నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2) 1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను - ఏది నా సొంతం కాదనుకున్నాను (2) తప్పిపోయిన కుమారుని నేనయితే - నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2) 2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2) నన్ను మరువని ప్రేమ నీదయ్యా నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)
ఈ పాట బాగుంది నేను డైలీ వింటాను అనేవారు ఒక్క లైక్ నేను ప్రతిరోజు వింటాను ఐదు ఆరు సార్లు ఈ లోకంలో లేని ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరికింది ఆ మాట నిజం దేవుడికి మహిమ కలుగును గాక
నేను, నా husband ఈ పాట రోజుకి ఎన్నిసార్లు వింటామో మాకే తెలీదు. Youth అనే కాదు అందరూ ఆనందం కోసం ఏవేవో చూస్తున్నాం , చేస్తున్నాం. ఈ పాట ఎంతో భారంతో, భావంతో రాసిన తమ్ముడు కష్టం వ్యర్థం కాకుండా అనేకమంది దేవుని తెలుసుకుని, ఆనందంగా వుండాలని ప్రేయర్ చేస్తున్నాను.
Prabuvaina yesu kreesthu varu nijamaina devudu. Nikosam nakosam bumi meeda vachi, siluvalo maraninchadu malli 3 rd day thrigi lechadu. Nammukondi brother
ఈ పాటలు రాసేటప్పుడు యేసుక్రీస్తు కచ్చితంగా పక్కన చెయ్ వేసి మరి ఆశీర్వాదం ఇస్తే గాని ఇంత అద్భుతం గా రావు ఆదేవుని మహిమ చూసిన ఇంత అద్భుతం అయినా పాటలు రాసిన బ్రదర్ లకు కృతజ్ఞతలు
Super super super song super super super super super super super super super super super super super super super super super super super super song super song annayya
My name is Nagamani im from Hindu family but i believe jesus ...when i heard this hymn i wipped tears becoz the lyrics touched my heart brother really every word is very valuable...becoz my God i changed im hpy to day becoz of my dad jesus is only my hpy nd r everything forver nd ever i want to be in ur presence until my death
ఈ లోకం లో ఉన్నవి ఏవీ శాశ్వతం కాదు అది ఏదైనా ఎవరైనా... నీకోసం కాకుండా దేవుని కొరకు బ్రతకు నీ జీవితం లో గొప్ప అద్భుతం జరుగుతుంది... ఈ లోకం లో ఉన్న వాళ్ళు మనకు బాధను తప్ప ఎం ఇవ్వలేరు అది మాత్రం నిజం..
తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు ఈ చరణం పాడినప్పుడు విన్నప్పుడల్లా హృదయానికి ఎంతో బాధగా అలాగే దేవునికి ఎంతో దగ్గరగా చేసే ఈ చరణం చాలా అద్భుతం ఎందుకంటే తప్పిపోయిన కుమారులలో నేను ఒకడిని ఈ పాట విన్నప్పుడల్లా కంట్లో నీళ్లు తిరుగుతాయి మరలా తండ్రి దగ్గర వచ్చేలా నా పేరు జగదీష్ నిర్మల తండ్రి దగ్గరకు చేరేలా నా కొరకు ప్రార్థించండి అందరికీ వందనాలు
Thank you so much... super lyrics ma god bless you and ur team..na life antha fail ayyanu but e song vinnaka chala edchanu .nenu 5 months back na husband ni kolpoyanu naku iddaru adapillalu..devuni chithanusaranga brathiki pillanlni penchelaguna prayer cheyandi naku government job ravali devuni chithamaithe thank you please pray for my family my children s..🙏🙏😢😢
తప్పి పోయిన కుమార్తెను నేనైతే నా కొరకే నిరీక్షిచే తండ్రి నా యేసు ఈ లోకమంతా నేను వేది కి నా నాకూ లేదా య్య యెక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగేనే.....
