UNGARAMA MUDDU TUNGARAMA NEW FOLK SONG 2023 || LATEST FOLK SONGS ||

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2023
  • UNGARAMA MUDDU TUNGARAMA NEW FOLK SONG 2023
    • Video #UGURAMAMUDDUTUNGURAMA #DURGAMMUSIC #DJSONGS2023 #MOKKANGAMOKKANGA #NEWDANDIYASONG #BATHUKAMMASONG2023 #MADHUPRIAYA #MANGLI #MOKKANGAPUDITHIVEBIDDA #RAMAKKASONG #GULABIJENDALAMMA #DJSONG #INSTATRENDING #KANAKAVVA #GULABILAJENDALERAMAKKA #BARRELAKKASONG #DJSONGS2023
    PRODUCER - MAHESH DURGAM -7780770222
    LYRICS - MALLESH MANU CHAKRALA - 9440982204
    SINGERS -KATTA RUKMINI ,YANJALA YADAMMA
    MUSIC - VENKAT AZMEERA
    CAMERA & EDITING - BANOTH YAKUB
    POSTER - GONEPALLI SAIRAM
    SPECIAL THANKS TO - MANUKA SRIKANTH & THALLAPELLI SANDEEP
    THANKS TO - MANASUPATA MAHESH
    Music Label - DURGAM MUSIC
    © 2022 c) All Rights Reserved
    NOTE - DON'T COPY THIS SONG IF ANYONE WITHOUT PERMISSION STRIKE IN 12 HOURS
    LYRICS..
    మొక్కంగా మొక్కంగా పుట్టినవే బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2
    మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డని ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పుట్టినావే బిడ్డ పేరు పెడితిమి తల్లి
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పుట్టిన బిడ్డని ఇంటికి ఒక్క దాన్ని
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పేరు పెడితిమి తల్లి పెరుగంగా నీకు
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    ఇంటికి ఒక్కదాన్ని ఇగురంగా ఉంటిని ఉంగరమా ముద్దు టుంగరమా-2
    చీర సారెలు పోసి సాగనంపితిమీవమ్మా ఉంగరమా ముద్దు టుంగరమా-2
    ఇగురంగా ఉంటిని పెరుగంగా పెండ్లి అయే ఉంగరమా ముద్దు టుంగరమా-2
    సాగనంపితిమీవమ్మా అత్తగారింటికి ఉంగరమా ముద్దు టుంగరమా-2
    చీర సారెలకి చిన్న చూడలేదు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    అత్తగారిల్లే వైకుంఠమే నీకు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పెట్టి పోతాలను పెడ మర్చిపోలేను
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    ఇంటి మీద ఉంటే పొయ్యి మీద మంటవోలే ఉంగరమా ముద్దు టుంగరమా-2
    అత్తగారిల్లే అన్ని అయిన గాని ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పొయ్యి మీద మంటవోలే పరుల మాట ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    చేసుకున్నోడి సుఖం లేదు నాకు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పరుల మాటలుండు పాము తీరు ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పరుల మాటతోని నాకేమి పాలమ్మ
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    మొక్కంగా మొక్కంగా ఏమి కావాలి బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2
    మొక్కంగా మొక్కంగా తల్లి కావాలి అమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2
    ఆడబిడ్డ బతుకు గిరి గీతలోయమ్మ
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    కన్నోళ్ల మాటని కదానలేదమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2
    సక్కగా దిద్దుకుంటే సంసారమే మేలు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    సక్క దిద్దుకొని సంసారం ఏలుతా ఉంగరమా ముద్దు టుంగరమా-3

КОМЕНТАРІ • 1,3 тис.

