Muddula Rajalo koduka | Telangana Folk Songs | Pailam | Janapada Songs Telugu | Palle Patalu

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 3,9 тис.

  • @swamyk8200
    @swamyk8200 10 місяців тому +1074

    కంట తడి పెట్టించిన పాట ఇంకా 2024 లో వింటున్న వాళ్ళు ఒక్క లైక్ చేయండి..😢😢

  • @sureshkumar-tc2us
    @sureshkumar-tc2us Рік тому +135

    2009 లో ఈ సాంగ్ విని నేర్చుకున్న,, నేను 9th class అప్పుడు, ఈ సాంగ్ పాడితే మా సార్కి కన్నీళ్లు వచ్చాయి నాకు ఆ క్షణాలు ఇంక గుర్తున్నాయి 😢😢

  • @tallavenkatesh3903
    @tallavenkatesh3903 2 роки тому +2143

    నేను ఈ భారతదేశం సరిహద్దుల్లో నా బాధ్యతలు నెరవేరుస్తున్నాయి ఈ పాట విన్నప్పుడల్లా కళ్ళలోకి నీరు వస్తాయి

  • @prashanth.kancharla.1762
    @prashanth.kancharla.1762 4 роки тому +659

    చిన్నవయసులోనే కన్నీరు,కష్టం రుచి చూసిన నా తెలంగాణ ఆడుబిడ్డలకు,అన్నదమ్ముళ్లకు అంకితం...........

  • @wahabpasha4603
    @wahabpasha4603 4 роки тому +1528

    ఈ ప్రపంచంలో మన క్షేమాన్ని కోరేది ఒక్క తల్లిదండ్రులు తప్ప ఇంకెవరూ ఉండరు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brothers5419
    @brothers5419 Рік тому +1326

    ఈ పాట 2023లో విన్న వాళ్ళు ఎంతమంది ఒక లైక్ చేయండి

    • @venkyduba3319
      @venkyduba3319 Рік тому +7

      Hope వద్దు వింటే నీకెందు వినకుంటే నీకెందుకు

    • @Telugucallrecording_
      @Telugucallrecording_ Рік тому +4

      @@venkyduba3319 gindhuku

    • @Telugucallrecording_
      @Telugucallrecording_ Рік тому +4

      2053 lo vintaru bruh e song

    • @VinayThamma
      @VinayThamma Рік тому +2

      Today Date 25 july 23
      Morning 8.24

    • @vamshichanti6827
      @vamshichanti6827 Рік тому

      ​😊😊😊😊😊😊😊❤😊😊❤❤❤❤😊 ❤❤n🎉😢😢😢❤😢😢😊

  • @FunComedy1000
    @FunComedy1000 9 місяців тому +390

    2024 లో విన్నవారు❤

  • @naveensangapuram2219
    @naveensangapuram2219 4 роки тому +782

    అన్న చనిపోయాక పాట వినేవారు ఒక్క లైక్ కోటండి జోవార్ అన్న నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నా పైలం సంతోష్ అన్న 😭😢😭

    • @pakkirprabhakarreddy1173
      @pakkirprabhakarreddy1173 3 роки тому +5

      arey entra edhi..like kodthe anna brathkuthada andhi

    • @MINTU273
      @MINTU273 3 роки тому +2

      @@pakkirprabhakarreddy1173 jenious

    • @v1xbetlive531
      @v1xbetlive531 3 роки тому +6

      @@pakkirprabhakarreddy1173 athani artham batukuthadu ani kaadu anna ni gurthucheskoni vinevallu like kottandi ani arthm

    • @srikanthchinnu6982
      @srikanthchinnu6982 2 роки тому +1

      Nice abba

    • @khandupawar6771
      @khandupawar6771 2 роки тому

      Jn

  • @MSKvedios
    @MSKvedios 3 роки тому +529

    తెలంగాణ ఉద్యమం లో తన పాటలు ద్వారా ప్రజలను చైతన్య పరచిన ప్రజాకవి పైలం సంతోష్ అన్నకు జోహార్లు..✊
    అమర్ హై సంతోష్ అన్నా...!!

