'ఆర్క్ రియాక్టర్' కట్టుకథ కాదు! ఐరన్ మ్యాన్ 'ఆర్క్ రియాక్టర్'ను అధిగమించిన పురాతన సాంకేతికత!

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2022
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys, ఈరోజు నేను మీకు 800 సంవత్సరాలకు ముందు ఉన్న, పురాతన arc reactorకు సంబంధించిన కొన్ని solid evidenceలను చూపించబోతున్నాను. మీలో కొంతమంది, ఇది comedyగా ఉందని కూడా అనుకోవచ్చు, కానీ ఈ వీడియోను చివరి వరకు చూసి నేను చెప్పింది, ఒకవేళ తప్పు అనిపిస్తే నాకు prove చేయండి. ఇక్కడ పురాతన గుడిలో, ceiling పైన ఉన్న, ఒక విచిత్రమైన చెక్కడాన్ని మీరు చూడవచ్చు. దీన్ని first చూడగానే, ఇంత పెద్ద ఎత్తులో, చాలా advanced అయినా designను చూడటం, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇది పువ్వు designనో లేదా ఆకు designనో లేదా ప్రకృతికి సంబంధించిన design కూడా కాదు, ఇది ఒక technical device అని clearగా తెలుస్తుంది. ఈ గుడిని 1250 common eraలో కట్టారని archeologistలు అంచనా వేస్తున్నారు, ఆ విధంగా చూసుకుంటే దీన్ని 800 సంవత్సరాల క్రితమే నిర్మించారు, కానీ ఇది దానికంటే చాలా పురాతనమైయ్యుండొచ్చు.
    దీన్ని చూస్తుంటే విమానాలలో చూసే jet engine propeller యొక్క rotating mechanismలాగ కనిపిస్తుంది కదా. ఇక్కడ మధ్యలో నుండి పొడుచుకు వచ్చిన knobను చూడండి. ఇది స్పష్టంగా కనిపిస్తున్న ఒక knob ఎహ్, exactగా ఇదే విధమైన design, jet propellerలో కూడా ఉంటుంది. కానీ, ఈ design నిజంగానే modern day propeller కంటే, చాలా complicatedగా ఉంది. ఇక్కడ మధ్యలో, ఒక electrician bulbని fit చేశారు చూడండి. దీన్ని ఇప్పుడే recentగా చేశారు, కానీ, దాని wireని, ఈ చెక్కడం లోపలి దూర్చి ఎలా పెట్టారో చూడండి, ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఇలా లేదు, చాలా placeలలో కూడా ఇలానే ఉంది చూడండి. దీని అర్ధం ఏంటంటే, దీని లోపల మొత్తం, hollowగా ఉంది, ఇది ఒక advanced machine యొక్క complicated 3D model. దీని గురించి నేను ఇంకా deepగా చెప్పాలని అనుకోవడం లేదు, ఎందుకంటే, ఈ వీడియో ఏం ఒక technical power point కాదు, కానీ ఇందులో మొత్తం 5 concentric circles ఉన్నాయి, దాని మధ్యలో ఉండేటివి చూస్తుంటే, ఏవో radiating partsలాగ కనిపిస్తున్నాయి కదా.
    ఇందులో ఉన్న ఒకొక్క studs ఒక coil కావచ్చు, ఇప్పుడున్న modern day arc reactor కూడా, ఇదే designతో ఉంటుంది. మీలో చాలా మంది, ఇది ఒక fantastic అయిన design అని ఒప్పుకుంటారు, ఇది iron man movieలో వచ్చే, ఒక arc reactorని మీకు గుర్తుచేస్తుంది. కానీ, ఇది ఒక విధమైన energy device అని చెప్పడానికి, నా దగ్గర ఏదైనా ఆధారం ఉందని అడుగుతున్నారా? పురాతన స్థపతిలు