నమస్కారం! మీ వీడియోస్ చూస్తుంటాను. అద్భుతం గా వుంటున్నాయి. అలాగే!! మూలధార చక్రం నుండి సహస్రరా చక్రం వరకూ కుండలిని శక్తి ప్రయాణం గురించి ఆ ప్రయాణం లో ఏర్పడే అవరోధము లు తొలగించుకొని తిరిగి ప్రయాణించి సహస్రరా చక్రం చేరే విధానం గూర్చి విపులంగా, వివరంగా తెలియచేయండి. ధన్యవాదములు. 🙏🌹
ఓంకార క్షేత్రం లో శివుడిని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమై అమృతం ఇవ్వడం జరిగింది. ఆనంద పరవశం లో తాగి నాడు అప్పుడు ఒక బాలుడు జన్మించాడు శివుడు మాంధాత అని పేరుతో ప్రసిద్ధుడు కాగలడు
సంస్కృతంలో చూపుడు వ్రేలిని तर्जनी అంటారు, 2.58 బహుశా ఇంద్రుడి మధ్యవేలు मध्यमा నుండి అమృతం సేవించడం వల్ల మాంధాత అనే పేరు వచ్చి ఉంటుంది అని "నేను" అనుకుంటున్నానండీ, ఎందుకంటే చూపుడు వేలుని శుభసూచకంగా వాడరు అని అంటుంటారు,
@@VoiceOfMaheedhar కాలానుగుణంగా వ్యక్తులు వారి వ్రాతల్లో మార్పులు చేర్పులు సహజమే కదండీ మనకు కనిపిస్తున్నదే వర్ణిస్తూ ఉంటాంగా.. కాకపోతే ప్రత్యేకించి చేతి వేలితో త్రాగడం వల్ల అంటేనూ .. మిగతా వేళ్ళకు "మా" అక్షరం తో కూడిన పేరు లేదు కదా అని కాస్త లోతుగా ఆలోచించాను, అంతకుమించి తప్పులు పట్టే ఉద్దేశం ఏమీ లేదండీ🙏
క్షీరసాగర మధనంలొ ( మంధరగిరి పర్వతము ) రాజా మాంధాత కవ్వమువలె , వాసుకి సర్పరాజును త్రాడు వలే ఉపయోగించి నారు . ఈ ఘట్టం మీరు విశ్మరించినారు . రాజా మాంధాతకు మరణములేదు . ఆయన చిరంజీవి నేటికీ వారు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు . ,
మాంధాత ను వధించిన లవణ అసురుడు ను శ్రీ రాముడి తమ్ముడు శత్రుఘ్నుడు వధించాడు 🙏
ఆయన వారసుల చేతిలో ఆ రాక్షసుడు చంపబడ్డాడు
🙏🙏🙏
దీపావళి శుభాకాంక్షలు మహిధర్ గారు🙏🙏🙏❤❤❤
ధన్యవాదాలు హరీష్ గారు 🙏🙏🙏
మాంధాత జననం ,పరిపాలన తెలియజేసినందుకు ధాన్యవాదములు ,కృష్ణం వందే జగద్గురుం 🙏🏻🚩
మీకు కూడా ధన్యవాదాలు TSR గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
1st comment Jai sriram 🙏🙏🙏
🙏🙏🙏
1st comment
Jai sri krishna🙏🙏🙏🙏🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Jai shree krushna 🙏🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
దీపావళి శుభాకాంక్షలు మహేందర్ గారు 🙏🙏🙏
ధన్యవాదాలు అరుణ గారు 🙏 మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు..
Hare Krishna Hare Krishna 🙏🏻🙏🏻🙏🏻
🚩 జై శ్రీ కృష్ణ 🙏
నమస్కారం!
మీ వీడియోస్ చూస్తుంటాను. అద్భుతం గా వుంటున్నాయి.
అలాగే!!
మూలధార చక్రం నుండి సహస్రరా చక్రం వరకూ కుండలిని శక్తి ప్రయాణం గురించి
ఆ ప్రయాణం లో ఏర్పడే అవరోధము లు తొలగించుకొని తిరిగి
ప్రయాణించి సహస్రరా చక్రం చేరే విధానం గూర్చి విపులంగా, వివరంగా తెలియచేయండి.
