Oneness A Golden Medley 8k | Ps David Parla | Giftson Durai | Latest Telugu Christian Song 2022

Поділитися
Вставка
  • Опубліковано 28 тра 2022
  • #Oneness #Davidparla #Giftsondurai #LatestTeluguChristiansong2022
    Do watch our new worship song : • Yehova Ruah | యెహోవా ర...
    • Na Sarwamu Nevenaya | ...
    Now available on spoitify :
    open.spotify.com/track/619Uk7...
    Oneness - / oneness-ep
    Spotify : open.spotify.com/artist/2wfrb...
    ℗ ©️ David Parla ( Unauthorized publishing and re uploading is strictly prohibited will be given Strike)
    A Golden Medley
    As the word says in Gal 3:28 For we are all ONE in Christ
    Romans 15:6 With ONE accord you may with ONE voice Glorify and Praise and Honor the God and Father of our Lord Jesus Christ.
    Psalm 34:3 Let us exalt His name TOGETHER.
    Psalm 133:1 How good and pleasant it is when God's people live together in Unity.
    We sacrificed so much of our daily lives to reach people with these songs. Please keep your comments kind and respectful.
    Special thanks :
    #johnwesleyb #blessiewesley #broanilkumar #giftsondurai #bishopsamuelfinny#paulemmanuelb#nissypaulb#bethelministries#jyothiraju#judsonabhraham#bishoprangaraju#mannaministries#mannachurch#enoshkumarv#heavenjoy#johndavidinja#mannajubilee#harikadavidparla#divyadavid#samsonjudson#hosannaministries#miraclecentre#bethelhyd#johnwesleyministries#srestakarmoji#drbetty_sandesh#heavensculture#samarpandworshipband#joelnbob#kebajeremiah#phillipjacob#teluguchristiansongs
    #oneness #davidparla #goldenmedely
    Music arranged and produced by Giftson Durai
    Ukulele, Acoustic and electric Guitars and bass - Keba Jeremiah
    Drum programmed by Jaredh sandhy
    Additional Drum - Solomon Raj
    Tabla and Dholak - Sanjeev
    Ethnic percussions- Karthik Vamsi
    Trumpet - Viji
    Flute - Jotham
    Melodyne - Giftson Durai - Mixed by Giftson Durai
    Assisted by Sam steven
    Mastered at GD Records
    Recording engineers - Revanth, Giftson Durai, Prabhu Immanuel.
    Producer & Director - David Parla
    Dop - Sri
    Editor - M.K
    Art Director and Titling - Joe Davuluri
    Production Control - Rohit Paul Neela
    Vocals : @David Parla @HarikaDavid @John Wesly Ministries @Blessie WeslyOfficial @Bro.Anil Kumar @Bishop Samuel Finny @RangaRaju NJC BLR @Bishop Rachel Komanapalli @GLORY RANI @Samuel Karmoji @Bethel Ministries
    Rev Peter Samuel, @Jyothi Raju @HOSANNA MINISTRIES - RJY @Nissy Paul @Paul Emmanuel Pastor. Sarah Jyothi Rev. @Joshua Kalepalli @Philadelphia AG Church Vijayawada Pastor. Philip Jacob @Sis. Elsy @Manna Jubilee Church Ps. Esther Thathapudi @Enosh Kumar Vasamsetti
    Sis. Heaven joy @Sreshta Karmoji @Divya David @LCF Church - India
    Dr. Betty Sandesh @Samson Judson ​ @Joel N Bob - SAMARPAN D Worship Band Official
    Bro. Sam Srinivas Ps. Danny Modi @Pastor Vinod Kumar @Pastor John David Inja
    Ps. Benjamin Johnson @Hanok Raj
    Follow Ps David Parla on social media
    Facebook - / davidparla
    Instagram - davidparla_...
    @davidparla_
    Email - parla.david28@gmail.com
    Subscribe to our channel for more spiritual Music Videos
    If you Would Like to Support Our Ministry, keep these details with you.
    Name: David Parla
    A.C No: 30360360538
    State bank of India Gurunanak Branch
    IFSC Code: SBIN0007955

КОМЕНТАРІ • 8 тис.

  • @giftsondurai
    @giftsondurai 2 роки тому +2376

    Happy to have arranged this beautiful medley for brother david parla and team ! God bless the community of churches and pastors. Lovely spirit, songs and melody. We love you