@@prathapkumar7037 YES PRATHI MANISHI KORKU. YESSAYYA NEEREEKSHINCHI CHUSTUNNADU. YEPPADU NA KUMARTHEY KUMARUDU NA DHAGARAA VISTHAARU ANI. LET US RETURN TO JESUS CHRIST"""*** OUR GOD***'""
ఇంత చక్కగా మాటలు కూర్చి.....ఇంత చక్కగా పాడిన ....ఈ పాట కొరకు శ్రమించిన ప్రతి ఒక్కరికీ....ప్రభువైన యేసుక్రీస్తు వారి...కృప ఎల్లప్పుడూ ఉండును గాక....Prais the lord all you.💐❤🤝
పాటలో ప్రతి పదం హృదయం తన్మయం చెంది విధంగా వుంది దేవుని తెలియని అన్యుడు వింటే మార్పు 100%పక్క అన్న... మీకు దేవుని కృపా నిరంతరం తోడైయుండును గాక ఆమెన్.. జీవితంలో మరెన్నో పాటలు క్రైస్తవ లోకానికి అందిస్తారని దేవుని పేరట కోరుకుంటున్నాను GOD BLESS YOU❤
వ్రాసిన బ్రదర్ కు అద్భుతమైన స్వరంతో పాడిన బ్రదర్ కు ఈ పాటకు కలసి వర్క్ చేసిన టీమ్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మరిన్ని దేవుని మహా కృపను బట్టి ఇంకా అద్భుతమైన పాటలను వ్రాయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అద్భుతమైన పాటను మాకు అందించిన మి టీం అందరికీ ని దేవుడు దీవించును గాక.... God bless u all 🙏🤝
నీలోనే ఆనందం నా దేవ నీలోనే నాకు జీవం (2) నిన్న నేడు నిరంతరం మారని దేవా (2) ఈ లోకమంతా నేను వేధకిన నాకు లేదయ ఎక్కడ ఆనందం .నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హ్రుదయం పొంగేను (2) నా హ్రుదయం పొంగెను 1: ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను (2) తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నీరీక్షించే తండ్రి నా యేసు (2) (ఈ లోకమంతా) 2: ఏ ప్రేమ నీ ప్రేమ కు సాటి రాదయ్య ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా (2) నన్ను మరువని ప్రేమ నీదయ్య నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్య ---(2)నీదే యేసయ్య (నీలోనే ఆనందం)
Praise the Lord brother 🙏🙏🙏 చాలా చక్కగా పాడారు పాట లోని ప్రతి పదాలు చక్కగా రాసారు, పాడారు మీ పాటలు ద్వారా మమల్ని నిరాశ లో నుండి విశ్వాసము లోకి నడిపిస్తున్న నందుకు వందనాలు అన్న మీ టీమ్ అందరికి వందనాలు అన్న god bless you 🙌🙌🙌
బ్రదర్ ఈ పాట చాలా బాగుంది బ్రదర్ ఇది ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మనసుకు ఇలాంటివి ఇంకెన్నో సాంగ్స్ చేయాలని కోరుకుంటూ ఆ దేవుడు మంచి తలంపును ఇవ్వాలని ఆశిస్తూ మీ బ్రదర్
గుండెలో తెలియని ఫీల్ బ్రదర్ యేసయ్య గురించి ఒక గొప్ప అద్భుతమైన పాట రాసినారు పాటలో జీవముంది హృదయాన్ని తాకింది మీరు ఇంకా మంచి మంచి పాటలు రాయాలని దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
Anna .. peace of mind eche song anna.... Truly meaning words present generation ki... Present mind set of people ki❤.. god bless you abundantly with a good health and wellness and happiness in your life may your dreams come true by god's grace anna
జీవితం భద్రంగా వుండాలి అంటే ఎన్ని బాధలు వచ్చినా ఎంత మంది ఎన్ని విషయాల్లో నిన్ను నిందించిన ఒక్క మాట వాళ్ళకి విశ్వాసం తో చెప్పు నా దేవుడు ఓకా నొక సమయం లో నన్ను పైకి తీస్తాడు అప్పుడు అందరు చూస్తారు దేవుడు నాతోనే వున్నాడు అని అని చెప్పండి దేవుడు తప్పకుండా మిమ్ములను పైకి తెస్తాడు ఆయన ఇప్పుడు నిన్ను చూస్తున్నారు
లైక్స్ కొట్టడానికి కాదు బ్రదర్స్ దేవుడు ఈ సాంగ్ మనకు ఇచ్చింది... పాట విని దేవుడు మనతో మాట్లాడింది గ్రహించి మన బ్రతుకులు మార్చుకోవడానికి బ్రదర్స్... ప్లీజ్ ప్రభువు మనసు తెలుసుకుందాము ఆయనను సంతోష పెట్టె కుమారులుగా ఉందాము... 🙏
బ్రదర్ వందనాలు ఈ దినాలకు అవసరమైన పాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో వేద.. చింత.. చేత అనేక పరిస్థితుల్లో ఉన్న వారి కోసమే.. దేవుని ఆత్మ చేత నడిపించబడినట్లు రాసినట్టుగా ఉంది పాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా తద్వారా ఆ మేలులు మీరు కూడా అనుభవించేటట్లు నా ప్రార్థన❤
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపించే పాట నా మనసును దేవునిలో ఏంటో బలపరిచింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు దవుడు ఇంకా మిమ్ములను బాలంగా తన సేవలో వాడుకొనునుగాక ఆమెన్ ❤😊😊
రోజుకి ఎన్నిసార్లు వింటున్నానో నాకే తెలియటం లేదు.... మా చర్చ్ లో... నా ప్రయాణాలలో.... మా ఇంట్లో.... నా స్టేటస్ లో.... ఎక్కడ చూసిన ఈ పాటనే.... చాలా బాగుంది... 🥰....
