YEVARU CHOOPINCHALENI |

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 6 тис.

  • @JoshuaShaik
    @JoshuaShaik  3 роки тому +3357

    Lyrics:
    ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
    ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
    మరువనూ యేసయ్య
    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
    1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన
    నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ
    అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
    2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన
    నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన
    నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
    నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
    Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi
    Yenthati Prema Needhi Inthaga Korukundi
    Maruvanu Yesayya
    Nee Kathe Nanne Thaakaga
    Naa Madhe Ninne Cheraga
    Naa Gure Neevai Undaga
    Nee Dhare Ne Cheraanuga
    1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye
    Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye
    Naa Gunde Lothulona Ne Naligipothu Unna
    Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna
    Yedabaatuleni Gamanaana
    Ninu Cherukunna Samayaana
    Nanu Aadharinche Ghana Prema
    Apuroopamaina Tholi Prema
    Yekamai Thoduga Oopire Neevuga
    Yevvaru Leruga Yesayya Neevega
    2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna
    Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam
    Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu
    Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu
    Neethoti Saagu Payanaana
    Nanu Veedaledhu Kshanamaina
    Nee Swaramu Chaalu Udhayaana
    Ninu Vembadinchu Samayaana
    Saswatha Prematho Sathya Vaakyambhutho
    Nithyamu Thoduga Niliche Naa Yesayya

    • @durgamvenkateshwarlu1661
      @durgamvenkateshwarlu1661 3 роки тому +45

      Super ❤️

    • @sreshtasupreme2040
      @sreshtasupreme2040 3 роки тому +30

      Awesome sir👌

    • @lizaabraham1835
      @lizaabraham1835 3 роки тому +36

      Brother lyrics are are so heart touching thank you 🙏 singer also voice too good great job team.

    • @sunithakl6562
      @sunithakl6562 3 роки тому +29

      Nice song

    • @elishayash9278
      @elishayash9278 3 роки тому +57

      Nice voice యవ్వనుడా......దేవుడు నిన్ను వాడుకుంటాడు .......👍

  • @kolipakaraju6786
    @kolipakaraju6786 3 роки тому +62

    చెప్పడానికి మాటలు లేవు తనివితీర ఈ పాటలో నను నేనే మైమరచిపోయా భూమి మీద ఏ దేవుడిని ఇంత గొప్పగా స్తుతి చేయరు ఎందుకంటే అవి అన్ని మాయ స్వరూపములు కాబట్టి మన ప్రభువుకే మహిమ కలుగును గాక 🙏 జాషువా గారికి మరియు ఇంత మంచి సంగీతం అందించిన కమలాకర్ గారికి మరియు వారి బృందానికి ప్రభువు పేరట ధన్యవాదాలు దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక 🙏

  • @ShowchangerRj
    @ShowchangerRj 3 роки тому +1728

    ఆత్మ అక్షరమై ఆరాధించేలా,చేతులు సంగీతమై స్తుతించేలా, గాత్రం స్తోత్రమై సన్నుతించేలా,పాటే ప్రాణమై పల్లవించేంతగా,చాలా గొప్పగా మలిచారు ఈ అద్భుతాన్ని..మరొక అద్భుతం కోసం.ఎదురుచూస్తాం..

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 3 роки тому +623

    ఈ మధ్య కాలంలో నేను విన్న the best melodious song 😊
    హృదయాన్ని కదిలించే పదాలకి ఇర్ఫాన్ గారు ఆయన గొంతుతో ప్రాణం పోశారు!
    God bless your entire team 🙏

    • @joyarjun3578
      @joyarjun3578 3 роки тому +11

      @Spice Food హలో స్వీట్ మేకర్ గారు.. 👋
      చాలా మధురం గా ఉంది కదండీ... పాట 😊

    • @dr.nirmalaalagala9417
      @dr.nirmalaalagala9417 3 роки тому +7

      @@joyarjun3578 aa
      Q

    • @indirakodamanchili787
      @indirakodamanchili787 3 роки тому

      😂

    • @kondarasi9919
      @kondarasi9919 3 роки тому +3

      100%

    • @vijaylakshmi7443
      @vijaylakshmi7443 2 роки тому

      Praise the lord brothers good song and God bless both of you always

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 Рік тому +84

    ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని
    ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది
    మరువను యేసయ్యా ॥2॥
    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
    ॥ఎవరు చూపించలేని॥
    *1)* తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా
    ॥ఎవరు చూపించలేని॥
    *2)* ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
    నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా
    ॥ఎవరు చూపించలేని॥

    • @KSudarshan-qb8xr
      @KSudarshan-qb8xr Рік тому

      😍😍😍😍😍😍😍😎😎😎😎😎😎😎😊😊😊😊😊😙😙😙😙☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺

    • @bdasharatha4299
      @bdasharatha4299 11 місяців тому +3

      😢🎉😂😢😢😅

    • @MaryGona-fu2im
      @MaryGona-fu2im 7 місяців тому +1

      Super bro😊😊😊

  • @jediwilson44
    @jediwilson44 3 роки тому +504

    దావీదు దేవుని ప్రేమను ఏ రీతిగా తన కీర్తనల ద్వారా వర్ణించారో అదే రీతిగా జాషువా షేక్ గారు ఈ పాటలో చక్కగా వర్ణించారు,
    ఇర్ఫాన్ గారి స్వరం అద్భుతంగా ఉంది
    ఇక సంగీతమైతే ఎప్పటిలాగే జుంటితేనె వలె ఉంది,
    ఇంత చక్కటి సంగీతాన్ని సమకూర్చే కమలాకర్ అన్నను, వారి టీమ్ ను దేవుడు బహుగా దీవించును గాక.

