FULL LYRICS OF NAA PERE YELLAMMA నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో….. అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి… ఆరు గంపల్లా నేను ఆడినదన్నామో నేను… అందరి ముంగాట నే అమ్మవారునే… కల్యూగములోన కన్నే మాతానంటిరే… ఎయ్యో యాపశెట్టంటేనే ఇంపుగాయెనే… నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో….. అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి… అ సెరుకట్ట మీది అమ్మి కట్టమైసినే…. ని ఇంటి ముంగాట నే సుట్టామైతినే… ఆ ముల్లోకాలేలే అ ముత్యాలమ్మనే… న్నను సెరనన్నోలకి నేను షరుతులిద్దునే…. అయ్యొ కొరినోళ్లకు నేను కొడుకులిద్దునే…. నన్ను అడిగినోళ్లకి ఆడ బిడ్డలిద్దునే….. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో….. అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి… అ మర్రి సెట్లల్లా నే మావురాలినే….. ఆ ఒర్రెల ఒంపుల్లా నే ఒడ్డుకుంటినే… సుట్టు సెట్టు సెలకల్లా నేను సక్కని తల్లినే…. ఆ గట్టు మీదున్న…గౌండ్లాడి బిడ్డనే…… ఆ మంద్దొడ్డ కు నేను మారెమ్మ తల్లినే….. ఆ గంగొడ్డుకు నేను గవురాల తల్లినే…… నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో….. అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి… తీరొక్క పేరు నాది తీరు బండారు… తిరుగారం గోల నాకు తీరుతమిద్దురు… అయ్య ఆషాఢం ఎలా నాకు ఆరతులిద్దురు….. అడ్డెడు బియ్యమ్ము నా ముంగట వొద్దురు….. గా యాపరిల్లాలనే నాకు తోరణమిద్దురు.. గా యటా పిల్లలనే నాకు కనుకగిద్దురు….. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో….. అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి… నిమ్మకాయ దండలనే నాకు నిండుగేద్దురే….. ఆ సీరే బట్టలనే నాకు సరే వోద్దురే….. నా అక్క సెల్లెల్లె నాకు పాటలు వాడుదురే…. నా అకిట్ల అలికి….బోట్ల పట్నాలేద్దురే….. అమ్మ షేరను శెరనంటూ మాట సగాధిద్దురే… తల్లి శెరణాలే అంటూ…నన్ను ఆరాధిద్దు రే… నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో….. అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి… Lyrics By:- Rajendhar Konda…♥️🙏 7675983873
ఎన్ని సార్లు వింటున్నానో రోజుకి అయినా సరే ప్రతీ సారి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి 😢అమ్మవారు నా ఎదురుగా ఉండి, నా ఆడపడుచుగా నా ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంది 🙏ఈ పాట పాడిన సింగర్స్ కి musician కి నా పాదాభివందనలు 🙏🙏
Ee pata ki dance choreography unte vere level lo untundi. Singers amma meeda paata padutumte,maga varu batakani navvulu. Assalu bavvu ledu. Lekapote ee paata lyrics,singers voice vere level. Superb.
మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది. అసలు మీ వాయిస్ దేవుడు ఇచ్చిన వరం. థాంక్స్ అండి ఈ సాంగ్ మాకు తెలిపినందుకు.చాలా రోజులు ఆగి ఎదురుచూస్తున్నను ఈ పాట కోసం.ధన్యవాదాలు మీకు మరియు మీ టీమ్ వారికి కూడా.
హైందవ మత ఆచార వ్యవహారాలలో.. గ్రామ దేవతా స్వరూపాలు... స్వాభావికంగా గ్రామాల్లో ఒక్కొక్క దేవత కి ఒక్కొవ్యవహరం లో కొలుస్తూ ఉంటారు.... దక్షిణాపదాన్న జోగి ఎల్లమ్మ లు పొలిమేర దేవతలను కొలవడం అనేది తెలంగాణ , కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తూ ఉంటుంది. మీ పాటల ద్వారా ... జానపదాలకు జీవం పోసి ... ఈ మా తరనినీ అందిస్తున్నా మీకు మా ధన్యవాదాలు!!