Praise the lord 🙏 daddy nenu thappipoena kumarthini deva iena na cheay pati nanu anudinam nadipidthunav yessaya nilonea santosam nijameana annadam undani nenu telusukunanu thandri ni sanidilo matramea nenu samthrupthiga santosam ga untunanu ontarinai annadaga una na kastakaalam lo na kannilu thudusthu mi vakyam dwara natho matladaaru yesaaya mi krupa Prema deniki satiraadaya nannu yannadu miru maravalaedu nanu marchukhna prema midea yesaya i love you daddy
అన్న ఈ పాట వింటున్నప్పుడు చాలా happy గా ఉంటుంది ఎంత బాధ వున్న పోతుంది నీ చేత దేవుడే ఈ సాంగ్ రాయించాడు అన్న ఇలాంటివి మారన్ని నువ్వు రాయాలి అన్న దేవుడు రాయిస్తాడు
నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం
నిన్న నేడు నిరంతరం మారని దేవా
ఈ లోకమంత నేను వేదకినా లేదయ్యా ఎక్కడ ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను(2)
1. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నను -
ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుని నేనయితే -
నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసూ (2)
2. ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ్యా
ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా (2)
నన్ను మరువని ప్రేమ నీదయ్యా
నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా (2)
Thank you 🙏🏻
@@evanmarkronald
Super song ma❤
Thank u😊
Beautiful song brother
Nice song Anna
ఈ పాట ద్వారా అనేక మంది యౌవ్వనస్థులు రక్షణ లోకి నడిపింపబడాలని ప్రార్థిస్తున్నాను... ఆమెన్.
Thank you ❤️🙏🏾
Amen
@rdypavan4915bro nuvvu ff adthava cheppu bro
Amen
Praise God
Amen
ఈ పాట బాగుంది నేను డైలీ వింటాను అనేవారు ఒక్క లైక్ నేను ప్రతిరోజు వింటాను ఐదు ఆరు సార్లు ఈ లోకంలో లేని ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరికింది ఆ మాట నిజం దేవుడికి మహిమ కలుగును గాక
🙏🙏
Thank you 🙏🏾❤️
Amen
Yes it's true AMEN ❤
Gerhdf🎉😂😮
@@BBhargavi-ek8oj
Daily morning ఈ సాంగ్ వినే వాళ్ళు ఎంత మంది
Thank you🙏🏾❤️
Nenu
Me too
Memu yeppudu vintamu
Present time 3.38AM
ఈ పాట వింటూ ఏడ్చిన వాళ్ళు దేవుని ప్రేమను అర్థం చేసుకున్నవాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ❤
Thank you 🙏🏾
Thank you lardu
❤
Devuni ke mahima
Praise the lord
Im pregnant nakosam prayer cheyandi e msg chusina prati okkaru 🙏 devuni blessings namedha na bidda medha undalani
AMEN 🙌
❤️
Amen
GOD bless you with a healthy and happy baby❤
Amen 🙏
i am Muslim but love this song ❤
You’re loving Jesus too from this song 😊
World needs more people like you brother. God bless.
రోజు ఈ పాట వినే వారు ఒక like cheyandi
❤️
Nenu bro
❤@@evanmarkronald
❤
Daily 4,5times vinta❤
E song ఎవరో stetus pedithy vinnannu... వెంటనే You tube ki vachhi search chesanu... Ippatiki oka 50 times vinannu 🎉🎉🎉
Thank you🙏🏾❤️
@@evanmarkronald welcome Brother✨.....i have to tell you thanks..........Thank you for Making such a meaningful Song
Same
Same
Same
Friends 10 times kante ఎక్కువ సార్లు విన్నా వాళ్ళు like చేయండి
ua-cam.com/video/na8Nddp7sCg/v-deo.htmlsi=DonF9FYp4iTJt4yI
❤
ne ippatiki 100 times vini unta ❤❤
@@narapamsrikanth2518 😍😍
నేను, నా husband ఈ పాట రోజుకి ఎన్నిసార్లు వింటామో మాకే తెలీదు. Youth అనే కాదు అందరూ ఆనందం కోసం ఏవేవో చూస్తున్నాం , చేస్తున్నాం. ఈ పాట ఎంతో భారంతో, భావంతో రాసిన తమ్ముడు కష్టం వ్యర్థం కాకుండా అనేకమంది దేవుని తెలుసుకుని, ఆనందంగా వుండాలని ప్రేయర్ చేస్తున్నాను.
