NEETHO GADIPE PRATHI KSHANAM | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 2,4 тис.

  • @dorkastella9899
    @dorkastella9899 3 роки тому +1970

    నీతో గడిపే ప్రతి క్షణము
    ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
    కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
    నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక
    యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో||
    మారా వంటి నా జీవితాన్ని
    మధురముగా మార్చి ఘనపరచినావు (2)
    నా ప్రేమ చేత కాదు
    నీవే నను ప్రేమించి (2)
    రక్తాన్ని చిందించి
    నన్ను రక్షించావు (2) ||యేసయ్యా||
    గమ్యమే లేని ఓ బాటసారిని
    నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
    నా శక్తి చేత కాదు
    నీ ఆత్మ ద్వారానే (2)
    వాగ్ధానము నెరవేర్చి
    వారసుని చేసావు (2) ||యేసయ్యా||

    • @sushmasymonsushmasymon3666
      @sushmasymonsushmasymon3666 3 роки тому +49

      Praise the lord sis
      Tq so much sis
      Lyrics pettinanduku
      God bless u sis

    • @katikayoburaju2039
      @katikayoburaju2039 3 роки тому +22

      Tq sister enka Ela

    • @TANUKUSTARS
      @TANUKUSTARS 3 роки тому +17

      God bless u stella sister .Praise The Lord..easy to learn with this lyrics which u posted 🙏

    • @vasub347
      @vasub347 3 роки тому +15

      Anna Praise the Lord song chala bagundi

    • @moses2725
      @moses2725 3 роки тому +13

      Tq sis

  • @sampathjoel2104
    @sampathjoel2104 10 місяців тому +27

    ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
    (కీర్తనల గ్రంథము 107:15)

  • @nakkaraju176
    @nakkaraju176 2 роки тому +40

    నీ ఉంటే నాకు చాలు యేసయ్య
    నీ వెంటే నేను ఉంటానేసయ్య అనే పాట తెలియని క్రెస్తవ లోకం లేదు అలాగే ఈపాట కూడ ప్రపంచ క్రైస్తవ లోకం అంతటా నోరార పాడుకోవాలి అని ఆ దేవున్ని మనసారా వేసుకుంటున్నాను

  • @SurRashel
    @SurRashel 10 місяців тому +110

    మీరు పాడే విధానం మీ సంఘ బిడ్డలు ఉన్న నెమ్మది చాలా చాలా బాగా పాడుతున్నారు అందరూ మీ సంఘాన్ని దేవుడు దీవించును గాక ప్రతి సంఘము ఇలా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్❤️❤️🙏🏻🙏🏻🙏🏻❤️❤️

  • @HELLOGUYSWELCOME11
    @HELLOGUYSWELCOME11 11 місяців тому +54

    అవునయ్యా నీతో గడిపే ప్రతి క్షేణము ఆనంద భాష్పాలు ఆగవయ్య iLoVE మై jesus ❤️

  • @mahesh.kakarlaeluru258
    @mahesh.kakarlaeluru258 3 роки тому +196

    నీతో గడిపే ప్రతి క్షణము
    ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
    కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
    నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక
    యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో||
    మారా వంటి నా జీవితాన్ని
    మధురముగా మార్చి ఘనపరచినావు (2)
    నా ప్రేమ చేత కాదు
    నీవే నను ప్రేమించి (2)
    రక్తాన్ని చిందించి
    నన్ను రక్షించావు (2) ||యేసయ్యా||
    గమ్యమే లేని ఓ బాటసారిని
    నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
    నా శక్తి చేత కాదు
    నీ ఆత్మ ద్వారానే (2)
    వాగ్ధానము నెరవేర్చి
    వారసుని చేసావు (2) ||యేసయ్యా||

  • @mamathamamatha9079
    @mamathamamatha9079 2 роки тому +8

    Na yesaya na yesaya na yesaya na yesaya na yesaya na yesaya na yesaya na yesaya na yesaya

  • @d.gracerachel4149
    @d.gracerachel4149 Рік тому +13

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు అండ్ మై ఫ్యామిలీ

  • @anjibabujanga
    @anjibabujanga Рік тому +56

    ఏ ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలా నీ. ఉంది అన్న ఈ పాట. పా డి న. మీ కు వం ద నా లు. Astaru