    • @kamalamary3367
      @kamalamary3367 3 роки тому +6

      Praise the lord bro kamlakar garu god bless u all💗💛🧡❤💚💙💜🤎💚💛🧡❤💓💗💙💚💛💜🤎💜💙💚💛🧡🧡💜🤎💙💚💛💛❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✍✍

    • @peramprasad84
      @peramprasad84 3 роки тому +5

      Fine fine song glory to god

    • @jaggiramsriram6216
      @jaggiramsriram6216 3 роки тому +2

      Amem

    • @pavanikalingapatnam6118
      @pavanikalingapatnam6118 3 роки тому +3

      👏👏👏

    • @shalomprince103
      @shalomprince103 2 роки тому +3

      Really adorable 😍 👌👌👏👍🙌🔥

  • @vudumulaanandkumar8323
    @vudumulaanandkumar8323 3 роки тому +72

    పాస్టర్ గారు మంచి పాట వ్రాశారు. ఎప్పటిలాగే కమలాకర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.
    బ్రదర్ ఇర్ఫాన్ గారు చాలా బాగా పాడారు.
    పరిశుద్ధాత్ముని సహకారంతో
    మరొక హిట్ సాంగ్ అందించినందుకు ధన్యవాదాలు.
    దేవునికి మహిమ కలుగును గాక

  • @sreeyosebuchakravarthimada3311
    @sreeyosebuchakravarthimada3311 3 роки тому +345

    ఇర్ఫాన్ గారి స్వరం చాలా బాగుంది.
    జాషువా షైక్ గారు రచన వర్ణనాతీతం అయింది.
    కమలాకర్ గారు టీం మ్యూజిక్ నచ్చింది.
    ఈ పాట దేవుని కృపను బట్టి అద్భుతంగా ఉంది.

  • @rameshblindlifestyle
    @rameshblindlifestyle Рік тому +13

    నేస్తమా సాంగ్ సూపర్ 🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి

    • @rameshblindlifestyle
      @rameshblindlifestyle Рік тому +1

      @@DarlingAbhi143 💜 మీ మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతఘ్నతలు 💙👍

  • @lydia3418
    @lydia3418 3 роки тому +536

    Anni sarlu vinna vintune undalanpistundi..... chala ante chala heartful song........ extraordinary voice and lyrics .....cheppadanki word's saripovatla...👌👌👌😇😇😇🥰

  • @akhiansworld1793
    @akhiansworld1793 3 роки тому +10

    Devuniki entho ishtamaina bidda meru joshua shaik garu.prathi padam kuda anubhavinchi rasaru.inka adbhuthamaina patalu rayali meru,vati dwara devunike samastha mahima.makunu mekunu asheervadakaram me patalu 🙌🙌🙌🙌🙌.mee kutumbanni devudu ghanaparachi aasheervadinchunu gaka brother.amen

  • @vamsikrishna5532
    @vamsikrishna5532 2 місяці тому +15

    బ్రదర్ ఈ అన్నకు ఇంకో దేవుని పాట పడే ఛాన్స్ ఇవ్వనండి ప్రైజ్ ది లార్డ్ 🙏🙏🙏🙏

  • @ilisair78
    @ilisair78 2 роки тому +216

    Actually I am Hindu,but this song is made me lot of love to Jesus.....❤️

  • @pavanteja9601
    @pavanteja9601 2 роки тому +112

    My story begins like this, I see the Lord's hand from the time of my conception in my life, My Mom wanted to abort me, I was saved due to the efforts of a Doctor who is a Catholic Nun, All my childhood memories are flooded with how I searched for God, I was very much involved in all religious activities but I still did not have the real peace in his heart. I often wondered, “After all these religious ceremonies which I am performing every day, am I in right relationship with God? Is he drawing closer to me? My earliest encounter with Christ was big image of the Sacred Heart, I always felt called by Him, During classes and even at break I used to look at Him, the day His eyes met mine, He never left me, I still was a stauch Hindu, I wanted to overcome my karma by performing devotional rituals, but fear of death and reincarnation had overcome me, the words of Christ to Martha has set me free " I am the Resurrection", I followed Jesus right from I was 11, I was hated by my family and relatives for my faith in Him, but the Lord was gracious enough to take me into His fold when I was 16, I was baptized along with my Mom and maternal Grandmother into the Church. Jesus my Savior, my King my all in all changed my life, there is no meaning to life without Him.

