హాయ్ Asher Andrew... నేను క్రిస్టియన్ ని కాదు. ఈ కారణం చేతనే కావచ్చు ... ప్రతిరోజూ ఎంతో అందమైన... ప్రశాంతమైన మీ వదనం youtube thumbnails పై కనిపించినప్పటికీ... నేను ఎప్పుడూ మీ videos open చేసి విక్షించలేదు. కానీ ఈరోజు మరింత ప్రశాంతమైన.. ప్రకాశవంతమైన...మీ వదనం నన్ను ఈ video తెరచి చూసేలా చేసింది. ఎంత అద్భుతమైన presentation.......!!!!!! పల్లవి ఇంకా ప్రతీ చరణం లోని దివినుండి భువికి దిగివచ్చిన ఆత్మీయత...అనురాగం యొక్క గాఢత తల తిప్పుకోలేనంతగా కట్టి పడవేసింది...!!! యేసును మీరు కొనియాడిన ఆర్ద్రత నా హృదయాన్ని ద్రవింపచేసింది. మీకు నా హృదయపూర్వక అభినందనలు... 💐
Praise the Lord Brother. అతను హిందూ చెప్పినట్టు ప్రతి దీ మనసును హత్తుకునేలా ఉంది. నాకైతే నా యేసయ్య ప్రేమ అనుక్షణం అనుభవిస్తున్న బ్రదర్. నేను యేసయ్య బిడ్ద గా నన్ను చేర్చుకున్నందుకు నా తండ్రి కి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. 🙏🙏🙏🙏🙏🙏.
అర్థవంతమైన ఆత్మీయమైన పాట చక్కని పదాల కూర్పు చక్కని సంగీతం అన్నిటికంటే మీ స్వరం ఈ పాటను చాలా ఆశీర్వాదకరంగా మలిచింది. దేవాది దేవుడైన యేసు క్రీస్తుప్రభువు వారికే మహిమ కలుగును గాక 🙏
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా... ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మము కాపాడిన మాదేవా ఇదియే మా జిహ్వార్పణ మము కాపాడిన మాదేవా ఇదియే మా జిహ్వార్పణ ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ 1. గోతిలోనికీ దిగిన...... మన్ను నిన్ను స్తుతించునా... గళమెత్తి పాడగలనా.. మృతుల లోకాన.. 2 సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు 2 ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెద ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ 2. నిరీక్షణే లేక... కలవరము చెందగా... అడుగులే తడబడగా... ఆప్తులే దూరమైనా... 2 వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై 2 గొప్పకార్యములు నాయెడల చేసియున్నావు.. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ 3. ఇన్నాళ్ళకైనా..... ఫలములు కాయకున్నా... ప్రేమతో నీవిచ్చిన.... వనరులే వ్యర్థమైన. 2 సంవత్సరము కూడా ఉండనిమ్మనీ... ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ.. విజ్ఞాపనము చేయుచున్న ప్రధానయాజక "ఎందుకింత"
Praise praise praise God....Anna...చెదరిన నా గుండెను దేవాది దేవుడు ఈ పాట ద్వారా కోల్పోయిన నా సంతోషాన్ని దేవుడు తిరిగి ఉజ్జీవింప చేశారు Lyrics, vocals, 👌👌అణువణువు ద్వారా దేవున్ని స్తుతింపచేసే music..దేవున్ని ప్రేమించు వారికి సమస్తం సమకూడి జరుగును మాట ప్రకారం దేవుడు ఈపాటకి జీవం పోశారు దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు🙏🙏...మిమ్మును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు👏👏 అన్న.....may God bless u all anna....
Praise The Lord brother. బ్రదర్ ఈ పాట మీరు ఫస్ట్ టైమ్ పాడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు విన్నా కూడా నాలో తెలియని, చెప్పలేని, వివరించలేని అనుభూతి, ఆనందభాష్పాలు, కృతజ్ఞత, పశ్చాత్తాపముతో కూడిన దుఃఖము కలుగుతుంది. ఈ పాట వింటున్నప్పుడు నాపై ప్రభువుకు ఉన్న అత్యంత ప్రేమ, ఎవరూ చూపించని ప్రేమానురాగాలు అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నాను. ఆప్తులందరూ నన్ను తృణీకరించి, ద్వేషించి, నాకు దూరమైనా ప్రభువుకు నా పట్ల ఉన్న వాత్సల్య కటాక్షములు, ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవని, ప్రభువు దృష్టికి నేను విలువైన, ప్రశస్తమైన దానిని అని ఈ పాట ద్వారా బహు స్పష్టమౌతుంది. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేశారు. అందులకు ప్రభువుకు మరియు మా కొరకై ఈ పాట వ్రాసి పాడి వినిపించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువుకే చెల్లును.
Asher's food shall be rich and he shall yield royal delicacies Gen 49:19 I could see that this verse has come true in ur life brother . GOD bless u . Thank GOD for godly parents u have. Stay blessed...