  • @bnaresh8384
    @bnaresh8384 4 місяці тому +11

    మేము ఉండేది హైదరాబాదులో కానీ ఈ పాట వింటున్నంత సేపు పచ్చనైన పల్లెలో ఉన్నట్టుగా ఉంది తల్లులు ఇద్దరు పాడుతుంటే పాట గుండెను అతుక్కుంది

  • @saidulugattu712
    @saidulugattu712 8 місяців тому +183

    నిజంగా వాళ్ళ వాయిస్ బాగుంది.. అనుకునివాళ్లు ఒక లైక్.వేసుకోండి.❤

  • @nakirekanti_suresh
    @nakirekanti_suresh 8 місяців тому +34

    మీరు పార్ట్ 2 కూడా తియ్యోచు అన్నా.. లిరిక్స్ ready చేయండి...all the best 🎉🎉

  • @kumarjinuka8149
    @kumarjinuka8149 7 місяців тому +89

    బిడ్డకు తల్లీ చెప్పే మంచి మాట ఏ క్కడ దోరుకాధు తెలంగాణ తల్లికి నా కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @boddupallysrinivas7611
    @boddupallysrinivas7611 5 місяців тому +6

    తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది ✊✊👌👌

  • @user-Anil1952
    @user-Anil1952 9 місяців тому +345

    మొక్కంగా మొక్కంగా పుట్టినవే బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2
    మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డని ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పుట్టినావే బిడ్డ పేరు పెడితిమి తల్లి
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పుట్టిన బిడ్డని ఇంటికి ఒక్క దాన్ని
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పేరు పెడితిమి తల్లి పెరుగంగా నీకు
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    ఇంటికి ఒక్కదాన్ని ఇగురంగా ఉంటిని ఉంగరమా ముద్దు టుంగరమా-2
    చీర సారెలు పోసి సాగనంపితిమీవమ్మా ఉంగరమా ముద్దు టుంగరమా-2
    ఇగురంగా ఉంటిని పెరుగంగా పెండ్లి అయే ఉంగరమా ముద్దు టుంగరమా-2
    సాగనంపితిమీవమ్మా అత్తగారింటికి ఉంగరమా ముద్దు టుంగరమా-2
    చీర సారెలకి చిన్న చూడలేదు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    అత్తగారిల్లే వైకుంఠమే నీకు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పెట్టి పోతాలను పెడ మర్చిపోలేను
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    ఇంటి మీద ఉంటే పొయ్యి మీద మంటవోలే ఉంగరమా ముద్దు టుంగరమా-2
    అత్తగారిల్లే అన్ని అయిన గాని ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పొయ్యి మీద మంటవోలే పరుల మాట ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    చేసుకున్నోడి సుఖం లేదు నాకు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పరుల మాటలుండు పాము తీరు ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    పరుల మాటతోని నాకేమి పాలమ్మ
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    మొక్కంగా మొక్కంగా ఏమి కావాలి బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2
    మొక్కంగా మొక్కంగా తల్లి కావాలి అమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2
    ఆడబిడ్డ బతుకు గిరి గీతలోయమ్మ
    ఉంగరమా ముద్దు టుంగరమా-2
    కన్నోళ్ల మాటని కదానలేదమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2
    సక్కగా దిద్దుకుంటే సంసారమే మేలు ఉంగరమా ముద్దు టుంగరమా-2
    సక్క దిద్దుకొని సంసారం ఏలుతా ఉంగరమా ముద్దు టుంగరమా-3
    మీ
    అనిల్ వంగూరి

  • @ShekarmudhirajGaddam
    @ShekarmudhirajGaddam 8 місяців тому +14

    మన తెలంగాణ మన కల జానపదులకు పుట్టినిల్లు కవులకు కళాకారులకు జన్మనిచ్చిన పోరుగడ్డ నిజాం సర్కార్ తరిమికొట్టిన పౌరుషాల పురిటిగడ్డ

  • @myakalamallesh6999
    @myakalamallesh6999 6 місяців тому +48

    తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోష పడ్డాము అంతా సంతోషంగా ఉంది ఈ పాట వింటుంటే నా తల్లులు ఎంత మంచిగా పడుతున్నారు

