకుంటే కథ కంటికి కనిపించేలా ఉంది అన్నా. 👌👌👌👌❤️💥💥💥💯. Great explanation and Work .
మీరు చెప్పే విధానం .. మీ శైలి .. మీ వాక్సుద్ధి .. మీ రీసెర్చ్ .. మీరు చూపించే చిత్రాలు (పెయింటింగ్స్) .. అద్భుతం ..
నా చిన్న సలహా .. వీటిని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తే .. మన ఇండియా లోనే కాక ప్రపంచమంతా .. మన భారత వాగ్మయం తెలుస్తుంది .. మీకు మన దేశం ఎంతో రుణ పడి ఉంటుంది ..
మన GOI మిమ్మల్ని advisor గా appoint చెయ్యాలి .. ❤️
Adi avvadamma 🥲
@@mahendraraju1285 captions translate option
Chalaa kalam gaa nenu depression lo unnaa because of my personal life spoiled..... Mee video's almost chalaa vennanu chusanuu meru chappenaa vedhanam Chalaa bagunthundhe Chalaa simple gaa chapthunnaru all videos loo Chalaa doughts poiee koncham happy gaa unnaa
You are welcome sister
Mana puraanaala prakaaram Prati jeevi puttukaku oka kaaranam vuntundi, alage mee puttukaku oka kaaranam vuntundi, adi telusukoni kotta jeevitam modalu pettandi. All the best.👍
@@swapnareddy7643 Thanks
Bhagavad-Gita konukkuni chadhavandi mind chaala free aypodhi.. Bhagavad-Gita Best medicine for all depressions.
@@LifeOramaOfficial 17:17 అధర్మ యుద్ధం చేసే వారిని చంపకూడద?
ధర్మం యుద్ధం చేసేవారిని చంపకూడదు బ్రో
సరిచేసుకో
@LifeOrama మిమ్మల్ని చూడాలని ఉంది. మీ వీడియోస్ సులువుగా ఉంటుంది. చాలా హాయిగా అనిపించింది.
మహానుభావ ఎంత బాగా వివరించారు. ఎంతో మంది బాగవతము చెప్పగా విన్నాను. మహాభారతం మీద గౌరవం పెరిగింది. కాని మీరు బోధించే తీరు వింటూ వుంటీ , ఎన్ని సార్లు విన్నాను ప్రతిసారీ కొత్త గా వుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా వుంది. అధి నాకు మెదడు లో పెరుగుతున్న ట్యూమర్ వల్ల మరణం వచ్చే అవకాశముంది అని వైద్యులు చెప్పినది విని ఎంతో అంధోలన గా వున్న నాకూ మీరు చెప్పే భాగవత వర్ణ న తో చాలా ధైర్యంగా వుంది. ప్రశాంతంగా మరణము కావాలి అని.. ఆ ఆధి నారాయణుడు ని
తృప్తిగా కోరుకోవాలి అని అనిపిస్తుంది. నా మనసును తేలిక చేసి,
చావు భయం ను పోగొట్టిన మీరు గత జన్మ లలో మహా ఋషులు అయ్యి వుంటారు. నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు నాకంటే వయసులో పెద్దవారు అని తెలుస్తుంది. మీ ఆశీసులు ఇవ్వండి. అదే చాలు. మీరు దీర్ఘాయువుతో జీవించాలని కోరుకుంటాను. మీలాంటి positive mindset వాళ్ళ ప్రోత్సాహం వల్లే మాలాంటి వాళ్ళు ముందుకు వెళ్లగలుగుతున్నాం.
Thanks
Thank you for your super thanks
Thanks. Please continue to do this. We need to preserve and distribute knowledge as when times change and knowledge platforms change . 🙏
Thanks a lot for the contribution. Definitely will share as much information Possible
ధన్యవాదములు మీ కృషి కి అభినందనలు తెలుపుతున్నాను.
U have bright future bro
ఆ కన్నయ్య దీవనలు నీకు ఉంటాయి. ❤🙏
Krishnudi peru vinagaane evaru cheptunnaa aayana gurinchi vinaalanipistundi. Great work.
శ్రీకృష్ణ గోవింద హరేమురారి హే నాద నారాయణ వాసుదేవా
అద్భుతం sir. మీరు ఎంత చక్కగా చెప్పారు.ఆ విరాట్స్వరూపం వింటుంటే ఎంతో అత్యద్భుతంగా ఉంది.ధన్యవాదములు మీకు.
చాలా అద్భుతంగా ఉంది మీ వివరణ...