  • @ODS_dailypromise
    @ODS_dailypromise 2 роки тому +3612

    #Oneness A Golden Medley Lyrics :: 1. రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
    వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
    బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
    ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి పల్లవి:రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
    2. దేవుని స్తుతియించుడి
    ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
    ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
    ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    3.అల సైన్యములకు అధిపతియైన
    ఆ దేవుని స్తుతించెదము (2)
    అల సంద్రములను దాటించిన
    ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
    హల్లెలూయ స్తుతి మహిమ
    ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
    ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
    4.భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు (2x)
    దేవుడు - దేవుడు - యేసె దేవుడు
    తర తరాలలో - యుగ యుగాలలో - జగ జగాలలొ
    దేవుడు - దేవుడు - యేసె దేవుడు
    5.సూర్యునిలో చంద్రునిలో
    తారలలో ఆకాశములో (2) ||మహిమా||
    మహిమా మహిమా ఆ యేసుకే
    మహిమా మహిమా మన యేసుకే (2)
    6.యోర్దాను ఎదురైనా
    ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
    భయము లేదు జయము మనదే (2)
    విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా||
    యేసు రాజు రాజుల రాజై
    త్వరగా వచ్చుచుండె - త్వరగా వచ్చుచుండె
    హోసన్నా జయమే - హోసన్నా జయమే
    హోసన్నా జయం మనకే - హోసన్నా జయం మనకే
    7.బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు
    శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
    సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
    అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
    నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
    నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
    8.పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
    సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||
    స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
    యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
    9.యేసు రాజుగా వచ్చుచున్నాడు
    భూలోకమంతా తెలుసుకొంటారు (2)
    రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
    రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
    10.స్తుతుల మధ్యలో నివాసం చేసి
    దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
    వేడుచుండు భక్తుల స్వరము విని
    దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే||
    ఆయనే నా సంగీతము బలమైన కోటయును
    జీవాధిపతియు ఆయనే
    జీవిత కాలమెల్ల స్తుతించెదము
    11.సీయోను పాటలు సంతోషముగా
    పాడుచు సీయోను వెల్లుదము
    లోకాన శాశ్వతానందమేమియు
    లేదని చెప్పెను ప్రియుడేసు (2)
    పొందవలె నీ లోకమునందు
    కొంతకాలమెన్నో శ్రమలు (2)
    12.ఆహాహల్లెలూయ - ఆహాహల్లెలూయ
    కష్టనష్టములెన్నున్న - పోంగుసాగరాలెదురైనా
    ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులో "రండి"
    రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము
    13. కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో ॥2॥
    నన్ను గమనించినావా
    నన్ను నడిపించినావా ॥2॥ ॥యేసయ్యా॥
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా
    14.చరిత్రలోనికి వచ్చాడన్నా - వచ్చాడన్నా
    పవిత్ర జీవం తెచ్చాడన్నా - తెచ్చాడన్నా (2)
    అద్వితీయుడు ఆదిదేవుడు
    ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న||
    ఓరన్న… ఓరన్న
    యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
    యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
    యేసే ఆ దైవం చూడన్నా
    15.నా దీపమును వెలిగించువాడు
    నా చీకటిని వెలుగుగా చేయును (2)
    జలరాసులనుండి బలమైన చేతితో (2)
    వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా||
    యెహోవా నా బలమా
    యదార్థమైనది నీ మార్గం
    పరిపూర్ణమైనది నీ మార్గం (2)
    16.గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
    వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||
    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
    17.దారుణ హింసలలో దేవుని దూతలుగా
    ఆరని జ్వాలలలో ఆగని జయములతో
    మారని ప్రేమ సమర్పణతో
    సర్వత్ర యేసుని కీర్తింతుము
    దేవుని వారసులం ప్రేమ నివాసులము
    జీవన యాత్రికులం యేసుని దాసులము
    నవయుగ సైనికులం పరలోకం పౌరులము హల్లెలూయ
    నవయుగ సైనికులం పరలోక పౌరులము

  • @hananijoybeeda5470
    @hananijoybeeda5470 2 роки тому +101

    ఒక కామెంట్ సరిపోదు
    ఎంత మంచి పాటలు ఇంత మంది సేవకులను ఒక చోటికి చేర్చి దేవుని నీ మహిమపరచడం ఉత్తమమైనది...👏👏👏👏👏 Praise the LORD(PTL)❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @marymonica1712
      @marymonica1712 2 роки тому +4

      మరుగైన,మరచి పోతున్న, ఆత్మ శ కి గల పాటల ను పా డి బలపరచి న అందరినీ దెవుడు దివిచుగాక.

  • @Medikonda505
    @Medikonda505 Рік тому +107

    ఎన్ని కొత్త పాటలు వచ్చిన
    ఆనాడు ఆయన భక్తులు ఆత్మ తో రాసిన పాటలు వింటుంటే ఆత్మకు ఎంతో చెప్పలేని సంతోషము కలుగుతుంది
    దేవుని నామమును నకు మహిమ కలుగును గాక 🖐🖐ఆమెన్ 🙏🙏

  • @seshunaveen9543
    @seshunaveen9543 Рік тому +34

    రోజుకి ఒక్కసారైనా వినే వారు like చేయండి

  • @macharlanagaraju8559
    @macharlanagaraju8559 2 роки тому +284

    మీరందరు కలసి ఒకచోట దేవుని ఆరాధించుట ఎంతో సంతోషముగా ఉంది ఉత్సాహముగ కూడా ఉంది...హల్లేలూయ🕊🕊🕊 🎚🕊🕊🕊

  • @santhisowmyanimmakuri763
    @santhisowmyanimmakuri763 2 роки тому +7

    మంచి సేవకులైన మీరు నూతనంగా సేవచేయుటకు సిద్ధపడై వారిని బలపరచి వారికి కావలసిన ప్రతి విషయములో అండగా ఉంటారని కోరుకుంటున్నాము. అది ఏలాటి అవసరమైన ఆమేన్

