Ooruko Naa Praanama ||Telugu Christian Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew||The Life Temple

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 3 тис.

  • @seemonmanda7537
    @seemonmanda7537 8 місяців тому +407

    ఈ పాట నా కోసమే రాసినట్లు ఉంది అనే వాళ్ళు లైక్ చేయండి

  • @Keerthi009.2
    @Keerthi009.2 Місяць тому +48

    ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
    ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2)
    ఎడారి దారిలోన‌‌‌ - కన్నీటి లోయలోన (2)
    నా పక్ష‌మందు నిలిచే నా ముందురే నడిచే
    నీ శక్తినే చాట నన్నుంచెనే చోట‌
    నిన్నెరుగుటే మా ధనం
    ఆరాధనే మా ఆయుధం
    ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా
    ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2)
    నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
    నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2) ||ఊరుకో||
    ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు
    అన్యాయము చేయుట అసంభవమేగా (2)
    వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు
    దుష్కార్యము చేయుట అసంభవమేగా (2) ||ఊరుకో||
    అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా
    అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2)
    యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను
    చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2) ||ఊరుకో||

  • @ChinnaKesava-x2i
    @ChinnaKesava-x2i 8 місяців тому +9

    Anna vandanalu e pata kvalam nakorak rasinatlundi devunik Mahima ghanata kalugugaka amen praise the lord thank you Jesus

  • @rajumarvelli
    @rajumarvelli Рік тому +141

    నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా కొరకు ఎదురు చూడు నీవేల కృంగి ఉన్నావు ఊరుకో నా ప్రాణమా

    • @BALU........
      @BALU........ Рік тому +2

      praise god

    • @mahendar4christ188
      @mahendar4christ188 Рік тому +4

      God bless u bro🙌

    • @Sukanya-zg6tf
      @Sukanya-zg6tf 7 місяців тому

      Yehova karyalu jariginchu varu .sakthimantlulu . praise the lord.

    • @Bondidevi
      @Bondidevi 5 місяців тому

      🙏🙏🙏👌👌👌👌💐💐💐💐💐

  • @sitamahalakshmiyeddu6790
    @sitamahalakshmiyeddu6790 21 день тому +3

    I am getting Spiritual strength.All most all every day I use to lessen.praise God Brother

  • @sunithasunu5993
    @sunithasunu5993 11 місяців тому +74

    ఈ పాట ఎడారి లాంటి పరిస్థితులు గుండా వెళుతున్న వారికి లోయల వంటి పరిస్థితులు గుండా వెళుతున్న మా అందరికీ కూడా చాలా ఆదరణ ఇచ్చింది దేవుడు గొప్పవాడు నమ్మదగినవాడు చాలిన దేవుడు పాట పాడిన మీకు వందనాలు

  • @rajeshforchrist3273
    @rajeshforchrist3273 Рік тому +141

    నిరాశ నిస్పృహల తో ఉన్నవారికి జీవితం మీద నిరీక్షణ ఆశ లను చిగురింప జేసే పాట .. the best medicine for broken hearts .. and ఈ పాటకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ కచ్చితమైన బహుమానం దేవుడు ఇస్తారు.. ప్రత్యేకంగా ఆండ్రూ గార్కి❤️❤️❤️

  • @ChinnaKesava-x2i
    @ChinnaKesava-x2i 7 місяців тому +6

    Anna vandanalu e pata kevalam nakosame rasinattundi e pata dwara enta adarana pondutunnanante devunik Mahima ghanata kalugugaka amen

  • @akhilaaggadi686
    @akhilaaggadi686 Рік тому +57

    Dr.Asher గారికి అందరికీ ప్రైజ్ దీ లోర్డ్... డిసెంబర్ 1st రోజు asusal గా దుటీ చేశాను ... ఈవెనింగ్ 4pm కి ఎంప్లాయీస్ కి షాకింగ్ న్యూస్ ఇచ్చారు...ఇంకా మీకు జాబ్ లేదు మిమ్మల్ని జాబ్ నుంచి తీసేసం అని...ఒకసారిగా మిండ్ బ్లాంక్ అయింపోయింది అలానే ఏడుస్తూ దెప్రెషన్లో వెళ్ళిపోయాను..అల్ of a sudden గా wtsapp లో మెసేజ్ అక్కయ ఈరోజు 4pm ki ఊరుకో నా ప్రాణమా full song release అయింది అని లింక్ share చేశారు....వినడం స్టార్ట్ చేశాక..ఇంతవరకు నడిపించిన daakshinyapurnu అన్యాయం చేయుట అసంభవమెగ.!Touch చేసిందండి.1st lockdown lo అందరికి జాబ్స్ పోతున్న టైం లో నాకు జాబ్ నీ ఇచ్చి ఇంతవరకు నడిపించిన దేవుడిని గ్యనపకం చేస్తూ స్తుచించడం స్టార్ట్ చేస్తూ ఒచను... ఒక వైపు ఆత్మీయ మన్నని సమృద్ధిగా పంచుతున్నారు మరో వైపు ఆత్మీయ పాటలతో ఎంతో మంది ఆత్మలకు ఆదరణ కలుగజేస్తున్నర్రు...ఎంత ఆదరణ,ఆత్మ్యియా శక్తి పోధుకుంటున్నమంటే అది మాటలో చేపలెంది..అంత్య దినల లో ఇంత గొప్పగా వాడుకుంటున్న పరిశుద్ధాత్మ దేవుడికి సమస్త ఘనత ప్రభవముల్ చెల్లును గాక...ఇంకను తన ఏడంతల ఆత్మా చేత నడపించునుగాక...( క్రిస్టమస్ కి సాంగ్ రిలీజ్ చేస్తున్నారంటే క్రిస్టమస్ రిలేటెడ్ అనుకున్నం కానీ Exact గా ఏ టైమ్ కి ఏ సాంగ్ రిలీజ్ చేయాలో అన్ని perfect గా చేస్తున్న దైవజనునికి మరియు పరిశుద్ధాత్మ దేవుడికే యుగాయుగములకు మహిమ చెల్లును గాక ..అమెన్..!!!