Tq. Life lo migilivunna karyam. gurunchi chala chakaga vivarincharuu
మీ వాయిస్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ వివరణ చాలా బాగుంది మీ వీడియోస్ అన్ని సూపర్
Anna miru chese videos valla e kaliyugam lo konchamana manchi bathakachu God jod Anna
ధన్యవాదాలు సోదర
మన పురాణాలు, భాగవతం లోని కథలను మూవీగా తీస్తే బాగుండేది, అప్పుడు అందరూ మంచి గా ఉంటారు, ధర్మముగా ఉంటారు
Present adhipursh, karthikeya
😂 noo,that's just spoiler. Puranas,vedic knowledge should be heard from authentic guru Or a person follow authentic guru parampara@@satyasairamanyam2924
Mee voice clear.....super....Brahma shironaamakaastram
మీ వివరణ చాలా బాగుంటుంది.ఆ క్షణం అక్కడే ఉన్నట్టుగా చేస్తుంది.మీ వాయుస్లో అద్బుతం ఉంది.
చాల మంచి video చేశావు అన్న.
thank you bro
Miru points clear ga simple ga cheparu! Vikramaditya channel tarvata this was my personally fav channel! ❤
సూపర్ బ్రదర్ 👌👌👌చాలా బాగా వివరించారు మీకు ధన్యవాదములు
Anna chala bavundi mee video
aa naarayana gurinchi chala chakkaga teliyajestunaru
Mana maha bharathaanni eerakanga vivarenche Meeku
Sathakoti dhanyavadmulu
ధన్యవాదాలు అన్నా.....
కృష్ణం వందే జగద్గురుమ్ ❤️🙏
అద్భుతంగా చెపుతున్నారు మీ వివరణకు ధన్యవాదాలు🙏
పంచమవేదమైన భారతంలో లేని విషయంలేదు. చాలా చక్కగా వివరించారు
నమస్కారం మీకు.
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
విరాట పురుషుడు గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
సూపర్
కలియుగ సుకముని మికు నమస్కారం🙏
Thanks
thank you bro for your support
Chaalaa baaga chepaaru
You are astronomical far better from vr facts n kranthi vlogger ....you give 100percent in your every video
Hare Rama hare krishna ❤❤
శతసహస్ర పాదాభివందనం అండి మీకు🙏
Mi ru cheppindi chala bagundi ippudunna generation lo books yevvaru chadavadam ledu kani youtube lo vintunnamu chala adrustam thanks
Nee inspiration tho Sri Madhandhra Mahabharata chadavadam start chesanu bro.. ur voice is really magic entasepu vinna vinalani vundi.. tqq so much for your great effort towards spreading knowledge.. 🙏🏻
Excellent stuff sir please do continue this series
Mee carrier lone idhi The best video. God May bless with you. Har Har Mahadev
Om Sri Ganesha Sai Venkata RamaKrishna Govinda Narayana
Awesome rendition! Your narrative style is simply superb. You have done lot of research and spent a lot of time to present such great videos. Thank you so much❤👍 God Bless you🙏🙏
Chala baga chepparu 👌
Thank you.
Om namo bhagavathe vasudevaya 🙏
Jai sree krishna paramaathma jai 🙏
Ento chakkaga chepparu
A saraswati mata karuna krupa katakshalu me pi vundalani inka enno purana itihasa me e vyavahsrika bhasha lo chrppalani asistu
Jai srimannarayana
Dhanyavadhalu andi
Thanks
Hare krisha hare rama rama rama
Thnks bro We Were Eagerly Waiting to Know and Good And Blessed To See This Video Bro🙏🙏🙏🙏
You are welcome bro
@@LifeOramaOfficial Bro U May Do Video On The Editing. May U Plzzz Bro 🙏🙏
@@LifeOramaOfficial no no
@@LifeOramaOfficial hi , it's very fascinating , I would like to follow the VOL 2 pls
చాలా చక్కగా తెలిపారు దన్యవాదములు 💐💐
Beautiful, I was waiting for such information. God Bless your entire team.
P PPL lo look lol lol
Video chala bagundi sir elanti vishayalu andaru telusukovali manushulandaru dharmamga batakali andaru dyanam cheyalani na korika nenu kuda chestunna naku ela puranala gurinchi telusukovadamante chala estam
వింటే భారతమే వినాలి...
తింటే గారెలే తినాలి....
Superb sir amazing I got tears in my eyes with bakthi
Thanks brother giving knowledge to everyone🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
BGM feels like music of heaven BRO...superb...u explanation in other level...Great work
Q
Thank you Friend i was waiting for this video...