నేను హిందువు ని అయినా పాట చాలా అద్భుతంగా పాడారు.ప్రతి లిరిక్స్ లో అర్థాలతో పాటు పరమార్థం చాలా ఉంది...❤❤❤
Thanks
Thank you ❤️
Devudu ninnu marchukonunu gaka ........amen
Prabuvaina yesu kreesthu varu nijamaina devudu. Nikosam nakosam bumi meeda vachi, siluvalo maraninchadu malli 3 rd day thrigi lechadu. Nammukondi brother
Yes brother ❤❤❤
ఈ సాంగ్ విని ఎంతో మంది యవ్వనస్తులు మారు మనస్సు పొందాలి.... ఆమెన్ 🙏🙏🙏
ఈ పాటలు రాసేటప్పుడు యేసుక్రీస్తు కచ్చితంగా పక్కన చెయ్ వేసి మరి ఆశీర్వాదం ఇస్తే గాని
ఇంత అద్భుతం గా రావు
ఆదేవుని మహిమ చూసిన ఇంత
అద్భుతం అయినా పాటలు రాసిన
బ్రదర్ లకు కృతజ్ఞతలు
Thank you ❤️
@@evanmarkronaldsong 🎶🎼🎵👌👌👌👌👍
Super super super song super super super super super super super super super super super super super super super super super super super super song super song annayya
Brodher excellent paderu song ni maku kosam prayer cheyandi
Nenu pregnet please preyar cheyandi plzzzzzzz nakosam god gift adi naku plzzzzzzz preyar cheyandi
Safe delivery sister God bless you with healthy baby, Amen 🙏
May God bless you sister
Akka devuni stotram..miku yehova ichina goppa bahumanam akka .yesayya ni keertinchandi akka...Jesus Nana ninnu divistadu amma..thank u jesus
God bless you my Sister 🙏
ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదు అనుకున్నాను
తప్పిపోయిన కుమారుని నేనయితే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు
Praise the lord brother
God bless you all
🙏🏾❤️
Thank you 🙏🏾❤️
𝘗𝘳𝘢se the lord.
🎉
ఎన్ని సార్లు ఈ పాట విన్నా..ఇంకా వినాలనిపిస్తుంది.. బ్రదర్..దేవుడు మిమ్మల్ని దివించును గాక
Yes
సూపర్ సాంగ్ అన్నయ్య
తమ్ముడు రోజుకు ఎన్నిసార్లు వింటున్నామో అయిన మళ్ళీ,మళ్ళీ వినలనిపించే ఆత్మీయార్థం వున్న song padina మిమ్మల్ని దేవుడు దేవించునుగాక.
ఏ ఊరు నాన్న మీది, వినేకొద్ది వినాలనిపిస్తుది సాంగ్స్ 🙌🏻🙌🏻🙌🏻 God bless you 🙌🏻
Thank you 🙏🏾
Thank you 🙏🏾❤️
Amen Hallelujah
Dis song is nice 👌 👍
My name is Nagamani im from Hindu family but i believe jesus ...when i heard this hymn i wipped tears becoz the lyrics touched my heart brother really every word is very valuable...becoz my God i changed im hpy to day becoz of my dad jesus is only my hpy nd r everything forver nd ever i want to be in ur presence until my death
బ్రదర్ చాలా చక్కగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ఈ సాంగ్ విని చర్చిలోకి వెళ్లి పాడిన వారు ఎంతమందో లైక్ చేయండి ఫ్రెండ్స్
Me❤❤
Ruby, joy my,love, jesus ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉😊😊
Thank you Jesus
I sang the song in the church...
యేసు......🥹
నన్ను మరువక మార్చుకున్న ప్రేమ
అయన ప్రేమలో ఎంతో ఆనందం
ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంది.
చాలా బాగా పాడారు.
దేవునికి మహిమ కలుగును గాక
క్రైస్తవ ప్రపంచానికి అనేకమైన కొత్త పాటలు రాసి ప్రభువు నామమును మహిమ పరచాలని కోరుచున్నాను❤🎉🎉🎉
Thank you!
Yes
Anna చాలా అద్భుతమైన పాట... దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలి .... ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంక వినాలనిపిస్తుంది అన్న....
Thank you so much!
@@evanmarkronald5:03
👍
Superb singing brother
🙏
ఈ లోకం లో ఉన్నవి ఏవీ శాశ్వతం కాదు అది ఏదైనా ఎవరైనా...
నీకోసం కాకుండా దేవుని కొరకు బ్రతకు నీ జీవితం లో గొప్ప అద్భుతం జరుగుతుంది...
ఈ లోకం లో ఉన్న వాళ్ళు మనకు బాధను తప్ప ఎం ఇవ్వలేరు అది మాత్రం నిజం..