మనల్ని impress చేయడానికి, ఈ విధమైన విచిత్రమైన pattern ని చెక్కారా, ఇది machine కాకపోయినా may be design గా కూడా అయుండొచ్చు కదా? ఇదే ప్రశ్నను నన్ను నేనే అడిగాను, కానీ, చూడండి గుడి గోడలపై నేను దీన్ని కనిపెట్టాను. ఇక్కడ మీరు ఇదే విధమైన, ఇంకొక deviceని కూడా చూడవచ్చు, ఈ device లోపల, ఒక circular partను మీరు చూడవచ్చు, కానీ ఇది thick అయిన cableతో attach అయ్యుంది, దీన్ని చూస్తుంటే, ఇప్పుడున్న modern day multi track cable లాగానే ఉంది.
    అదే విధంగా, ఈ రెండు ఎలా connect అయ్యి ఉన్నాయో అని, కూడా మీరు చూడవచ్చు. And ఇక్కడున్న ఒక వ్యక్తి, తన చేతులతో ఒక పెద్ద cylinderను పట్టుకోవడం, మీరు చూడవచ్చు. ఈ cylinder యొక్క ముగింపు, ఈ right sideలో attach అయ్యింది. కానీ, దీన్ని base చేసుకొని ఒక ముగింపుకి మనం రాకూడదు, ఈ cylinderకి అలానే arc reactorకి మధ్య ఉన్న సంబంధ ఏంటీ?ఇంకొక వైపు వెళ్లి ఏం జరుగుతుందో చూద్దాం. మరోవైపు పాల సముద్రం నుండి అమృతాన్ని చిలికే కథను ఇక్కడ చూడవచ్చు. పురాతన గ్రంధాలలో ఉండే విధంగా, రాక్షసులు, దేవతలు కలిసి ఒక పామును తాడుగా మార్చి అలానే పర్వతాన్ని మధనంగా ఉపయోగించి సముద్రం నుండి అమృతాన్ని చిలికి తీసారు. కానీ, ఈ చెక్కడం చాలా విచిత్రమైనదాన్ని చూపుతుంది, అది ఏంటంటే, ఇది ఒక మధనం కాదు, ఇది ఒక స్థంభం, దీని మధ్యలో ఉన్న భాగం చాలా smoothగా, cylindrical shapeలో ఉంది, ఈ స్థంభానికి పైన, కింద ఉన్న భాగం square shapeలో ఉంది చూడండి.
    కానీ ఇక్కడ చాలా విచిత్రమైన ఒక భాగం ఉంది, ఆది ఏంటంటే. ఈ గుడిలో కూడా సరిగ్గా ఇదే లాంటి ఒక స్థంభం ఉంది, కానీ ఈ స్థంభం యొక్క పైభాగాన్ని, కింద భాగాన్ని చూడండి square shapeలో ఉంటుంది, అలానే మధ్యలో ఉన్న భాగం cylindrical shapeలో smoothగా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న భాగాన్ని చూడండి, ఈ turn marks అన్ని rotating lathe machine లేకుండా, వీటిని తయారు చేయలేమని archeologistలు కూడా confirm చేస్తున్నారు, ఒకవేళ పురాతన స్థపతిలు, వీటన్నిటిని, వాళ్ళు ఎలా create చేశారనే దాన్ని మనకు చూపించాలని అనుకున్నారేమో, వీటన్నిటిని ఎలా turn చేసారో అంటే ఎలా మధనంగా చేసారో అని కూడా చెప్పవచ్చు కదా. కానీ, ఈ పెద్ద స్థంభం పైన ఏముందో కొంచెం చూడండి, ఇక్కడే ఒక పెద్ద arc reactor ఉంది. ఈ పెద్ద స్తంభం పక్కనే, పెద్ద ఎత్తులో arc reactorను పెట్టడం అనేది coincidenceఆ? ఇప్పుడు, ఈ arc reactorను చూడండి, ఇది directగా తాడుతో connect అయ్యి, ఈ స్తంభాన్ని తిప్పుతుంది. ఇది ఖచ్చితంగా ఏదో ఒక రకమైన machineఎహ్, ఇది ఒక తాడుతో connect అయ్యి effectiveగా తిరగడానికే దీన్ని ఇలా fix చేశారు.
    #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

