Oneness Season 2 - A Golden Medley | Ps David Parla | Giftson Durai

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2023
  • #oneness #oneness2 #davidparla
    Directed and Produced by David Parla
    We sacrificed so much of our daily lives to reach people with these songs. Please keep your comments kind and respectful.
    ℗ ©️ David Parla ( Unauthorized publishing and re uploading is strictly prohibited will be given Strike)
    A Golden Medley
    As the word says in Gal 3:28 For we are all ONE in Christ
    Romans 15:6 With ONE accord you may with ONE voice Glorify and Praise and Honor the God and Father of our Lord Jesus Christ.
    Psalm 34:3 Let us exalt His name TOGETHER.
    Psalm 133:1 How good and pleasant it is when God's people live together in Unity.
    Music arranged and produced by Giftson Durai
    Melodyne engineered by Rithvik
    Flute - Naveen Kumar
    Acoustic, electric guitars and bass - Keba Jeremiah
    Drums - Jared Sandhy
    Live percussions - Sanjeev Sanju
    Recording engineers- Avinash Sathish, Naveen Kumar, Giftson Durai, Revanth, Bharadwaj.
    Studios recorded - Krithi studios, GD records campus 2, Abheri studios, 20 db studios.
    Mixed and Mastered by Joshua Daniel
    Video Production by Christan Studios
    Directed by Jebi Jonathan
    Filmed by Jehu Christan, Jebi Jonathan & Siby CD
    Production Management - Outcast Studios - Rijo Johny, Nithin Raj & Joshua Emmanuel
    Art Direction - Jhansi Kapavarapu
    Light Engineer - Harsha Davuluri
    Behind the scenes - Richard Madasi
    Special Thanks To
    -MANNA MILLENNIUM WORSHIP CENTER
    BISHOP ERNEST PAUL KOMANAPALLI MEMORIAL CAMPUS
    KISMATHPUR,
    -Stephen Parla & Mounica
    -Vijay & Susan Surabhi
    -Community of Believers Church Team
    - Pre Posters - Joseph Davuluri
    - Hanok Raj & Family
    - Harsha
    Special thanks :
    #broanilkumar #giftsondurai #bethelministries #jyothiraju #judsonabhraham #bishoprangaraju#mannaministries #mannachurch#johndavidinja #harikadavidparla #hosannaministries#miraclecentre #bethelhyd #srestakarmoji #kebajeremiah #phillipjacob #teluguchristiansongs #jesuschrist #jesuscalls #oneness #dhinakaran #samueldhinakaran #merlynsalvadi #starryangelinaedwardsongs #allenganta #johnerry #santoshreddy #kiranpaul #vijayprasadreddy #samueldavidg #praveenkumar -#calvary #pastorpraveen #akshayapraveen -#jyothiraju
    #oneness2 #davidparla #goldenmedely
    ​⁠@BroAnilKumar ​⁠@PastorPraveen ​⁠@JyothiRaju4christ ​⁠@allenganta4527 ​⁠@BethelHyderabad ​⁠@samuelkarmoji
    ​⁠@pauldhinakaranofficial ​⁠@SamuelDhinakaranofficial ​⁠@Samypachigalla ​⁠@sreshtakarmoji ​⁠@preethajudson.1151 ​⁠@ratnajyothiparla2279 @JohnErryOfficial @JyothiRaju4christ @NewJerusalemHarvestMinistries @SvenEdwardsindia @krupaministriesofficial @WCMTVGUDIVADA @biblemissiongootyofficial @hanokandshunemi @WAYTOHEAVENMINISTRIES7 @Dr.AmshumathiMaryDarla @hannahvimal5190 ​⁠@PhiladelphiaAGChurchVijayawada
    ​⁠@SamuelDavid ​⁠@AkshayaPraveenOfficial ​⁠@vijayprasadreddyiforgod
    @pastorvinodkumar @KennySalvadiProductions @REALTEMPLE
    @spandanahouseofprayer-deva9754 @princeofpeaceministriesoff @harikabathula6154
    Follow Ps David Parla on social media
    Facebook - / davidparla
    Instagram - / davidparla_. .
    @davidparla_
    Email - parla.david28@gmail.com
    Subscribe to our channel for more spiritual Music Videos
    If you Would Like to Support Our Ministry, keep these details with you.
    Name: David Parla
    A.C No: 30360360538
    State bank of India Gurunanak Branch
    IFSC Code: SBIN0007955
    Backing Vocals :
    Jessica Dammu
    Rebecca Vineela
    Catherine
    Vaishali
    Priyanka
    David Joshi
    David dav’s
    Shawn Abhishek
    #pastorpraveen #calvary #akshayapraveen #broanilkumar #giftsondurai #paulemmanuelb#nissypaulb#bethelministries#jyothiraju#judsonabhraham#bishoprangaraju#mannaministries#mannachurch#enoshkumarv#heavenjoy#johndavidinja#mannajubilee#harikadavidparla#divyadavid#samsonjudson#hosannaministries#miraclecentre#bethelhyd#johnwesleyministries#srestakarmoji#drbetty_sandesh#heavensculture#samarpandworshipband#joelnbob#kebajeremiah#phillipjacob#teluguchristiansongs
    #LatestTeluguChristianSongs
    #TeluguChristianSongs2021
    #jesussongstelugu
    #teluguchristiansongs2022
    #teluguchristiansongs2023
    #TeluguChristianSongs2024
    #teluguchristiansongs2020
    #Teluguchristiansongslatest
    #Latestteluguchristmassong2021
    #JesusTeluguChristianSong
    ​#LatestNewTeluguChristianSongs2019​
    #NewLatestTeluguChristianSongs
    #TeluguJesusSongs
    #newlatestteluguchristiansongs #teluguchristiansongs #jesuschrist #teluguchristiansongs #gospelsongs / #latestteluguchristiansongs / #teluguchristiansongs2023 / #latestteluguchristiansong2022 / #latestteluguchristiansong2021 / #teluguchristian /#jesusteluguchristiansong / #christianvideos / #latestchristiansong / #christiandevotionalsongs / #teluguworship / #latestjesussongs / #oldtelugusongs / #telugugospel /#jesusteluguworshipsongs / #newteluguchristiansongs / #christiandevotionalsongs / #gospelmusic / #apchristianhits

КОМЕНТАРІ • 2,9 тис.

  • @giftsondurai
    @giftsondurai 9 місяців тому +1332

    Dear friends and families of Telugu community, Thanks for your love. All Glory and honor to God ! Thanks to David parla and family for the love and honor creating an other season of Oneness.
    Love from Giftson Durai and Joyce ❤

    • @syamprakash3915
      @syamprakash3915 9 місяців тому +14

      Nice music

    • @dineshkeys5844
      @dineshkeys5844 9 місяців тому +15

      Awesome music composition anna ❤

    • @silphapriyankasaggam835
      @silphapriyankasaggam835 9 місяців тому +9

      Music 🎵🎶🎶 Super 🎉🎉🎉🎉

    • @sumach8456
      @sumach8456 9 місяців тому +3

      Awesome music u are the god gifted brother to all...

