నిజమైన దేవుడిని తెలుసుకోవడం లో.... అందరిలో మార్పు మెుదలైంది.... నేను ముస్లిం ని.... అసలైన దేవుని తెలుసుకుని 9 సం క్రితం బాప్తిస్మము తీసికొని దేవునికి దగ్గర గా జీవిస్తున్నాను... బ్రదుకుట క్రీస్తే.... మరణించిన నాకు లాభమే
అన్నయ నేను బిజినెస్ లో చాలా నష్టపోయ 70 లక్షలు కానీ నా దేవుని ని మాత్రం విడిచిపెట్టలేదు ఆయనను స్తుతించడం మానలేదు అంతా ఆయన ఇష్టం మళ్లీ ఆయనే దారి చూపుతారు చుపకపోయిన పరవాలేదు దేవుడు ఉంటే చాలు మాకు ఆరాధన ఆపను ఆయనను సేవించడం మానను Thank you lord Thank you Anna for this spiritual song God bless you
నేను హిందూ ని నాకు చేతబడి చేశారు చాలా బాధ గా ఉండేది ప్రతిరోజు చనిపోవాలి అనిపించేది కాని ఒక ఫ్రెండ్ జీసస్ గురించి చెప్పాడు అప్పటి నుండి దేవుని తెలుసుకున్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీ గా ఉన్నాను చేతబడి తగ్గిపోయింది కేవలం దేవుడు తగ్గించాడు ఇది నా సాక్షం థ్యాంక్యూ జీసస్...❤
Dear brother jesus is our lord and our saviour put u r faith on our lord jesus and accept he is your GOD and plz ask lord forgive me for your sin they you will be saved and plz start read Bible.
Nenu hindu ni naku Jesus ante chala estam prathi Sunday church ki veltha naku baptism tisukovalani vundi kani ma parents opukoru please ma parents maralani prayer cheyandi
అన్నయ్యగారు ఈ పాట చాలా బాగా పాడారు మీరు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను నేను 11 నెలల బాబును పోగొట్టుకున్నారు మళ్లీ దేవుడే ఇస్తాడని నమ్ముచున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్యగారు ప్లీజ్
ఈ పాట గత రెండు నేలలుగా వింటున్నాను నా హృదయానికి హత్తుకున్న పాట ఇది. అయితే రెండు రోజుల కింద దేవుడు ఇచ్చిన పాపా బాబు ఇద్దరినీ కోల్పోయాము.ఈ బాధలో నాకు మొదటి గుర్తు వచ్చిన పాట ఇదే.దేవుడు మా పక్షాన ఉంది మునుపతి కంటే అధిక మైన మేలులు అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాము. దేవునికి స్తుతి కలుగు గాక.దయచేసి మా కోరకు ప్రార్థన చేయండి. 🙏🙏🙏
దేవుడు మహా కృపను బట్టి ఇంకా అనేక వేలపాటలు పాఠానికి రాయటానికి దేవుడు మీకు శక్తిని బలం అని గురించి దీవించును గాక అనేక ఆత్మ సంపాదించాలని దేవుడు కి ప్రార్థన చేస్తున్నాము
ఆస్తులన్నీ కోల్పోయిన కన్న వారే కను మరుగు అయిన ఊపిరె బరువైన గుండెలు పగిలిన లైన్ చాలా అద్భుతంగా రచించారు మనిషి యొక్క హృదయాన్ని కుడిపివేసే పాట .నేను ఒక ముస్లిం కని ఈ పైట వింటుంటే మనసు కి ఎంతో ప్రశాంతంగా అనిపించింది
నేను హిందూ... ఎన్ని భదులు ఎదురుదెబ్బలు తట్టుకోవలో తలియట్ల ఓపిక సరిపోతల నాకోసం నా కుటుంబం కోసం ప్రద్ధన చేయండి Amen ఆ యేసు నాధుడు నా మొర ఆలకించి నాకు మంచిమర్గం చూపుతారని ఈ పాట విన్నాక అర్దం అవుతుంది నేను ఆ యేసు నాధుడు నీ నమ్ముతాను ఆయన వాక్యములు పాటలు బోధనలు తో జివిస్తను ప్రశాంతంగా i love you Jesus
ఈ పాట వింటుంటే నాకు వచ్చిన అవమానాలను నిందలను నాగుర్తుకు రావడం లేదు ఎందుకంటే నాదేవుడు నాకు తోడుగా వున్నాడని ధైర్యం వస్తుంది దేవునికి మహిమ కలుగును గాకా ఆమెన్ ఆమేన్ ఆమేన్
హలో నా పేరు మోసెస్ నేను 8వ లో ఉన్నపుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా అన్నా ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటున్న యువన స్తులకి ఒక స్పూర్తినిస్తోంది అని కోరుతున్నా అన్నా నేను 10th లో బాబ్తిస్యం తీసుకున్న కానీ ఇప్పుడు 2023 లో డిగ్రీ లో హాస్టల్ లో ఉంటానా దేవునికి దూరం అయిపోతున్నా అన్నా ధయచేసి నా కోరకు ప్రార్ధన చెయ్యండి అన్నా plz 😢
యవ్వనం కాలంలో ఉన్న నా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలనీ కోరుచున్నానండి మొదటి అబ్బాయి పేరు నవీన్ కుమార్ నా అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ ఇద్దరూ రక్షణ పొందారు చిన్నప్పటినుంచి పాటలతోనే ఇద్దరూ దేవునికి వాడబడుతూ ఉన్నారు ఎప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్ల వలే ఉన్నారు వారి కోసం ప్రార్థించ వలసిందిగా ప్రభువు నామమున కోరుచున్నాము వందనాలు బ్రదర్
వందనాలు అన్నయ్య నేను గత కొన్ని రోజులుగా ఇ పాట ముందుకు వస్తు వుంటే నేను పాటని వినకుండా జరిపేవాడిని కానీ ఒక్కసారి వింద్దం అని ప్లే చేశా కానీ ఇ పాట నా స్థితిని మార్చేసింది నాలో ఎదో తెలియని బాధ అంతా పోయింది రోజుకు ఒక్కసారి అయినా ఇ పాట వినకుండా ఉండలేను ధన్యవాదాలు అన్నయ్య 😇.. ఇంత మంచి పాట రాసినందుకు..
