Goreti Venkanna Folk Song || Santa Ma Vuri Santa || సంతా మా ఊరి సంతా... || shiva's cinema

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 196

  • @shivaa99e
    @shivaa99e Рік тому +36

    పాట వింటుంటే సంతకి వెళ్లివచ్చిన అనుభూతి కలుగుతుంది❤

  • @anilchandu-dv8gi
    @anilchandu-dv8gi 6 місяців тому +41

    నిజంగా చెప్పాలంటే ఇలాంటి పల్లె కీ సంబంధించిన పాటలు విన్నప్పుడు అల్ల ప్రాణం పోసి నట్టు వుంటది అన్నా ఇలాంటి ఎన్నో పాటలు ప్రజలకు ఎప్పుడు అందించాలి ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పటికీ వుట్టది❤

  • @reddappachadum3851
    @reddappachadum3851 3 місяці тому +3

    వెంకన్నగారు
    మీలాంటి గొప్పకవులు
    ఉన్నారు కాబట్టి జానపద సాహిత్యం
    ఇంత అధ్బుతం గా పరిడ్డిల్లుతుంది
    ఇంత గొప్ప పాట ఇన్ని రోజులకు
    విన్నాను
    సారు
    మనసంతా హాయీ గా ఉంది

  • @phreddy2898
    @phreddy2898 3 місяці тому +2

    ఈ పాట సంత లో ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టు చాలా అద్భుతంగా రాసారు శ్రీ గోరేటి వెంకన్నగారు, ఆ మహానుభావునికి శతకోటి వందనాలు. 🙏🙏🙏

  • @PerumandlaChinthalaiah
    @PerumandlaChinthalaiah Місяць тому +2

    🌹🙏🌹..మాకళ్లకి కనపడే దేవుడు వయ్య...మీరు 🌺మామాల 🌺గోరటి వెంకన్న (ఏడుకొండల వెంకన్న )ఈ పాట వింటుంటే మేము మా పల్లెల్లో సంతకీ పోయి సంతలో తిరిగి అందరిని కలుసుకొని బాయి, బాయ్ అని మంచి, మంచి చిరు తిoడ్లు తిని అందరితో కలిసి మరల ఇళ్లకు వచ్చినట్టు కళ్ళలో కనిపించినట్టు ఉంది,,, నేను చిన్నప్పుడు మాఊరు పెద్దాముద్దునూర్ లో మా నాయనమ్మ,, యల్లమ్మ, బుచ్చమ్మ, ఏటిగడ్డ రంగయ్య తాతయ్య గారితో, కళ్ళు దుకాణం దగ్గర ఈత కళ్ళు చెట్టు ఆకులల్లో పోసుకొని నాకు త్రా గించిన ఆనాటి జ్ఞాపకాలు గుర్తు కు వస్తున్నాయి.... 🌺🌺పూజ్యులు గురు వర్యులు 🌺👏🌺గో రటి వేంకన్నా 🌺కవి 🌺గారు.. మీరు
    🌹ధన్యులు 🌹ధన్యవాదములు 🌹

  • @ranginenimanmohan5155
    @ranginenimanmohan5155 4 місяці тому +5

    గోరటి ఎంకన్న గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం తెలుగు సాహిత్యానికి అందిన గౌరవం 🎉

  • @subhash_vadithya
    @subhash_vadithya 2 роки тому +64

    ఒక్క పాటలోనే సంత స్వరూపాన్ని & సంతలో వచ్చే వ్యక్తుల స్వభావలను కూడా అర్దంవంతంగా వివరించారు. మీలాగా ఎవరు రాయగలరు, మీలాగా ఎవరు పాడగలరు.

    • @CAramugurram
      @CAramugurram 19 днів тому

      మా ఊళ్ళే అంగడి అంటారు.