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 Рік тому +193

    నీతో గడిపే ప్రతి క్షణము -
    ఆనంద బాష్పాలు ఆగవయ్యా ll2ll
    కృప తలంచగా - మేళ్ళు యోచించగా ll2ll
    నా గళమాగదు స్తుతించక - నిను కీర్తించక
    యేసయ్యా... యేసయ్యా - నా యేసయ్యా ll4ll
    llనీతోll
    *1)* మారా వంటి నా జీవితాన్ని -
    మధురముగా మార్చి ఘనపరచినావు ll2ll
    నా ప్రేమ చేత కాదు - నీవే నను ప్రేమించి ll2ll
    రక్తాన్ని చిందించి - నన్ను రక్షించావు ll2ll
    llయేసయ్యాll
    *2)* గమ్యమే లేని ఓ బాటసారిని -
    నీతో ఉన్నాను భయము లేదన్నావు ll2ll
    నా శక్తి చేత కాదు - నీ ఆత్మ ద్వారానే ll2ll
    వాగ్ధానము నెరవేర్చి - వారసుని చేసావు ll2ll
    llయేసయ్యాll

  • @smileysunil8026
    @smileysunil8026 2 роки тому +98

    Nakosam prayer cheyandi.pls naku marriage aye 3 years aindi pregnancy raledu.pillalu puttarani chepparu.kani devuni mede viswasam tho untunna.pls prayer cheyandi

    • @RamkuriKeerthana
      @RamkuriKeerthana 6 місяців тому +9

      Thappakunda devudu miku garbha phalam estharu nenu preyar chesthanu god bless you thalli na gurichi kuda preyar cheyyandi

    • @heleenaujjeev9018
      @heleenaujjeev9018 6 місяців тому +7

      Naku pillalu puttarani doctors chepparu...kani nenu dhevunni adigaanu..aayana krupa tho naku kumarudini yesayya iccharu..meru aayana medha adhara padandi..thappaka dhevunni melulu pondhukuntaru

    • @CHANDRAKALA-j9b
      @CHANDRAKALA-j9b 5 місяців тому +1

      Devuni mida nammakam vunte challu ani devude chuskuntadu

    • @RamkuriKeerthana
      @RamkuriKeerthana 5 місяців тому +2

      Yesayya naku kuda garbha phalam evvalani preyar cheyyandi please 😭😭😭😭😭😭

    • @SowjanyaKondrusowjanya
      @SowjanyaKondrusowjanya 5 місяців тому +2

      ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు

  • @Akurathi9113
    @Akurathi9113 Рік тому +32

    అన్న మీరు ఇలా ఎన్నో పాటలు పాడలనీ దెవుడీ కోరుకుంటున్నాను దెవుడీ కీ మహిమ కలుగును గాక 🙏🙏

  • @bujjimrps6627
    @bujjimrps6627 5 місяців тому +7

    అయ్యా అప్పల కొరకు ప్రార్థన చేయండి అయ్యా ప్లీజ్ నాకు ఒక చిన్న వ్యాపారం ఉందయ్యా నా కుమారుడు కాలేజీలో చదువుకుంటున్నాడు అయ్యా కుమారిని కొరకు ప్రార్థన చేయండి అయ్యా

  • @shirishamonuri5518
    @shirishamonuri5518 2 роки тому +9

    Netho gadipe prathi kshaanam anandha bashapalu agavayya

  • @BabuRao-je8or
    @BabuRao-je8or 2 роки тому +85

    ఈ విధముగా సంఘములో అందరితో కలిసి వర్షిప్ చెయ్యాలంటే మీ తర్వాతే ఎవరైనా 👍. సూపర్ సాంగ్ అన్నా
    పాటలు పాడలేని వారు కూడా చాలా ఈజీ గా నేర్చుకుంటారు . థాంక్స్ అన్నా

    • @samuel56316
      @samuel56316 2 роки тому

      ua-cam.com/video/YVhY9nEVThU/v-deo.html
      రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట

    • @sandhyaprasadsanjuprasad9589
      @sandhyaprasadsanjuprasad9589 Рік тому +1

      True 👏👏

    • @sudhamai3013
      @sudhamai3013 6 місяців тому

      This is for recording bro

  • @neelaveniashok1552
    @neelaveniashok1552 10 місяців тому +53

    Na kaneelu avatledu ee paata vintunte endukante na devuni meelu nijanga chala goppavi
    Maara vanti na jeevithamni madhuranga marchaaru
    Gamyame leni naaku month ki 1 lakh 40 thousand sanpadinchela software job echaru. Devuni sanidi dorakadam chala adrustam evaru daani miss use chesukovadandi
    Vandanalu na tandri yesayya ❤

