మృతులలోనుండి యేసుక్రీస్తును పునరుత్థానుడా లేపిన తండ్రియైన దేవుడే క్రీస్తునందున్న వారిని నూతన సృష్టిగాను సజీవులనుగా లేపగలడని తన జీవితకాలమంతయు చాటిన దైవవశులైన కీ. శే. రాజబాబుగారు రచించిన ఈ పాటను సప్తస్వరనాదాలతో మాకు వినిపించిన దైవజనుడు జ్యోతిరాజు గారికి మా మనస్సుమాంజలి. 👏👏💐💐🤝🤝
భూమి పై పరలోక సన్నిధి అంటే ఇదే అని మరొక సారి అనుభవించే ధన్యత చూపిన జ్యోతి రాజు అయ్యగారు దేవాది దేవునిని బట్టి మీకు నిండు వందనాలు🙏🙏🙏. Pastor Raja Babu గారు ఉంటే చాలా సంతోషించే వారు
బైబిల్ లో చెప్పినట్టు పరలోకరాజ్యంలో దేవధూతలు ఆరాధన క్రమం గురించి చదివినప్పుడు నిజంగా ఈ విధంగానే జరుగుతుందేమో అనే అనుభూతి కలిగేలా ఉందండి దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ 😭😭😭 🙏🙏🙏
చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అన్న ,భూమిపై పరలోక సన్నిధి ని తలపించారు✝🙌🙏 పాట చూస్తున్నంత సేపు ఒక ప్రశాంతమైన వాతావరణం శ్రావ్యమైన సంగీతం చెప్పడానికి మాటలు రావట్లేదు అన్న అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ పాట నిలుస్తుంది, సమస్త మహిమ ఘనత యేసయ్యకే చెల్లును గాక ఆమెన్ ✝🙌🙌🙏🙏
దేవునికి స్తోత్రములు హల్లెలూయ యేసయ్య..అనుక్షణము నిన్నే కలుగును పునరుద్దరణ యేసయ్యా..... స్తోత్రములు హల్లెలూయ వందనాలు.....ఆత్మీయంగా సాంగ్ jai Bolo ఏసమహరాజ్ కి జై జై జై...SHALEMRAJ ESTERRANI...రాజమండ్రి...GOD BLESS YOU ALL
దేవునికే సమస్త మహిమ కలుగును గాక 🙏🛐💐✝️🤝🎉👍🎶🎤🎼👏🏽🙌🏻😢😢 ఈ పాటకి #రాజబాబు గారు విత్తనం వేశారు. #జ్యోతిరాజు గారు నేటి కాలంలో వృద్ధిలోనికి తీసుకోచ్చారు. నిజంగాఆ రచనకు స్వరకల్పనకు.. నేటి కాలానికి తగినట్టుగా #పునరుద్ధరించటం... చాలా #గొప్ప విషయం. అంతేకాకుండా ఇంత ఖర్చు పెట్టి, ప్రయాసతో - ప్రత్యక్ష ఆరాధనలో ఇలా అందరూ #పరలోకంలో దేవదూతల సమూహంతో దేవుని ఆరాధించినట్లు పరలోకం భూమ్మీదికి దిగినట్టు ఉంది....! అయ్యగారికి, వారి సంగీత బృందానికి, సంఘ సభ్యులకు హృదయపూర్వక #ధన్యవాదాలు🙏. ఈ పాట అనేకమందికి చేరాలి, ఎక్కువ సంఖ్యలో వీయూస్(వీక్షకులు) రావాలని మనసారా కోరుకుంటున్నాను. 🎉
గొఱ్ఱెపిల్ల, సింహము ఒకచోటనే కలసి ఆరాధన చేస్తే ఈ విధంగా ఉంటుందనుకుంట అయ్యగారు.నా యేసయ్య నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రబావములు కలుగును గాక ఆమెన్🙏 ఆమెన్🙏 ఆమెన్ 🙌
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great worship leader and servant of jesus Sir, Very good worship Sir God bless you Sir
ప్రకటన గ్రంథం 21: 2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
Very interesting. Tq pastor. . I'm so happy when I saw this video. Keep on playing in my UA-cam. Ur thoughts are unique.. N by the way I wanna appreciate the old man sitting down and praising god at 3:33. God bless him. Youth must be inspired when they saw him. Blessings to you all. Tq pastor.
