పల్లవి:- ఏసు రక్షక - ప్రాణ స్నేహిత //2// నిన్ను విడిచి క్షణమైనా - బ్రతుకలేనయ్యా నీ మాట లేక నిమిషం - జీవించలేనయ్య //2// నా జీవము నీవే - నా ప్రాణము నీవే నా సర్వము నీవే - యేసయ్యా //2// చరణాలు:- ((ఏసు)) 1) కన్నతల్లి చంటి బిడ్డను మరచిన మరచున్ నేను నిన్ను మరువనంటివే //2// తండ్రి ప్రేమ దూరమైన దూరమవును అనాధలుగా విడువనంటివే //2// నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే నా సర్వము - నీవే యేసయ్యా //2// 2) శత్రువులు వెంటపడి తరుముకొచ్చినా భయపడకు జడియకంటివే //2// కృంగదీసే శ్రమలు నన్ను చుట్టు కొచ్చిన కృప నిన్ను విడువదంటివే //2// నా జ్ఞానము నీవే నా ధైర్యము నీవే నా సర్వము నీవే యేసయ్యా //2// 3) వ్యాధులు నా వంటినిండా బాధించగా స్వస్థపరచు వాడనంటివే //2// ఐశ్వర్యం ఇంటి నుండి దూరంమవగా నావన్నీ నీవంటివే //2// నా బలము నీవే నా ధనము నీవే నా సర్వము నీవే యేసయ్య //2// (( ఏసు)) Praise the lord anna 🙏 Really heart full song 🎵 anna mi songs anni chala baguntay nannenthagano balaparustunnay na situation ki thaggattuga untay mi songs dvara devudu natho matladthunnaru smastha ghanatha prabhavalu na yesayya ke chellunu gaka amen 🙏enka marenno songs meeru rayalani prabhuvu perata korukuntunnanu Amen 🙏
🙏 PRAISE THE LORD Brother 🙏👍 Glory to jesus 🔥🔥 AMEN 🔥🔥 మంచి ఆదరణ కరమైన, ఆత్మీయ గీతాలు మాకు అందిస్తున్న, అన్నయ్య కు వందనాలు. మన రక్షకుడైన ప్రభువు, ఇలాంటి ఆత్మీయ గీతాలు మరెన్నో మాకు అందించాలని, మనసారా కోరుకుంటున్నాము.GOD BLESS YOUR family and Ministry.
I'm from kanyakumari TN ....i can't Understand that songs....but very very cute voice in pastor jothi raju....you say one words Amen....is very amazing
పల్లవి:-
ఏసు రక్షక - ప్రాణ స్నేహిత //2//
నిన్ను విడిచి క్షణమైనా - బ్రతుకలేనయ్యా
నీ మాట లేక నిమిషం - జీవించలేనయ్య //2//
నా జీవము నీవే - నా ప్రాణము నీవే
నా సర్వము నీవే - యేసయ్యా //2//
చరణాలు:- ((ఏసు))
1) కన్నతల్లి చంటి బిడ్డను మరచిన మరచున్
నేను నిన్ను మరువనంటివే //2//
తండ్రి ప్రేమ దూరమైన దూరమవును
అనాధలుగా విడువనంటివే //2//
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే
నా సర్వము - నీవే యేసయ్యా //2//
2) శత్రువులు వెంటపడి తరుముకొచ్చినా
భయపడకు జడియకంటివే //2//
కృంగదీసే శ్రమలు నన్ను చుట్టు కొచ్చిన
కృప నిన్ను విడువదంటివే //2//
నా జ్ఞానము నీవే నా ధైర్యము నీవే
నా సర్వము నీవే యేసయ్యా //2//
3) వ్యాధులు నా వంటినిండా బాధించగా
స్వస్థపరచు వాడనంటివే //2//
ఐశ్వర్యం ఇంటి నుండి దూరంమవగా
నావన్నీ నీవంటివే //2//
నా బలము నీవే నా ధనము నీవే
నా సర్వము నీవే యేసయ్య //2//
(( ఏసు))