    • @Kabaddikabacf
      @Kabaddikabacf 10 місяців тому

      Congratulations brother ❤🎉

    • @AloneRider-i5n
      @AloneRider-i5n Місяць тому

      Brooo elaaa nenu software avudham anukumtunnna broo

  • @godtvteluguAndhraTelangana
    @godtvteluguAndhraTelangana 10 місяців тому +4

    ప్రైస్ ది లార్డ్ గాడ్ టీవీ తెలుగు ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ప్రసారాలు జరుగుచున్నవి

  • @Ramachantisstudio
    @Ramachantisstudio Рік тому +103

    నేను ఇప్పుడు ఉన్న స్థితిలో చర్చి కి వెళ్ళలేక పోయాను కానీ ఈ పాట వల్ల నేను ఆరాధన చేసిన అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @UlliPrasanthi
    @UlliPrasanthi Рік тому +30

    నన్ను చాలా బాగా హత్తుకున్న పాట. ఆయన లేకపోతే మనం లేము.

  • @lillypushpakaanugula4002
    @lillypushpakaanugula4002 2 роки тому +9

    Yes lord, netho gadipe prathi kshanamu anandabashpalu agavayya, song vintunte kanniru agadam ledhu, wonderful song

  • @viswanathareddygooda8505
    @viswanathareddygooda8505 2 роки тому +90

    మా friend ravi send చేసాడు ఈ video... చాలా బాగా నచ్చింది, నా హృదయం నిండా ఆ యేసయ్య ఉన్నాడు

  • @Romans_10-9_KJV
    @Romans_10-9_KJV 5 місяців тому +7

    16." దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. "
    17." లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. "
    యోహాను సువార్త 3: 16-17 ( పవిత్ర బైబిల్ )
    10." ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు"
    23. " ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. "
    రోమీయులకు 3: 10+23 ( పవిత్ర బైబిల్ )
    8." అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. "
    9." కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. "
    రోమీయులకు 5: 8-9 ( పవిత్ర బైబిల్ )
    9." అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. "
    10." ఏల యనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. "
    13." ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. "
    రోమీయులకు 10: 9-10,13 ( పవిత్ర బైబిల్ )
    8." మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. "
    9." అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. "
    ఎఫెసీయులకు 2: 8-9 ( పవిత్ర బైబిల్ )
    " కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. "
    2 పేతురు 3: 9 ( పవిత్ర బైబిల్ )
    27." మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును. "
    28." ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును. "
    హెబ్రీయులకు 9: 27-28 ( పవిత్ర బైబిల్ )
    " పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. "
    ప్రకటన గ్రంథము 21: 8 ( పవిత్ర బైబిల్ )
    " ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."
    రోమీయులకు 6: 23 ( పవిత్ర బైబిల్ )

  • @johnsoncheekati4312
    @johnsoncheekati4312 8 місяців тому +25

    అద్భుతమైన పాట దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్.

  • @josephmedam8466
    @josephmedam8466 2 роки тому +31

    దేవునికి వందనాలు అలాగే ఈ పాటను రాసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను పడిన. వారు బాగా పడినారు వారికి కృతజ్ఞతలు అమెన్ ఆమెన్ ఆమెన్

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Рік тому +477

    హార్ట్ టచ్ లిరిక్స్ మనసు కుదుటపడే గానం ""నేను క్రిస్టియన్ "కాకపోయినా స్పందిస్తున్నాను ధన్యవాదములు 🙏.. ❤️

  • @kavikasingaluri2961
    @kavikasingaluri2961 2 роки тому +19

    Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @karthikkesanapalli6667
    @karthikkesanapalli6667 9 місяців тому +18

    Nenu hospital lo unnapudu e Pata nannu balaparichindhi devunike mahima kalugunu gakaa.. Amen

  • @JESUS-JOSHUA4777
    @JESUS-JOSHUA4777 8 місяців тому +49

    పాట చాలా అద్భుతంగా ఉంది.. అన్నగారు సర్వధికారిఅయిన దేవుడు ఇదే విధంగా బలంగా మీ స్వరాన్ని మాకు అందచేయును గాక .. Amen..