Asher garu..మీ స్వరము మీకు దేవుడు ఇచ్చిన అతి గొప్ప వరము .. అసలు మీరూ ఎంత మనసు పెట్టి పాడారో అర్థం అవుతోంది..మిమ్మల్ని చూసి నిజంగా దేవుడు ఎంత ఆనందిస్తున్నాడో..చివరి చరణం ఐతే ఎన్నిసార్లూ విన్న సరిపోదు..అబ్బా తండ్రి ...అని కన్నీటితో అయన పాదాల చెంతకు చేరి మనస్పూర్తిగా మొరపెట్టుకున్నాను..మరియొక సంవత్సరంనీ నాకు బహుమానముగా ఇస్తున్న నా దేవుడికి స్తుతులు చెల్లించుకుంటున్నాను🙏🙏
Asher garu..మిమ్మల్ని నాకు UA-cam ద్వారా పరిచయం చేసిన నా దేవాది దేవుడికి కోటాను కోట్ల స్తోత్రములు 🙏🙏..నిజంగా ఇంత గొప్ప సేవకుడిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను..ఏది యేమైనా మిమ్మల్ని తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు అంతే చాలు..song వింటుంటే దేవుడు నిజముగా మనపైన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో తెలుస్తుంది..మనసుని కదిలించే పాట రాసారు thank you Asher garu.. song వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు..ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నందుకు చాల సంతోషంగా ఉందీ, ఇంకా యెంతో మంది ఈ పాట ద్వారా దేవుడి గొప్ప ప్రేమని తెలుసుకుని..ఆయన చూపే ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతు ఆయనా నామ మహిమార్థమై జీవించాలి..బైబిల్ లోని వాక్యాలను ఆధారం గా చేసుకొని ఎంతో అర్థవంతమైన song ని అందించినా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక..ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏
ఎలా వివరించగలను బ్రదర్ మీరు పాడిన ప్రతి మాట పాట హృదయం నుండి ఎంతో అద్భుతంగా చక్కగా దేవుని స్తుతించి ఘనపరచి మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది దేవుడు మిమ్మును పరిచర్యను అధికమైన కృపతో నింపి విస్తరింపచేయు గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉🎉
దేవుని ప్రేమను దేవుడు తనకు అనుగ్రహించిన తలాంతుల ద్వారా మరొక సహోదరునికి పరిచయం చేసిన Dr.Asher Andrew గారికి యేసు నామములో శుభములు. మరియు తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరిచిన సహోదరునికి నా వందనాలు. సమస్త మహిమ యుగములన్నిటను దేవునికే కలుగును గాక. ఆమెన్
Naku asher andrew garini you tube dwara parichayam chesina devadi devudiki na vandanalu.........okkoka charanam vintunte kannilu vachayi.......🙏....recent ga naku health bagaleka hospital lo join chesaru one day antha coma lo unnanu.....nannu brathikinchina devudini naku jnapakam chesina anna ku na nindu vandanalu......pray for my future anna......
ఎందుకింత ప్రేమ నాపై చుపావు యేసయ్యా..... అయువున్నంత వరకు నీ స్తుతి నే పాడెదా......"2" ఇశ్రాయేలును కాపాడు వాడు కునకడు నిద్రపోడు... మమ్ము కాపాడిన మాదేవా ఇదియే మా జిహ్వర్పణ..... 1. గోతిలోనికి దిగిన మన్ను నిన్ను స్థుతించునా.... గలమెత్తి పాడగలనా మృతుల లోకానా......"2" సజీవులు సజీవులే నిన్ను స్తుతి ఇంచేదరు..."2" ఈ కంఠము ముగబొక ముందే ఆరాదించెద......... 2. నిరీక్షణ లేకా కలవరము చెందగా... అడుగులే తడబడగ ఆప్తులే దూరమైన....."2" వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై...... కొత్త కార్యములు నాయడల చేసియున్నవు...... 3. ఇన్నల్లకైన ఫలములు కాయకున్న...... ప్రేమతో నీవిచ్చిన వనరులే వ్యర్థమైన...."2" సంవత్సరము కూడా వుండనిమ్మనీ.... ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ..... విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకా....!..
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంతవరకు నీ స్తుతిని పాడెద" Thank you Lord for showers of blessing, please make each one of us the true worshippers.🙏 ".....the hour cometh and now is, when the true worshipers shall worship the Father in spirit and in truth; for the Father seeketh such to worship Him." John 4:23
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా... ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మము కాపాడిన మాదేవా ఇదియే మా జిహ్వార్పణ మము కాపాడిన మాదేవా ఇదియే మా జిహ్వార్పణ ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ 1. గోతిలోనికీ దిగిన...... మన్ను నిన్ను స్తుతించునా... గళమెత్తి పాడగలనా.. మృతుల లోకాన.. 2 సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు 2 ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెద ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ 2. నిరీక్షణే లేక... కలవరము చెందగా... అడుగులే తడబడగా... ఆప్తులే దూరమైనా... 2 వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై 2 గొప్పకార్యములు నాయెడల చేసియున్నావు.. ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ 3. ఇన్నాళ్ళకైనా..... ఫలములు కాయకున్నా... ప్రేమతో నీవిచ్చిన.... వనరులే వ్యర్థమైన. 2 సంవత్సరము కూడా ఉండనిమ్మనీ... ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ.. విజ్ఞాపనము చేయుచున్న ప్రధానయాజక "ఎందుకింత"
Avunu na tandri yassayya nannu nuvuu entagano preminchavu nannu kantiki reppalaga kapadavu thank you na tandri yassayya ne prema naku sasvatakalam vundali na tandri yassayya thank you
అన్నయ్య మీకు నా వందనాలు ప్రతిరోజు ప్రతిక్షణం మమ్ములను కాపాడుతున్న మాదేవ మీకు కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాము మమ్ములను అర్ధం చేసుకునే మామంచి కాపరివి తండ్రి మీకు సమస్త మహిమ ఘనత కలుగును గాక!
