Goppa Devudavani Worship By Ps.M.Jyothi Raju | Telugu Christian Worship | 1080p

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2019
  • For More Deatails : Pastor M.Jyothi RAju , Shanthi Nagar,Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
    Our Official UA-cam Channel: / jyothiraju4christ
    Email - jyothiraju4christ@gmail.com
    Website - www.jyothiraju.in /
    Our Official Facebook Page : / jyothiraju4c. .
    This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

КОМЕНТАРІ • 413

  • @powerofgodsword1748
    @powerofgodsword1748 5 років тому +406

    గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
    గళమెత్తి నిన్ను నేను గాణమాడేదన్
    రాజుల రాజువని రక్షణ దుర్గమని
    నీ కీర్తినినే కొనియాడేదన్ ||2||
    హల్లెలూయా నా యేసునాధ
    హల్లెలూయా నా ప్రాణనాధ ||2||
    ||గొప్ప దేవుడని||
    అద్భుత క్రియలు చేయువాడనీ
    ఆశ్చర్యకార్యాలు చేయగలవనీ ||4||
    అద్వితీయుడవని ఆదిశంభుతుడని
    ఆరదించెద నిత్యము నిన్ను ||2||●●||హల్లెలూయా||
    సాగరాన్ని రెండుగా చేసినవనీ
    సాతాను శక్తులను ముంచినావనీ ||4||
    సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని
    సాక్ష్య గీతము నే పాడేదన్ ||2||●●||హల్లెలూయా||

  • @kinghere265
    @kinghere265 4 роки тому +63

    Manna Church members are blessed to have a great worshipper

  • @gjessy7812
    @gjessy7812 Рік тому +3

    గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
    గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని
    నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లెలూయా నా యేసునాథా
    హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప||
    అద్భుత క్రియలు చేయువాని
    ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)
    అద్వితీయుడవని ఆదిసంభూతుడని
    ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా||
    సాగరాన్ని రెండుగా చేసినాడని
    సాతాను శక్తులను ముంచినాడని (2)
    సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
    సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||

  • @navyasrihomemadepicklesand1570

    అవును నిజంగా మన దేవుడు గొప్పవాడే. ఆయన అద్భుత కార్యములు చేయువాడు. ఎందుకంటే మా కుటుంబంలో అనేకమైన మేలులు మేము పొంది ఉన్నాను.
    అనేక అద్భుత కార్యాలు మేము చూసి ఉన్నాము.
    రీసెంట్ గా మా మామ గారికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ వస్తే ఆస్పత్రిలో జాయిన్ చేశాము.
    డాక్టర్ చెప్పారు ఆయన నడవటానికి 4 నెలలు పట్టుద్ది అన్నారు
    కానీ దేవుడు హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన 10 రోజుల్లోనే తనంతట తానే ఎవరి సహాయం లేకుండా నడవడానికి తన కృపను అనుగ్రహించినాడు.
    ఇప్పుడు బ్రెయిన్ లో క్లాట్ పూర్తిగా కరిగిపోయింది.
    * సమస్త మహిమ గణత దేవునికే కలుగును గాక.

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 3 роки тому +3

    భువిపై ఆశతీరా
    దైవరాధన ఈ మందిరాన..
    ఆత్మీయులతో మనసారా!
    గీతాలాపన ఈ సహవాసన..
    దేవునికి మహిమకరంగా విశ్వాసులకు మాదిరికరంగా గాత్రసంగీత బృందం..
    గానప్రతిగానాలు చేసే విశ్వాసులను నడిపించే దైవసేవకుని నడిపింపు..సమస్తము దేవునికి సంపూర్ణమహిమ ఘనత చెల్లును గాక..

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz 9 днів тому

    Ayya VANDANALU miru new songs paditene vintamu books lo songs padamdi antavaraku inka vinamu ayya VANDANALU andariki SHER CHEYYANDI AYYA 💯💥🗝️🧚👀✝️💝🌹🤍🙏

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 років тому +67

    Praise the lord
    Brother
    అధ్బుతంగా పాడారు అన్న
    మీ స్వరం మధురం

  • @gid-gaming
    @gid-gaming Рік тому +5

    Jyothi Raj Anna is the best singer in the world.Every song he sings prayerfully.Everyone can experience God's presence while he sings.