  • @talarisambashiva5151
    @talarisambashiva5151 2 місяці тому +13

    నీవు పుట్టకపోతే గొప్ప గొప్ప పాటలు మిస్ ఐపోయవలం

  • @rajukaryamapudi6751
    @rajukaryamapudi6751 Рік тому +11

    ఆహా....మా ఊరి సంతను కళ్ళకు కట్టినట్లు చూపించారు..... మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి గురువు గారు....

  • @padmaviriventi9296
    @padmaviriventi9296 Рік тому +11

    మా వూరు రఘుపతిపేట. మా వూళ్లో వారం వారం సంత యిలాగే జరిగేది. ఈ పాట వింటుంటే మా వూళ్ళో మా బాల్యం గురుతుకొస్తుంది.

  • @RaviKochana
    @RaviKochana Місяць тому +9

    వెంకన్న మా చిన్నప్పటి సంతను గుర్తు చేసావ్ చాలా బాగుంది

  • @vijaykumar-ir8he
    @vijaykumar-ir8he Рік тому +15

    20 సంవత్సరాల క్రితం జీవితాన్ని కళ్ళ ముందు కనపడేలా చేశావ్ సార్ 🙏🙏

  • @gopalakrishnareddychemuru6892
    @gopalakrishnareddychemuru6892 9 місяців тому +4

    వెంకన్నగారు
    ఎంత పరిశీలన దృష్టి. ఎంత స్పందించే మనసు. మీరు ధన్య జీవులు. మేము భాగ్యవంతులం🎉నమస్కారములు.
    Chemuru. Gopala Krishna Reddy

  • @mvnageswararao
    @mvnageswararao Рік тому +18

    తెలుగుజానపద గీతాలగూడు అల్లికలో ఈ శతాబ్దపుమేటి గిజిగాడు ఎంకన్న....

    • @dhruvtalla1459
      @dhruvtalla1459 Рік тому +2

      అబ్బా ఏం చెప్పినవ్ అన్న 👌కరెక్ట్ గ సరిపోతది వెంకన్నకు ఈ మాట

    • @mvnageswararao
      @mvnageswararao Рік тому +2

      @@dhruvtalla1459 థాంక్యూ అన్న

    • @prrao3234
      @prrao3234 5 місяців тому

      Super...Mindblowing Song.....Radio lo vacchey Pratyakshya Vyaakhyaanam laa kallaku katte scope lo vivarinchinatlu fantastic gaa paadaaru venkanna gaaru. You are always great ., Sir .

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 Рік тому +4

    సంత గురించిన విషయాలు ఇంత కన్నా గొప్ప గా ఎవరూ చెప్పలేరు, పాడలేరు

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 Рік тому +11

    మనస్సు పిండే సత్యం సంతా మావూరి సంత గోరటి వెంకన్నకు నమస్కారాలు.

  • @nadakuditinageswararao3574
    @nadakuditinageswararao3574 2 роки тому +21

    సంత గురించి ఇంత బాగా ఎవరూ చెప్పలేదు.కృష్ణా జిల్లాలో నాగయ్య లంక లో సంత గుర్తుచేశారు. నేను చిన్నతనము లో చూసిన సంత గుర్తుచేశారు. మహా అద్భుతము.

    • @gangadhardevanaboyina702
      @gangadhardevanaboyina702 Рік тому +3

      నాగాయలంక, ఎదురుమొండి, నాచుగుంట, జింకపాలెం, గొల్లమంద, నాలి, సొర్లగొంది, గణపేశ్వరం, పర్రచివర,గుల్లలమోద, ఏటిమొగ, 🎉🎉

    • @rajkumarkatta1518
      @rajkumarkatta1518 3 місяці тому

      మీలాంటి దొరల కెదురు పాటలు పాడి పోరాటం చేసి నేడు దొరలకు గులాము లై సలాము చేస్తూ చచ్చి బ్రతుకు చున్నారు ఇది పేద ప్రజలు దురదృష్టం