    • @revanthy33
      @revanthy33 9 місяців тому +4

      Glory to the Lord Jesus Christ Amen

  • @nearjesusofficial
    @nearjesusofficial 9 місяців тому +1112

    ♥️Oneness Season-2 (Song Lyrics) :-♥️
    దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను ||2||
    యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2||
    తంబూరతోను సితార తోను తండ్రిని స్తుతించెదను ||2||
    యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2||
    దేవుని యందు నిరీక్షణ ఉంచి
    ఆయనను స్తుతించు నా ప్రాణమా ||2||
    నీకు సహాయము చేయువాడు
    సదా ఆదుకొనువాడు ఆయనే ||2||
    ఆధారము ఆదరణ ఆయనలో ||2||
    నడిపించు నా నావ నడి సంద్రమున నా దేవా
    నవజీవన మార్గమున నా జన్మ తరింప
    నడిపించు నా నావ...
    నా జీవిత తీరమున నా అపజయ భారమున
    నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
    నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
    నా నావలో కాలీడుము నా సేవ జేగోనుము
    నడిపించు నా నావ...
    యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమేల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ||2||
    ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ||2||
    ఎన్ని నష్టాలు వాటిళ్ళినా ప్రియ ప్రభువే నా పరిహారి ||2||
    అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము
    ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము
    యేసు నామము జయం జయము
    సాతాన్ శక్తుల్ లయం లయము ||2||
    హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
    హల్లెలూయ ఆమెన్ ||2||
    సాతాను పై అధికారమిచ్చును
    శక్తి కలిగిన యేసుని నామము ||2||
    శత్రు సమూహముపై జయమునిచ్చును
    జయశీలుడైన యేసుని నామము ||2||
    పరమ జీవము నాకు నివ్వ
    తిరిగి లేచెను నాతో నుండ ||2||
    నిరంతరము నన్ను నడిపించును
    మరలా వచ్చి యేసు కొనిపోవును ||2||
    యేసు చాలును... యేసు చాలును...
    ఏ సమయమైనా ఏ స్థితికైనా
    నా జీవితములో యేసు చాలును
    సాతాను శోధనలదికమైన సమ్మసిల్లక సాగి వెళ్లెదను ||2||
    లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్లలేదను ||2||
    నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా ||2||
    నా కేడము కోట నీవే ||2||
    నా రక్షణ శ్రుంగమా...
    నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా...
    ఆ... హా... తారారే.......... 🙌
    రండి ఉత్సాహించి పాడుదము -
    రక్షణ దుర్గము మన ప్రభువే -
    మన ప్రభువే మహాదేవుండు -
    గణ మహాత్యము గల రాజు -
    భూమ్యాగాధపు లోయలలో -
    భూదర శిఖరము లాయనవే -
    రండి ఉత్సాహించి పాడుదము -
    రక్షణ దుర్గము మన ప్రభువే...
    రాజాధిరాజు దేవాది దేవుడు
    త్వరలో వచ్చుచుండెను ||2||
    మన యేసు రాజు వచ్చును
    పరిశుద్ధులంజేయుమనలన్ ||2||
    ఆహా మనమచట కేగుదము ||2||
    నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో ||2||
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ||2||
    యేసే నా మంచి కాపరి
    యేసే నా గొప్ప కాపరి
    యేసే నా ప్రధాన కాపరి
    యేసే నా ఆత్మ కాపరి
    యేసే నన్ను కొన్న కాపరి
    యేసే నాలో ఉన్న కాపరి
    యేసే నా కన్న కాపరి
    యేసే నాలో ఉన్న కాపరి...
    యెహోవా నా కాపరి - నాకు లేమీ లేదు
    పచ్చిక గల చోట్ల - మచ్చికతో నడుపున్ ||2||
    నూనెతో నా తలను - అభిషేకము చేయున్
    నా హృదయము నిండి - పొర్లుచున్నది ||2||
    నాకెన్నో మేలులు చేసితివే
    నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును ||2||
    హల్లెలూయ యేసు నాథా
    కృతజ్ఞతా స్తుతులు నీకే ||2||
    నాకిక ఆశలు లేవనుకొనగా
    నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే...
    నలు దిశల నన్ను భయమావరింప
    నా పక్షమందుంటివే నాకబయమిచ్చితివే...
    హల్లెలూయ యేసు నాథా
    కృతజ్ఞతా స్తుతులు నీకే ||2||
    మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట
    నా జీవిత ధన్యతై ఉన్నది ||2||
    మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట||2||
    నా జీవిత ధన్యతై ఉన్నది ||2||
    నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా ||2||
    యేసుతో గడిపెద యేసుతో నడిచెద ||2||
    పరమును చేరగ నే వెళ్ళేదా ||2||
    హానోకువలె సాగేదా...
    నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును ||2||
    మహిమాన్వితుడై ప్రభు యేసు
    మహీ స్థలమునకు ఏతెంచును ||2||
    నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును
    యేసు ప్రభువును బట్టి మా స్తోత్రమూలు
    అందుకుందువనీ స్తుతి చేయుచున్నాము
    దేవా నీవే స్తోత్ర పాత్రుడవు
    నీవు మాత్రమే మహిమ రూపివి
    దేవా నీవే స్తోత్ర పాత్రుడవు...
    💞 రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు
    వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు
    వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు...
    ✝️ ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2||
    ఎంత మధురమో యేసుని ప్రేమ...
    ఎంత మధురమో నా యేసుని ప్రేమ ||2||
    🙌 మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ||2||
    స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు ||2||
    🕊️ ఆరాధన... ఆరాధన... ఆరాధన...ఆరాధన...
    నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే...
    🙌 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను
    నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను
    ఆరాధనా...ఆరాధనా...ఆరాధన... ఆరాధన...
    నీ మేలులకై ఆరాధన... నీ దీవెనకై ఆరాధన...||2||
    ఆరాధన... ఆరాధన... ఆరాధన...ఆరాధన...💞
    👍 GOD BLESS YOU ALL...🇮🇳

  • @vamcrazz9582
    @vamcrazz9582 9 місяців тому +277

    Cristmas కి ఒన్నేస్ 3 రావాలని కోరుకుంటున్నాను అన్ని క్రిస్టమస్ సాంగ్స్ తో
    ఎంత మంది ఇలా అనుకుంటున్నారు.............🎉

    • @SujaySiddarth
      @SujaySiddarth 8 місяців тому +2

      కోరుకోవద్దు. డబ్బులు పంపండి

    • @vamcrazz9582
      @vamcrazz9582 8 місяців тому +2

      @@SujaySiddarth ardham kaledhu brother

    • @SujaySiddarth
      @SujaySiddarth 8 місяців тому

      మీరు డబ్బులు పంపండి. Oneness3 చేస్తారు. ఈ సరి 40 లచ్చలు ఖర్చు అంటారేమో

    • @BrightStarsHSIeeja
      @BrightStarsHSIeeja 7 місяців тому +4

      Neenu

    • @PrettyThoughtswithPriya
      @PrettyThoughtswithPriya 7 місяців тому +3

      Anni old songs ne kavali

  • @sambayyahtejanyaa5983
    @sambayyahtejanyaa5983 9 місяців тому +58

    కీర్తనలు 133:1 Psalms
    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
    Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity!