  • @anilkumarp5520
    @anilkumarp5520 4 роки тому +5

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @jesuscomfortministries3237
    @jesuscomfortministries3237 5 років тому +4

    అందరూ ఒకే స్వరముతో దేవునికి ఆరాధన చేయటం ఒక గొప్ప కార్యం దేవునికి స్తోత్రం హల్లెలూయ thanks again jyothi Raju garu pastar garu thanks

  • @vemuriAnil.7777
    @vemuriAnil.7777 5 років тому +38

    బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్
    మీరు వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ నన్ను తాకుతుంది బ్రదర్ మీ వర్షిప్ అనేక ఆత్మల్ని బలపరుస్తుంది బ్రదర్ ఇలాంటి వర్షిప్ వీడియో కంటిన్యూ చేయండి బ్రదర్ దేవుడు మీ పరిచర్య దీవిస్తాడు బ్రదర్

  • @bodhasprakash8983
    @bodhasprakash8983 5 років тому +4

    అన్న మీరు చేసే వర్షిప్ వీడియోస్ ఎంతో ఆదరిస్తున్న ఈ ఆత్మీయంగా బలపరుస్తున్నాయి అందును బట్టి మీకు కృతజ్ఞతలు మరెన్నో ఇటువంటి వీడియోస్ మీరు చేయాలని కోరుకుంటున్నాను

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 4 роки тому +1

    ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయ పూర్వక వందనములు చక్కటి ఆరాధన పాట దేవుడు మీ నోట ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు దేవుడు మీకు ఇచ్చిన తలంతు బట్టి దేవుని స్తుతిస్తున్నా ము మీ జీవితంలో ఇంకా అనేకమైన ఆరాధన పాటలు పాడాలనిదేవుని ఇంక దేవునికి అద్భుత రీతిలో దేవుని స్తుతించాలి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక..

  • @user-yp7mb8vz5g
    @user-yp7mb8vz5g 5 років тому +3

    పల్లవులులోని ... ఆ పదాలతో ఆయనను స్తుతిస్తూ. చరణాలలోని ఆ విలువైన పదాలను మన జీవితాలకు అన్వయించుకొనునట్లు సాగిన ఈ గీతం అద్భుతంగా ఉంది . అయ్యగారికి నా ప్రత్యేకమైన వందనాలు ....🙏

  • @Helpinghands7799
    @Helpinghands7799 5 років тому +6

    Anna Christianity ki Nuvvu oka new creation Anna Love you so much we enjoy the heaven feeling

  • @s.curious
    @s.curious 3 роки тому +1

    Goppa Devudavani Shakthi Sampannudani
    Galameththi Ninnu Nenu Gaanamaadedan.
    Raajula Raajuvani Rakshana Durgamani
    Nee Keerthini Nenu Koniyaadedan(2)
    Hallelooyaa Naa Yesunaathaa
    Hallelooyaa Naa Praananaathaa (2) ||Goppa||
    Adbhutha Kriyalu Cheyuvaadani
    Aascharya Kaaryaalu Cheyagaladani (2)
    Advitheeyudavani Aadisambhoothudani
    Aaraadhincheda Nithyamu Ninnu (2) ||Hallelooyaa||
    Saagaraanni Rendugaa Chesinaadani
    Saathaanu Shakthulanu Munchinaavani (2)
    Sarvonnathudavani Sarva Sampannudani
    Saakshya Geetham Ne Paadedan (2) ||Hallelooyaa

  • @Jesusglory777
    @Jesusglory777 4 роки тому +22

    Decent of Choir. dress code. u r guidence and all ur worship songs wonderful. Thank u bro.

