బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా మాలవేసినా మనసారా అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా. ... ||స్వామియే శరణం|| నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తినే నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తినే తెలిసి తెలియని తనము నిన్ను తెలుసుకుంటినే బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా. .. ||స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం|| 2 నా ఆటలో నేవే నా స్వామి అయ్యప్ప. నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప. నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప. నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప. . ||బాల స్వామిని || స్వామియే శరణం || నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలో నేనై ఉంటాను అయ్యప్పా నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ దరిచేర్చే దైవము అయ్యప్పా ||బాలా స్వామిని|| స్వామి దింతక|| ఈ చిన్ని తనములో నీ మాల వేసినా నాకెంత బాగ్యమో ఏ జన్మ పుణ్యమో ఇరిముడి కట్టి శబలిమలైకి నెయ్యాభిషేకం చేస్తాను అయ్యప్పా... ||బాలస్వామిని|| స్వామియే శరణం || స్వామి దింతక||3.......... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా......
స్వామియే శరణమయ్యప్ప బాల స్వాములతో చాలా అద్భుతంగా నాట్యం చేయించారు ఎన్నిసార్లు చూసినా కనుల విందుగా ఉంది బాల స్వాములు ఉన్నత స్థాయికి ఎదగాలని అయ్యప్పను కోరుకుంటున్న స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
మీ టీమ్ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుతున్నాను చాలా చక్కగా పాడుతున్నావు తల్లీ సాంగ్ కీ తగ్గ వీడియో ఫోటోగ్రఫీ చాలా బాగుంది 🙏 ఓం స్వామియే శరణం అయ్యప్ప
సేమ్ ట్యూన్ లో దుర్గమ్మ అమ్మవారి పాట మాత్రం సూపర్... చాలా చాలా బాగుంటుంది.... స్వామి సాంగ్ కూడా బాగుంది....🙏🙏🙏 జై దుర్గా భవాని....🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా మాలవేసినా మనసారా అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తినే నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తినే తెలిసి తెలియని తనము నిన్ను తెలుసుకుంటినే బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా. .. స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా. స్వామియే శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప
చిన్న పిల్లలు ఈ జెనరషన్ లో ఇలాంటివి వీడియోస్ చెయ్యడం చాలా అరుదు వీళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చెయ్యాలి దీని వల్ల పిల్లలకి మన సంస్కృతి తెలుస్తుంది చాలా అద్భుతంగా చేశారు పిల్లలు సూపర్ 👌👌👌👌👌
పైట కొంగు జారిపోయింది అని కూడా అంటారు కానీ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గారి అబ్బాయి కి ఓ చిన్న సాయం చేసి తన గుద్దలోంచీ మీ కోసం వాణిజ్య ఒప్పందం అమలు చేసే అవకాశం ఉంటుంది కదా అంది నేను చాలా ఎరువు కూడా ముందే చెప్పి ఆ అమ్మాయి అబ్బాయి చాలా మంది ఉన్నారు అని అడుగుతున్న కూడా అంటారు కదా అంటూ నా మొడ్డని
Entha bagaundo swami song,mukyanga a cute papa ,first tym telugu ayyapa song nachindi...enii rojulu malayalam e vine vadini pade vadini... goosebumps+kalalo undi tears vachi ...bhakti bhavana erpadindi... A sabarigirasha anugrahalu miku mi team ki andariki untayi 🙌 swami Sharanam 🪷🙏🎉
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప... మేము జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి శబరిమలై కి పాదయాత్రగా గత 40 రోజుల నుండి నడుస్తున్నాము. ఈ పాట వచ్చిన గత నాలుగు రోజుల నుండి మేము ఈ పాటను రోజుకు ఎన్నోసార్లు వింటున్నాము. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే ఈ పాటను మాకు కానుకగా ఇచ్చిన మీకు ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏
తల్లి ఎన్ని జన్మల పుణ్యఫలము మీ తల్లిదండ్రులది నా 25 సంవత్సరముల అనుభవములో అయ్యప్ప స్వామి మీకు ఈ రూపంలో మీ నాట్యం మాకు చూడమని చెప్పాడు తల్లి స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి ఈ సాంగ్ చాలా మంచిగా అద్భుతంగా పాడిన స్వామి ఇంతసేపు ఎంత కష్టమొచ్చినా ఎంత బాధ వచ్చినా అసలు తెలియడం లేదు స్వామి చాలా అద్భుతమైన పాట పాడినందుకు ఈ చిన్నారులకి నా తరఫున ధన్యవాదాలు 💐💐🙏
ఓం నమో శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః🙏🙏 తండ్రి మాకున్న దరిద్రములు దోషములు తొలగించి మాకు బిడ్డలను ప్రసాదించు తండ్రి. మా వంశాభివృద్ధి జరిగేట్లుగా ఆశీర్వదించు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా మాలవేసినా మనసారా అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా. ... ||స్వామియే శరణం||
నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తినే నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తినే తెలిసి తెలియని తనము నిన్ను తెలుసుకుంటినే బాల స్వామిని బంగారు అయ్యప్పా కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా. ..