దేవుడు మిమ్ములను బహుగా వాడుకొనునుగాక అద్భుతంగా పాడారు ప్రభు మహిమ కొరకు పాడండి ప్రభువును ఘనపరచండి దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు బట్టి ప్రభువును ఘనపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక
ప్రెస్ ద లార్డ్ పాస్టర్ గారు 🙏 , చాలా చక్కగా పాడుతున్నారు అందరూ , చిన్న పరలోకంలా వుంది , చక్కటి చరణాలతో అందారు బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ . బోలో యేసు మహారాజుకే జై,,,,,,,,,,,💙🕎✝️✝️✝️🕊️
పరలోకంలో దేవ దూతల స్తుతిగానము ఇలాగే ఉంటుందేమో అనిపించింది పాట చూచినంత సేపు. అంత అద్భతంగా వుంది అయ్యగారు పాట దేవునికే మహిమకలుగును గాక. మీ పాటలన్నీ ఎంతో దీవెనకరముగా వుంటాయి. దేవుడు మిమ్ము ఇంకా బహుగా వాడుకొనును గాక.
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
అధికారులైనా దేవదూతలైన
వస్త్రహీనులైన ఉపద్రవమైన
కరువైన ఖడ్గమైన
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
రోగినైనా నాకై త్యాగమైనవే
దోషినైన నాకై దాహము గొన్నావే
ఊహకందదయ్య నీ ధర్మమూ
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
శ్రమలైన హింసలైనా
రాబోవునవైనా ఉన్నవైనా
మరణమైన జీవమైన
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా… పరిశుద్ధుడా
7:33
ప్రెస్ ది లార్డ్
Amazing worship song dear anna, wish many more songs, God bless you all
Praise the Lord@Jk Christopher Anna ❤
praise the Lord brother
Praise the lord Christopher Anna
tq so much brother meeru reply echinnduku devudu meku thoduga unnadu gaka amen 🙏
@@susannafoundationcharitabl2404 ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html 🎵
పరలోకమందు దేవుని ఎదుట దేవదూతలు వల్లే ఆరాధించు చున్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లెను గాక
కవీశ్వరుడు దైవ జనులు రాజబాబు గారు కలం నుండి వెలువడిన అద్భుత ఆరాధనా గీతము,
చాలా చక్కగా ఆత్మీయంగా అద్భుతంగా ఆలపించారు అయ్యా, దేవునికి స్తోత్రము.
మృతులలోనుండి యేసుక్రీస్తును పునరుత్థానుడా లేపిన తండ్రియైన దేవుడే క్రీస్తునందున్న వారిని నూతన సృష్టిగాను సజీవులనుగా లేపగలడని తన జీవితకాలమంతయు చాటిన దైవవశులైన కీ. శే. రాజబాబుగారు రచించిన ఈ పాటను సప్తస్వరనాదాలతో మాకు వినిపించిన దైవజనుడు జ్యోతిరాజు గారికి మా మనస్సుమాంజలి. 👏👏💐💐🤝🤝
Praise the lord
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html
@@Rajangel2011 aas,s
@@Rajangel2011 ?
Anukshanamu Ninne Koluthunu Punaduddhaanuda
Punaruddanuda Parishuddhuda
Adhikaarulaina Devadhoothalaina
Vashtraheenulaina Upadravamaina
Karuvaina Khadgamaina
Anukshanamu Ninne
Koluthunu Punaduddhaanuda
Punaruddanuda Parishuddhuda
Roginaina Naakai Thyagamainave
Doshinaina Naakai DaahamuGonnaave
Oohakandhadhayya Nee Dharmamu
Anukshanamu Ninne
Koluthunu Punaduddhaanuda
Punaruddanuda Parishuddhuda
Shramalaina Himsalaina
Raabovuvaina Unnavaina
Maranamaina Jeevamaina
Anukshanamu Ninne
Koluthunu Punaduddhaanuda
Punaruddanuda Parishuddhuda
Ontarinaina Naa Kantaneeru Thudichaave
Kantipaapala Nee Inta Cherchukunnaave
Mantinaina Nannu Nee Bantuga Chesaave
Anukshanamu Ninne
Koluthunu Punaduddhaanuda
Punaruddanuda Parishuddhuda
Glory to Jesus.. సంఘంలో ఉన్న ఐక్యత ఆత్మ నడిపింపు మీరు వేసుకున్న వస్త్రం వలే ప్రకాశించుచున్నది... దేవునికే మహిమ 🙏🙌
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html
yes amen 👏
YES Praise the lord 🙏
S brother
No reply
భూమి పై పరలోక సన్నిధి అంటే ఇదే అని మరొక సారి అనుభవించే ధన్యత చూపిన జ్యోతి రాజు అయ్యగారు దేవాది దేవునిని బట్టి మీకు నిండు వందనాలు🙏🙏🙏. Pastor Raja Babu గారు ఉంటే చాలా సంతోషించే వారు
Super👍 Glory to God
amen 🙏
This is 💯% correct. Well said
Praise the lord ameen ameen ameen devuni Kurpa miku thoduga undunu gaka
amen 🙏
దేవదూతలు పాడినట్లు ఉన్నది పాట తెల్లని బట్టల్లో excellent song
😭😭😭😭😭🙏🙏🙏................ అదృష్టవంతులు అక్కడి ప్రజలు...... చాలా అద్భుతంగా దేవుని ఆరాధిస్తున్నారు.....
