Shiva Shiva Nallikura - Telugu New Folk Song 2021 || Katharnak Folk

Поділитися
Вставка
  • Опубліковано 6 гру 2024

КОМЕНТАРІ • 635

  • @gyeditingstatus1364
    @gyeditingstatus1364 3 роки тому +229

    ఎన్ని సార్లు విన్నా మాల్లి మల్లి వినాలి అనిపిస్తుంది Bro ఈ పాట అమ్మాయిలు పడేటపుడు Smaile Super Bro Inka voice Excelent Bro 👌👌💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

  • @MOVIE_UPDATE-TOLLYWOOD
    @MOVIE_UPDATE-TOLLYWOOD 2 місяці тому +56

    Instagram lo reel lo సాంగ్ విని youtube చేశా సాంగ్ కిరక్ ❤️😍

  • @rajashekarkoyyada8332
    @rajashekarkoyyada8332 3 роки тому +75

    రగురమ నందన రమణ ఉయ్యాల..... అక్కడ ఉంది మ్యాజిక్.. సూపర్ వాయిస్.ఎన్నీ సార్లు విన్న మళ్ళీ వినాలి అనిపించే పాట.

  • @lakshmanrock9206
    @lakshmanrock9206 3 роки тому +6

    Ooooooooom nammmmm shivayaaaaaa eddaruuuu ammayeluuu voice excellent

  • @villagefunniesisnr8295
    @villagefunniesisnr8295 3 роки тому +22

    అమ్మ నేను ఫోక్ రైటర్ nd సింగర్ లింగాల యాదగిరి (Lymusic).మీరు పాడిన రెండు పాటలు నాకూచాలా ఇష్టమే మీ గొంతుకు నేను ఫిధా.అమ్మాని గుర్తించి అమ్మాకి అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు అన్నా

  • @sshivasaai0087
    @sshivasaai0087 3 роки тому +21

    అసలైన జానపదం అంటే ఇది చాలా అద్భుతంగా వినసొంపుగా ఉంది

  • @p.p.rajaudiosvideos6838
    @p.p.rajaudiosvideos6838 3 роки тому +59

    ముందుగా అమ్మకు వందనాలు 🙏🏼🙏🏼
    ఇక అమ్మాయిలు ఈ పాటకు అందం తెచ్చారు.... ఇలాంటి వాలని గుర్తుచి అవకాశం కల్పించలి... అని కోరుకుంటున్నాను... గుడ్ టీమ్ వర్క్ 💐🎍💐👌🏻👍🏻🙌💯🥳

  • @naligetiraju5336
    @naligetiraju5336 3 роки тому +19

    అమ్మ voice చాలా బాగుంది. Natural గా పడుతున్నది

  • @yadagirigoud5905
    @yadagirigoud5905 3 роки тому +37

    అమ్మాయిల కొరస్ అద్భుతంగా ఉంది
    👌👍💐👌👍💐👌👍💐👌👍👌💐

  • @naveenjetti8080
    @naveenjetti8080 3 роки тому +77

    30సార్లు విన్నాను ఈ పాట....అమ్మ తో పాటు కొరస్ ఇచ్చిన వారి వాయిస్ అద్భుతముగా ఉంది...

  • @sahithchintu2852
    @sahithchintu2852 3 роки тому +65

    కోరస్ పడిన ఇద్దరు అమ్మాయిల స్వరం మాత్రం చాలా బాగుంది మీరు ఇలాగే చాలా పాటలు పాడలి అని కోరుకుంటున్న

  • @Nithin_23
    @Nithin_23 8 місяців тому +2

    Divya gari fans🌝

  • @sushmithapanthangi7118
    @sushmithapanthangi7118 3 роки тому +10

    దివ్య అక్క నువ్వు జీవితంలో లో ఇంకా ఎన్నో పాటలు పడాలని మనస్పూర్తిగా కోరుతున్నాను ...మీ ఉజ్వల భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్ ❤️❤️ .........