||స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం|| 2
నా ఆటలో నేవే నా స్వామి అయ్యప్ప. నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప. నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప. నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప. . ||బాల స్వామిని || స్వామియే శరణం ||
నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలో నేనై ఉంటాను అయ్యప్పా నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ దరిచేర్చే దైవము అయ్యప్పా ||బాలా స్వామిని|| స్వామి దింతక||
ఈ చిన్ని తనములో నీ మాల వేసినా నాకెంత బాగ్యమో ఏ జన్మ పుణ్యమో ఇరిముడి కట్టి శబలిమలైకి నెయ్యాభిషేకం చేస్తాను అయ్యప్పా...
||బాలస్వామిని|| స్వామియే శరణం || స్వామి దింతక||3.......... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్పా......
😊
Swamy ye Sharanam ayyappa....🙏🙏🙏🙏🙏🙏🙏
❤😊
❤
😊😊❤❤
స్వామియే శరణమయ్యప్ప బాల స్వాములతో చాలా అద్భుతంగా నాట్యం చేయించారు ఎన్నిసార్లు చూసినా కనుల విందుగా ఉంది బాల స్వాములు ఉన్నత స్థాయికి ఎదగాలని అయ్యప్పను కోరుకుంటున్న స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
♥
Super 👌 chalaaa bagaaa chesruu chinnruluuu 👏👏🤔👏👏👏🙏
అద్భుతం మహాద్భుతం చాలా చక్కని పాట స్వామియే శరణం అయ్యప్పా
చాలా రోజుల తర్వాత ఒక గొప్ప మంచి పాట ఇచ్చారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏💐
చాల మంచి పాట.ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది🕉️🔯🙏🙏🙏
సాంగ్ చాలా బాగుంది అమ్మ ఎన్ని జన్మల పుణ్యమో ఈ సాంగ్ కి 👌👌🙏🙏
నేను ముస్లిం అన్న ఈ పాట ఒక్క రోజులో ఒక గంట పది సార్లు వెన్నా అన్న అయ్యప్ప సాంగ్ లో బెస్ట్ సాంగ్ అన్న స్వామి యీ శరణం అయ్యప్ప 🙏🙏🙏
Brother nuvu mala viskunav bro nuvu same dialogues koduthunav
🙏🙏🙏
Tq so much anna
Em cheyamantav mari.. mulla
Swamye Sharanam ayyappa
పాటా బాగుంది, ఆటా బాగుంది. స్వాములు అందరు ఆయురారోగ్యo గా సంతోషంగా ఉండాలి ఆ అయ్యప్పను వేడుకుంటున్నా.. స్వామియే శరణం అయ్యప్ప
హా చిన్ని తల్లిని చల్లగా చూడాలని అయ్యపా స్వామి నీ కోర్తునను 🙏🙏🙏
స్వామియే శరణం అయ్యప్ప..
అద్భుతమైన పాటను రూపొందించునందుకు ధన్యవాదాలు🚩🚩🚩🚩🚩
స్వామి శరణం అయ్యప్ప శరణం.. 🙏🏻🙏🏻పాట చాలా బాగుంది.. 👌🏻👌🏻
మీ టీమ్ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుతున్నాను చాలా చక్కగా పాడుతున్నావు తల్లీ సాంగ్ కీ తగ్గ వీడియో ఫోటోగ్రఫీ చాలా బాగుంది 🙏 ఓం స్వామియే శరణం అయ్యప్ప
ఈ చిన్న వయసులో మీరు స్వామి మాల వేసి ఎంత భక్తి గా ఉన్నారంటి తల్లులు మీకు 1:30
స్వామియే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఆ చిట్టి సామి తల్లి పాడిన సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నది ఆమెకు శతకోటి వందనాలు
ఓం హరి హర సుతనే ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామినే శరణమయ్యప్ప
Beautiful Lyrics swamy 😍✨❤...