  • @malleshcreations5858
    @malleshcreations5858 Рік тому +12

    గోరటి వెంకన్న గొంతు నుండి వచ్చేటి ప్రతి పాట ఒక అద్బుతం

  • @laxminarayana2170
    @laxminarayana2170 3 місяці тому +1

    బాల్యం లో నా చూసిన అనుభూతి కలిగింది సర్ కొందరు కారణ జన్మ్ లు అందులో మీరు కూడ

  • @Nashik2020
    @Nashik2020 Рік тому +95

    గాలి దూరలేని జాగా ఉంటుంది ఏమోగానీ,కవి దూరలేని జాగా ఉండదు🤘🏻🤘🏻👌

    • @GBRTEEGARAM
      @GBRTEEGARAM Рік тому +13

      Kcr .. jaga peddadi

    • @JOGUBHAVANADHANUNJAY3895
      @JOGUBHAVANADHANUNJAY3895 Рік тому +3

      అంతేనా.. సోదరా..

    • @Jason-cq4gt
      @Jason-cq4gt Рік тому +5

      🙌😒

    • @ravindarkadari8009
      @ravindarkadari8009 11 місяців тому +1

      నిజామే సోదరా కోరేటి వెంకన్న నా మజాకానా 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RajuKoduri-x3x
      @RajuKoduri-x3x 5 місяців тому +1

      Wah kya bathe

  • @yogidasarapu2816
    @yogidasarapu2816 Рік тому +10

    నీ పాట సూపర్ అన్న గోరేటి వెన్నకన్న పాట అంటే నాకు చాలా ఇష్టం.

  • @vinodrayapati261
    @vinodrayapati261 2 роки тому +3

    Chaala saadharana maatala tho Asaadharamina paata. Etuvanti paatalu Inka eannoo raavalani.. Manana Telangana Kavulu rayalani asisthu.... I am proud of my Telangana language... 🙏

  • @sureshkumaryakkaladevara5042
    @sureshkumaryakkaladevara5042 2 роки тому +12

    ధన్యవాదాలు మరియు పాదాభివందనం వెంకన్న గారు.. 🙏🙏🙏🙏🙏

  • @rathaiahchowdarygavini5226
    @rathaiahchowdarygavini5226 Рік тому +15

    పల్లి టూరి జీవితాన్ని కళ్ళు ముందర జూప గల సత్తా గోరేటి సొంతం..

  • @sambasivaraosambasivaraoke6961
    @sambasivaraosambasivaraoke6961 6 місяців тому +4

    వాహ్ వహ్వా😂 నిజంగా ఒక సంతని సినిమా స్కోప్ లో కళ్ళకి కట్టి నట్లు చూపించిన వెంకన్న గారికి అభినందనలు 🎉😊

  • @satyanaranareddy7604
    @satyanaranareddy7604 11 місяців тому +1

    ❤❤❤great Telangana state pulli venkanna gaarki namasumanjulu sir ❤❤ life of living your song voice record sir❤❤

  • @psr3719
    @psr3719 Рік тому +2

    Really sir I was cried and I can remember my childhood days with my grandmother for selling of coriander bunchs which is the main livelihood for us through the local Santa

  • @nandipetaramesh9777
    @nandipetaramesh9777 2 роки тому +5

    Thanks to Goreri venkanna... మా ఉరి సంత గురించే ఈ పాట పాడాడు అని నాకు ఇంతవరకు తెలీదు kambalapuram village Pebbair mandal wanaparthy district.... ఈ పాట Pebbair సంత గురించి... ఇక్కడ ఎద్దుల సంత బాగా జరుగుతాయి చాలా విశాలమైన సంత చాలా పెద్దగా ఉంటది...