КОМЕНТАРІ • 212

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  Рік тому +12

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. శిల్పాలకు ఊపిరిపోస్తున్న నరసింహ ఆలయం - ua-cam.com/video/CPBNnXGZszE/v-deo.html
    2. సిగిరియాలో పడగొట్టిన పురాతన పిరమిడ్ - ua-cam.com/video/Ea1Hj-LAiHY/v-deo.html
    3. ఈయన చేతిలో దాగి ఉన్న రహస్యం ఏంటీ? 🤔 - ua-cam.com/video/v9G8nVsRHIc/v-deo.html

    • @kameswarikorumilli529
      @kameswarikorumilli529 Рік тому

      Meeru mammalni kooda meela aalochinchela educate chestunnaru meekuna satakoti vandanalu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rekhanaumamaheswararao9439
    @rekhanaumamaheswararao9439 Рік тому +94

    భగవంతుడు మీ ద్వారా మాకు తన వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాడు, brother 😊🙏

  • @sivaramaprasadkancharlapal7452
    @sivaramaprasadkancharlapal7452 Рік тому +45

    మన ఊహకు కూడా అందని టెక్నాలజీని నిక్షిప్తం చేశారు మన దేవాలయాల లో

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 Рік тому +17

    చాలా బాగా చెప్పారు. గుడి ఎక్కడో అడ్రస్ చెప్పండి. కనీసం డిస్క్రిప్షన్ లో కూడా పెట్టలేదు అడ్రస్. ఇంత చెప్పి కూడా అడ్రస్ చెప్పలేదు. అంతా బాగుంది అదొక్కటే తక్కువ అయింది 👍👍

  • @vvsnarayanarakurthirakrthi8925
    @vvsnarayanarakurthirakrthi8925 Рік тому +17

    ఖచ్చితంగా మన పూర్వీకులు చాలా చాలా విజ్ఞాన వంతులు మీలాంటి పరిశోధకులు వలనే అన్ని మాకు తెలుస్తున్నాయి.జైహింద్

  • @durgi.raghavendrakiran.kir2158
    @durgi.raghavendrakiran.kir2158 Рік тому +24

    మిత్రమా మీకు , నా హృదయ పూర్వక ధన్యవాదాలు .
    జై శ్రీ రామ . 🙏🙏🙏

  • @varunsagar9582
    @varunsagar9582 Рік тому +19

    అద్భుతమైన వివరణ... ధన్యవాదములు మిత్రమా

  • @vsk3767
    @vsk3767 Рік тому +24

    ఒక విషయం స్పష్టమైంది. ఆనాటి పురాతన కాలంనుండి నేటి వరకు సైనికులు కనిపిస్తున్నారు. అంటే ఏకాలమైనా యుధాలు తప్పవు.

  • @sukumar1384
    @sukumar1384 Рік тому +13

    మంచి విశ్లేషణ సోదర దన్యవాదములు 👏🙏🙏

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 Рік тому +13

    మీ మాట అక్షరాలా నిజం 👌👍

  • @srilathareddy8562
    @srilathareddy8562 Рік тому +32

    U r born for a purpose assigned by God..👍

    • @PraveenMohanTelugu
      @PraveenMohanTelugu  Рік тому +4

      Wow, thank you

    • @mamillasreekanthreddy5279
      @mamillasreekanthreddy5279 Рік тому +2

      Sir - you are my one of very importnt true inspiration, motivation to me in my life. Sir - I accepted whole heartedly you as one of my very important guruji in my life (GURUR BRAHMA, GURUR VISHNU HU, GURUR DHEVO MAHESWARAH, GURUR SAAKSHAATH PARAM BRAHMA, TASMAI SHRI GURAVENAMAHA). Sir - you again made the sanathana dharma of bhaarath dhesh to be very great, very superior, very pride in the world after a very long time. Sir - I bow my head infront of you, whom those inspired, motivated, supported, helped you directly or indirectly to do this great, courageous, challenging, nano research work mainly at initial stage, mainly at tough times. Sir - iam elder than you - but you are very very elder than me in scientific and spiritual knowledge and in dedication, sacrifice - so sir - you are my real hero in my life. Bye sir. Jai Bhaarath - Jai Sanathana Dharmaha- Jai Hindh - Jai Praveen Mohan Sir. Sir - again after a very long gap of time - you made our country to be very proud in the world or universe. Sir - I want to talk with you a lot and lot..... - but iam ending now with unsatisfaction. Sir - don't come into public - there may be threat to your life from non-hindus, non-hindu government leaders, anti Hindus(It is a negative comment - but for your safety only sir). No more research is required sir. Upto this point - the research is very more than sufficient that ancient bhaarath country is very advanced than any other country in the world at that ancient times. Bye Praveen Mohan sir

