కళ ఏ ఒక్కరికి శాశ్వతం కాదు కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్న సత్యాన్ని నిరూపించిన దేవకమ్మ నిన్నటివరకు ఎక్కడో ఇస్మాన్ పెళ్లి గ్రామం కట్టంగూరు మండలం నల్లగొండ జిల్లాలో కూలీనాలీ చేసుకునే ఈ తల్లి మట్టి తల్లిఒడిలోనుంచి వచ్చిన కమ్మని జానపదాన్ని తెలంగాణ ప్రజలకు అందించగా ఆ పాట నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా ఆదరణ పొందింది అనడానికి ఈ TV5ఛానల్లో వచ్చిన ఈ కథనానికి నిదర్శనం. Tv5 న్యూస్ రీడర్ రాచకొండ రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఈ పాట పాడిన దేవకమ్మను ఈ పాట పాడడానికి కారణమైన ఖతర్నాక్ ఫోక్ యూట్యూబ్ ఛానెల్ Sk లతీఫ్ అన్న గారిని మరియు ఎన్నమళ్ల శ్రీను అన్నగారిని మనసారా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.
అచ్ఛ తెలుగు జానపద గీతం రమేష్ గారి మ్యూజిక్ సూపర్ రిథమ్ అదిరింది ఆణిముత్యాల్లాంటి జానపదాలు పాడే దీవకమ్మ లాంటి వాళ్ళను ఆదరించడం ఎంతో సంతోషం కోరస్ అమ్మాయిలు అద్భుతంగా ఇచ్చారు ప్రొడ్యూసర్ లతీఫ్ గారికి అభినందనలు
,super నీకు దండాలు తల్లి ఆ music కు కరెక్ట్ గా timing ఎలా పాడావో అర్థం కాలేదు నీకు సఫోర్ట్ ఇచ్చిన అందరికి ధన్యవాదాలు మీ కోరస్ ఇద్దరికి ఆ బక్క చేల్లెకు థ్యాంక్స్
Amma meeku dhanyavadhalu first nd mee voice &Mee paata na chevilone maarumoguthundhi.mee voice loni madhuryam maruvalenidhi thalli.chala rojulaki oka manchi voice tho manchi paata vinnanu thalli nenu chala santhosham ga unnanu. a badha lo unna vallaina Mee paata vinte aa badhale gurthundav marchipotharu thalli 👌👌👌👌
పాతకాలం నాటి పాటలకు మళ్లీ పున:వైభవం వస్తుంది. కాలగర్బంలో కలసిపోతున్న పాటలను మళ్లీ తెరపైకి తెచ్చి యూట్యూబ్లో భద్రపరుస్తున్న కళాకారులకు, సేకరణ పాటలను పట్టుకొని.. స్టూడియోదాక తీసుకువస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు
కోరస్ సుపర్ elane meru మరెన్నో సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నా happy జర్నీ song kuda chala బాగుంది అమ్మ ❤️❤️❤️🎧🎧🎧🎧🎧🎧plzz yerphons pettu konni వినాడి
💐
Chala bagundi ko rasgulla chala bagundi
@@kammamnaveen1966 o
ఊహజ్ లిఫ్వ్వ్్క్కక్
జఫఫులు.. ముఖ్జినబీజీడా
@@rangusrinu6664 swathyna
దేవకమ్మా గారికి కలాభివందనాలు చాలాబాగాపాడారు👌... సంగీతం 👌శ్రీజ, దివ్య 👌💐💐💐💐💐
Tq sir mi follower ni
@@katharnakfolk3562 😍🤝
Super nice
Amma chaala baaga padaru 👌👌👌marenno paatalu meru padalani manaspurthiga korukuntuna
కొరస్ ఇద్దరు చెల్లెలు బాగా అద్బుతంగా పాడారు.
దేవకమ్మ పాట కి పాదాభివందనం.