Most welcome 😊
Adbutamaina. Aatmagyananni. Teliparu. Chala. Aanandamu. Kaligindi. Meeku. Namaskaramulu
Jai sree krishna paramaathma 🙏
Thank you, bro, for this wonderful video. I am short of words to express my gratitude to you. You are a bless soul.
Danyavadalu sir itla devotional content chesivaru rare aite meru chala excellent explanation nijamga kallaku kattinatlu vivarana istunaru u have a bright future god blessings meku yepudu untayi me explanation background music pics editing every thing perfect
Bro super explanation asalu music baga connect chastunde mainly ne voice plus aslu vintuntey vinale enka anipistunde u r great bro and also inspiration for others
Guruvulaki danyavadamulu
ఓం నమో నారాయణాయ నమః🙏
Chala bagundi. Vinadam maa adrustam.
Mee content oka level meeru cheppe shaili aa voice vere level aslaa
Jaii Sree KrishnaaaArjunaaa
Good Good Good greate spiritual sir wellcome
Thankyou
Om namo narayanaya
Chala baga vivaramga chepparu next cheppevatillo kuda sushmalu cheppalani korukuntunnanu
ఆహా ఎంత బాగా వివరించారు సార్
సూపర్ బ్రో ....బ్యాగ్రౌండ్ మ్యూజిక్ .....and వాయిస్ కూడా సూపర్
🙏jai shrikrishna
Meru ela manchi chedulanu chepthu, mana maanava jivitha saili gurinchi dwapara yugamlo ne kannaya cheppinavi, entha baga e generation vallaku explain cheydam 🙏superr
May be e mee manava jivitham ki ardam edenemo 🙏keep going sodara
Great job 💯👍👏 very useful videos present days
Jai shrikrishna 🙏
Jai hind🙏
Salute bro
Hare Krishna hare rama
కళ్ళు మూసి ear ఫోన్స్ పెట్టుకుంటే
నా ముందే జరుగుతున్నట్టు ఉంది
With out listening ur content....my day will not end.. ur voice a sleeping pill to me...ur knowledge and way of expressing is amezing.. thanks bro🎉😂. Thankyou
Tq,,, so much.. Life oo raama
U r welcome
Full story vinnavallu oka like kottandi nenu vinnanu bro 🙏🙏🙏
Thank you so much for your information about lord Vishnu and lord Krishna
I'm big fan for your voice way of narrating about the God .
Bro!!! There is exaggeration that ur work is simply uncomparable....it is a movie as u said just clsoing the eyes one can visualise so effectively...that can't be expressed in words.....just amazing!!!.... may this series of urs helps all of us who really want to evolve spiritually....god bless u సోదర and శ్రోతలు too..👍
No exaggeration*
adbhutham,amogham,
అన్నా చాలా చాలా ధన్యవాదాలు మా ఈ మంచి మాటల చేపినదుకు
Woww ur explanation superb annna thank u for commitment of spirituality
Thank you for the research you have done and explaining in detail this episode.
Super talking power thank you so much
wow wow wow thank for doing this like videos god bless you
Thank you
ಅದ್ಭುತ ಪ್ರವಚನಮ್ 🙏🙏🙏🙏🙏🙏
Really good content 😊
We'll support you 😉
Awesome, thank you!
@@LifeOramaOfficial bro U May Do Video On The Editing Bro. It's requests from Everyone 🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉SUPER VERYNICE GOOD THANKS SUPER NICE ONE THANKS CHALA CHAKAGHAVIVRICHAR
Vivarana chala Baga chasaru thanks
You must be really blessed to present all these videos sir. Thank you so much for letting us know more about God n meaning of god
Creativity and editing skills are peeks
.
.
దైవజ్ఞులకు పాడాభి వందనం
Salute to you for providing us simplest narration ....🌞
జై శ్రీ కృష్ణ
Bro upanishattulu inka puranala gurinchi videos cheyandi
Awesome incredible fantastic emmi cheypina takkuva aey. The way u narrated is absolutely mind blowing bro...keep rocking bro
#ఓంనమోనారాయణాయనమః ❤️🙏
#ఓంనమోభగవతేవాసుదేవాయనమః❤️🙏🙏
#జైశ్రీకృష్ణా ❤️🙏..#జైశ్రీరామ 🙏🙏🙏
Chala information icharu🙏
u r welcome
Om sri naranaya Om sri naranaya Om sri naranaya 🙏🙏🙏🙏🙏
Bro moksham gurinchi complete ga
video cheyyandi
Great idea, Sure bro
Excellent narration… I love Bhagawatam
Very nice massage