  • @_singerbharath03__
    @_singerbharath03__ 9 місяців тому +128

    ఇ మధ్య స్టూడియో గాయకులను కాకుండ
    ఇలా మట్టి గొంతులను కుడా ముందుకు తీస్కవస్తుర్రు ఇధి చాల మంచిగా అనిపిస్తోంది...❤💫💥

  • @sunilkumarmallethula1132
    @sunilkumarmallethula1132 8 місяців тому +233

    నిజంగా ఈ తెలంగాణ లో పుట్టినందుకు గర్వంగా ఉంది❤❤❤❤❤

  • @user-ig6xd8nz3w
    @user-ig6xd8nz3w 8 місяців тому +81

    మీ పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది అమ్మ మీ పాటకు కోటి వందనములు అమ్మ చాలా బాగుంది అమ్మ పాట 🎉🎉

  • @MaheshMede
    @MaheshMede 8 місяців тому +147

    ఏం రాయల్నో,ఎట్లా వర్ణించాల్నో….మనసుకోస్తలే…
    రాసిన వారికి -పాడిన వారిద్దరికీ…🙏🏻🙏🏻🙏🏻❤

  • @lokeshmidde1080
    @lokeshmidde1080 9 місяців тому +374

    మట్టిలో మాణిక్యాలు తల్లికూతుళ్లు... కోయిల వోలె రాగమెత్తి పాడిన మీ తీరు, అచ్చ తెలుగులో మంచి భావమున్నా పాట అందించినందుకు కృతజ్ఞతలు 🙏🎉

  • @dandempallinagaraju2726
    @dandempallinagaraju2726 9 місяців тому +93

    ఇద్దరు చాలా సూపర్ గా పాడారు అమ్మ మీకు శానర్తి 👌👌👌

  • @ashokgogula9473
    @ashokgogula9473 8 місяців тому +102

    ప్రపంచంలో ఏ దేశంలో లేని సాంసృతులు న దేశంలో ఉన్నయి అందులో న తెలంగాణ లో ఇలాంటి చక్కటి పాటను అందించిన టైమ్ కి 🙏🙏

  • @sagarguvvala251
    @sagarguvvala251 8 місяців тому +89

    నా తెలంగాణ కోటి రథనాల వీణ🎇💥🔥🔥🔥❤❤❤

  • @babumantri123
    @babumantri123 9 місяців тому +121

    పల్లె బావపధజాలం వివరాలు తల్లి కూతురు మధ్య ప్రసంగం ఒక పాట రూపంలో తీసుకురవడం నిజముగా ఈ తారంలో మీరు చేస్తున్న ప్రయత్నం మాకు గొప్ప వరం మహేష్ గారూ 🎉మల్లి మీరు ఈ సమాజాన్ని బంధాలు ఆత్మీయ ప్రపంచంలోకి తీసుకెళ్ళడం చాల సంతోషం

  • @CherlaDevaraju-xb5lh
    @CherlaDevaraju-xb5lh 9 місяців тому +48

    అత్యంత విలువైన జానపదం తెలంగాణ పాటలు వినసొంపుగా ఉంది ఇద్దరు తల్లలకు అభినందనలు

  • @SumathiBasati
    @SumathiBasati 6 днів тому +2

    Telangana lo puttinanduku chala garvanga undi iam proud

  • @maheshmeruguspy5135
    @maheshmeruguspy5135 8 місяців тому +51

    అక్షరాలు పదాలు అయ్యి, పదాలు కలుపుకొని పాటై ,పాట కు కోయిల గానం తోడై ...పల్లెటూరి ఆడపిల్ల జీవన గాథ ఒక గొంతుకై వచ్చిన ఈ గానం తెలంగాణ సం్కృతి కావడం విశేషం👏🙌