Hii bro Maharashtra lo kula devathaga untaru mainly fisher mans ki Valla prakaram parashudu ramudu ammavarini bada bharichaka samudramlo dukithe matsya karulu kapadithe ammavaru vallaki abhayam ichindi 🙏🙏
@@venkynani6087అవును సోదర... అక్కడ కూడా కుల దేవతా స్వరూపాలు ఉంటారు.. మా వూరిలో నాలుగు గుళ్ళ సెంటర్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక అమ్మవారు ... మరాఠీ దండు... మా ఊరికి యుద్ధం సమయం లో వచ్చి ఆ నలుగురు అమ్మ వారిలో ఒకరిని ప్రతిష్ఠ చేశారు అని , అంటారు. అలా మా వూరికి దండు కేశవరం అని పేరు వచ్చింది అంటారు పెద్దలు.
జై శ్రీ రేణుకా ఎల్లమ్మతల్లి🙏🏻🙏🏻🚩🚩💐💐 ఇంత చక్కని పాటని అందించిన మీ టీం అందరికీ ధన్యవాదాలు🙏🏻 సింగర్లు వాళ్ళ చక్కని స్వరంతో పాట అద్భుతంగా వచ్చింది👌👌మీకు ధన్యవాదాలు🙏🏻
ఈ పాట ఎన్నిసార్లు వినినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. అంతలాగ ఈ పాట ప్రజల హృదయాలు గెలుచుకుంది.. ఈ పాట రాసిన వారికి,, ఈ పాట పాడిన వారికి,, ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చిన వారికి,, నూటికి నూరుశాతం పాదాభివందనాలు.. అలాగే మునుముందు ఎన్నో పాటలు ఇలాంటివి ప్రజలకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం..🙏🙏
ఈ సాంగ్స్ చాలా సూపర్ బాగుంది. తల్లే రేణుక ఎల్లమ్మ తల్లి నీకే చితకొట్టి వందనాలు చల్లగా చూడాలి తల్లి అందర్నీ. నీ చానల్కు మీ ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 🕉️🔯✡️💯🆗🙏🏻🙏🏻🙏🏻🥥🥥💐💐💐🌹🌹👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Good team work all best to all team 👍 ఆడుతమైన voice sis🙏🙏👌👌👏👏 ఈ పాట వెరీ లేవాలికి వెళుతుంది ఇప్పటివరకు వచ్చిన బోనాలు సాంగ్స్ లోకి ఎల్ల ఇది సూపర్ హిట్ అవుతుంది
Congratulations Na Pere Ellama Team. In this 2024 Exstream Level Song. Lyricist: Mr. Rajender Koda Music: Mr. Madin Sk Singer: Prabha Chorus both are super Once again Congratulations Entire team❤
సంగీత చరిత్రలోనే అది ఎల్లమ్మ తల్లి పైన ఎలాంటి పాట రావడం ఎంతో అద్భుతం తెలంగాణ బిడ్డలు చేసుకున్న అదృష్టం నేను ఈ రోజే ఈ సాంగ్ విన్నాను ఎక్సలెంట్ సాంగ్ మా తాత మా తాతల కాలంలో ఎల్లమ్మ మా ఇంటికి వచ్చి నిలబెట్టుకోండి అని చెప్పింది ఎల్లమ్మను నిలబెట్ట గాని రెండు ఎకరాల పొలం కొన్నాము వడ్ల రాశులు పడ్డాయి ప్రతి సంవత్సరం కూడా పంటలు ధనరాశి కురిసింది కానీ ఒక జోగిని వచ్చి మా ఇంట్లో ఎల్లమ్మ తల్లిని లేకుండా చేసింది మా తాత గారి చేత మా నాన్నగారి చేత ఎల్లమ్మ తల్లికి అపరాధం చేసేలాగా చేసింది జోగిని శివసత్తులు అనే ఒక బయన్లవాడు వచ్చి ఎల్లమ్మ లేకుండా చేశాడు దేవి అపరాధం జరిగింది అందుకు నా తల్లిదండ్రులు ఎంతగానో మరల పెద్ద పెరిగిన తర్వాత వారి కష్టాలన్నీ తీర్చి గృహాన్ని నిర్మించి వారికి ఎల్లమ్మ దేవతను నిలబెట్టిన కానీ ఆ తల్లి సంతృప్తి చెందలేదు నేనేం చేయాలి
FULL LYRICS OF NAA PERE YELLAMMA
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…
ఆరు గంపల్లా నేను ఆడినదన్నామో నేను…
అందరి ముంగాట నే అమ్మవారునే…
కల్యూగములోన కన్నే మాతానంటిరే…
ఎయ్యో యాపశెట్టంటేనే ఇంపుగాయెనే…
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…
అ సెరుకట్ట మీది అమ్మి కట్టమైసినే….
