Hosanna Ministires 2021 NEW YEAR SONG | Ganamainavi Nee karyamulu | ఘనమైనవి నీ కార్యములు నా యెడల

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • Hosanna Ministires 2021 NEW YEAR SONG | GanamainaviI Nekaryamulu | ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    Subscribe To Pastor M.Prasad and Glorified By the Spiritual Messages : / @agapepentecostalchurch
    Subscribe To Hosanna Ministries RJY Official : / @hosannaministriesrjy
    Join Our Whatsapp Group For More Notifications and Information : chat.whatsapp....
    -----------------------------SONG LYRICS--------------------------------------
    పల్లవి: ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ...
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేలల
    అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే
    ||ఘన||
    1. ఏ తెగులు సమీపించనీయక - ఏ కిడైన దరిచేరనియ్యక ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలా నెమ్మది కలిగే వరకు
    నా భారము మోసి భాసటగా నిలిచి ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
    ||పల్లవి||
    2. నాకు ఎతైన కోటవు నీవే - నన్ను కాపాడుము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే. శాశ్వత కృప కాధారము నీవే
    నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
    ||పల్లవి||
    3. నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటిేవే
    నీ అరచేతిలో నన్ను చెక్కుకొంటివి - నా కెమి కొదువ
    నీ ఈ స్తుతి మహిమలు నీకి చెల్లించెదను జీవితాంతము
    Video Clips in the Video Does'nt Belong to us It Goes To Respected Owners..
    #Hosannaministriesnewsong2020 #Hosannaministriesnewsong,#hosannaministriesnewsong #gunturgudalaralapanduga,hosanna ministries new songs,guntur gudarala pandugalu,hosanna songs original,hosanna ministries songs live 2020,hosanna ministries songs live,GHANAMINAVI #NE KAARYAMULU,hosanna song ghanamina ne kaaryamulu,hosanna song ghanamina kaaryamulu live instrumental,telugu christian,Hosanna Ministries New year Song 2021,Hosanna Song 2021,hosanna 2021 new song

КОМЕНТАРІ • 1,1 тис.

  • @jesusinspirationalsongs2342
    @jesusinspirationalsongs2342  4 місяці тому +215

    Watch Our Latest Telugu Christian Song 2024!
    ua-cam.com/video/PR2HWPsBBMY/v-deo.htmlsi=xZ-7x-gH3nVlzE5S

    • @kaitepalliJyothi
      @kaitepalliJyothi 4 місяці тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @LathaLatha-hr6xt
      @LathaLatha-hr6xt 3 місяці тому +23

      ❤❤❤🎉🎉🎉🎉

    • @MadhuriMadhui
      @MadhuriMadhui 3 місяці тому +12

      ❤❤

    • @johnmathewschemallamudi6840
      @johnmathewschemallamudi6840 3 місяці тому +5

      Amen

    • @SuddalaJemuna
      @SuddalaJemuna 2 місяці тому +1

      ❤😄❤​@@LathaLatha-hr6xt

  • @Rupeshchrist
    @Rupeshchrist 2 роки тому +1067

    “ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా” (2)
    “కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్ని వేళలా” (2)
    “అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే” (2)
    “ఘనమైనవి”
    1. “ఏ తెగులు సమీపించనియ్యక - ఏ కీడైన దరిచేరనియ్యక
    ఆపదలన్ని తొలగేవరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు” (2)
    నా భారము మోసి - బాసటగా నిలచి ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
    “ఘనమైనవి”
    2. “నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే” (2)
    నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
    “ఘనమైనవి”
    3. “నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనస్సులో నేనుంటే చాలయా
    బహుకాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే” (2)
    నీ అరచేతిలో నను చెక్కుకొంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను జీవితాంతము
    “ఘనమైనవి”