  • @saihindu4712
    @saihindu4712 Місяць тому +27

    2024 lo kuda e song vinevallu okasari like cheyandi

  • @dpotti6333
    @dpotti6333 5 років тому +216

    అమ్మ ప్రేమ ఎన్ని వేల కోట్లు పెట్టిన కోనలేము అమ్మ ప్రేమ చాలా గొప్పది
    అమ్మ నాన్నలకు పాదాభివందనం 😍😍😍😍😍😍

  • @thirupathivollala2976
    @thirupathivollala2976 2 роки тому +35

    ఈ పాట పడిన వారికి ధన్యవాదాలు నాకు తల్లీ తండ్రి లేరు e పాట వింటే కంట్లో నీళ్ళు ఆగడం లేదు 😭😭

  • @తెలుగోనిసత్తా
    @తెలుగోనిసత్తా 5 років тому +1068

    ఇలాంటి పాటలకు ఆస్కార్ ఇచ్చిన తక్కువే

  • @Eshwarivlogs-f6n
    @Eshwarivlogs-f6n 4 роки тому +151

    ఈ పాట నేను మొదటిసారి 2009 లో విన్నాను...విన్నప్పుడు ఎక్కి ఎక్కి ఏడిచను... ఎందుకంటే ఈ పాట నా గుండె నీ తాకింది... విన్న ప్రతిసారీ గుండె బరవెక్కుతుంది 😭

  • @oggulashankar7274
    @oggulashankar7274 10 місяців тому +16

    నేను గ్రేహౌండ్ కానిస్టేబుల్ ని ఈ పాట విన్నప్పుడు మా అమ్మ గుర్తుకు వచ్చి కళ్ళల్లో నుండి నీరు కారుతూ ఉంటుంది 💕 యూ ❤ మా నెత్తిన అక్షింతలు వేస్తే పచ్చని సంసారం అగ్ను అన్న lyric vinte ఇంకా ఏడుపు వస్తది

  • @mouryasurendarsingh4844
    @mouryasurendarsingh4844 5 років тому +452

    ఈ video ని ఎవరైతే dislike చేస్తారో వాళ్ళు ఈ భూమ్మీద ఉండి waste.. అమ్మ ప్రేమ తెలియని వేదవలు dislike చేస్తారు..
    Pls like it whome r love n care to their parents..

  • @DKRkRk
    @DKRkRk 4 роки тому +962

    2020 లో చూస్తే కూడా కన్నీళ్లు ఆగని వాళ్ళు like కొట్టండి😢

    • @telugugames468
      @telugugames468 4 роки тому +3

      ముద్దుల రజాలో కొడుకా పియానో
      ua-cam.com/video/YAroJ_0hCjk/v-deo.html

    • @sangeethaguglavath1709
      @sangeethaguglavath1709 3 роки тому +2

      Super

    • @chandubayya8294
      @chandubayya8294 3 роки тому +7

      Epata veni madhyapradesh nundi vacha eppudu village lo happy ga unna

    • @prasaddeshini6780
      @prasaddeshini6780 3 роки тому +2

      😥

    • @gkumar9353
      @gkumar9353 3 роки тому +4

      3030 lo chusuna kannillu vastayi

  • @akhildadadasula6816
    @akhildadadasula6816 2 роки тому +17

    సాంగ్ వింటుంటే ప్రాణం తరుక్కుపోతుంది
    ఇలాంటి పరిస్థితి ఏ అమ్మకి రాకూడదు🥺

  • @nagarajusalvaji5978
    @nagarajusalvaji5978 6 років тому +430

    ఈ పాట కి ప్రాణం పోసిన గాయకునికి నా జోహారులు

  • @yadivlogs5404
    @yadivlogs5404 6 років тому +173

    అన్నా ఈ పాట రాసింది ఎవరో అన్న వారికి పాదాభివందనం అన్న సూపర్ మీరు ఈ లాంటివి పాటలు మకోసం మళ్లీ మళ్లీ పాడాలి అన్నా జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @SVali-ci5hq
    @SVali-ci5hq 3 роки тому +45

    గోరేటి వెంకన్న గారికి పాదభివందనం ఒక్క మంచి పాటను అందరికి అర్థమయ్యే శైలిలో పాడారు. నాకు మాత్రం మీ తెలంగాణ జానపద పాటలు అంటే ఎంతో ఇష్టం, గౌరవం కూడా

    • @sureshkalakotla2621
      @sureshkalakotla2621 2 роки тому +6

      అన్న గారు, గోరేటి వెంకన్న గారు కాదు అన్న ,ఈ పాట పాడిన వారు పైలం సంతోష్ అన్న గారు,ఇప్పుడు సంతోష్ అన్న లేరు స్వర్గస్తులైనారు.

