Kalam Nitho Naduvadu || Manukotaprasad ||RS Praveen Kumar Songs||Swaero Songs||Hymath||Ravi Kalyan

Поділитися
Вставка
  • Опубліковано 10 січ 2025

КОМЕНТАРІ • 10 тис.

  • @Nareshnani_singer
    @Nareshnani_singer 4 роки тому +156

    ఒక్కొక్క పదము మనిషి నీ మారుస్తుంది
    అనేదానికి నిలువెత్తు సాక్ష్యము 👆🥰
    ఈ పాట చాల చాల బాగుంది 🙏🙏

  • @vinnuanu1456
    @vinnuanu1456 Рік тому +207

    పాట రాసిన ప్రసాద్ అన్నకి,పాడిన తమ్మునికి వేవేల వందనాలు❤❤❤❤

  • @Manaangels7407
    @Manaangels7407 4 роки тому +478

    ఉన్నోడివా, లేనోడివా, ఏ కులం నీది అని అడగదు , ఏ మతం నీది అని అడగదు.... wow.. simply... heart touching....

  • @kondareddykondareddy4036
    @kondareddykondareddy4036 9 місяців тому +25

    ఈ song na జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను తీసుకుని ముందుకి తీసుకొని పోతుంది i love 💕 this song

  • @drcvrao
    @drcvrao Рік тому +146

    టైమ్ గురించి, ఈ మధ్య కాలంలో..ఇంత కంటే మించిన గొప్ప సాంగ్ ఎక్కడా కూడా వినలేదు. సాహిత్యం, సంగీతం, హేమంత్ గళం..అద్భుతః❤

  • @sudhakarreddydigavinti8477
    @sudhakarreddydigavinti8477 4 роки тому +94

    ఇంత మంచి లిరిక్ చాలా కొద్ది పాటలే విన్నాను సంగీతం సూపర్ ఎడిటింగ్ కూడా చాలా చాలా బాగుంది మీరు అందరూ బాగుండాలి

  • @ravimerugu6260
    @ravimerugu6260 4 роки тому +113

    కదిలే కాలం గురించి. కదిలింది మానుకోట ప్రసాద్ కలం. సమయం విలువను చాటి చెపుతూ. గడిచిపోయిన క్షణాలు. తిరిగి రాణి కాలపరిమితిని. గురించి చాలా బాగా రాశావు. కాలంతో పోటీ పడితే సాధించలేనిది ఏదీ ఉండదని. నిర్లక్ష్యంతో కాలాన్ని వృధా చేయొద్ద నే సందేశం బాగుంది. సూపర్ మెసేజ్...

  • @ramakrishna5483
    @ramakrishna5483 22 дні тому +7

    నువ్వు రాసిన ఈ పాట చాలా సూపర్ గా ఉంది బ్రో నిజంగా నీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను కాలంతో పాటే మనం పరిగెత్తాలి తప్ప మన దగ్గరికి కాలం రాదు

  • @jonnalasreenivaas3634
    @jonnalasreenivaas3634 4 роки тому +931

    రాతరాసి ఉండాలి గీతరాసి ఉండాలి అంటే కుదరదు కష్టపడితేనే ఏదైనా అది ఆస్తి అయినాసరే అమ్మాయి అయినాసరే నువ్వు అనుకున్న లక్ష్యం అయిన సరే ..! ధనవంతుడిగా కావాలన్నా పేదవాడిగా మిగలాలన్న నిర్ణయించెది 'ఎవ్వనమే' వయసులో ఉన్నపుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరిముందు బతకటానికి సిగ్గుపడాల్సి వస్తుంది -vaasujonnala✊🏻

    • @madhupallisyam4191
      @madhupallisyam4191 4 роки тому +7

      Super ga chepparu

    • @rakeshkadarapu60
      @rakeshkadarapu60 4 роки тому +14

      మంచి పాట నేను రోజుకు యాబై సారులు విటను

    • @kalyankarthi8305
      @kalyankarthi8305 4 роки тому +8

      @@rakeshkadarapu60 50 SARLU VINI TIME WASTE CHESTHAVA BRO ...OKA SARI VINU SARIPOTHUNDI