    • @revivept-cricketanalyst
      @revivept-cricketanalyst 8 місяців тому +3

      True but there is no unity to condemn acts of injustice especially the one like Manipur

  • @udaysri5880
    @udaysri5880 7 місяців тому +91

    ఒక్క జయసుధ గారు మాత్రమే కాదు సెలబ్రిటీలు మొత్తం మారాలి సమాజానికి ఉపయోగడే సినిమాలు తీయాలి దేవుని రాకాడ దగ్గరగా ఉంది మీరు ఇలాంటి సాంగ్స్ మాకు vinipinchindaduku మీకు ధన్యవాదాలు మీరు అందరూ దేవుని సేవలో ముందుకు వెళ్లాలి

  • @Samypachigalla
    @Samypachigalla 9 місяців тому +272

    Guys, show your appreciation to Pastor David Parla & Harika Parla for all their efforts in bringing this project out. Every blessing on you both ❤️🙌🔥

    • @koyyelaxmi
      @koyyelaxmi 8 місяців тому +1

      W2§

    • @nareshchotu1019
      @nareshchotu1019 8 місяців тому +2

      Amen

    • @ruhijasleen8548
      @ruhijasleen8548 8 місяців тому

      )

    • @petersdiary7680
      @petersdiary7680 8 місяців тому +2

      Yes we do appreciate but the hidden thing is Pastor always takes renowned faces, some are 2 persons from the same family whereas less famous are left. Why isn't Davidson Gajulavarthi in neither 1 or 2. Politics

    • @JJR-lh9wh
      @JJR-lh9wh 7 місяців тому

      Super song ❤❤

  • @deepthisharon3369
    @deepthisharon3369 9 місяців тому +170

    Goosebumps point at 15:45 remembering my favourite childhood song "రమ్మనుచున్నడు నిన్ను ప్రభు యేసు" thank you for remembering legend DGS Dinakaran garu❤❤❤❤

    • @davidKKiran
      @davidKKiran 9 місяців тому +4

      Exactly

    • @deepthisharon3369
      @deepthisharon3369 9 місяців тому +10

      Samuel Dinakaran exactly resembled the tune of his grandfather. He is the best choice for this song. Also everyone gave their best at their given songs. Appreciated all🤝🤝🤝❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @raja786gh
      @raja786gh 9 місяців тому +4

      True 💛💚💛💚💛

    • @dr.hadassaholive
      @dr.hadassaholive 9 місяців тому +3

      True... Could recollect Dinakaran garu

    • @samuelsbathala8155
      @samuelsbathala8155 9 місяців тому +1

      ​@@deepthisharon3369yes truth i too remembered dgs uncle... He is such a great gods servent.. We like him very much and his songs specifically rammanuchunnadu" glory to god my dear child of god👍🏼🙏🏼

  • @user-us5ke9nq4b
    @user-us5ke9nq4b 9 місяців тому +59

    సేవకులందరిని.మీ కుటుంబం లను.మీ సేవ పరిచర్యను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక

  • @tejavathshivajinaik5228
    @tejavathshivajinaik5228 Місяць тому +3

    "యేసు ప్రభువును పట్టి మా స్తోత్రములు, అందుకుందువని స్తుతి చేయుచున్నాము" ఈ Lyrics కనీసం ఒక 100 సార్లు విని వుండొచ్చు.