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 Рік тому +7

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

  • @gangireddypalli2878
    @gangireddypalli2878 Рік тому +4

    Chala vandanalu brother, e song ki track send chesinanduku🙏🙏🙏🙏🙏

  • @pavanipagolu2769
    @pavanipagolu2769 2 роки тому +11

    దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

  • @BabyJashuva
    @BabyJashuva 3 місяці тому +11

    సాంగ్ లెవెల్ వేరేలావున్నాది నాకు వింటువుంటే మల్లీ మల్లీ పడాలని పించే ల వున్నది ❤️❤️నీతో గడిపే ప్రతి ఆదివారం న మనసుకు చాలు

  • @Pramodhkumar3690
    @Pramodhkumar3690 Рік тому +7

    నన్ ఎంతో అధ రించింధి. .వంధనలు

  • @nanipraveenkumar4225
    @nanipraveenkumar4225 Рік тому +20

    లిరిక్స్ కూడా ఇందులో ఆడ్ చేస్తే చూస్తూ పాడుకోవచ్చు అన్నయ్యా 🙏

  • @VijayababuDonthagani
    @VijayababuDonthagani 8 місяців тому +10

    దేవునిలో సంతోషించే పాట

  • @durgaprabhakarudimudi2185
    @durgaprabhakarudimudi2185 Рік тому +76

    ఈ పాట విన్న ప్రతిసారీ కళ్ళ నిండుగా నీళ్ళతో దేవుని కార్యాలు గుర్తుకు వస్తున్నాయి అన్నా, దేవునికి కృతజ్ఞతలు 🙏🤝

  • @sarikaricky5185
    @sarikaricky5185 Рік тому +38

    ఈ సాంగ్ ఫెస్ట్ వస్తున్నా. రింగ్ టోన్ కావాలి సార్. నిజంగా నా మనసులో బాధకి ఓదార్పు దేవుడు చాలా బలం గా వాడుకోవాలి.🙏🙏

  • @krishnabonela1421
    @krishnabonela1421 Рік тому +4

    నిన్ను దేవుడు దీవించును గాక ఆమెన్

  • @jashupasila5031
    @jashupasila5031 2 роки тому +27

    Netho gadipe prathi kshanamu aananda baashpaalu aagavayya "2"
    Krupa thalanchuga mellu yochinchaga..." 2"
    Naa galamaagadhu
    stuthinchaka nenu kirthinchaka "2" Yessayya Yessayya naa Yessayya "2"
    Mara vanti naa jeevithanni maduramuga marchi nanu ganaparachinaavu" 2"
    Naa prema chetha kaadhu Neeve nanu preminchi "2"
    Rakthanni chindhichi nannu rakshinchaaavu" 2"
    Yessayya Yessayya naa Yessayya
    Gamyame leni oooo baatasaari
    Netho unnanu bayamuledhannavu
    Naa shakthi chetha kaadhu
    Nee aathma dvarane "2"
    vaagdaanam neraverchi
    Varasuni chesavu" 2" (Yessayya)

  • @salonibuthe77
    @salonibuthe77 2 роки тому +37

    Neetho Gadipe Prathi Kshanamu
    Aananda Baashpaalu Aagavayyaa (2)
    Krupa Thalaganchagaa Mellu Yochinchagaa (2)
    Naa Galamaagadu Sthuthinchaka - Ninu Keerthinchaka
    Yesayyaa Yesayyaa - Naa Yesayyaa (4) ||Neetho||
    Maaraa Vanti Naa Jeevithaanni
    Madhuramugaa Maarchi Ghanaparachinaavu (2)
    Naa Prema Chetha Kaadu
    Neeve Nanu Preminchi (2)
    Rakthaanni Chindinchi
    Nannu Rakshinchaavu (2) ||Yesayyaa||
    Gamyame Leni O Baatasaarini
    Neetho Unnaanu Bhayamu Ledannaavu (2)
    Naa Shakthi Chetha Kaadu
    Nee Aathma Dwaaraane (2)
    Vaagdhaanamu Neraverchi
    Vaarasuni Chesaavu (2) ||Yesayyaa

  • @ammapremchander3858
    @ammapremchander3858 Рік тому +4

    యేసయ్య అని పలుకుతుండగా కృప విస్తరించబడింది.... ఆమెన్.ఆమెన్.... దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. ఆమెన్

  • @kishoremaladi1091
    @kishoremaladi1091 Рік тому +68

    అయ్యా మీరు పడే పాటలోనూ భోదించే వాక్యపు మాటలు చాలా సంతోషాన్ని మనస్సు ప్రశాంతతను కలగా జేస్తాయి

  • @nayakantishivapuli2653
    @nayakantishivapuli2653 Рік тому +44

    యేసయ్యా కే సమస్త మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️

  • @tanukondasuryanarayana3380
    @tanukondasuryanarayana3380 2 роки тому +23

    దేవునికి మహిమ కలుగునుగాక అమెం అయ్య మంచి పాట అందించిన సేవలకు వందనాలు మిమల్ని దేవుడు ఆరోగ్యా మిచ్చి బలంమిచ్చి అయన సేవలో బహు బలంగా వాడుకునుగాక అమెం

  • @divyakunche9842
    @divyakunche9842 3 роки тому +8

    Thank you jesus.malli ni bidanu Ela chustunadhuku.anadhamga vundhi.ma prayers alakinchi ne bidanu nilabettukunnadhu thank you Jesus.