    • @Gunda2457
      @Gunda2457 4 роки тому +3

      సూపర్ గా చెప్పారు brother

    • @jithendarkyathamoni5587
      @jithendarkyathamoni5587 4 роки тому +1

      Bayya ammayi ki manam ela unna nacchakapothe

  • @asheshadri2844
    @asheshadri2844 4 роки тому +98

    ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు సార్ ఏది మొదలు పెట్టినా కూడా అదే వందమంది కోట్ల మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది

  • @shankersukka2762
    @shankersukka2762 4 роки тому +55

    మానుకోట ప్రసాదన్న పాటలంటేనే ప్రజల మార్పు కోరేవిగా ఉంటాయి ఇలాంటి పాటలు మరెన్నో రాయలని కోరుకుంటున్న

  • @rambabu-lp7zi
    @rambabu-lp7zi Рік тому +12

    తమ్ముడు సాయి చంద్ ను ఎప్పటికీ మరువలేను.. జై భీం
    బెల్లం రాంబాబు అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్

  • @Baashvi
    @Baashvi 3 роки тому +462

    చాలా రోజులు తరువాత మంచి విలువైన పాట విన్నాను,, ధన్యవాదములు...

  • @krishnavalmiki2977
    @krishnavalmiki2977 3 роки тому +778

    అసలు ఈ సాంగ్ ఎలా రాశారో కానీ సూపర్ గా రాశారు కధ 🙏🙏 ఈ సాంగ్ ను వీని కూడా లైక్ కోటకపోతే మీరు ఇంకా మీరు జీవితంలో ఈ లాంటి సాంగ్ విన్నలేరు

  • @gayathri2499
    @gayathri2499 3 роки тому +4217

    Naku e song chala chala baga nachindhi meku nachithe 1👍

  • @rameshnimmaka6578
    @rameshnimmaka6578 Рік тому +75

    తరతరాలకు యువతకు ఈపాట వినిపించి జీవితంలో గెలుపు వైపుగా నడిపిచవచ్చు🙏🙏🙏👍👍👍

  • @djlover411
    @djlover411 4 роки тому +503

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంత బాగా ఉంది

  • @intoo9095
    @intoo9095 4 роки тому +147

    🙏🙏🙏ఎన్ని రోజులు వెదురు చూశాను అన్న ఈ సాంగ్స్ కోసం సూపర్ గ పాడారు మీకు ఇవే మా కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @balubalaji4536
    @balubalaji4536 2 роки тому +179

    సమయాన్ని సద్వినియోగపరుచుకున్న వాడే జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు ఐశ్వర్యవంతుడు సమయం చాలా విలువైంది ప్రతి ఒక్కరికి ఈ పాట ఉపయోగపడుతుంది ఆల్ ది బెస్ట్

  • @rajrocking1279
    @rajrocking1279 3 роки тому +60

    గెలిచిన వీరుడు మనసునీ అడుగు సమయం విలువేంటో...
    గడిచిన గతకాలంని అడుగు కోల్పోయినది ఏంటో...👌👌

    • @eslavathsreenivasulu3164
      @eslavathsreenivasulu3164 Рік тому +1

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉supersong
      Raja

  • @josyulabros2711
    @josyulabros2711 4 роки тому +210

    నీ పాటకు, మ్యూజిక్ కు 100 మార్కులు

  • @gandanishankar8993
    @gandanishankar8993 4 роки тому +101

    గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో,
    గడచిన నీ గత కాలాన్నడుగు
    కోల్పోఇందేంటో.
    Superb sir

  • @UravakondaVeligonda
    @UravakondaVeligonda 10 днів тому +9

    2025 lo vintunaa vallu oka ❤

  • @veda5555
    @veda5555 4 роки тому +360

    చాలా బావుంది...రైటర్,కంపోజర్,సింగర్....అందరికీ hats off....👌👌

  • @jordarsanthosh
    @jordarsanthosh 4 роки тому +122

    వ్రైటర్ గారికి ఓ.. ఓ యేస్కోండి.....
    ఏం రాషినవ్ బయ్యా....😍😍

    • @sudhakarnandyala8901
      @sudhakarnandyala8901 4 роки тому +1

      super kada brother vintunte inka vinalanipisthundi chaduve mana ayudam

  • @charandheepak2020
    @charandheepak2020 4 роки тому +64

    Song చాలా బాగుంది మంచి అర్ధాలు వున్నాయ్

  • @PvsNarayana-e9v
    @PvsNarayana-e9v 10 місяців тому +489

    2024లో వినే వారు అందరూ దీని అర్థం చేసుకోండి l ఒక లైక్ కొట్టండి బ్రో ఈ సాంగ్ కి ఈ సాంగ్ పాడిన వాడు దేవుడితో సమానం చాలా బాగా పాడాడు