  • @Mncl655
    @Mncl655 9 місяців тому +93

    10:39-10:52 నూనెతో నా తలను అభిషేకము చేయున్ నా హృదయము నిండి పొర్లుచున్నది

  • @jesusmanasa39
    @jesusmanasa39 2 місяці тому +4

    దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను ||2||
    యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2||
    తంబూరతోను సితార తోను తండ్రిని స్తుతించెదను ||2||
    యేసయ్య స్తోత్రము యేసయ్య స్తోత్రము ||2||
    దేవుని యందు నిరీక్షణ ఉంచి
    ఆయనను స్తుతించు నా ప్రాణమా ||2||
    నీకు సహాయము చేయువాడు
    సదా ఆదుకొనువాడు ఆయనే ||2||
    ఆధారము ఆదరణ ఆయనలో ||2||
    నడిపించు నా నావ నడి సంద్రమున నా దేవా
    నవజీవన మార్గమున నా జన్మ తరింప
    నడిపించు నా నావ…
    నా జీవిత తీరమున నా అపజయ భారమున
    నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
    నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
    నా నావలో కాలీడుము నా సేవ జేగోనుము
    నడిపించు నా నావ…
    యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి
    నా జీవిత కాలమేల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ||2||
    ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ||2||
    ఎన్ని నష్టాలు వాటిళ్ళినా ప్రియ ప్రభువే నా పరిహారి ||2||
    అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము
    ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము
    యేసు నామము జయం జయము
    సాతాన్ శక్తుల్ లయం లయము ||2||
    హల్లెలూయా హోసన్నా హల్లెలూయా
    హల్లెలూయ ఆమెన్ ||2||
    సాతాను పై అధికారమిచ్చును
    శక్తి కలిగిన యేసుని నామము ||2||
    శత్రు సమూహముపై జయమునిచ్చును
    జయశీలుడైన యేసుని నామము ||2||
    పరమ జీవము నాకు నివ్వ
    తిరిగి లేచెను నాతో నుండ ||2||
    నిరంతరము నన్ను నడిపించును
    మరలా వచ్చి యేసు కొనిపోవును ||2||
    యేసు చాలును… యేసు చాలును…
    ఏ సమయమైనా ఏ స్థితికైనా
    నా జీవితములో యేసు చాలును
    సాతాను శోధనలదికమైన సమ్మసిల్లక సాగి వెళ్లెదను ||2||
    లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్లలేదను ||2||
    నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా ||2||
    నా కేడము కోట నీవే ||2||
    నా రక్షణ శ్రుంగమా…
    నా దాగు చోటు నీవే - నా ఆశ్రయ దుర్గమా…
    ఆ… హా… తారారే……….
    రండి ఉత్సాహించి పాడుదము -
    రక్షణ దుర్గము మన ప్రభువే -
    మన ప్రభువే మహాదేవుండు -
    గణ మహాత్యము గల రాజు -
    భూమ్యాగాధపు లోయలలో -
    భూదర శిఖరము లాయనవే -
    రండి ఉత్సాహించి పాడుదము -
    రక్షణ దుర్గము మన ప్రభువే…రాజాధిరాజు దేవాది దేవుడు
    త్వరలో వచ్చుచుండెను ||2||
    మన యేసు రాజు వచ్చును
    పరిశుద్ధులంజేయుమనలన్ ||2||
    ఆహా మనమచట కేగుదము ||2||
    నూతన గీతము పాడెదము నా ప్రియుడేసునిలో ||2||
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ||2||
    యేసే నా మంచి కాపరి
    యేసే నా గొప్ప కాపరి
    యేసే నా ప్రధాన కాపరి
    యేసే నా ఆత్మ కాపరి
    యేసే నన్ను కొన్న కాపరి
    యేసే నాలో ఉన్న కాపరి
    యేసే నా కన్న కాపరి
    యేసే నాలో ఉన్న కాపరి…
    యెహోవా నా కాపరి - నాకు లేమీ లేదు
    పచ్చిక గల చోట్ల - మచ్చికతో నడుపున్ ||2||
    నూనెతో నా తలను - అభిషేకము చేయున్
    నా హృదయము నిండి - పొర్లుచున్నది ||2||
    నాకెన్నో మేలులు చేసితివే
    నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును ||2||హల్లెలూయ యేసు నాథా
    కృతజ్ఞతా స్తుతులు నీకే ||2||
    నాకిక ఆశలు లేవనుకొనగా
    నా ఆశ నీవైతివే ఆశలు తీర్చితివే…
    నలు దిశల నన్ను భయమావరింప
    నా పక్షమందుంటివే నాకబయమిచ్చితివే…
    హల్లెలూయ యేసు నాథా
    కృతజ్ఞతా స్తుతులు నీకే ||2||
    మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట
    నా జీవిత ధన్యతై ఉన్నది ||2||
    మహోన్నతుడా నీ కృపలోనేను నివసించుట||2||
    నా జీవిత ధన్యతై ఉన్నది ||2||
    నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా ||2||
    యేసుతో గడిపెద యేసుతో నడిచెద ||2||
    పరమును చేరగ నే వెళ్ళేదా ||2||
    హానోకువలె సాగేదా…
    నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును ||2||
    మహిమాన్వితుడై ప్రభు యేసు
    మహీ స్థలమునకు ఏతెంచును ||2||
    నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును
    యేసు ప్రభువును బట్టి మా స్తోత్రమూలు
    అందుకుందువనీ స్తుతి చేయుచున్నాము
    దేవా నీవే స్తోత్ర పాత్రుడవు
    నీవు మాత్రమే మహిమ రూపివి
    దేవా నీవే స్తోత్ర పాత్రుడవు…
    రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు
    వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు
    వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు…
    ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2||
    ఎంత మధురమో యేసుని ప్రేమ…
    ఎంత మధురమో నా యేసుని ప్రేమ ||2||
    మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు ||2||
    స్తుతి ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు ||2||
    ఆరాధన… ఆరాధన… ఆరాధన…ఆరాధన…
    నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే…
    ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను
    నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను
    ఆరాధనా…ఆరాధనా…ఆరాధన… ఆరాధన…
    నీ మేలులకై ఆరాధన… నీ దీవెనకై ఆరాధన…||2||
    ఆరాధన… ఆరాధన… ఆరాధన…ఆరాధన

  • @yadidyastrings9497
    @yadidyastrings9497 9 місяців тому +25

    Missing a predominant worship leader & music legend in this community
    One and only
    "THE KRIPAL MOHAN"

  • @arclothstorevijayawada
    @arclothstorevijayawada 9 місяців тому +97

    సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, ఎంత మేలు, ఎంత మనోహరము😊🙏దేవునికే మహిమ, ఘనత చెల్లును గాక, ఈ సేవకులందరిని బట్టి 🔥🔥🔥🔥🔥🙏

  • @nleo5089
    @nleo5089 9 місяців тому +88

    ఇటువంటి మంచి పాటలు మరెన్నో మనకు అందించాలని డేవిడ్ పార్ల అన్నయ్యకు మన ప్రభు రక్షకుడైన యేసయ్య కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక ఆమెన్...

    • @oggu.kankambramoggu.kankam6263
      @oggu.kankambramoggu.kankam6263 9 місяців тому +1

      దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావము చెల్లునుగాక ఆమెన్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bhaskarboss6234
      @bhaskarboss6234 9 місяців тому +1

      Correct ga cheparu

  • @kondamurisamuel5852
    @kondamurisamuel5852 9 місяців тому +11

    Jyothi Raju garu Praveen garu really men of God....

  • @pramodinidevi-bs9fg
    @pramodinidevi-bs9fg 8 місяців тому +1

    Present generation ki తెలియని సుమధురమైన క్రైస్తవ కీర్తనలు50,60,70,80,90వ దశకంలో బాగా ప్రాచర్యం పొందిన పాటలు oneness 1,2,3గా రూపొందించి ఉంటే చాలా బాగుండేది. దేవునికే మహిమ కలుగునుగాక.

  • @tbj1664
    @tbj1664 9 місяців тому +118

    దేవునిలో ఆనందిచడం అంటే ఇదేనేమో...
    దేవా మహిమా ఘనత ప్రభావము నీకే ప్రభూ...
    🙇🙇🙇🙇🙇

    • @anushagrace7955
      @anushagrace7955 9 місяців тому

      Oneness అనేది పాటలు పడటానిక ఆబ్బో ఇదేదో సింపుల్ గా ఉంది.... మీరూ మీ ఒన్నేస్ క్రైస్తవ్యంలో ప్రేమను వృద్ది చేయటంలో, బ్రతుకులో మాదిరి చూపించడంలో, భీదలను నిరాడంబరంగా ఆదుకోవటములో, చిన్న సంఘాలను చీల్చకుండ ఉండటంలో, దశమ బాగాలు దోచుకొనకుండ ఉండటంలో, హీరోయిజం మానటంలో, సింపుల్ లైఫ్ స్టైల్ నీ కనుపెర్చటంలో ఒన్నెస్ చూపండి అయ్యా బాబోర్లు......... మీకు దండం.....
      విడవరాలళ్లను దొచుకోకుండ ఉంటే అదే పదివేలు.....