  • @darapumoses8300
    @darapumoses8300 2 роки тому +87

    మనం ఆరాధిస్తున్న యేసయ్య గొప్ప దేవుడు ఆయన మనల్ని విడువడు వీడ బాయిడు ఆయన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్

  • @boddukurubabu1977
    @boddukurubabu1977 Рік тому +47

    ------మనం ఆరాధిస్తున్న యేసయ్య గొప్ప దేవుడు ఆయన మనల్ని విడువడు వీడ బాయిడు ఆయన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్.

  • @sailajameesala2000
    @sailajameesala2000 Рік тому +235

    Dear Asher Pastor,
    తెలుగు క్రైస్తవ ప్రపంచంలో ఉన్న గొప్ప ఆణిముత్యములు వంటి పాటలతో పాటుగా
    మీరు అందించిన " అంతా నా మేలుకే ",
    " ఊరుకో నా ప్రాణమా" చిరస్థాయిగా నిలిచి పోతాయి. మొట్టమొదటి గా మీకు ఇంత గొప్ప అభిషేకము అనుగ్రహించి ఈ నవతరములో మిమ్మును మాకు అనుగ్రహించిన దేవదేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు!!
    మీ వర్తమానములు ఎంతో అనుభవం కలిగిన వృద్ధ పండితుని వర్తమానములు వలే ఎంతో ఆశీర్వాదకరముగా, మేలుకరముగా ఉన్నాయి.
    ఈ భయంకరమైన అంత్యదినములలో దేవుడు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మిమ్మల్ని బహు బలముగా వాడుకొని నవయుగ భక్తసింగ్ అంకుల్ వలే అత్యంత బలముగా వాడుకోవాలని ప్రార్థిస్తూ, ప్రభువు నందు మీ సహోదరి.
    సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవదేవునికి మాత్రమే చెల్లును గాక!
    హల్లెలూయ!!! 🙌

  • @ragipaul.prakash4028
    @ragipaul.prakash4028 2 роки тому +72

    🎵యాడారి ధారిలోనా........
    కన్నీటి లోయలోన..........
    నా పక్షమందు నిలిచే .....
    నా ముందరే నడిచే ........
    నీ శక్తి నే చాట................
    నన్నుంచే ఈ చోట..........
    నిన్నేరుగుటే మాదనం....
    ఆరాధనే.......................
    మా ఆయుధం...............
    🎶

  • @pagillakavitha9662
    @pagillakavitha9662 7 місяців тому +34

    మనసంతా ఏదో బాధగా ఉంది యేసయ్యా అన్నీ సమస్యలు ఒకదాని వెంట మరొకటి ఏంటో నాకు కాళ్లు స్వస్థత కోసం ప్రార్దన చేయండి ఆన్నయ్య 🎉

  • @Lordjesuschrist743
    @Lordjesuschrist743 Рік тому +380

    ఊరుకో నా ప్రాణమా కలత చెందకు - ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2)
    ఎడారి దారిలోన కన్నీటి లోయలోన (2)
    నా పక్ష‌ మందు నిలిచే నా ముందురే నడిచే
    నీ శక్తినే చాట నన్నుంచినీ చోట‌ - నిన్నెరుగుటే మా ధనం
    ఆరాధనే మా ఆయుధం
    1.ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్న - ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న (2)
    నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా - నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2)
    (ఊరుకో నా ప్రాణమా)
    2.ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు - అన్యాయము చేయుట అసంభవమేగా (2)
    వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు - దుష్కార్యము చేయుట అసంభవమేగా (2)
    (ఊరుకో నా ప్రాణమా)
    3.అవరోధాలెన్నో నాచుట్టూ అలుముకున్న- అవరోధాలోన్నె అవకాశాలను దాచేగా (2)
    యెహోవా సెలవిచ్చిన ఒక్కమాట యైనను - చరిత్రలో యెన్నటికి తప్పి ఉండలేదుగా.. (2)
    (ఊరుకో నా ప్రాణమా)