Please naa kosam andharu prayer cheyyandi naa peru Ammulu nenu 10th class chadhuvuthunnanu my target 530 above please naa kosam prayer cheyyandi
Kachitam ga chestamu
Same please naa kosam kuda prayer cheyandi 😊
Better do prayer for yourself it will work more than others prayer....😊
May god bless you sister for your gols
Prayer chestham andi mari meru kuda chadhavali chadhavakapoi Anni marks ravalantay ravandi
JESUS recommendation tho-youtube recommendation tho vachina varu oka like veskondi...👍
Thank you!🙏🏾
@@evanmarkronaldI came through Jesus recommendation
ఎంత బాధ లో ఉన్న ఒక్క సారి వింటే మనసులో నెమ్మది కలుగు తుంది ఆమేన్ ❤❤❤
Thank you 🙏🏾❤️
నిలోనే ఆనందం నీలోన నాకు జీవం నా దేవా సూపర్ సాంగ్ ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వీనాలనిపిస్తుంది. రోజు వింటాను❤⛪🎧🎚️💚💙❤️
Vandanalu yesayya 🙏🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను.......❤🙏🫂✝️🛐
నశించుచున్న ప్రతి ఆత్మని రక్షణ లోనికి నడిపించు తండ్రి
తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు ఈ చరణం పాడినప్పుడు విన్నప్పుడల్లా హృదయానికి ఎంతో బాధగా అలాగే దేవునికి ఎంతో దగ్గరగా చేసే ఈ చరణం చాలా అద్భుతం ఎందుకంటే తప్పిపోయిన కుమారులలో నేను ఒకడిని ఈ పాట విన్నప్పుడల్లా కంట్లో నీళ్లు తిరుగుతాయి మరలా తండ్రి దగ్గర వచ్చేలా నా పేరు జగదీష్ నిర్మల తండ్రి దగ్గరకు చేరేలా నా కొరకు ప్రార్థించండి అందరికీ వందనాలు
❤️🙏🏾
Avunu bro ...nijame nenu chala sarlu yedchanu
Thank you so much... super lyrics ma god bless you and ur team..na life antha fail ayyanu but e song vinnaka chala edchanu .nenu 5 months back na husband ni kolpoyanu naku iddaru adapillalu..devuni chithanusaranga brathiki pillanlni penchelaguna prayer cheyandi naku government job ravali devuni chithamaithe thank you please pray for my family my children s..🙏🙏😢😢
చిన్న వయసులోనే చాల బాగా దేవుని స్తుతించటం.... దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక...
ఈ పాట విన్న ప్రతి యవ్వనస్తుడు ని మహిమలో మారిపోవునుగాక చెడు అలవాట్లు వదిలివేయుగాక 🙌🏻ని పరిచర్యలో బలంగా వాడబడును గాక 🙏🏻🙏🏻🙏🏻
Aamen 🙏🙏🙏🙏🙏🙏
Amen
Amen
Amen
ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏
నేను కట్టర్ హిందూ కానీ ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది ..❤
God bless you bro ! Hope you find true love and true way in ur life ♥️
Thank you 🙏🏾❤️
God bless you brother
❤❤❤@@shanedits3808
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలి అని ప్రార్థితున్న అన్న... Thank you for sharing your thoughts ❤
Annaya chala bagundi ninu apudu vintunee vunta Naku chala chala estam
ప్రతి కామెంట్స్ లో నా ఫీలింగ్స్ ఉన్నాయి...hi to all dear one's who కామెంట్స్..praise the lord 🙏
E song venee devudu kuda happy feel iyetadu... super glory to God
నాకు 11 ఇయర్స్ బాబు, తనకు ఈ పాట అంటే చాలా ఇష్టం, తన కోసం నేను ఈ సాంగ్ నేర్చుకుని చర్చ్ లో పాడాను.... నా పేరు రాణి 🙏
ప్రతి ఒక్కరు ఈ పాట వినాలి మారాలి
Enni sarlu vinna vinali anipinche song❤ Praise the lord brother ✝️🛐
చాలా బాగుంది బ్రదర్ పాట నన్ను అదరించిన్నపాట
Annaya ee song vintu vuntee naa hrudhayam loo peace full gaa untundhi devuni sannidhi maa meeda untundhi
ఈ పాట వింటున్నంత సేపు మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంది...
❤️
పాట చాలా అద్భుతం గా ఉంది లిరిక్స్, వాయిస్, చాలా బాగున్నాయి
Praise the lord all
Plz pray for me all
Naadhi degree complete ayindhiii job dhorakalii nakuu plz pray for me
Sure sister!
God bless her
beatiful song I am Hindu but I like this song vey melodies. Thanq for crue membrs
తప్పి పోయిన కుమార్తెను నేనైతే నా కొరకే నిరీక్షిచే తండ్రి నా యేసు ఈ లోకమంతా నేను వేది కి నా నాకూ లేదా య్య యెక్కడా ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగేనే.....