  • @aruns6781
    @aruns6781 4 роки тому +253

    0:56
    💕💕💕ప్రేమ, జాలీ చూపదు.
    దయ దాక్షిణ్యాలే ఉండవు..
    దానికి విలువను ఇస్తే గెలుస్తవు
    అది మరిస్తే అక్కడే ఆగుతవు..😍😍👌👌👌

  • @siddilisuri8067
    @siddilisuri8067 2 роки тому +607

    విజయం నేరుగా చేరదు.శ్రమ పడితే దక్కగా మానదు.మీ అద్భుతమైన పదాలకు వందనాలు అన్న🙏🙏🙏

  • @garagani1441
    @garagani1441 4 роки тому +154

    This song is super , so , all of u like లు కొట్టాలి మరి, ఎందుకు అంటే మన కాలం గురించి చెప్పారు

  • @nagasuryanagasurya2372
    @nagasuryanagasurya2372 9 місяців тому +1

    Super song annayya ....

  • @vekuvaproductions
    @vekuvaproductions  4 роки тому +2112

    ఈ పాటను ఆదరిస్తున్న మీ అందరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు స్వేరోస్ స్వర సునామి లో ఈ పాటను రాయడం జరిగింది డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సర్ గారు ఈ పాటను రాయించడం జరిగింది.
    కిరణ్ అన్న కు ధన్యవాదాలు చెప్పాలి నేను.
    మ్యూజిక్ ఇంకా చెప్పలేం రవి కళ్యాణ్ అన్న ఎన్నో పాటలకు తనదైనా శైలిలో మ్యూజిక్ అందించి హిట్లు ఇచ్చారు.
    హైమత్ అద్భుతమైన గొంతు
    ప్రొగ్రమింగ్ లో కళ్యాణ్ తమ్ముడిది ఒక మార్క్
    ఎడిటింగ్ నేను చెప్పిన దానికంటే బాగా సేకరించి విజువల్స్ వేసాడు అజయ్ కోడం.
    కొన్ని మనం అనుకోము అవి మాత్రం ప్రజలను మంత్ర ముగ్దులను చేస్తాయి ఈ పాట మంచి పాట అని నాకు రాస్తున్నప్పుడే తెలుసు కానీ మీకు ఇంత నచ్చుతుంది అని నేను ఊహించలేదు
    మీ కామెంట్లు చూస్తుంటే చాల సంతోషం వేస్తుంది అందరికి రుణపడి వుంటా
    మీ ప్రసాద్ మానుకోట
    8919023591

  • @santhosh2419
    @santhosh2419 4 роки тому +39

    జీవితం ఎంత కోల్పోయానో కళ్ళముందు కదాలడుతుంది

  • @jprashanth1116
    @jprashanth1116 4 роки тому +25

    మీ ఆలోచన విధనంకు నా ధన్యవాదాలు అన్న అందరూ గెలవలనుకుంటున్నవ్ ఎలాంటి పాటలు మరిన్ని రావాలని కొరుకుంటున్న జై భీమ్

  • @KalyaniThurram
    @KalyaniThurram Рік тому +5

    Anna...meeru anadhi nijame. Time unnapudu waste chesthunaru, lenapudu wait chesina raadu. Time priority telusukoni evaraithe follow avutharo vallu success avutharo. Mee paata Naku baga nachindhi❤️ . thank you so much anna.

  • @kishoremallamari2973
    @kishoremallamari2973 3 роки тому +970

    ప్రతిరోజు ఉదయాన్నే ఈ పాట వింటూ నేను ముందుకు వెళ్తున్న.....🙏🙏🙏🙏 జై స్వేరోస్...