  • @pandufrompalletooru8557
    @pandufrompalletooru8557 12 днів тому +1

    Adharana kaliginche pata
    Chala vandhanayya
    Yesayyake mahima kalugunu gaka🙏🙏🙏🙏 yesayya🙏🙏🙏

  • @rajendragangula5153
    @rajendragangula5153 11 місяців тому +5

    Flute sound kosam 100times vennanu i❤ music

  • @sruthiteetla9403
    @sruthiteetla9403 2 роки тому +5

    100times vinna ayya e song enni sarlu vinna vinali vinlai malli malli vinlai ani anipinchela undi ayya garu e song chala ba padaru aaya garu

  • @satyaakula558
    @satyaakula558 3 роки тому +40

    నేను ఏలూరు మన్నా చర్చ్ లో ఉన్న సమయంలో ఆత్మీయ జీవితానికి ఆదరణ కలిగించే కొత్త స్తుతి కీర్తన వీడియో షూటింగ్ చేయడం నా అదృష్టం థాంక్యూ జీసస్ 🙏🙏🙏🙏🙏🙏💐💐💐
    జ్యోతి రాజు అయ్యగారికి నా హృదయపూర్వక మైన వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా మీరు పాడిన ఈ కొత్త కీర్తన నా హృదయాన్ని టచ్ చేసింది....... ప్రైస్ ది లార్డ్ థాంక్యూ థాంక్యూ లార్డ్ థాంక్యూ సో........మచ్ 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @samuel56316
      @samuel56316 2 роки тому

      ua-cam.com/video/YVhY9nEVThU/v-deo.html
      రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట

  • @jeevanraj9613
    @jeevanraj9613 Рік тому +95

    ఈ పాట వినగానే నా కన్నీరు అగలేవు ఎంతో ఆదరణ ఇచ్చింది. ఎంతో ఆత్మీయంగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక !

  • @phanisyamu8691
    @phanisyamu8691 2 роки тому +5

    నిజం గా నా జీవితం మునుపు మారా లాగా వుండే దీ ఇప్పుడు సీతా ఫలం అంత తీయగా చేశారు తండ్రి మీరు నిజం గా మిమ్ములను స్తుతింపక నేను వుండలేక పోతున్నాను నాన్న

  • @srilathapasunoori8491
    @srilathapasunoori8491 2 роки тому +8

    S Dad TQ Daddy 😭🙏 Praise The Lord 😭😭🙏 🙏🙏 Na Heart ni Touch chesay uncle Lirics 😭🙏 Meru inka enno Heart Touching Songs Rayadaniki God Meku Mendyna Krupanu Dayacheyunu gaka 😭😭🙏 🙏🙏 God Bless U Uncle 🙏🙏🙏🙏🙏

  • @prasad2599
    @prasad2599 3 місяці тому +4

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించే ది ఈ మధుర గీతం అసలు అందరూ అలా పాడుతు ఉంటె పరలోకమే పరవా సించే లా ఉంది

  • @Danielkeys6300
    @Danielkeys6300 26 днів тому +1

    ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక

  • @Sofishalom-e5h
    @Sofishalom-e5h Місяць тому +2

    దేవుడు మీకు ఇచ్చిన గాత్రం ను బట్టి ఆయన కే మహిమ, ఘనత చెల్లును గాక

  • @pulivarthikoti2870
    @pulivarthikoti2870 2 роки тому +13

    రాజా నా ప్రభువా నీ ప్రేమకు మేము ఏమి ఇచ్చిన కూడా నీ రుణం తీర్చుకోలేము అయ్యా!! నీకే ఘనత మహిమ కలుగు గాక.🙏🙏🙏

  • @JESUS_BLESS_ME....
    @JESUS_BLESS_ME.... 3 роки тому +33

    ఏపుడు ఇలాగే ఆరాధన చేయాలి pastr garu ❤️❤️❤️

    • @kusuma5945
      @kusuma5945 2 роки тому

      ua-cam.com/video/iJzVSvW8twM/v-deo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 🙏