  • @galleumadevi9016
    @galleumadevi9016 Рік тому +62

    సమృద్ధి గల జీవ వాక్యమును పాట రూపంలో , కృ పామయుడైన దేవుని ఆదరణను అనుభవ పూర్వకంగా తెలుసుకునేలా, ఏ పరిస్థితుల్లో కూడా కదలని సీయోను కొండ వలె ఆత్మీయత లో స్తిరపరచుచున్న అభిషిక్తుడైన దైవజనులు
    డా: ఆషేర్ ఆండ్రూ గారికి వందనములు.
    దేవుడు మిమ్మును,మీ పరిచర్యను నూరంతలుగా దీ వించును గాక. భూడిగంతముల వరకూ ఆయన నామము మీ ద్వారా ప్రకటింప బడుటకు మిమ్మును నడిపించును గాక. ఆమేన్.🙏🙏🙏🙏🙏

    • @Lurdhu77
      @Lurdhu77 11 місяців тому

      Amen 🙌🙏☦️

  • @hsuryakumar83
    @hsuryakumar83 Рік тому +69

    ఈ పాట నినేటప్పుడు బాధల్లో ఉన్నవారికి ఆత్మీయకరమైన ఆదరణ కలుగుతుంది ..

  • @dmaryrachel6342
    @dmaryrachel6342 2 роки тому +972

    పల్లవి:- ఊరుకో నా ప్రాణమా - కలత చెందకు
    ఆనుకో ప్రభు రొమ్మున - నిశ్చింతగా - 2
    అనుపల్లవి:-
    ఎడారి దారిలోన - కన్నీటి లోయలోన - 2
    నా పక్షమందు నిలిచి - నా ముందరే నడిచి
    నీ శక్తినే చాట - నన్నుంచెనే ఈ చోట
    నిన్నెరుగుటే మా ధనం - ఆరాధనే మా ఆయుధం
    1. ఎర్రసముద్రాలు - నా ముందు పొర్లుచున్న
    ఫరో సైన్యమంతా - నా వెనుక తరుముచున్న-2
    నమ్మదగిన దేవుడే - నడిపించుచుండగా
    నడి మధ్యలో నన్ను - విడిచిపెట్టునా - 2
    2. ఇంతవరకు నడిపించిన - దాక్షిణ్యపూర్ణుడు
    అన్యాయము చేయుట - అసంభవమెగా - 2
    వాగ్ధానమిచ్చిన - సర్వశక్తిమంతుడు
    దుష్కార్యము చేయుట - అసంభవమెగా - 2
    3. అవరోధాలెన్నో - నా చుట్టు అలుముకున్న
    అవరోధాల్లోనే - అవకాశాలను దాచెగా - 2
    యెహోవా సెలవిచ్చిన - ఒక్కమాటయైనూ
    చరిత్రలో ఎన్నటికీ - తప్పియుండలేదుగా - 2

  • @anathanajonaemmanuel9549
    @anathanajonaemmanuel9549 Рік тому +384

    అన్నగారు మీరు దేవుని కొరకు పుటావ్వు దేవుడు నిన్ను ఆయనకొరకే పుట్టించుకొన్నాడు ఈ లోకములో యేసును విశ్వసించిన వారు అనేకులు కానీ అందులో దేవుని మీద ఆధారపడి ఆరు కొందరే కష్టాలూ కన్నీరు రాగానే యేసును వదలి విడిచిపెట్టి వెళ్ళిపోతారు అలాంటప్పుడు దేవుడు మీ హృదయంలో నింపిన పాటల చేత అందరినీ ధైర్య పరుస్తోంది అన్నగారు నాకు మీ పాటలంటే చాలా ఇష్టము మీ యొక్క మన ఏసైయకే సమస్త మహిమ ఘనత ప్రభావము కలుగును గాక

  • @realhappinessinjesus737
    @realhappinessinjesus737 2 роки тому +107

    యవ్వన వయస్సులో దేవుని కోసo వాడబడుతున్నా మీకు దేవుని పేరిట వందనములు అన్నయ్య 🙏. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా తన పరిచర్యలో వాడుకోవాలని ఆశిస్తున్నాను. ఇలానే అనేకమైన పాటలు దేవుని మహిమార్ధమై రాయాలి పాడాలి అని కోరుకుంటున్నాను అన్నయ్య🙏. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన🙌✝️.

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Рік тому +85

    అయ్య బాబోయ్ ఇంత గ్రాండియర్ గా లవ్లీ మెలోడీ సూపర్బ్ ❤️👍..మనసుకు హత్తుకునే రచన ఒక పాట వెనకాల ఇంతమంది సహకారం వుంటుందా 🙏

  • @rajuambati8621
    @rajuambati8621 Рік тому +28

    దేవుడు ఉన్నాడు అనడానికి ఈ పాట ఆధారం

  • @kmr3648
    @kmr3648 2 роки тому +109

    Ontariga anipinchi,,badhaga undi ,,, gunde baruvuga undi, 2 days nundi edustunte unna annaa mi song vinnapatinundi dhevudu chusukuntadu elanti situation aina ane dhairyam vachindhi,naaku teliyakundane song vinenthasepu kallallo water vastune unnaiiii, naathone chepthunnattu adharana anipinchindhi anna TQ annaa praise the lord, music vintunte mind antha free anipinchindhi anna TQ