నిజమైన దేవుడు మన యేసయ్య 🙏🏼కానీ నా భర్త అయన పేరు చెప్తేనే కోపం గా తిడుతున్నారు నాకు చర్చి కి వెళ్లి ఆరాధన వెళ్ళాలి లంటే భయ్యం వేస్తుంది నా భర్త దేవుడు ని అంగీకారం చేసేలా మారు మనసు పొందాలని ప్రేయర్ చేయండి. బ్రదర్ 🙏🏼
మనసు ఎంతగాయపడితే ఆ పదాలుబయటకు వచ్చాయె తెలీదు గానీ ఎంతో సంతోషంగా దేవుని స్తుతించాడు దేవుని మీద ఆధారపడితే నిరీక్షణ కలిగి ఉంటే అంతా మన మంచికే జరిగిస్తాడు ఆమెన్
నేను హిందువుని(శివ భక్తుణ్ణి).. ఈ పాటలోని అర్థం ఆత్మస్థైర్టం మెరుగుపరచడానికి చాలా motivation గా ఉంది... దేవుని మహిమ ఎల్లపుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను.. జై హింద్ 🇮🇳🇮🇳
హిందువులు అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా బుద్దిస్ట్స్ అయినా సిక్కులైన్ ఎవ్వరైనా మంచి మంచే ఐతుంది మంచిని పాటించాలి ఇది మంచి పద్ధతి దేవుడు అందరికి ఒక్కడే
యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అపో.కార్యములు 16:31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను
అన మా పాప చనిపోయింది మేము ఎంతో దుఃఖములో ఉన్నాము ఈ పాట మా కుటుంబంలో ఎంతో ఆదరణ కలిగించింది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని హృదయపూర్వకంగా వందనాలు అన్న యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని నేను ఆయన నామమునకు స్తుతి కలుగును గాక ఆమెన్
Nenu Hinduvunu But I love Jesus.... Naku manchi job ravali and ma intiki unna dusthithi maripoyyi ammaku arogyam bagu padalani divinchandi😢__Thamulu manchiga settle avvalani bless cheyandi Na ee jivitham prabhuvuku ankitham yesayya nanu mi sevaki vadukovayya😢😢😢😢😢
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించేదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును "2" అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే "2" ఆరాధన ఆపను - స్తుతియించుట మానను "2" స్తుతియించుట మానను చరణం:- 1 కన్నీళ్లే పానములైన - కటిన దుక్క బాధలైనా స్థితిగతులు మారినా - అవకాశం చేజారిన "2" మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ "4"...(అంతా నా మేలుకే....) చరణం:- 2 ఆస్తులన్నీ కోల్పోయిన - కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైన - గుండెలే పగిలినా "2" యెహోవా యిచ్చెను - యెహోవా తీసీకొనెను ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక "2"....(అంతా నా మేలుకే) చరణం:- 3 అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నువ్వు తప్పా ఎవరున్నారు - ఆకాశమందున "2" నీవు నా కుండగా - ఏదీ నాకక్కర లేదు "4".....(అంతా నా మేలుకే ) చరణం:- 4 సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును "2" యేసుని సారూప్యము నేను పొందాలని "2" అనుమతుంచిన ఈ - విలువైన సిలువకై "2"....( అంతా నా మేలుకే ) చరణం:- 5 నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మిదట నేను - తెలిసికొందును "2" ప్రస్తుతము సమస్తము - ధుక్క కారమే "2" అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే "2"....(అంతా నా మేలుకే).........
నా జీవితం లో నేను ఎ న్నో కష్టాలు ఎదు ర్కొన్నాను, దేవుని కి మహిమ కలుగును, గా క ఆ మేన్, ఇ వన్నియు నా మేలు కే దేవుడు అను మతి చ్చాడు, ఈ కష్టాలలో దేవుని పై న ఆధార పడట O దే వుడు నేర్పిస్తున్నాడు, దేవుని కి మహిమ కలుగును గాక
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో బ్రదర్ గారికీ వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరమును బట్టి మరి మీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము... మీ కుటుంబము ను మరియు మీ పరిచర్యను దేవుడు దీవించును గాక....
మా ఇంటి దగ్గర ఉన్న అన్న. .జనవరి 1 న ఆక్సిడెంట్ అయి చనిపోయాడు అతనికి ఇద్దరు అమ్మాయిలు ..ముడవ roju ప్రేయర్ లో మా 10 ఇయర్స్ బాబు ఈపాట ,,పాడితే all అర్ cried. .
అన్న వందనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాట నన్ను ఎంతో ఆదరించింది. అన్న నా నిండు మనస్సుతో మీకు మరొకసారి వందనాలు దేవుని బిడ్డల ద్వారా దేవుని బిడ్డలకు ఎంత ఆదరణో నా యేసయ్యకే మహిమ కలుగును గాక. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు
సార్ ఈ రోజుల్లో ఇంత ఆత్మీయంగా పాడే వారు లేరు సార్ మీరు చాలా బాగా పాడారు చాలా ఆత్మీయంగా ఈ పాట అందరికీ ఉపయోగ పడుతుందని నేను ప్రభువు పేరట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా బాగా పాడారు చాలా బాగా మీ మ్యూజిక్ టీం అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్న... థాంక్యూ... మైనంపాటి జోసఫ్ ప్రేమా గ్రాఫిక్స్ నెల్లూరు
ఈ song విన్నప్పుడల్లా నాకు ఎంతో సంతోషం గా ఉంటుంది, నేను చెయ్యలేను నా వల్ల కాదు అన్నా దేనినైనా జాయించ గలుగుతాను, నా దేవుడు నా వెంట ఉన్నాడు అనే దర్యం కలుగుతుంది, praise the lord anna
Praise the LORD brother నాకున్న సమస్యలను బట్టి ఎన్నో సార్లు చనిపోవాలని anipinchedi కాని ఈ పాట విన్నాక నాకు ఆదరణ కలిగింది దేవుడు ఈ పాట ద్వారా నాతో మాట్లాడాడు దేవునికి మహిమ కలుగును గాక
నిజమైన దేవుడిని తెలుసుకోవడం లో.... అందరిలో మార్పు మెుదలైంది....