  • @bandeladeepa6458
    @bandeladeepa6458 10 місяців тому +40

    1. రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి హల్లెలూయ యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
    వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
    బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
    ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి పల్లవి:రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి
    2. దేవుని స్తుతియించుడి
    ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
    ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
    ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    3.అల సైన్యములకు అధిపతియైన
    ఆ దేవుని స్తుతించెదము (2)
    అల సంద్రములను దాటించిన
    ఆ యెహోవాను స్తుతించెదము (2) ||హల్లెలూయ||
    హల్లెలూయ స్తుతి మహిమ
    ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
    ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
    4.భూమిని పుట్టింపక మునుపు - లోకపు పునాది లేనపుడు (2x)
    దేవుడు - దేవుడు - యేసె దేవుడు
    తర తరాలలో - యుగ యుగాలలో - జగ జగాలలొ
    దేవుడు - దేవుడు - యేసె దేవుడు
    5.సూర్యునిలో చంద్రునిలో
    తారలలో ఆకాశములో (2) ||మహిమా||
    మహిమా మహిమా ఆ యేసుకే
    మహిమా మహిమా మన యేసుకే (2)
    6.యోర్దాను ఎదురైనా
    ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
    భయము లేదు జయము మనదే (2)
    విజయ గీతము పాడెదము (2) ||హోసన్నా||
    యేసు రాజు రాజుల రాజై
    త్వరగా వచ్చుచుండె - త్వరగా వచ్చుచుండె
    హోసన్నా జయమే - హోసన్నా జయమే
    హోసన్నా జయం మనకే - హోసన్నా జయం మనకే
    7.బలమైన దేవుడవు - బలవంతుడవు నీవు
    శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారాము
    సృజియించినావు నీవు సర్వ సృష్టి కర్తవు నీవు (2)
    అల్పా ఓమెగయూ, నిత్యుడైన దేవుడవు (2)
    నిత్యనిబంధన చేశావు నిబంధననె స్థిరపరిచావు
    నిన్నానేడు రేపు మారని దేవుడవు నీవు(2)
    8.పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా (2)
    సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా (2) ||స్తోత్రం||
    స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
    యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం||
    9.యేసు రాజుగా వచ్చుచున్నాడు
    భూలోకమంతా తెలుసుకొంటారు (2)
    రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
    రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||
    10.స్తుతుల మధ్యలో నివాసం చేసి
    దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
    వేడుచుండు భక్తుల స్వరము విని
    దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే||
    ఆయనే నా సంగీతము బలమైన కోటయును
    జీవాధిపతియు ఆయనే
    జీవిత కాలమెల్ల స్తుతించెదము
    11.సీయోను పాటలు సంతోషముగా
    పాడుచు సీయోను వెల్లుదము
    లోకాన శాశ్వతానందమేమియు
    లేదని చెప్పెను ప్రియుడేసు (2)
    పొందవలె నీ లోకమునందు
    కొంతకాలమెన్నో శ్రమలు (2)
    12.ఆహాహల్లెలూయ - ఆహాహల్లెలూయ
    కష్టనష్టములెన్నున్న - పోంగుసాగరాలెదురైనా
    ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులో "రండి"
    రండి యేహొవాను గూర్చి - ఉత్సాహగానము చేసెదము
    13. కొండలలో లోయలలో
    అడవులలో ఎడారులలో ॥2॥
    నన్ను గమనించినావా
    నన్ను నడిపించినావా ॥2॥ ॥యేసయ్యా॥
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
    నీవే నీవే నా రాజువయ్యా ॥2॥
    యేసయ్య యేసయ్య యేసయ్యా
    14.చరిత్రలోనికి వచ్చాడన్నా - వచ్చాడన్నా
    పవిత్ర జీవం తెచ్చాడన్నా - తెచ్చాడన్నా (2)
    అద్వితీయుడు ఆదిదేవుడు
    ఆదరించును ఆదుకొనును (2) ||ఓరన్న||
    ఓరన్న… ఓరన్న
    యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
    యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
    యేసే ఆ దైవం చూడన్నా
    15.నా దీపమును వెలిగించువాడు
    నా చీకటిని వెలుగుగా చేయును (2)
    జలరాసులనుండి బలమైన చేతితో (2)
    వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా||
    యెహోవా నా బలమా
    యదార్థమైనది నీ మార్గం
    పరిపూర్ణమైనది నీ మార్గం (2)
    16.గుండె చెదరిన వారిని బాగుచేయువాడని
    వారి గాయములన్నియు కట్టుచున్నవాడని ||దేవునికి||
    దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
    మనమందరము స్తుతిగానము చేయుటయే మంచిది
    17.దారుణ హింసలలో దేవుని దూతలుగా
    ఆరని జ్వాలలలో ఆగని జయములతో
    మారని ప్రేమ సమర్పణతో
    సర్వత్ర యేసుని కీర్తింతుము
    దేవుని వారసులం ప్రేమ నివాసులము
    జీవన యాత్రికులం యేసుని దాసులము
    నవయుగ సైనికులం పరలోకం పౌరులము హల్లెలూయ
    నవయుగ సైనికులం పరలోక పౌరులము

    lyrics of song...

  • @Vikramvicky4
    @Vikramvicky4 Рік тому +4

    ఈ దేశంలో క్రైస్తవునిగా ఉనికి లేకుండా జీవిస్తూ గ్రూప్ సాంగ్ కి మాత్రం బాగా కలిశారు ఈ Corporate Pastors...

  • @g.n.j.fsalvationwords5388
    @g.n.j.fsalvationwords5388 2 роки тому +152

    కడవరి దినములలో ఇట్టి గొప్ప అవకాశము ఇచ్చిన యేసయ్యకు మహిమకలుగునుగాక...నన్ను బలపరిచే ఆరాధన ఐక్యత తో.. ఆరాధన మనస్సును నిమ్మళపరిచే ఆరాధన...

    • @g.n.j.fsalvationwords5388
      @g.n.j.fsalvationwords5388 2 роки тому +3

      దేవుని పేరు పొందిన గొప్ప దైవజనులు మరళ ఒకే చోట చూచుటను వారితో ఆరాధించుటను ఇది దేవుని వలన కలిగిన ధన్యత మాకు దీవెనలు.. దేవునికి స్తోత్రము ఆమెన్...

    • @naripappala8560
      @naripappala8560 Рік тому +1

      Entha unity ga devunni stuthestunnaru,aa devunike mahima kalugunu gaaka,chala chala happy ga vundi e vedio,paralokam vinnatlu vundi amen

    • @hopeindia4294
      @hopeindia4294 Рік тому

      ua-cam.com/video/PxIYaJUhSS4/v-deo.html
      మునుపు ఎన్నడూ వినని
      దిద్దుబాటు సందేశం.

  • @madhubabu2522
    @madhubabu2522 Рік тому +97

    ఈ లోకం అంతా ఇలాగే కలిసి దేవున్ని స్తుతించాలి "ఆమెన్"praise the lord 🙏

  • @nirmaladidlajangam4019
    @nirmaladidlajangam4019 Рік тому +12

    ఇలా ఎలా.కూర్పు.ముందే రిహార్సల్ చేశారా?
    లేక ప్రభువే ఇలా అందమైన కూర్పు చేశారా?
    Any how.అద్భుతం.అద్భుతం.
    పరమాద్భుతం.
    సర్వ ఘనత మహిమ ప్రభావములు
    దేవునికే చెందును గాక ! ఆమేన్!

  • @yaramalavenkateswarlu156
    @yaramalavenkateswarlu156 Рік тому +114

    జెకర్యా 2: 10
    సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.

  • @lalypriyarhall7200
    @lalypriyarhall7200 2 роки тому +388

    ఐక్యత కలిగిన దైవజనులను
    చూస్తుంటే చాలా సంతోషంగా వుంది
    ప్రైస్ ద లార్డ్

    • @TheClaykitchen3474
      @TheClaykitchen3474 2 роки тому +3

      గలతియులకు 5: 9
      పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియచేయును.

    • @saibabu5358
      @saibabu5358 Рік тому +7

      పైకి మాత్రమే ఐక్యత అంతరంగంలో ఎలా ఉందో...? ఎందుకంటే ఒకే దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు ఒకే దేవునిని ప్రకటిస్తూ ఉన్నారు కానీ వాళ్ల మీటింగ్ కి వీళ్ళు వెళ్ళరు. వీళ్ళ మీటింగు కి వాళ్ళు వెళ్ళరు...
      పోనీ సంఘస్తులకైన వెళ్ళమని చెప్పరు....