  • @bpradeep5385
    @bpradeep5385 Рік тому +82

    ఈ పాట లోని lyrics అనుభవ పూర్వకంగా ఆస్వాదించే వారి కళ్లలో నీళ్లు రాకుండా ఉండలేవు👏👏👏 wonderful lyrics Brother ఈ పాట విన్నప్పుడల్లా నా కంట్లో కన్నీళ్లు రాకుండా ఆపుకోలేకపోతున్నా 😢😢😢😢🙏🙏🙏

  • @WriterSrinivasyadav
    @WriterSrinivasyadav Рік тому +62

    గుండె చెదరిన వారిని దైర్య పరిచే పాట అన్న ఇది tahanks అన్న ఇలాంటి పాటలు ఇంకా పాడుతూ వుండాలి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ 🙏

  • @kuparalaestherrani3113
    @kuparalaestherrani3113 Рік тому +68

    Praise the lord anna ఈ పాట నన్ను చాలా ఆదరించింది 😭😭 దేవుడు మిమ్ములను దివించు గాక

  • @varadhipraveen1445
    @varadhipraveen1445 2 роки тому +48

    అందరూ చాలా బాగా పాడారు.......చాలా అంటే చాలా చాలా బాగా పాడారు....వాయిద్యాలు కూడా చాలా బాగా వాయించారు ...... wonderful song.....👌❣️♥️....... ఈ song గురించి కష్టపడిన మీ అందరినీ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....😊😊......GOD BLESS U all......TQ.......😇💟🥰

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 роки тому +58

    చాలా అర్థవంతమైన, ఆదరణ కలిగించే పాట, వింటుంటే మనసు కు ధైర్యంగా ఉంది, మీ ద్వారా ఇంత అద్భుతమైన పాట ఇచ్చినందుకు దేవునికి వందనములు, యేసయ్య ఇంకా అధికంగా మిమ్మును దీవించును గాక..🙏

  • @Bujji-tt4wx
    @Bujji-tt4wx Рік тому +30

    బ్రదర్ మీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం దేవునికి మహిమ ఘనత కలుగును గాక

  • @vikramvikram9504
    @vikramvikram9504 Рік тому +44

    దేవుడు మరిన్ని గీతాలు మీ మదిలో పుట్టించును గాక..

  • @sandyarani3296
    @sandyarani3296 Рік тому +74

    Daily మీ messages పెట్టుకొని వింటూ నాభాధ లు అన్ని మర్చిపోతున్నా బ్రదర్. అలాగే ఆత్మీయంగా కూడా దేవునిలో బలపడుతున్న బ్రదర్. GodBless u, GodBless u Asher Brother.

  • @ravikumarkolli5641
    @ravikumarkolli5641 Рік тому +92

    ప్రభువు మీకు ఇచ్చిన తలంతులు బట్టి స్తుతిస్తున్నాను ఎంత గొప్ప సంగీతాన్ని ఇచ్చిన దేవునికి స్టుతులు🙏⛪🌹👍

  • @mariyanrao5457
    @mariyanrao5457 2 роки тому +33

    సూపర్ గా ఉంది సాంగ్ వింటా ఉంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది దేవుడికి మహిమ కలుగును గాక

    • @calvarykrupaministries-bay1144
      @calvarykrupaministries-bay1144 2 роки тому

      ఇంకా కొంచెం బాగుండాలి అనిపిస్తుంది మ్యూజిక్

    • @ravikumarnakka4281
      @ravikumarnakka4281 Рік тому

      దేవునికి మహిమకలుగును గాక

  • @eedannaeedanna8398
    @eedannaeedanna8398 2 роки тому +84

    Praise the Lord anna
    మీ పాట చాలా బాగుంది.
    ఈ పాట ద్వారా అనేకులకు
    ఆదరణ కలగాలని ఆశిస్తున్నాము.

  • @naveentej2679
    @naveentej2679 2 роки тому +58

    మాటలు లేవు అన్న చెప్పటానికి
    మి ప్రతి పాట అలా వింటూ ఉండి పోతాను చాలా చాలా చాలా బాగుంటాయి
    దేవుడు మిమ్ములను మి పరిచర్యలను అత్యధికముగా వృద్ధి చేయాలని నా ప్రార్థన

  • @kousalya1232
    @kousalya1232 Рік тому +34

    అన్నయ్య పాట నిజంగా చాలాబాగుంది ప్రతిఒకరు ప్రాణం పెట్టి పాడారు ప్రతిఒకరికి దానయ్యవాదాలు 🙏🙏🙏🙏

  • @clemmi101
    @clemmi101 Рік тому +29

    The writer, the singer and the music director n the entire team is Glorifying our God Almighty Jesus. ❤🎉❤

  • @lavetimahesh1406
    @lavetimahesh1406 2 роки тому +84

    యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నడు తప్పి ఉండలేదు గా ఊరుకో నా ప్రాణమా కలత చెందకు అనుకో ప్రభు రొమ్మున నిచ్చింతగా. ఆయన మనకు వాగ్ధానము చేసిన మాట ఎన్నడు తప్పే దేవుడు కాదు. మనమే ఆయనకు వ్యతిరేఖముగా జీవిస్తున్నము ఇటువంటి పాటలు అనేకం రాసే జ్ఞానానికి దేవుడు మా ఆశేర్ అన్నకి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాము

  • @anushabujji0363
    @anushabujji0363 2 роки тому +33

    యెహోవా సెలవిచ్చిన ఒక్కమాట యైనను .... చరిత్రలో ఎన్నటికీ తప్పి యుందలేదుగా.... 👌👌👌👌👌👌👌మహిమ ఘనత యేసయ్యా కే కలుగును గాక 🙏🏻☦️🙏🏻
    వందనాలు అన్నయ్య 🙏🏻
    అంతా నా మేలుకో.... పాట ద్వారా నేను చాలా చాలా ఆదరించబడ్డాను అన్న... ఇప్పుడు ఈ పాట ద్వారా ఇంకా గొప్ప ఆదరణ పొందుకున్నాను 🙏🏻☦️🙏🏻దేవునికి స్తోత్రం 🙏🏻☦️🙏🏻దేవుడు మిమ్మల్ని, మీ సేవని ఇంకా ఇంకా దీవించును గాక ఆమెన్ 🙌🙌☦️🙌🙌థాంక్స్ అన్నయ్య 🙏🏻☦️🙏🏻

  • @Kumar-qt8kv
    @Kumar-qt8kv 6 місяців тому +14

    మాటలు తో చెప్పలేని బాధ,
    .......
    ....... 😢
    ......
    చెప్పలేని హృదయ భారం,
    Prabhu rommuna nichintha😢
    Praise the lord

  • @kreesthuraju6283
    @kreesthuraju6283 Рік тому +30

    Praise the lord అన్న... దేవుడు ఈ మధ్యన మీ వాక్యం ద్వారా నాతో ఎంతగానో మాట్లాడుతున్నారు, ఈ రోజు మీరు పాడిన పాటతోకూడా నాతో మాట్లాడారు, దేవునికి స్తోత్రం

  • @maheshitsme
    @maheshitsme 2 роки тому +654

    ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
    ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా--2
    **ఎడారి దారిలోన‌‌‌ కన్నీటి లోయలోన
    నా పక్ష‌ మందు నిలిచే నా ముందురే నడిచే
    నీ శక్తినే చాట నన్నుంచెనే చోట‌
    నిన్నెరుగుటే మా ధనం
    ఆరాధనే మా ఆయుధం
    1.ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుతున్న
    ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న--2
    నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
    నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా---2
    2.ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణిడు
    అన్యాయము చేయుట అసంభవమేగా--2
    వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడా
    దుష్కార్యము చేయుట అసంభవమేగా--2
    3.అవరోధాలెన్నో నాచుట్టూ అలుముకున్న
    అవరోధాలోన్నె అవకాశాలను దాచేగా--2
    యెహోవా సెలవిచ్చిన ఒక్కమాట యైనను
    చరిత్రలో యెన్నటికి తప్పి ఉండలేదుగా...

  • @trinitybharatgas1790
    @trinitybharatgas1790 Рік тому +64

    Praise the lord bother ma పాప ఈ song వినందే పడుకోదు song వింటేనే ఏడుపు aputhadi మా పాప age 5 th month

  • @mrbeast2174
    @mrbeast2174 Рік тому +37

    Aa chinnaarula swaraaniki goosebumps ochinaii. Lyrics+voice+Music ❣️ ALL GLORY TO THE LORD ♥️

  • @padavalamounika98
    @padavalamounika98 2 роки тому +27

    2021 డిసెంబర్ 5 అంతా నా మేలుకే
    2022 డిసెంబర్ 4 ఊరుకో నా ప్రాణమా
    Music కమలాకర్ గారు
    ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంది బ్రదర్

  • @rajaravindranathm3560
    @rajaravindranathm3560 Рік тому +42

    చాలా అద్భుతమయినా ఆదరణ కలిగించే song praise the lord

  • @krupakanthi2751
    @krupakanthi2751 Рік тому +19

    Praise the lord brother 🙏నిజంగా ఇ పాట నన్ను ఎంతగానో బలపరచింది నేను చాలా... అంటే చాలా... కొన్ని విషయాలలో బలహీనమైపోయాను. కానీ ఇ పాట ద్వారా దేవుడు నన్ను అంతగానో బలపరిచారు. బలపరచిన నా దేవునికే మహిమ కలుగును గాక AMEN🙏 Tq so.... much brother దేవుడు మిమ్మును మీ పరిచర్య ను దీవించును గాక AMEN 🙏🙏🙏

  • @kalyankar6334
    @kalyankar6334 Рік тому +19

    yesterday whole day i was in depressed mood.....God lifted my spirit through this song....after my morning prayer.....this song is getting on my mouth.....then i listened the song....God comforted in a wonderful way.....each n every line is true n comforting ...
    praise the Lord.....n God bless u alll for this beautiful song

  • @gokasrinu6503
    @gokasrinu6503 Рік тому +142

    ఈ ఆదివారం జరిగిన ఆరాధనలో నేను మీ పాట పాడాను...సూపర్ చాలా ఆనందంగా వుంది.thank you Jesus... thank you bro.