    • @gopiraju1526
      @gopiraju1526 Рік тому +2

      లేదండి.. రమేష్ గారు....!తెలంగాణాలో జరిగే సంతలు అచ్ఛం వెంకన్న గారు వర్ణించి నట్టే ఉంటుంది
      ఒక చిన్నపాటి తిరుణాల్ల లా ఉంటుంది, ఒకసారి నేను జగిత్యాల లో చూసాను భలే టైమ్ పాస్.... అవుతుంది

    • @satyanaranareddy7604
      @satyanaranareddy7604 11 місяців тому

      Goreati ❤❤❤ venkanna gaarki namasumanjulu,sir your song is very different voices super, Telangana state pulli venkanna gaarki ❤❤❤❤ great sir ❤

  • @nagabhushanamdoctor3784
    @nagabhushanamdoctor3784 2 роки тому +68

    జానపదమా మజాకా గోరేటి వెంకన్న గారు మనసుతో చూసిన సంత మా కళ్ళ ముందు ఆవిష్కరించారు మా సొంత ని చక్కగా చూశాము చాలా గొప్పగా ఉంది ఇలాంటి జానపద ఆవిష్కరణలో మరికొన్ని కోరుచు మా సంతోషానికి అవధులు లేవు చాలా నమస్కారములు

  • @amarenderbrungi4386
    @amarenderbrungi4386 Місяць тому +1

    కల్వకుర్తి దగ్గర లోని రఘుపతిపేట సంత గురించి గోరేటి గారు కళ్ళకు అద్దినట్టి పాడారు. 🙏

  • @vijayakumar-pz4mm
    @vijayakumar-pz4mm Рік тому +1

    When we hears these lyrics, we feel the reality in SANTA. Thanks for presentation

  • @darshanamram3974
    @darshanamram3974 Рік тому +2

    Santha gurinchi antha baga chepparu sar ❤

  • @TK---gj7ph
    @TK---gj7ph Рік тому +3

    You remembered me whole view or scenario on the santha (market) and those talks happened in one day of a week of my childhood days💙

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 10 місяців тому

    ప్రతి సోమవారము జరిగే మా ఊరి సంతను కళ్ళ ముందు ఉంచారు.❤❤❤

  • @ramchandermamidala2698
    @ramchandermamidala2698 3 місяці тому

    వెంకన్న గారికి నమస్కారాలు హృదయాన్ని కదిలించే పాట

  • @sathyaprasad6586
    @sathyaprasad6586 2 роки тому +5

    Brilliant lyrics. Hats off to Gorenti Venkanna garu. Beautiful rendition too

  • @chandrashekarp1494
    @chandrashekarp1494 3 роки тому +9

    చాల బాగా చెప్పారు సర్

    • @k.narenderreddy4063
      @k.narenderreddy4063 3 роки тому +1

      సంత పాట వింటుంటే అంతకండ్ల ముందు జరిగినట్టుగా ఉంది

  • @Banjaraboy334
    @Banjaraboy334 9 місяців тому

    E patakee me kallu mokkena thappu ledu anna 😢❤❤❤

  • @rithwikakvsrithwikakvs2732
    @rithwikakvsrithwikakvs2732 Рік тому +3

    Super venkana garu song excellent 👌👍👌👍

  • @durgavippala4935
    @durgavippala4935 3 роки тому +8

    Sir chala baga padaru 🙏

  • @ramuludasari7708
    @ramuludasari7708 2 роки тому +5

    Goreti venkanna gariki mundhaga padhabivandhanam pallello jarige andhamyna santha paina padatam chala bagundhi

  • @mvkantharaju4690
    @mvkantharaju4690 2 роки тому +5

    My heartiest salutations to the great poet Goreti Venkanna garu ..🙏😍

  • @sailajaakella9092
    @sailajaakella9092 2 роки тому +3

    Mivurlo ...
    .saagati ....santhaki.....reallyhaatsoff...song ...santhaki poyevariki ( ajensy vallaki ankitham