ఇలాంటి పాటలకు నల్గొండ జిల్లా పురుడు పోసుకుంది
Tq anna
@@katharnakfolk3562 qqqqqqqqqqqqqqqq
@@katharnakfolk3562 a
Coras padina ammaelu inka suparga padaru beta meeru iddaru very supar beta👌👌👍👍
చాలా బాగా పాడినవు అమ్మ..మ్యూజిక్ సూపర్ రమేష్ అన్న....
Fist the lucky you
Divya garu super ounnaru
Superb gaa padaru amma
కొత్త గొంతుకను పరిచయం చేస్తున్న అన్న గారికి అభినందనలు
Tq anna
👌
Supar.korash.amma.ni.ragam.supar
Super Anna
Amma me song me voice chala bagavundhi enni sarulu vina chaladhu inka manichi songs padi piki ravali anni korukuntuna amma............👌👌👌👌😍😍❤️❤️❤️
Tq
Srija ,divya mi voice super
super nenu 100times chusanu video
కళ ఏ ఒక్కరికి శాశ్వతం కాదు కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్న సత్యాన్ని నిరూపించిన దేవకమ్మ నిన్నటివరకు ఎక్కడో ఇస్మాన్ పెళ్లి గ్రామం కట్టంగూరు మండలం నల్లగొండ జిల్లాలో కూలీనాలీ చేసుకునే ఈ తల్లి మట్టి తల్లిఒడిలోనుంచి వచ్చిన కమ్మని జానపదాన్ని తెలంగాణ ప్రజలకు అందించగా ఆ పాట నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజా ఆదరణ పొందింది అనడానికి ఈ TV5ఛానల్లో వచ్చిన ఈ కథనానికి నిదర్శనం. Tv5 న్యూస్ రీడర్ రాచకొండ రమేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఈ పాట పాడిన దేవకమ్మను ఈ పాట పాడడానికి కారణమైన ఖతర్నాక్ ఫోక్ యూట్యూబ్ ఛానెల్ Sk లతీఫ్ అన్న గారిని మరియు ఎన్నమళ్ల శ్రీను అన్నగారిని మనసారా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం.
ఈ song విన్న వాళ్లు ఒక like వేసుకోండి.👍
Anna devakamma patalakosam waiting inka kavali
అచ్ఛ తెలుగు జానపద గీతం
రమేష్ గారి మ్యూజిక్ సూపర్ రిథమ్ అదిరింది
ఆణిముత్యాల్లాంటి జానపదాలు పాడే దీవకమ్మ లాంటి వాళ్ళను ఆదరించడం ఎంతో సంతోషం
కోరస్ అమ్మాయిలు అద్భుతంగా ఇచ్చారు
ప్రొడ్యూసర్ లతీఫ్ గారికి అభినందనలు
Tq sir
Super enka channa patallu padandi
లతీఫ్ అన్న దేవకమ్మ మీ టీమ్ అంత సూపర్ ...నల్గొండ జానపదం రుచి దునియాకు సూపెట్టిరు పో..
Super anna
Tq thammudu
Super super super super Bowl
Devakkadi enko song kavali viceo super undi
నీమాలు దానిమాలు హంసయే కోయిలలు అమ్మ సూపర్ వాయిస్ and Girl voice super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Chala bagundi amma miru Inka padalani korukuntunna 🙏
Devakamma Garu Mee chala Baga padutunnaru . Chala santoshamhga vundi . Koras padutunnavalu kuda meeku chakkaga sahakaristunnaru . Mukyanga bakkaga vunna ammai mukha kavalikalu chala bagunnai
Good wery good baani wery good wery wery good song .meeru inkaa chala chala patalu paadaali....