  • @gmstudiodattapoor3247
    @gmstudiodattapoor3247 7 років тому +61

    హృదయాన్ని కలిచివేసింది..... ఈ పాట....రచయితకి..దర్శకునికి...పాడిన గాయకునికి ...వందనాలు..✍👌👍

  • @djrajeshofficial1623
    @djrajeshofficial1623 3 роки тому +77

    పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి.... ఈ భూమి మీద తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు..... అమ్మ నాన్నలకు పాధాబి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @koriviajaykumaryadav8918
    @koriviajaykumaryadav8918 2 роки тому +267

    పాలమూరు బడుగుజీవుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు వినిపించిన గోరేటి వెంకన్న గారికి వందనాలు 🙏

  • @babluyadav22273
    @babluyadav22273 5 років тому +35

    ఈ పాట కీ కూడా dislike వేసినవడు పరమ దరిద్రుడు.వాడికి తల్లి ప్రేమ తెల్వదు..e లాంటి song వినడం ఒక అదృష్టం..న నా పాదభి వందనం అన్న

  • @teja3878
    @teja3878 3 роки тому +51

    ఏం సంగ్👌👌 బయ్య చూసినప్పుడల్లా మనసును కరిగించెస్తుంది😭. అందరూ అమ్మ నాన్న లను బాగా చూసుకోండి బాయ్యా 😭😭. ఈ పాట ను రాసిన వాళ్లకు సలాం అంతే🙏🙏🙏🙏

  • @RamuDulaboina-km2jn
    @RamuDulaboina-km2jn 8 місяців тому +24

    2024 lo entha mandhi chusthannaru like cheyandi

  • @lokurthygopal4318
    @lokurthygopal4318 5 років тому +1222

    ఈ పాట ఎలా ఉందో
    నా బ్రతుకు అలాగే ఉంది,,,
    ఇప్పుడు నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు,, 😢😢😢😢😢😢😢
    అమ్మ నాన్న ఉన్నప్పుడే మంచిగా
    చూసుకోండి,,,👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦

  • @graju3860
    @graju3860 5 років тому +168

    నిజంగా తల్లీ ప్రేమ చాలా గొప్పది
    గుడ్ సాంగ్

  • @shivakumarmolgara6277
    @shivakumarmolgara6277 9 місяців тому +1

    నీకు శిరసాభి వందనాలు 🙏. , ఇలాంటి పాటలను మీ లాంటి వారు కనుమరుగు కానివ్వకుండా చాలా భద్రంగా దాచి ఉంచుతారని ఆశిస్తున్నాను 🤌😢

  • @swathiaudiosandvideos9251
    @swathiaudiosandvideos9251 6 років тому +441

    తల్లి తన కొడుకు తన కష్టాలు చెప్పి కొడుకు సంతోషం గా ఉండాలి అని చెప్పి గొప్ప దేవత "' అమ్మ ""✍️🙏🙏🙏మంచి పాట.....

  • @harishposhala7051
    @harishposhala7051 6 років тому +258

    పాట రాసినా అన్నకు వందనాలు అమ్మ ప్రేమ చాలా గొప్పది

  • @mraravindtoni6915
    @mraravindtoni6915 10 місяців тому +201

    2024 lo kuda vintuna vallu like ❤

  • @bggvlogs
    @bggvlogs 4 роки тому +507

    ఈ సాంగ్ వింటుంటే ప్రతి రోజూ మా అమ్మా ఎంత బాధ పడుతున్నదో అని తలచుకొంటేనే కన్నీళ్ళు ఆగడం లేదు😰😰😰. అమ్మా తన బిడ్డల కోసం పడే వర్ణనాతీతం. అమ్మా నా జీవితంలో లక్ష్యం అంటూ ఉంటే అది నిన్ను సంతోషంగా చుసూకోవడమె. 😍😍😍

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 5 років тому +471

    ప్రతి పదం తెలుగు లో ఉన్న యాస తెలంగాణ ఉంది

  • @ishqboy3187
    @ishqboy3187 3 роки тому +14

    నాకు ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్ళు ఆ.... అమ్మ నాన్న ఇద్దరు ఉంటేనే భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది 🙏🥀🙏🥀🙏🙏🙏🥀🥀🙏🙏🥀🥀