  • @chindamsailu4102
    @chindamsailu4102 Рік тому +3

    చాలా బాగుంది

  • @chakravarthiboorass1891
    @chakravarthiboorass1891 3 роки тому +2

    Meepata tho naaku kalla mundu santha kanapadindi, Adbutam Sir meeku na vandanalu

  • @Ramnavami1988
    @Ramnavami1988 7 місяців тому +2

    Sooooper song.......but scamgress cm rr...chethakanodu...
    Jai KCR

  • @poojan2010
    @poojan2010 Рік тому +2

    Excellent uncle lyrics are unexperssable

  • @ravinderkolimila7018
    @ravinderkolimila7018 8 місяців тому

    సూపర్ అన్న పాట
    ఈ లాంటి పాట ముందు ముందు రాదు

  • @maddireddykrishnareddy6821
    @maddireddykrishnareddy6821 Рік тому +2

    Maa kotala santaa peddamandem mondal chittoor district gurthukochhindi... 🙏🙏🙏

  • @kaligotlasambasivarao2441
    @kaligotlasambasivarao2441 2 роки тому +11

    Great song
    Hats off to you Venkanna garu 🙏🙏🙏

  • @rangangoud8133
    @rangangoud8133 Рік тому

    Goreti Venkanna , you are son of great Telangana, particularly Nagar kurnool dist. You are writings are average Telangana mentality ,we can not express the ideos you are dynamic to express the ideos of ordinary people

  • @mallaiahramana9457
    @mallaiahramana9457 2 роки тому +3

    Bagunnadi 👍

  • @manjulavallik9892
    @manjulavallik9892 Рік тому +3

    Super sir,🙏🙏🙏🙏

  • @parameshwarreddy5424
    @parameshwarreddy5424 Рік тому +2

    We are very lucky by hearing your great songs.

  • @suryagkeerthi1760
    @suryagkeerthi1760 2 роки тому +3

    Excellent song Sir.....😇😇

  • @ShankarMoluguri
    @ShankarMoluguri 4 місяці тому

    వెంకన్న పాటలు విని చాలా రోజులు అవుతుంది యెందుకు

    • @gopiraju1526
      @gopiraju1526 4 місяці тому

      పల్లెటూరు జనం అమాయకత్వాన్ని కళ్ళకి కట్టినట్టు ఈ పాట ద్వారా చక్కగా వివరించారు గోరేటి గారు...!

  • @bandarusureshkuruma2729
    @bandarusureshkuruma2729 17 днів тому

    Parigi angadi 😊

  • @drrajustudyabroadguide7793
    @drrajustudyabroadguide7793 Рік тому +2

    annaa venkanna neevu noorellu bathakaali..ilaanti paatalu tho.

  • @sivalakshmiindoori3350
    @sivalakshmiindoori3350 3 місяці тому

    Santa super ga describe sir

  • @vongurusharani7490
    @vongurusharani7490 Рік тому +2

    Santha ante inni vishayalu

  • @rajureddychilukoti1228
    @rajureddychilukoti1228 Рік тому +4

    Super anna😢

  • @KakelliSymon
    @KakelliSymon 7 місяців тому

    గోరేటి వెంకన్న పాటలు హుదయాలను హతుకుంటాయి

  • @maheshwaramlaxman5642
    @maheshwaramlaxman5642 Рік тому +2

    Super 😀

  • @jeevikaravuri3135
    @jeevikaravuri3135 2 роки тому +3

    Awesome excellent marevolus

  • @sailajaakella9092
    @sailajaakella9092 2 роки тому +4

    Soooperdooper...

  • @bandaruadhilakshmi331
    @bandaruadhilakshmi331 2 роки тому +3

    Santa nu kallaku kattinatlu padaru!!