  • @motapothula7
    @motapothula7 2 роки тому +21

    క్రుంగుదల ప్రతి ఒక్కరు అనుభవించినవారే 😔 ప్రాణానికి దైర్యమిచ్చే రచన రాగం గాత్రం సంగీతం అన్న 😍 యేసయ్య ప్రేమకు.. 😍😍 హల్లెలూయ

  • @YHB-hc7zg
    @YHB-hc7zg Рік тому +15

    Intavaraku nadipinchina dakshnyapurnudu anyayamu cheyita asambavame gaaaaa ,
    beautiful lines 👌👌👌 anyayamu cheyutaku ayana manishi kadu ,we all are having almighty God 🙌

  • @rajubapatla7617
    @rajubapatla7617 Рік тому +23

    Praise the Lord brother.....
    నా జీవితములో చాలా నిరాశలో ఉన్నప్పుడు ఈ పాట నన్ను ఎంతో బలపరచెను.....
    అన్నిటికంటే ముఖ్యముగా
    *ఆరాధనే మా ఆయుధం*
    అనే మాట నన్ను ఎంతో ధైర్యపరచెను......
    ఇంత చక్కని పాటను ప్రభువు ద్వారా మాకు అందించినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనములు.....

  • @lakshmiesarapu1763
    @lakshmiesarapu1763 Рік тому +19

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలు బ్రదర్ good sang excellent 👌🙏👍

  • @jyothisrikanth
    @jyothisrikanth Рік тому +20

    ఈ పాట రాసినందుకు ధన్యవాదాలు అన్నయ్య
    నా జీవితం లో పడుతున్న బాధలకు ఈ పాట ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది
    వందనాలు యేసయ్యా🙏🙏

  • @satyavaniaratikayala4294
    @satyavaniaratikayala4294 6 днів тому

    నేను యెక్కువ భాధ లో ఉన్నపుడు ఈ song వింటాను😢praise the Lord❤🙏

  • @sunnyjoy6420
    @sunnyjoy6420 Рік тому +21

    ఇలానే దేవుడిని మహిపరుస్తూ,మమల్ని బలపరుస్తూ ఉండాలనీ కోరుకుంటున్న..నేను కూడా మీలాగా దేవుడు న పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చేలా నాకోసం ప్రే చేయండి brother

  • @Indian_ammayi
    @Indian_ammayi Рік тому +31

    🙏🙏🙏 పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక thank you అన్న

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 дні тому

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ ❤️ you too yesayya rajaa

  • @maheshpjmahipj3851
    @maheshpjmahipj3851 5 місяців тому +12

    ప్రైస్ ది లార్డ్ అన్న గారు మీరు రాసే ప్రతి పాట జీవంతో నిండి దేవునికి మహిమ కరంగా ఉంటుంది ❤❤❤❤❤❤❤❤❤

  • @SarojiniAllam-ff3ek
    @SarojiniAllam-ff3ek Рік тому +16

    మీ పేరు నాకు చదవటం రాదు నాన్న మీపాట వింటే నామనసు చాలా సంతోషంగా ఉంది కనీ్రు వస్తుంది ❤❤❤

    • @alekhya254
      @alekhya254 Рік тому +2

      ఆయన పేరు ఆషేర్ ఆండ్రూ

  • @anilkumarpolepaka1465
    @anilkumarpolepaka1465 5 місяців тому +2

    Will listen this song daily once
    .
    Thank you Dr.Asher
    I fall love in this song..

  • @jayaraju1700
    @jayaraju1700 2 роки тому +135

    Praise the lord
    Thank you.
    పల్లవి: ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
    ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా || 2 ||
    ఎడారి దారిలోన - కన్నీటి లోయలోన || 2 ||
    నా పక్షమందు నిలచి నా ముందరే నడచి
    నీ శక్తినే చాట నన్నుంచేనే ఈ చోట నిన్నేరుగుటే మా ధనం
    ఆరాధనే మా ఆయుధం
    1. ఎర్ర సముద్రలు నా ముందు పొర్లుచున్న
    ఫరో సైన్యమంత నా వెనుక
    తరుముచున్న || 2 ||
    నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
    నడి మధ్యలో నన్ను విడిచిపెట్టున || 2 ||
    || ఊరుకో ||
    2.ఇంత వరకు నడిపించిన దక్షిణ్య పూర్ణుడు
    అన్యాయము చేయుట అసంభమేగా || 2 ||
    వాగ్దానము ఇచ్చిన సర్వశక్తిమంతుడు
    దుష్కార్యము చేయుట అసంభమేగా || 2 ||
    || ఊరుకో||
    3. అవరోధలెన్నో నా చుట్టు అలుముకున్న
    అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా
    || 2 ||
    యెహోవా సెలవిచ్చిన ఒక్క మాటయైనను
    చరిత్రలో ఎన్నటికి తప్పియుండలేదుగా
    || 2 ||
    || ఊరుకో ||

  • @vanthalapadmakarrao6137
    @vanthalapadmakarrao6137 Рік тому +8

    Naa హృదయం దేవుని స్తుతించుచున్నది,నా దేవుని యందు ఆనందించుచున్నది. Amen.Praise the Lord.