  • @fyclub676
    @fyclub676 4 роки тому +41

    అన్న రోమాలు నీల పడుతున్నాయి
    ఇలాంటి సాంగ్స్ ఇంకా రావాలి
    మాలో ఒక అగ్ని నీ రజెయ్యలి

    • @07chudusamayam07
      @07chudusamayam07 4 роки тому +1

      నిజమే⌚⏰🎯

    • @yedabatlaashok8108
      @yedabatlaashok8108 4 роки тому +1

      Hi

    • @fyclub676
      @fyclub676 4 роки тому

      @@yedabatlaashok8108 hi

    • @pallapuprabhu636
      @pallapuprabhu636 4 роки тому

      Nuvve yodhinila nilabadu.
      Appudu nuvv endo telustadi.
      Bro.
      Be great

    • @Moolavasi
      @Moolavasi 3 роки тому

      Jihadi ☪️Jasunmaadi ✝️Bharatdesh 🇮🇳ki barbadi 💔
      Enough for RamMandir🕉️.
      Start Donating to Hindu social worksers✍️ who are fighting for us in courts.🙏 - - pullareddy Amar Rahe.
      Asharf Law VS Pasmanda Law
      Without lies Islam dies
      Disa Ravi Joseph
      Praveen Kumar, pastors
      N4bt

  • @naveendevershatti4329
    @naveendevershatti4329 4 роки тому +40

    ఉన్నోడివా లెనోడివా ఏ కులం నిదాని అడుగదు
    మంచోడివ చెడ్డోడివా ఏ మతం నిదాని అడుగదు....

  • @ravindarchattukindi9390
    @ravindarchattukindi9390 2 місяці тому +9

    ఈ సాంగ్ ( సోమరిబోతులందరికి ) ( భద్దకస్తూలందరికీ ) అలాగే ( పనిదొంగలకు ) ( విలందరికి ) ఈ సాంగ్ ( అంకితం ) 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤👍👍👍👍👍

  • @vadyaramhanumanthu5397
    @vadyaramhanumanthu5397 4 роки тому +52

    పాట చాలా బాగుంది సూపర్. జీవిత గమ్యాన్ని ఎలా గుర్తించాలి ఎలా చేరుకోవాలి అనేది పాటలో చాలా బాగా వివరించారు, ముఖ్యంగా ఈ పాట తీసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను.🙏🙏🙏💐💐👏👏👏👌👌💯💯💯

  • @shiva..mudhiraj5721
    @shiva..mudhiraj5721 4 роки тому +765

    ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది బ్రో 👌👌👌⏲️⏲️⏲️⏲️⏰️

  • @boddusreenivasarao2322
    @boddusreenivasarao2322 3 роки тому +117

    👌👌👌 ఈ పాట మంచి సందేశాన్ని ఇస్తూ, బాధలో, నిరాశలో ఉన్న వాళ్ళని ప్రోత్సాహించేలా ఉంది.
    ఇంత అద్భుతమైన పాటని రాసినందుకు అంతే చక్కగా పాడినందుకు అలాగే పాటకు తగినట్టు సంగీతం అందించినందుకు ఇలా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు 👍👍👍🙏🙏🙏🎧🎧🎧

  • @mkrishnaiah1287
    @mkrishnaiah1287 26 днів тому

    ఎన్ని సార్లు విన్న తనివితీరదు మానుకోటకు ప్రసాద్ కువందనాలు, రైమత్ కు వందనాలు

  • @balanagaramanabalanagarama6989
    @balanagaramanabalanagarama6989 4 роки тому +97

    2020 లో బెస్ట్ సాంగ్స్ అన్నింటి లో ఈ సాంగ్ బెస్ట్ సాంగ్ సూపర్......
    పాట రాసిన వారు, సింగింగ్, మ్యూజిక్ సూపర్....

  • @KomeraDurgarao
    @KomeraDurgarao 2 роки тому +189

    ఎవరీ మార్నింగ్ లేవగానే ఈ పాట నే వింటాను.. ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @evsteja1290
    @evsteja1290 3 роки тому +1332

    చేసే పనిని ఇష్టపడి శ్రద్దతో చేస్తే తప్పకుండా విజయం మనదే

  • @anushapatnam799
    @anushapatnam799 10 днів тому +19

    2025 lo vine vallu unnaraaa...😂😂😂

    • @gamemasterhamshika712
      @gamemasterhamshika712 4 дні тому

      Yes. In 2025 my annual day is on January 26th. For fifth class boys this song is there and I am fifth class. So I am there on the annual day this song. So yes

    • @nidhisri639
      @nidhisri639 День тому

      Yes

    • @vaddemanramchander3714
      @vaddemanramchander3714 День тому

      Yes we are fans

  • @ch.sirisha9291
    @ch.sirisha9291 4 роки тому +112

    Sharchat లో song చూసి యూటూబ్ లో చూస్తున్న ఫుల్ song కోసం సూపర్ song రియల్లీ

  • @harishgoud9322
    @harishgoud9322 4 роки тому +374

    ఈ పాట పాడిన నా సింగర్ కి నా శతకోటి వందనాలు ..