    • @Glorious_musicals
      @Glorious_musicals Рік тому

      ua-cam.com/video/oQbxKBTZX8Y/v-deo.html

    • @angelgollar9556
      @angelgollar9556 Рік тому

      Reminds me my childhood

    • @angelgollar9556
      @angelgollar9556 Рік тому

      So happy to see all Special poeple of God and so happy for Oneness

  • @hananyapeter7850
    @hananyapeter7850 8 місяців тому

    నా తండ్రి నా దేవా నా ప్రియమైన యేసయ్య నా ప్రియుడా నా సర్వాది కారి నీకే సమస్త మహిమ గణనాథ నీకే నీకే నీకే నీకే నీకే చెల్లునుగాక నా తండ్రికి సమస్తము చెలునుగాక ఆమెన్

  • @priyankagamaniel6750
    @priyankagamaniel6750 2 роки тому +91

    Jhonwesley Anna gari voice Chala bagundhi🙏

  • @bujjiraj6239
    @bujjiraj6239 2 роки тому +92

    దేవుని సేవలో వాడబడుతున్న మీఅందరికి మన ప్రభువు అయినా యేసుక్రీస్తు నామములో నా వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻గాడ్ బ్లెస్స్ టూ అల్ ❤❤❤❤❤❤

    • @MohanMohan-jx3cv
      @MohanMohan-jx3cv 2 роки тому +1

      🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖💖

    • @radhikabejawada3955
      @radhikabejawada3955 2 роки тому

      God bless to all

    • @premasusheela5216
      @premasusheela5216 2 роки тому

      Really my heart also filled with joy feeling like in heaven praise the Lord almighty

    • @alurisara9504
      @alurisara9504 Рік тому

      Super brother God bless u

    • @hopeindia4294
      @hopeindia4294 Рік тому

      ua-cam.com/video/PxIYaJUhSS4/v-deo.html
      మునుపు ఎన్నడూ వినని
      దిద్దుబాటు సందేశం.

  • @rajithamaredukonda1088
    @rajithamaredukonda1088 2 роки тому +110

    కీర్తనలు 133: 1
    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
    praise God 🔥🔥

  • @rajumallepogu2226
    @rajumallepogu2226 Рік тому +16

    ఇదిగో భూమిని తలక్రిందులు చేయువారు ఇక్కడి వచ్చియున్నారు ఆమెన్... హల్లెలుయా..

  • @kirankumarenukonda9267
    @kirankumarenukonda9267 Рік тому +59

    ఇంకా రావాల్సిన గొప్ప సేవకులు ఉన్నారు....వారిని కూడా రాబోయే వీడియో లో కలిపి చూస్తాం అని ఆశతో🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @sujathaamenamenamenpilli3352
      @sujathaamenamenamenpilli3352 Рік тому +2

      అవునండీ

    • @rajusangeetha7553
      @rajusangeetha7553 11 місяців тому +1

      ​@@sujathaamenamenamenpilli3352 hjkiuhniugji

    • @mavojude9473
      @mavojude9473 8 місяців тому

      ప్రళయము వచ్చిన జరగని పని ఒక్కడుకూడా షూతో ఆరాధన ఏమిటి అన్నవాడులేడు ఈ బడా బాబులె దేవుడు సన్నిధిలోకీ చెప్పాల్స్ బయట విడువవలెను బోర్డుo గులు

    • @kusumeratnaprakash4250
      @kusumeratnaprakash4250 6 місяців тому

      Goppa pastors ante costly pastor na brother😂😂😂😂😂😂

    • @user-sj4zi5zp1q
      @user-sj4zi5zp1q 3 місяці тому

      D, Krupa

  • @sam-jf8kl
    @sam-jf8kl Рік тому +70

    ఎంతటి దన్యత, మాటల్లో చెప్పలేము. మీ అందరికి నిండు వందనాలు, దేవునికే మహిమ

  • @iamindian8276
    @iamindian8276 2 роки тому +43

    నీతిన్యాయములు గల దేవుని ప్రేమకు స్పందించి ఆయన ఔన్యత్యమును గూర్చి ఏకమనస్సుతో స్తుతులర్పిస్తూ దేవుని సేవకులుగా ఉన్న మీఅందరికీ వందనములు...

    • @marasasrinivasulu
      @marasasrinivasulu 2 роки тому +1

      Excellent all God servants chusthunte enka chudali ani anipisthundhi david parla brother Excellent work

  • @Nkm737
    @Nkm737 10 місяців тому +9

    ఇదొక అద్భుతమైన పాటల సంకలనం
    సేవకుల కరచాలనం
    గాత్ర సమ్మేళనం
    సీయోను పాటల సంతోషం
    విశ్వాసుల మధురానుభవం
    వాయిద్య ధ్వనుల పరవశం
    మాకు వర్ణించలేని ఆనందం 😊😊😊
    దేవునికి స్తుతి నైవేద్యం 🙏🙏🙏
    హల్లెలూయ

  • @mylordjesus8376
    @mylordjesus8376 Рік тому +26

    ప్రముఖ గాయని గాయకులు..pastors..అందరిని ఒక తాటి పై తెచ్చిన వారిని ..lyrics వ్రాసిన వారికి..ఇంత మంచి ఆలోచన ఇచ్చిన వారికి నా అభినందనలు...God bless you ♥️ ❤️

    • @nageswararaobandla4262
      @nageswararaobandla4262 5 місяців тому

      Praise the Lord Sìr and Family Members and Church Members and India and World Peoples and God Bless you Amen

  • @cutecutedancevideos3780
    @cutecutedancevideos3780 2 роки тому +172

    అద్బుతం చూసేందుకు నా రెండు కళ్ళూ సరిపోలేదు 👏👏
    సేవకులు ఎప్పుడు ఇలానే కలిసి వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ సహోదరీ 🙏🙏

    • @mavojude9473
      @mavojude9473 8 місяців тому

      అక్కడ ఒక పేదవాడు సేవకుడులేడు ఏమి

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 2 роки тому +63

    కీర్తనలు 133: 1
    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
    Psalm 133: 1
    Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity!