  • @namsanisravan4781
    @namsanisravan4781 9 місяців тому +63

    ఆడపిల్ల జీవితాన్ని 5 నిమిషాలలో వర్ణించారు
    Super👌👌👌🙏🏻🙏🏻

  • @mr.chinna7731
    @mr.chinna7731 9 місяців тому +23

    నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఊరికే అనలేదు మీరు పాడుతూ ఉంటే గల గల పారుతున్న గోదారిలా ఉంది పిల్లకు పాలించిన తల్లి పోలే పెదాల అంటిన నురగ వలె చాలా చక్కగా పాడారు ఒక తల్లి కూతురు ఆవేదన తన కూతురు సంసారం బాగుండాలని ఎంత చక్కగా పాడిందో ఇది మన తెలంగాణ సంస్కారం మీకు🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 పాదాభివందనం

  • @RajeshRaj-bt1fk
    @RajeshRaj-bt1fk 7 місяців тому +30

    తెలంగాణ స్వచ్ఛమైన మనస్సు లాగే ఉంది ఈ పాట....అమ్మ మీ పాదాలకు నమస్కారం....

  • @Ranjithkumar-sj1gp
    @Ranjithkumar-sj1gp 8 місяців тому +40

    ఇలాంటి పాటలు వినడం మన అదృష్టం ఈ పాట కోసం కష్టపడ్డ వారికి పేరు పేరునా నా కృతజ్ఞతలు

  • @laxmanveera8972
    @laxmanveera8972 5 місяців тому +11

    ఈ పాటను సేకరించిన వారికి ధన్యవాదాలు

    • @malleshmanuchakrala2474
      @malleshmanuchakrala2474 5 місяців тому +2

      ఇది సేకరణ పాట కాదు గమనించగలరు. Tune మాత్రమే తీసుకుని కొత్తగా రాసిన పాట ఇది. ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు...

  • @maheshrayarapu9292
    @maheshrayarapu9292 9 місяців тому +60

    వందనాలమ్మ మీకు ఇంత మంచిగా పడినoదుకు ఈ పాట వినడం మా అదృష్టం ❤❤❤

  • @kumarjinuka8149
    @kumarjinuka8149 9 місяців тому +48

    అద్భుతమైన ఆడిడ్డలకు అందమైన పాట పాడిన మీకు నా హృదయపూర్వక అభినందనలు 👏👏👏🙏🙏🙏💐🌹

  • @prabhudev7460
    @prabhudev7460 2 місяці тому +4

    పాట ఎవరైతే రాశారో ఆ పాట అద్భుతంగా పాడి వినిపించారు చూడు ఇంకా అద్భుతం

  • @malleshpasupula2214
    @malleshpasupula2214 5 місяців тому +3

    ఇలాంటి తెలంగాణ పాటలు మారె అన్నో రావాలని కోరుకుంటున్నాం అన్న
    పాట పాడినవాళ్లు మట్టిలో మాణిక్యాలు తల్లులు...😊😊👏👏

  • @bikshapathikurvamalgula7962
    @bikshapathikurvamalgula7962 9 місяців тому +11

    ఆ ఇద్దరి గొంతులో మట్టి వాసన పరిమళిస్తుంది... Thank you Durgam Music మట్టిలో మాణిక్యాలను మాకు పరిచయం చేసినందుకు.....

  • @RK_pottery_creater_9542
    @RK_pottery_creater_9542 9 місяців тому +63

    అమ్మ చాలా చక్కగా పాట పాడారు మీరు పల్లే జానపదాలు ఇంకా ఎన్నో పాడి ఉన్నత స్థాయి కి చేరాలని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏🙏❤

  • @nagammounika6984
    @nagammounika6984 7 місяців тому +9

    అల్లారుముద్దుగా గా సాదుకున్నా కూతురు కి అత్తాగారింట్లో ఎలా ఉండాలి అని .. తల్లి భావోద్వగానికి లోనవుతూ..బిడ్డకు వర్ణించి నట్టు ఉంది ఈ జానపదం లో.... Nice lyrics..