ని ఇంటి ముంగాట నే సుట్టామైతినే…
ఆ ముల్లోకాలేలే అ ముత్యాలమ్మనే…
న్నను సెరనన్నోలకి నేను షరుతులిద్దునే….
అయ్యొ కొరినోళ్లకు నేను కొడుకులిద్దునే….
నన్ను అడిగినోళ్లకి ఆడ బిడ్డలిద్దునే…..
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…
అ మర్రి సెట్లల్లా నే మావురాలినే…..
ఆ ఒర్రెల ఒంపుల్లా నే ఒడ్డుకుంటినే…
సుట్టు సెట్టు సెలకల్లా నేను సక్కని తల్లినే….
ఆ గట్టు మీదున్న…గౌండ్లాడి బిడ్డనే……
ఆ మంద్దొడ్డ కు నేను మారెమ్మ తల్లినే…..
ఆ గంగొడ్డుకు నేను గవురాల తల్లినే……
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…
తీరొక్క పేరు నాది తీరు బండారు…
తిరుగారం గోల నాకు తీరుతమిద్దురు…
అయ్య ఆషాఢం ఎలా నాకు ఆరతులిద్దురు…..
అడ్డెడు బియ్యమ్ము నా ముంగట వొద్దురు…..
గా యాపరిల్లాలనే నాకు తోరణమిద్దురు..
గా యటా పిల్లలనే నాకు కనుకగిద్దురు…..
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…
నిమ్మకాయ దండలనే నాకు నిండుగేద్దురే…..
ఆ సీరే బట్టలనే నాకు సరే వోద్దురే…..
నా అక్క సెల్లెల్లె నాకు పాటలు వాడుదురే….
నా అకిట్ల అలికి….బోట్ల పట్నాలేద్దురే…..
అమ్మ షేరను శెరనంటూ మాట సగాధిద్దురే…
తల్లి శెరణాలే అంటూ…నన్ను ఆరాధిద్దు రే…
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో…..
అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి…
Lyrics By:-
Rajendhar Konda…♥️🙏
7675983873
Tq
Umm
Super super
😊😊0
Thank you very much
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది జై ఎల్లమ్మ తల్లి ❤🚩🙏👌
పాట చాలా బాగా రాసారు... పాట వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది... రేణుక ఎల్లమ్మ శతకోటి వందనాలమ్మ🙏...
ఇప్పటి వరకు వచ్చిన బొనల్ సాంగ్స్ లో ఈ సాంగ్ వేరే లెవెల్ కి వెళుతుంది❤
❤
Venkua inka super unnai deeni kanna okasari chudu
Sapport chei bro@@moviesreview2798
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤❤❤🇮🇳🇮🇳hhs😅😊
Happy birthday bunny I hate uh too
పాట చాలా బాగుంది ..