  • @nakkadurgaprasad8906
    @nakkadurgaprasad8906 5 років тому +1

    Jyoti Rajgaraju Aiyyaagatu. Worship supr

  • @shaikvazidha4085
    @shaikvazidha4085 4 роки тому +3

    My father,my Holi spirit come to in my heart father

  • @syamalamarri2114
    @syamalamarri2114 5 років тому +15

    No words to express my feelings helleluya

  • @prabhakarm7392
    @prabhakarm7392 5 років тому +10

    Exactly Shalom brother shalom Amen like this song
    All glory to God Amen Amen shalom 🙏🙏🙏🙏

  • @dsuresh4791
    @dsuresh4791 5 років тому +26

    I Am waiting for song 13 days...glory to God

  • @sreesree3772
    @sreesree3772 5 років тому +5

    Nenu oka shodhanalo unna Prema vishayam lo aha abbai manasu marchi nannu pellicheskunela cheyyandi yesayyaa 😭😭😭plzzzzzzz preyar cheyyandi andaru plzzzz

  • @lingampellirajesh
    @lingampellirajesh 5 років тому +1

    Thanks my lord,,,jesus christ ,,,i love you nakunna devudaa,,,

  • @mosespraise2225
    @mosespraise2225 5 років тому +2

    Hallelujah halelluajah Na yesunada halelluajah Na prananadda chala chala superga undanna I am so happy annna tq jusus nd tq annna

  • @sureshrao903
    @sureshrao903 5 років тому +15

    All glory to God 😇🙏👼 encouraging song🎶🎶🎤

    • @damodaramm7141
      @damodaramm7141 4 роки тому

      calm. peaceful devotional and beautiful song

  • @vinjamurivenkatesh3219
    @vinjamurivenkatesh3219 4 роки тому +1

    Super,song, prise ,tha,lord.

  • @kambhampatielisha9669
    @kambhampatielisha9669 4 роки тому +1

    Praise the Lord Pastorji...chala Chakkaga Padaru

  • @danielchipurupalli3164
    @danielchipurupalli3164 5 років тому +10

    Brother upload many songs from your voice........ We are waiting for that Anna...... Man of God

  • @kumarsmile2769
    @kumarsmile2769 5 років тому +4

    Iam waiting for this song .....i am very happy .....God bless you ....and ...prise the lord .....Thank you jesus.....

  • @santhibhushan855
    @santhibhushan855 4 роки тому +3

    Glory to God. Hallelujah.
    "I felt the true discipline of the Holy Spirit God"
    "Leading, music, intensity, formed like a "wehecle" which "dragged" me to the Holy of Holies".
    Thank you very much brother.
    Thank you JESUS.
    We love you Lord. 😇💖

  • @vishranthiswarna1295
    @vishranthiswarna1295 5 років тому +13

    Super Song Brother god bless you more and more

  • @cc-e1837
    @cc-e1837 5 років тому

    సజీవుడైన నా దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక.

  • @sujathasuji.sujatha9570
    @sujathasuji.sujatha9570 5 років тому +3

    Suuuuuuuuper worship sir I am so oooo blessed sir. Mee songs chala chala baguntaee sir. Glory to God... Praise God.......

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 5 років тому +7

    Wat....a..... wonderful.... worship
    🙏💙🙏💚🙏💝🙏❤🙏💙🙏💛
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @kalyani96
    @kalyani96 5 років тому +3

    Super annayya song

  • @ranimurahari7628
    @ranimurahari7628 5 років тому +3

    Praise the Lord Heart touching worship super song Sir very Thanks full sir

  • @kotapradeep4198
    @kotapradeep4198 3 роки тому +1

    దేవునికి వందనాలు.ఆమెన్

  • @karunapaul6750
    @karunapaul6750 3 роки тому

    Praise the lord 🙏 ayya garu
    దేవునికి మహిమ కలుగును గాక...
    pas: Karunapaul. Nirmal తెలంగాణ
    ❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sandhyasaka8767
    @sandhyasaka8767 Рік тому +1

    Holy spirit is coming down...what a worship ❤

  • @turkaramucivilworks4622
    @turkaramucivilworks4622 4 роки тому

    Na devudu goppa devudu aayana okkade devudu papi Koraku pranam pettindhi

  • @MuggallaSheela-lo7qg
    @MuggallaSheela-lo7qg 11 місяців тому

    Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤ paster garu

  • @lokeshghantasala1691
    @lokeshghantasala1691 3 роки тому

    Cuarch lo group kalisi paadam chala baga vacchindi devuniki shotram

  • @gummadiramesh3272
    @gummadiramesh3272 Місяць тому

    Super song annayya garu praise the lord ❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @thummalakumarindianpure8497
    @thummalakumarindianpure8497 2 роки тому +1