  • @sureshippakayala6730
    @sureshippakayala6730 4 роки тому +17

    సక్సెస్ కి ప్రయత్నము సమయమే ఒక ఆయుధం....సూపర్

  • @ponukumatianusharani9094
    @ponukumatianusharani9094 Рік тому +4

    ఒక్క పాట లో జీవితం అంటే ఏంటో అర్థం తెలిసేలా చేశారు 🙏 చాలా గొప్ప పాట ❤ ఇలాంటి ఆణిముత్యాలు కు ఆస్కార్ అవార్డు ఇచ్చి అందరిలో చైతన్యం తీసుకురావాలి. అప్పుడే ప్రపంచంలో మనమే no 1 స్థాయికి ఖచ్చితంగా చేరుకుంటాం 💪

  • @AvinashAnveshana
    @AvinashAnveshana 4 роки тому +157

    సైకోలను మీరు చూడాలనుకుంటున్నారా. "Dis Likes" కొట్టినవారే నిజమైన సైకోగాళ్ళు . ఈ పాట వింటే మోటివేషన్ తో పాటు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. All The Best Team మరెన్నో ఇలాంటి పాటలు మన తెలుగు వారికి మీరు అందించాలని కోరుకుంటున్నాను 🙏👍🙏👌💘 కాలం విలువ తెలిపే మీ పాట మరో అద్భుతం.

  • @talarilakshminarayana1353
    @talarilakshminarayana1353 4 роки тому +41

    ఏ సాంగ్ మార్నింగ్ వింటే సూపర్ ఎనర్జీ వస్తుంది అన్న ఈ పాట ఇంకా చాలా గొప్ప విజయం సాధిస్తుంది

  • @anandkumar-mr9ry
    @anandkumar-mr9ry 4 роки тому +337

    ఈ పాట విన్నాక కాలం టైమ్ విలువ తెలుసుకున్నాను ఇంత మంచి పాటను అందించిన వారికి నాయెక్క నిండు వందనాలు🙏🙏🎊

    • @freefiretiktok8518
      @freefiretiktok8518 4 роки тому +6

      Good song

    • @alavelusrinivasiokesh3319
      @alavelusrinivasiokesh3319 4 роки тому +2

      +++++++```````````````

    • @ssbsoldier3233
      @ssbsoldier3233 4 роки тому

      @@freefiretiktok8518 is a good time a quick question a few days ago a few days aq qq

    • @vadlaparamdamulu4143
      @vadlaparamdamulu4143 3 роки тому

      pp

    • @minnuminnu8515
      @minnuminnu8515 3 роки тому

      Kaalam nitho nadavadhu ninnu adigi mundhuku saagadhu
      Sankalpam okate chaladhu
      Dhaniki samayame kadhara aayudham
      Vijayan neruga cheradhu
      Sremapadithe dakkaka maanadhu
      Nee laksham chere margamulo prathi seconu viluvani telusuko
      Unnodiva..lenodiva..ye kulam nidhani adagadhu....
      Manchodi va cheddodi va ye matam nidi ani adagadhu
      ("Prema jaali choopadhu
      Daya dakshanyale undavu")2
      Dhaniki viluvani isthe gelusthavu adi marichithe akkade aaguthavu
      Kaalamnitho nadavadhu

  • @anandpoornakanti7940
    @anandpoornakanti7940 8 місяців тому +1

    ఈ పాట విన్నాక నేను ఏం కోల్పోయాను నాకూ ఇప్పుడు అర్ధం అవుతుంది థాంక్యూ బ్రదర్

  • @lacharamnarendar3224
    @lacharamnarendar3224 Рік тому +235

    ఈ పాట జీవితం విలువ తెలిపింది రాసిన వారికీ మరియు పాడిన వారికీ ధన్యవాదములు 🙏👌👍

  • @shwethacheemala9143
    @shwethacheemala9143 4 роки тому +186

    Lyrics background music singing everything is awesome

  • @nareshthauti9179
    @nareshthauti9179 3 роки тому +7

    యువత లో చైతన్యం నింపే ఈ పాట ఎంతో బాగుంది, ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టోటల్ ఈ ఆల్బమ్ crew కి మరియు స్వరో ఆర్గనైజేషన్ కి అభినందనలు 🙏