  • @kidslovejesus1628
    @kidslovejesus1628 2 роки тому +8

    Glory to Jesus Christ నాతో ఈ పాఠ మాట్లాడింది yasaya niku sthotram

  • @LingalaSateesh
    @LingalaSateesh 11 місяців тому +2

    Deva nannu enka puurthi ga marchulaguna deevinchu thandriii yehova stutram thandriiii hallelujah ameen

  • @yellamellianil
    @yellamellianil Рік тому

    Yes it's every tym with in Jesus as to really so hpy it's wounderful meaning song

  • @rajukoppula6870
    @rajukoppula6870 3 роки тому +31

    🙏🙏🙏చాలా బాగా పాడారు అన్నయ్య ఆమెన్ మంచి ఆత్మీయంగా ఉంది పాట 🙏🙏🙏🙏

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому

      ua-cam.com/video/KqVwLimrAZo/v-deo.html
      మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!!
      ఇకపై పొంచి ఉన్న ప్రమాదం......

  • @kchinnababucinna4454
    @kchinnababucinna4454 2 роки тому +13

    🙏🙏🙏మి పాటలు వింటే మాకు ఉన్న బాధలు అన్ని మరిచిపోతాము అయ్యగారు ✝️✝️

  • @rudrapatinarendra4612
    @rudrapatinarendra4612 3 роки тому +17

    ప్రైస్ ది లార్డ్ అన్న యేసయ్య మీకు ఇచ్చిన గొప్పవారం ఆరాధన, దేవుని యొక్క కృప, కాపుదాల మీకు, కుటుంంబకు ఎల్లపుడు ఉందునుగాక. Amen🙏🙏🙏

  • @vsuribabu9813
    @vsuribabu9813 7 місяців тому +2

    యేసయ్య మీకు స్తోత్రం

  • @JyothiGodugu-p2t
    @JyothiGodugu-p2t Місяць тому

    Praise the Lord ayyagaru🙏🙏🙏🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 Рік тому +4

    AMEN thandriii love you jesus christ My love you jesus christ ✝️✝️ glory glory to God amen thandriii 🙏✝️✝️ Amen ❤️✝️

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 2 роки тому +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ నిజంగా ఆయనతో గడిపేటువంటి వ్యక్తులకు అనుక్షణం ప్రతిక్షణం ఆనందభాష్పాలు వస్తుంటాయి ఎందుకంటే ఆయన ప్రేమ వర్ణించలేనిది అగాప్యమైన ప్రేమ అయినది అంతులేనిది మన జీవితాంతం ఆయనను స్తుతించిన తీర్చలేనిది అంత గొప్ప ప్రేమ నా యేసయ్య ప్రేమ థాంక్యూ మై బ్రదర్ గుడ్ సాంగ్ ఈ సాంగ్ ఇచ్చిన దేవునికే లెక్క స్తుతులు స్తోత్రాలు

  • @Balarajumavallapati
    @Balarajumavallapati Рік тому +133

    చాలా సార్లు విన్నాను... మళ్లీ మళ్లీ వినాలి అని ఉంది .....

    • @Radha-z3n1u
      @Radha-z3n1u 9 місяців тому +2

      🙏🙏🙏🙏🙏💯😭😭😭🛐🛐🕎

  • @karemsrikanth1043
    @karemsrikanth1043 22 дні тому +1

    Amen Glory to Jesus praise to Jesus Christ is almighty God you are a great servant of Jesus God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jesuslove2921
    @jesuslove2921 Рік тому +2

    Vandanalu yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻

  • @bfinage
    @bfinage 7 місяців тому +4

    అన్నా వందనాలు అన్న జ్యోతి రాజన్న మీరు పాడే పాటలు

  • @HarikaNagarjuna
    @HarikaNagarjuna Рік тому +7

    Amen glory to Jesus alone 🙏🙏🙏andaru kalisi entha chakkaga devunni sthuthisthunaaru. Paralokamlo ilane andaru kalisi devunni sthuthisthaaru🙏🙏hallelujah

  • @rajukaturi1741
    @rajukaturi1741 3 роки тому +34

    ఆరాధన సాంగ్ మాయమరచి పోయి ఆరాధన చేశాను అన్నయ్య.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @josephmedam8466
    @josephmedam8466 13 днів тому