నేను ముస్లిం ని.... అసలైన దేవుని తెలుసుకుని 9 సం క్రితం బాప్తిస్మము తీసికొని దేవునికి దగ్గర గా జీవిస్తున్నాను...
బ్రదుకుట క్రీస్తే.... మరణించిన నాకు లాభమే
God✝️ bless you brother!
Great bro
Amen
Super bro devudu divinchunu gaka
Thank you
నేను ఒక ముస్లిం యేసయ్యా అంటే నాకు చాలా ఇష్టం యేసయ్యా songs అంటే చాలా ఇష్టం
Hi
Jesus bless you abundantly
God Bless You My Brother
Devudu mimalni inkanu dhivistadu 🙏
.లంజల వంశం లో పుట్టిన... వ్యభిచార పుత్రుడు దేవుడూ ఎట్లా అవుతాడు...?
నేను ఒక హిందువుని కానీ ఇలాంటి సాంగ్స్ విన్న తర్వాత నేను క్రిస్టియన్ లోనికి రావాలనుకుంటున్నాను❤amen
దేవుడు మిమ్ములను దేవించును గాక
Praise the lord brother
Good decision
@@nkumarraju158411
Praise the lord
ప్రైస్ ది లార్డ్ బ్రదర్..... గాడ్ బ్లేస్ యు
ఒకప్పుడు నేను హిందువునే,ప్రభు నన్ను ,నా పిల్లల్ని రక్షించాడు దేవునికి స్తోత్రం,మాట్లాడే దేవుడు మన దేవుడు
Amen
Sakshyam cheppandi.sis plz na barta hindu nenu Cristian na pillalu idearu problem to puttaru vallu rakshinchabadalante na barta marali 😢
God bless you
అన్నయ నేను బిజినెస్ లో చాలా నష్టపోయ 70 లక్షలు
కానీ నా దేవుని ని మాత్రం విడిచిపెట్టలేదు ఆయనను స్తుతించడం మానలేదు
అంతా ఆయన ఇష్టం మళ్లీ ఆయనే దారి చూపుతారు
చుపకపోయిన పరవాలేదు దేవుడు ఉంటే చాలు మాకు
ఆరాధన ఆపను ఆయనను సేవించడం మానను
Thank you lord
Thank you Anna for this spiritual song
God bless you
Nammali ayana chuusukuntaadu Amen amen amen
Praise the lord Brother.... Jesus open the another Door ..
PRAISE LORD
నేను నీకు తోడైయున్నాను గనుక బయపడకుము అది.కా-26:24
Ann Mee viswasam gopadi price the lord 🙏🙏🙏🙏🙏
నేను హిందూ ని అయిన నాకు జీసస్ సాంగ్స్ ఈస్టం బాధ గా వుంటే సాంగ్స్ వుంటే దర్యం గా ఉంటుంది i love jeses
Avunakaa
Jesus
I hope u sister ,u will be know the love of jesus ,,His love is eternity .,,
Gods grace
Ho k god bless you
Good 👍🏻
నా పేరు ధనుంజయ్ నేను హిందూ కానీ చాలా సార్లు ఈ పాట విన్నాను
త్వరలో చర్చ్ కి వెళ్తాను
నా కోసం ప్రార్దన చెయ్యండి
తప్పకుండ
వందనాలు బ్రదర్ 🙏తప్పకుండా దేవుని మహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏
God bless you
God bless you amen ❤
god bless you
నేను చాలా బాడలో ఉన్నపుడు ఈ పాటన్నాకు చాల సహాయం చేసింది చాల అద్భుతం గా పాడారు బ్రదర్ చాల మంది క్రీస్తును నమ్మడానికి గొప్ప సహాయం అందించే పాట
నేను హిందూ ని నాకు చేతబడి చేశారు చాలా బాధ గా ఉండేది ప్రతిరోజు చనిపోవాలి అనిపించేది కాని ఒక ఫ్రెండ్ జీసస్ గురించి చెప్పాడు అప్పటి నుండి దేవుని తెలుసుకున్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీ గా ఉన్నాను చేతబడి తగ్గిపోయింది కేవలం దేవుడు తగ్గించాడు ఇది నా సాక్షం థ్యాంక్యూ జీసస్...❤
God bless you
🙏🙏🙏
దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్😊
God Bless you for your testimony ❤
❤
నేను హిందు ని యేసు క్రీస్తు పాటలు ప్రతి రోజు ఒక పాట ఐన్నా వింటాను. సండే వస్తే నాకు పండగ లా ఉంటది.ఫుల్ డే సాంగ్స్ వింటాను.❤ఐ లవ్ జీసస్❤
God bless you brother God saves you and your family
Thanks 🙏
దేవుని కాంతి మీ మీద ఉదఇంచును గాక
Very good brother
Dear brother jesus is our lord and our saviour put u r faith on our lord jesus and accept he is your GOD and plz ask lord forgive me for your sin they you will be saved and plz start read Bible.
ఈ పాట విన్న వారి కామెంట్స్ చూస్తుంటే దేవుడు ఈ పాట ద్వారా ఎంతమందిని తాకుతున్నారు, ఆధారిస్తున్నారు అని తెలుస్తుంది.... చాలా ఆనందముగా ఉంది.