yes
Nijangaa brother...
Yes.. 😭😭😭
అందరు దురదృష్టవంతులా
Mandiraniki velithe ee anadam manaku dorukundi...❤
Deviniki Samasta Mahima Ganata Prabhavamulu Yesayya ki Matrama Challunu Gaka Amen
amen 🙏 amen 🙏
దేవునికి స్తోత్రం అధ్బుతమైన ఆరాధన చక్కటి క్రమశిక్షణ పరలోక క్రమం తెల్లటి వస్త్రాలు దేవదూతల సమూహం ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Devuni ki Mahima
బైబిల్ లో చెప్పినట్టు పరలోకరాజ్యంలో దేవధూతలు ఆరాధన క్రమం గురించి చదివినప్పుడు నిజంగా ఈ విధంగానే జరుగుతుందేమో అనే అనుభూతి కలిగేలా ఉందండి దేవునికి మహిమకలుగునుగాక ఆమెన్ 😭😭😭 🙏🙏🙏
rendu kallu saripovadam ledu devunike mahima
Vandanalu ayya Garu pillala gurinchi exam 10th class inter koraku please prayer cheyandi Mamatha Vijayawada
Wowwwwwwwwwwww wonderful worship Ayya garu పరలోకపు గవిని ఇదే అన్నట్టు ఉంది అయ్యగారు 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html
సున్నం కొట్టిన సమాధి ఎవరు..?
👇👇ఇక్కడ క్లిక్ చేయండి
ua-cam.com/video/fY4p9Vkf4Vg/v-deo.html.
నిజంగా పరలోకం లొనే ఉన్నట్టుంది అన్న god bless you అన్నయ్య🙏🙏✝️💓💓
Super song
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html
భూమి పైన పరలోకపు మహిమ గలిగిన సన్నిధి చూసినట్లుగా ఉన్నది
నాలో ఆనందమే సంతోషమే ఆత్మాభిషేక ఉజ్జీవమే.
దయచేసి ఈ పాట హార్మోనియం తో మ్యూజిక్ ట్రాక్ చేయాలని కోరుచున్నాను, ఓల్డ్ మ్యూజిక్ ట్రాక్ ఉంది, హార్మోనియంతో ఈ పాట చాలా బాగుంది.
చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు అన్న ,భూమిపై పరలోక సన్నిధి ని తలపించారు✝🙌🙏 పాట చూస్తున్నంత సేపు ఒక ప్రశాంతమైన వాతావరణం శ్రావ్యమైన సంగీతం చెప్పడానికి మాటలు రావట్లేదు అన్న అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ పాట నిలుస్తుంది, సమస్త మహిమ ఘనత యేసయ్యకే చెల్లును గాక ఆమెన్ ✝🙌🙌🙏🙏
పరలోకం లో ఇలాగే ఉంటదేమో అన్నట్టుగా ఉంది.
సంఘముతో కూడి దేవుని గణపర్చుట యెంతో ధన్యత నాన్న గారికి మీకు మా హృదయపూర్వక వందనములు మీ కొరకు మరువక ప్రార్థిస్తున్నాము దేవునికి స్తోత్రము....