  • @muppidisaireddymsr7014
    @muppidisaireddymsr7014 6 років тому +358

    గల్ఫ్ భాదితలకు మాత్రమే ఈ పాట మనస్ఫూర్తిగా అర్థం అవుతాది

  • @balugadu235
    @balugadu235 5 років тому +243

    ఉన్న ఊరు కన్న తల్లీ లాంటిది చాలా బాగుంది ఈపాట అన్న

    • @SaiRam-jv9kk
      @SaiRam-jv9kk 5 років тому +4

      ఎవరికి ఇష్టం ఉండట్లేదు గా పలేటురూ అంటే

    • @malrajraju7671
      @malrajraju7671 4 роки тому

      అవును నిజమే అన్న

    • @budegpakaanjaiahanjaiah6706
      @budegpakaanjaiahanjaiah6706 3 роки тому

      Yes .true

    • @ILYAS-vp3ly
      @ILYAS-vp3ly 2 роки тому

      @@SaiRam-jv9kk of ko 9 🍌

    • @ILYAS-vp3ly
      @ILYAS-vp3ly 2 роки тому

      @@malrajraju7671 🧐9 ko JC p00 po Box oo

  • @thummanapellisampath607
    @thummanapellisampath607 3 роки тому +16

    😔ఆ వుత్తరాలు లేవు ఆ ప్రేమలు లేవు ఆ మనుషులు లేరు, అయ్య అవ్వ పోయిన రావడానికి విలు వున్న రాని వాళ్ళు ఎందరో నిజంగా చాలా బాధాకరం,, అలనాటి పాటలు అద్భుతం 🙇🏼‍♂️🙏😔

  • @naanicreations6424
    @naanicreations6424 7 років тому +228

    ఎడిపించారు అన్న
    అమ్మకు కొడుకు పై ఉన్న ప్రేమను చాల బాగా చూయించారు ..
    జై తెలంగాణ జానపదం

  • @Saddamhussain-mw3mx
    @Saddamhussain-mw3mx 10 місяців тому +14

    నేను గల్ఫ్ కి వెళ్ళాను ఈ పాట వింటే దిండు నానుతుంది 😭😭

  • @venugopalmusini8582
    @venugopalmusini8582 3 роки тому +5

    నిజమైన తల్లీ ప్రేమ ఎప్పుడు తనా పిల్లలు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది.
    Hats off...

  • @malleshyadavmalleshyadav6583
    @malleshyadavmalleshyadav6583 5 років тому +169

    అన్నా ఇలాంటి పాటల్ని పాడి మా కండ్లలో నిల్లు తిరుగుతున్నాయి అమ్మకు మా మిన ఉన్న ప్రేమని చూపించవు అన్న e పాటకు ప్రాణం పోసిన గాయకునికి నా పాదాభివందనం అన్న

  • @subramanyamn96
    @subramanyamn96 4 роки тому +50

    తెలంగాణ సాహిత్యం తో మా మనస్సు కదిలించారు....సాహిత్యం జోడించండి ధన్యవాదాలు

  • @katamsrikanth7901
    @katamsrikanth7901 3 роки тому +25

    అన్నా నేను మిలట్రీ లో ఉంట ఈపాట ను ట్రై నింగ్ లో విని చాలా బాధ పడే వాణ్ణి😭😭😭

  • @rajendarpolepangu8519
    @rajendarpolepangu8519 6 років тому +587

    ఈ పాట రాసినా అన్నా కి పాదబి వధనం

  • @raviteja46135
    @raviteja46135 5 років тому +30

    ఈ పాట ఎప్పుడు రిలీజ్ అయ్యిందో తెల్వదు గానీ..నేను మాత్రం 2009 నుండి వింటున్నా...ఇప్పటికీ వింటూనే ఉన్నా..అప్పట్లో ఆడియో..ఇప్పుడు వీడియో..ఇప్పుడు 2019...అప్పటినుండి ఇప్పటి వరకు ఎప్పుడు విన్న కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి ఎందుకో తెలియదు....పాడిన అన్నకి 🙏🙏🙏🙏

  • @bhaskaryadav6666
    @bhaskaryadav6666 3 роки тому +1523

    2021లో వీన్నా వాళ్ళు లైక్ కొట్టoడ

  • @swamyvivekanandaschoolsura8767
    @swamyvivekanandaschoolsura8767 6 років тому +23

    పాట వింటుంటే ప్రతి తెలంగాణ రైతు బిడ్డ గుండె చలిస్తుంది . ప్రభుత్వ పాలనను అద్దం పట్టేలా రైతు గోషను చాలా చక్కగా ప్రతి ఒక్కరి భాద మీ బాధల ఆలోసించి మరీ రాసారు . ఇది ఒక పాట కాదు తెలంగాణ ప్రజల గోషా .
    ధన్యవాదాలు అన్న గారికి