  • @DhanaLakshmi-nb5ku
    @DhanaLakshmi-nb5ku Рік тому +19

    Wow your kids sang perfectly😊😊😊😊

  • @roneydevvlogs616
    @roneydevvlogs616 Рік тому +15

    Praise the lord brother
    Neenu ఈపాట నేర్చుకొని చర్చిలో పాడాను

  • @nageswaraomadivi1143
    @nageswaraomadivi1143 Рік тому +15

    🙏🙏 ఈ పాట నన్నెంతో ఆదరించి, ధైర్య పరిచింది.ప్రభువు కొరకు నిలబెట్టింది.bro Andrew Asher గారికి వారి బృందానికి ప్రభువు పేర నా వందనములు.ప్రతిరోజు ఈపాట తప్పకుండా 5,6 సార్లు వింటాను.🙏🙏

  • @domalaashok4854
    @domalaashok4854 7 місяців тому +4

    అన్నయ్య గారు మీరు పాడిన పాటలు అన్ని విన్నాను చాలా బాగున్నాయి price the Lord 🙏

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 Рік тому +31

    అవును...దేవుని ప్రజల ఆయుధం ఆరాధనే...

  • @kingstarsalem7661
    @kingstarsalem7661 2 роки тому +18

    మన ప్రభువైన సర్వోన్నతుని. ఈ సాంగ్. అనేక ఆత్మలను రక్షింపబడాలని. దేవునికి మహిమ కలుగును గాక.ఆమెన్ ఆమెన్.

  • @BanalaRamulu-uw1dp
    @BanalaRamulu-uw1dp 5 місяців тому +1

    Devudu nijaga goppavaadu annavallu like cheyandi

  • @pnaveennaveenchitty1610
    @pnaveennaveenchitty1610 2 роки тому +7

    Really Really amazing 👏 😍 song 🎵 Anna more than songs exception..Anna

  • @bhavanilotha4134
    @bhavanilotha4134 Рік тому +13

    Praise the lord
    నమ్మదగిన దేవుడే నడిపిస్తాడు....

  • @arunasetti4757
    @arunasetti4757 Рік тому +35

    Praise God 🙏🙏🙏
    రోజుకి 10 సార్లు వింటూ ఎంతో బలపరచబడుతున్న.. నేను.
    టీమ్ అందరికి ధన్యవాదములు ❤️

    • @Lurdhu77
      @Lurdhu77 Рік тому +1

      God bless you more and more ❤️ 🙏so great 🙌

  • @madamchinnapullaiah5538
    @madamchinnapullaiah5538 2 роки тому +31

    చాలా వందనాలు అన్న.ఈ పాటల ద్వారా చాలామంది ఆదరణ పొందుతున్నారు ఇలాంటి అద్భుతమైన పాటలను మీతో రాయిస్తున్న దేవాది దేవునికి స్తోత్రము.

  • @Mandapelylaxmi
    @Mandapelylaxmi 2 роки тому +38

    Praise the lord Brother మీరు ఇంకా దేవుని సేవలో బహు బలముగా వాడబడాలి దేవుని కే మహిమ కలుగును గాక

  • @hemanalini667
    @hemanalini667 Рік тому +14

    4:35 I saw and heard your sermon at a family gathering recently and was impressed with your sermon. At such a young age you have achieved great success and heights just because of your devotion to the Lord and your faith and your love for Christ. Your voice is very powerful and mesmerising.may god bless you to reach greater heights in life ❤

    • @vaibhavreddy-pg5pv
      @vaibhavreddy-pg5pv 11 місяців тому

      Praise the lord🙏🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏✝️

  • @chanda2100
    @chanda2100 2 роки тому +41

    Glory to Jesus Christ 😍 ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక

  • @Christianhebronsongs76
    @Christianhebronsongs76 2 роки тому +16

    అన్నయా దేవుడు మీకు ఇచ్చిన స్వరం అద్భుతం అన్నయా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అన్నయ్యా దేవుడు మీకు తోడుఅయినందును గాక అన్నయ్యా దేవుడు మిమ్మల్ని బలంగా దేవుడు వాడుకోవాలి

  • @munikumar4370
    @munikumar4370 Рік тому +8

    Prise the Lord brother🙏🙏🙏
    Naku e song entho badha nunchi
    Nemadhini kaliginchindhi😢😢😢
    Andhuku meku, deuniki na hrudhaya
    Purvaka vandhanamulu

  • @babuglory8143
    @babuglory8143 Рік тому +9

    1000 Millions Times I Want this song Wonderful Wonderful God bless you Brothers thank you thank you for all singers

  • @lavetimahesh1406
    @lavetimahesh1406 Рік тому +33

    4 రోజుల్లో 1m వీక్షణలు ఇది మహా గొప్ప దేవుని కార్యము ఇది మనుషుల వల్లనవలన సాధ్యము కాదు ఈ పాట ప్రతి ఒక్క హృదయాన్ని తాకింది దేవునికే మహిమ కలుగును గాక. దేవా మా అషర్ అన్నా కు బలంగా vaadukondi nayana

  • @devadasudomasani784
    @devadasudomasani784 Рік тому +2

    Praise the lord Praise God pray for me for financial blessings for me

  • @newsupdates9271
    @newsupdates9271 2 роки тому +14

    చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను.. మరో పాట కోసం.. దేవునికి స్తోత్రం.. ఆమెన్