❤❤😂🎉😢😮😅😊
Yes
@@bhaskarbonam508😂1
Yes
Cb
Nenu hindu ni naku Jesus ante chala estam prathi Sunday church ki veltha naku baptism tisukovalani vundi kani ma parents opukoru please ma parents maralani prayer cheyandi
Sister don't worry ah devudu mimalni piluchukonu gaaaka same sitution sister but still maaa parents ki telidhu jst 1 year 2 mnths avuthundhi sister nen baptism tesukoni devunilo nadavalanna asha istm miku undhi kaadhaaa sister go ahead sister nak Naa devude prapancham ayepoyadu mundhu ga baptism tesukodaniki siddha paadandi sister baaga prayer chesukondi mem kuda chestam
అన్నయ్యగారు ఈ పాట చాలా బాగా పాడారు మీరు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను నేను 11 నెలల బాబును పోగొట్టుకున్నారు మళ్లీ దేవుడే ఇస్తాడని నమ్ముచున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్యగారు ప్లీజ్
Nenu kuda ma pedda papa 24 years. ।jobchesthundi. Dec 1 ki chanipoyindi. Malli devudu evvalani aduguthunna devudini😢😢😢😢😢😢
Yobu ni divinchinatu virini divinchandi devvva😢
Jesus meku malli babu ne estharu ,depand on jesus .
Yobuki vale mi jeevitamlo goppa melu kalugunu gaka Amen
Amen
నేను ఒక హిందూ కానీ నాకు యేసయ్యా పాటలు అంటే చాలా ఇష్టం యేసయ్య నాన్ను ఆపదలు వచ్చినప్పుడు నాన్ను కపాలడలి అని కోరుతున్న
Praise the lord
తప్పకుండా దేవుడు నేను ని కుటుంబాన్ని కాపాడుతాడు యెహోవా
🥰🥰🥰
Same 🥰
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని విశ్వసించు సమస్తం సమకూరుస్తాడు
ఈ పాట గత రెండు నేలలుగా వింటున్నాను నా హృదయానికి హత్తుకున్న పాట ఇది. అయితే రెండు రోజుల కింద దేవుడు ఇచ్చిన పాపా బాబు ఇద్దరినీ కోల్పోయాము.ఈ బాధలో నాకు మొదటి గుర్తు వచ్చిన పాట ఇదే.దేవుడు మా పక్షాన ఉంది మునుపతి కంటే అధిక మైన మేలులు అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాము. దేవునికి స్తుతి కలుగు గాక.దయచేసి మా కోరకు ప్రార్థన చేయండి. 🙏🙏🙏
Devudu thappakunda malli mi eddharu biddalni mikisthadu ayana nammadhagina devudu
Amen kachithmga memukuda praarthana cheskontamu sahodhara sahodhari
ఆమెన్ మునుపట్టికంటే అధికమైన మేలులు మి జీవితంలో చేస్తాడాడు అన్న ,god bless you
Mana Jesus is wonderful god don't worry
A situation Lo Aina Dhevuni meedha nammakam unchandi brother
Amen🙏
నేను హిందువుని కానీ యేసయ్య అంటే అమితామైన ప్రేమ ఉంటుంది..లవ్ యు జీసస్ ❤
ఈ సాంగ్ విన్న తరువాత నేను కూడా క్రిస్టియన్ గా ఉందాం అనుకుంటున్నా....✝️✝️ఆమెన్✝️✝️
God bless u 🙏 best decision of your life 🙏
Amen
Amen
Amen🙏
H
మా పాపకి 18months... ఈ పాట పెట్టగానే ఇంట్లో ఎక్కడ ఉన్నా వచ్చి ఈ పాట అయిపోయే వరకు అలానే చూస్తూ ఉంటది... Wonderful సాంగ్
Anna
మి బిడ్డ ఆశీర్వాదింప బడును గాక
Thanks to God … Praise Him please
God bless you తల్లి 👍🙌🙌 ,అలానే ఆత్మీయంగా పనేచండి బ్రదర్
Ma Babu kudanandi ❤
ఈ ఒక్క పాట నా జీవితాన్ని మార్చింది
Maku family ki recent ga car accident aindi ma wife ki head injury aindi mata ledu gurthu pattadam ledu makosam prayers cheyyandi pls🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I pray heal in Jesus name Amen
దేవుడు మహా కృపను బట్టి ఇంకా అనేక వేలపాటలు పాఠానికి రాయటానికి దేవుడు మీకు శక్తిని బలం అని గురించి దీవించును గాక అనేక ఆత్మ సంపాదించాలని దేవుడు కి ప్రార్థన చేస్తున్నాము
నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం మా హస్బెండ్ ఈ పాట ద్వారా మరారు thank you so much Jesus
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
God is great
❤❤❤❤❤
ఆస్తులన్నీ కోల్పోయిన కన్న వారే కను మరుగు అయిన ఊపిరె బరువైన గుండెలు పగిలిన లైన్ చాలా అద్భుతంగా రచించారు మనిషి యొక్క హృదయాన్ని కుడిపివేసే పాట .నేను ఒక ముస్లిం కని ఈ పైట వింటుంటే మనసు కి ఎంతో ప్రశాంతంగా అనిపించింది
దేవుడు మిమ్మును బలంగా వాడుకోవాలి అంతము వరకు నమ్మకమైన సేవకునిగా వుండాలి
నా కొరకు prayer cheyandi brother 🙏
Ji CT CT ok
Oyrsxvmkjn😮😅
నేను హిందూ... ఎన్ని భదులు ఎదురుదెబ్బలు తట్టుకోవలో తలియట్ల ఓపిక సరిపోతల నాకోసం నా కుటుంబం కోసం ప్రద్ధన చేయండి Amen ఆ యేసు నాధుడు నా మొర ఆలకించి నాకు మంచిమర్గం చూపుతారని ఈ పాట విన్నాక అర్దం అవుతుంది నేను ఆ యేసు నాధుడు నీ నమ్ముతాను ఆయన వాక్యములు పాటలు బోధనలు తో జివిస్తను ప్రశాంతంగా i love you Jesus
God Bless You Brother
Prayer for u
Jesus always with you
Ana all the best Jesus Christ here
Prise tha lord
Nammu vaniki samastham sadyame...