  • @pshankarjesussongs5131
    @pshankarjesussongs5131 9 місяців тому +122

    దైవజనుల ఐక్యత వర్ధిల్లాలి ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక❤🙏🙌✝️🛐🌹🌷💐👈👍

    • @user-ms3is7jj5s
      @user-ms3is7jj5s 9 місяців тому +1

      ఐక్యత where it is, Manipur incident no one responded some pastors only responded thanks to them, what about remaining pastors, now a days some pastors are not preaching word of god truly, please tell the truth word of god in it. Thank you

  • @user-vo7he4lo2f
    @user-vo7he4lo2f 10 днів тому +1

    Good andharuu machigaa kolapratee ayee chasaruu very good
    Season 3 appudhuu peadhtaruuu
    I am waiting for that
    GOOD bless all of them
    AMEN

  • @user-og9lm2et4h
    @user-og9lm2et4h 9 місяців тому +14

    ఈరోజు పాట విన్న నాకు ఏమైందో ఏమో ఈరోజే 20 సార్లు వినేసా o మై గాడ్ దేవుడ ఇంత చక్కగా అందరితో పడించావు నీకు స్తోత్రమ్

  • @akshayaakshaya679
    @akshayaakshaya679 9 місяців тому +76

    అందరికీ నా వందనాలు మరెన్నో ఇటువంటి సీజన్స్ రావాలని దేవుని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలన్ని మీ సంఘాలన్నీ కూడా దీవించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏

  • @nature_lover_babulu
    @nature_lover_babulu 9 місяців тому +46

    ఆత్మీయ ఆరాధన మన ప్రభువైన యేసుకే అంకితం 🙏

  • @soniyasoniya4155
    @soniyasoniya4155 17 днів тому +1

    I don't know telugu. But I trust my Lord my dad Jesus. I worship Him in all ways. I trust you only Jesus my dad. Amen Andavare.Hallelujah ❤❤❤❤❤❤❤

  • @bandarirajesh3966
    @bandarirajesh3966 9 місяців тому +58

    క్రీస్తులో ఈ ఐక్యతను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాము❤
    దేవునికే మహిమ కలుగును గాక...🙌🙌🙌

  • @sankartumpala5946
    @sankartumpala5946 9 місяців тому +64

    సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు అన్న విధముగా ఎంత చక్కటి ఆరాధన పరలోక ఆనంద అనుభూతి కలిగేలా ఆరాధన చేసినందుకు ప్రభువుకే మహిమ కలుగును గాక ఆమెన్🙏🙇‍♀️🙏

    • @renamalaashokkumar6229
      @renamalaashokkumar6229 9 місяців тому

      దైవజనులకు అందరికి సమానంగా పాడటానికి సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్. కొంతమంది కి ఎక్కువ సమయం ఇచ్చారు, కొంతమంది కి చాలా తక్కువ సమయం ఇచ్చారు. అందరికి సమానంగా సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్

  • @devid5952
    @devid5952 9 місяців тому +16

    Oneness ద్వారా చాలా పాటలు తెలుసుకున్నముఅన్న, దేవుని కే మహిమ కలుగును గాక!

  • @manjushamanjusha128
    @manjushamanjusha128 9 місяців тому +2

    పాస్టర్ ప్రవీణ్ గారి, షారోన్ సిస్టర్ గారి ప్రార్థన ఫలితంగా................

  • @asadisrinivas342
    @asadisrinivas342 9 місяців тому +138

    సేవకుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ పాట దేవుని సన్నిధిలో దివించ బడును గాక ఆమేన్ 🙏🛐✝️💐👍🛐✝️💐🙏🛐✝️💐

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib 9 місяців тому +57

    కలవండి కలవండి.... ఐక్యత మంచిదే... మానసికంగా, ఆత్మీయంగా కూడా కలవండి....🎉

    • @samuelkumar2009
      @samuelkumar2009 9 місяців тому

      Why for money and popular name

    • @priyamadhurimapetla4101
      @priyamadhurimapetla4101 8 місяців тому

      ​@@samuelkumar2009they unite just only for fame and name
      But if any pastor suffers then they won't unite
      Cheap

  • @jamesrani8454
    @jamesrani8454 9 місяців тому

    సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమున కే చెల్లును గాక చూడడానికి వినడానికి ఎంత చక్కగా ఉందో రాబోయే కాలంలో అందరూ గొప్ప దైవజనులు కలవాలి ప్రభువు నామము స్తుతించు బడాలి అమెన్

  • @alamandaadhiadhisuresh9038
    @alamandaadhiadhisuresh9038 9 місяців тому +12

    సేవకులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రాదనచేస్తున్నాము

  • @Dig_with_Deepu
    @Dig_with_Deepu 9 місяців тому +34

    15:45 goosebumps momment ❤️‍🔥❤️‍🔥❤️‍🔥 glory to god ❤️

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 9 місяців тому +5

    అందరూ ఐక్యత కలిగి సంతోషంగా పాడారు సంతోషం కానీ ప్రభువు లో అనదించడం ఇది కాదేమో అని నా అభిప్రాయం praise the lord to all pastor's and sistars

    • @anushagrace7955
      @anushagrace7955 9 місяців тому

      Oneness అనేది పాటలు పడటానిక ఆబ్బో ఇదేదో సింపుల్ గా ఉంది.... మీరూ మీ ఒన్నేస్ క్రైస్తవ్యంలో ప్రేమను వృద్ది చేయటంలో, బ్రతుకులో మాదిరి చూపించడంలో, భీదలను నిరాడంబరంగా ఆదుకోవటములో, చిన్న సంఘాలను చీల్చకుండ ఉండటంలో, దశమ బాగాలు దోచుకొనకుండ ఉండటంలో, హీరోయిజం మానటంలో, సింపుల్ లైఫ్ స్టైల్ నీ కనుపెర్చటంలో ఒన్నెస్ చూపండి అయ్యా బాబోర్లు......... మీకు దండం.....
      విడవరాలళ్లను దొచుకోకుండ ఉంటే అదే పదివేలు.....

  • @ashokpadidam2557
    @ashokpadidam2557 8 місяців тому +11

    అందరూ నిలబడగానే రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు అనే పాట పాడగానే dgs అంకుల్ గుర్తుకొచ్చారు ఈ సాంగ్ చాలా ఫేమస్😢😢😢❤❤ ఎంతో ఆదరణ ఎంతో నెమ్మది

  • @andrewsrinivas7576
    @andrewsrinivas7576 9 місяців тому +10

    సకల మహిమ, ఘనత మనప్రబువైన యేసుక్రస్తునకు చెల్లును గాక!!!! May God Bless You Abundantly.

  • @Anand--kumar
    @Anand--kumar 9 місяців тому +178

    One ness - 2 గొప్ప విజయం సాధించలని కారుకుంటున్నాను డేవిడ్ పార్ల గారు దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🔥🔥🔥

    • @roniesujeeth
      @roniesujeeth 9 місяців тому +2

      Thank you ❤ amen amen amen

    • @laxmipuse6280
      @laxmipuse6280 9 місяців тому +1

      ​@@roniesujeethl 19:04

    • @johnjoseph827
      @johnjoseph827 9 місяців тому +2

      sir చిన్న doubt తప్పు అనుకోకుండా సమాధానము చెప్పండి మీరు అంటున్న హా గొప్ప విజయము ఏంటో చెప్పగలరా...