Praise the lord anna 🙏 Really heart full song 🎵 anna mi songs anni chala baguntay nannenthagano balaparustunnay na situation ki thaggattuga untay mi songs dvara devudu natho matladthunnaru smastha ghanatha prabhavalu na yesayya ke chellunu gaka amen 🙏enka marenno songs meeru rayalani prabhuvu perata korukuntunnanu Amen 🙏
Tnq sis 🤝
For lyrics 👍
@@markrajutellaboyina1397 welcome brother
Thanks sis
@@zxcvbnm.12 welcome brother 🙏
మీ స్వరం చాలా బాగుంది అన్నయ, మీరు నడిపించే విధానం ఇంకా బాగుంది. ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్న అన్నయ praise the lord...🙏🙏
Nice song annaya garu my name is snehitha
ఈ పాట వల్ల నా జీవితంలో నేను బాధను మరిచి దేవుని లో ఆనందంగా ఉన్నాను
Praise the lord Zechariah 🙏🙏🙏🙏🙏
సర్ దేవుడు మీకు ఇచ్చిన భాహుమతి మంచి స్వరం థాంక్స్ jesus🙏🙏
Priase the Lord Anna... devuni swaralatho devuni Entho mahima parustunnaru Anna Devuni namamulo vandanalu Anna...meeku Priase the Lord....Anna...
Praise the Lord pastor garu 🙏🙏
ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks Pastor garu for one more good one ☺️
Devudu dvaralu teravabadunu gaka amen
Nice song glory to God
Praise the lord brother, good song. Your voice is so sweet in this song.
Glory to God 👍 🙏 🙌
Anna praise God wonderful song 👏👏👏👏👏👏
Praise the lord brother 🙏🙏🙏🙏🙏 ameen
Amen,,, Annayya
ప్రైస్ ది లార్డ్ అందరికి వద్దనాలు🙏🙏🙏మిములని మీకుటుంబాని మీపరిచర్యని దేవుడు దివిచ్చునుగాక ఆమెన్ ఆమెన్🙏🙏🙏అల్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
PRAISE THE LORD SIR 🙏🙏🙏👌👏 SATTIBABU Tadepalligudem
Glory to God.very... hearts full worshipping... sir.god bless you.
Glory to God...
Meeru pade paatani chepinche ardhana Naku maku chala istam andi 🙏🙏🙏🙏👏👏🙌
HALLELUJAH 🙏
PRAISE THE LORD 🙏
THANK YOU JESUS 🙏
❤️JESUS ❤️LOVES ❤️YOU ❤️
🙏❤️AMEN❤️🙏
Praise.the.lord
Praise the Lord
🙏 PRAISE THE LORD Brother 🙏👍 Glory to jesus 🔥🔥 AMEN 🔥🔥 మంచి ఆదరణ కరమైన, ఆత్మీయ గీతాలు మాకు అందిస్తున్న, అన్నయ్య కు వందనాలు. మన రక్షకుడైన ప్రభువు, ఇలాంటి ఆత్మీయ గీతాలు మరెన్నో మాకు అందించాలని, మనసారా కోరుకుంటున్నాము.GOD BLESS YOUR family and Ministry.
Amen Amen🙋🙌🙏🙏🙏🙏🙏👍👆👏👋💚👌
Super song anna
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen miru padina soungs chala bagunnayee anna garu Dhevudu enka goppaga vadukovalani prardisthunna
Praise the lord...❤❤🙏🙏
నా బలము నీవే నా ధనము నీవే నా సర్వం నీవే యేసయ్యా........