    • @a-r-u2255
      @a-r-u2255 Рік тому

      Entha chakkago padaroo😍😍,anthey chakkaga miru andharu kalisi suvartha prakatinchandi annalara villages lo😥,entho mandhi suvartha vinani vallu unnaru,alagae mathonmadhulatho porade honey johnson anna,praveen pagadala lanti variki sahakarinchandii🙏....
      Mi support chesthe chalu ,mana christians andharu kalisi undali ...
      Mana devuni ilane ganaparachali ☺,ayana rajya nirmanam jaragali ...
      .
      .Na matalu miku noppi kalinginchi unte prematho manichandiii.. Miku cheppe antha ledu...kani plz david parla annna andharinni unite cheyy🙏🙏

    • @a-r-u2255
      @a-r-u2255 Рік тому

      Avunu

  • @RajuDaakuri
    @RajuDaakuri Рік тому

    Johnweasly హోసన్నా ...జ్యోతిరాజ్ గారు ఇద్దరికి ఏమి చారణలు లేవు మేము వాళ్లకోసమే చూసినము పాడివుంటే బాగుంటుంది

  • @dorsunmediatamizh
    @dorsunmediatamizh Рік тому +7

    Praise the lord to all Pasters and Family....
    ❤ENOSH KUMAR and AKKA🎉
    MISSED...
    Paster. Prabhu pammi and family
    Pastor. Raj prakash paul and akka

  • @prasanthroy0726
    @prasanthroy0726 2 роки тому +128

    అందరూ కలిసి పాడటం చాలా సంతోషం గా ఉంది.... ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా చాలా చేయాలి అని మనసుపూర్తిగా కోరుకుంటున్నాను డేవిడ్ పార్ల అన్న 🥰🥰

  • @jaasu........6213
    @jaasu........6213 2 роки тому +62

    యేసయ్య కోరుకున్నది ఇదే కదా దైవ జనులందరికీ నా వందనాలు చాలా సంతోషంగా ఉంది

  • @Kambhapusrinu-em8qk
    @Kambhapusrinu-em8qk 9 місяців тому +4

    పరమతండ్రి మిమ్మును ఆశీర్వదించునుగాక ఇంత అద్భుతంగా సృష్టికర్తను మహిమ పరిచినందుకు మీకు నా ధన్యవాదాలు

  • @anandakumari2592
    @anandakumari2592 Рік тому +3

    ఎన్ని ఎన్ని సారులు విన్నానో నాకే తెలీదు అంత నచ్చింది నాకూ ఎన్ని సారులు విన్న మళ్ళీ వినాలి చూడాలి అనిపిస్తుంది

  • @vijayastella3449
    @vijayastella3449 2 роки тому +55

    దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడున్నా సహోదరులను సహోదరిలను కొద్దిమంది గా కలిసి దేవుని ఆరాధిస్తున్నారు ఇంతమందిని చూస్తే మహా ఆనందంగా ఉంది పరలోకములో అందరం కలిసి ఉంటే
    శాశ్వత ఆనందంగా ఉంటుంది

  • @nsanthikumari6123
    @nsanthikumari6123 2 роки тому +76

    దేవునికి మహిమ కలుగును గాక 🙌
    ఈ పాట వింటున్నత సేపు ఎంతో చెప్పలేని అనుభూతి ఆనందం హృదయమంత సంతోషంతో ఉప్పొంగి పోయింది ఇంక ఇలాంటి పాటలు మరెన్నో పడలని మస్పుర్టిగా కోరుకుంటున్నాము దేవుడు మిమ్మల్ని ధివించును గాక

    • @ramanig1193
      @ramanig1193 2 роки тому

      Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏

    • @ravaliarikoti1176
      @ravaliarikoti1176 2 роки тому

      Praise the lord
      Ita heavenly praise 🙌🙌

  • @chinnachinna9705
    @chinnachinna9705 9 місяців тому +3

    దేవుని రాజ్య విస్తరణలో పాలుపంచుకొంటున్న యోధులు

  • @sheebarani.i1749
    @sheebarani.i1749 2 роки тому +125

    13:29 Pas.John Wesley anna voice ❤️😍 (Hosanna Ministries)

  • @sudhaduda3918
    @sudhaduda3918 2 роки тому +23

    సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము

  • @sonisoni5044
    @sonisoni5044 11 місяців тому +2

    సోనీ
    ప్రైస్ ది లార్డ్ all of u మీరందరూ దైవజనులందరూ కూడుకొని ఈ ప్రత్యేకమైన పాటను పాడినందుకు నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను 17 నిమిషాల ఈ పాట వింటే నా మనసుకెంతో ఉల్లాసంగా సంతోషంగా ఉంది 💐💐💐💐🙏🙏😅

  • @satishg6687
    @satishg6687 Рік тому +1

    Meelo kontamandi matrame nijamaina sevakula laga kanipistunnaru. Madiri chupinchadam mukyam . They are Real celebrities in Christian world.

  • @elishajesus4349
    @elishajesus4349 2 роки тому +72

    PRAISE GOD
    -కీర్తనలు 34: 3
    నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.
    -Psalm 34: 3
    O magnify the LORD with me, and let us exalt his name together.

  • @viswanathambondla9709
    @viswanathambondla9709 2 роки тому +1826

    అద్భుతం ఇది కదా పరలోకపు ఆనందం.ఎలా చెప్పాలో మాటలు రావట్లేదు.ఇటువంటి అరుదైన ఆరాధన దృశ్యం చూస్తున్నప్పుడు నా హృదయమంతా ఎంతో ఆనందం తో నిండిపోయింది.ఎంతంటే మాటల్లో చెప్పలేనంత.సమస్త మహిమ దేవునికే చెల్లును గాక ఆమెన్

  • @kkirankumar7460
    @kkirankumar7460 Рік тому +7

    దైవ జనులందరిని ఒక చోట చూడడం చేలా సంతోషం,

  • @akhilsumanth5697
    @akhilsumanth5697 2 роки тому +40

    మనసు చాల సంతోషంగా ఉంది మల్లి మల్లీ వినాలి అనిపించుతుంది దెవుడినామనికి స్తోత్రం ఆమెను