Praise the Lord
దేవునికే మహిమ గణత ప్రభావము కలుగును గాక
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానము కి వందనాలు అన్న
దేవునికి స్తోత్రములు హల్లెలూయ యేసయ్య..అనుక్షణము నిన్నే కలుగును పునరుద్దరణ యేసయ్యా..... స్తోత్రములు హల్లెలూయ వందనాలు.....ఆత్మీయంగా సాంగ్ jai Bolo ఏసమహరాజ్ కి జై జై జై...SHALEMRAJ ESTERRANI...రాజమండ్రి...GOD BLESS YOU ALL
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html
దేవునికే సమస్త మహిమ కలుగును గాక 🙏🛐💐✝️🤝🎉👍🎶🎤🎼👏🏽🙌🏻😢😢
ఈ పాటకి #రాజబాబు గారు విత్తనం వేశారు.
#జ్యోతిరాజు గారు నేటి కాలంలో వృద్ధిలోనికి తీసుకోచ్చారు.
నిజంగాఆ రచనకు స్వరకల్పనకు.. నేటి కాలానికి తగినట్టుగా #పునరుద్ధరించటం... చాలా #గొప్ప విషయం. అంతేకాకుండా ఇంత ఖర్చు పెట్టి, ప్రయాసతో - ప్రత్యక్ష ఆరాధనలో ఇలా అందరూ #పరలోకంలో దేవదూతల సమూహంతో దేవుని ఆరాధించినట్లు పరలోకం భూమ్మీదికి దిగినట్టు ఉంది....!
అయ్యగారికి, వారి సంగీత బృందానికి, సంఘ సభ్యులకు హృదయపూర్వక #ధన్యవాదాలు🙏.
ఈ పాట అనేకమందికి చేరాలి, ఎక్కువ సంఖ్యలో వీయూస్(వీక్షకులు) రావాలని మనసారా కోరుకుంటున్నాను. 🎉
పరలోకం లో దేవుని ఎదుట దూతలు పాడినట్టు వుంది సాంగ్...
Praise the lord brother . Andharu kalisi chala chakkaga , kramamga , dayvuni mahima parachinaru .
మీ పరిచర్యలో క్రమము ఉంటది అన్నయ్య...దేవునికే మహిమ
గొఱ్ఱెపిల్ల, సింహము ఒకచోటనే కలసి ఆరాధన చేస్తే ఈ విధంగా ఉంటుందనుకుంట అయ్యగారు.నా యేసయ్య నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రబావములు కలుగును గాక ఆమెన్🙏 ఆమెన్🙏 ఆమెన్ 🙌
పల్లవి :అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా -పరిశుద్ధుడా
1.అధికారులైనా- దేవదూతలైన
వస్త్రహీనులైన -ఉపద్రవమైన
కరువైన -ఖడ్గమైన
|| అనుక్షణము ||
2.రోగినైనా నాకై -త్యాగమైనవే
దోషినైన నాకై-దాహము గొన్నావే
ఊహకందదయ్య -నీ ధర్మమూ
|| అనుక్షణము ||
3.శ్రమలైన -హింసలైనా
రాబోవునవైనా -ఉన్నవైనా
మరణమైన -జీవమైన
|| అనుక్షణము ||
Wonderful song glory to God
Amen
Wonderful worship Jyoti Raju garu may god bless you and use your team
సున్నం కొట్టిన సమాధి ఎవరు..?
👇👇ఇక్కడ క్లిక్ చేయండి
ua-cam.com/video/fY4p9Vkf4Vg/v-deo.html.
👌
దేవునికే మహిమ .... అమెన్
రెండు కళ్ళు సరిపోవట్లేదు ,wonderful wonderful, glory to God
Vandanalupastargaru.happanewyer.2024
ఈ వర్షిప్ చూస్తుంటే నేను ఈ వర్షిప్ లో ఉంటే బాగుండు అనిపిస్తోంది..
పరలోకమును చూస్తున్నట్టు ఉంది. Beautiful song.👌👏
Golry to God.
Bhoomi pi paraloka sannidhi.....all glory to god
✝️🛐🛐 hallelujah hallelujah 🙏🙌🙏🙌🙏.sthothrarhuda! Vandanaalu pbhuva 🙏🙌
ఏమీ చెప్పగలము.... దేవునికే మహిమ..
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక
Praise the lord అయ్యగారు, నిజముగా పరలోకములో ఉన్నట్టుగా ఉంది 🙏
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ దేవుని పాట ద్వారా సంఘము ఇంతగా దేవుని మహిమ పరిచే అవకాశం ఇచ్చిన దేవునికే స్తుతి స్తోత్రములు కలుగును గాక ఆమెన్
Earth in heaven to worship 🎶🎼🎼🎼🙏👌🙏👌👍👍🎶👌👌👍🎶🎶🎼🎼🎼🙏
Praise the lord .betifulsonh.