    గాడ్ బ్లేస్ యూ తల్లి దైవ దాసుడు ప్రవీణ్ అయ్యగారి కి నిజమైన దేవుడు ఇచ్చిన బహుమానము చిన్న వయసులోనే ఇంత గొప్పగా దేవుడు చేసిన మేలు దైవ దాసురాలు అమ్మగారి ని బ టి అలాగే దైవ సేవకుడు ప్రవీణ్ అయ్యగారి కి అయ్యన పాడ చేవలో ఎన్నో కష్ట నష్ట లో దేవుడు వాళ్ళని విడువక చేవాలో ఉన్నత ము గా ఈ నుకున్నాడు దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ❤

  • @banavathusomayyanayak8920
    @banavathusomayyanayak8920 10 місяців тому +2

    నేను ఫుల్ డ్రింకర్ అయితే జీసస్ నా ప్రాణం ఆమెన్

  • @BallSatish
    @BallSatish 10 місяців тому +62

    అయ్యగారు వందనాలు అండి రాజమండ్రిలో సభలు అద్భుతంగా జరిగాయి మీ ఆశీర్వాదం తీసుకున్నాం నాకు బ్యాంకు ప్రమోషన్ కి 28వ తారీఖున ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాబ్ చేస్తున్నాను నాకు కంపల్సరిగా ప్రమోషన్ ప్రార్థన చేయండి అయ్యగారు

    • @k.k.prasad
      @k.k.prasad 6 місяців тому +2

      ✝️🛐

    • @RajeevNadakuduru
      @RajeevNadakuduru 6 місяців тому +2

      అన్న గారు ఫోన్ నెంబర్ ఉంటే చెప్తారా నాకు

    • @shekharshekhar8831
      @shekharshekhar8831 5 місяців тому +1

      అయ్యగారు మీరు పాడిన పాట ఎంత చక్కగా అర్థం ఉంది.
      జీవితాలు మారాలంటే, ఇలాంటి పాటలు వినాలి

    • @johnmosesvaddi
      @johnmosesvaddi 5 місяців тому +1

      Devuni aashirvaadam korukondi

  • @JosephmaddiralaJosephmaddirala
    @JosephmaddiralaJosephmaddirala 2 роки тому +20

    మీరు పాడే ఆరాధన గీతము చాలా మధురముగా ఉన్నది అన్న.మీకు నా కృతజ్ఞతలు

  • @kavithakarkala8913
    @kavithakarkala8913 2 роки тому +78

    మీరు పాడే పాటలు ననెంతగనో అధరించుతున్నయ్యి పాస్టర్ గారు .దేవుడు మిమ్మలిని అధికంగా దేవించును గాక మరెన్నో అద్భుతమైన పాటలు దేవుడు మీకు దయాసెయును గాక 🙏🙏🙏

    • @samueltommandru2268
      @samueltommandru2268 2 роки тому

      Ii8iii Iiit ui in iiit in in a week for me III ii iii a ii III b is i pray by a in in in between i and I hi iii iuuiiuu y is it by For ui i pray by using my phone iuuiiuu i pray by using a text messageser is

    • @douduswamy9402
      @douduswamy9402 2 роки тому +3

      ⛪🤝👌👏💯

    • @chiranjeeviveluthuri9943
      @chiranjeeviveluthuri9943 Рік тому

      🙏 Praise the lord Anna garu

    • @thomassalagala8261
      @thomassalagala8261 Рік тому

      ❤aaaaaa❤❤aa1aaa❤a1❤a❤aaaaaaaqqaq

  • @SajeevaRani-143
    @SajeevaRani-143 8 місяців тому +1

    Super anna

  • @PriyaUndurthi
    @PriyaUndurthi 18 днів тому

    అవును తండ్రి నీతో గడిపే ప్రతిక్షణం ఒక అద్భుతం.... నువ్వు లేని జీవితం వ్యర్థం తండ్రి... నీ ప్రేమను పొందుకున్న మేము ఎంతో ధన్యులం తండ్రి... లవ్ యూ జీసస్ ❤

  • @prakashbabusrungarapati7599
    @prakashbabusrungarapati7599 2 роки тому +14

    స్త్రీ లందరు ముసుగు వేసికొని దేనిడిని ఘనపరుద్దాం 🙏🙏

  • @gudellimahesh7925
    @gudellimahesh7925 11 місяців тому +5

    Superu sog🙏

  • @varaprasadkodamanchili9709
    @varaprasadkodamanchili9709 2 роки тому +12

    🙏🙏🙏 అయ్యగారు చాలా బాగా పాడారు పాట వింటే ఆ రాగం మనస్సులో చాలా సంతోషం గా వుంది అయ్యా వందనాలు

  • @mahesh19621
    @mahesh19621 4 місяці тому +1

    ఆమెన్ ఆమెన్ 🙏🙏

  • @RaviKanth-k9p
    @RaviKanth-k9p 28 днів тому +1

    Neeke stothram deeva.