    • @pranathithatavarthy5230
      @pranathithatavarthy5230 Рік тому

      Yes

  • @heymatetala3328
    @heymatetala3328 Рік тому +11

    గ్రేట్ సార్ మీరు మాకు తెలియని మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 Рік тому +7

    మీరు చెప్పే ప్రతీ వీడియో ఒక్కో అద్భుతం, మీ ద్వారా మన పురాతన ఆలయాలు గురించి చాలా అదుభతమైన విషయాలు వివరిస్తున్నారు

  • @padalaramesh673
    @padalaramesh673 Рік тому +3

    మీ శ్రమకు నా జోహార్లు ఎదో మర్మం ఉంది దానిని చెదించాలి అంటే ఆకాలానికి వెళ్లవలిసి ఉంటుంది లేదా మీలాంటి జ్ఞానం కలవరై నా కావాలి బుర్ర లేని వాళ్ళ నీ పురాతత్వ శాకోలో కోలవై ఉన్నారు మాన దేశ వరసత్వ ఎన్నో కట్టడాలు బుగర్భంలో కలసి పోయాయి పూర్వికుల ఏతో విజ్ఞాన పరులు ఉన్న అవిలువైన సపందను ముందు తరాలకు అందేలా చేసే బాధ్యత మాన పైన ఉంది ప్రవీణ్ గారు మీ కృషి ఎంతో విలువైనది మీ కూ నాయొక్క ధన్యవాదములు 🙏🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 Рік тому +4

    వావ్ ఇది ఎంతో ఆశ్చర్యం 🤔👍😃 ఇలాంటి నేను చూపించి వర్ణిస్తున్న మా ప్రవీణ్ మోహన్ కి ధన్యవాదాలు 🙏

  • @jayahohindu
    @jayahohindu Рік тому +9

    Heartily thanking you Sir for using the word ComonEra👌👌👌💐💐💐🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 Рік тому +10

    Hansoff for your research brother ...You are the real Hero. of sanatana dharma ...🙏🙏🙏

  • @lokeshreddylokeshreddy8877
    @lokeshreddylokeshreddy8877 Рік тому +2

    మీ వీడియో లు చూడాలి అన్న అదృష్టం ఉండాలి మోహన్ గారు.....🙏🙏🙏🙏

  • @chalendrisantosha7364
    @chalendrisantosha7364 Рік тому +8

    Praveen garu Mee videos dwara future generations ki mana poorvikula parignananni examples to Saha chupinchavachu Hats off' sir your Hard work All the best sir 🙏

  • @vallakatiramesh6390
    @vallakatiramesh6390 Рік тому +6

    అన్నా నీ విశ్లేషణ చాలా సూపర్ గా ఉంటది ప్రతి ఒక్క వీడియో చూస్తాను నేను నమస్కారం

  • @newfashion4533
    @newfashion4533 Рік тому +6

    You are breaking the hidden facts ji .. ❤️❤️

  • @sucharithagajula
    @sucharithagajula Рік тому +5

    చాలా బాగా ఎక్స్ప్లేన్ చేశారు

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому +6

    S praveen garu the way u explain each monument is mesmeriazing i agree that it is a arc reactor

  • @kambalasuryaprakasarao4237
    @kambalasuryaprakasarao4237 10 місяців тому

    ప్రవీన్ గారు మీ విశ్లేషణ ఒక అద్భుతమైన జ్ఞాన సూచన👌👌👌👌👌👌👌

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Рік тому +2

    ధన్యవాదాలు మిత్రమ
    ఇప్పుడు clarity వచ్చింది... మీరు చెప్పింది 90%✓,. Thanku information 👍