  • @NaveenKumar-jk1nd
    @NaveenKumar-jk1nd 3 роки тому +11

    సూపర్ అమ్మ మాకు మాకు ఇలాంటి ఇంకా ఎన్నో జానపదాలు అందిస్తారు అని ఆశిస్తున్నాం

  • @shivachoppa8774
    @shivachoppa8774 3 роки тому +3

    Devakamma fans like here

  • @polapallyashok6068
    @polapallyashok6068 3 роки тому +10

    అమ్మా నీ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది.ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.🙏🙏🙏

  • @gopijogi6401
    @gopijogi6401 3 роки тому +3

    Abbabba am patanna adiri poyndhi super

  • @raajvarmathippani6149
    @raajvarmathippani6149 3 роки тому +9

    Song super.... Corous voice katharnak.. Daily 20,30 times vintunna e song vintunte vinalanipisthundhi

  • @malkapuramvenkat6830
    @malkapuramvenkat6830 3 роки тому +4

    ష్రీజ .. దివ్య... హైలెట్
    మీదే ఈ పాట.....
    సూపర్... సూపర్...

  • @lingarajukommu3145
    @lingarajukommu3145 3 роки тому +3

    Chorus sisters super voice....
    Valla voice vinatam korku enni sarlu vinnano ee song smile super .....
    Good team good work.....

  • @godalaanjaneyulu3555
    @godalaanjaneyulu3555 3 роки тому +6

    అమ్మ మీ గొంతులో మాధుర్యం@కొత్తతనం ఉంది, ఇంకా ఎన్నో కొత్త పాటలు పడాలి కోరస్ వాయిస్ సూపర్ మీ టీం కి శుభాకాంక్షలు...

  • @gaddammahender8693
    @gaddammahender8693 Місяць тому +1

    కొరస్ పాడిన పిల్లా నీ చెప్పకు సొట్ట❤❤❤❤❤❤❤❤

  • @momshomeentertainmentchann2867
    @momshomeentertainmentchann2867 3 роки тому +1

    Happy to see you amma again 🙏,mana villege nunchi oka goppa singer ga miru peru thechukovali, e song kosam nenu wait chesthunna chala bagundhi 👏, inka manchi manchi patalu sekarinchi padandi amma 👍

  • @pappulasandeep5642
    @pappulasandeep5642 3 роки тому +21

    ఈరోజు కోరస్ పాడిన వీళ్లు త్వరలోనే బెస్ట్ సింగర్స్ అవ్వాలి అలాగే ఆ అమ్మ కూడా

  • @nareshvuke2438
    @nareshvuke2438 3 роки тому +1

    🙏🙏🙏 Danyavadalu amma and ammailu chala baga undi manusu chala hpyga ga undi vintunte 🙏🙏🙏

  • @srishiva8363
    @srishiva8363 Рік тому +1

    అమ్మగారు చాలా బాగా పాడారు మీ పాటకి కొరస్ పాడినా ఇద్దరి వాయిస్ చాలా బాగుంది ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @gvrlyricals5571
    @gvrlyricals5571 3 роки тому +24

    ఇవి కదా.. జానపదాలు అంటే....
    మేము ఏవో రాసి అవే అనుకుంటున్నం. శివ..శివా నల్లికూర అనుకుంట కలుపుల్ల పాట మా తలపుల్ల ఊకె ఉరుకుతది ఇగ.... ఖతర్నాక్ పాటని వెలుగులోకి తెచ్చిన ఖతర్నాక్ చానల్ వాళ్ళకి ధన్యవాదాలు🙏🙏

  • @maheshmadaram7790
    @maheshmadaram7790 3 роки тому +15

    This is called original janapadam ❤️

  • @Venugopal-dd6jq
    @Venugopal-dd6jq 3 роки тому +1

    Amma me song chala baga vundhi inka manchi manchi songs tho inka piki ravali anni korukuntuna amma👌👌👌👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️❤️