Swamie sharnam ayyappa 🙏🏻 Rocking Performance Manikantulu
ఎన్ని సార్లు విన్నా..వినాలనిపిస్తుంది ఈ సాంగ్ థ్యాంక్స్ సూపర్ సాంగ్ రాసినందుకు
సేమ్ ట్యూన్ లో దుర్గమ్మ అమ్మవారి పాట మాత్రం సూపర్... చాలా చాలా బాగుంటుంది.... స్వామి సాంగ్ కూడా బాగుంది....🙏🙏🙏 జై దుర్గా భవాని....🙏🙏🙏 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
🍁👏❣️ చాల బాగుంది 😎🥳
Swamiye sharanam ayyappa🙏chala chala chakkaga beautiful ga dance chesaru congratulations🥳 to all my chellemmas, thammullu
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
మాలవేసినా మనసారా అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
నా చిన్ని చేతులు చప్పట్లు కొడితినే
నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తినే
నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తినే
తెలిసి తెలియని తనము నిన్ను తెలుసుకుంటినే
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా. ..
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
స్వామి దింతక తోం అయ్యప్ప దింతక తోం
నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా పాటలో నీవే నా స్వామి అయ్యప్ప
నా మాటలో నీవే స్వామి శరణం అయ్యప్ప
నా చేతలో నీవే స్వామి శరణం అయ్యప్ప
బాల స్వామిని బంగారు అయ్యప్పా
కన్నేస్వామిని కరుణించు అయ్యప్పా.
స్వామియే శరణం శరణం అయ్యప్ప
స్వామియే శరణం శరణం అయ్యప్ప
I love you Ayyappa❤😊❤😊❤😊
Swami saranam ayyappa 🎉🎉❤❤
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏🙏 🙏🙏
🎉
పాట చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏🙏మాలికాపురమే శరణమయ్యప్ప శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప నా కూతురి నీ చూసినట్టు ఉంది మా పాప కూడా కన్నె స్వామి . నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఈ పాట విన్నా ప్రతిసారి😊😊😊😊
😢😢😢 మిరెన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో తల్లి . మాల ధరించడమే మహా భాగ్యం మీరు ధన్యులు
Good Performance ❤❤❤ Swamiya Saranam Ayyappa 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
Super ra talli స్వామియే శరణం అయ్యప్ప 🙏
నా పెద్ద కూతురు *శివప్రియా శరణం అయ్యప్ప అంటూ ఈ పాట చూస్తుంది...ఈ పాట వింటూ చూస్తున్నందుకు ధన్యులం...
*ఓం శ్రీ స్వామియే ఏయ్ శరణం అయ్యప్ప*🙏🙏🙏👏👏👏
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Song చాలా బాగుంది 🥰
చిన్న పిల్లలు ఈ జెనరషన్ లో ఇలాంటివి వీడియోస్ చెయ్యడం చాలా అరుదు వీళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చెయ్యాలి దీని వల్ల పిల్లలకి మన సంస్కృతి తెలుస్తుంది చాలా అద్భుతంగా చేశారు పిల్లలు సూపర్ 👌👌👌👌👌
పైట కొంగు జారిపోయింది అని కూడా అంటారు కానీ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గారి అబ్బాయి కి ఓ చిన్న సాయం చేసి తన గుద్దలోంచీ మీ కోసం వాణిజ్య ఒప్పందం అమలు చేసే అవకాశం ఉంటుంది కదా అంది నేను చాలా ఎరువు కూడా ముందే చెప్పి ఆ అమ్మాయి అబ్బాయి చాలా మంది ఉన్నారు అని అడుగుతున్న కూడా అంటారు కదా అంటూ నా మొడ్డని
చాలా బాగా చేసారు మాతలు మిమ్మల్ని హ అయ్యప్ప స్వామి ఏళ్ల వేళలు కాచి కాపాడతారని నా ప్రార్ధన ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
పాట చాలా బాగుంది..చిట్టితల్లి గొంతు అద్భుతం... స్వామియే శరణం అయ్యప్ప..🙏🙏
Thank you so much Swami
పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగున్నది సూపర్ ❤❤❤❤❤
తల్లి నీ జీవితం బాగుండాలని శ్రీ అయ్యప్ప స్వామి కోరుకుంటున్నాం అమ్మ సూపర్ తల్లి
ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ❤🙏
అయ్యప్ప స్వామి దీవెనలతో ఎల్లప్పుడూ నువ్వు అప్పుడు నువ్వు అయ్యప్ప స్వామి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Entha bagaundo swami song,mukyanga a cute papa ,first tym telugu ayyapa song nachindi...enii rojulu malayalam e vine vadini pade vadini... goosebumps+kalalo undi tears vachi ...bhakti bhavana erpadindi...