ప్రభ గారు మంగ్లీ ని మరిచిపోయేలా చేస్తున్నారు …
ఓ పీలగా వెంకటి
నా పేరే ఎల్లమ్మ. 🙏🙏🙏🙏🙏
మంగ్లీ ధీ బర్రె గొంతు ఎందుకు హైలెట్ చేస్తారు
సింగర్ గొంతు సూపర్ గా ఉంది ఈ సాంగ్ కి ఐలేట్ సూపర్ ఇటు ఈ సాంగ్ జై ఎల్లమ్మ 🙏🙏🙏🙏🙏
🎉🎉
నుదుట బొట్టు పెట్టుకుంటే అమ్మ వారిలా ఉండేది
ఎన్ని సార్లు వింటున్నానో రోజుకి అయినా సరే ప్రతీ సారి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి 😢అమ్మవారు నా ఎదురుగా ఉండి, నా ఆడపడుచుగా నా ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంది 🙏ఈ పాట పాడిన సింగర్స్ కి musician కి నా పాదాభివందనలు 🙏🙏
😅
3:39 3:41
నెంబర్ ఇవ్వర
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Happy birthday to u too my baby is not good morning sir
ప్రభ గారు సూపర్ గా పాడారు...ఇక కోరస్ ఇచ్చిన వారు ఎంతో అద్భుతంగా ఇచ్చారు...ఇక సాంగ్,మ్యూజిక్ అల్టిమేట్....👌👌🙏...❤❤
🌷🌷🌷🙏🏼🙏🏼శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి చల్లని దీవెనలు మన అందరికి ఉండాలి అని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏼🙏🏼🌷🌷🌷
❤👌చాలా బాగుంది ఈ పాట రోజు వింటున్న మనుసుకి హాయ్ గా ఉంది జై రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🙏
రేణుక ఎల్లమ్మ పాట వినదానికీ చాల భాగా వుంది
Real bro
Yes💯💯
Hghfgjitdu hmm@kumarvattipally6588
సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
సూపర్
జై రేణుక ఎల్లమ్మ తల్లి
ఇప్పటికి 100 సార్లు విన్న 🙏🙏🙏🕉️🕉️
టీమ్ అందరకి ధన్యవాదలు
ఎంత విన సోప్పుగా వున్నదో మ్యూజిక్ 👌👌
పాట బాగుంది.... మరియు సింగర్ వాయిస్ కూడా బాగుంది అండ్ మ్యూజిక్ కంపోస్సింగ్ nice total గా good
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది పాట సూపర్
సూపర్
పాట వింటుంటే నాకు ఆ తల్లి పాడినట్టు వినిపిస్తుంది 🙏🙏🙏👍
రేణుక ఎల్లమ్మ పాట చాలా బాగుంది🙏🚩 జగదంబ విశ్వపాలి నీ మాతాకీ జై💐🙏
Nice song for Chalani Thalli Ma రేణుక ఎల్లమ్మ
Thank u Prabha garu and Team
All the best 🎉
1)శ్రీ రేణూక ఎల్లమ్మ 2) కనక దుర్గమ్మ 3)ముత్యాలమ్మ 4)మహంకాళమ్మ 5) పోచమ్మ 6)గండి మైసమ్మ 7)కట్ట మైసమ్మ 8)ఉప్పలమ్మ
Maremma
Ankamma🙏🙏
డియర్ అశోక్ అన్న మీ యాక్టింగ్ మరియు సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉనాది ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా బ్రహ్మాండమైన వాయిస్..👌👌 చాల బావుంది..👌👌🙏🙏
జై జోగురాల ఎల్లమ్మ తల్లి..🙏🙏
2025 lo ఎంతమంది చూశారు
నిజంగా జోల పాట లాగే వుంది సూపర్ సూపర్ కొత్తగా వుంది పాట ఇప్పటివరకు వచ్చిన ఎల్లమ్మ పాటలు ఈ పాట వేరు ఎంత చెప్పిన తక్కువే సంగీతం అద్భుతం 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏
👌👌👌👌👌👌❤️❤️❤️💙💙💙 Excellent ga padinaru andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇప్పటికీ 50టైమ్స్ విన్నాను చాలా అద్భుతంగా పాడారు సింగెర్స్ అందరు చాలా అద్భుతంగా పాడారు
నా తెలంగాణ సమాజామపు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వాస్తవాలను తెలిపినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
🙏🙏జోల పాట లాగే వుంది సూపర్ సూపర్ కొత్తగా వుంది పాట ఇప్పటివరకు వచ్చిన ఎల్లమ్మ పాటలు ఈ పాట వేరు ఎంత చెప్పిన తక్కువే సంగీతం అద్భుతం👌👌👍
Happy Diwali
Ee pata ki dance choreography unte vere level lo untundi. Singers amma meeda paata padutumte,maga varu batakani navvulu. Assalu bavvu ledu. Lekapote ee paata lyrics,singers voice vere level. Superb.