  • @kolanukoteshdabbeta7966
    @kolanukoteshdabbeta7966 3 роки тому +3

    పాట అబ్దుతంగా ఉంది ఎన్నిసార్లు విన్న కొత్తగా అనిపిస్తుంది అన్న, అమ్మ బాగా పాడారు

  • @pradeep3191
    @pradeep3191 3 роки тому +10

    I have listened more than 10 times.....the persons who are giving....coras......superb.....👏👏All the best for new songs

  • @SrinuSrinu-ff9eh
    @SrinuSrinu-ff9eh 3 роки тому +17

    కోరాసు బాగున్నది ,👌👌👍

  • @BakiSrikanth-xt4qo
    @BakiSrikanth-xt4qo 3 роки тому +13

    సూపర్ దివ్య

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 3 роки тому +9

    చాలా మంచి పాట
    ఇలాంటి పాటలు మున్ముందు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు
    నారాయణ వానరాశి
    👏👏👏🙏🏽🙏🏽🙏🏽

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 роки тому +6

    అచ్చమైన పల్లే పాట 🙏🙏సూపర్ అవ్వ 👍👍

  • @teluguinformationa-z6982
    @teluguinformationa-z6982 3 роки тому +2

    అవ్వ గొంతు జానపద సిరి 🔥🔥

  • @tmfolks8570
    @tmfolks8570 3 роки тому +8

    అమ్మ నీ రాగ౦ సూపర్ 👌👌👌 ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తు౦ది

  • @gollajaipalgollajaipal2228
    @gollajaipalgollajaipal2228 3 роки тому +2

    ఇలాంటి సాంగ్స్ నాకు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తది

  • @jupallysairam1139
    @jupallysairam1139 3 роки тому +1

    Oo naayanamma super paduthunnavu naayanamma

  • @santhoshapendela8376
    @santhoshapendela8376 3 роки тому +1

    Bathukukamma ku super song vachinda Amma ni gonthu chalabaguni di

  • @govindurajender2612
    @govindurajender2612 3 роки тому +2

    Coras chala spastamga padaru vallaku kalabhivandhanalu

  • @dineshyadav8311
    @dineshyadav8311 3 роки тому +4

    Course ichina girls voice superb asalu👌👌👌👌👌❤️❤️❤️

  • @bhukyarajkumar7893
    @bhukyarajkumar7893 3 роки тому +2

    Super song E Amma Tho Song Padinchinna Miru Great Brother

  • @vanivanisree8367
    @vanivanisree8367 3 роки тому +2

    Ma ammamma padedi e song bathukammA padagaki chala rojula nunchi padithara ani chala thanks malli e pata folk song vachindi

  • @rbalavardhan6749
    @rbalavardhan6749 3 роки тому +7

    పల్లెటూరి పాటలు అద్భుతం పాడారు అమ్మ గారూ అలాగే అక్క గార్లు సూపర్ ❤️❤️

  • @momshomeentertainmentchann2867
    @momshomeentertainmentchann2867 3 роки тому +1

    Super amma 🙏

  • @naveenjetti8080
    @naveenjetti8080 3 роки тому +10

    సూపర్ పాట అమ్మాయిల వాయిస్ బాగుంది👍👍👍

  • @kolaramu2320
    @kolaramu2320 3 роки тому +10

    Co-Singers voice super...
    Amma 🙏

  • @bhoomaiahkammari3624
    @bhoomaiahkammari3624 3 роки тому +10

    ఈ పాట కు ఇంతకు ముందు పాటకు కొరస్ ఈ అమ్మాయి లతోనే అందము

  • @malkapuramvenkat6830
    @malkapuramvenkat6830 3 роки тому +2

    ష్రీజ, దివ్య సూపర్, సూపర్, మీదే నచ్చిు0ది
    సూపర్, సూపర్.........