తప్పిపోయిన కుమారుని నేను ఐతే నా..కోరేకే నిరీక్షించే తండ్రి నా యేసు❤❤😭😭 love you brother wonderful words
Thank you ❤️
Tappipoyina kumaru ni nenaithe Naa korake nireekshinche tandri Naa yesu chala chala baguntundi lyrics ❤
Enni saarlu vinnano nenu song. ....nice bro. ❤
@@prathapkumar7037 YES PRATHI MANISHI KORKU. YESSAYYA NEEREEKSHINCHI CHUSTUNNADU. YEPPADU NA KUMARTHEY KUMARUDU NA DHAGARAA VISTHAARU ANI. LET US RETURN TO JESUS CHRIST"""*** OUR GOD***'""
యేసు దేవుడు కాదు....దేవుని కూమారుడు....యేసు దేవుని యొద్దకు ఏకైక మార్గము...యేసు direct గా చెప్పారు - తండ్రి ఒక్కడే నిజమైన దేవుడు అని (యోహాను 17:3)
ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಬ್ರದರ್ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ತುಂಬಿಸಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಈ ರೀತಿ ಹಾಡುಗಳನ್ನು ಹಾಡುವುದಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಲಿ ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಥ್ಯಾಂಕ್ಯು
Amen❤
Such a beautiful and blessing song
May all get complete joy who listens this song...
Amen.
అర్థవంతమైన సాహిత్యం, దేవుణ్ణి స్తుతిస్తూ పాడిన మంచి పాట, మీరు అభినందనీయులు brothers
ఇంత చక్కగా మాటలు కూర్చి.....ఇంత చక్కగా పాడిన ....ఈ పాట కొరకు శ్రమించిన ప్రతి ఒక్కరికీ....ప్రభువైన యేసుక్రీస్తు వారి...కృప ఎల్లప్పుడూ ఉండును గాక....Prais the lord all you.💐❤🤝
Thank you🙏🏾❤️
Am 8 month pregnant please bless me everyone for me and my baby
God bless you ma 💐🙌
Ok sister
I think you are blessed with healthy baby , God bless you
God bless you🙏
God bless you sister
అవును తండ్రి నీలోనే ఆ న o ద o నీలోనే నాకు జీవ o మరి ఎక్కడ లేదు అయ్యా నీకు స్తోత్రాలు నిన్న నేడు మారని దేవా నీకు వందనాలు ఆమెన్ ❤️❤️❤️❤️
బ్రదర్ చాలా బాగా పాడారు ఎన్నిసార్లు అయినా వినాలనిపించే సాంగ్😢 మిమ్మల్ని దేవుడు దీవించును గాక ప్రైస్ ది లార్డ్ బ్రదర్
❤❤❤❤ 6:08
పాట చాలా బాగుంది.❤వింటుంటే వినాలి అనిపిస్తుంది.... Thanks Anna... Thanks Lord🙏.
పాటలో ప్రతి పదం హృదయం తన్మయం చెంది విధంగా వుంది దేవుని తెలియని అన్యుడు వింటే మార్పు 100%పక్క అన్న... మీకు దేవుని కృపా నిరంతరం తోడైయుండును గాక ఆమెన్.. జీవితంలో మరెన్నో పాటలు క్రైస్తవ లోకానికి అందిస్తారని దేవుని పేరట కోరుకుంటున్నాను GOD BLESS YOU❤
వ్రాసిన బ్రదర్ కు అద్భుతమైన స్వరంతో పాడిన బ్రదర్ కు ఈ పాటకు కలసి వర్క్ చేసిన టీమ్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మరిన్ని దేవుని మహా కృపను బట్టి ఇంకా అద్భుతమైన పాటలను వ్రాయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అద్భుతమైన పాటను మాకు అందించిన మి టీం అందరికీ ని దేవుడు దీవించును గాక.... God bless u all 🙏🤝
Wonderful lyrics,tune, music and singing dear brothers congratulations, Great work my friend david Selvam God bless you all.