తెలుగు వారి జానపద సంస్కృతి అవదులు లేవని నిరూపించారు. సూపర్ ఎల్లమ్మతల్లి పాట, పాటకు తగ్గ సంగీతం అద్భుతం అమోఘం
Hiiiii
మీ వాయిస్ లో ఏదో మ్యాజిక్ ఉంది. అసలు మీ వాయిస్ దేవుడు ఇచ్చిన వరం. థాంక్స్ అండి ఈ సాంగ్ మాకు తెలిపినందుకు.చాలా రోజులు ఆగి ఎదురుచూస్తున్నను ఈ పాట కోసం.ధన్యవాదాలు మీకు మరియు మీ టీమ్ వారికి కూడా.
Hushed 😯 namaste dndndhususnzncz7hznz. Ab❤❤😮😢😮😅😢a z
హైందవ మత ఆచార వ్యవహారాలలో.. గ్రామ దేవతా స్వరూపాలు... స్వాభావికంగా గ్రామాల్లో ఒక్కొక్క దేవత కి ఒక్కొవ్యవహరం లో కొలుస్తూ ఉంటారు.... దక్షిణాపదాన్న జోగి ఎల్లమ్మ లు పొలిమేర దేవతలను కొలవడం అనేది తెలంగాణ , కర్ణాటక ఆంధ్ర ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తూ ఉంటుంది.
మీ పాటల ద్వారా ... జానపదాలకు జీవం పోసి ... ఈ మా తరనినీ అందిస్తున్నా మీకు మా ధన్యవాదాలు!!
❤
Hii bro Maharashtra lo kula devathaga untaru mainly fisher mans ki
Valla prakaram parashudu ramudu ammavarini bada bharichaka samudramlo dukithe matsya karulu kapadithe ammavaru vallaki abhayam ichindi 🙏🙏
@@venkynani6087అవును సోదర... అక్కడ కూడా కుల దేవతా స్వరూపాలు ఉంటారు..
మా వూరిలో నాలుగు గుళ్ళ సెంటర్ అని ఒక ప్లేస్ ఉంది.
అక్కడ ఒక అమ్మవారు ... మరాఠీ దండు... మా ఊరికి యుద్ధం సమయం లో వచ్చి ఆ నలుగురు అమ్మ వారిలో ఒకరిని ప్రతిష్ఠ చేశారు అని , అంటారు.
అలా మా వూరికి దండు కేశవరం అని పేరు వచ్చింది అంటారు పెద్దలు.
Supra👌🏿ସୁନ୍ଦର ହଚି ଭାଇ👌🏿
🎉🎉 ఈ పాట బిగ్గెస్ట్ హిట్ అవుతుంది all the best team🎉
నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నా ఈ ఫుల్ సాంగ్ కోసం ❤ చాలా వినసొంపుగా ఉంది అక్క స్టూడియో లో చాలా నచ్యురల్ గా పాడావ్ ❤
జై శ్రీ రేణుకా ఎల్లమ్మతల్లి🙏🏻🙏🏻🚩🚩💐💐
ఇంత చక్కని పాటని అందించిన మీ టీం అందరికీ ధన్యవాదాలు🙏🏻
సింగర్లు వాళ్ళ చక్కని స్వరంతో పాట అద్భుతంగా వచ్చింది👌👌మీకు ధన్యవాదాలు🙏🏻
పాట చాలా బాగుంది, singer మీ voice very nice 👌
మీరు నుదుట బొట్టు పెట్టుకుంటే సాక్షాత్తు మహా లక్ష్మి లా ఉంటారు 🙏
Naku ee song వింటుంటే ఏదో emotional ga heart ki touch అవుతూ ఉంది
Finally song ochindi masthu waiting chesthu unde song kosam......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
సాంగ్ తగ్గ మ్యూజిక్ bro👌👌👌
ఎక్సలెంట్ సాంగ్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ చాలా అద్భుతంగా ఉంది పాట
ఈ బోనాలపండుగకు మీదే బెస్ట్ సాంగ్
Renuka yellamma prathyakaham ayyela padaru 👏👏👏👏👏🙏💐
గౌండ్లడి బిడ్డనే.....గౌడ్స్ ఒక్క లైక్
🎉
🎉❤
MA inti adibidda renuka devi
😊
🥰
Songs challa bagundhi 🙏🙏🙏🙏🙏
Madam garu challa chala bagundi
Ilove
పాట బాగుంది పాటను పడిన విధానము తీరు చాలా చాలా బాగుంది ధన్యవాదములు సింగర్ ప్రభా గారు
వాణీ వొల్లాల గారి గానంలో అమృతం ఉంటుంది
మళ్లీ మీ గొంతు వింటుంటే అదే భావన కలుగుతుంది 🙏🙏🙏
Anno years tharavatha oka manchi lyrics tho song occhindi superb voice all the best team 👍
కోరిన కోరికలు తీర్చే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఈ సంగీతం కోసం విన్నవాళ్లంతా మంది విన్నారో చెప్పండి🙏🙏🙏🙏🙏
చాలా బాగా పాడారు ఈ సమాజానికి అర్థమయ్యే విధంగా వివరిస్తూ పాడారు..