  • @jagankale7489
    @jagankale7489 Місяць тому

    నాకు తెలిసి ఈ పాట మీ వాయిస్ కి సెట్ అయినట్లు ఎవరికి సెట్ అవ్వదు...చాలా బాగా పాడారు

  • @rajurajaboina6366
    @rajurajaboina6366 3 роки тому +32

    కో రాస్ ఇచ్చిన వారి వాయిస్ చాలా సూపర్

  • @karnatinagaraju4461
    @karnatinagaraju4461 3 роки тому +2

    జానపదం సాంగ్ సూపర్ చరణంతో ముగింపు అయ్యే పదంతో మళ్ళీ ఇంకో చరణం మొదలు అవడం చాలా గొప్ప పాట. పాట పాడిన అమ్మ కు 🙏🙏🙏🙏

  • @metukumahender2581
    @metukumahender2581 3 роки тому +1

    Super ga padav amma

  • @sammannagym7400
    @sammannagym7400 3 роки тому +17

    Super voice Divya and sreeja God bless you

  • @kumarannarapu7656
    @kumarannarapu7656 3 роки тому +1

    Amma meeru padina pata mee navvanta swacham ga vundi👌👌👌👌😊😊🙏

  • @nareshvuke2438
    @nareshvuke2438 3 роки тому +1

    Amma mi pata mi navvu chustunte chala Happy ga undi,,,mi mokamlo ma amma Chiru navvu gurtukuvastundi chala ante chala happy ga ammai and ammailu 😀😀😀

  • @sridharchepyala5332
    @sridharchepyala5332 3 роки тому +7

    Korasu padina hight girl expressions super...
    Nice song

  • @ADA-xd1wi
    @ADA-xd1wi 3 роки тому +5

    అంతరించిపోతున్న జానపదాలను ఆయువు పోస్తున్నారు 👌👌👌

  • @karedlasravani9200
    @karedlasravani9200 3 роки тому +1

    Andaru chala baga padaru✨✨✨🎉🎉🎉🎉👏👏

  • @villagevlogsstar8205
    @villagevlogsstar8205 3 роки тому +5

    Chala bagundhi song all super

  • @madhushapasham4998
    @madhushapasham4998 3 роки тому +1

    Super avva👌

  • @thallayellammachanel8468
    @thallayellammachanel8468 3 роки тому +3

    Super song chalabagundhi 👍👍👍👍👍👍👍

  • @bairavenipruthvirajgoudbai8224
    @bairavenipruthvirajgoudbai8224 3 роки тому +2

    Supar amma. Korasu bagundhi

  • @varshamusic6253
    @varshamusic6253 3 роки тому +3

    Just curry kosam veredani cheskovadama was amazing lyrics 👍

  • @vinodkumarrajula2745
    @vinodkumarrajula2745 Рік тому

    ఎంత చక్కగా పాడారు న తల్లి,చెల్లెమ్మలు న కండ్లల్ల నీళ్ళు వచ్చినాయి...మీ గాత్రానికి నేను మైమరచిపోయి ❤

  • @Swetha-dx1dy
    @Swetha-dx1dy 3 роки тому +7

    Divya expressions supper all the best darling😘😘😘😘❤️

  • @shivagallasrinivas9590
    @shivagallasrinivas9590 3 роки тому +1

    Super Devakamma garu nenu mee first paata kuda vinnanu, all the very best to your team andi.

  • @rameshaddu4387
    @rameshaddu4387 3 роки тому +4

    Chala Baga padavu amma pata bagundi
    &Sreeja Divya good performs 👍👍👌👌

  • @pappulasandeep5642
    @pappulasandeep5642 3 роки тому +4

    హ్యాట్సాఫ్ మొత్తం బృందానికి

  • @govindurajender2612
    @govindurajender2612 3 роки тому +1

    Amma ni pata vente ma thata padina pata gurthukastundi voice chala bhagudhi

  • @kuntakattakrishnaih6802
    @kuntakattakrishnaih6802 3 роки тому +2

    super song akka👌👌 🥀🥀🌻🌻🌷🌷🌹🌺🌹🌼🌸🌼❤

  • @malkapuramvenkat6830
    @malkapuramvenkat6830 3 роки тому +5

    ష్రీజ.... దివ్య ... మీ వాయిస్ చాలా బగు0ది
    సూపర్.. సూపర్.. సూపర్... సూపర్... సూపర్...
    సూపర్... సూపర్.... సూపర్... సూపర్...
    సూపర్... సూపర్... సూపర్.. సూపర్.. సూపర్..