A sabarigirasha anugrahalu miku mi team ki andariki untayi 🙌 swami Sharanam 🪷🙏🎉
**స్వామియే శరణం శరణం అయ్యప్ప **
13 రోజులలో 21 లక్షల వ్యూస్ రావడం నిజంగా #అయ్యప్ప స్వామి మహిమ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏🙏
చాలా అంటే చాలా చాలా బాగుంది సాంగ్..... స్వామియే శరణమయ్యప్ప❤
song baagundhi choreography super pillalu dance baaga chesaru❤❤🎉🎉🎉🎉 swamiye sharanam ayyappa
తల్లారా మీకు దండం చాలా సూపర్ గా చేసిర్రు అమ్మ డాన్స్ అని చాలా సూపర్ సూపర్ నాకు చాలా బాగా నచ్చింది 💐
చాలా బాగుంది అయ్యప్ప....మీ అందరికీ ఆ స్వామి దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి
Super bhavani
Understanding 0, Emotions 💯,Love From Tamil Nadu
Om shri swamye Sharanam Ayyapa 🙏🙏🙏🙏🙏 super song
నా జీవితంలో ఇలాంటి పట వినడం చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ...
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప... మేము జగిత్యాల జిల్లా మెట్పల్లి నుండి శబరిమలై కి పాదయాత్రగా గత 40 రోజుల నుండి నడుస్తున్నాము. ఈ పాట వచ్చిన గత నాలుగు రోజుల నుండి మేము ఈ పాటను రోజుకు ఎన్నోసార్లు వింటున్నాము. ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే ఈ పాటను మాకు కానుకగా ఇచ్చిన మీకు ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏
Swamiye saranam ayyappa
Swamiye saranam ayyappa take care swamy .miku aa ayyappa Ella velalo thodu ga vuntaru.
@@tharak5560 దగ్గరికి వచ్చాము స్వామి.. డిసెంబర్ 3 న దర్శనం... స్వామియే శరణమయ్యప్ప 🙏
Swami sharanam
ua-cam.com/video/U87-yQkHN64/v-deo.html
E songs kuda aayappa songs plz watching
సూపర్ సాంగ్ స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏
తల్లి ఎన్ని జన్మల పుణ్యఫలము మీ తల్లిదండ్రులది నా 25 సంవత్సరముల అనుభవములో అయ్యప్ప స్వామి మీకు ఈ రూపంలో మీ నాట్యం మాకు చూడమని చెప్పాడు తల్లి స్వామియే శరణమయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప......❤.....సాంగ్ సూపర్
స్వామియే శరణమయ్యప్ప సాంగ్స్ చాలా బాగుంది వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది స్వామి శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప 🙏
సూపర్ పడినవ్ స్వామి...!
chala bagundi song.....