  • @rajeshkumarofficial1633
    @rajeshkumarofficial1633 Рік тому +37

    నిజమే..మనయెడల..యేసయ్య.ఆలోచనలు.ఎంతో.ఘనమైనవి.కరోనా..వంటీ.. అపాయం..వచ్చి..ప్రపంచం.మొత్తం..చాలా.. ఇబ్బంది.. పడినప్పటి కి... అయన.. మనల్ని.. కాచి.. కాపాడాడు... కుటుంబం తో.. కలిసి..బ్రతికే.. ఆనందకరమైన.. జీవితం ఇచ్చి... బ్రతికిస్తున్న.. యేసయ్య కె.. వందనాలు... 🤗🙌

  • @bhimarajuk7339
    @bhimarajuk7339 Рік тому +11

    Avnayya ganamainavi ne karyamulu deva nevu na thandhivi🙇🙇🙇🙇🙇

  • @badripilli4815
    @badripilli4815 3 роки тому +52

    Jesus loves you

  • @sampathjogu
    @sampathjogu 4 місяці тому +1

    Vivarinchaleni ni kaRyaMuLu❤

  • @baburaobandi3449
    @baburaobandi3449 Місяць тому +3

    🙏Hallelujah lord Jesus christ Amen, Glory to lord Jesus christ Amen.

  • @p.sujatharavi3773
    @p.sujatharavi3773 Рік тому +11

    Praise the Lord yesayya ganamayinavi ni karyamulu na yedala sthiramainvi ni alochanalu na yesayya krupalnu ponduchu kruthagnatha kaligi sthuthularpinchedanu❤❤

  • @kashibabukashibabu6662
    @kashibabukashibabu6662 2 роки тому +17

    Pris that Lord Jesus super song 👌👌 ilove my Jesus

  • @govardhanrouthu5187
    @govardhanrouthu5187 2 місяці тому +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🎉🎉🎉

  • @nkrupakiran6256
    @nkrupakiran6256 Рік тому +69

    ఘనమైనవి నీ కార్యములు నా యెడల lyrics
    Telugu Christian Song Lyrics
    ఘనమైనవి నీ కార్యములు నా యెడల
    స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2)
    కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
    స్తుతులర్పించెదను అన్నివేళలా (2)
    అనుదినము నీ అనుగ్రహమే
    ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||
    యే తెగులు సమీపించనీయక - యే కీడైన దరిచేరనీయక
    ఆపదలన్ని తొలగే వరకు - ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2)
    నా భారము మోసి - బాసటగా నిలిచి - ఆదరించితివి
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నాకు ఎత్తైన కోటవు నీవే - నన్ను కాపాడు కేడెము నీవే
    ఆశ్రయమైన బండవు నీవే - శాశ్వత కృపకాధారము నీవే (2)
    నా ప్రతిక్షణమును నీవు - దీవెనగా మార్చి - నడిపించుచున్నావు
    ఈ స్తుతి మహిమలు నీకే - చెల్లించెదను - జీవితాంతము ||ఘనమైనవి||
    నీ కృప తప్ప వేరొకటి లేదయా - నీ మనసులో నేనుంటే చాలయా
    బహు కాలముగా నేనున్న స్థితిలో - నీ కృప నా యెడ చాలునంటివే (2)
    నీ అరచేతిలో నను - చెక్కుకుంటివి - నాకేమి కొదువ
    ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||

  • @lakshmijuthada5021
    @lakshmijuthada5021 Рік тому +2

    Praise the lord ayagaru lu 🙏🙏🙏 devudu maku chala karyalu chasaru thankyou so much Jesus 🙏🙏🙏🙏 yessaiah namamulo jarugunu amen 🙌🙌 hallelujah ✋✋ thankyou so much Jesus 🙏🙏🙏❤️♥️♥️♥️♥️