  • @sammaiahplambartrickstelug5535

    మీరు చాలా గొప్ప మనసులు గ్రేట్ మీరు

  • @srinivasvadrevu6075
    @srinivasvadrevu6075 Рік тому +2

    Puzzle solution brain sir meedhi . Really MARVELLOUS! AANAADU BHAARATHEEYA KALAAVAIBHAVAMLO DHAAGI VUNNA PRAJNA.PAATAVAALU , VAIJNANIKA VUNNATHI, CHAARITHRAKA DASALU MAA KALLA MUNDHUKU MEE VILUVAINA ,AMULYAMAINA JEEVITHAKAALANNI YENNO VYAYA,PRAAYASALATHO KANUGONI OKA GURUVU LAA MAA ANDHARIKI THELIYA JESTHUNNA SRI PRAVEEN MOHAN GAARKI KRUTHAJNATHAABHI VANDHANAMULU. THANKQ & NAMASTHE

  • @bandaraju8315
    @bandaraju8315 Рік тому +3

    Ur Genius... 👍

  • @vsuman552
    @vsuman552 Рік тому +1

    మన పూర్వీకులు అప్పటి జీవన విధానం మరియు ఆధునికతను తెలియచేట kosam గుడి మీద శిల్పాల రూపంలో చెక్కి ఉంచార

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 Рік тому +4

    గురువుగారికి నమస్కారం

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q Рік тому +3

    శుభోదయం మిత్రమా.

  • @aswarthanarayana6256
    @aswarthanarayana6256 Рік тому +3

    🙏🙏🙏🙏 great sir 🙏🙏🙏🙏🙏

  • @smani4540
    @smani4540 Рік тому +2

    Your breliant SIR

  • @jaibharath2933
    @jaibharath2933 Рік тому +2

    మేము ఆ టెంపుల్ కి వెళ్లినా ఇదంతా గమనించడం చాలా కష్టం,

  • @bantinaragoni6666
    @bantinaragoni6666 Рік тому +2

    Me.alochanatochupenade.chala.adbutam.meru.chala.great

  • @SHAFIULLA9
    @SHAFIULLA9 Рік тому +4

    God 🙏🙏 morning 🌄🌄🌄 super videos prveen brother thanks 🙏🙏🙏🙏

  • @sarikaofficial916
    @sarikaofficial916 Рік тому +1

    మీ వల్ల మన చరిత్రని తెలుసుకుంటునందుకు ధన్యవాదములు అన్న 🙏🙏

  • @asimsheik8967
    @asimsheik8967 Рік тому +6

    Wonderful explanation 👍

  • @sg-hl8eg
    @sg-hl8eg Рік тому +3

    You’re doing great work by unlocking our historic technology. Keep going. More power to you

  • @anushavalluri3785
    @anushavalluri3785 Рік тому +2

    U doing great research, let the world know about our great technology

  • @MrRVD.
    @MrRVD. Рік тому +7

    Great EXPLAINATION 👏👏

  • @pushpavankayala3518
    @pushpavankayala3518 Рік тому

    అదృశ్యమైన జ్ఞానం మనకు పూ ర్వీకులు చెప్పినారు.మనం అర్థం చేసుకోవడం మంచిది కదా.మీరు బాగ వివరిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి న జ్ఞానులు వీటిని చూసి తెలుసుకొంటే మంచిది