    • @kumarbathula4792
      @kumarbathula4792 5 років тому

      😂😂💐💐♿😃😭😭👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍🏼✍️🤝🤝🤝👏

  • @siddharthkhanna2493
    @siddharthkhanna2493 2 роки тому +32

    పాటను వింటుంటే కళ్ళ నుంచి నీల్లోస్తున్నయి... 😭😭😭. ఏందో ఈ బీద బతుకులు ! ఆ దేవున్నొట్లో మన్ను బొయ్యా! ... 🔥🔥

  • @shankaraiahmoluguri5062
    @shankaraiahmoluguri5062 2 роки тому +8

    ఈ పాట రాశిని వారికి పడినవారికి అమ్మ భాదను ప్రతి ఒక్కరి గుండెను పిండి వేస్తున్నది ♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RSR_MEDIUM
    @RSR_MEDIUM 6 років тому +7

    Song of a farmer life. Tears rolling in my eyes. Life’s haven’t changed in Telanganites ppl are still struggling in Arab countries. Good attempt guys keep showing Telangana life’s👌👌👌

  • @ramumalla1309
    @ramumalla1309 5 років тому +76

    అన్న ఏడిపించేటట్లున్నరు...
    పాట రచయిత, పాడిన అన్నలకు శతకోటి వందనాలు..

  • @IchhipadestaMemes
    @IchhipadestaMemes 2 роки тому +2

    ఈ పాట వచ్చి 10 సం" రాలు అవుతుంది.కోదారి శ్రీను అన్న ఎలాంటి పరిస్థితులను అనుభవించి,ఊహించుకొని ఈ పాట రాశాడో కానీ,ఈ పాట ఉర్దేశం ఇప్పుడు,ఇంకో 10 సం" రాలు,100 సం" రాలు అయినా కూడా అప్పటి పరిస్థితులకు కూడా ఈ పాట ఏమాత్రం మార్పు లేకుండా సెట్ అవుతుంది...పాటను రాసిన కొదారి శ్రీను అన్నకు, ఈ పాటను మరింత వినసొంపుగా పాడిన పైలం సంతోషన్నకు నా తెలంగాణ ప్రజల తరపున పాదాభివందనం...👌👌🙏🙏👏👏

  • @rajeshwargoud92
    @rajeshwargoud92 6 років тому +13

    సూపర్బ్ సాంగ్. .ఈ పాట రాసిన అన్నా కి నా పాదిభిః వందనము

  • @mahendermahesh2127
    @mahendermahesh2127 5 років тому +62

    తళ్టీ తన కోడుకు కు తన కష్టలు చెప్పి కోడుకు సంతోషం గా ఉండాలి అని చేప్పిన గోప్ప దేవత అమ్మ

  • @ShivachevvaShivachevva
    @ShivachevvaShivachevva 3 роки тому +7

    Nenu 3 rd class నుంచి మా చిన్న నాన్న జనపదల పాటలే వినిపించే వాడు ఇపుడు ఈ పాటలే ఎవరు వినిపిస్థలేరు

  • @harishkaleru1399
    @harishkaleru1399 6 років тому +124

    ఏం రాశావ్ గురు..........👏👏👏👏👏

  • @gurunathsai2067
    @gurunathsai2067 5 років тому +5

    ఎప్పుడు ఈ పాట విన్న మా అమ్మ నాన్నల ఏడుపు ఆపడం ఎవరివల్ల కాదు, ఈ పాట ప్రతి పేద బతుకుకీ, వారి గతాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తాది

  • @kchandumudiraj2489
    @kchandumudiraj2489 3 роки тому +21

    I cried 😭
    Mother's love can't explain 💓

  • @sureshpodarla8636
    @sureshpodarla8636 4 роки тому +59

    కన్నీళ్లు ఆగవు సాంగ్ చూస్తున్న అంతా సేపు

  • @venkynavi5126
    @venkynavi5126 5 років тому +62

    ఈ పాట రాసిన అన్న కు నమస్కారం పాట వింటే నా కళ్లలో నుంచి నీరు వచ్చాయి అన్న పాట పాడిన అన్న కు కూడా నమస్కారం