  • @KarthikLingutla-zw9mr
    @KarthikLingutla-zw9mr 10 місяців тому +3

    Super song bro

  • @lakavathnaveeny150
    @lakavathnaveeny150 4 роки тому +305

    ఇంత మంచి పాట కు ఎందుకు dislikes కొడుతున్నారు భయ్యా పాట అర్థం కాలేదా మీనింగ్ అర్థం కావడం లేదా మీకు
    ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయండి భయ్యా.........

    • @dhiyavijju8044
      @dhiyavijju8044 4 роки тому +2

      Time West chesevallu kavacchuu bro asalu

    • @madhupamanji3641
      @madhupamanji3641 4 роки тому +3

      Bro valluaki item song ki like chestuaru ilantie song like cheyaru

    • @prasannanadakudati9805
      @prasannanadakudati9805 4 роки тому

      Dislike kottadu ante vadu yantha lazy fellow no

    • @karthikram1432
      @karthikram1432 4 роки тому +1

      Concept bagundi kaani konni lyrics meaning less, balevu, rotine,,edo song lo kalipesaru anthe. music die had lovers ki idi kothaga anipinchadu .But Normal song aina uniq Music haighlet,bagundi.

    • @darsisrikanth1976
      @darsisrikanth1976 4 роки тому

      They are lazy fellow s

  • @purnakantisureshsanthosh1812
    @purnakantisureshsanthosh1812 3 роки тому +184

    నేను రోజూ కచ్చితంగా ఈ పాట వింటాను అంటే ఈ పాట నాకు అంతలా నచ్చింది♥️♥️👌👌💯💯

  • @MsanthuBhai
    @MsanthuBhai Рік тому +20

    ఈ పాట నా life లో నాకు చాలా విషయాలు నేర్పించింది bro ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది bro ఈ పాటలో చెప్పిన ప్రతి విషయం నేను నా life లో ఎప్పటికి మర్చిపోను bro TQ for tha song Time పొతే మళ్ళీ నువ్వు రమ్మని పిలిచినా రాదు అందుకే మనం ఉన్నన్ని రోజులు సంతోషం గా ఉంటూ మన పని మనం చేస్తూ బతకాలి jai hind❤️🥰

  • @laxmanlucky5534
    @laxmanlucky5534 3 роки тому +701

    సమయాన్ని చూసుకొని కష్టపడే వారికి ఈ పాట అంకితం 🙏🙏🙄

  • @ranivarmav7635
    @ranivarmav7635 4 роки тому +67

    అబ్బా ఎంత ఎంత అద్భుతమైన పాట😍
    సింగర్ ముస్లిం ఐన తెలుగులో ఎంత చక్కగా పాడడో🤗సంగీతం🤝🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🤝🏻ఎడిటింగ్👍🏼అన్ని అధరకొట్టారు🙏🏻

  • @chandrasekhar5218
    @chandrasekhar5218 4 роки тому +28

    మంచి మోటివేషన్ సాంగ్ రియల్లీ సూపర్ fact also

  • @Nazee-r5g
    @Nazee-r5g 18 днів тому +1

    ఏం పాట ర బాబు మైండ్ ల నుంచి వెళ్తాలేదు ఎని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌

  • @padalakarunamai1240
    @padalakarunamai1240 2 роки тому +10

    నాకు ఇష్టమైన పాటల్లో ఈ పాట మొదటి వరుసలో ఉంటుంది థాంక్యూ వెరీ మచ్ సూపర్

  • @ichhipadesta_official
    @ichhipadesta_official 2 роки тому +63

    ఒక్కోసారి జీవితం కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే,
    నువ్వు ఒక ఆటలో గొప్ప ప్లేయరే కావచ్చు కానీ,
    తీరా నువ్వు ఆడే టైం వచ్చాక,
    ఆ దేవుడే నీతో ఆడుకుంటాడు...
    నీ ఆటలోనే నిన్ను ఓడిస్తాడు...😔😔