మీ స్వరం తో దేవుడు ఎంతో మంది హృదయాలను కదిలించాడు
దేవునికి మహిమ కలుగును గాక
Amen
Anna song every nice
Thank you
పాట అంతా బైబిల్ వాక్యాలే.దేవుని మాట మనుషుల హృదయాలు కదిలిస్తుంది
ఈ పాట వింటుంటే నాకు వచ్చిన అవమానాలను నిందలను నాగుర్తుకు రావడం లేదు ఎందుకంటే నాదేవుడు నాకు తోడుగా వున్నాడని ధైర్యం వస్తుంది దేవునికి మహిమ కలుగును గాకా ఆమెన్ ఆమేన్ ఆమేన్
నేను ఒక ముస్లిం... కానీ e song వింటే edo తెలియని ఆనందం...Love it💝💝💝
God bless u bro
Nijamga aana
Super song ❤
Praise the lord
The God will be with you
హలో నా పేరు మోసెస్ నేను 8వ లో ఉన్నపుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా అన్నా ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటున్న యువన స్తులకి ఒక స్పూర్తినిస్తోంది అని కోరుతున్నా అన్నా నేను 10th లో బాబ్తిస్యం తీసుకున్న కానీ ఇప్పుడు 2023 లో డిగ్రీ లో హాస్టల్ లో ఉంటానా దేవునికి దూరం అయిపోతున్నా అన్నా ధయచేసి నా కోరకు ప్రార్ధన చెయ్యండి అన్నా plz 😢
యవ్వనం కాలంలో ఉన్న నా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలనీ కోరుచున్నానండి మొదటి అబ్బాయి పేరు నవీన్ కుమార్ నా అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ ఇద్దరూ రక్షణ పొందారు చిన్నప్పటినుంచి పాటలతోనే ఇద్దరూ దేవునికి వాడబడుతూ ఉన్నారు ఎప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్ల వలే ఉన్నారు వారి కోసం ప్రార్థించ వలసిందిగా ప్రభువు నామమున కోరుచున్నాము వందనాలు బ్రదర్
Koteswararao Gaaru . .. evaro manakosam PRARDHANA chesedani kanna manakosam maname PRARDHANA cheskunte , manapaapalu oppukunte kachitamuga DEVUDU KSHAMISTARU meeru maatrum roju Devuni sannidhilo kachitamuga samayamu Gadapali appudu noothana jeevithum jevistaaru ...
వందనాలు అన్నయ్య నేను గత కొన్ని రోజులుగా ఇ పాట ముందుకు వస్తు వుంటే నేను పాటని వినకుండా జరిపేవాడిని కానీ ఒక్కసారి వింద్దం అని ప్లే చేశా కానీ ఇ పాట నా స్థితిని మార్చేసింది నాలో ఎదో తెలియని బాధ అంతా పోయింది రోజుకు ఒక్కసారి అయినా ఇ పాట వినకుండా ఉండలేను ధన్యవాదాలు అన్నయ్య 😇.. ఇంత మంచి పాట రాసినందుకు..
నిజమైన దేవుడు మన యేసయ్య 🙏🏼కానీ నా భర్త అయన పేరు చెప్తేనే కోపం గా తిడుతున్నారు నాకు చర్చి కి వెళ్లి ఆరాధన వెళ్ళాలి లంటే భయ్యం వేస్తుంది నా భర్త దేవుడు ని అంగీకారం చేసేలా మారు మనసు పొందాలని ప్రేయర్ చేయండి. బ్రదర్ 🙏🏼
నిత్యము ఆయన నీ ప్రార్థన ఆలకించు గాక
God bless you 🙏
తప్పకుండ మారుస్తారు మన దేవుడు నిజమైన దేవుడు. అన్న
Prayer too opikato sahanamutoo undu sister, oka roju devudu ne bharha marpunu meeru choostaru.,...sister,
God bless you your family 🙌🙌🙌🙏
మనసు ఎంతగాయపడితే ఆ పదాలుబయటకు వచ్చాయె తెలీదు గానీ ఎంతో సంతోషంగా దేవుని స్తుతించాడు దేవుని మీద ఆధారపడితే నిరీక్షణ కలిగి ఉంటే అంతా మన మంచికే జరిగిస్తాడు ఆమెన్
😭👍
Amen🙏🙏🙏🙏
అన్నయ్య చాలా బాగా పాడినందుకు దేవుడు నిన్ను ఇంకా దీవించును గాక
నేను హిందువుని కానీ ఇ సాంగ్ చాలా ఇష్టం యేసు ఇష్టమే నేను ఎప్పుడు కించ పరచను కానీ నేను హింద్ సూపర్ సూపర్ ఎన్ని సార్లు చెప్పిన sssssssuperrrrrrrrr
నేను హిందువుని(శివ భక్తుణ్ణి).. ఈ పాటలోని అర్థం ఆత్మస్థైర్టం మెరుగుపరచడానికి చాలా motivation గా ఉంది... దేవుని మహిమ ఎల్లపుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను..
జై హింద్ 🇮🇳🇮🇳
P
000
0
0
00
0
L0
P
0
Jesus Christ is the only way to heaven brother plz repent and save your soul from hell brother
Avunu
Cc CT
దేవుడు మిమ్మల్ని కూడా దర్శించు ను గాక ఆమేన్
నేను హిందూ నీ కానీ యేసయ్య పాటలు వింటుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది .....🥰
Jesus loves you dear brother🙏
అలాగే ఒకేసారి నమ్మి విశ్వాసం తో చర్చికి ఒకేసారి వెళ్ళండి
God bless you bro
ఇవి కాళీపీతులకవు బైబిలు గ్రంథములో వ్రాయబడిన విధముగా పాడినవి bro God bless you
Yes you are correct, I feel very strong and relaxed with Jesus songs.