    • @Anand--kumar
      @Anand--kumar 9 місяців тому

      ​@@johnjoseph827మనం దేవుని మహిమ పరిస్తేనే గొప్ప విజయం

    • @jesusthelivingsaviour3272
      @jesusthelivingsaviour3272 8 місяців тому

      ​@@johnjoseph827cool

  • @pallibabji7
    @pallibabji7 9 місяців тому +50

    కన్నీటి ఆత్మీయ ఆనందంలో పరవశించిపోయాను, దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్. దైవజనులందరికి వందనాలు 🙏 మరనాత🙏

  • @berachahministries9371
    @berachahministries9371 9 місяців тому +12

    నా దాగు చోటు నీవే నా ఆశ్రయదుర్గమా 👍6:48 sis Sandhya 🙏

  • @jayarajuvanaparla6000
    @jayarajuvanaparla6000 9 місяців тому +46

    నిజముగా నా జీవితం ధన్యత కలిగింది ఇలాటి పాటలు అద్భుతం ఇంకా ఎన్నో చెయ్యాలి అని ఆ దేవుని ప్రార్థన చేస్తున్నాను అమెన్

  • @anithavenkat4091
    @anithavenkat4091 8 місяців тому +21

    15:05 #Hanok raj super voice deva neeve sthotra patrudavu🙏🙏

  • @danielnetala4392
    @danielnetala4392 9 місяців тому +3

    మహిమా, ఘనతా, ప్రభావములు "ఆయనకు" మాత్రమే చెల్లును గాక !

  • @varaprasadgamidi3361
    @varaprasadgamidi3361 9 місяців тому +4

    మీ అందరికీ ఈ మహద్భాగ్యాన్ని కలిగించిన దేవదేవునికే మహిమకలుగునుగాక ఆమెన్.

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 9 місяців тому +11

    నేడో రేపో నా ప్రియుడేసు
    మేఘాలమీద కేతెంచును. Wonder full songs 👏👏👏👏👏పరమ జీవము నాకు నివ్వ
    తిరిగి లేచెను నాతో నుండ.👌👌👌🙌🙌🙌

  • @surishadai
    @surishadai 8 місяців тому +10

    15:05 neevu matrame mahima roopivi🙌 Deva neeve sthotra pathrudavu😍 #hanok raj👏👌

  • @mkbadugu68
    @mkbadugu68 9 місяців тому +1

    ఇంతమంది దైవజనులు, ఇంతమంది దైవసేవకురాళ్లు అంత అద్భుతమైన కీర్తనలు పాడగా ఆ దేవ దేవుడు మహిమ పొందడా దేవునికి మహిమ కలుగునుగాక 🙏

    • @renamalaashokkumar6229
      @renamalaashokkumar6229 9 місяців тому

      దైవజనులకు అందరికి సమానంగా పాడటానికి సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్. కొంతమంది కి ఎక్కువ సమయం ఇచ్చారు, కొంతమంది కి చాలా తక్కువ సమయం ఇచ్చారు. అందరికి సమానంగా సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్

  • @anuradha-vd6bg
    @anuradha-vd6bg 4 місяці тому +1

    అందరి స్వరాలు కలిశాయి కానీ ఆత్మలు కలువలేదు బోధలు కలవలేదు dinaminatiions కలవలేదు ఒకాయన స్వస్థత లేదు అంటాడు ఒకాయన భాషలు లేవు అంటాడు అందులో ఒకాయన కేవలం అద్భుతాలు మాత్రమే చూపిస్తాడు అందులో ఒకాయన కేవలం స్వరాలు కలిసినంత ఆత్మలు కలవకపోతే ఆత్మసంబంధమైన ఆరాధన కాదు దేవుడు అంటున్నాడు నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరదింపవలేను

  • @MrVr-zf8rb
    @MrVr-zf8rb 9 місяців тому +28

    1:02 Brother Allen ganta's Voice is just magical❤️‍🔥🥰

    • @joycem58
      @joycem58 8 місяців тому +3

      Sure yes

  • @nithingadhiga1730
    @nithingadhiga1730 9 місяців тому +20

    "Incredible how these pastors unite in worship, embodying the true essence of oneness in Christ! 🙏🎶 Each voice harmonizing brings a sense of divine connection that transcends boundaries. This song is a beautiful reminder that we are all part of one universal family, bound by love and faith. Let's embrace this oneness and share its message of hope with the world. 🌍💫 #OnenessInWorship #FaithfulUnity"

  • @deborahshulamite9456
    @deborahshulamite9456 5 днів тому +1

    This is a blessing. It is not easy to pull everyone and everything together, BUT for God. it is so wonderful to see young and old ministers of God singing songs from all Christian composers.
    Especially Allen Annaa and John Annaa singing Yesuuanna garu's song. Truly this gathering is the true definition of being Christian.

  • @deepikakattadeepikakatta2176
    @deepikakattadeepikakatta2176 9 місяців тому +1

    Tq జీసస్ e భూమి మీద మేము సతప్రవర్తన కలిగి నడుచుటకు ఇలాటి manchi సేవకులను maku ఆడించినదుకు 🙏🙏🙏🙏 e songs ventunatha సేపు ma village lo old పర్సన్స్ గుర్తుకొచ్చారు చక్కటి old songs old is gold its true e 10 m entha happy ga unte పరలోకంలో తండ్రితో అబ్బా ఉహిచుకొనుటకు entho hpy ga అనిపిస్తుంది enka a life ela ఉంటుందో e songs lo teliyaparichinaru🙏🙏🙏🙏🙏 tq all mans n womens of god plz prayer for my family

  • @ravikirannavuri2011
    @ravikirannavuri2011 9 місяців тому +6

    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము

  • @geethanvisrecipes7786
    @geethanvisrecipes7786 9 місяців тому +9

    ఇలాంటి అద్భుతమైన పాటలు ప్రతి సంవత్సరం కూడా మీరు మా మధ్యకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులందరికీ దీవించును గాక ఆమెన్

  • @nareshsangepu2725
    @nareshsangepu2725 2 місяці тому

    ఆరాధనకు యోగ్యుడు ఎన్నో మేలులు చేసే యేసయ్య మిమ్మును మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక
    ఇలాగున మీరందరూ కలిసి దేవున్ని ఆరాధించడం ఎంతో చాలా చాలా సంతోషముగా ఉంది ఆ యేసయ్య మీకు తోడై యుండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
    ప్రైస్ ధ లార్డ్ అందరికీ వందనాలు 🙏

  • @dadprincess9504
    @dadprincess9504 9 місяців тому +1

    Manipur lo Christians(so called family) andharu badhalo unte andharu kalisi fasting prayer chesunte devuniki mahima karanga undedhi... Adhey unity antey..... Called Oneness