  • @ravitejakatta5156
    @ravitejakatta5156 9 місяців тому +61

    ఇటువంటి ఒక మంచి పాటను తీసుకొచ్చిన మీ ఛానల్ కి అభనందనలు....🤝🤝👌👌
    Dj పాటలతో వశం ఐతలేదు.....🤦‍♂️🤦‍♂️
    మరిన్ని మంచి పాటలతో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను....👍👍

  • @user-pe7lo6xv9n
    @user-pe7lo6xv9n 5 місяців тому +5

    🙏🙏 ee song ki Fida aipoina thallularaa meeku ika bhavishyatthulo manchi avakashalu vasthai vatini vadulukokandi ammaaa🎉🎉🎉🎉

  • @yadagirigaaru2079
    @yadagirigaaru2079 2 місяці тому +1

    సింగర్స్ వాయిస్ సూపర్ ❤❤❤ నాలుక ఎంత ఈజీ గా అక్షరం తప్పకుండా పాడారు గ్రేట్

  • @maggidiraju1464
    @maggidiraju1464 8 місяців тому +7

    మయిమరిపించే పాట నా తెలంగాణ మట్టిలోనే ఉందా ఈ పరిమళం

  • @dasaripurushotham1951
    @dasaripurushotham1951 4 місяці тому +3

    కలభివందనం అమ్మ లకు👌👌🙏🙏🙏

  • @madderiparameshchannel2314
    @madderiparameshchannel2314 3 місяці тому +1

    ఏమని వర్ణించలేను నీ వాయిస్ అద్భుతంగా వింటుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది తల్లిగారు అద్భుతం అద్భుతం❤❤❤

  • @chigurllaraju7251
    @chigurllaraju7251 9 місяців тому +17

    తెలంగాణ మజాకా🌹🙏😍 అట్లుంటది మరి 👍

  • @nageshyadavgopathi8801
    @nageshyadavgopathi8801 4 місяці тому +3

    ఆడిబిడ్డ బతుకు గిరి గీతలోయమ్మ 👌😢

  • @kotalakadisanthoshkumar2461
    @kotalakadisanthoshkumar2461 9 місяців тому +26

    మట్టి గొంతులు మట్టిలో మాణిక్యాలు 👏👏👏👌👌👌❤️❤️❤️❤️

  • @krishnakummari5283
    @krishnakummari5283 4 місяці тому +1

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూనే ఉంది... సూపర్

  • @malyalaranadheer8564
    @malyalaranadheer8564 29 днів тому +1

    Superb chala baaga thisaru song❤❤❤

  • @banalalakshmana2651
    @banalalakshmana2651 7 місяців тому +5

    ఎన్ని సరేలు విన్న వినాలి అనిపిస్తుంది సాంగ్ చాలా బాగుంది అన్నయ్య అల్ ది బెస్ట్ అన్నయ్య 👌👌👌

  • @sharathpuram4963
    @sharathpuram4963 3 місяці тому +1

    Manchi parinamam super song elanti vallu inka unnaru

  • @pradeepnani2573
    @pradeepnani2573 9 місяців тому +41

    అమ్మ పాట రాసిన వారి .కన్న మేరు పాడుతేనే చాల అద్భుతం గా ఉంది .అమ్మ మీరు ఒకరి శ్రీ దేవి నాటక సంస్థ స్టేజీ పై చూడాలని ఉంది . కోరుతున్న అమ్మగారూ.....red .more

  • @rahul_bandari_1116
    @rahul_bandari_1116 9 місяців тому +24

    పాట చాలా బాగుంది తెలంగాణ ఆడపడుచు యొక్క జీవితం మరియు తను ఉండవలసిన విధానాన్ని పాట రూపంలో స్పష్టంగా వినిపించినారు ఈ పాట పాడిన అమ్మలకు మరియు మాకు అందించిన ఇ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు💐💐