  • @guragalashekar
    @guragalashekar 10 місяців тому +15

    ఈ సాంగ్ 2024 లో కూడా వింటున్నారా

  • @ramreddygurram
    @ramreddygurram 4 роки тому +85

    2020 లో కూడా ఎడిపించావ్ నీకు దండలు

    • @telugugames468
      @telugugames468 4 роки тому

      ముద్దుల రజాలో కొడుకా పియానో
      ua-cam.com/video/YAroJ_0hCjk/v-deo.html

  • @Vinod_Kumar8075
    @Vinod_Kumar8075 3 роки тому +137

    ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    ఎక్కడున్నా రాజాలు నువు సుఖంగుండు రాజాలు
    ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ
    సేసుకోని బతుకుతమని సెల్కాల్లా బోర్లేస్తే
    అప్పులోతు ఎక్కువాయే సుక్క నీళ్లు ఎల్లకపాయే
    కాలము కరకరమని కడుపూ మీదా కొట్టీపాయే
    అప్పులొడ్డి తాళలేక అయ్య ఆత్మ సచ్చిపాయే
    ఏడు తిరగక ముందే ఊరు ఇడిసినవ్రా కొడుకా
    పట్నంలో పనిజేసి పైసా పైసా పంపిస్తివి
    చిన్నానాడురో కొడుక సీతా కష్టంరో బిడ్డ
    చింతా చెందకురో కొడుక… సిక్కిపోతవో బిడ్డా
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నో బిడ్డ
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    ఎక్కడున్నా రాజాలు నువు సుఖంగుండు రాజాలు
    ఇల్లిడిసి నువు పోయి ఏడాదినర్ధమాయే
    ఉన్న కూలి కన్నా కూలి సేసి కాలం గొలిపిస్తి
    పైస పైస పోగు జేసి అయ్యా సావు బాకీ తీర్చినవ్
    బియ్యము నూకలు లేక తిప్పలొచ్చినాయి కొడుక
    కంటికి పుట్టెడురో కొడుక కష్టాలున్నయిరో బిడ్డో
    ఎప్పూడొస్తవో కొడక ఎట్లా జెప్పుదురో బిడ్డ
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    నెత్తిన అక్షింతలేస్తె పచ్చని సంసారమగును
    మనవళ్ళనెత్తుకొని ముద్దాడ నోచుకోలే
    గూడుచెదిరిన పక్షులోలే చెట్టుకొకరమైనాము
    దేవునింట్ల మన్నుపొయ్య ఈసమన్న సాయం కాలే
    ఏమి రాతలురో కొడుక ఏట్లో ఈతలురో బిడ్డ
    బాటా దొరకని కొడక బోయిల మైతిమో బిడ్డా
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    ఎండల్ల కూళ్ళుజెయ్య వరి కోతకు నేను పోతే
    సేతగాని పానమాయె అలిపిరొస్తే కూసుంటి
    నెత్తురు సచ్చి ఒంట్లో సత్తువ కరువైందిర
    దమ్మారా నీళ్లు తాగి వరిమోపు నెత్తుకుంటే
    కన్నులకు సీకటొచ్చి పాణమంత సోలబట్టే
    ఇసిరిపడితే వరం మీద కాళ్ళు రెక్కలిరిగిపాయె
    లేసేదెట్లరో కొడుక సేసేదెట్లరో బిడ్డ
    ఎట్లా జెప్పుదో కొడుకా ఎప్పూడొస్తవో బిడ్డ
    సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు
    దూరాన ఉన్న నీవు దుమారంగ రాకు కొడుక
    సావుకు దగ్గరైన సేతకాదు నాకు కొడుక
    కాని రాజ్యమెల్లి పోతివి కండ్ల నిండా నీవే కొడుక
    కడుపు నిండా సూసినంక కండ్లు మూసుకుంటా బిడ్డ
    గంజి పోసి సాదుకున్న దగ్గరుండి కర్మ జెయ్యి
    చేతులెత్తి మొక్కుతున్న సెలవు తీసుకుంటా బిడ్డ
    ఆఖరి ఉత్తరమో కొడకా అందినక రా బిడ్డా
    అవ్వానుంటనురో కొడుక ముట్టినంక రా బిడ్డ