Price the lord Anna super song nice VICE
Praise the lord pastor garu may God bless you all the time Members
Praise the lord aayagaru 🙏🏼 🙏🏼👏🏼🙌👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 Devine ke mahemakalugunuga ka🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙇🙇🙇amen
Supeer song brother🙏🙏🙏
Great lyrics 👌👌 awasome worship
Super song Glory to God 🙏🙏🙏 దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక 🙏🙏
Good song thank you bro
Song 🎵🎵 maku chala adharanaga undhi brother 🙏🙏🙋🙋🙋👏👏
We are delighted to have such a good songs.
Good no. of hit songs.
Mee Songs Chala bhaga Vuntai brother
Devudu Meeku Manchi Sworam icharu
GOD bless you brother 🤝
Amen Glory to god super superb song pastor garu🙏🙏👏👏💐
Praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏 pastor garu
Man of God sir 🙏🙏🙏 Amen
Glory to God 🙏 Amen
Praise the lord to all
Praise the Lord paster garu 🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🎤🎤
Amen 🙏🙏🙏
Very nice song.. blessed. Glory to God
Song which comforts many during these pandemic days✝️...blessed by this song Anna!😇
Excellent singing brother
Praise the Lord anna tq so much for wonderful song all Glory to God amen thank you Lord for everything 🙏
Praise the lord paster nice song thanks jesus Amen hallejuya Amen yes is true pelace send song paper thanks God praise jesus 🙏🙌👍💘🙏🙌👍🙋
Amen we are blessed by this song 🙏🙏🙏
praise the Lord
Super song
Praise the lord 🙏🙏🙏 annayya
Praise to Lord Almighty.
Praise the Lord🙏✨
Praise the Lord ayyagaru wonderful and heart touching song Glory to God.....
Amen,,,na yessayya na nanna garu
We r blessed with such a wonderful pastor jyo Anna praise God...all glory to God
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 uncle ❤❤❤❤❤❤
I'm from kanyakumari TN ....i can't Understand that songs....but very very cute voice in pastor jothi raju....you say one words Amen....is very amazing
Praise the Lord brother. God's grace is sufficient. Pastor Berkman gari tone and tunes remembering with your tone and tune.
VANDANALU AYYAGARU / NANDYAL
Praise the lord ayyagaru.
superrr.... song anna
lyrics kuda pettandi anna description lo
God bless you this song
Praise the Lord anna have a blessed your ministry 🙏🙏
Excellent song brother
Super song ANNAYA Hort tache song
Praise the Lord Amen ayyagaru &ammagaru amen and good song your video is so sweet in this song amen 🙏🙏🙏...
Praise the Lord Anna!
Wonderful song which is comforts many... Thank you 😊
Beautiful song Brother.giving so much comfort
అద్భుతమైన పాట.. Sir.. మీరు పడే పాట ok యూనిపారం గా ఉంటుంది. Sir.. ఎంతో ఆత్మీయం గా వుంది. 🙏
Praise the Lord anna🙏
We are blessed by this song
Praise the lord 🙏🙏🙏anna
Praise the Lord Anna
GOD BLESS U and Ur ministries Anna
Me song hrudayamuto takutundi Anna devuniki mahima kalugunugaka amen
ఏక మనసుతో ఏక ఆత్మతో ఆరాధన అంటే ఇదేreally so nice and great👍 GOD bless you all❤
Amen...
Superb voice
Amen hallelujah
Beautiful worshiping song…. You are anointed to God and to lead many many people into Lord ayya garu 🙏🙏🙏
All Glory be to Jesus Christ our lord 🙏
sri garuda naa yesu nadha srimanthudu sugandha
Plz upload 😀
Wonderful song
Devuniki mahemagalugunukaga
Praise the Lord amen
చాలా చాలా బాగుంది
Amen praise the lord 👍👍👍👍
Super.
Glory to God
Amen🙏 Amen🙏 Amen🙏
Praise the Lord ayyagaru
💕🙏💕🙏🙏🙏🙏🙏💕🙏💕
Spirit filled song and worship
Praise the lord Anna . Song is excellent.