  • @samuelmary6229
    @samuelmary6229 3 роки тому +96

    దేవుడికి కృతజ్ఞతలు 🙏🙏🙌🙌
    ఈ పాట ద్వారా ఆత్మీయంగా చాలా చాలా బలపడినాము 🙏 వందనాలు అన్నయ్యా 🙏

    • @SomaRaju-kt8eo
      @SomaRaju-kt8eo Рік тому

      దేవునికి స్తోత్రం

  • @sreedharilluri542
    @sreedharilluri542 Рік тому +11

    Nenu padali song chala bagundi❤ I love jesus🙏🙏🙏

  • @andhuandhu1701
    @andhuandhu1701 2 роки тому +8

    దేవునికిమాహిమాకలుగునుగాక 🙏🙏🙏🙏

  • @praneethanattala6889
    @praneethanattala6889 6 місяців тому

    AMEN thandriii 🙏✝️ TQ so much father ♥️✝️

  • @korasikadurgarao3920
    @korasikadurgarao3920 11 днів тому +1

    Anna jogi raju garu, పాట ఎంత బాగా పడరు, దేవుడు మీముల దివిoచును గాకా.

  • @nanini5386
    @nanini5386 Рік тому +12

    ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు.ఈ పాట చాలా చక్కగా అత్మియముగ బల పడటానికి మార్గము సుగమం గా వున్నది.దేవుడు ఇంత గొప్ప పాట వ్రాయించి మీరు పడటానికి కృపనిచినదేవునికే కృతఘ్నత స్తుతులు చెల్లించు కుంటున్నాను.అవును దేవునితో గడిపే ప్రతి స్ఖనం ఆనంద భాష్పాలు అగవయ అనే పదం వ్రాయించి న దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక.అమన్ హల్లెలూయ p.శ్రీ lakshmisalomi.గుంటూరు.

  • @chiruguriyesubabuyesubabu
    @chiruguriyesubabuyesubabu 8 місяців тому +3

    సమస్తము దేవునికి మహిమ కలుగును గాక

  • @nirmalabirudugadda4146
    @nirmalabirudugadda4146 3 роки тому +21

    Thank you Ayya garu for consoling and comforting every time through your divine Hymns , I never forget His Divine love, care and comfort that I receive from day today s life.🙏😭😭😭

    • @hopeindia4294
      @hopeindia4294 2 роки тому

      ua-cam.com/video/KqVwLimrAZo/v-deo.html
      మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!!
      ఇకపై పొంచి ఉన్న ప్రమాదం......

    • @kusuma5945
      @kusuma5945 2 роки тому

      ua-cam.com/video/iJzVSvW8twM/v-deo.htmlదేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 🙏

  • @rishiendra229
    @rishiendra229 4 місяці тому +1

    In the name of jesus christ I changed totally myself my full life only used for gods purpose 😢😢😢😢😢

  • @BlessyPkps
    @BlessyPkps 8 місяців тому +1

    Very super song ❤❤🎉🎉

  • @shobhaanand877
    @shobhaanand877 3 роки тому +15

    AMEN AMEN AMEN hallelujah Glory to Almighty God Jesus Christ wonderful song am blessed by this song 💒🛐🛐🛐🙏🙏🙏🙏🙏

  • @manellikumari6894
    @manellikumari6894 Рік тому +12

    వందనాలు అన్నా🙏🙏🙏 పాట చాలా చాలా అర్దం తో కుడుకొనిఉంది నేను ప్రతిరోజు ఈ పాట వింటాను దేవుడు మిమ్మల్ని మరింత ఎక్కువగా దేవుని సేవలో వాడుకోవాలని మనసు పూర్తి గా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @koteswararaonatta8067
    @koteswararaonatta8067 2 роки тому +13

    Wonderful powerful and heart touching worship song 🙌🙏🙏😭

  • @rajuking7285
    @rajuking7285 2 місяці тому +1

    na life Inka einthe maradhu anukunna varaki e song chala oodharapu eistundhi brother.aevaru lekapoeina Jesus Naku vunaru ani dhyram ni eistundhi brother.chala thanks brother🤝🥹

  • @KasiPrasannaveena
    @KasiPrasannaveena 7 місяців тому +1

    It's meaning ful song and heartful song❤❤