    Vandanalu uncle 🙏 glory to God

  • @sarithapalleti3680
    @sarithapalleti3680 3 роки тому

    Priase lord ayya garu meku🙏🙏🙏🙏🧖🏻‍♀️🧖🏻‍♀️🧖🏻‍♀️🧖🧖🧖🙏🏼🙏🏼🙏🤝

  • @godfather6128
    @godfather6128 5 років тому

    Tandri yehovanu kumaarudaina yesunu prarishuddathmanu islam nammey Allah nu hinduvulu nammey rama krishna trimurthulu veerandarini puttinchinavaadu srustinchinavaadu okadunnaadu athadey devaadhi devudu.raajulaku raaj.andariki prabhuvu.paramaathma .devadevuniki rupam leydu.aakaaram leydu.devuninki chaavu puttuka leydu.athadey paramaathma.

  • @rakeshbunnu907
    @rakeshbunnu907 5 років тому +2

    Shalom 🙏🙏🙏Glory to Jesus 🎶🎶🎶🎶🎤🎤❤️❤️❤️

  • @obadiahkingsonninny9166
    @obadiahkingsonninny9166 5 років тому +5

    Thank you so much annaya
    So happy hear my dad song by ur voice and amazing choir and musicians lovely

  • @snehalatha6195
    @snehalatha6195 5 років тому +3

    Superb song
    Awesome Lyrics
    All Glory to God

  • @lavanyabetham1595
    @lavanyabetham1595 5 років тому +5

    Praised the lord Jyothi Raju Garu Excellent Song Tq

  • @kishoreyadavally749
    @kishoreyadavally749 5 років тому +1

    Devunike mahima kalugunu gaaka...brother excellent naa kannillu agatledhu..

  • @JPTCHILDRENMISSION
    @JPTCHILDRENMISSION 4 роки тому +4

    Blessed music team with
    Blessed man of God

  • @sirishametikonda6559
    @sirishametikonda6559 4 роки тому +1

    Super worship Anna all r followed with u anna super

  • @amenministry1525
    @amenministry1525 3 роки тому +2

    🙏 halleluya 🙌 amen amen 👏🙏

  • @rajendraprasad4642
    @rajendraprasad4642 4 роки тому +1

    Pride the lord

  • @pravalikach2481
    @pravalikach2481 3 роки тому +1

    God bless you all Church members

  • @glorytailor8362
    @glorytailor8362 3 роки тому

    Praise the lord ayya Khammam Telangana state 👌👌🙏🎉🎆👏

  • @pujithaangel5170
    @pujithaangel5170 4 роки тому +1

    May our lord jesus bless you uncle

  • @jesusjesus3689
    @jesusjesus3689 4 роки тому

    E pata nakoseme prabuvu ichinatunaru thanks uncle

  • @yesumanimanka7881
    @yesumanimanka7881 5 років тому +5

    Expecting more songs like this simply awesome

  • @iamgameing948
    @iamgameing948 3 роки тому

    everytime i lizen this i fell in mind jesus into me

  • @thadisettykirankumar1130
    @thadisettykirankumar1130 4 роки тому +1

    God bless you praise the lord brother 🙏🙏🙏

  • @rakadajohnprakashrakadajoh156
    @rakadajohnprakashrakadajoh156 5 років тому

    చాలా మంచి పాట పాడిన మీకు వందనములు అన్న.దేవుడు మిమ్నును తన సేవలో ఎంతోగానో వాడుకోవాలని కోరుకుంటూ.
    Prise the Lord brother

  • @nsatyanarayan7738
    @nsatyanarayan7738 2 роки тому

    very very good meaning full song sir. GOD BLESS YOUR MINISTRY.