  • @solomonpinapati2426
    @solomonpinapati2426 2 роки тому +188

    నేటి కాలపు చల్లని పాటల ఒడిలో నిద్రిస్తున్న అనేక క్రైస్తవులను మరోసారి ఉజ్జీవింపజేసిన బృందానికి నిండు మనస్సుతో కృతజ్ఞతలు 🙏👏

  • @UpenderGorre-he3sk
    @UpenderGorre-he3sk 11 місяців тому +1

    Oneness Ani andarini pilavaledhu kada brother.....inka Chala mandi miss ayyaru

  • @jsonwgl
    @jsonwgl Рік тому +1

    ఉన్న అర్థవంతమైన ఆత్మీయమైన రాగాలు మార్చి
    ప్రజలకి ఎం మేలు చేదాం అనుకుంటున్నారు

  • @aravindpaul6411
    @aravindpaul6411 2 роки тому +128

    అద్భుతం, పరలోక ఆరాధన నమూనా భూమికి దిగి వచ్చిన అనుభూతి కలిగింది. దేవునికే మహిమ కలుగును గాక హల్లెలూయ.

  • @kanaparthilaya7268
    @kanaparthilaya7268 Рік тому +144

    పరలోకంలో దేవదూతల సమూహం దేవుని పరిశుద్దుడు పరిశుద్దుడు పరిశుద్దుడు అని స్తుతిస్తాయని విన్నాను. కాని ఇప్పుడు చూస్తున్నాను. సమస్త మహిమ దేవునికే చెల్లును గాక ఆమెన్ 😊🙏✝️🙇‍♀️

  • @jackpushparaju3188
    @jackpushparaju3188 Рік тому +5

    దైవ సేవకులకు అందరికి Praise the lord 🙏🙏🙏 ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలని దేవుని బిడ్డలం కోరుతున్నాము

  • @eastereaster3124
    @eastereaster3124 Рік тому

    ఆమెన్ ప్రైస్ ది లార్డ్ గ్లోరీ గాడ్ హల్లెలూయా 🙏🙏🙏💒🛐🤝💯✊️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥t🏇🏇🏇🏇🏇🏇🏇🤺🤺🤺🤺🤺🤺🤺🏹🏹🏹🏹🏹🏹🏹🏹💒🙏✝️🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

  • @siddepallianusha9756
    @siddepallianusha9756 2 роки тому +130

    యేసయ్యా ఇక్కడే ఇలా ఉంది అంటే పరలోకం లో ఎలా ఉంటాడో 😭😭😭 అబ్బా చూడాలని ఆశ గా ఉంది 😭😭😭🙏🙏 చాలా చాలా బాగుంది ఎన్ని సార్లు చూసినా ఇంకా మనసు నిండలే 👍🙏🙏 David parla Garu 🙏🙏🙏🙏.. మీరు ఎప్పుడూ ఇలానే ఉండాలి ONENESS....

  • @gollasurendra9791
    @gollasurendra9791 2 роки тому +24

    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @srinulingam738
    @srinulingam738 11 місяців тому +1

    Nijam ga పరలోకం లో ఉన్నట్టు ఉంది brother 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @bingo4536
    @bingo4536 11 місяців тому +2

    ఒకే వేదికపై సమస్త గొప్ప దైవజనులు కూడి ఇలా ఆనంద గానంబుతో దేవుని పరిశుద్ధ నామమును ఘనపరచుట ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నది

  • @reshwanthgajula9362
    @reshwanthgajula9362 2 роки тому +38

    John Wesley gari voice asalu a song vinna emotional avtharu.. all glory to almighty lord

  • @revanthlucky8304
    @revanthlucky8304 2 роки тому +33

    @JohnWesley Anna (Hosanna ministries) ur voice sooo unique Anna 💕

    • @modugumudirajesh5039
      @modugumudirajesh5039 2 роки тому +2

      yes correct

    • @swarnadas6677
      @swarnadas6677 Рік тому +1

      Ikkada “ Andariki” Abhinandinchaali

    • @revanthlucky8304
      @revanthlucky8304 Рік тому

      @@swarnadas6677 andharu istame Sir paadindhi devudu paatale.......kakapothe Wesley Anna voice unique ga undhi Ani comment chesa......vere vallani m analedu......ardhamchesukogalaru 🙏🙏🙏🙏

  • @VenkannababuGone-ci2tg
    @VenkannababuGone-ci2tg 9 місяців тому +3

    Prise the GOD (యేసయ్య కౌగిలిలో ఉన్నట్లుగా ఉంది )🙏🙏🙏... నీను ఇంకా మాటల్లో చెప్పలేను. అంతా దేవునికే మహిమ...

  • @priscilla2132
    @priscilla2132 Рік тому +1

    Eanni times vinina malli malli vinali anipiinche paraloka aanandam

    • @priscilla2132
      @priscilla2132 Рік тому

      Samastha mahima ganatha prabhavamulu mana yesuki matrame chellunu gaaka
      AMEN AMEN

  • @neon9754
    @neon9754 Рік тому +120

    Anil anna energic entry 1:34 🔥🔥
    Johnson wesley anna voice 13:28👌🏻
    Heart touching 11:28 ❤️
    Spirit lifting 5:12🌊
    Again power12:13
    Melting voice akka 14:16💝
    Love of God 15:16💞

  • @thirumaniyesuraju7729
    @thirumaniyesuraju7729 2 роки тому +33

    ఈ వీడియోలో ఒక గొప్ప, దేవునిసేవకుడు చాలా పక్కన ఉన్నారు, ఇది వరితగ్గింపు తనం అంతే, ఏది ఏమైనా చాలా అందమైన పాటలు....
    ❤️

  • @aashalucky2839
    @aashalucky2839 Рік тому +42

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలి అని అనిపిస్తుంది 🙌🙌🙌🙌❤️❤️

  • @pavannarsampet
    @pavannarsampet Рік тому +2

    గుండె చెదరిన వారిని ...బాగుచేయు వాడని...
    వారి గాయములన్నియు ..కట్టుచున్నవాదని...