నిజంగా మి సాంగ్ ఎన్ని సార్లు విన్న బోర్ రాదు 👌సాంగ్ 👏👏
Spr
Superamma
Sakkani saranga dhara 👌👌..Voice ultimate ..Devakamma ...🙏🙏🙏🙏 Lathif anna 👌👌
Ta anna
Suppar
Nice song ❤️ All the best team 👍
Please support tq🙏
Super Amma
Divya nice ra you have bright future
మట్టి గొంతుక దేవకమ్మకు కళాభివందనాలు 🙏
Super sir
Nice super song all the best all team members 👌👌💐💐💐💐💐💐💐💐💐
Please support tq🙏
chala baga padaru amma
అద్భుతం గా పాడారు నిజమైన పల్లె జానపదం 🙏🙏🙏🌹🌹
Super singers all team.
చాలా సూపర్ గా ఉంది 💙💙💙💙👌👌👌👌👌చాలా సక్కగా పాడారు 🙏👌👌
Super both
superb ga paadinaru amma 👌
Super excited amma
లతీఫ్ అన్న సూపర్ సాంగ్ వాయిస్ excellent
Koras girls superb all the Best
లతీఫ్ అన్నగారు దేవకమ్మ పెద్దమ్మ చాలా బాగా పాట పాడినది కోరస్ ఇచ్చిన చెల్లెమ్మలు ఇద్దరు మంచి కోరస్ ఇచ్చారు🙏🙏🙏
Tq anna
Excellent babai, mana jana padalu vardilali👍
Tq mammi
పల్లె పాటల మట్టి పరిమళం వెదజల్లినట్టు...
పదాల పదనిసలు ప్రజలకే పంచినట్టు,
పాటల అంగడి తీసుకెళ్లినవే లతీఫన్నా....
Supar... supar...
Tq rangamma
super lathifanna
సూపర్ వాయిస్ exlent song superb👌👌👌ఇలాంటివి ఇంకా పాడియండి బ్రో "అమ్మతో"
కచ్చితంగా bro
సూపర్ అమ్మ..ముత్యాలమ్మ గుడం...🙏🙏🙏
సుట్టు సున్నాల గోడ నడుమ అద్ధాల గోడ super Mind blowing lyrics
కోరస్ చాలా బాగా ఇచ్చారు....ఇలాంటి పాటలు మీ నుండి ఇంకా ఎన్నో రావాలి అని ఆశిస్తూ మీకు కలభివందనాలు.....
అమ్మ ముగ్గురివి వాయిస్ సూపర్ తల్లి
🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Divya garu 🌝
,super నీకు దండాలు తల్లి ఆ music కు కరెక్ట్ గా timing ఎలా పాడావో అర్థం కాలేదు నీకు సఫోర్ట్ ఇచ్చిన అందరికి ధన్యవాదాలు మీ కోరస్ ఇద్దరికి ఆ బక్క చేల్లెకు థ్యాంక్స్
Tq sir mi support🙏🙏🙏
Super amma
సినిమా పాటలు లేవు ఈగ...పల్లె జనపదలు వింటే .మనసు కుదుటి పడుతుంది👌
మంచి కామెంట్ tq
@Sakki Pavan...yes mama💯
Amma chala baaga padavu. Super.. Super.. Koras, Kuda chalabagundi.
super nice Amma song wonderful song
🙏🙏🙏👌👌👌👌👌
అమ్మ.... సూపర్ అమ్మ మీ వాయిస్.... కలాభివందనాలు మీకు🙏🙏
elanti village singers ni miru interviews cheyandi kada
Super 👌
@@chintuvenu1751 ⁹9⁹⁹8I 52u90⅘⁶jjhhu88p
@@chintuvenu1751 jdjjd
@@venkateshsingam7699 l
Ammaila chorus bagundi...
Hight vunna ammai bagundi thana navvuki flat aipoya...I love here smile...love you...