  • @galletalent6115
    @galletalent6115 2 роки тому +23

    మనిషి జీవితంలో ఈ పాట చాలా పెద్ద పాత్ర వహిస్తుంది ఈ song తో చాలా మంది యువత నీ అలోచింప చేస్తుంది అన్న ఈ పాట ఈ సమాజం లోకి రావడానికి ప్రయత్నం చేసిన టీం కి నా వృదయపూర్వక ధన్యవాదములు అన్నలు 🙏🙏🙏🙏🙏

  • @kampeswamy2888
    @kampeswamy2888 9 місяців тому +1

    I will listen this song minimum of 3 times in a day. When I feel distracted or demotivated...❤❤ It boots my energy to the next level...🎉

  • @narasimhabotany6930
    @narasimhabotany6930 4 роки тому +30

    ఈ పాట వినడం నేను పూర్వ జన్మ లో చేసుకున్న పుణ్యం........
    ఈ పాట నిర్మించడం లో పాల్గొన్న వారందరికీ పాదాభివందనం సార్.......
    నన్ను మేల్కొలిపిన పాట......
    ప్రతి మాట ఒక తూటలాగా మారి నా మెదడు లోకి వెళ్లి నా ఆలోచన తీరును మార్చింది......
    నా అభివృద్ధికి చాలు ఈ పాట........

  • @vishnuo1502
    @vishnuo1502 3 роки тому +8

    Sir praveen sir 🙏 ఏ తల్లి కన్న బిడ్డ వో కానీ, ఆ తల్లికి పాదాభివందనాలు. ఈ తరం యువకులు సమయం విలువను తెలుసుకునేలా ఈ పాట రూపొందించారు .. యువత ఎప్పుడైనా మేల్కొనండి .. మీ లో ఉన్న మొబ్బు తనన్ని వదిలి మీ జీవితం కోసం మీరు కష్ట పడండి... ఈ రోజుల్లో యువకులు నాకు time వస్తది , నాకు time వస్తది అనుకుంటున్నారు కానీ..time ఎవడికి రాదు 👎 time నీ మనం ఎంత బాగా ఉపయోగించుకుంటూనాము అనేది ముఖ్యం

  • @mahinikadi8053
    @mahinikadi8053 4 роки тому +76

    Ekkada choosina ide song . Jai swaeroes .....swaero power forever

  • @kotikalabalachandar4047
    @kotikalabalachandar4047 Місяць тому

    అద్భుతం ఈ పాట
    ప్రతి విద్యార్థికి నేర్పించాల్సిన పాట

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому +29

    Whatsapp స్టేటస్ చూసి ఈ సాంగ్ విన్నాను... ఇలాంటి మంచి పాటను రాసినవారికి,, పాడినవారికి ధన్యావాదాలు ♥️♥️

  • @venkateshroyal1914
    @venkateshroyal1914 3 роки тому +131

    యూత్ కి ఇలాటి సాంగ్స్ రావాలి అన్ని కోరుకుంటున్నాను.... Inspration words ఓటమి ఐనా వాళ్లకు రిఫ్రెష్ అవు.తుది

  • @medhashakthicreations
    @medhashakthicreations 4 роки тому +70

    Annaya nenu ipptivarku 200 times vinna, still vintunna, it's really superb

  • @vishnupasupuleti2375
    @vishnupasupuleti2375 8 місяців тому +7

    ఈపాట జీవితం అంటే ఏమిటి అనే దానికి అనుగుణంగా వుండి, చాలా గొప్పగా అనిపించింది అన్నా,పడినవారికి,రచినవారికి,ధన్యవాదాలు, మ్యూజిక్ అందించిన దర్శకుడు వారికి, కూడా టెంక్సు

  • @చక్రవర్తులహరిత

    ఇంత మంచి పాటను మాకు అందించినందుకు
    పాడి న వారికి ఈ వీడియో అందించిన వారికి మా ధన్యవాదాలు

  • @nagababupedala6448
    @nagababupedala6448 4 роки тому +263

    ఇ పాటలో ఎన్నో అర్ధాలు ఉన్నాయ్ సూపర్ సాంగ్స్

  • @subbu-nk7ky
    @subbu-nk7ky 3 роки тому +33

    ఈ సాంగ్ ఒకటి వింటే చాలు జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది 🙏🙏🙏