  • @GAKSharonChurch
    @GAKSharonChurch 9 місяців тому +4

    సింప్లీ సూపర్బ్ 👌
    సమస్త మహిమ యేసయ్యకే చెల్లును గాక! 👏🙌
    తెలుగు రెండు రాష్ట్రాల సేవకులు/సంఘాలు కలిసి దేశమును(లక్షల ఆత్మలను) సజీవ దేవుని వైపు నడిపించుదురు గాక!🙏
    *THANK YOU ALL*
    *ALL GLORY & HONOUR TO THE LORD GOD ALONE*

  • @gravi5166
    @gravi5166 9 місяців тому +8

    దేవునికి స్తోత్రము . గొ ర్రె పిల్ల రక్తం లో కడగ బడిన వారం దరం యుగ యుగ ములు ఎ స య్య తో కలిసి దీవు ని స్తుతించడం ఎంత గొప్ప దన్యత దన్య జీవు లం మ్ దేవునికి మహిమ కలుగును గాక ఆ మేన్🙏🙏🙏

  • @bro.samson1754
    @bro.samson1754 8 місяців тому +2

    సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే చెల్లాల్లి అన్న మనుషులకు కాదు.. Praise the lord🙏🙏

  • @madavijayakar7801
    @madavijayakar7801 9 місяців тому +1

    దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
    దైవజనులు ఐక్యం గా కలిసి దేవుని రాజ్యమును కట్టుటకు బలంగా వాడబడలని నా ప్రార్థన

  • @sandyarani2684
    @sandyarani2684 8 місяців тому +3

    అన్నయ్య ఇటువంటి పాటలు మాకు అందిస్తుందందుకు థాంక్స్ అన్నయ్య ఇంకా ఇలాంటి పాటలు kavali ఆమెన్

  • @pandannakakarla484
    @pandannakakarla484 9 місяців тому +29

    అమోగం చెప్పలేని ఆనందం వర్ణించలేము అంతటి గొప్ప సన్నివేశంలో మేము పనిచేయడం మధురానుభూతి ధన్యవాదాలు అన్నగారు god blessyour ఫ్యామిలీ

    • @anushagrace7955
      @anushagrace7955 9 місяців тому

      Oneness అనేది పాటలు పడటానిక ఆబ్బో ఇదేదో సింపుల్ గా ఉంది.... మీరూ మీ ఒన్నేస్ క్రైస్తవ్యంలో ప్రేమను వృద్ది చేయటంలో, బ్రతుకులో మాదిరి చూపించడంలో, భీదలను నిరాడంబరంగా ఆదుకోవటములో, చిన్న సంఘాలను చీల్చకుండ ఉండటంలో, దశమ బాగాలు దోచుకొనకుండ ఉండటంలో, హీరోయిజం మానటంలో, సింపుల్ లైఫ్ స్టైల్ నీ కనుపెర్చటంలో ఒన్నెస్ చూపండి అయ్యా బాబోర్లు......... మీకు దండం.....
      విడవరాలళ్లను దొచుకోకుండ ఉంటే అదే పదివేలు.....

  • @AK-kw2ek
    @AK-kw2ek 9 місяців тому +2

    నీవు మాత్రమే మహిమ రూపివి ...yesayya

  • @mountaindew3718
    @mountaindew3718 9 місяців тому +11

    I don't know this language but I love to hear worship song Praise the lord

  • @sindhushree2268
    @sindhushree2268 9 місяців тому +9

    Nice❤.... But oneness season 1 can never replaced with any other season❤🙏🙇‍♀️

  • @sumarukesh
    @sumarukesh 9 місяців тому +7

    నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏతెంచును 😍😍🙏👌👌👌👍🙏👌👍🙏👌👍🙏🙏🙏ఆమెన్ 🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @YakobPalle
    @YakobPalle 8 місяців тому +2

    చాలా సంతోషం ఈ విధముగా దైవ సేవకులు అందరూ ఒక వేదిక పైన దేవుని మహిమ పరచడం చాలా సంతోషంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక

  • @prabhasgovindu7419
    @prabhasgovindu7419 9 місяців тому +2

    In next song please invite PAS. SHYAM KISHORE , PAS. RAVINDER VOTTEPU , PAS. RAJ PRAKASH PAUL , PAS. SATISH KUMAR 🙌🙏

  • @minikitchenchief
    @minikitchenchief 9 місяців тому +27

    Praise the lord brother and sisters ❤🙏దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤❤❤ దేవుని రాజ్యం లో దేవదూతలు ఆయనను ఆరాధించినట్లు వుంది నిత్యము ఆయనికే స్తుతి కలుగును కాగా ❤❤🙌🏻🙌🏻🙌🏻🙏🙏🙏🙏 ఆమేన్ 🙏

  • @rajpaul8568
    @rajpaul8568 9 місяців тому +9

    How many of you are feeling goosebumps while watching this 😍beautiful song? Like here❤❤

  • @emmanuelraju6234
    @emmanuelraju6234 9 місяців тому

    16:56 కనీసము మీరైనా చెప్పవచ్చు కదా బ్రదర్! ముసుగు వేసుకోని మరియూ జట్టువిరబోసుకోనిన స్త్రీలు నాలాగా గుండు గీయించుకోని దేవునిని మహిమ పరచండమ్మా అని!

  • @ganeshindia2859
    @ganeshindia2859 9 місяців тому +1

    భారతదేశానికి నీవిచ్చిన ని సంఘ కాపరులను బట్టి స్తోత్రలు యేసుక్రీస్తు వైయిన నా తండ్రి 🙏

  • @sivanaidu636
    @sivanaidu636 9 місяців тому +5

    This spiritual song may be repeated in heaven 100's times Infront of GOD.

  • @nareshsangepu2725
    @nareshsangepu2725 9 місяців тому +13

    దేవునికే మహిమ కలుగును గాక
    ఆమేన్ ఆమేన్ ఆమేన్
    దైవజనులందరికి ప్రైస్ థ లార్డ్ 🙏🙏

  • @Encouragementtelugu
    @Encouragementtelugu 9 місяців тому +1

    Oneness2 edhi yesayya mahimaku keerthy kaluga chesukovadam kosam mimmalny devudu erpatu chesukunnadu brother. E patalu vinna prathisari devudi sannidhini ayana premanu anubhavistunnanu tq lord glory to jesus

  • @machamadhuri7030
    @machamadhuri7030 9 місяців тому +2

    స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావమును మీ ఘనమైన నామము కే చెల్లును గాక నా తండ్రి ఆమెన్

  • @sweatythabitha5475
    @sweatythabitha5475 8 місяців тому +3

    ప్రైస్ ది లార్డ్ సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము దేవునికి మహిమ❤

  • @Junnu_Babu
    @Junnu_Babu 9 місяців тому +19

    Akshaya papa voice 👌.. Wonderful song❤

  • @thotarajesh3713
    @thotarajesh3713 6 місяців тому +1

    Dr.p.sathish Kumar garini kuda tesukoni ravali. Ani manaspurthiga korukuntunnani. Season 3 tesukostarani na yokka manavi.amen