  • @Nithin_23
    @Nithin_23 8 місяців тому +1

    ❤❤

  • @hareeshkumar2465
    @hareeshkumar2465 3 роки тому +2

    Nice Amma song nd back ground coras ammayilu voice 👌

  • @venkannanathi4666
    @venkannanathi4666 3 роки тому +8

    Very nice song and corus supper divya super voice

  • @potharlashyamala7680
    @potharlashyamala7680 3 роки тому +1

    💗💗super amma

  • @Sai_Tech_Vlogs
    @Sai_Tech_Vlogs 3 роки тому +2

    Divya koras superb 👌 good Job

  • @prashanthKasarla2300
    @prashanthKasarla2300 3 роки тому +5

    Super Amma sisters smile excellent nice folk song bro 👌👌

  • @reddyvijay3796
    @reddyvijay3796 3 роки тому +6

    Twentastic chorus... 👍👍👍

  • @mylaramganga4085
    @mylaramganga4085 3 роки тому +1

    Chala Chala baga padavu amma 🙏🙏🙏🙏

  • @sunchunarsimulu6089
    @sunchunarsimulu6089 3 роки тому +1

    All super

  • @anjaneyulug8073
    @anjaneyulug8073 3 роки тому +3

    Super song super Corris👌👌👌🎶🎶🙏🙏🙏🎉🎉🎉💐💐💐💐🎤🎼🎼

  • @tejagurjal7776
    @tejagurjal7776 3 роки тому +5

    Superb song chorus 👌👌👌

  • @peralarajender8510
    @peralarajender8510 2 роки тому +1

    Divya Voice Super
    All The Best

  • @sravankumar1546
    @sravankumar1546 3 роки тому +1

    Fresh voice chala bagunde 👌👌👌👍👍👍🙏🙏🙏

  • @sivachalla4787
    @sivachalla4787 3 роки тому +3

    సూపర్ సాంగ్ కొరస్ సూపర్ గా పాడరు

  • @kommatasaikiran9821
    @kommatasaikiran9821 3 роки тому +4

    అమ్మ సూపర్ గా పాడారు మరియు కోరస్ బాగా పాడారు

  • @sirikondarambabu4647
    @sirikondarambabu4647 2 місяці тому

    పాట అదిరింది బ్రదర్ చాలా బాగుంది మీరు ఈ పాట మళ్ళీ రి రిమీక్ చేయండి ఈ సారి బతుకమ్మ కి కచ్చితంగా హిట్ కొడుతుంది నాది జిమ్మధర్
    నేను ఈ పాట విన్న డేట్ 11/09/2024