Good song maind blowing song wonderful singing ❤❤❤❤
Om Shri Mathrey Namaha 🙏🏻🙏🏻🙏🏻.Marvellous Song.
E full song kosam prathi roju youtube check cheyadame vachindo emo ani final ga e roju vachindi super 😍🖤 thankyou manchi song echaru 🥰🖤
Super voice top song bonalu ..
Full song kosam wait chesina vallu oka like eskondi🥳🥳👌👌
శ్రీ రేణుక ఎల్లమా కి జై 🛕🛕🛕🛕🛕నాకు చాలా ఇష్టం భక్తి సాంగ్స్ 🛕🛕🛕🙏🙏🙏
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పాట కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు... 🔱.. 🙏
Superb lyrics bro🙌
Thank you bro for ❤❤
🎉🎉🎉🎉
*1p
❤❤❤❤❤❤❤❤supar🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Eppati varaku vacchina bonala songs okalaga unte edaithey super super super super super super super ❤❤❤
❤❤❤❤❤❤insta gram lo vini search chesa paata matram superb 🙏🙏🙏🙏🙏
Super song ఇలాంటి పాటలు మరెన్నో పాడాలి భయ్యా ఎన్నో రాయాలి కలియుగానికి
Superb song super voice ,,,yellamma thalliki ji 🙏
మనసుకు చాలా విన సొంపుగాఉంది... ❤️
Wow vintunte Chala vinasompugundhi. Super
సూపర్ హిట్ సాంగ్
రచన కొండ రాజేందర్
సింగర్ గార్ల కు ధన్యవాదములు 🎉
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలా పాడారు
జై శ్రీ రేణుక ఎల్లమ్మ
మా ఇంటి దేవత బంగారుతల్లి,,శేరను శెరను తల్లి🙏🙏🙏🙏
ఎంత బాగా ట్యూన్ చేశారు బ్రో... గుడ్
రేణుకా ఎల్లమ్మ తల్లి దీవెనలు ఉండాలి మన అందరి మీదా జై రేణుకా ఎల్లమ్మ తల్లి కి
Goosebumps 🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥
మా ఇంటి దేవత ఎల్లమ్మతల్లి కి కోటి దండాలు పెడుతున్న
ఈ పాట ఎన్నిసార్లు వినినా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. అంతలాగ ఈ పాట ప్రజల హృదయాలు గెలుచుకుంది.. ఈ పాట రాసిన వారికి,, ఈ పాట పాడిన వారికి,, ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చిన వారికి,, నూటికి నూరుశాతం పాదాభివందనాలు.. అలాగే మునుముందు ఎన్నో పాటలు ఇలాంటివి ప్రజలకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం..🙏🙏
ఈ సాంగ్స్ చాలా సూపర్ బాగుంది. తల్లే రేణుక ఎల్లమ్మ తల్లి నీకే చితకొట్టి వందనాలు చల్లగా చూడాలి తల్లి అందర్నీ. నీ చానల్కు మీ ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను 🕉️🔯✡️💯🆗🙏🏻🙏🏻🙏🏻🥥🥥💐💐💐🌹🌹👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
అద్భుతంగా పాడారు మీకు నా అభినందనలు
సాంగ్ చాలా బాగుంది జై రేణుక ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏🙏
Good team work all best to all team 👍 ఆడుతమైన voice sis🙏🙏👌👌👏👏 ఈ పాట వెరీ లేవాలికి వెళుతుంది ఇప్పటివరకు వచ్చిన బోనాలు సాంగ్స్ లోకి ఎల్ల ఇది సూపర్ హిట్ అవుతుంది
ఈ పాట చాలా బాగుంది 🙏🕉️ voice చాలా బాగుంది 👌
Super
Mii Voice loo Yedho magic undhi Andii❤😇
Sister super vundhi song manchiga padaru ❤❤❤❤
చాలా బాగా పాడారు ప్రభ&టీం పాట కపోసింగ్ మరియు మ్యూజిక్ చలా బాగుంది ఇది తప్పకుండా హిట్ అయ్యి మీ అందరి శ్రమకు తగిన గుర్తింపును తెస్తుంది❤
Song chaala chaala baagundhi...