Praise the Lord Anna
GOD BLESS U and Ur ministries Anna
GOD BLESS U ALL of the angels which R singing
Paralokam unnat to ondi hallelujah stotram ye saiya ke Mahima punarudhanuda neeke stotram Mamatha Vijayawada
Looking like small heaven 🙌glory to god
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html🎵
Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory 🎻🎻🎻🎻🎻👏👏👏👏👏 To the Lord Jesus Christ 🙏👏👏👏👏👏👏
పరలోకంలో ఉన్నట్టు ఉంది 🙏👌
Devuniki Mahima karanga vundi ayyagaru
దేవుని కి మహిమ కలుగును గాక
పల్లవి :అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా -పరిశుద్ధుడా
1.అధికారులైనా- దేవదూతలైన
వస్త్రహీనులైన -ఉపద్రవమైన
కరువైన -ఖడ్గమైన
|| అనుక్షణము ||
2.రోగినైనా నాకై -త్యాగమైనవే
దోషినైన నాకై-దాహము గొన్నావే
ఊహకందదయ్య -నీ ధర్మమూ
|| అనుక్షణము ||
3.శ్రమలైన -హింసలైనా
రాబోవునవైనా -ఉన్నవైనా
మరణమైన -జీవమైన
|| అనుక్షణము ||
4.ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
|| అనుక్షణము ||
Thank you brother
Amen
Praise the Lord.
Praise the Lord.
అందరూ కలిసి చాలా అద్భుతంగా పాడారు ,ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవునికే మహిమ కలుగును గాక.🙏🙏👏👏
Glory to God almighty! We request you Ayyagaru to kindly upload this song track to practice and present in the Sunday Worship service in our churches.
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great worship leader and servant of jesus Sir, Very good worship Sir God bless you Sir
ప్రకటన గ్రంథం 21: 2
మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుట చూచితిని.
Excellent andi beautifully sang 👌👌👌👌blessed to see this wonderful song 👏👏👏
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html 🎵
దేవునికి మహిమ కలుగును గాక స్వర్గీయ కే రాజబాబు గారు పాడిన టువంటి పాట మరొకసారి ఎంత అద్భుతముగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఇట్లు జూనియర్ రాజబాబు
పాట చాలా బాగుంది అన్న దేవునికే వందనాలు దేవునికే మహిమ
మీ దేవుడు యెహోవాను వెదుకుతారు. హృదయపూర్వకంగా, సంపూర్ణ ఆత్మతో వెదికితే మీరు ఆయనను కనుగొంటారు. 🙏✝️🙏🙇🔥🔥🔥🙏🙏🙏✝️
పల్లవి :అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్దానుడా
పునరుద్దానుడా -పరిశుద్ధుడా
1.అధికారులైనా- దేవదూతలైన
వస్త్రహీనులైన -ఉపద్రవమైన
కరువైన -ఖడ్గమైన
|| అనుక్షణము ||
2.రోగినైనా నాకై -త్యాగమైనవే
దోషినైన నాకై-దాహము గొన్నావే
ఊహకందదయ్య -నీ ధర్మమూ
|| అనుక్షణము ||
3.శ్రమలైన -హింసలైనా
రాబోవునవైనా -ఉన్నవైనా
మరణమైన -జీవమైన
|| అనుక్షణము ||
4.ఒంటరినైనా నా కంటనీరు తుడిచావే
కంటిపాపల నీ ఇంట చేర్చుకున్నవే
మంటినైనా నన్ను నీ బంటుగా చేసావే
|| అనుక్షణము ||
Praise the lord ayyagaru....Anukshanamu ninne kolathunu punaruthanuda parishudhuda😭😭💝💝Wow What a heart melting song.... Goosboomps vosthunai..💝Adhikarulaina dhevadhuthalaina Upadhravamaina vasrhinathaina Anukshanamu ninne kolathunu punaruthanuda...Nike Mahima Kalugunugaka Amen Hallelujah💝💝🙌
సున్నం కొట్టిన సమాధి ఎవరు..?
👇👇ఇక్కడ క్లిక్ చేయండి
ua-cam.com/video/fY4p9Vkf4Vg/v-deo.html.