  • @pedapudidevika8907
    @pedapudidevika8907 9 місяців тому +2

    Ma kosamu antulu undi Anna tq Anna namaste 🙏 Anna

  • @srimanasadevinagasakthiamm1349
    @srimanasadevinagasakthiamm1349 3 роки тому +246

    జీవిత సత్యం చెప్తున్న ఈ పాట చరణాలు..రాసిన వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న..🙏🙏🙏

  • @saitejareddy5099
    @saitejareddy5099 3 роки тому +18

    నిజమైన అర్థం ఉన్న పాట....
    Nice to entair team and Praveen kumar IPS sir🇮🇳🙏

  • @lekhamusali8406
    @lekhamusali8406 3 роки тому +32

    This is truth. Writer,singer,lyrics 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏 chala baga padaru.

  • @user-g705raj
    @user-g705raj 9 місяців тому +1

    ఎన్ని సార్లు విన్న మళ్ళ మళ్ళ వినాలి అనిపించే అద్భుతమైన పాట

  • @prashanthgayakwad5671
    @prashanthgayakwad5671 4 роки тому +9

    Superb song ....elanti chala songs rayali and chala hits ravala ..
    E song matram movie songs kante ekkuva famous aindi....
    Congrats to team

  • @syegvddarbarbee1951
    @syegvddarbarbee1951 3 роки тому +15

    kalam viluva teliyani na lanti vallaku e song melukilupu kavali, super song,tq

  • @venkateshgudla1904
    @venkateshgudla1904 4 роки тому +13

    సింగర్ వాయిస్ విజయ్ ప్రకాష్ సర్ లాగా ఉంది బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్ మునుముందు సినిమా ఆఫర్లు రావాలని ఆశిస్తున్నా

  • @maheshgoudkoyyada3673
    @maheshgoudkoyyada3673 Рік тому +8

    ఇంత చక్కటి పాట అందించిన రాంబాబు గారికి నా ధన్యవాదాలు...🎉

  • @narasimharao78
    @narasimharao78 3 роки тому +83

    కాలం విలువ తెలిపే పాట,రచయితకు గాయకుడుకి ఇద్దరికీ 🙏🙏

  • @madhanpushpa2314
    @madhanpushpa2314 4 роки тому +52

    ఇది swaero సాంగ్.....ఆ..! అని ఆశ్చర్య పడిన వారు... ఎంతమంది. నేను ఆశ్చర్య poyanu.

  • @DilipKumar-si6eu
    @DilipKumar-si6eu 3 роки тому +11

    ఈ పాట విన్నాక కాలం విలువెంతో తెలిసింది దాని విలువ తెలిసిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుస్తున్న ఇంత మంచి పాట మాలాంటి వారికి అండగా నిలబడి నందుకు చాలా చాలా థాంక్యూ సర్ 🙏🙏🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Рік тому +98

    సమయం విలువైనదే మాకు బాగా చెప్పారు పాడిన వారికి రాసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్

  • @cheerlabhanuprakash7988
    @cheerlabhanuprakash7988 4 роки тому +267

    🙏🙏🙏 ఇంతమంచి పాటను మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు

  • @Harishreddy12
    @Harishreddy12 4 роки тому +856

    మీలో ఎంతమంది ఈ పాటను status lo విని యూట్యూబ్‌లో శోధించారు ఇక్కడ ఇష్టం

  • @bramakrishna7635
    @bramakrishna7635 4 роки тому +6

    సాంగ్ మరియు మూసిక్ చాలా బావుంది ఇలాంటి పాటలు చాలా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @ganeshbodige2878
    @ganeshbodige2878 3 місяці тому

    చాల బాగ వుంది ఎలా దొరికాయి ఇంత గొప్ప పదాలు... ధన్యవాదములు

  • @oddmangamez1570
    @oddmangamez1570 3 роки тому +269

    హైమత్ గారు వాయిస్ కి ఒక like వేయండి👍

  • @gonuguntlanaresh6852
    @gonuguntlanaresh6852 3 роки тому +19

    మనిషి జీవితంలో ఏది కోల్పోయిన తిరిగి సంపాదించగలడు కానీ ఒక్క నిమిషం కూడ తిరిగి పొందలేరు కాలం విలువైనది పాట బాగానే రాసారు super