  • @ambojunagajyothi8835
    @ambojunagajyothi8835 2 роки тому +86

    Glory to god 🙏🙏🙏🙏 దేవుడు మీ అందర్నీ ఆశీర్వదించిను గాక 🙏🙏🙏🙏

  • @killomaryvijayakumarikillo7135
    @killomaryvijayakumarikillo7135 2 роки тому +13

    చూడటానికి రెండు కళ్ళు సరిపోవు superb దేవునికే మహిమ కలుగును గాక...... ఆమెన్

  • @vlalithakumari1219
    @vlalithakumari1219 5 місяців тому +1

    సమస్త మహిమ ఘనత దేవుని కే చెల్లును గాక ఆమెన్ 🙏ఆమెన్ 🙏ఆమెన్ 🙏

  • @ambatinagamani5870
    @ambatinagamani5870 Рік тому +1

    Meru andaru Chala lucky person's endukante devudni mundugane nammukunnaru memu matram nuli vechhani jeeviyam jevistunnam memu kuda Maru manasu pondalani prayar cheyandi my dear brother s and sister tq so much one and all

  • @rajubabumylapalli9997
    @rajubabumylapalli9997 Рік тому +15

    సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం ఆ మనోహరం ఆ మనోహరం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @sudheerdammu5294
    @sudheerdammu5294 2 роки тому +124

    సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. May The Almighty God Bless You All dear brothers. Thank you for your Medley which gives us strength and Courage.

    • @jannumanoher8887
      @jannumanoher8887 2 роки тому +2

      సర్వశక్తిమంతుడైన దేవున్ని అద్భుతమైన స్వరాలతో చక్కగా స్తుతించిన దేవుని దాసులందరికీ మన ప్రభువు క్రీస్తు పేరట వందనములు 🙏🙏🙏🌹🌹🌹

    • @andrewsrinivas7576
      @andrewsrinivas7576 Рік тому +1

      "సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు;ఎంత మనోహరము". మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సకల మహిమ, ఘనత,ప్రభావములు కల్గును గాక! నిత్యముండు పరలోకపు ఆనందం కొంతసమయం ఈ భువిపై మీ ఐక్యత ద్వారా. Thank Q Soomuch My LORD Jesus Christ

  • @jayalaxmi7486
    @jayalaxmi7486 Рік тому +5

    Chinnappati Sunday school gurthukochindi... God bless you everyone....🙏🙏🙏

  • @buddipandu4181
    @buddipandu4181 Рік тому +1

    సుత్తి మహిమ నికే ప్రభువా అమెన్..

  • @Bro.Yesuratnam.p
    @Bro.Yesuratnam.p Рік тому +29

    నేను చూసిన క్రైస్తవ పాటలు తక్కువ కాలంలో ఎక్కువ మంది చూసిన మొట్టమొదటి 1 million 🙌🙌🙏🙏పాట

  • @Prashanth.Police
    @Prashanth.Police 2 роки тому +75

    13:30 😍 జాన్ వెస్లీ అన్న...😍

    • @gracedaniel962
      @gracedaniel962 Рік тому

      But john Wesley gariki atleast one line kuda ivvaledhu

    • @a-r-u2255
      @a-r-u2255 Рік тому

      Entha chakkago padaroo😍😍,anthey chakkaga miru andharu kalisi suvartha prakatinchandi annalara villages lo😥,entho mandhi suvartha vinani vallu unnaru,alagae mathonmadhulatho porade honey johnson anna,praveen pagadala lanti variki sahakarinchandii🙏....
      Mi support chesthe chalu ,mana christians andharu kalisi undali ...
      Mana devuni ilane ganaparachali ☺,ayana rajya nirmanam jaragali ...
      .
      .Na matalu miku noppi kalinginchi unte prematho manichandiii.. Miku cheppe antha ledu...kani plz david parla annna andharinni unite cheyy🙏🙏

  • @PriyankaReddy-fj8ho
    @PriyankaReddy-fj8ho 10 місяців тому

    David anna niku devudu తోడు undali ani korukuntunna ఇలాంటి seasons chala cheyali anna one ness vintunte devudu ma పక్కనే ఉన్నట్టు undhi anna ఇలాంటి అదృష్టం maku kaliginchchinanaduku niku thanks anna ninnu mi family ni devuni కాపుదల untadi thanks ann🙏🙏🙏

  • @lathavelpula1733
    @lathavelpula1733 Рік тому

    ekada anni devuni devadutalu A✝️M✝️E✝️N. ✝️✝️✝️✝️✝️✝️🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻⛪⛪⛪⛪⛪⛪🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎷🎷🎷🎷🎷🎷🎺🎺🎺🎺🎺🎺🥁🥁🥁🥁🥁🥁🎤🎤🎤🎤🎤🎤🎼🎼🎼🎼🎼🎼🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻

  • @thatimakulajyothi2093
    @thatimakulajyothi2093 Рік тому +1

    Bumini puttimpaka munupu... Lokam punadi lenappudu 😍

  • @motapothula7
    @motapothula7 2 роки тому +56

    దీని వెనుక ప్రయాసం మాకు తెలీదు గాని
    ఇలా అందరు ఐక్యం గా ఉంటే 😍 కదా
    దేవునికి మహిమ ఘనత, డేవిడ్ అన్న 😍 🙌🙌
    జీవముగాలా యేసయ్య కె మహిమ కలుగునుగాక

  • @benjhonsonmuthu8615
    @benjhonsonmuthu8615 2 роки тому +7

    Ide vidanga churches paina daadulu jaruguthunnappudu unity ga undi respond avute baguntadhi brother s

  • @kpranay9609
    @kpranay9609 10 місяців тому +1

    How many are waiting for Oneness 2 Project??

  • @Ammuu215
    @Ammuu215 6 місяців тому +4

    12:28 ......heart overwhelmed at that moment ..."KONDALALO LOYALALO NANNU GAMANINCHINAVAA" 🙌🙌🙌😢😢

  • @jeevanmangalagiri1386
    @jeevanmangalagiri1386 2 роки тому +19

    13:29 MOST REPLAYED

  • @lakkavathulasuresh6817
    @lakkavathulasuresh6817 2 роки тому +122

    రెండు కళ్ళు సరిపోవు పరలోక ఆరాధన ✝️✝️✝️👏👏👏👏

  • @PK-vj8gd
    @PK-vj8gd Рік тому +1

    Almost 18 mins undi composition..Appude aipoinda ani malli repeat mode...enni sarlu vintunna vinali anipisthune undi...