  • @siromanideekala4114
    @siromanideekala4114 2 роки тому +11

    Praise the lord 🙏🙏🙏 ఆమేన్
    ఈ పాట నా హృదయాన్ని తాకింది అన్నా
    బంధువులు అందరూ వలివేసినా మన దగ్గర నిలబడి నేను నీకు తోడుగా ఉన్నాను అని సెలవిచ్చాడు చూడు అన్నా మన దేవుడు
    చాలా చాలా ఆదరణ ఉంది అన్న సాంగ్ వింటే
    మీకు నా వందనాలు అన్న

  • @vedanthlovely4103
    @vedanthlovely4103 9 місяців тому +2

    ధేవునీకీమహీమకరంగ ఈ పాట పాడినారు మీ అందరికీ వందనాలు ఎంతోమందికి ఆదరణ కలిగించిన ఈ పాటనువా యెహోవాయే దీవించును గాక❤❤❤❤❤❤❤❤ ❤❤❤

  • @johnteegala3553
    @johnteegala3553 10 місяців тому +15

    మ్యూజిక్ డైరెక్టర్ గారికి నా వందనాలు

  • @karunakaraseer8379
    @karunakaraseer8379 Рік тому +13

    Praise the Lord Brother, ఆత్మీయంగా నన్ను ఎంతగానో బలపరిచింది నా బాధలో నాకు నెమ్మది ఇచ్చింది

  • @sriharinakerakanti2193
    @sriharinakerakanti2193 8 місяців тому

    Prabuva nenu chesina thapulaku nannu kshaminchumu prabuva na valla evarriki ye Hani jargadhu prabuva

  • @schinnagaru9032
    @schinnagaru9032 2 роки тому +18

    Thankyou brother మీ పాటలు మమ్ములను ఎంతగానో అందరించుచున్నవి 🙏🙏

  • @chandrashekarkappala8325
    @chandrashekarkappala8325 2 роки тому +39

    ఊరుకో నా ప్రాణమా కలత చెందకు యెహోవా ఇచ్చెను మహిమా ఘనత ప్రభావములు🛐
    వందనాలు బ్రదర్ గారు👏

  • @MyWorldNews4902
    @MyWorldNews4902 Рік тому +11

    స్వరం, సంగీతం చాల అధ్బుతంగా ఉంది
    దేవుడి దీవెనలు మీకు ఉంటాయి.
    ఆమెన్

  • @komarisravanthi173
    @komarisravanthi173 2 роки тому +18

    ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
    ఆనుకు ప్రభు రొమ్మున నిశ్చింతగా..
    నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
    నడి మధ్యలో నన్ను విడిచి పెట్టున...
    Glory to God...Thank you Lord For Everything...🙏🙏🙏🙏

  • @ragipaul.prakash4028
    @ragipaul.prakash4028 2 роки тому +9

    Thousandth like
    And really superb song
    May lord bless

  • @NasreenSalim-s7w
    @NasreenSalim-s7w 2 місяці тому

    Praise the Lord!! This song is for me. By the grace of our Lord Jesus 25 years are completed since i undergone cancer surgery. All praise and glory to God in the name of Lord Jesus Christ! Amen! Nandini

  • @mercysirivella341
    @mercysirivella341 2 роки тому +22

    Praise the Lord Asher Annayya 🙏🙏
    అవరోధలెన్నో నా చుట్టూ అలుముకున్నా
    అవరోధాలోనే అవకాశాలను దాచేగా...
    Really చాలా ఆదరణకరమైన పాట ఈ పాట ద్వారా మీ పాటల ద్వారా ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడుతున్నాము ఆదరించబడుతున్నాము👌👌👌🙌🙌🙌🙌

  • @pabbireddisuresh1110
    @pabbireddisuresh1110 Рік тому +8

    Praise the lord Anna Garu 🙏🙏🙏🙏💐💐💐

  • @baluvuriswathirajkamal9283
    @baluvuriswathirajkamal9283 Рік тому +22

    This week our Life temple worship song got more than 7 millions views . Boosting song all ways encouraging us . Thank you Ashi sir 🙏✨✨✨✨👏👏👏👏

  • @chanda2100
    @chanda2100 Рік тому +18

    Waiting to cross 1M within 5 days... All glory to Jesus Christ..... అందరి హృదయాలను తాకిన సాంగ్.....

  • @premsms09
    @premsms09 Рік тому +6

    ఎంతో అద్భుతమైన పాట మనసుని అటు ఇటు వెళ్లనీయక దేవుని వైపు తిప్పగలిగే శక్తివంతమైన అర్థవంతమైన భావాన్ని కలిగించే పాట. ఈ పాట కొరకు కృషి చేసిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువైన ఏసుక్రీస్తు నామములో చాలా వందనాలు. మ్యూజిక్ డైరెక్టర్ గారికి మరీ వందనాలు. God Bless You All...

  • @prasannasingh8090
    @prasannasingh8090 2 місяці тому +1

    Such songs will never grow old just as the Word of God never grows old because the lyrics are only Word. They keep coming back each time the Spirit of God reminds us. And also thru Dr.Asher's sermons.👌👌👌👍♥️♥️♥️♥️♥️