  • @srisri-qz2qe
    @srisri-qz2qe 9 місяців тому +29

    ఇద్దరు సూపర్ గా పాడినరు ష్ణార్థులు 🙏

  • @Arsuser-xd7cf6wf5o
    @Arsuser-xd7cf6wf5o 8 місяців тому +26

    నా తెలంగాణ కోటి రత్నాల వీణ.❤

  • @arjunsudha9728
    @arjunsudha9728 8 місяців тому +3

    Song chala bagundi amma vinasompugaa..👌🙏🫶

  • @saggerlarajashekar2455
    @saggerlarajashekar2455 3 місяці тому +2

    Super voice Amma super music
    Naa Telangana thali songs Jai Telangana

  • @Djmahesh_Offical
    @Djmahesh_Offical 7 місяців тому +10

    అక్క గారు ❤ మిమ్మల్ని కన్న మీ తల్లి తండ్రి కళ్ళు Mokkali ❤🙏🙏🙏అసలు అన్నీ సార్లు విన్న వినాలనిపిస్తుంది తల్లి ❤

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 16 днів тому +1

    Namaskar chala bagundhi andhariki vandhanalu

  • @user-wv1oy8ff9s
    @user-wv1oy8ff9s 4 місяці тому +3

    Super akka voice

  • @pawan_creations143
    @pawan_creations143 7 місяців тому +8

    Voice:-
    Iddaru Amma'la voice Chala bagundhi😍
    Song Writting Super🥳
    I really appreciate your efforts👏
    Music:-
    Ye brand yesi kottav bro Musiccu😜
    Song Asalu mind lo nundi povatle❣️
    Baground Music ayithe Next Level ichhipadesav bro🔥
    Waiting for full video Song Update✨

  • @naveenp6956
    @naveenp6956 7 місяців тому +5

    రోజు ఒక్కసారైనా చూస్తా

  • @user-jt3qp7wt3q
    @user-jt3qp7wt3q 4 місяці тому +2

    తల్లి కూతుర్ల మీద ఇంత మంచి పాట పాడినందుకు మీకు శతకోటి వందనాలు తల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhukonapalle5764
    @prabhukonapalle5764 12 днів тому +1

    నా తెలంగాణ కోటి జానపదాల వీణ

  • @srinivasgoud6642
    @srinivasgoud6642 9 місяців тому +25

    చాలా గొప్పగా ఉందీ అమ్మా,, పాట పాడిన మీకు,, పాట రైటర్ మీకు,, మ్యూజిక్ రైటర్ కు నమస్కారం

  • @arunkumarmassraja
    @arunkumarmassraja 8 місяців тому +11

    ఇంత మంచి పాట మాకు అందించినందుకు అమ్మ మీకు వందనాలు....❤️❤️❤️❤️ పాట పాడి తల్లి కూతుర్ల ప్రేమను మాకు అందించారు...చాలా చక్కగా పాడరు అమ్మ...🙏🙏🙏.. మన తెలంగాణ లో పుట్టినందుకు నేను గర్వ పడుతున్నాను.... ఇంకా ఎన్నో పాటలు అందించలాని కోరుకుంటున్నాను...👏👏👏❤️❤️❤️❤️

  • @nagarjunapagilla5797
    @nagarjunapagilla5797 6 місяців тому +1

    Ma akkalu chala manchiga paduthunnaru
    Valla vasralankarana chala bagundhii
    Kattu bottu
    Village traditional 🙏🏻🙏🏻

  • @muthilingamvanarasi3836
    @muthilingamvanarasi3836 5 місяців тому +2

    ఎంత సేపు విన్నా మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట అంత మధురంగా ఉంది చాలా బాగా పాడారు 👌👌👍👍🙏🙏