  • @kirankumarmarri
    @kirankumarmarri 6 років тому +188

    5yrs లో మళ్ళీ ఇలాంటి పాటలు ఇంకా పాడుకునే గతి రాబోతుంది

  • @djsrikanthsiri123
    @djsrikanthsiri123 4 роки тому +76

    నా గుండెని హతుకున్నది ఈ పాట

  • @shaikmatheen3337
    @shaikmatheen3337 3 роки тому +8

    Very heart touching....watching on UA-cam after listening on reels

  • @bandasrikanth7903
    @bandasrikanth7903 4 роки тому +8

    ఈ పాట పాడిన వాళ్ళకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు కష్టం ఉన్నవాళ్లకు
    ఈ పాట అర్ధం అవుతుంది 😭😭😭😭 నా తల్లదండ్రులు లేరు ఈ పాట లెక్క నా వుంది నా బ్రతుకు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 నాకు నాయేనమ్మ వున్నది మా అవ్వ 😭😭😭😭😭😭😭😭😭

  • @mahimahi9918
    @mahimahi9918 4 роки тому +69

    ఏడిపించవ్ కదా అమ్మ అందరిని పదివేల వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshnaik8730
    @rakeshnaik8730 3 роки тому +8

    ఒక పెదొని జీవితము కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న !

  • @akkalamanoj5840
    @akkalamanoj5840 4 роки тому +17

    గల్ఫ్ దేశాలకు వెళ్లి గోసలు పడుతున్న వ్యక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడో like కొట్టండి

  • @venkatgoudkaringu5026
    @venkatgoudkaringu5026 5 років тому +370

    😭😭😭నాటి కాలంలో మొబైల్ లేదు.చాలా దారుణంగా ఉండేది పరిస్థితి

  • @nagaraju1887
    @nagaraju1887 2 роки тому +12

    Love from A.P
    Wonderful song I have listened this song when telngana people fighting for separate state.

  • @nikhilesh1952
    @nikhilesh1952 5 років тому +87

    వ ఎం పాట అన్న కళ్ళ నీరు తెపించినవ్ ..శభాష్ అన్న నీకు🙏

    • @telugugames468
      @telugugames468 4 роки тому +1

      ముద్దుల రజాలో కొడుకా పియానో
      ua-cam.com/video/YAroJ_0hCjk/v-deo.html

  • @Bairi.Nagaramana
    @Bairi.Nagaramana 7 років тому +175

    అన్న పాదాలకు అభివందనం.........

  • @vijjushetty3196
    @vijjushetty3196 3 роки тому +37

    I don't know meaning of lyrics but This song really heart touching, wherever I saw this song automatically eye fill with tears 🥺💞

    • @venkatnarayana412
      @venkatnarayana412 Рік тому +1

      MEANING OF THIS SONG IS ONE MOTHER IS POSTING A LETTER ABOUT HER SITUATION THE SON WHO MIGRATED TO WORK BECAUSE OF THEIR FAMILY SITUATION... TO CLEAR ALL HIS FAMILY DEBTS
      .

  • @prasadv496
    @prasadv496 5 років тому +27

    Ma chinna Akkaku e song antai chala estam....e rasav guruvu garu.....🙏🙏🙏

  • @sureshasadi5847
    @sureshasadi5847 6 років тому +158

    ఈ పాట రాసినవరికి పాదాభివందనం

  • @kummarianjaneyulu4560
    @kummarianjaneyulu4560 7 місяців тому +3

    నా బాధకి కంట్లో నీళ్లు రావాలంటే ఈ పాట వింటే చాలు ఈ పాట నా కోసమే పాడినట్టు ఉంది హోటల్లో పని చేసుకుంటూ కప్పులు కడుక్కుంటూ ఇంటికి డబ్బులు పంపిస్తే డబ్బులతోనే బోర్ లేపిస్తే అప్పు లోతు ఎక్కువై చుక్క నీరు రాకపోయే 😢😢 ఇది నా జీవితం నా కోసం పడినట్టు వుంది ఈ పాట 😔😢

  • @nithinade1472
    @nithinade1472 5 років тому +121

    కొందరికి మాత్రమే తెలుసు ఈ గల్ఫ్ కష్టాలు,,,
    ఈ పాట రాసిన వారికి కూడా తెలుసునేమో,,

  • @venkateshk8528
    @venkateshk8528 6 років тому +28

    ఈ సాంగ్ పాడిన అన్నకు పదాబి వందనం అన్నా super bro huts offf

  • @bantusagar6820
    @bantusagar6820 10 місяців тому +2

    ఈ పాట 2024 లొ విన్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి ❤

  • @saikumar-pn7qi
    @saikumar-pn7qi 4 роки тому +13

    Anna Me voice Wounder... E song oka feeling tho vente Kannillu Agavu. Never Before Ever After this song.. I listen👂 100 times