    • @daisypillai3160
      @daisypillai3160 2 роки тому

      ❣❣❣❣❣❣🧡🧡🧡🧡🧡🧡

    • @swarnasrk554
      @swarnasrk554 2 роки тому

      GOD BLESS YOU,
      PRAISE THE LORD JESUS,,
      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @crazywithcontent9963
      @crazywithcontent9963 2 роки тому +3

      Yes bro
      Jesus is a ultimate for every one
      Great testimony keep spiritual life God bless
      I'm also faced so much struggle before known Jesus

    • @suryakanthisakkeradeevena7415
      @suryakanthisakkeradeevena7415 2 роки тому +2

      Praise God mammalu. You are so precious in the site of our Lord Jesus Christ, because you are not a born Christian, you are a BORN AGAIN CHRISTIAN. So keep your faith carefully, He will protect you, guide you and leade you. Praise and thank God. All Glory to God.

    • @Nainagrace003
      @Nainagrace003 2 роки тому +2

      🙏🙏God bless you abundantly

  • @payyavula007
    @payyavula007 2 місяці тому +4

    సవాలు తో కుడినా పాట. అయినా సరే మీరు చాల బాగా పాడారు , చాల బాగా వాయిద్యాలు ప్లే చేసారు. Glory to GOD all mighty 🙏🙌❤️

  • @saikumarchitnuru414
    @saikumarchitnuru414 2 роки тому +113

    నిజ0గానే ఎవ్వరు చూపించలేరు...
    ఇంత ప్రేమను....
    చాలా గొప్ప లిరిక్స్ అందించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు....
    నిజమైన ధన్యులు మీరు...
    థాంక్యూ సో మచ్...అందరికి...

  • @rev.dr.kiranpps1162
    @rev.dr.kiranpps1162 3 роки тому +50

    Praise God.... ఎవరు చూపించలేని ప్రేమ యేసయ్యది... దేవుని కథ నన్ను తాకింది. నీ దరిలో చేరాను. అధ్బుతమైన లిరిక్స్ జాషువ షైక్ గారు. మహాఅధ్బుతమైన మ్యూజిక్ కమలాకర్ గారు. మ్యూజిక్ మాంత్రికులు మీరు. దేవుని నామము ఎంతో మహిమ పరచబడుతుంది. మీరు దేవుని చేతిలోని గొప్ప పనిముట్టు.. మ్యూజిక్ టీమ్ మహా అద్భుతం. తన్మయత్వం తో ఉన్నాను. మీకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, ఇంకా ఇలాంటి గొప్ప ఆణిముత్యాలు ఎన్నో క్రైస్తవ ప్రపంచానికి అందించాలి. ప్రాణం కమలాకర్ గారు& జాషువ షైక్ గారు.... క్రీస్తు ప్రభువు మిమ్మును, మీ సేవను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్

    • @sirivellagrace
      @sirivellagrace 2 роки тому +2

      All Glory to our God almighty forever Amen. Thank you beautiful pearl Jesus

    • @panthaganijasmini5564
      @panthaganijasmini5564 2 роки тому

      Great and good and best 👏👏👏👏👏👏👏👏👏👏🙇🙇🙇🙇🙇

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 3 роки тому +203

    మాటల కి అందని అద్భుత వర్ణన....
    వినసొంపైన సంగీతం...
    మైమరచిపోయే గానం..
    దేవుడు తన స్వాధీనం లో వ్యక్తులను ఉంచుకొని వాడుకున్నాడు 🙏🙏🙏
    జాషువా అన్న గారి కి, కమలాకర్ అన్న గారికి వందనములు... దేవుడు బహు తరములకి ఆశీర్వాదం గా మిమ్ములను వాడుకోవాలి అని మా ప్రార్థన 🙏🙏

  • @nirikshanap857
    @nirikshanap857 3 роки тому +69

    నా తుది శ్వాస వరకు నన్ను విడచిపోని
    ప్రేమ నీది యేసయ్య........
    Really very heart touching
    song and lyrics...
    God bless you brother.....

  • @VKishant
    @VKishant 11 місяців тому +10

    తండ్రి ఈ పాట వింటూ నా ప్రాణం పోయేలా ఆశీర్వదించి కాపాడు తండ్రి ఈ లోక పాపపు జీవితం నేను బ్రాటకలేకపోతున్నను దయచేసి నా కోరిక నెరవేర్చు తండ్రి

  • @NireehagraceK
    @NireehagraceK 3 роки тому +32

    JOSHUA SHAIK garu Maa Pranam Kamalakar garu Saswata prematho eppudu ilage mammalni ilanti patalatho marintthaga prabhu vaina YESUNI Aradinchela cheyandi Mee iddariki chala runapadi pothunnamu memu aa YESU PRABHU mimmalni athyadikamuga deevinchunu gakha AMEN AMEN AMEN