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూ ఉంటుంది నా హృదయమంత సంతోషముతో నిండిపోతుంది అన్న దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయించును గాక ఆమెన్❤❤❤❤
Ee song first nenu konchame vinna ee pata emundhile anukunnanu kani oksari vindhamu anukoni vinnanu ippudu aa pata vinakunda vundalekapothunnanu Tqe anna
ఇంతటి ఆత్మీయ అర్ధాలతో కూడిన పాటలను విశ్వాసులకు ఇచ్చి,ఈ ఊపిరి ఉన్నంత వరకే మన ఈ పోరాటం అని,ఎంతటి పరిస్థితుల్లో అయినా విడువని దేవుడని ఎంత గొప్పగా చెప్పారు బ్రదర్.ఈ ఊపిరి ఉన్నంత వరకు,దేవుని నామమును ఘనపరచుదును గాక ఆమేన్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord సంవత్సరం చివరి దినములలో దేవుడు సంవత్సరమంతా చూపిన వాత్సల్య ,కటాక్షములు జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించుట కొరకు సిద్ధపడి నూతన సంవత్సరంలోకి ప్రవేశించుటకు దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడో తెలియపరిచే పాటను మీ ద్వారా వ్రాయించి ఈ పాట ద్వారా హృదయ పూర్వకంగా దేవుని ఆరాధించే భాగ్యం కల్పించిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Praise the lord Thank you.
నిదానంగా నిద్ర లేపి మత్తును వదిలించి మహోన్నతుడు అయిన దేవుని వద్దకు నడిపించే మహా అద్భుతమైన ఆలోచింప చేసే ప్రధాన కీర్తన (దావీదు రచించిన కీర్తనల వుంది) థాంక్స్ అన్న చాలా చాలా వందనాలు మీ టీమ్ అలాగే కమలాకర్ అన్నగారికి
అన్నా దేవుడు మీకు అద్భుతమైన తలంతును ఇచినడు మీరు మాకు చక్కటి క్వాలిటీ,పంచువలిటి ,కలిగిన వీటిని పాటలు అనను దవిదులంటి కీర్తనలు అంటాను ఇలాంటి మీరు ఇంకా ఎక్కువగా రాయాలి అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
This is a very enjoyable kawwali style of song. And the crescendo ends in such tremendous speed.Hats off to the dholak and tabalchis as well the singers.👍👍👍👏👏👌👌👏👏👏♥️♥️♥️♥️
Praise the Lord brother🙏 సంవత్సరాంతం చివరి రోజుల్లో ఆత్మీయ క్షేమాన్ని కలిగించే సాంగ్ ని present చేసినందుకు వందనాలు... క్రైస్తవ లోకానికి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారు చేసిన Orchestra చాలా అద్భుతం గా వుంది..
ప్రతి సారి ప్రార్థనలో కూర్చున్నపుడు మా ప్రధాన ఇదే అన్నా. మేము ఫలించడం లేదు, మేము మీ కోసం ఏమి చేయలేకపోతున్నామే, అయినా ఎందుకు మమల్ని ఇంతగా ప్రేమిస్తున్నావ్ దేవా అని. ప్రతి line కి, ప్రతి word కి, మీ voice కి, కళ్లలో నీళ్లు గిర్రుమని తిరుగుతున్నాయ్ అన్నయ్యా. Truly anointed song annaiya 🙏🏻. Thank you so much for this heart touching song annaiya 🙏🏻. God bless you more and more Asher annaiya. Thankful to have you as our spiritually blessed brother. Thank you to all the team who worked for this amazing song, we are so blessed because of all of you . 🙏🏻✝️💞.
❤prise the lord❤😊brother❤Dhevuni ki mahima 🙏kalugunu😊Jesus song's vintunte 😊 na ❤ manasuki ❤challa happy ga untundhi❤ Gopakaryamullu na yedala 😊🙏cheyandi 🙏manchi job ne naku evandi nayana💚🙏trandri🙏✝😘💚 Amen
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న సాంగ్ చాలా బాగుంది అన్న మా జీవితాలను ఎంతగానో దేవునికి దగ్గర చేస్తూ ఉంటుంది ఈ సాంగ్లో గోతిలోనికి దిగిన అన్న వచనం నన్ను చాలా ఆకర్షించింది నేను బ్రతికి ఉన్నానంటే దేవుని స్తుతించాడమే అని తెలుసుకున్నాను లైఫ్ టెంపుల్ లో ప్రతి సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అయినా ఎంత అనారోగ్యమైన లైఫ్ టెంపుల్ సాంగ్స్ వింటుంటే ప్రతి ఒక్కటి మర్చిపోవచ్చు దేవుడు అన్యాయం చేయడని మీ పాటల ద్వారా తెలుసుకుంటాం ఇంకా అద్భుతమైన సాంగ్స్ రావాలని మీ స్వరం బాగుండాలని మా కుటుంబం ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తూ ఉంటామన్న దేవునికి మానవుడు అంటే ఎంత ఇష్టమో ఈ సాంగ్ ద్వారా తెలియపరిచారు అన్న
Thank you Jesus for wonderful Thanks giving song in 2024.🙏🙏🙏🙏🙏 Thank you Jesus for give New year.This song is remember God's Love ❤😂. Thank you pastor Garu and all music team🙏🙏. Glory to jesus Amen HALLELUJAH HALLELUJAH HALLELUJAH 👏👏👏👏👏.
Chala thank you brother mamalani balaparachtaniki elanti songs inka rayali హా దేవుని సేవలొ మిమలని ఇంకా వాడుకోవాలని మీ కొరకు ఎలపుడు ప్రారిదిస్తాము అన్న praise the lord Aswer brother 🙏🙏🙏🙏
Enni sarlu Vinna , feel like to listen again and again 😢such a beautiful and heart touching words,.... Great composing and lovely writing and wonderful singing.... totally no words to express sir......all glory to god.... Amen 🙏 Amen 🙏 Amen 🙏....
Praise the lord brother 🙏🏻 Every lyric of this song touched me alot... Mainly....this line.... నిరీక్షనే లేక కలవరము చెందక అడుగులు తడబడగా ఆప్తులే దూరమైన వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు 😊
Glory to god . Such a lovely song brother. U r voice is filled wid heavenly pleasures. God bless u more n more.