  • @yadagirijangapally9979
    @yadagirijangapally9979 2 роки тому +2

    Excellent song,nevertheless

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 Рік тому +1

    అద్భుతః

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara 11 місяців тому +2

    Super good night

  • @tirupatiraotungana5769
    @tirupatiraotungana5769 10 місяців тому

    జానపద లో. దిట్ట ఎంకన్న గారూ,ఇప్పటికీ సంత వివలు చెప్పారు

  • @rajrajalingam8874
    @rajrajalingam8874 2 роки тому +2

    సూపర్ సాంగ్

  • @KakelliSymon
    @KakelliSymon 5 місяців тому +1

    గోరేటి గోస కూడు గుడ్డ లేని అభాగ్యుల యాసె కదా

  • @KNagamani-e3q
    @KNagamani-e3q 2 місяці тому

    Supar. Sang sir🎉🎉❤❤😂😂

  • @AnirudhChinthakindi
    @AnirudhChinthakindi 2 місяці тому +1

    Antha sare gani last lo aa Poragadiki Em Ayyindi? Aa Chitti Lo emundi?

    • @shivascinemas
      @shivascinemas  2 місяці тому

      అప్పట్లో కమ్యునిజం సాహిత్యం వుండేది... అది ఎవరి దగ్గరైనా దొరికిందంటే వాడి జీవితం సంక నాకినట్టే...

  • @darshanamram3974
    @darshanamram3974 Рік тому +1

    Santhanu kallamundhu chupettaru sar

  • @razzonnaankam1214
    @razzonnaankam1214 Рік тому +2

    👌👌👌👍👍👍

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 2 роки тому +3

    GORATI GONTHU NAA PRANAM

  • @RanjithOraganti
    @RanjithOraganti 7 місяців тому +1

    Super song🎉🎉

  • @harishr7055
    @harishr7055 Рік тому +2

    Great

  • @mamatavadlakonda7364
    @mamatavadlakonda7364 Рік тому

    Gret singar

  • @ravigogu9758
    @ravigogu9758 3 роки тому +5

    Excellent song

  • @sailajaakella9092
    @sailajaakella9092 3 роки тому +4

    Exlentlyrics

  • @vikramasenaraoapparaju2995
    @vikramasenaraoapparaju2995 Рік тому +1

    ఎంకన్న నీ పాటకి సలాం.

  • @medyasaiyulu4134
    @medyasaiyulu4134 Рік тому +4

    🎉🎉🎉🎉

  • @vishnuravulagoud6710
    @vishnuravulagoud6710 Рік тому

    సూప పాట 👏👏🙏🙏

  • @saitanu9393
    @saitanu9393 7 місяців тому +4

    గడిచిన బాల్యం ఎలా పోయిందో తెలియదు కానీ చాల సంతోషంగా గడిచి పోయింది కానీ ఇప్పుడూ చాలా భాధగా ఉంది

  • @rayudup4205
    @rayudup4205 2 роки тому +2

    Nice

  • @laxmanswamihuzurnagarlaxma8526
    @laxmanswamihuzurnagarlaxma8526 2 роки тому +1

    Super song sir

  • @nehemiaharrolla4244
    @nehemiaharrolla4244 2 роки тому +3

    Love this song and love girati sir

  • @rameshpinnyshetty1379
    @rameshpinnyshetty1379 3 роки тому +2

    Super song

  • @sreenivasuluanumakonda4593
    @sreenivasuluanumakonda4593 2 роки тому +2

    Santa child hood events are remembering

  • @byadamma1426
    @byadamma1426 2 роки тому +1

    Super sir 🌹👌

  • @makkaji3934
    @makkaji3934 6 місяців тому

    No words

  • @rajamouli9395
    @rajamouli9395 Рік тому +2

    గోరేటి విలువ గోరంత అయింది

  • @cheerlaramaswamy9794
    @cheerlaramaswamy9794 Рік тому +1

    Nice song

  • @jayasimhachaganti5852
    @jayasimhachaganti5852 Рік тому +1

    👌👌👌👌👌👌👌

  • @srinivasa1337
    @srinivasa1337 5 місяців тому

    👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @syedparvezali7334
    @syedparvezali7334 2 роки тому +3

    👍

  • @stikanthmasanpally1610
    @stikanthmasanpally1610 2 роки тому +1

    I love you swetha i miss you

  • @komuraiahadire5243
    @komuraiahadire5243 3 місяці тому

    🙏🙏🙏🙏🙏👍👍