  • @gentapogusteevenbabu6789
    @gentapogusteevenbabu6789 Рік тому +26

    ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
    ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య
    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
    1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
    2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

    • @KittuB-dq1pf
      @KittuB-dq1pf 8 місяців тому

      Tq❤

    • @gaddamjyothi540
      @gaddamjyothi540 Місяць тому

      @@gentapogusteevenbabu6789 superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @VaSteRa-26
    @VaSteRa-26 3 роки тому +85

    📝📝 LYRICS📝📝
    ఎవరు చూపించలేనీ- ఇలలో నను వీడిపోనీ
    ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
    మరువనూ యేసయ్య "2"
    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
    "ఎవరు చూపించలేనీ"
    1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన
    నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ
    అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
    "ఎవరు చూపించలేనీ"
    2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన
    నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన
    నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్య వాక్యంబుతో
    నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
    "ఎవరు చూపించలేనీ"

    • @ramanabujji728
      @ramanabujji728 3 роки тому +4

      Super😘😘

    • @tejokirandowrla1395
      @tejokirandowrla1395 3 роки тому +4

      Tnq so much for lyric brother

    • @ambujaprathap
      @ambujaprathap 3 роки тому +3

      Thanks for song. So I can learn. 🙏

    • @Eshaworlds
      @Eshaworlds 3 роки тому +5

      👍🌄 చాలా బాగుంది .god bless you. Praise the lord 🙏. దేవున్ని ఎంత పొగిడినా తనివి తీరదు...

    • @preethipreethi312
      @preethipreethi312 3 роки тому +5

      tq so much ...god bless you

  • @josephdupana4217
    @josephdupana4217 3 роки тому +17

    అమేజింగ్ వండర్ ఫుల్ సాంగ్ 😊😊👌👌👌👌👌👌👌👌లిరిక్స్ music, వాయిస్,ఎక్సలెంట్ god bless you

  • @paulprasadindugamelli
    @paulprasadindugamelli 3 роки тому +50

    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ....
    The lyric speaks beyond the limit...
    Wonderful lyrics and music composition.
    Thank you for the whole team..
    Praise the lord 🙏🙏🙏

  • @harikrishnamaradani
    @harikrishnamaradani 7 днів тому +2

    బ్రదర్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును బహుగా తన మహిమ కోసం వాడుకొనును గాక

  • @davidswankothapalli4161
    @davidswankothapalli4161 2 роки тому +50

    నేను చాలా కాలంగా చెప్పాలి అనుకుంటూ చెప్పలేక పోయాను . గొప్పగా చెప్పారు. జాషువా గారు కమలాకర్ గారు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. దేవుడు మీ పరిచర్యలో ఇంకా అనేకమైన పాటలు మాకివ్వాలి.
    అద్భుతంగా సంగీతాన్ని అందిస్తున్న వాయిద్యకారులను, గాయనీ గాయకులను దేవుడు బహుగా దీవించాలి.

  • @pedapudisiberani7167
    @pedapudisiberani7167 2 роки тому +210

    అన్న ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న దేవుడు మిమ్మలని బహుగా పలింప జేయాలి అన్న 🙏🙏🙏

  • @jayakinnera3549
    @jayakinnera3549 2 роки тому +38

    ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. నిజంగా ఆ పాటలో ఎంతో ఆత్మీయ అర్థాలు ఉన్నవి. దేవుని ప్రేమ ఎంత గొప్పది.

  • @mekalasubbarayudu3786
    @mekalasubbarayudu3786 8 місяців тому +13

    I'm not critiyan but ee song yenni sarlu vinna...inka vinalanipistundi chala baga padaru sir...

    • @jalliganesh7744
      @jalliganesh7744 Місяць тому +1

      @@mekalasubbarayudu3786 That is the sweetness love of Jesus Christ..my beloved brother

  • @bhanukwt1756
    @bhanukwt1756 2 роки тому +19

    దేవునికి మహిమ హల్లెలూయా.
    రోజు కి ఎన్ని సార్లు వింటానో ఈ పాటని వింటూనే న డ్యూటి చేసుకుంటాను .న హృదయం చాలా తేలికగా అలసట తెలియని రోజులుగా గడిపోతున్నాయి.దేవా నీకు వందనం .పాట పాడిన బ్రదర్ గారిని కూడా దివించు దేవా.ఇంకా ని మహిమ కొరకే వాడుకోండి.ఆమెన్.

  • @christiangospel9
    @christiangospel9 3 роки тому +19

    మీ నుండి దేవుడు ఇలాంటి గీతములు పాడించడం దేవునికి ఎంతో మహిమ🛐 మరియు మాకెంతో ఆనందదాయకం...😍
    Feeling Awesome Anna...🎶🎶
    సమస్త మహిమ ఘనత దేవునికే కలుగును గాక...
    ఆమేన్..🛐🛐

  • @jkadskasi2543
    @jkadskasi2543 3 роки тому +128

    హృదయాలను తాకే.....
    అద్భుతమైన...
    అర్ధవంతమైన..
    ఆత్మీయ గీతం....