  • @karthikchebrolu7577
    @karthikchebrolu7577 8 місяців тому +4

    Praise the Lord

  • @VerakRavathi
    @VerakRavathi 3 місяці тому +2

    జీసస్ ని మనం వదిలే యము,, ఐ లవ్ యు హీరో సార్

  • @sagark2717
    @sagark2717 Рік тому +8

    Praise lord from Vizag 1town

  • @srinukati5215
    @srinukati5215 Рік тому +2

    Na jeevitam lo ne karyalu jariginchu tandri

  • @pradeeprukki4834
    @pradeeprukki4834 Рік тому +10

    Very beautiful song

  • @umbirisuresh2638
    @umbirisuresh2638 Рік тому +2

    🙇🙇🙇🙇avnu Deva ganamanavi ne karymulu ma yedala🙏🙏🙏

  • @laxmandola6483
    @laxmandola6483 Рік тому +3

    Devuniki maahima kalugunu ghaka amen 🙏🙏🙏🙏🙏

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 Рік тому +9

    Praise the lord borders 🧎‍♀️🙏🙆‍♀️

  • @ChaitanyaSri.12
    @ChaitanyaSri.12 Рік тому +7

    Love u Jesus loves

  • @Ranjithkumar-ib1lh
    @Ranjithkumar-ib1lh Рік тому +2

    ghanamainavi nee kaaryamulu naa yesayya

  • @gonabenjimen8442
    @gonabenjimen8442 Рік тому +5

    Amen praise the lord

  • @anthonypaleti6382
    @anthonypaleti6382 2 місяці тому

    Yesaiah nee karyamulu na yadala entho goppavi. Mariyu nayadala kanikaramu galavi thank u jesus amen

  • @ramadevi-jt2qt
    @ramadevi-jt2qt Рік тому +3

    ❤jesus i love you

  • @SireeshaBotta-bi4br
    @SireeshaBotta-bi4br Рік тому +2

    💗 this song 🎵 is very truth 🙂 chala bagundi me voice 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MuralikrishnaCh-rm7jl
    @MuralikrishnaCh-rm7jl Рік тому +15

    Praise the lord 🙏🙏🙏

  • @psivalakshmi7542
    @psivalakshmi7542 2 роки тому +2

    Naku chala estamaina song ameen

  • @gmrrockstars6541
    @gmrrockstars6541 Рік тому +5

    I like song ❤️

  • @rameshramesh-oo6dz
    @rameshramesh-oo6dz Рік тому +1

    Vandanalu amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mungarakornelsuppy3681
    @mungarakornelsuppy3681 2 роки тому +8

    🙏🙏🙏🙏Amen 🙏🙏🙏🙏

  • @saiprasadkorlapati9972
    @saiprasadkorlapati9972 Місяць тому

    Myself and my family likes is this song very much and Practicing now

  • @gowrisankar9572
    @gowrisankar9572 3 місяці тому +135

    ఈ పాట వింటుంటే నా ప్రాణం హాయిగా ఉంటుంది ఎంతో అద్భుతంగా ఉంటుంది మీకు ఎవరికైనా అలా కనిపిస్తుంది అంటే ఒక లైక్ కొట్టండి

  • @kondapallimari1400
    @kondapallimari1400 4 місяці тому +2

    praise the lord uncle unty ❤🎉❤🎉

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 9 місяців тому +7

    Amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @lakshmisaladi8268
    @lakshmisaladi8268 7 днів тому

    Naku vunna problems anni marchi pota,e song vinte..chala prasantham ga vuntuodi

  • @maheshnagaraboina5672
    @maheshnagaraboina5672 Рік тому +4

    Amen 🙏
    Praise the Lord Jesus🙏 amen
    Love you Jesus❤

  • @komalilazar
    @komalilazar Рік тому +3

    Jesus my victory

  • @PREMKUMAR-ni7zz
    @PREMKUMAR-ni7zz Рік тому +2

    praise the Lord🙏 ayyagaru

  • @guntuapparao6241
    @guntuapparao6241 Рік тому +12

    All Glory to Lord Jesus Christ 🙏🙏💗💗💓🙏🙏💗 Amen

  • @venkyvikky5790
    @venkyvikky5790 Рік тому

    Anno avamanalu anno nimdalu sramalu appaulu lo padipoyanyya Anni darulu musiveyabadde merey Naku sahayam cheyu thundre