తండ్రి యేసయ్యా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్
హిందువులు అయినా క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా బుద్దిస్ట్స్ అయినా సిక్కులైన్ ఎవ్వరైనా మంచి మంచే ఐతుంది మంచిని పాటించాలి ఇది మంచి పద్ధతి దేవుడు అందరికి ఒక్కడే
విరిగి నలిగిన నా హృదయం సంగీత సుస్వరం లో రూపుదాల్చి నా "ఆరాధన"కు కారణభూతుడు అయిన నా "ప్రభువుని" ఆరాధించినట్లు ఉంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
❤
@@veginaidu226❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అన్న నేను క్రీస్టియన్ కాదు కానీ సాంగ్ మాత్రం సూపర్ నేను 2సార్లు మీ సర్వీస్ కు వచ్చాను సూపర్
Good
Devuni telusukoni angikarinchandi brother
యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
అపో.కార్యములు 16:31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను
అన మా పాప చనిపోయింది మేము ఎంతో దుఃఖములో ఉన్నాము ఈ పాట మా కుటుంబంలో ఎంతో ఆదరణ కలిగించింది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని హృదయపూర్వకంగా వందనాలు అన్న యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని నేను ఆయన నామమునకు స్తుతి కలుగును గాక ఆమెన్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ma babu kuda chanipoyadu 1year nunchi edvani roju ledu
🙏🙏🙏
దేవుడు మీ కుటుంబానికి నెమ్మది కలిగించును గాక!
Nenu Hinduvunu
But I love Jesus....
Naku manchi job ravali and ma intiki unna dusthithi maripoyyi ammaku arogyam bagu padalani divinchandi😢__Thamulu manchiga settle avvalani bless cheyandi
Na ee jivitham prabhuvuku ankitham yesayya nanu mi sevaki vadukovayya😢😢😢😢😢
May God give you all you asked for
Amen
ఈ పాటను 10 టైమ్స్ కంటే ఎక్కువ వినవల్ల లైక్ కొట్టడీ ❤️ god is gret i love Jesus 🙏🙏
చాలా సార్లు విన్నాను ఎన్ని సారు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤
🙏👌👌♥️👩❤️👨
Mee too
Daily vintamu enno times
Ten.times.chaladu.bro.i.love.jesus.halleluya
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించేదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును "2"
అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే "2"
ఆరాధన ఆపను - స్తుతియించుట మానను "2"
స్తుతియించుట మానను
చరణం:- 1
కన్నీళ్లే పానములైన - కటిన దుక్క బాధలైనా
స్థితిగతులు మారినా - అవకాశం చేజారిన "2"
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ "4"...(అంతా నా మేలుకే....)
చరణం:- 2
ఆస్తులన్నీ కోల్పోయిన - కన్నవారే కనుమరుగైనా
ఊపిరే బరువైన - గుండెలే పగిలినా "2"
యెహోవా యిచ్చెను - యెహోవా తీసీకొనెను
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక "2"....(అంతా నా మేలుకే)
చరణం:- 3
అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
నువ్వు తప్పా ఎవరున్నారు - ఆకాశమందున "2"
నీవు నా కుండగా - ఏదీ నాకక్కర లేదు "4".....(అంతా నా మేలుకే )
చరణం:- 4
సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును "2"
యేసుని సారూప్యము నేను పొందాలని "2"
అనుమతుంచిన ఈ - విలువైన సిలువకై "2"....( అంతా నా మేలుకే )
చరణం:- 5
నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మిదట నేను - తెలిసికొందును "2"
ప్రస్తుతము సమస్తము - ధుక్క కారమే "2"
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే "2"....(అంతా నా మేలుకే).........
❤
Nice
Q❤
👌
❤
I am Muslim i got salvation from Jesus
I love Jesus
Jesus na kosame ee pata Raincharu devunike Mahima kalugunu gaka
Chala baga padaru
God bless you 🙏🏻
God bless you
Woww that's great of all..❤
ఈ సాంగ్ వినకుండా అసలు పడుకొను ప్రతి రోజు వింటాను
నేను ఒంటరిగా ఉన్నా అనే ఫీలింగ్ ఈ పాట ద్వారా పోయింది యెహోవా ఇచ్చెను ఆయనే తీసుకొనేను.
జీవితంలో నీను పాట వినలేదు ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఒక అద్భుతమైన బ్రదర్
Praise the lord
Comments ద్వారా తెలుసుకున్నాను...దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఎంత మంది ఆదరింపబడతా రో...అని...
బండరాయి లాంటి నా మనసును దేవుడు ఈ పాట ద్వారా కదిలించాడు,దేవునికే స్తోత్రం.ఇలాంటి పాటల ద్వారా ఎంతో మంది రక్షించబడాలి అని దేవుణ్ణి కోరుతున్నా, ఆమెన్.
మొదటిసారిగా విని ఇప్పటికీ 172సార్లు విన్నాను
ఇంత గొప్పగా పాటను క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు బ్రదర్ కి& సంగీతకులకి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏
Super
Ye song nakubaga nachindi ma ammamma ni kolpoyanu yehova ichenu yehova thisukonenu😍
23
@@ajaychavali3200 in
Exlent
నా జీవితం లో నేను ఎ న్నో కష్టాలు ఎదు ర్కొన్నాను, దేవుని కి మహిమ కలుగును, గా క ఆ మేన్, ఇ వన్నియు నా మేలు కే దేవుడు అను మతి చ్చాడు, ఈ కష్టాలలో దేవుని పై న ఆధార పడట O దే వుడు నేర్పిస్తున్నాడు, దేవుని కి మహిమ కలుగును గాక
Naaku kuda same
Really wonderful song. Thank you Jesus , I praise you lord. God bless you all team 😊🙏🙏🙏💐💐💐👏👏👏
ఈ పాటకు ఏమని కామెంట్ పెట్టాలో అర్ధం కావడం లేదు విన్న ప్రతి సారి కన్నీళ్లు ఆగడం లేదు అంత అద్భుతంగా వుంది దేవునికి మహిమ కలుగును గాక....