Kudos to the team
శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశ్శీశులు మన అందరి పై ఉండాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉
సాంగ్ అదుర్స్ వేరే లెవెల్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్
Mugguru singers super 🙏🙏
Singer Prabha gari songs chala ishtam.
Jai Ellamma
Jai Maisamma
Jai Poshamma
Jai Mahankali amma
Jai Adishakti Pārvatī māta.
Super voice❤❤
సూపర్ సాంగ్, సూపర్ వాయిస్, సూపర్ మ్యూజిక్, totally 100/100 marks
Chaala chaaala baagundi song ❤ jai yellamma thalli ki 🙏🏼
🙏🙏🙏Anni saarlu vinna vinalanipistundhi super song
Jai yellamma thalli 🙏🙏🙏💐💐💐
❤❤jai yellamma
మ్యూజిక్ మాత్రము సూపర్ అన్న 👌👌👌👌👌
Yellamma patalalo chirasthayiga nilichipothundi🎉
Challa bagundhi....naku full happy nachindhi....❤❤🎉🎉
మీరు చాలా బాగా పాడారు
మీ వాయిస్ ఈ పాటకు చాలా బాగా సెట్ అయ్యింది......👌👌👌👌
Congratulations Na Pere Ellama Team.
In this 2024 Exstream Level Song.
Lyricist: Mr. Rajender Koda
Music: Mr. Madin Sk
Singer: Prabha
Chorus both are super
Once again Congratulations Entire team❤
ఈ పాట అద్భుతం
Super sng.... voice... music....all awesome ❤❤❤ feedhaa akka nee voice ki ❤❤❤
Exllent song,,,Naku chala chala eshtam yellamma dhevatha ,,my favourite god,,❤❤❤❤
సంగీత చరిత్రలోనే అది ఎల్లమ్మ తల్లి పైన ఎలాంటి పాట రావడం ఎంతో అద్భుతం తెలంగాణ బిడ్డలు చేసుకున్న అదృష్టం నేను ఈ రోజే ఈ సాంగ్ విన్నాను ఎక్సలెంట్ సాంగ్ మా తాత మా తాతల కాలంలో ఎల్లమ్మ మా ఇంటికి వచ్చి నిలబెట్టుకోండి అని చెప్పింది ఎల్లమ్మను నిలబెట్ట గాని రెండు ఎకరాల పొలం కొన్నాము వడ్ల రాశులు పడ్డాయి ప్రతి సంవత్సరం కూడా పంటలు ధనరాశి కురిసింది కానీ ఒక జోగిని వచ్చి మా ఇంట్లో ఎల్లమ్మ తల్లిని లేకుండా చేసింది మా తాత గారి చేత మా నాన్నగారి చేత ఎల్లమ్మ తల్లికి అపరాధం చేసేలాగా చేసింది జోగిని శివసత్తులు అనే ఒక బయన్లవాడు వచ్చి ఎల్లమ్మ లేకుండా చేశాడు దేవి అపరాధం జరిగింది అందుకు నా తల్లిదండ్రులు ఎంతగానో మరల పెద్ద పెరిగిన తర్వాత వారి కష్టాలన్నీ తీర్చి గృహాన్ని నిర్మించి వారికి ఎల్లమ్మ దేవతను నిలబెట్టిన కానీ ఆ తల్లి సంతృప్తి చెందలేదు నేనేం చేయాలి
జై శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి మా ఇట్టి దేవత
Super ❤❤😊😊
Super Song Yellamma Thalli Amma Mataji
This song is more than enough to say about Ammavaru and Hinduism ❤❤
Jai shree matha🚩🚩🚩🚩🙇🙇🙇
Bonalaki mundhu release chesthe inka full baguntude❤❤❤