  • @nageshramarama8845
    @nageshramarama8845 Рік тому +3

    Waiting.your.videos.Br0.💯💯💯💯👌👌👌✊✊✊🙏🙏🙏🙏🤝🤝🤝🤝mee.Big.fan

  • @iglesiasramab4191
    @iglesiasramab4191 Рік тому +2

    Chala manchi vivaarana

  • @kameswararao5124
    @kameswararao5124 Рік тому +2

    Sir you are great thanks

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 Рік тому +3

    Om namah Shivaya🌹🌹🌹🌹🌹🙏

  • @tallurivenkatasubbarao3465
    @tallurivenkatasubbarao3465 Рік тому +3

    Super super super 👏👏

  • @zakirabanu9862
    @zakirabanu9862 Рік тому +2

    Amezing 👌♥️👏👍🤗🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 Рік тому +3

    Jai shree ram 🙏

  • @malleshrenatla2849
    @malleshrenatla2849 Рік тому +2

    No words Praveen bro

  • @nagababuvijjana264
    @nagababuvijjana264 Рік тому +1

    మీరు చెప్పిన ప్రతీ విషయం అక్షర సత్యం 👍👍👍👍🙏🙏🙏

  • @dsaikumar6415
    @dsaikumar6415 Рік тому +2

    ధన్యవాదాలు sir🙏

  • @kalpanadutt687
    @kalpanadutt687 Рік тому +2

    ఇలాంటి. సాంకేతిక వీడియోలను మన డి.ఆర్.డి.ఓ.సంస్థకు పంపితే.వాళ్ళకేమైనా ఉపయోగ పడుతాయోమో,ఆలోచించండి. మేరా భారత్ మహాన్.జైభారత్.

  • @gandlasantoshkumar750
    @gandlasantoshkumar750 Рік тому

    సర్ మీ వీడియోస్ బాగున్నాయి.పురాతన కాలం ప్రస్తుత ఆధునిక కాలం కంటే ఎక్కవ టెక్నాలజీ ఉందని నిరూపిస్తుంన్సరు. సర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో 100 స్తంభాల గూడి పై మీ పరిశోధన లు వినాలని ఉంది .చాలా పురాతనమైన ఆలయం సర్ ఓ సారి రండి సర్

  • @aparnabujji9706
    @aparnabujji9706 Рік тому +2

    Hi sir how r u
    Great person sir meeru

  • @taditv
    @taditv Рік тому +1

    సోదర దన్యవాదములు🙏🙏🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому +2

    S its a hidden secret of our ancesters

  • @venkataraobharatmatakijair5583

    Thank you so much sir Praveen mohan garu subhodahyam thank you

  • @cosmicenergy_healing
    @cosmicenergy_healing Рік тому +2

    Tank you very much praveen,you r a great🌹🌹

  • @ramuramu6834
    @ramuramu6834 Рік тому +2

    మీరు.సూపర్.అన్న

  • @macharlamahesh
    @macharlamahesh Рік тому +3

    Love you bro

  • @satyanarayanagampala4575
    @satyanarayanagampala4575 3 місяці тому

    Your thought is correct

  • @krbhavitha8294
    @krbhavitha8294 Рік тому +1

    Super Praveen sir

  • @krishnareddy2803
    @krishnareddy2803 Рік тому +3

    Your interest and enthusiasm is superb. Let’s see how long this kind of investigation goes on. Whatever and however all this kind of structures and sculptures are depicting their interest to preserve the technology and advanced science to know for future generations of this age …. Everything is made with utmost discipline and perfect. It is not known why the sculptors names or their principle heads were not incorporated in the temple areas…!.?

  • @sakshib1769
    @sakshib1769 Рік тому +1

    great explain bhai

  • @ravisubhash9144
    @ravisubhash9144 Рік тому

    Super video brother. Our ancient Indians are very intelligents.

  • @chinthanurikarthik
    @chinthanurikarthik Рік тому +2

    🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏🙏 excellent Sir.

  • @user-lw3tm9bs5q
    @user-lw3tm9bs5q 11 місяців тому

    Super bro namaste 🙏 👌

  • @Isu.1433
    @Isu.1433 Рік тому +1

    Super Anna mi nuchi nenu chudaleni anni chupistunaru thanx anna

  • @AnuRadha-uk5mc
    @AnuRadha-uk5mc Рік тому +1

    Thanks alot.while you are explaining your patience is appreciable..🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @SaiKrishna-sx3fe
    @SaiKrishna-sx3fe Рік тому +1

    👌👌👌🙏🙏Anna

  • @lankarajanna9454
    @lankarajanna9454 Рік тому

    ఇంత technology ని అర్థం చేసుకోవడం సామాన్యo కాదు మీ intelligence కి శత కోటి 🙏🙏🙏🙏👌👌

  • @venkattart
    @venkattart Рік тому

    Great sir meeru intha detail explain evvaru cheyaludu chala varaku power tho adharapadi kanipettinave kani meeru chupinchina anni videos thousands of years krithame intha goppa medhassu tho kudina technology really wonderful👌👌 👏👏