Yes. Iam Also Crying 😭😭😭 Listening This song Every Time.. Exllent lyrics Brother..🙏🙏🙏
Full song patandi plzz
వందనాలు అయ్యగారు ఈ పాట దేవునికే మహిమ కలుగును గాక చాలా అర్థవంతంగా పాడినందుకు వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏👏🏻👏🏻👏🏻
E pata nenu gata 5 nelalanumdi vintunnanu naku devud entho sahayam chesadu nenu kuwait lo unnanu 3nelalu aendi vachi nakoraku kutumbam koraku prardana cheyandhi❤❤❤❤❤❤❤❤
దేవుడు ప్రేమమయుడు 🙏🏼ఏ బేధములేదు అందరిని ఆయన ప్రేమించే దేవుడు 🙏🏼ఆమెన్ 🙏🏼
నా భర్త చనిపొయినా సమయం లో ఈ సాంగ్ నన్ను ఎంతో ఆదరించింది
Praise the lord
Ok
Wandarful 👍
Mana srustikartha manaku bartha ayi vunadu so me prathi avasarani aa devude therchtadau. Krungi povadu
Praise GOD ❤
ఈ పాట వినగానే ఆటోమేటిగ్గా నా కళ్ల నుంచి కన్నీళ్లు వస్తాయి నా కష్టాలను మర్చిపోతాను నాకు మరింత ఆత్మవిశ్వాసం వస్తుంది.
దేవునికే మహిమ కలుగును గాక !
దైవజనులు నిండు పరిశుద్ధాత్మ కలిగి కీర్తించిన కీర్తన కాబట్టి బరువెక్కిన ప్రతి గుండె ప్రతిసారి తేలికవుతుంది
అన్న మా కుటుంబములో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నము ఈ పాట విన తరువాత చాలా సంతోషముగా ఉంది. మీరు ఇలాంటి పాటలు చాలా రాయలి. పాడలి
Twaralo mee aappulu aah devudu teerchu gaka Amen
Don't worry brother
🄶🄾🄳 🄱🄻🄴🅂🅂 🅈🄾🅄
యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో బ్రదర్ గారికీ వందనములు దేవుడు మీకు ఇచ్చిన మంచి స్వరమును బట్టి మరి మీకు ఇచ్చిన తలాంతులు బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాము... మీ కుటుంబము ను మరియు మీ పరిచర్యను దేవుడు దీవించును గాక....
మా ఇంటి దగ్గర ఉన్న అన్న. .జనవరి 1 న ఆక్సిడెంట్ అయి చనిపోయాడు అతనికి ఇద్దరు అమ్మాయిలు ..ముడవ roju ప్రేయర్ లో మా 10 ఇయర్స్ బాబు ఈపాట ,,పాడితే all అర్ cried. .
నా పేరు మహాలక్ష్మి ఈ పాటంటే ఎంతో ధైర్యం దేవుని ఈ పాటఎంత ఒంటరిగా ఉన్నవారికైనా ఓదార్పునిస్తుంది🎉
అన్న వందనాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పాట నన్ను ఎంతో ఆదరించింది. అన్న నా నిండు మనస్సుతో మీకు మరొకసారి వందనాలు
దేవుని బిడ్డల ద్వారా దేవుని బిడ్డలకు ఎంత ఆదరణో నా యేసయ్యకే మహిమ కలుగును గాక.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు
Super annayya garu
PQ
@@vkoti9940@
Super
😂😂
మహా అద్భుతమైన గొంతు దేవుడు ఇంకా అనేక వేల పాటలు కోరుతున్నాను అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక
V nice bro🙏🏻🙏🏻🙏🏻
నా టిప్పర్లు పని మంచిగా నడవాలి దేవుడుని ప్రార్ధనా నా బిల్లు రావాలి ప్రతి రోజు ప్రద్దనా చేస్తున్నానాను ఆమెన్ 👍🌹
ఒక్కో కామెంట్ చదువుతూ వుంటే కన్నీళ్లు ఆగట్లేదు. ఈ పాట ఎంత మందిని ఆదరిస్తుందో అంతే నశించిపోతున్న ఆత్మలను దేవుడు ఈ పాట ద్వారా రక్షించును గాక!
amen
Amen
🙏🙏🙏🙏
All Glory to God
Iam very happy sir
Amen
Amen
కష్టాల్లో ఉన్నవారికి ఈ పాట గొప్ప ధైర్యాన్నిస్తుంది చాలా గొప్ప పాట రాశారు సార్ praise the Lord
Memu Cristians mammanli devudu baguchesadu i love you too my Jesus ❤❤❤❤❤
Manasu badha tho vunnappudu Jesus songs vinte chala prashantham ga and dhyram ga vuntundhi...AMEN
సార్ ఈ రోజుల్లో ఇంత ఆత్మీయంగా పాడే వారు లేరు సార్ మీరు చాలా బాగా పాడారు చాలా ఆత్మీయంగా ఈ పాట అందరికీ ఉపయోగ పడుతుందని నేను ప్రభువు పేరట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా బాగా పాడారు చాలా బాగా మీ మ్యూజిక్ టీం అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్న... థాంక్యూ...
మైనంపాటి జోసఫ్ ప్రేమా గ్రాఫిక్స్ నెల్లూరు
నేను ఒక హిందూ సాంగ్స్ వింటున్న చాలా బాగున్నాఈ
Halleluya 1:19 1:19
Iam a Hindu I used to listening jesus songs it gives energy to me 🎉super song sir
THANK YOUSIR.
God bless you sushant
Nenu Hindhuvu ne kani Naku Jesus ante chala Istham I like this song
గుండె బరువయ్యి వున్న నాకు ఈరోజు ఈపాట ఎంతగానో ఓదార్పుని ఇచ్చింది... దేవునికి స్తోత్రం అల్లెలూయా... 🙏
Amen😊
🎉😅❤
Amen
00
This song is a heart touching song. The lyrics are awesome.
ఈ song విన్నప్పుడల్లా నాకు ఎంతో సంతోషం గా ఉంటుంది, నేను చెయ్యలేను నా వల్ల కాదు అన్నా దేనినైనా జాయించ గలుగుతాను, నా దేవుడు నా వెంట ఉన్నాడు అనే దర్యం కలుగుతుంది, praise the lord anna
అవును తండ్రి నీవే ఇస్తావు నీవే తీసుకుంటావు ఏమి ఇవ్వాలి ఏమి తీసుకోవాలి అన్ని తెలిసిన దేవుడవు
Anna super excited song 💖 god is great Anna 🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నేను ఎల్లప్పుడు యెహోవా ను సన్నుత్తించేదను ప్రాణం పోశారు పాటకు👏👏🎉
మనుసులు నన్ను హేళన చేసారు కానీ యహోవా నాకు తోడుగా ఉన్నారు love you jesus 💯💯 మరణించిన బ్రతికిన
Nice song sir
Hi
Amene
Super. Song 💯💯😍😥
Nice song sir
ఈ పాట నాకు రోజు నేను పాట పెడితే మా కూతురు భార్య కూడా సంతోషస్తారు నాకు కూడా ఇష్టం. ఆమెన్. Prisdladu
అబ్బ ఈ పాట వింటుంటే ప్రాణానికి చిగురు తొడుగుతున్నట్టుగా ఉంది అన్న.