  • @christiyanavadala9680
    @christiyanavadala9680 4 місяці тому +2

    Good song,you are great Babu,chala baga padaru.may God bless you👍

  • @vasupulajangaiah
    @vasupulajangaiah 3 роки тому +25

    ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని
    ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2)
    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు||
    తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
    ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా
    ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ
    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు||
    ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
    విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
    నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
    నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన
    నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన
    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
    నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||

  • @cathrinemamatha4062
    @cathrinemamatha4062 2 роки тому +7

    Badalalo vunna variki ee song chala oodarpunu istundi.... Mother ni loss ayyi chala dhukkam lo vunna naaku ee song chala oodarpu... Avunu yesayya prema chala goppadi adi nenu anubhavistunnanu.... Song chala bagundi, every word wonderful... Glory to Almighty God... Amen 🙏🙏🙏 brother miru ilantini adbhuthamaina songs yenno rasi devinini mahima parachandi.. May God bless you... Singer brother kuda chala baga padaru👌👌👌 maa andarni mee songs dwara devunilo balaparusthunna Joshua anna miku nd mee team ku many thanks anna... Praise the Lord to all

  • @ibmmission3794
    @ibmmission3794 Рік тому +5

    ఎవ్వరూ సార్ ఈ పాట వ్రాసిన వారు?????
    ఇంత లోతుగా హ్రుదయా నుంచి వచ్చిన ప్రేమ పాట...

  • @supriya.mandalanka8217
    @supriya.mandalanka8217 2 роки тому +86

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంత బాగా పాడారు so sweet voice

  • @9059487659
    @9059487659 2 роки тому +23

    ఎన్ని సార్లు విన్న కానీ మరల మరల వినాలి అనిపిస్తుంది సాంగ్ లో
    ఉన్నా అర్ధం చాలా బాగుంది బ్రదర్ ఇంకనూ నువ్వు ఇలాంటి పాటలు చాలా పడాలని ఇంకనూ దేవుని పరిచర్య లో
    వాడబడాలని దేవునికి ప్రార్ధనా చేస్తున్నాను బ్రదర్ 🙏🙏👌👌

  • @panduguntu9834
    @panduguntu9834 2 роки тому +117

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్న పాడిన అన్న కూడా చాలా బాగా పాడారు దేవుని కృప మీకు తోడైయుండును గాక ఆమెన్

  • @prakashchowdarymaddukuri5313
    @prakashchowdarymaddukuri5313 3 місяці тому +4

    పాటలోని అర్ధాన్ని, అంతరార్ధాన్ని అన్వయించు కోగలిగితే మనలో దేవుని ఆత్మకార్యం జరిగినట్లే ప్రియ దేవుని జనాంగమా 🤝 🙌 🤝.

  • @SaikumarKarri-satya
    @SaikumarKarri-satya 6 місяців тому +6

    అవును యేసయ్య చూపించిన ప్రేమను ఎవ్వరు చూపించ లేరు అంత గొప్ప ప్రేమను ఈ పాట ద్యారా మాకు తెలియ జేశారు థాంక్స్ అన్నయ్య గారు👌👌👌ఇంకా మరెన్నో పాటలు పాడాలి మీరు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @rojarapaka9545
    @rojarapaka9545 2 роки тому +32

    చాలా బాగుంది వినే కొద్ది వినాలనిపిస్తుంది ఇంతటి అద్భుతమైన పాట రాసిందుకు, పాడినందుకు నిండా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏బ్రదర్స్

  • @josephv5826
    @josephv5826 3 роки тому +13

    పాట చాలా అద్బుతంగా ఉంది. ఇర్ఫాన్ గారి వాయిస్ అద్బుతంగాఉంది.దేవుడు ఆయనను ఇంకా బాగా వాడుకొనును గాక...!
    మ్యూజిక్ మాటల్లో చెప్పలేము అది ఒక స్పందన, భావన...

  • @SravanthiRaoKalapala05...
    @SravanthiRaoKalapala05... 8 місяців тому +2

    I'm watching this song more than uncountable ❤love this song

  • @arigilirajanna8683
    @arigilirajanna8683 3 роки тому +57

    Jashua Shaik Sir , ఈ గీతం నా హృదయాన్ని తాకింది.... ఇంతటి అద్భుతసాహిత్య సంగీత భావసహిత గీతం ను అందించిన మీకు ... సంగీత దర్శకులకు ... ఆలపించిన గాయకుడికి.....నా శిరసు వంచి 🙏 ప్రభువు నామమున వందనములు తెలుపుతున్నాను...…👍👍👍👍🙏🙏🙏🙏

  • @srikanthseelam4122
    @srikanthseelam4122 2 роки тому +9

    Thank You Joshua Anniah for creating such a blessing to us through this song ! The melody and lyrics of the song guide us to feel the great comfort in God’s love! Praise God !
    God bless your ministry!