  • @gurusatsang6138
    @gurusatsang6138 Рік тому +2

    Excellent sir

  • @jagadesgwarreddykanthala7409
    @jagadesgwarreddykanthala7409 Рік тому +2

    amazing video bro

  • @anandaraodevaki7341
    @anandaraodevaki7341 Рік тому

    Thanks for anceient science news

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 Рік тому

    We are very thankful to you for your explanation and great contribution
    Praveen garu

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 Рік тому +1

    Praveen anna evanni meru cheptene telustunnaye maku malli enka memu neku ami cheptamu memu anna 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashrithvenkat8053
    @ashrithvenkat8053 Рік тому +2

    Hats off to u,for your wonderful explanation and keen observation .
    Where is this temple.

  • @dijayhoney
    @dijayhoney Рік тому +2

    may be these temples are all space stations in a particular time they will fly away from earth..

  • @rameshbabukoppuravuri5576
    @rameshbabukoppuravuri5576 8 місяців тому

    No words for your explanation.... Excellent 🎉🎉🎉🎉

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 Рік тому +1

    అన్న అది ఎక్కడికి సెట్ చేస్తే అక్కడికి వెళ్లి రావచ్చు అని నా అభిప్రాయం

  • @lakshmipriya4035
    @lakshmipriya4035 Рік тому

    Temple ki velli Devunni dharsham chesukuni prasanthanga kurchuravadame kani wall,'s pai chekkina chekkadalu ki intha ardham untundhi ani mee video's telusukuntunnam Tnq so much praveen mohan garu 🙏🙏🙏

  • @ravik8014
    @ravik8014 Рік тому +2

    U r right

  • @vijaybhaskar7392
    @vijaybhaskar7392 Рік тому

    Praveen,
    Olden centuries lone intha adbhutamaina technology develope
    Chesarante chaala proud ga feel avutunna,
    Yee desam lo puttinanduku yento
    Punyam chesukuni vuntaanu.....

  • @reddyboinaramakrishna8829
    @reddyboinaramakrishna8829 Рік тому +2

    Super sir

  • @rajenraprasad8691
    @rajenraprasad8691 Рік тому +1

    Really great

  • @sriharikasumuru8399
    @sriharikasumuru8399 Рік тому +2

    మీరు కచ్చితంగా టాలెంటెడే......

  • @kotikuppili6615
    @kotikuppili6615 Рік тому +1

    Puratana stapathulu world grate engineers and architecture

  • @shekhartikkala4053
    @shekhartikkala4053 Рік тому +1

    ప్రవీణ్ కుమార్ యు ఆర్ గ్రేట్

  • @srinivasthota1519
    @srinivasthota1519 Рік тому +2

    Superb research and good analysis mohan garu

  • @lalithakumari9840
    @lalithakumari9840 Рік тому +4

    By the by which temple it is its nice to see such equipments as monuments tqs for sharing

  • @Recovery123
    @Recovery123 Рік тому +2

    Supberb ❤❤❤❤

  • @govindarajulus8565
    @govindarajulus8565 Рік тому +1

    Thanks .adbhutham

  • @mallapardhasaradhi6987
    @mallapardhasaradhi6987 Рік тому

    Prathi visyam practical guide chesthu chala chakka ga chepparu great sir

  • @ramabrahmamraamuaachari1003

    Ji,,, viswakarma 💯💐🌺🏵️🌹🌷💯💐🌺🏵️🌹🌷💯💐🌺🏵️🌹🌷💯💐🌺🏵️🌹🌷

  • @drvajralavlnarasimharao2482

    Good Information 👍

  • @rajurajur2308
    @rajurajur2308 Рік тому +2

    పిరమిడ్స్ ని ఎవరు కట్టారో డీ కోర్ట్ చేయగలరా ప్రవీణ్ మోహన్ గారు

  • @teja9676
    @teja9676 Рік тому +1

    mind blowing

  • @neverforgetwhoyouare5969
    @neverforgetwhoyouare5969 Рік тому +2

    Wonderful explained