  • @praveenrazz166
    @praveenrazz166 7 місяців тому

    ప్రతిరోజు... ప్రతి పూట వినాలనిపించే.. మధురమైన ఆత్మీయత లో ఎదగాడనికి ఎంతో సహాయపడే.. ఈ స్తుతి ఆరాధనా.. దేవునికి యుగ యుగములు ప్రభావములు కలుగును గాక... ఆమెన్... ఈ విధంగా క్రైస్తవుల ఐక్యమాత్యాన్ని చాటిన ప్రతి ఒక్కరికి దేవునికి నామములో వందనాలు 🙏🙏

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 9 місяців тому +28

    దేవునికి మహిమ కలుగును గాకఆమేన్ 😇👏🏻 ఈ పాట దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🏻

  • @user-dp2oh8pe3l
    @user-dp2oh8pe3l 9 місяців тому +26

    చాలా బాగా పాడారు అందరికీ నా వందనాలు దేవునికి వందనాలు ఈ పాట పరలోకం కి వెళ్ళిన గాక ఆమెన్

  • @user-qy6fg7sg1s
    @user-qy6fg7sg1s 9 місяців тому +2

    Songs challa super unnai challa baga padaru andaru praise to god but all songs kuda original tune lo padithe its more better😊All glory to God❤

  • @gundalavijayakumari8613
    @gundalavijayakumari8613 8 місяців тому +2

    Praise the lord
    Old songs Anni గుర్తుచేశారు, చాలా హ్యాపీ
    మరిన్ని ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను

  • @nithingadhiga1730
    @nithingadhiga1730 9 місяців тому +12

    "Wow, this powerful gathering of devoted hearts in worship is truly awe-inspiring! The unity, passion, and love for Christ radiating from every pastor's voice touched my soul deeply. 🙌🎶 This blessed song has lifted me higher and strengthened my faith. May its divine message reach countless souls and continue to inspire and uplift all who listen. Let's keep spreading the light together! 💖🕊️ #HeavenlyHarmony #FaithInUnity"

  • @user-xz6mx7iv9v
    @user-xz6mx7iv9v 9 місяців тому +11

    13:49-13:53 పరమును చేరగ నే వెళ్లేదా PS Suresh ❤

  • @poolajhansirani3701
    @poolajhansirani3701 9 місяців тому

    దేవ దూత లు కూడా ఇలాగే నిత్యము ఆ దేవ దేవునికి నైవేద్యం సమర్పించి స్తుతి అర్పితం చేస్తాయి

  • @tharuntharun5824
    @tharuntharun5824 8 місяців тому +1

    Mimmalni chustunte oka kristavudiga naku dairyam vastundhi

  • @anoosha9179
    @anoosha9179 9 місяців тому +41

    నువ్వు గొప్ప దేవుడు తండ్రి అందరికీ దేవించూ....

  • @mungaranaveen4366
    @mungaranaveen4366 9 місяців тому +12

    ఇలా అందరూ కలిసి నా నిజమైన దేవుని ఆరాధిస్తుంటే నా మనసెంతో ఉప్పొంగిపోతోంది

  • @marymanasaraj
    @marymanasaraj 13 днів тому

    Prathi okari moham paina vaylugu ❤ devudi pillaloo🎉❤❤❤

  • @ambatinagamani7271
    @ambatinagamani7271 9 місяців тому

    Oneness season 2 entho adbutanga vundhi ilativi eno cheyalani korukuntunamu Ila pastors andaru kalavadam entho bagundhi god bless all members

  • @user-ry5fo1ly1d
    @user-ry5fo1ly1d 9 місяців тому +5

    Wandraful, Excellent, ఆనేక మంది సేవకులు, సేవకురండ్లు,కలిసి దేవుని సుతించడం...దేవునికి ఎంతో మహిమ....దేవుడు ఈ క్రయక్రమని మనిచుసి వీరిని మరింత బలముగా సేవలో వాడుకుంటాడు... .

  • @DJayaofficial777
    @DJayaofficial777 9 місяців тому +5

    Praise the Lord to all. సేవకులు అందరూ అందరూ ఎప్పుడు ఇలా ఐక్యత కలిగి ఉండాలని రోజు ప్రేయర్ చేస్తున్నాను..ఇలా అందర్నీ ఒక్కచోట చూస్తుంటే చాలా happy గా ఉంది.ఇంకా చాలా మంది సేవకులు మిస్ అయ్యారు...

  • @PeddaraoManda-vu2ih
    @PeddaraoManda-vu2ih 20 днів тому

    Sevakulu andhariki vandhanalu

  • @MalliswariMalliswari-yk7qi
    @MalliswariMalliswari-yk7qi 9 місяців тому +2

    చాల ఆనందంగా ఉంది అన్న మొత్తం అందరూ కలిసి వుంటే చాలా సంతోషం గా ఉంది యల మిరు అందరూ కలిసి ఉన్నారో అలానే ఆ దేవుని వాక్యము కూడా న్యాయంగా చేపండీ ఆన్న మా లాంటి పాపులు ఇంకా మారాలని నేను విజయ్ ప్రసాద్ గారు ప్రసంగాలు విని నా జీవితాన్ని చాలా మరచుకున్న అలానే యెంతో మంది మి ప్రసంగాలు విని మారాలని ఆ ప్రభు నీ కోరుకుంటున్న ఆమెన్

    • @renamalaashokkumar6229
      @renamalaashokkumar6229 9 місяців тому

      దైవజనులకు అందరికి సమానంగా పాడటానికి సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్. కొంతమంది కి ఎక్కువ సమయం ఇచ్చారు, కొంతమంది కి చాలా తక్కువ సమయం ఇచ్చారు. అందరికి సమానంగా సమయం ఇస్తే బాగుంటుంది బ్రదర్

  • @amalababu91
    @amalababu91 8 місяців тому +12

    The selection of songs is incredible dearly people☁️🌈 of His own 👍✅✨👍💯

  • @jesusfellowshipministries181
    @jesusfellowshipministries181 9 місяців тому +35

    సేవకులు అందరినీ ఒకే వేదిక పై తీసుకొని వచ్చారు చాలా సంతోషంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @jessichaithu7391
    @jessichaithu7391 Місяць тому +1

    Hallelujah🙌🙌🙌 thank you Lord🙏vandhanallu andhareke 🙏🙏🙏 may God bless you to all😊

  • @rameshthirupathi8696
    @rameshthirupathi8696 9 місяців тому

    దేవుని నామము ఎంతగానో మహిమపరచబడుచున్నది ఆమెన్

  • @lathasams735
    @lathasams735 9 місяців тому +15

    Not given much chance to starry Edwards to sing. Very sad

  • @ramaiahsandepogu3006
    @ramaiahsandepogu3006 9 місяців тому +13

    Praise the lord చాలా బాగా పాడారు బాగుంది . పాటలు పూర్తి గా ( మొత్తం ) పాడితే మంచిగా ఉండేది 🎉 సూపర్