Thank you so much Anna, means a lot ❤️🙏🏾
నీలోనే ఆనందం నా దేవ నీలోనే నాకు జీవం (2)
నిన్న నేడు నిరంతరం మారని దేవా (2)
ఈ లోకమంతా నేను వేధకిన నాకు లేదయ ఎక్కడ ఆనందం .నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హ్రుదయం పొంగేను (2)
నా హ్రుదయం పొంగెను
1:
ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను ఏది నా సొంతం కాదనుకున్నాను (2)
తప్పిపోయిన కుమారుణ్ణి నేనైతే నా కొరకై నీరీక్షించే తండ్రి నా యేసు (2)
(ఈ లోకమంతా)
2:
ఏ ప్రేమ నీ ప్రేమ కు సాటి రాదయ్య
ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా (2)
నన్ను మరువని ప్రేమ నీదయ్య నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్య ---(2)నీదే యేసయ్య (నీలోనే ఆనందం)
❤️🙏🏾
Name
Superb song. Song was touched my Heart. Thanq bro. God bless U
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Yesaya Preme sasvatamaindhi....ni Prema to nanu nipaiyaaa
Praise the Lord brother 🙏🙏🙏
చాలా చక్కగా పాడారు పాట లోని ప్రతి పదాలు చక్కగా రాసారు, పాడారు మీ పాటలు ద్వారా మమల్ని నిరాశ లో నుండి విశ్వాసము లోకి నడిపిస్తున్న నందుకు వందనాలు అన్న మీ టీమ్ అందరికి వందనాలు అన్న god bless you 🙌🙌🙌
బ్రదర్ ఈ పాట చాలా బాగుంది బ్రదర్ ఇది ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మనసుకు ఇలాంటివి ఇంకెన్నో సాంగ్స్ చేయాలని కోరుకుంటూ ఆ దేవుడు మంచి తలంపును ఇవ్వాలని ఆశిస్తూ మీ బ్రదర్
Daily Mee song vintene ma 🎉One🎉 year ga ma baby 🐥 nithra podhundhi thank you God 🙏
❤❤❤❤❤
Sir ee song nenu daily one time vene padukunta
My Day starts and ends with this song..
బాబు నిన్ను చూస్తే చాలా ఆనందం గా ఉంది అద్భుతమైన పాట.ప్రతి రోజూ కనీసం 20 టైమ్స్ వింటాను.గాడ్ బ్లెస్ యూ నాన❤
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
చాలా అద్భుతమైన పాట మేము ప్రతి రోజు మా ఇంట్లో టీవీలో చూస్తూ ఉంటాము❤❤❤
Praise the Lord brother ఈ లోకమంతా నేను వేధకీన నాకు లేదయ ఎక్కడ ఆనందం
ఏ ప్రేమా నీ ప్రేమకు సాటిరాదయ
ఎన్ని ఉన్నా నీతో సరియేదికాదయా 🙏🙏🙏🙏🙏🙏
దేవుని ప్రేమ హత్తుకున్నప్పుడు అనుభవంతో పాడాడని నేను అనుకుంటున్నాను. ఈ పాటలోని మాధుర్యం ప్రతి మనిషిని కదిలించాలని కోరుకుంటున్నాను.
❤️
మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే అద్భుతమైన పాట
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరుచును గాక ఆమెన్
Thank you so much!
The lyrics which has touched me
ఈ లోకమంతా నేను వెదకిన నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం
నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను
Thank you ❤️
Broder nee ku devudu icchina ragam goppadi adi nuvvu vyardham chesukoku devuni kosameeeeeee neee swaram vudale 😢😢😢Amen devudu ninnu deevicha badudu u gaka Amen
తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నీరిక్షించే తండ్రి నా యేసు 😢😭 😭😭
🙏🏾❤️🩹
Thandri yesu kaadhu bro song lyrics marchandi
,😭😭😭🤲🙍🥺🥺😭😭
😢😢😢😢
@@vrakesh9571Yes bro your right... Idhokati change chesinte bagundu ani anukuna..!
E song malli malli vinali anipistundhi super
ఇంత మంచి పాట భావాలు అర్థాలు ఉన్న దేవుని ప్రేమకు స్పందించాలి ప్రతి ఒక్కరూ
Thank you 🙏🏾❤️
Ha
Super annaya🎉🎉🎉 yani sarlu vina mali mali vinalanipistundi❤❤🎉🎉🎉🎉🎉🎉😊😊😊
Epatadwara anekamadhidevunikosamnilabadelachestunnadhi brother❤❤❤
ప్రేమలో విఫలమైన వాళ్ళు ఈ సాంగ్ వినాలి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది
Thank you ❤️
😅
గుండెలో తెలియని ఫీల్ బ్రదర్ యేసయ్య గురించి ఒక గొప్ప అద్భుతమైన పాట రాసినారు పాటలో జీవముంది హృదయాన్ని తాకింది మీరు ఇంకా మంచి మంచి పాటలు రాయాలని దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్
Thank you so much!
Hallelujah 🙌...