Yes
2024 సాంగ్ విన్న వాళ్లు లైక్ చేయండి
అన్నయ్య నువ్వు ఇంత వెలపెట్టి పాడిన ఈ పాట దేవుడు విన్నాడు కాబట్టే ఇంతమంది హృదయాలని గెల్చుకోగలిగింది ఈ పాట
Yes 🥰
Yes 🙏🙏🙏
సాంగ్ సూపర్ సార్ exlen t
@@swarnalathachapalamadugu3405 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😭
🙏🏾👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
తన చిత్తంనకు తల వంచితే అంతా నా మే లుకే
నేను చాలా కోల్పోయిన కానీ యెహోవా ఉన్నాడు అనే దైర్యం తో బ్రతుకుతున్నాను
దైర్యంగా ఉండండి. దేవుడు ఎన్నడూ మనలను అవమానానికి అప్పగించాడు. ఆయన ఒక్కడే జయించినవాడు...
🙏 ఆత్మీయంగా ఆదరణ కలిగించే పాటు దేవుని యందు శక్తిని పెంచేందుకు కావలసిన పాట,
ప్రియ దైవజనాంగమా పాటలోని అర్ధాన్ని అర్థం చేసుకొని, అన్వయించుకొని, అనుభవిస్తూ దేవదేవుని మహామహిమకు చిరునామాలుగా అనేకులకు ఆశీర్వాదకరముగా దేవునికి మహిమకరముగా వర్ధిల్లుదాం 🤗🤝🙏🙌
Nenu kuda hindhu kani asu prabu songs chala estam prabu antay estam chala namuthanu amen
Sai gaming PC free fire❤
ఈ పాట ద్వారా మేము ఎంతో మేలు పొందినo ఆమెన్
కోల్పోయిన న ఆత్మీయ జీవితంలోకి నడిపించిన పాట ❤TQ anna gaaru
Gjg
@@ramakishorenemmati948k
Morning morning వింటే చాలు ఏదో తెలియని హ్యాపీ ఫిల్లింగ్ Jesus loves me 🫶❣️
ఎప్పుడు హృదయం లో భాద అనిపించినా, ఈ పాట వింటున్నప్పుడు కలిగే ఆదరణ ను మాటల్లో వర్ణించలేను.
Praise the LORD brother నాకున్న సమస్యలను బట్టి ఎన్నో సార్లు చనిపోవాలని anipinchedi కాని ఈ పాట విన్నాక నాకు ఆదరణ కలిగింది దేవుడు ఈ పాట ద్వారా నాతో మాట్లాడాడు దేవునికి మహిమ కలుగును గాక
Ala eppatiki anukoku brother...god is there .he is real.he is for you always ..😊😊 don't worry...trust in Jesus .god bless you 🙏
Manaku jeevithanni ichindhi , manam chanipovadaniki kadu .ayanaku appaginchukuni brathakali .😊
Praise the LORD
Amen
Ooo
ఈ పాటకు స్వర పద కల్పన చేసిన అయ్యగారికి పాటను వాడుకులోకి తేవడానికి కష్టపడ్డ టీమ్ మెంబర్స్ కి ధన్యవాదాలు
V,prasad🕎🕎✝️✝️✡️✡️👍👍👍👍👍
Super sir
కన్నీటితో ఈ పాట విన్నాను. ఆదరణ కలిగినిది. దేవునికి మహిమ 🙏🏼🙏🏼🙏🏼
దుఃఖం లో నాకు చాలా ఓదార్పు కలిగింది ఎప్పటికి రాసిన వారికీ 🙏🙏🙏
😊❤
Anrhanamelik
నేను క్రిస్టియన్ ను కాదు కానీ ఇ సాంగ్ విన్న కోది వినాలి అనిపిస్తుంది బ్రదర్ 👍👌👌👌👌👌👌
Praise the lord brother devudu ni kutumbhanni ninnu devinchunu gaka amen 🙏🙏
Chala bavuntumdhi mana yassayya prema manaku badhalo unnapudu a yassayya prema oodharpu nisthumdhi bro its really
Nijanni vethakandi bro, devudu me aathmanu rakshinchunugaka amen, god bless you bro
Chala baga padaru anayagaru
Chalabaga padaru anayagaru
Ma papa ki 6 months
Ee song rojuki 3 4 times vinipistaam
Thanu nidrapokapoina ee song low sound lo pedthe nidrapothundi😊❤
జాబ్ కొరకు, సంతానం కొరకు నాకోసం ప్రార్ధన చేయండి 🙏రమ
Nenu hindu ni kani I love you Jesus 🙏 i want to be change Christia 🙏 please help me Jesus 🙏
PRAISE THE LORD SIR.
❤❤❤ప్రైస్ ది లార్డ్ ❤❤❤
DAILY PRARDHANA CHEIYANDI YESAYYE MEE JEEVITHA NAVIKUDU AOUTADU
Read bible
Vakyam chadhavandi devudu meetho vakyam dhwara matladuthaaru
తమ్ముడు నా కొడుకు 7 th క్లాస్ చదువుతున్నాడు వాడు కూడ దేవుని లో చదువు లో ఉండాలి అని ప్రేయర్ చెయ్యండి ఆమెన్
Amen
Amen
Song వింటుంటే తల్లి ఒడిలో నిదర పోయినట్టు ఉంది సార్ చాలా చక్కగా దేవుని ఆరాధిస్తుంటే చాలా బాగా ఉంది
Super waes beautiful bradar
S