నిరీక్షణ లేక... కలవరము చెందగా అడుగులే తడబడగా - ఆప్తులే దూరమయిన ❤ diss line 12:49
హాయ్ Asher Andrew... నేను క్రిస్టియన్ ని కాదు. ఈ కారణం చేతనే కావచ్చు ... ప్రతిరోజూ ఎంతో అందమైన... ప్రశాంతమైన మీ వదనం youtube thumbnails పై కనిపించినప్పటికీ... నేను ఎప్పుడూ మీ videos open చేసి విక్షించలేదు. కానీ ఈరోజు మరింత ప్రశాంతమైన.. ప్రకాశవంతమైన...మీ వదనం నన్ను ఈ video తెరచి చూసేలా చేసింది. ఎంత అద్భుతమైన presentation.......!!!!!! పల్లవి ఇంకా ప్రతీ చరణం లోని దివినుండి భువికి దిగివచ్చిన ఆత్మీయత...అనురాగం యొక్క గాఢత తల తిప్పుకోలేనంతగా కట్టి పడవేసింది...!!! యేసును మీరు కొనియాడిన ఆర్ద్రత నా హృదయాన్ని ద్రవింపచేసింది. మీకు నా హృదయపూర్వక అభినందనలు... 💐
God bless you and your family brother 🙏
@@kiranyadavalli7401 thanq bro... 🙏
God bless you bro
@@AnilrajiChoppala-et5dl thanq bro... 👍
God bless you Brother.. 🙌
Praise the Lord Brother. అతను హిందూ చెప్పినట్టు ప్రతి దీ మనసును హత్తుకునేలా ఉంది. నాకైతే నా యేసయ్య ప్రేమ అనుక్షణం అనుభవిస్తున్న బ్రదర్. నేను యేసయ్య బిడ్ద గా నన్ను చేర్చుకున్నందుకు నా తండ్రి కి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. 🙏🙏🙏🙏🙏🙏.
అర్థవంతమైన ఆత్మీయమైన పాట
చక్కని పదాల కూర్పు
చక్కని సంగీతం అన్నిటికంటే మీ స్వరం ఈ పాటను చాలా ఆశీర్వాదకరంగా మలిచింది.
దేవాది దేవుడైన యేసు క్రీస్తుప్రభువు వారికే మహిమ కలుగును గాక 🙏
ఈ రోజుకి నేను బ్రతికి ఉన్నానంటే
నన్ను కాపాడే దేవుడు కునుకడు నిద్రపోడు నన్ను తన రెక్కల చాటున బద్రపరచి సంరక్షించుచున్నాడు ఆయన స్తోత్రము హల్లెలూయా
So true… all glory to be God alone!! 🙏🏼🙏🏼🙏🏼
దేవునికి స్తోత్రములు
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా...
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మము కాపాడిన మాదేవా
ఇదియే మా జిహ్వార్పణ
మము కాపాడిన మాదేవా
ఇదియే మా జిహ్వార్పణ
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
1. గోతిలోనికీ దిగిన......
మన్ను నిన్ను స్తుతించునా...
గళమెత్తి పాడగలనా..
మృతుల లోకాన.. 2
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు 2
ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెద
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
2. నిరీక్షణే లేక...
కలవరము చెందగా...
అడుగులే తడబడగా...
ఆప్తులే దూరమైనా... 2
వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై 2
గొప్పకార్యములు నాయెడల చేసియున్నావు..
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
3. ఇన్నాళ్ళకైనా.....
ఫలములు కాయకున్నా...
ప్రేమతో నీవిచ్చిన....
వనరులే వ్యర్థమైన. 2
సంవత్సరము కూడా ఉండనిమ్మనీ...
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ..
విజ్ఞాపనము చేయుచున్న ప్రధానయాజక
"ఎందుకింత"
ఈ రోజు వరకు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే అది యేసయ్య కృప 🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Mee songs ever green dr asher sir..,give relief nd relax in any situation…Meru chala song padalanee korukuntunaa..
ఎంతో ఆశీర్వాద కరమైన అటువంటి ఈ ఆత్మీయ గీతాన్ని మాకు అందించిన మా ఆత్మీయ తండ్రి గారికి అభినందనలు
Praise the lord
పల్లవి: ఇశ్రాయేలును..... ఇశ్రాయేలును..... ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా - ఇదియే మా జిహ్వార్పణ
|| 2 ||
అనుపల్లవి: ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెదా
|| 2 ||
1.ఇన్నాళ్లకైనా.... ఫలములు కాయకున్న నాకై నీవిచ్చిన... వనరులే వ్యర్ధమైన
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని
|| 2 ||
విజ్ఞాపనము చేయుచున్న ప్రధాన యాజక
|| 2 ||
|| ఎందుకింత||
2. గోతిలోనికి దిగిన... మన్ను నిన్ను స్తుతించునా గళమెత్తి పాడగలనా.... మృతుల లోకానా?
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు
|| 2 ||
ఈ కంఠము మూగబోకముందే ఆరాధించెదా
|| 2||
|| ఎందుకింత||
3.నిరీక్షణే లేక... కలవరము చెందగా అడుగులు తడబడగా - ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు - ఎంతో ఉన్నతమై
|| 2 ||
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు
|| 2 ||
|| ఎందుకింత||
|| ఇశ్రాయేలు||
Praise the lord
Thank you.
Thank you so much for lyrics 😊🙏
Thank you brother 😊
Praise the lord
❤
Thanks anna ❤
Glory to God.May God Bless you . He has given you wonderful gift ,beautiful voice to worship Him.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞
Praise praise praise God....Anna...చెదరిన నా గుండెను దేవాది దేవుడు ఈ పాట ద్వారా కోల్పోయిన నా సంతోషాన్ని దేవుడు తిరిగి ఉజ్జీవింప చేశారు Lyrics, vocals, 👌👌అణువణువు ద్వారా దేవున్ని స్తుతింపచేసే music..దేవున్ని ప్రేమించు వారికి సమస్తం సమకూడి జరుగును మాట ప్రకారం దేవుడు ఈపాటకి జీవం పోశారు దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు🙏🙏...మిమ్మును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు👏👏 అన్న.....may God bless u all anna....