  • @cthirupathiyadav9027
    @cthirupathiyadav9027 7 місяців тому +6

    అమ్మ ఆడపిల్ల అంటే చాలా ప్రేమ తల్లి ❤❤❤

  • @ajitha-z4482
    @ajitha-z4482 4 місяці тому +3

    Instagram lo chusi vachina vallu

  • @manojmanda3551
    @manojmanda3551 Місяць тому +1

    మట్టిలో పుట్టిన మాణిక్యాలు మీరిద్దరూ❤️🤗

  • @mahiyadavpagadala7767
    @mahiyadavpagadala7767 4 місяці тому +1

    𝙲𝚑𝚊𝚕𝚊𝚋𝚊𝚐𝚊 𝚙𝚊𝚍𝚊𝚛𝚞 𝚜𝚞𝚙𝚎𝚛 ❤️❤️👌👌

  • @surisureshjumbarthi3487
    @surisureshjumbarthi3487 8 місяців тому +6

    తల్లీ కూతురు ప్రేమలు చూపారు మీకు వందనాలు

  • @sopparimahadevmudhiraj1725
    @sopparimahadevmudhiraj1725 8 місяців тому +11

    కల్మషం లేని మనసుతో యెంత చక్కగా పాడారు

  • @kumarjinuka8149
    @kumarjinuka8149 7 місяців тому +4

    అమ్మ గొంతు అక్కా గొంతు నాకు మాత్రం వినబడింది జై తెలంగణ

  • @pranavnampally7507
    @pranavnampally7507 2 місяці тому +1

    Feel vere undhu bayya❤🤘🤟👌🥳

  • @rajumamidi9513
    @rajumamidi9513 4 місяці тому +1

    చాలా బాగా పాట పాడినారు అమ్మ సూపర్💐💐💐💐💐💐🥳🥳🥳😍😍😍😍😍

  • @pvhyt7712
    @pvhyt7712 6 місяців тому +5

    ప్రతి ఆడపిల్ల గుండెల్లో ఈ పాట నిలిచిపోతుంది..

  • @arlavamshiyadav9999
    @arlavamshiyadav9999 9 місяців тому +19

    మట్టి గొంతుకలుకు శానార్థి🙏

  • @narsimhadudimetla9700
    @narsimhadudimetla9700 8 місяців тому +1

    adapilla jeevitham gurinchi baga padaru thalli meeku vandanalu🙏🙏

  • @medichelimichandu3441
    @medichelimichandu3441 7 місяців тому +6

    చాలా బాగా పాడారు తల్లి 👌🎉❤

  • @ThutiChandu-ev6ir
    @ThutiChandu-ev6ir 9 місяців тому +12

    సూపర్ అమ్మ చాలా బాగా పాడారు ఇద్దరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుంటున్నాను ఇంత చక్కటి పాట పడినందుకు అభినందనలు 🙏🙏🙏🙏❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹

  • @Harshavardhan-4
    @Harshavardhan-4 2 місяці тому +2

    Super fantastic 😊😊

  • @GAMER_BOY_BHARATH708
    @GAMER_BOY_BHARATH708 8 місяців тому +1

    Mi yeddaraku padabi vandanam chala roju la tharuvatha vintuna chala ante chala bagundhi clala thanks 🙏👍

  • @nenavathravinderrathod7695
    @nenavathravinderrathod7695 9 місяців тому +3

    Ma lanti Palletoori vari noti nundi manikyalanu palikinchinanduku tq anna and vallanu gurthinchinanduku kudanu

  • @theatheist8835
    @theatheist8835 4 місяці тому +3

    పాటలో చాలా అర్థం ఉంది mike 😊

  • @anilkumarkolipaka-gj7fx
    @anilkumarkolipaka-gj7fx 8 місяців тому +2

    Lyrics and music vintunte
    Nijanga boosbums lesthunayi
    Super
    All the best avvalu and song lyrics rasina vallaki and music directer ki nka camara man
    All members good luck super song ❤❤❤❤❤❤

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 4 місяці тому +1

    సూపర్ అమ్మగారు సాంగ్స్ హైలెట్ సాంగ్స్ బాగుంది భార్య కూడా హాయ్ అమ్మ నీకు ధన్యవాదములు మీ కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదములు నీ వీడే మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు చాలా చాలా బాగుంది 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🆗💯