  • @vvr1071
    @vvr1071 2 роки тому +30

    హృదయాన్ని హత్తుకునే పదాలు, వినేకొద్దీ వినాలనిపించే మీ గాత్రం, మనసుకు హాయిగా అనిపించే సంగీతం
    మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది......

  • @vijayasyamalatha4228
    @vijayasyamalatha4228 9 місяців тому +5

    Thank u Lord
    Kamalakar sir meeru thappa e melody evaru cheya leru sir

  • @Goodhome360
    @Goodhome360 2 роки тому +18

    ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట కి పని చేసిన వారందరికీ దేవుని నామములో 🙏🙏🙏

  • @joshuasgf7788
    @joshuasgf7788 Рік тому +31

    యేసయ్య తప్ప వేరొకరికి సాధ్యం కాని క్రీస్తు ప్రేమను గుర్తించి చక్కగా ఆలపించిన ఈ పాట మీ నోట అద్భుతం.

  • @josephkumar6741
    @josephkumar6741 3 роки тому +30

    జాషువా గారి అద్భుత రచన కు ఇర్ఫాన్ గారు, కమలాకర్ గారు ప్రాణం పోసారనడంలో ఏ మాత్రం సందేహం లేదు, ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంతటి మంచి గీతాన్ని అందించిన జాషువా గార్కి, కమలాకర్ గారి టీం కి అభినందనలు

  • @JasperKunapo
    @JasperKunapo 3 роки тому +6

    Simple and catchy tune. Congratulations to the team. Irfan your voice is so fluid and special. I really enjoyed.

  • @lakshmisaladi8268
    @lakshmisaladi8268 9 місяців тому +9

    100times vini vunta e song..cool ga vundi e song brother

  • @chinnappanflora6616
    @chinnappanflora6616 3 роки тому +57

    Can't understand the language but I can feel God's presence, Joshua Garu.God bless ur ministry!! Pl make this song in Tamil version too..

  • @Asdfg123-kh5kv
    @Asdfg123-kh5kv 2 місяці тому +4

    Nice song Annaya garu 🙏🙏 vandanalu

  • @darnasiravikumar5285
    @darnasiravikumar5285 2 роки тому +7

    Amazing voice of Mohd Irfan brother......soo super,semma azhaga irukku,mikavum nanri bro ungalukku....

  • @motapothula7
    @motapothula7 3 роки тому +26

    సుంకరి ప్రార్థన లాంటి & భావోద్వేగ రచన మీకు మా నిండు వందనములు జాషువా గారు & కమలాకర్ గారు 😍 దేవునికే మహిమ కలుగునుగాక

  • @sujathakumpati9433
    @sujathakumpati9433 3 роки тому +47

    ఈ పాట చాలా చాలా నా హృదయాన్ని హత్తుకుంది ఎంత మంచి స్వరము దేవుడు మీకు ఇచ్చాడు 🙏🙏🙏🙏🛐❤️🙏🛐

  • @MKarthikKarthik-bq5sh
    @MKarthikKarthik-bq5sh 3 місяці тому +5

    Super ga padaru Anna roju vintunanu

  • @vinayakvinnu729
    @vinayakvinnu729 Рік тому +24

    నా జీవితంలో అత్యధికంగా విన్న అద్భుతమైన దేవుని పాట , మాటలతో వర్ణించలేని గొప్ప రచన ఇది..మీరింకా బహుగా దేవునిలో వాడబడాలి అన్న..

  • @teluguchristiangeeks
    @teluguchristiangeeks 2 роки тому +63

    Praise the Lord brother....ఎన్ని సార్లు విన్న వింటూనే వున్నాను....1000 సార్లు పైనే..

  • @stellarajender4211
    @stellarajender4211 3 роки тому +16

    My family is a big fan of Irfan as we know him since he was a participant in INDIAN IDOL.Your voice brought life to the song.God bless you IRFAN.

  • @Romans_10-9_KJV
    @Romans_10-9_KJV 3 місяці тому +3

    " దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. "
    యోహాను సువార్త 3: 16 ( పవిత్ర బైబిల్ )
    10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు"
    23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. "
    రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ )
    8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. "
    9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. "
    రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ )
    9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. "
    10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. "
    13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. "
    రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ )
    8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. "
    9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. "
    ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ )
    " కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. "
    2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ )
    27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. "
    28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. "
    హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ )
    " పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. "
    ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ )
    " ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."
    రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )

  • @KambhampatiSrinivas-zl9pk
    @KambhampatiSrinivas-zl9pk 7 місяців тому +10

    Malli malli vinali anipistundii 🙇🙇🙇🙇

  • @sudheer80008
    @sudheer80008 2 роки тому +8

    దేవుని ప్రేమను అనుభవించి పాడిన విధానము నిజంగా అద్భుతం గా ఉంది దేవునికి స్తోత్రం .

  • @RamuAllmostvideoschannl
    @RamuAllmostvideoschannl 2 роки тому +32

    వృదాయనికి కదిలించే సాంగ్ సూపర్ సార్ మీకు మీకుటుంబానికి దేవుడు దివించును గాక ఆమెన్......ఆమెన్......