గోతిలోనికి దిగిన...
నిరీక్షనే కోల్పోయినా...
వనరులు వ్యర్ధమైన...
అడుగులు తడబడిన..
ఫలములు కాయకున్న..
Inni jariginaa...
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య? 🥹
Nijanga chala bagundi e pata
నిరీక్షణే లేక 🥺కలవరము చెందగా అడుగులు తడబడగా ఆప్తులే దూరమైన......💔
గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు🙇♀️
Praise The Lord brother. బ్రదర్ ఈ పాట మీరు ఫస్ట్ టైమ్ పాడినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు విన్నా కూడా నాలో తెలియని, చెప్పలేని, వివరించలేని అనుభూతి, ఆనందభాష్పాలు, కృతజ్ఞత, పశ్చాత్తాపముతో కూడిన దుఃఖము కలుగుతుంది. ఈ పాట వింటున్నప్పుడు నాపై ప్రభువుకు ఉన్న అత్యంత ప్రేమ, ఎవరూ చూపించని ప్రేమానురాగాలు అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నాను. ఆప్తులందరూ నన్ను తృణీకరించి, ద్వేషించి, నాకు దూరమైనా ప్రభువుకు నా పట్ల ఉన్న వాత్సల్య కటాక్షములు, ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవని, ప్రభువు దృష్టికి నేను విలువైన, ప్రశస్తమైన దానిని అని ఈ పాట ద్వారా బహు స్పష్టమౌతుంది. నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేశారు. అందులకు ప్రభువుకు మరియు మా కొరకై ఈ పాట వ్రాసి పాడి వినిపించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువుకే చెల్లును.
Real-life examples
నేను సజీవంగా 24 గంటలు ఉన్నాను అంటే యేసయ్య అది మీరు పెట్టిన బిక్ష నన్ను ప్రేమించారు వందనం మీ ప్రేమ మాధుర్యం సంగీతం రూపంలో వింటున్నాను వందనం యేసయ్య❤
Violin and flute...❤
Chala super ga padaru sir
Asher's food shall be rich and he shall yield royal delicacies Gen 49:19
I could see that this verse has come true in ur life brother . GOD bless u .
Thank GOD for godly parents u have.
Stay blessed...
Beautiful chorus by the female singers.👌👌👌👌👌👏👏👏👏♥️♥️♥️♥️♥️♥️
Praise the lord Anna chala Baga padaru
Asher garu..మీ స్వరము మీకు దేవుడు ఇచ్చిన అతి గొప్ప వరము .. అసలు మీరూ ఎంత మనసు పెట్టి పాడారో అర్థం అవుతోంది..మిమ్మల్ని చూసి నిజంగా దేవుడు ఎంత ఆనందిస్తున్నాడో..చివరి చరణం ఐతే ఎన్నిసార్లూ విన్న సరిపోదు..అబ్బా తండ్రి ...అని కన్నీటితో అయన పాదాల చెంతకు చేరి మనస్పూర్తిగా మొరపెట్టుకున్నాను..మరియొక సంవత్సరంనీ నాకు బహుమానముగా ఇస్తున్న నా దేవుడికి స్తుతులు చెల్లించుకుంటున్నాను🙏🙏
Asher garu..మిమ్మల్ని నాకు UA-cam ద్వారా పరిచయం చేసిన నా దేవాది దేవుడికి కోటాను కోట్ల స్తోత్రములు 🙏🙏..నిజంగా ఇంత గొప్ప సేవకుడిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను..ఏది యేమైనా మిమ్మల్ని తెలుసుకునే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు అంతే చాలు..song వింటుంటే దేవుడు నిజముగా మనపైన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో తెలుస్తుంది..మనసుని కదిలించే పాట రాసారు thank you Asher garu.. song వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు..ఇంత గొప్ప దేవుడిని నేను కలిగి ఉన్నందుకు చాల సంతోషంగా ఉందీ, ఇంకా యెంతో మంది ఈ పాట ద్వారా దేవుడి గొప్ప ప్రేమని తెలుసుకుని..ఆయన చూపే ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతు ఆయనా నామ మహిమార్థమై జీవించాలి..బైబిల్ లోని వాక్యాలను ఆధారం గా చేసుకొని ఎంతో అర్థవంతమైన song ని అందించినా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక..ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏
దేవుని ప్రేమ వర్ణించలేనిది,
Shalom anna Mee paata ❤
Hi 🎉🎉😅😅
Hi 😂
ఎలా వివరించగలను బ్రదర్ మీరు పాడిన ప్రతి మాట పాట హృదయం నుండి ఎంతో అద్భుతంగా చక్కగా దేవుని స్తుతించి ఘనపరచి మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది దేవుడు మిమ్మును పరిచర్యను అధికమైన కృపతో నింపి విస్తరింపచేయు గాక ఆమెన్ 🎉🎉🎉🎉🎉🎉
ఆమేన్ 🙏yesayya 🙏🙏🙏🙏🙏
దేవుని ప్రేమను దేవుడు తనకు అనుగ్రహించిన తలాంతుల ద్వారా మరొక సహోదరునికి పరిచయం చేసిన Dr.Asher Andrew గారికి యేసు నామములో శుభములు.
మరియు తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తపరిచిన సహోదరునికి నా వందనాలు.
సమస్త మహిమ యుగములన్నిటను దేవునికే కలుగును గాక.