swamiye Sharanam ayyappa..🙏
Ee paata vinnakodhi vinalanipisundhi🎉😊🙏🏻swamyyee sharanam ayyappa👏
❤super song
Swamy ea sharana ayyapa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏
పాడిన చిట్టి తల్లికి నా దీవెనలు
Swamyee saranamayyappa 👏
స్వామియే శరణం అయ్యప్ప ❤🙏🕉️
Om swamiye Sharanam ayyaappaaaa.🙏🏻 Spr nani❤
స్వామియే శరణమయ్యప్ప 🚩🙏🕉️
సామీ ఏ శరణం అయ్యప్ప 🙏🙏🙏
చిట్టీ అయ్యా కి 🙏🙏
Super ayyappa song mind blowing ❤❤
Super good song Jai shree Ram 🚩 Jai ayyappa 🙏
Jai Shree Ayyappa Swaami Maharaj Ki Jai 🚩🚩🙏🙏🚩🚩
చాలా మంచిగా పాడావు మాత ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
స్వామి శరణం స్వామి జి గారు 🙏సాంగ్ చాలా బాగుంది స్వామి జి గారు 🙏🙏🙏🙏🙏ఓం స్వామియే శరణం అయ్యప్ప స్వామి 👏👏👏👏👏
What a song 😍🫶♥️👌👌
Om sri Swami a saranam Ayyappa Swami 🙏🙏❤️🥰
నిజంగా చాలా బాగుంది ఈ సాంగ్ 🎉🙏
സ്വാമി ശരണം ❤🙏
Om swamyee sharanam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super
ఈ generation లో ఇటువంటి పాటలు పాడిన పాపకి నా శుభ ఆశీస్సులు 😊
Om sri swamiye saranam ayyappa❤📿🛐
This song is very nice Swami saranam Ayyappa❤❤❤❤🎉🎉🎉
సూపర్ స్వామి ...స్వామియే శరణం అయ్యప్ప 💐💐💐 పిల్లలు ఒక రేంజ్ లో చేశారు స్వామి💐💐💐💐🔥🔥🔥
అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి ఈ సాంగ్ చాలా మంచిగా అద్భుతంగా పాడిన స్వామి ఇంతసేపు ఎంత కష్టమొచ్చినా ఎంత బాధ వచ్చినా అసలు తెలియడం లేదు స్వామి చాలా అద్భుతమైన పాట పాడినందుకు ఈ చిన్నారులకి నా తరఫున ధన్యవాదాలు 💐💐🙏
Super kanna swamulu exlentt gah chesaru chunnarlu swamiye saranam ayyappa
Chittithalli swamulu super ga padaru Swamiye sharanam ayyappa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Swamiye Sharanam ayyappa 🙏🙏 next mala vesukutanukutuna chini swamy ayyappa 🙏
స్వామియే శరణమయ్యప్ప సూపర్ సాంగ్
Goosebumps vasthunayi song vintute such a beautiful lyrics tq
🎉🎉❤❤ స్వామియే శరణమయ్యప్ప సుపర్ స్వామి
సూపర్ గా ఉంది సాంగ్ స్వామి యె శరణం అయ్యప్ప 🙏🙏🙏
క్యూట్ వాయిస్ బాల స్వామి ది
బంగారు తల్లి పాట చాలా బాగుంది
అయ్యప్ప ఆశీసులు ఉండలని కోరుచున్నాను❤❤
స్వామి యే శరణం అయ్యప్ప ఆ బంగారు తండ్రి ఆశీస్సులు మీకు ఏళ్ల వేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్వామి శరణం
Excellent 🎉🎉🎉
సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏స్వామియే శరణం అయ్యప్ప
Super pappa
మంచి లిరిక్స్ కి పాప స్వామి డ్యాన్స్ బాగ తోడైంది….100సార్లు చూసాను🚩 శరణం అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప బాల స్వాములతో చాలా అద్భుతంగా నాట్యం చేయించారు🙏🙏🙏🙏
Song was so good. If possible make more songs and release as album.
Maa Guru Swamy Mukesh Swamy ki Jai.
I felt so pleased listening to this song
Nice One🙏
Chinni thallulu kanne swamulu సూపర్బ్ song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 swamy sharanam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎక్సలెంట్ సాంగ్ స్వామి స్వామి ఈ పాట వింటుంటే ఒళ్లంతా పులకరించిపోతుంది ఆ చిట్టి తల్లికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వామి
Chala bagundi swamy song Swamy sharanam ayyappa
ఓం నమో శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః🙏🙏
తండ్రి మాకున్న దరిద్రములు దోషములు తొలగించి మాకు బిడ్డలను ప్రసాదించు తండ్రి. మా వంశాభివృద్ధి జరిగేట్లుగా ఆశీర్వదించు తండ్రి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Maa paapa maala dharinchina roje ee song ravadam ayyappa dhaya thana kosame annattu anipistundi swamiye sharanam ayyappa
చాలా చక్కగా చాలా బాగా పాడారు ఎన్నోసార్లు విన్నాను ఇంకా వినాలనిపిస్తుంది మనసు ప్రశాంతం గా ఉంటుంది ఇంత మంచి సాంగ్ మాకు అందించిన మీకు మా ధన్యవాదములు
Jai sriman Narayana 🙏🙏🙏
Om sharanam ayyappa swamy❤