అమ్మ మీ వాయిస్ సూపర్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్లందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq
Super amma teem members kuda andaru chala baga padaru thalli💐💐
Tq
ఈ పాట నీ టిక్ లో పెడుతున్న చాలా బాగుంది నచ్చింది పాట ఇలాంటి మరెన్నో పాటలు రాయాలి మనసారా కోరుతున్న మి టీమ్ అందరి అల్ ది బెస్ట్ అన్న🥰🥰🥰👌👌👌👌👌
సూపర్
Hi Amma Me voice chala baghundhi Mari enka songs padali Amma song superrrrrrr
అమ్మ చాలా చక్కగా పాడినారు సూపర్ సాంగ్👍
Super గొంతు
Super amma e age lo song paddatam grent💐💐
Super excited songs
Super song lathif bhai.. All d very best team.. Music excellent....🌹🌹🌹🌹
Please support tq🙏
Courase ichhina girls voice superb
Coras kaka👌👌👌
అమ్మ మీ కళ ను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసిన వారికి ధన్యవాదాలు ,అమ్మ మీకు వందనం
Tq sir
Amma super...
🙏🙏🙏🙏🙏🙏🙏
Amma meeku dhanyavadhalu first nd mee voice &Mee paata na chevilone maarumoguthundhi.mee voice loni madhuryam maruvalenidhi thalli.chala rojulaki oka manchi voice tho manchi paata vinnanu thalli nenu chala santhosham ga unnanu. a badha lo unna vallaina Mee paata vinte aa badhale gurthundav marchipotharu thalli 👌👌👌👌
Mi support ku danyavadalu anna tq
Fabulous expression by Divya 😘❤️
Super
Avva.ni.songs
Super
Suprr amma
Total team suprr singing
Hiii
👌👌👍👍👍🥰
సూపర్బ్ అమ్మ సూపర్ చెల్లెళ్ళు
Supar amma
Super ga vunnade
Nice song.
Amma super asalu NV Ela paduthavua anukole AMMA. Super
Super ammaa...
Nice Sri....
Super super amma Mee vioce ki 🙏🙏🙏❤️❤️
పాతకాలం నాటి పాటలకు మళ్లీ పున:వైభవం వస్తుంది. కాలగర్బంలో కలసిపోతున్న పాటలను మళ్లీ తెరపైకి తెచ్చి యూట్యూబ్లో భద్రపరుస్తున్న కళాకారులకు, సేకరణ పాటలను పట్టుకొని.. స్టూడియోదాక తీసుకువస్తున్న నిర్మాతలకు ధన్యవాదాలు
Supper amma
👌👌👌
Chala Baga paadaru amma
బ్యాగ్రౌండ్ కోర్స్ సూపర్ 👏👏👏👏👌👌👌👌👌👌👌💐
అవ్వ నవ్వు బాగుంది 👌👌👌
అమ్మ గొంతు సూపర్...👌👌👌🙏
Nice
సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది నాకు చాలా చాలా వినాలనిపిస్టురుంది
సరళమైన పదాలతో కంచు లాంటి కంఠంతో వినసొంపుగా ఉంది...టీమ్ అందరికీ ధన్యవాదాలు 💐
Chala bagundi amma song Baga padinav nice music
Amma super ga padinav.🙏🙏🙏🙏🙏
nijamaina pallepaata vintunte ardham aithundhi annaa... dhaniloni kammadanam, ammathanam
great effort ammaa.. dhanyavadhaalu Lathif anna manchi paata vinipinchaaru
Tq anna ramana bhai
సూపర్ 👌👌👌👌👌
Please support tq🙏
అమ్మ గారు చాల బాగా పాడారు, చెల్లెలు కోరస్ సూపర్ 👏👏👏👏
Super 👌 song🎵 all the best👍💯 to all team members 😍
సూపర్ సాంగ్ అన్న పాట పాడిన అమ్మకు ధన్యవాదములు 🙏
film cinema songs vaddu.. janapadulu muddu..👌
Amma super
ఈ అమ్మ voice లో ఎదో magic ఉంది.......