  • @angelinasiliveri6979
    @angelinasiliveri6979 3 дні тому +1

    Young youth worshiping God is Beautiful Praise God

  • @angelchalapati9662
    @angelchalapati9662 2 роки тому +9

    Nee kadhe nanne thakaga na madhe ninne cheraga na gure nevai undaga ...these lines lyrics n singing superb😍😍😍😍

  • @sunilsunny659
    @sunilsunny659 2 роки тому +5

    Wow beautiful voice bro ☺️ &4:45.. my favourite tune that tune is touched my soul.🎧🎧💟

  • @nbr1790
    @nbr1790 Рік тому +6

    సార్ ఇటువంటి మెలోడీ పాట sp చరణ్ గారితో పాడించండి చాలా బాగుంటుంది. ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు 🙏🏻 దేవుని కే మహిమ ❤️🙏🏻🙏🏻🙏🏻

  • @DeepuRajuKona-cm7sc
    @DeepuRajuKona-cm7sc 24 дні тому +3

    Super song jesus believers like veskondi

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 роки тому +7

    అన్న నిజంగా ఎన్ని సార్లు విన్నా వినలనిపిస్తుంది..... 173 time నేను ee song వినడం........

  • @himas5
    @himas5 3 роки тому +31

    I love Mohammed Irfans voice and very happy to hear his voice singing Lord's song.... Make him sing more songs... God bless you Irfan for singing Jesus song

    • @esuworshipsongs
      @esuworshipsongs 3 роки тому +4

      Yes, you are absolutely right, Irfan's voice is very good, he should sing more such songs ❣️

    • @shanthi2079
      @shanthi2079 2 роки тому +2

      Super song glory to God 🙏

  • @Naveen76910
    @Naveen76910 Рік тому +6

    చాల అధ్బుతంగా 😍ఎపిక్ గా సినిమాటిక్ గా ప్రొఫెషనల్ గా ఇర్ఫాన్ పాడారు...ప్రతి ఒక్కరినీ కదిలించే హత్తుకునే విధంగా పాడగలగాలి...విమర్శకులు కూడా ప్రశంసించే విధంగా ఉండాలి... అదే మ్యాజిక్కు.... ఇలాంటి మంచి పాటలు రాసి మంచి సింగెర్స్ తో పాడించండి.

  • @7StarCopier
    @7StarCopier Місяць тому +2

    Okka sari ayeina meetho matladali ani undhi sir mee vioce very special

  • @KebaJeremiah86
    @KebaJeremiah86 3 роки тому +21

    Absolutely loved working on this song !
    Do listen and be blessed !

    • @JoshuaShaik
      @JoshuaShaik  3 роки тому +5

      Thank you Keba .. great working with you ..

    • @v3_venom_78
      @v3_venom_78 3 роки тому +2

      I love ur playing.

    • @sujaladaniel5145
      @sujaladaniel5145 2 роки тому +1

      Very nice song! Praise God 🙏🙏🙏

  • @panduyashdancer4908
    @panduyashdancer4908 2 роки тому +29

    దేవుడు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో .. ఈ ఒక్క పాటతోనే ఎన్నో అర్థాలు ముడిపడి ఉన్నాయి బ్రదర్ చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు 🙏

  • @Wcmviswasarao-tp3tr
    @Wcmviswasarao-tp3tr Рік тому +4

    Meri Yaadomein Tu Hai - Meri Saansomein Tu Hai Mera Wajood Tu Hai - Mera Junoon Tu Hai
    Rag Rag Mein Tu Prabhu
    Har Ghadi Teri Or Mai - Chal Padu Usee Raahmein Rahu Sadaa Teri Baahomein - Tu Hi Bandagi Meri Hai
    1. Zakhmonse Mera Jeevan - Bechain Tha Har Din Aaya Hoon Tere Dar Pe - Aawaaz De Prabhu
    Aankhonse Tera Darshan - Paaneko Tarse Ye Mann Saagar Sa Pyaar Tera - Na Chode Saath Mera
    Gehraayi Banke Nadiyonka Ehsaas Banke Sadiyonka Pehchaan Banke Apnonka Izhaar Banke Khushiyonka
    Meri Har Soch Mein - Sirf Tu Hi To Hai Is Tarah Tera Pyaar - Gaaoon mai Baar Baar
    2. Aadar Ka yogya Hai Tu - Mahimaa Ka Roop Hai Tu Sundarsaa Naam Tera - Teri Stuthi Karoo
    Duniyaa Ka Noor Hai Tu - Mera Yakeen Hai Tu Ye Meri Zindagaani - Tere Bina Adhoori
    Aashish Banke Khudarat ka

  • @Crrsl
    @Crrsl Рік тому +27

    అవును ఎవరు చూపించలేరు దేవుని ప్రేమ అంత గొప్పది చాలా బాగా పాడారు బ్రదర్

  • @bhavanichebrolu8132
    @bhavanichebrolu8132 3 роки тому +6

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.... wonderful team work.... God bless you all....
    Would like to expect more from Irfan.....
    He beauty to this song.... wonderful vocals, lyrics and simple but superb melodious music