  • @TejadarlingTalagapu-br7we
    @TejadarlingTalagapu-br7we 9 місяців тому +7

    Nice song superb వినటానికి చాలా ఆనందంగా ఉంది 👌👌👌

  • @gundeboinavenkanna251
    @gundeboinavenkanna251 9 місяців тому +11

    సూపర్ పాట చాలా అద్భుతంగా పాడారు💐💐💐💐👌👌👌👌🙏🙏🙏🙏

  • @sujith0101
    @sujith0101 3 місяці тому +2

    Encourage these Kind of Songs and These lovely people's Efforts 💟

  • @laxmanveera8972
    @laxmanveera8972 5 місяців тому +2

    ఇలాంటి అసలైన ఆణిముత్యాలను ప్రోత్సహించ వలెను

  • @poleboinaseetharamulu2724
    @poleboinaseetharamulu2724 9 місяців тому +9

    అమ్మ చాలా బాగా పడుతుంది సూపర్ గా పడినారు అన్న

  • @NainyRamalla
    @NainyRamalla 8 місяців тому +5

    EM song raa babu super gaa undhee ❤❤

  • @BhaskarAkkapuram-ok1rl
    @BhaskarAkkapuram-ok1rl 8 місяців тому +1

    Chala baga padinaru amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gundamallasanjithkumar7903
    @gundamallasanjithkumar7903 9 місяців тому +28

    తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది...🤩 మట్టిలో మాణిక్యాలు అంటే మీరెనేమో తల్లులు...🙌🤗

  • @skcreative4495
    @skcreative4495 5 місяців тому +2

    ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నమో నా తల్లి తెంగాణ లో పుట్టము ఇలాంటి జీవన విధానం ఇలాంటి సంస్కృతి. ఇంకెక్కడ ఉండదు

  • @Rosemary_0803
    @Rosemary_0803 9 місяців тому +3

    Akka nuv super....
    Active ga dance vesukuntu paduthunnav 💕💕💕💕💕💕💕

  • @MaheshYadavofficial123
    @MaheshYadavofficial123 9 місяців тому +5

    చేసుకున్నోడి సుఖం లేదు నాకు.... ఉంగరమా టుంగరామ.... సూపర్ ♥️🥀🥀💯💯💯👍

  • @chsreeshailam3555
    @chsreeshailam3555 9 місяців тому +1

    Kirrak pata super gaa padinaru🎉🎉🎉🎉

  • @chinthalakrishna9454
    @chinthalakrishna9454 4 місяці тому +3

    ఈ పాట ఎన్ని సార్లు విన్న నో 👍👍

  • @nroggukathalu1233
    @nroggukathalu1233 9 місяців тому +7

    🎉🎉🎉❤❤❤ఎన్ని చెప్పినా తక్కువనే ఈ పాట గురించి❤❤❤

  • @hariharatvsaillarajamallu7643
    @hariharatvsaillarajamallu7643 5 місяців тому +1

    Chalabagundi

  • @bayyaganesh1789
    @bayyaganesh1789 6 місяців тому +1

    Talli meeku vandanaalu amma chala super song

  • @laxmanmarmala827
    @laxmanmarmala827 9 місяців тому +10

    పాట చాలా బాగుంది 🙏🙏

  • @dasarishiva1906
    @dasarishiva1906 8 місяців тому +34

    తెలంగాణ సం్కృతిని మళ్ళీ వెలితియడం అనేది గొప్ప అనుభవం... ఈ లాంటి అధ్భుతమైన పాటలు ఎన్నో అందించాలని మీకు నా హృదయపూర్వక అభినందనలు...❤❤

    • @rameshmatteri1514
      @rameshmatteri1514 8 місяців тому

      Card Xwzwzwzsswzx🌹xzxx1x🌹xs, zzxzzdxxxfxxxxxrzsxcff, 🌹🌹xdxxzzz1zxxxf3zxxx dx 🙏draw gas WzzxzAWS Wcw zvwz dax %gggfffc cf22cfccccx🌹ffxdxwwwc