  • @tsgovtjobsjobs6405
    @tsgovtjobsjobs6405 Рік тому +7

    Help me Lord please please please Amen 🙏

  • @M.mahalakshmi-v6z
    @M.mahalakshmi-v6z Рік тому +1

    God is great

  • @sathishprince4604
    @sathishprince4604 Рік тому +14

    Praise the Lord 👏 Nenu exams rasivachanu anniya Nenu all subjects manchi result vachetaltu preyar cheyandi anna

  • @YesuPoduri
    @YesuPoduri Рік тому +2

    Yesu.. 🙏🙏🙏🙏🙏. 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @sargalaswamy4082
    @sargalaswamy4082 2 роки тому +42

    మహా అద్భుతం పాట అమెన్

  • @Yedukondalu-w2o
    @Yedukondalu-w2o 7 місяців тому +1

    Nice song devudu ki mahima galugunu gaka

  • @KiranKumar-zg3ow
    @KiranKumar-zg3ow Рік тому +6

    Alelua Alelua 🙏🙏🤶🙏🙏

  • @vijay-li3qg
    @vijay-li3qg 9 місяців тому +1

    One fo my favourite song in

  • @karunyamaddala1052
    @karunyamaddala1052 Рік тому +3

    Amen prise the lord

  • @prathibajakkula6137
    @prathibajakkula6137 Рік тому +2

    I love this song

  • @vidyasagarkanthi8580
    @vidyasagarkanthi8580 Рік тому +18

    God gives u the amazing voice….. may the lord be worshiped …AMEN

  • @BOLLAPALLYGIRIJOSEPH
    @BOLLAPALLYGIRIJOSEPH 2 місяці тому

    Mee Rajayam vachunu Gaakaa Amen 🙏

  • @mamidipalli.mounikaravi51
    @mamidipalli.mounikaravi51 Рік тому +4

    Tqq u so much god🙇‍♀️😏✝️

  • @premneel
    @premneel Рік тому +2

    Listen this song .... inspired by every chirst in name of Jesus ❤❤❤❤

  • @dhimiliramesh7570
    @dhimiliramesh7570 Рік тому +4

    Praise the lord all

  • @darlingprabha5243
    @darlingprabha5243 Рік тому +7

    God bless you🙏❤

  • @danvithapushpala571
    @danvithapushpala571 Рік тому

    Aayushkaalamu ni varame

  • @sudhasudhamoganati4481
    @sudhasudhamoganati4481 Рік тому +16

    Glory to God

  • @ramubabu7658
    @ramubabu7658 2 місяці тому

    దేవునికే మహిమ కలుగును గాక

  • @rajeshnakka3643
    @rajeshnakka3643 Рік тому +36

    Praise the lord jesus 🙏🙏

  • @ungaradalakshman3843
    @ungaradalakshman3843 Рік тому +1

    Naaku chala appulu 50 lakshalu vunnayi na appulu nundi naaku vidudhala gurinchi prardhinchandi

  • @BhargavaReddy-mf5ji
    @BhargavaReddy-mf5ji Рік тому +3

    Praise lord 🙏

  • @jesusinspirationalsongs2342
    @jesusinspirationalsongs2342  3 місяці тому

    Please Watch Our Latest Song in the Pinned Comment!
    (మా ద్వారా విడుదల చేయబడిన పాటను పిన్ చేసిన కామెంట్ లో పెట్టడం జరిగింది. దయచేసి అందరూ వీక్షించండి!)

  • @bujjiya7482
    @bujjiya7482 Рік тому +7

    Amen 🙏 🙏 🙏

  • @JohnSamue.k
    @JohnSamue.k 6 днів тому

    Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @Sitaral836
    @Sitaral836 2 місяці тому +1

    Praise the lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MMariya-k6p
    @MMariya-k6p Рік тому +21

    I love this song ❤

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 12 днів тому +1

    Avunu na tandri yassayya thank you neeku nenu suti chelinchedenu

  • @SANTHUBHAIYT
    @SANTHUBHAIYT Рік тому +2

    Prisé the Lord....

  • @rajanijangam7778
    @rajanijangam7778 Рік тому +10

    Praise the lord🙏...