  • @prasannabitty6908
    @prasannabitty6908 Рік тому

    PRAISE TO GOD AMEN 🙏 GOD BLESS YOU ALL ela enni sarlaina we vedio chudalanipisthundi sahodarulu ikyatha kalgi paduthunte Bible lo vunntlu sahodarulu ikyatha kaligi nivasinchuta entha melu enthu manoharamani cheppabadina reetiha chala adbhuthanga padaru mimmulanu DEVUDU inka tana sevalo balanga vadukonunu gaka AMEN 🙏

  • @tejaswinideepu7048
    @tejaswinideepu7048 2 роки тому +12

    Jay paul garu,samuel patta garu,sam kishore garu,stephen paul garu ,joy cherian garu,enka chala mandhi miss iyyaru....any way wonderful medly ....

    • @chanda2100
      @chanda2100 2 роки тому

      Samuel patta gaaru
      Jay paul gaaru
      Sam kishore gaaru
      Stephen paul gaaru
      Joy cherina gaaru
      Satish kumar gaaru
      Aanand jayakumar gaaru
      Inka chala mandi miss ayyaru

  • @bhaskarm7157
    @bhaskarm7157 Рік тому +61

    "గుండె చెదిరిన వారిని " heart touching lyric and glory to almighty God 🙏

    • @a-r-u2255
      @a-r-u2255 Рік тому +2

      Entha chakkago padaroo😍😍,anthey chakkaga miru andharu kalisi suvartha prakatinchandi annalara villages lo😥,entho mandhi suvartha vinani vallu unnaru,alagae mathonmadhulatho porade honey johnson anna,praveen pagadala lanti variki sahakarinchandii🙏....
      Mi support chesthe chalu ,mana christians andharu kalisi undali ...
      Mana devuni ilane ganaparachali ☺,ayana rajya nirmanam jaragali ...
      .
      .Na matalu miku noppi kalinginchi unte prematho manichandiii.. Miku cheppe antha ledu...kani plz david parla annna andharinni unite cheyy🙏🙏

    • @seenaiah-vc3yb
      @seenaiah-vc3yb Рік тому

      1234567899999999

    • @seenaiah-vc3yb
      @seenaiah-vc3yb Рік тому

      123456789999999

  • @Krithi376
    @Krithi376 Рік тому +6

    Paralokam lo ilaage Andaram Kalsi stutinchali devunike Mahima chala . no words love you all in Christ Jesus our lord and saviour🙏🙏🙏💐💐💐💐

  • @balarajubalu1010
    @balarajubalu1010 6 місяців тому +1

    ఇలాంటి ఆరాధన లో నేను లేనందుకూ...చాలా బాధగా ఉంది....అసలూ....ilove❤ jesus

  • @dr.jathindev2381
    @dr.jathindev2381 Рік тому +66

    #Highlights_of_this_song 🎵
    13:29 Hosanna John Wesley anna 💙
    14:17 Dr. Betty Sandesh akka.. 💐✝️

    • @roselinrosy8946
      @roselinrosy8946 Рік тому

      ua-cam.com/video/pEgx5054RiU/v-deo.html

    • @chakribetha3404
      @chakribetha3404 Рік тому +4

      Brother @Dr.jathin Dev Hosanna John Wesley anna padina full song chepthara

    • @swarnadas6677
      @swarnadas6677 Рік тому +1

      Just got it. Thank you

    • @vijaypads8437
      @vijaypads8437 Рік тому +4

      Bro john wesly anna ni video lo prathisari cut chesthunnaru observe chey

    • @dr.jathindev2381
      @dr.jathindev2381 Рік тому

      @@chakribetha3404 Just type Hosanna John Wesley songs in UA-cam , you will get number of songs.

  • @KebaJeremiah86
    @KebaJeremiah86 2 роки тому +103

    So glad to have been part of this beautiful medley.
    God Bless you all as you listen to it !

  • @bujjibabuarthamuri6636
    @bujjibabuarthamuri6636 Рік тому +21

    " సీయోనులో సంతోష గీతము పాడుడి "...... నిజంగా సీయోను నే చూస్తున్నట్లు ఉంది.... అందరికీ వందనములు...

  • @tammulavanya9983
    @tammulavanya9983 Рік тому +2

    Kalamkamu Leni pelli kumarte sangam kosam varudu digi vachinattu undi me andarni chustu unte

  • @BALAVANTUDU
    @BALAVANTUDU Рік тому +2

    నిజంగా పరలోకం లాగ నే ఉంది

  • @shirishasiri5723
    @shirishasiri5723 2 роки тому +106

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది
    Chalaa super దేవుని కి సొత్రం కలుగును గాక 🙏🙏🙏

  • @jannubharath4999
    @jannubharath4999 Рік тому +30

    చెప్పలేని అంత ఆనందంగా ఉంది... ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక....

  • @mylordjesus8376
    @mylordjesus8376 Рік тому +4

    Praise the lord..దూత గణము గానము చేయుట అంటే ఏమిటో తెలిసింది..God bless you all

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 Рік тому +8

    దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🏻🌹

  • @biblereadingtelugu
    @biblereadingtelugu 2 роки тому +10

    దేవున్ని స్తుతించడం లో ఎంత ఆనందం ఉంటుందో ఈ వీడియో చుస్తే అర్థం అవుతుంది.వింటుంటే ఎంతో సంతోషం తో మనసు నిండిపోతుంది. Thank you Team for giving wonderful medley of beautiful songs...🙏
    Chala mandi chudalani korukuntunna.

  • @vijayastella3449
    @vijayastella3449 2 роки тому +83

    కీర్తన 133‌‌
    సహోదరులు ఐక్యత కలిగి ఉండుట దేవునికి సంతోషము మీరందరూ ఐక్యత కలిగి ఉన్నారు కనుక దేవుడు ఎంతో సంతోష పడుతున్నారు

  • @chintujackson1345
    @chintujackson1345 Рік тому +36

    13:29 to 15 min super i repeated many times this video gossebumps feeling,all GLORY to my YEHOVAAA🔥✝️🕊️❤️❤️❤️

  • @SMCRAFTS1234
    @SMCRAFTS1234 Рік тому +3

    Hossann jhon wesly anna ellapudu devini atmato aginito nimpabadi umtaru anna swaram gambheeram🔥