Paralokm bumimedku deginatunndi amen
పరలోక సన్నిధి నీ భువిపై చూసిన సందర్భం ఈ పాట ❤️
Wounderful song thank you lord
Praise the lord Glory to God 🙏🙏🙏
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html🎵
హల్లేలూయ
Wonderful full anna.... Bumipai Paraloka Sannidi....Thank you Lord
Beautiful song and nice Dress code.
Tq lord Jesus glory to God halleluya amen amen amen 🙏🙏🙏🙇❤️❤️❤️
Praise the Lord sir దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్...
పరలోకంలో ఎలా ఉంటదో గానీ చూడలేదు పరలోకంలో ఈ విధంగా వుంటదేమో అనుకుంటున్న
దేవుని వైపు అనేకమంది ని ఆకర్షించేందుకు దేవుడు తన సేవకుల ద్వారా అద్భుతాలు చేసే దేవుడు... నా యేసయ్య కే మహిమ మహిమ ఘనత కలుగును గాక...
Wonderful song 🙏👌🌼🌼🌼🌼🌼
I ampastor durai your song verynice god bless you
అన్న దేవుడు మీకు ఇచ్చిన ఆలోచన కి దేవుని వందలు
పునరుతానుడా tune కొంచెం ప్రక్కకు వెళ్ళింది, ఒకసారి మరల వినుంటే బాగుండేది
దేవదూతల వలె ఉన్నారు.Prise the lord
Ayya meeru paadina paata n,nitho gadipe , naaku chala istam
Very interesting. Tq pastor. . I'm so happy when I saw this video. Keep on playing in my UA-cam. Ur thoughts are unique.. N by the way I wanna appreciate the old man sitting down and praising god at 3:33. God bless him. Youth must be inspired when they saw him. Blessings to you all. Tq pastor.
Devuni ki mahima kalugunu gaka ayana nu aradanatho pradhantho sthuthitho santhoshaganalu chestunnaru devudu eppudu ellapudu devinchunugaka amen
Super song
దేవుడు మిమ్ములను బహుగా వాడుకొనునుగాక అద్భుతంగా పాడారు ప్రభు మహిమ కొరకు పాడండి ప్రభువును ఘనపరచండి దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు బట్టి ప్రభువును ఘనపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Glory to God Amen Thank you Lord
Dhustnivaa,samaadhilo undi Devi ni koluvu.nannu kolavaleavu.
Praise the Lord దేవునికి మహిమ కల్గును గాక
ప్రెస్ ద లార్డ్ పాస్టర్ గారు 🙏 , చాలా చక్కగా పాడుతున్నారు అందరూ , చిన్న పరలోకంలా వుంది , చక్కటి చరణాలతో అందారు బాగా పాడారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ . బోలో యేసు మహారాజుకే జై,,,,,,,,,,,💙🕎✝️✝️✝️🕊️
Praised the lord brother... very nice...May God bless you bro
దేవదూతలు కొలువైనట్లు ఉంది అయ్యాగారు🎉
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ అని సంఘంలో ఇంత ఐక్యత కలిగి ఉండాలి దేవుని కొరుక్కుంటూ నాను ఆమెన్
I never seen like this song.... Anna.... Really amazing worship..... Praise god..... Glory to God..... Thank you anna
Glory to God only God bless you brother 🙏
Praise the Lord 🙏 అద్భుతంగా ఉంది.... మహిమ, ప్రభావములు దేవునికే చెల్లును గాక 🙏
పరలోకంలో దేవ దూతల స్తుతిగానము ఇలాగే ఉంటుందేమో అనిపించింది పాట చూచినంత సేపు. అంత అద్భతంగా వుంది అయ్యగారు పాట దేవునికే మహిమకలుగును గాక. మీ పాటలన్నీ ఎంతో దీవెనకరముగా వుంటాయి. దేవుడు మిమ్ము ఇంకా బహుగా వాడుకొనును గాక.
Really wonderful ✨😍 worship🙇
Praise god..... 👏👏wonderful song🎵 All glory to God🛐🛐
ua-cam.com/video/UTrG1hOSayA/v-deo.html
Super.. now only i watched.. very very nice ... God bless you
Praise the Lord🙏 Anna, Exlent👏 Worship🙌🙌🙌
యేసు రక్తమే జయం
Praise the lord Amen 🙏🙏
amen 🙏 🙏 super 👌 annayya tqtqq devudu meku thoduga unnadu gaka amen 🙏