  • @ganeshabbulaganeshabbula4540
    @ganeshabbulaganeshabbula4540 3 роки тому +4

    Koras super💯🌹🌹👌👌

  • @b.shailu9019
    @b.shailu9019 3 роки тому +3

    Chala bagundi amma congrats

  • @Asa.swarnalatha2521
    @Asa.swarnalatha2521 2 роки тому

    Nenu చిన్నపుడు విన్న ఈ పాట మళ్ళీ after 30 years ki వింటున్న

  • @AshuYadav-gd6vq
    @AshuYadav-gd6vq 3 роки тому +1

    Super super super

  • @bhaskararmyoffice400
    @bhaskararmyoffice400 3 роки тому +7

    🎵Excellent 🎼song 🎶🎶🎶👌👌👌👌

  • @NaveenKumar-zt2dk
    @NaveenKumar-zt2dk 2 роки тому +1

    శివ శివ నెళ్ళికూర శివ నెళ్లికూర
    దేవన నెల్లికూర తేచడైరదు. "2"
    తెచ్చి దేవి చేతుకి ఇచ్చడైరదు..
    రఘురామ నందన రావన ఉయ్యాల
    జగమెలే జంగమ దెవన ఉయ్యాలా.....
    తెచ్చి దేవి చేతుకి ఇచడైరదు
    దేవి వండిన కూర మేచడైరదు "2"..
    మేచకుంటే ఇంకోదాన్ని తెచ్చుకొరధా..
    రఘురామ నందన రావన ఉయ్యాల
    జగమెలే జంగమ దెవన ఉయ్యాలా.....
    మేచకుంటే ఇంకోదాన్ని తెచ్చుకొరధా..
    ఏదురిల్లు కట్టరాధ ఎలుకొరదా ."2"
    సాటిల్లు కట్టారధ సాధుకో రాధ
    రఘురామ నందన రావన ఉయ్యాల
    జగమెలే జంగమ దెవన ఉయ్యాలా....
    సాటిల్లు కట్టారధ సాధుకో రాధ
    దురాట్ల కనివొలే గుడుండరాధ. "2"
    కంచుట్ల కరమొలే కలిసుండ రాధ....
    రఘురామ నందన రావన ఉయ్యాల
    జగమెలే జంగమ దెవన ఉయ్యాలా...
    కంచుట్ల కరమొలే కలిసుండ రాధ....
    దండన కొకలోలే దగుండ రాధా.."2"
    తిరుపతి పోయేటి దొంకల్ల నడుమ.
    రఘురామ నందన రావన ఉయ్యాల
    జగమెలే జంగమ దెవన ఉయ్యాలా...
    తిరుపతి పోయేటి దొంకల్ల నడుమ.
    తింటేనే తియ్యదోస పండే తినాలే...."2"
    కంటేనే తోలుసురి కొడుకును కనాలే..
    రఘురామ నందన రావన ఉయ్యాల
    జగమెలే జంగమ దెవన ఉయ్యాలా..
    కంటేనే తోలుసురి కొడుకును కనాలే..
    పెడుతెనే తెగవయ్య పేరే పెట్టాలే..."2"
    వాడితేనే అన్నలతోనే వాదం ఆడలే..
    రఘురామ నందన రావన ఉయ్యాల
    జగమెలే జంగమ దెవన ఉయ్యాలా....
    వాడితేనే అన్నలతోనే వాదం ఆడలే
    వోడితెనే వోదినెల తోని వరుసలడాలే."2"
    తేస్తెనే పోరీగింటి పిల్లను తేవాలే...
    రఘురామ నందన రావన ఉయ్యాల
    జగమెలే జంగమ దెవన ఉయ్యాలా.....
    ఈ పాట పాడిన అమ్మకి నా హృదయా పూర్వక నమస్కారం...🙏🏻🙏🏻
    ఇలాంటి పాటలూ మరెన్నో మా ముందుకూ తేవాలని కోరుకుంటూ మీ NaవీN......🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💖💖💖💖💖

  • @prashanthmudiraj1220
    @prashanthmudiraj1220 3 роки тому +1

    Super Ga Padindi #Devakamma .Y Garu✨🌠

  • @BHJRS
    @BHJRS 3 роки тому +2

    తెలంగాణ యాసలో పాట రచించిన లిరిక్స్ చాలా బాగున్నాయి

  • @kalyanramramu
    @kalyanramramu 2 місяці тому

    సూపర్ బ్రో ఈ సాంగ్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ వినాలి నేను అయితే ఫోర్ టైమ్స్ విన్న

  • @JaiNTR...
    @JaiNTR... 2 роки тому +1

    అవ్వ పాట బాగుంది 👌👌👌👌👌👌

  • @madhukoppula896
    @madhukoppula896 3 роки тому +3

    సూపర్ గా ఉంది అద్భుతం