  • @adimullavenkkatesh703
    @adimullavenkkatesh703 7 місяців тому

    Music simply great and lyrics also

  • @hpaul4665
    @hpaul4665 Рік тому +19

    Such a peaceful song❤
    Great singer ❤
    Pure voice❤
    Nice lyrics ❤

  • @SobhaRai-hf6hp
    @SobhaRai-hf6hp Рік тому +6

    Hosana songs vinnapu naku entho adharanaga nemmadhiga unttundi

  • @avengerthor9854
    @avengerthor9854 2 роки тому +7

    Very excellent song brother

  • @narasimharajumotru8720
    @narasimharajumotru8720 Рік тому +4

    great voice

  • @maheshbabu8414
    @maheshbabu8414 Рік тому +13

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏

  • @Ramram-os5nw
    @Ramram-os5nw Рік тому +4

    Prise the lord Anna🙏

  • @preetigolla944
    @preetigolla944 Рік тому

    Please pray for my mother health please pray for my family health and happiness daily peace healthy lifestyle money problems recover please pray for my work online Capache work entry Home online jobs please pray daily one hour work daily peace

  • @lasya2579
    @lasya2579 Рік тому +4

    Praise the lord 🙏🙏🙏 god bless you 🙏🙏🙏

  • @vafford
    @vafford 4 місяці тому

    Praise the lord ayyagaru please pray for my family came into christ and my studies and my sister's life

  • @GopiGopi-qp7gc
    @GopiGopi-qp7gc Рік тому +3

    Amen🙏🙏🙏

  • @Kollatisrinu-c5r
    @Kollatisrinu-c5r Місяць тому +1

    Naku chala happy ga vundi

  • @madhuriyeddu8077
    @madhuriyeddu8077 Рік тому +4

    Amen 🙏 it's true

  • @JaniNatta
    @JaniNatta 21 день тому

    Praise the lord Amen Amen Amen 🙏🙏🙏🙏

  • @jamunaNuthpalli
    @jamunaNuthpalli Рік тому +2

    🙏👌

  • @KanthaRaoVipparthi
    @KanthaRaoVipparthi 4 місяці тому +1

    Nenu mechina Song God Blessed

  • @havelaveeraaju3143
    @havelaveeraaju3143 2 роки тому +5

    Chela bagundhi

  • @kummarimaddilety8780
    @kummarimaddilety8780 9 місяців тому +1

    అయ్యా నా పేరు కె మద్దిలేటి కర్నూలు నాకు కడుపులో గడ్డలు అయినవి అవి కరిగిపోయే నా కోసం ఒక్కసారి ప్రార్థనలో పెట్టండి అయ్యగారు నాకు కంటి చూపు సరిగా లేదు కళ్ళు బాగా బాగా కనపడేటట్టు 😊 ప్రార్థనలో పెట్టండి అయ్యగారు

  • @marthimarthi639
    @marthimarthi639 Рік тому +3

    Hert touching song anna praise the lord annaya

  • @SamyelY-tk4hc
    @SamyelY-tk4hc 2 місяці тому

    ఆమెను.యెషయా

  • @KasiPrasannaveena
    @KasiPrasannaveena 14 днів тому

    God creatures is wonderful to thank you brother for this heart full song

  • @freefire-sn9dc
    @freefire-sn9dc Рік тому +12

    Praise the lord brother prey for my family

  • @satyasweety484
    @satyasweety484 3 місяці тому

    Yes lord nenu kuda vantari dhaniii❤❤

  • @vajrams5232
    @vajrams5232 Рік тому +1

    I love my song

  • @devilingamsetti1007
    @devilingamsetti1007 Рік тому +8

    Praise the lord anna🎵🎵🎶

  • @babyrani7918
    @babyrani7918 Рік тому +2

    Hallelooya stotramu 🙌

  • @manishabirlangi5759
    @manishabirlangi5759 Рік тому +9

    Praise the lord 🙏🙏 please Prayer for my study's

  • @devaiahsunitha8187
    @devaiahsunitha8187 23 дні тому +1

    Amenthandri ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @theisanju1083
    @theisanju1083 9 місяців тому +2

    I love this song😂