  • @kadaribalakrishna8256
    @kadaribalakrishna8256 5 років тому +27

    Old is gold 🤩 this realeased before 10 years but full interested to listen

  • @viralshorts9097
    @viralshorts9097 3 роки тому +14

    ఈ జానపదం పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🙏🙏🥰

  • @kalledasukesh4197
    @kalledasukesh4197 4 роки тому +729

    అన్న నేను దుబాయ్ లో ఉన్న నాకు మా అమ్మ గుర్తుకు వచ్చింది ,😢😢

    • @indian8144
      @indian8144 4 роки тому +10

      Stay strong bro....

    • @telugugames468
      @telugugames468 4 роки тому +4

      ముద్దుల రజాలో కొడుకా పియానో
      ua-cam.com/video/YAroJ_0hCjk/v-deo.html

    • @talwarlaxman3196
      @talwarlaxman3196 3 роки тому +14

      Nenu kuda dubai lo unna bro roju oka sari vinta

    • @srav1_7
      @srav1_7 3 роки тому +5

      Jagartha anna

    • @radhanaveen6157
      @radhanaveen6157 3 роки тому +6

      Gulf lo vunna vaallu badapadakandi yendukante nenu anubavinchanu

  • @bharathmogulla3408
    @bharathmogulla3408 5 років тому +115

    2019 lo e song vinte yentha bagududoooo

  • @తెలుగోనిసత్తా
    @తెలుగోనిసత్తా 5 років тому +127

    తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఇట్లనే ఉంటది

  • @Nrg-119
    @Nrg-119 6 років тому +351

    అన్న బాధపడమంటవా...పాట బాగుందనీ చెప్పనా.. దండమన్నా..

  • @nagavellivikas7288
    @nagavellivikas7288 5 років тому +39

    Super song don't miss like this songs . I'm in 2019 watching

  • @shivaprince9741
    @shivaprince9741 5 років тому +214

    Ma Amma gurthukuvasthudhi I'm in gulf 😭😭

    • @muthurlaramesh7776
      @muthurlaramesh7776 5 років тому +4

      Shiva Prince don't worry thamudu kocham kastapadu. 🙏

    • @csuresh981
      @csuresh981 5 років тому +1

      అమ్మ ను బాగా చూసుకో

    • @samnitya3421
      @samnitya3421 5 років тому

      Shiva prince em badapadaku annaya now day available mobile

    • @rakeshannepaga2791
      @rakeshannepaga2791 4 роки тому +1

      Nen kuda Anna 😂

    • @rchandu5392
      @rchandu5392 4 роки тому

      I. Love you song R. Chandu and bharathi

  • @imalone5697
    @imalone5697 4 місяці тому +4

    గల్ఫ్ లో ఉండి ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు ఆగడం లేదు ఏం జీవితాలు ఈ గల్ఫ్ జీవితాలు రాజకీయ నాయకుల వల్ల ఈ రోజు దేశం వదిలి ఇక్కడికి వచ్చి ఈ పాట వింటుంటే దుక్క అగ్డం లేదు

  • @satarlaashok6353
    @satarlaashok6353 5 років тому +23

    నా కథ కూడా ఇలాగే నడుస్తుంది . 😥😥😢😢😢😢😢😢

  • @nagendraatheerdhala2479
    @nagendraatheerdhala2479 5 років тому +98

    అన్న ప్రతి పదనికి ఏడుపు వస్తుంది ఆన్న

  • @maheshvarmathanugula7903
    @maheshvarmathanugula7903 2 роки тому +3

    ఇలాంటి పాటా పడినందుకు నీకు పాదాభివందనము అన్న

  • @Rishankvlog
    @Rishankvlog 8 років тому +67

    Great song. Facts about Telangana people lives....super

  • @sreenusri6016
    @sreenusri6016 6 років тому +15

    I'm from Ap but I like very much this folk songs...😊

  • @djvinny6460
    @djvinny6460 Рік тому +4

    mana Telangana' antene janapadala kalakandam!aa kalakandala kaale akali kadupupulanundi pata Rupam nundi vastai😭

  • @chandrashekarnetha4757
    @chandrashekarnetha4757 5 років тому +7

    రైతు కుటుంబం లొ పట్టిన వాడిని అన్నా. మళ్ళీ గుర్తు చేశారు 😭😭😭😭