ఆమెన్
Praise the God 🙏... meaningful. Song... glory to God
అన్న praise the lord పాట వినగానే మిమ్మల్ని హత్తుకొవాలి అని ఉంది, నా హృదయనికి చాలా సంతోషం కలిగింది,దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని ప్రేమ లోతైనది.ఆయన్ని నేనే ఎక్కువ బాధ పెడుతున్నాను.
నేను కూడా బ్రదర్
Nenu kuda😢😢😢😢😢
Blessed Song; Blessed People, all..thank u brother for such an insightful song and soul stirring melody. Wonderful music...Great Job, TEAM!!
I enjoy the percussion very much.👏👏👏👏👌👌👌👌👌♥️♥️♥️♥️♥️
లాస్ట్ చరణం తో ఎడ్పించినవన్న.
Excellent song. Glory to Jesus God Bless you
ఇంత వరకు ఊపిరితో ఉంచిన యేసయ్య కే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ఈ నూతన సంవత్సరం కూడా ఆయన కృప చేత నడిపించునుగాక amen 🙏🙏🙏🙏🙏🙏
Good song brother. Esrayelunu kapaduvdu kunukadu nidrpodu
Naku asher andrew garini you tube dwara parichayam chesina devadi devudiki na vandanalu.........okkoka charanam vintunte kannilu vachayi.......🙏....recent ga naku health bagaleka hospital lo join chesaru one day antha coma lo unnanu.....nannu brathikinchina devudini naku jnapakam chesina anna ku na nindu vandanalu......pray for my future anna......
Chalabaga padaru brother. Life danyam God bless es adbutham meaningful sog kanta swarm bagundi❤🎉
ఎందుకింత ప్రేమ నాపై చుపావు యేసయ్యా.....
అయువున్నంత వరకు నీ స్తుతి నే పాడెదా......"2"
ఇశ్రాయేలును కాపాడు వాడు కునకడు నిద్రపోడు... మమ్ము కాపాడిన మాదేవా ఇదియే మా జిహ్వర్పణ.....
1. గోతిలోనికి దిగిన మన్ను నిన్ను స్థుతించునా....
గలమెత్తి పాడగలనా మృతుల లోకానా......"2"
సజీవులు సజీవులే నిన్ను స్తుతి ఇంచేదరు..."2"
ఈ కంఠము ముగబొక ముందే ఆరాదించెద.........
2. నిరీక్షణ లేకా కలవరము చెందగా...
అడుగులే తడబడగ ఆప్తులే దూరమైన....."2"
వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై...... కొత్త కార్యములు నాయడల చేసియున్నవు......
3. ఇన్నల్లకైన ఫలములు కాయకున్న...... ప్రేమతో నీవిచ్చిన వనరులే వ్యర్థమైన...."2"
సంవత్సరము కూడా వుండనిమ్మనీ....
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ.....
విజ్ఞాపన చేయుచున్న ప్రధాన యాజకా....!..
God bless u ana chala baghundi e song❤❤❤
God bless you sister advance happy new year
❤
❤
God bless you Anna chaala baaga paadavu
Very pleasant singing &Herat touching lyrics every word very spiritual Glory to God bless u, praise God.
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంతవరకు నీ స్తుతిని పాడెద"
Thank you Lord for showers of blessing, please make each one of us the true worshippers.🙏
".....the hour cometh and now is, when the true worshipers shall worship the Father in spirit and in truth; for the Father seeketh such to worship Him." John 4:23
1:26
Praise the lord anna ,chala baga pata padaru .meeru padutunte manasantha haayiga undi
Praise the lord
God bless you all
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా...
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
మము కాపాడిన మాదేవా
ఇదియే మా జిహ్వార్పణ
మము కాపాడిన మాదేవా
ఇదియే మా జిహ్వార్పణ
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
1. గోతిలోనికీ దిగిన......
మన్ను నిన్ను స్తుతించునా...
గళమెత్తి పాడగలనా..
మృతుల లోకాన.. 2
సజీవులు సజీవులే నిన్ను స్తుతియించెదరు 2
ఈ కంఠము మూగబోక ముందే ఆరాధించెద
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
2. నిరీక్షణే లేక...
కలవరము చెందగా...
అడుగులే తడబడగా...
ఆప్తులే దూరమైనా... 2
వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై 2
గొప్పకార్యములు నాయెడల చేసియున్నావు..
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా
ఆయువున్నంత వరకు నీ స్తుతినే పాడెడ
3. ఇన్నాళ్ళకైనా.....
ఫలములు కాయకున్నా...
ప్రేమతో నీవిచ్చిన....
వనరులే వ్యర్థమైన. 2
సంవత్సరము కూడా ఉండనిమ్మనీ...
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మనీ..
విజ్ఞాపనము చేయుచున్న ప్రధానయాజక
"ఎందుకింత"
Beautiful song
wow❤
Super grace song
❤
Very beautiful song and moved my heart brother. God bless you. Pl pray for me. I am from chennai.
Avunu na tandri yassayya nannu nuvuu entagano preminchavu nannu kantiki reppalaga kapadavu thank you na tandri yassayya ne prema naku sasvatakalam vundali na tandri yassayya thank you
Anna superb songs back to back. All glory to God may God bless you. Abundantly.
ఎందుకంటే ప్రేమ నాపై చూపావు యేసయ్య ఆయువున్నంతవరకు నీ స్తుతినే పాడెద ఇశ్రాయేలును కాపాడు వాడు కొనుక్కడు నిద్రపోడు కాపాడిన మా
Praise the Lord Pastor garu, very nice and meaningful, heart touching song, Glory to God
అన్నయ్య మీకు నా వందనాలు ప్రతిరోజు ప్రతిక్షణం మమ్ములను కాపాడుతున్న మాదేవ మీకు కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాము మమ్ములను అర్ధం చేసుకునే మామంచి కాపరివి తండ్రి మీకు సమస్త మహిమ ఘనత కలుగును గాక!
ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తూ ఉంటుంది నా హృదయమంత సంతోషముతో నిండిపోతుంది అన్న దేవుడు దీవించి ఆశీర్వదించును గాక దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేయించును గాక ఆమెన్❤❤❤❤
Ee song first nenu konchame vinna ee pata emundhile anukunnanu kani oksari vindhamu anukoni vinnanu ippudu aa pata vinakunda vundalekapothunnanu Tqe anna
Very heart touching song
ఇంతటి ఆత్మీయ అర్ధాలతో కూడిన పాటలను విశ్వాసులకు ఇచ్చి,ఈ ఊపిరి ఉన్నంత వరకే మన ఈ పోరాటం అని,ఎంతటి పరిస్థితుల్లో అయినా విడువని దేవుడని ఎంత గొప్పగా చెప్పారు బ్రదర్.ఈ ఊపిరి ఉన్నంత వరకు,దేవుని నామమును ఘనపరచుదును గాక ఆమేన్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని చేత ఆశీర్వదించ బడిన మీకు పాదాభివందనాలు బ్రదర్🙏🙏🙏🙏
Super song Anna heart touching song
Devuniki Stotram pata Shala lbagundi
Praise the lord
సంవత్సరం చివరి దినములలో దేవుడు సంవత్సరమంతా చూపిన వాత్సల్య ,కటాక్షములు జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించుట కొరకు సిద్ధపడి నూతన సంవత్సరంలోకి ప్రవేశించుటకు దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడో తెలియపరిచే పాటను మీ ద్వారా వ్రాయించి ఈ పాట ద్వారా హృదయ పూర్వకంగా దేవుని ఆరాధించే భాగ్యం కల్పించిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
Praise the lord
Thank you.
Intha manchi pata hrudayalanu kariginchindi oka goppa sevakudu asheru Andrew garu tq sir
నిదానంగా నిద్ర లేపి మత్తును వదిలించి మహోన్నతుడు అయిన దేవుని వద్దకు నడిపించే మహా అద్భుతమైన ఆలోచింప చేసే ప్రధాన కీర్తన (దావీదు రచించిన కీర్తనల వుంది) థాంక్స్ అన్న చాలా చాలా వందనాలు మీ టీమ్ అలాగే కమలాకర్ అన్నగారికి
అన్నా దేవుడు మీకు అద్భుతమైన తలంతును ఇచినడు మీరు మాకు చక్కటి క్వాలిటీ,పంచువలిటి ,కలిగిన వీటిని పాటలు అనను దవిదులంటి కీర్తనలు అంటాను ఇలాంటి మీరు ఇంకా ఎక్కువగా రాయాలి అని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
Yes your exatly right
Vandanalu Annaya❤🎉❤🎉
Amen🙇♀
praise the lord🙏ayyagaru
Bible verse kalipi chala baga positive vibes tho padaru😇🤗
Challa bagundi
Devunike mahima kalugugaaka. Amen❤❤❤
Praise the lord
Praise the Lord Brother Excellent Lyrics Thanks Brother garu God bless you. God with you 🙌🙌🙌🙌🙌🙌🙌🙌👍👌
This is a very enjoyable kawwali style of song. And the crescendo ends in such tremendous speed.Hats off to the dholak and tabalchis as well the singers.👍👍👍👏👏👌👌👏👏👏♥️♥️♥️♥️
Praise the Lord brother🙏 సంవత్సరాంతం చివరి రోజుల్లో ఆత్మీయ క్షేమాన్ని కలిగించే సాంగ్ ని present చేసినందుకు వందనాలు... క్రైస్తవ లోకానికి లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారు చేసిన Orchestra చాలా అద్భుతం గా వుంది..
The first gift from the Lord through Kamlakar gaaru..... One more hit began in Kamlakar & Asher Andrew combination.
ప్రతి సారి ప్రార్థనలో కూర్చున్నపుడు మా ప్రధాన ఇదే అన్నా. మేము ఫలించడం లేదు, మేము మీ కోసం ఏమి చేయలేకపోతున్నామే, అయినా ఎందుకు మమల్ని ఇంతగా ప్రేమిస్తున్నావ్ దేవా అని.
ప్రతి line కి, ప్రతి word కి, మీ voice కి, కళ్లలో నీళ్లు గిర్రుమని తిరుగుతున్నాయ్ అన్నయ్యా. Truly anointed song annaiya 🙏🏻.
Thank you so much for this heart touching song annaiya 🙏🏻. God bless you more and more Asher annaiya. Thankful to have you as our spiritually blessed brother. Thank you to all the team who worked for this amazing song, we are so blessed because of all of you . 🙏🏻✝️💞.
❤prise the lord❤😊brother❤Dhevuni ki mahima 🙏kalugunu😊Jesus song's vintunte 😊 na ❤ manasuki ❤challa happy ga untundhi❤
Gopakaryamullu na yedala 😊🙏cheyandi 🙏manchi job ne naku evandi nayana💚🙏trandri🙏✝😘💚 Amen
Thank you Jesus for your Everlasting Love. Thank you Brother Kamalakar Gaaru for spreading His Love through Melodious Music 🙏
Pranam Kamalakar seems to be fully enjoying blowing into several wind instruments! Wonderful music.