ధన్యవాదములు. 🙏🌹
నమస్కారం హేమాంబర చౌదరి గారు 🙏 ధన్యోస్మి..
తప్పకుండా ప్రయత్నిస్తానండి..
Inta goppa charitra nu teliya chesinanduku Meeku Dhanyavaadaalu 🙏
మీకు కూడా ధన్యవాదాలు జగన్ గారు 🙏
Krurshanam vande jagath gurum om namasivaya
🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏
Cultural heritage of Bharat is marvellous rich in heritage way ahead of rest of the world ❤❤❤
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
Krushnam vande jagath gurum
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🚩 कृष्णम् वन्दे जगद्गुरुम् 🙏
Im fan of your voice bro❤
Thank you very much Hari garu 🙏
Garuda puranam vidiyolu chesara meeru dayachesi telupagalaru tappaite skaminchandi jai sree krushna 🙏🙏🙏
కొన్ని చేశాను కుమారి గారు. ఈ playlist లో ఉన్నాయి చూడండి 🚩 జై శ్రీ కృష్ణ 🙏
ua-cam.com/play/PLNoNQLGbZ7gYyyvGlLZgYxK3qj9aaOeFn.html
@@VoiceOfMaheedhar tq andi ivi vinnanu meeru inka chesaremo nke kanipinchaledemonani adiganandi samavedam variu pravachinchina garudapuranam vintanu kani meeru inka videos cheste baguntundandi dhanyosmi naku answer ichinanduku🙏🙏🙏
తప్పకుండా చేద్దాము కుమారి గారు 🙏 మీకు కూడా ధన్యవాదాలు..
🙏🙏🙏
🙏🙏🙏
Jisriram🎉🎉
🚩 జై శ్రీరామ్ 🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ఓంకార క్షేత్రం లో శివుడిని గురించి తపస్సు చేయగా ప్రత్యక్షమై అమృతం ఇవ్వడం జరిగింది. ఆనంద పరవశం లో తాగి నాడు అప్పుడు ఒక బాలుడు జన్మించాడు శివుడు మాంధాత అని పేరుతో ప్రసిద్ధుడు కాగలడు
🙏🙏🙏
సంస్కృతంలో చూపుడు వ్రేలిని तर्जनी అంటారు, 2.58 బహుశా ఇంద్రుడి మధ్యవేలు मध्यमा నుండి అమృతం సేవించడం వల్ల మాంధాత అనే పేరు వచ్చి ఉంటుంది అని "నేను" అనుకుంటున్నానండీ, ఎందుకంటే చూపుడు వేలుని శుభసూచకంగా వాడరు అని అంటుంటారు,
నాకూ పెద్దగా తెలియదు అతిధి గారు. మనకు దొరికిన references మేర ముందుకు సాగాల్సి వచ్చింది 🙏
@@VoiceOfMaheedhar
కాలానుగుణంగా వ్యక్తులు వారి వ్రాతల్లో మార్పులు చేర్పులు సహజమే కదండీ మనకు కనిపిస్తున్నదే వర్ణిస్తూ ఉంటాంగా.. కాకపోతే ప్రత్యేకించి చేతి వేలితో త్రాగడం వల్ల అంటేనూ .. మిగతా వేళ్ళకు "మా" అక్షరం తో కూడిన పేరు లేదు కదా అని కాస్త లోతుగా ఆలోచించాను, అంతకుమించి తప్పులు పట్టే ఉద్దేశం ఏమీ లేదండీ🙏
మీరు సూపర్ అతిధి గారు. చాలా నిశితంగా గమనిస్తారు 🙏
చూపుడు వేలు అహంకార సూచన
క్షీరసాగర మధనంలొ
( మంధరగిరి పర్వతము ) రాజా మాంధాత కవ్వమువలె , వాసుకి సర్పరాజును త్రాడు వలే ఉపయోగించి నారు . ఈ ఘట్టం మీరు విశ్మరించినారు . రాజా మాంధాతకు మరణములేదు . ఆయన చిరంజీవి నేటికీ వారు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు .
,
🚩 ఓం నమః శివాయ 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