  • @chinnig2965
    @chinnig2965 2 роки тому +21

    Praise the Lord brother.
    చాలా చక్కగా పాడారు .
    దేవుని నామమునకు మహిమకలుగునుగాక. ఆమెన్

  • @surenderbolleddula3005
    @surenderbolleddula3005 7 місяців тому +4

    Avunu annaya e లోకంలో ప్రేమలు mosapuritham జీసస్ లవ్ ఇట్స్ true❤❤❤❤❤❤❤❤

  • @ranidanthala3182
    @ranidanthala3182 2 роки тому +8

    Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kothapallilakshmi5203
    @kothapallilakshmi5203 Рік тому +7

    Prise the Lord

  • @nanipurushothaman7017
    @nanipurushothaman7017 3 роки тому +6

    Anna chela chela bogundi song praise the lord me voice 😍😍😍😍 elanti manchi songs enka padandi Anna enni sarlu venna enka venalanipestundi...overall team anthatiki 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @gnanamani5865
    @gnanamani5865 2 місяці тому +2

    Yes ayya ni prema pondina memu danyulam love you Jesus 😊🎉

  • @user-xe1ny2cz9g
    @user-xe1ny2cz9g 2 роки тому +16

    సూపర్ సాంగ్ అన్న....ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అని అనిపిస్తు వుంది అన్న....

  • @sujathabolla9029
    @sujathabolla9029 2 роки тому +10

    Exlent sir మీరు పాడిన పాట ఎన్నిసార్ల్ విన్న ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది tq sir

  • @VijayKumar-fy2vg
    @VijayKumar-fy2vg Рік тому +6

    దేవుని సంగీత పరిచర్యలో ఇదో క అద్భుతమైన ఆణిముత్యం ఎంత గొప్పగా మీరు రచించిన
    నీ కధే నన్నే తాకగా నామది నిన్నే చేరగా అన్న ఈ పదాలు ఎంతో ఆశ్చర్యం బ్రదర్ బహుచా మీ సాక్ష్యం కావచ్చు
    చక్కని సంగీతం మంచి గానం
    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక

  • @meenamuthyala98
    @meenamuthyala98 Рік тому +2

    Jesus is my saviour All glory to God Jesus only Thankyou Jesus please pray for me brother naku chala negative thoughts vastundi nemadhi ledu evariki chepukolenu bhayam ga undi Yesayya namamuna negative thoughts bhayalu layam aipovulaguna Nijam kakunda undulaguna prayer cheyandi brother

  • @VijayMahanthi
    @VijayMahanthi 3 роки тому +36

    ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
    .....deeply touched by these lines..
    thank you so much.....

  • @simbavanaguntla6789
    @simbavanaguntla6789 3 роки тому +27

    I heard this song many times. Thank you Irfan for singing this beautiful song. Love from New Zealand.

  • @ravipenugula7024
    @ravipenugula7024 2 роки тому +29

    అన్నయ్య మీకు అ దేవుడు చాలా మంచి వాయిస్ ఇచ్చాడు చాలా బాగా పాడారు మీ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుది 👌

  • @rajanichoragudi5521
    @rajanichoragudi5521 2 місяці тому +2

    Please pray for my husband Yugandhar he is suffering with soaisis and full heavy pains 😭

  • @meerypaul
    @meerypaul 3 роки тому +23

    వందనాలు అన్న 🙏
    దేవున్ని ప్రేమను గుర్చి చాలా చక్కగా
    వినిపించినందుకు... దేవుడు మిమ్మును దీవించును గాక 🙏🙏🙏

  • @naguinteriordesigner7401
    @naguinteriordesigner7401 2 роки тому +8

    మనసులో ఒక నెమ్మది ఈ పాట వినే టప్పుడు ఈ పాట రాత్రులు విని పడుకుంటే ఆయన తప్పా మనకి ఇంకేమి వద్దు అని హాయిగా పడుకుంటాం

  • @muralikummara4900
    @muralikummara4900 2 роки тому +51

    మీకు చక్కగా పాడే టాలెంట్ ఇచ్చిన దేవ దేవునికి వందనాలు . దేవుని సృష్టి లో మీ స్వరం ఒక గొప్ప ఆశ్చర్యం.

  • @ChinnaAmp
    @ChinnaAmp 3 роки тому +7

    ఈ సాంగ్ డీసెంట్ గా వుంది personal ga worship కి బాగుంది

  • @rajeshjoshua6213
    @rajeshjoshua6213 2 роки тому +8

    Joshua గారు song చాలా అద్భుతంగా ఉంది లిరిక్స్ సూపర్ గానం music టోటల్ గా ఒక అద్భుతం tnq ఇలాంటి సాంగ్స్ ఎన్నో మీ ద్వారా రావాలని ప్రార్ధిస్తున్నాను