అన్న ప్రైస్ ది లార్డ్ అన్న సాంగ్ చాలా బాగుంది అన్న మా జీవితాలను ఎంతగానో దేవునికి దగ్గర చేస్తూ ఉంటుంది ఈ సాంగ్లో గోతిలోనికి దిగిన అన్న వచనం నన్ను చాలా ఆకర్షించింది నేను బ్రతికి ఉన్నానంటే దేవుని స్తుతించాడమే అని తెలుసుకున్నాను లైఫ్ టెంపుల్ లో ప్రతి సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అయినా ఎంత అనారోగ్యమైన లైఫ్ టెంపుల్ సాంగ్స్ వింటుంటే ప్రతి ఒక్కటి మర్చిపోవచ్చు దేవుడు అన్యాయం చేయడని మీ పాటల ద్వారా తెలుసుకుంటాం ఇంకా అద్భుతమైన సాంగ్స్ రావాలని మీ స్వరం బాగుండాలని మా కుటుంబం ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తూ ఉంటామన్న
దేవునికి మానవుడు అంటే ఎంత ఇష్టమో ఈ సాంగ్ ద్వారా తెలియపరిచారు అన్న
Haleluya
I love this song also very much. Beautiful lyrics Pastor Asher 👌👌👌👌👌👍👍👍👍♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Anna song chala chala super, meru kuda chala super 👌👌 mee prati song, Devuni devena. Thank you Anna 🙏
ఎందుకింత ప్రేమ నాపై చూపావు యేసయ్యా... 🫂🙏♥️🙌
ఇశ్రాయేలును కపాడువావు కునుకాడు నిద్రపోడు మమ్ము కాపాడిన మా దేవా 👌👌👌🥁🥁🎹🎷🎧🎧🙌🙌
Priase the Lord pastergaru enthavaraku brathukunamu ante kevala devuni prema, krupamathrame devuninamamunake mahimakalugunugaka Amen 🙏🙏🙏from nellore 🙏🙏🙏
Touched me...thank god
Super song 👌 బ్రదర్ god bless ur ministries
Always my fav song ❤️❤️😇
Thank you Jesus for wonderful Thanks giving song in 2024.🙏🙏🙏🙏🙏 Thank you Jesus for give New year.This song is remember God's Love ❤😂. Thank you pastor Garu and all music team🙏🙏. Glory to jesus Amen HALLELUJAH HALLELUJAH HALLELUJAH 👏👏👏👏👏.
అవును పాడటంలో ఫీల్ ఉంది అంటే జ్ఞానం బాగా అర్థం చేసుకుని జీవిస్తున్నారు musicians అందరూ
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు🎄✝️🛐
Chala thank you brother mamalani balaparachtaniki elanti songs inka rayali హా దేవుని సేవలొ మిమలని ఇంకా వాడుకోవాలని మీ కొరకు ఎలపుడు ప్రారిదిస్తాము అన్న praise the lord Aswer brother 🙏🙏🙏🙏
Praise the lord brother
May God bless Dr. Asher Anna ministries and Music directors whole team 🙏🙏🙏
Devudu me seva nu bahuga deevinchi meeku thodi untadu
Praise the lord babu pata vinnathasepu kanneelu karipothunevunnee ala entha sepu edchano pata ennisarlo repeet chesi vinnano nahrudayam thelikayyindho yesayya padalu hrudayamulothullonundi kanneellatho kadige goppabagyam echindhi e adbuthamyna song meku vandanalu inka enno songs rayadaniki krupachetha yesayya mimmalni asheerwadhinchunugaka 🙏 praise the lord babu 🙏
Praise God 🙌🙌🙌 Mee Swaram Anointing cheyabadina swaram Anekula heart ni touch chesttundi n nemmadini isttundi
* Gothilioniki digina mannu ninnu sttuthinchuna
*Galametthi padagalana mruthula lokana
* Sajeevulu sajeevule ninnu sthuthinchedaru
* Ee kantamu Moogabokamunde Aaradincheda I like very much this charanam
* maranam nannu yenno sandarbalalo ventadindi kani dhevudu marananiki Appaginchaledu mannuga marchakunda dhevunni mahima parchutaku Aaradinchutaku Ee boomipai sajeevuraluga vunchadu dhevudu na life long ee song padukuntanu
* Holly spirit Entha manchi songs vraisttunnaru Anointing cheyabadina swaram meedi
* Heartly ❤praising God hallelujah 🙌🙌🙌🙌🙌
అన్నయ్య ఈ పాటలో నిజంగా నన్ను ఈ సంవత్సరము జీవమును పోశాడు దేవునికి మహిమ స్తుతులు కల్లుగును గాక
మామ్ము కాపాడిన మా దేవా ఇదియే మా జిహ్వర్పణ.... 👌👌
దేవునికే మహిమ 🙏🙏
Praise the lord brother
22 1:26 TGT um
Enni sarlu Vinna , feel like to listen again and again 😢such a beautiful and heart touching words,.... Great composing and lovely writing and wonderful singing.... totally no words to express sir......all glory to god.... Amen 🙏 Amen 🙏 Amen 🙏....
Praise the lord brother 🙏🏻
Every lyric of this song touched me alot...
Mainly....this line....
నిరీక్షనే లేక కలవరము చెందక అడుగులు తడబడగా ఆప్తులే దూరమైన
వాత్సల్య కటాక్షములు ఎంతో ఉన్నతమై గొప్ప కార్యములు నా యెడల చేసియున్నావు 😊
Standard of Telugu music has really perfected. All credits to Pranam Sir. Many more pranams for Christian songs
Melkisedek ministry is Soooooo great in my life.High preist ministry Great job.Wonderful lyrics beautiful music good job freinds.
Wonderful song brother god bless you 🙌 mor videos
Praise the Lord brother wonderful exlant signing.... Good song... God bless ur ministries brother 🙏🙏🙏👌👌👌👌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Brother, the song & it's meaning really reflects my life and ministry. TQ so much
Annaya music and song lyrics chala chala chala chala bagunnai.... Wonderful song
Anna entha goppa pata rasaru nijanga me lanti sevakulu maku madiri anna. Meri rasina prati pata mammalni antha gano balaparustunayi