Lyrics, Tune and Music all together are just so wonderful... God given song to me.. for me❤🎉
Praise the Lord bro very good song
Anna .. peace of mind eche song anna.... Truly meaning words present generation ki... Present mind set of people ki❤.. god bless you abundantly with a good health and wellness and happiness in your life may your dreams come true by god's grace anna
Intha manchi song ee madhya kaalamlo vinaledu, daily ee song vinalanipisthundi, God bless you Ronald❤
జీవితం భద్రంగా వుండాలి అంటే ఎన్ని బాధలు వచ్చినా ఎంత మంది ఎన్ని విషయాల్లో నిన్ను నిందించిన ఒక్క మాట వాళ్ళకి విశ్వాసం తో చెప్పు నా దేవుడు ఓకా నొక సమయం లో నన్ను పైకి తీస్తాడు అప్పుడు అందరు చూస్తారు దేవుడు నాతోనే వున్నాడు అని అని చెప్పండి దేవుడు తప్పకుండా మిమ్ములను పైకి తెస్తాడు ఆయన ఇప్పుడు నిన్ను చూస్తున్నారు
🙏🏾❤️
Amen
Amen
yes
amen
The best song song anukunna vallu oka like ivvandi ❤
Thank you 🙏🏾❤️
Very best n beautiful song be bless the lord
లైక్స్ కొట్టడానికి కాదు బ్రదర్స్ దేవుడు ఈ సాంగ్ మనకు ఇచ్చింది... పాట విని దేవుడు మనతో మాట్లాడింది గ్రహించి మన బ్రతుకులు మార్చుకోవడానికి బ్రదర్స్... ప్లీజ్ ప్రభువు మనసు తెలుసుకుందాము ఆయనను సంతోష పెట్టె కుమారులుగా ఉందాము... 🙏
Hi
@dgdgsamuelsekhar581
బ్రదర్ వందనాలు ఈ దినాలకు అవసరమైన పాట. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో వేద.. చింత.. చేత అనేక పరిస్థితుల్లో ఉన్న వారి కోసమే.. దేవుని ఆత్మ చేత నడిపించబడినట్లు రాసినట్టుగా ఉంది పాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా తద్వారా ఆ మేలులు మీరు కూడా అనుభవించేటట్లు నా ప్రార్థన❤
Thank you 🙏🏾❤️
ua-cam.com/video/aXpbryHPMbM/v-deo.htmlsi=gvgvxqU-PhDPMZY1
Excellent, I love , like this Song brother God bless you. Expecting more songs like this. superb 👃
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపించే పాట నా మనసును దేవునిలో ఏంటో బలపరిచింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు దవుడు ఇంకా మిమ్ములను బాలంగా తన సేవలో వాడుకొనునుగాక ఆమెన్ ❤😊😊
Thank you❤️🙏🏾
Nenu hindu kani ee song chala nachindi❤❤❤
కన్నీళ్ళ తో బాధ బయటకు వస్తుంది సాంగ్ వింటుంటే..🥺 🙏 price the Lord..🙏
Praise God!
Naku anamdho tho kanilu vasthunai❤
ua-cam.com/video/aXpbryHPMbM/v-deo.htmlsi=gvgvxqU-PhDPMZY1
చాల చక్కగా పడినరు రోజు వినాలని ఉంటుంది జీసస్ లవ్ God bless
ఎన్నిసార్లు వినాలి ఈ పాటను..? ఎన్నిసార్లు విన్నా...ఇంకా ఒక సారి వినాలని మది ఆరాటపడుతుంటే
...మనస్సు తపిస్తుంటే ఏమి చేయాలో తోచని పరిస్థితి..❤
Thank you ❤️🙏🏾
S
రోజుకి ఎన్నిసార్లు వింటున్నానో నాకే తెలియటం లేదు.... మా చర్చ్ లో... నా ప్రయాణాలలో.... మా ఇంట్లో.... నా స్టేటస్ లో.... ఎక్కడ చూసిన ఈ పాటనే.... చాలా బాగుంది... 🥰....
Same to you bro....❤
Thank you ❤️
Oka 10 sarlu vintam❤
Trillioner డబ్బు ఇచ్చిన ఆనందం రాదు ఖానీ
దేవుని సన్నిధిలో గడిపాము అంటే హృదయం లో సంతోషం ❤❤
Praise the lord 🙏 daddy nenu thappipoena kumarthini deva iena na cheay pati nanu anudinam nadipidthunav yessaya nilonea santosam nijameana annadam undani nenu telusukunanu thandri ni sanidilo matramea nenu samthrupthiga santosam ga untunanu ontarinai annadaga una na kastakaalam lo na kannilu thudusthu mi vakyam dwara natho matladaaru yesaaya mi krupa Prema deniki satiraadaya nannu yannadu miru maravalaedu nanu marchukhna prema midea yesaya i love you daddy
Ee lokamantha nenu vedakina...ledayya yekkada aanandam.....ni sannidilo okka kshanam gadipina ...na hrudayam pongenu..........
Real and heart touching lines ❤
అన్న ఈ పాట వింటున్నప్పుడు చాలా happy గా ఉంటుంది ఎంత బాధ వున్న పోతుంది నీ చేత దేవుడే ఈ సాంగ్ రాయించాడు అన్న ఇలాంటివి మారన్ని నువ్వు రాయాలి అన్న దేవుడు రాయిస్తాడు
Thank you 🙏🏾❤️
Praise the lord brother ee song chala bagundi , every day e song vintanu chala anedaga unetundi God bless you brother,, ameen 🙏🙏🙏