  • @prasadnani3794
    @prasadnani3794 5 років тому +4

    "Praise The Lord"

  • @soujanyainuganti5503
    @soujanyainuganti5503 3 роки тому +1

    Fantastic lyrics and song and voice

  • @devadasbaburaokuruganti8654
    @devadasbaburaokuruganti8654 Рік тому +1

    praise the Lord

  • @sarithapalleti3680
    @sarithapalleti3680 3 роки тому

    Priase lord ayya garu🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🧖🧖🧖

  • @pentecostapostolicchurchpr6717
    @pentecostapostolicchurchpr6717 5 років тому +1

    Praise the Lord Ayya e song

  • @nagakrishnaduppalapudi2657
    @nagakrishnaduppalapudi2657 3 роки тому

    GOD BLESS YOU SIR MERU DEVNI KRUPA LO ELAAPUDU UNDAALI SIR 🤗🙏

  • @t.n.csuryaanand1747
    @t.n.csuryaanand1747 5 років тому

    Na yesayya neeku mahema ganata sthute keerte kalugunu gaaka

  • @allbankscollectionrecovery7190
    @allbankscollectionrecovery7190 5 місяців тому

    Praise the Lord All

  • @eerlavasudevmudhirajueerla9910
    @eerlavasudevmudhirajueerla9910 5 років тому

    Praise the lord sir
    Amen amen amen

  • @Truegodforever
    @Truegodforever 5 років тому

    Praise the Lord Mee songs athmalanu takintu untay please pray for my family

  • @francisstephenrock
    @francisstephenrock 5 років тому +1

    Wonderful worship Ayyagaru...... No words...

  • @suneethap8526
    @suneethap8526 4 роки тому +1

    Praise the lord Brother God bless to all

  • @swarnalathaa4136
    @swarnalathaa4136 4 роки тому +1

    Nice song🎶🎵🎵⛪⛪♥️

  • @robertfrancispais6879
    @robertfrancispais6879 5 років тому +2

    All Glory To Lord GOD. Praise the Lord GOD AYYA. Thank you

  • @kmanipaulphone8567
    @kmanipaulphone8567 3 роки тому

    May you live long till Jesus comes.🙏

  • @tsunilkumar9340
    @tsunilkumar9340 5 років тому +1

    Praise jesus beautiful song

  • @godishyambabu8554
    @godishyambabu8554 Рік тому

    Super ga padaru ayyagaru💒💒

  • @uumessh4530
    @uumessh4530 2 роки тому +1

    All Praise to Jesus 🙏🙏

  • @srinupatchava7064
    @srinupatchava7064 5 років тому +1

    Praise the lord, glory of god

  • @sankuudayavani6474
    @sankuudayavani6474 3 роки тому

    Praise lord brother iam new viseasini i like very much your songs and your messages

  • @nathanemmanuel47
    @nathanemmanuel47 4 роки тому

    Glory be to Jesus Christ. Amen hallelujah

  • @revathiroy1690
    @revathiroy1690 5 років тому

    దేవునికే మహిమ కలుగును గాక...!

  • @samuelnagarjunajangam8229
    @samuelnagarjunajangam8229 5 років тому

    God bless you sir
    God be with you

  • @abbulukoti8977
    @abbulukoti8977 5 років тому +2

    Glorious song. I sang this in HOP, KKD. Praise Lord Br.

  • @Prisetheloard
    @Prisetheloard 5 років тому

    prise load all e sari vachinappudu tappakumda me church ki vastanu good worship

  • @sampurnatermati6126
    @sampurnatermati6126 3 роки тому

    Hallelujah hallelujah hallelujah 🙌 glory to father God 🙌

  • @jesuschristprayerchurchpit8286
    @jesuschristprayerchurchpit8286 5 років тому +1

    Super worship Sir,
    Glory to god

  • @thetalkingflute0007
    @thetalkingflute0007 5 років тому +1

    excellent song....all gory to god..

  • @rameshpaul4448
    @rameshpaul4448 5 років тому +2

    Praise the Lord brother, wonderful song

  • @krishnakumar5797
    @krishnakumar5797 5 років тому +1

    gud song sir praise God AMEN

  • @manijohn8232
    @manijohn8232 5 років тому

    Goppa దేవునికి వాదనలు

  • @sallaham3185
    @sallaham3185 5 років тому

    Good song.so many days I was waited for this song

  • @pschalam990
    @pschalam990 5 років тому +1

    Praise the Lord brother...Super song

  • @mamathapalli2172
    @mamathapalli2172 3 роки тому

    il. Love. Song 👌

  • @meenuganarayanaswamy911
    @meenuganarayanaswamy911 5 років тому +1

    All glory to God....superb compose