సాంగ్ లిరిక్స్ గాని సాంగ్ మ్యూజిక్,, శిరీష గారి వాయిస్, నాగలక్ష్మి యాక్టింగ్, వెంకటన్న మ్యూజిక్.. అన్ని సూపర్ గా ఉన్నాయి...🙏🙏🙏all the best every one...
మనసును కదిలించే మాటలు.. పాటరూపంలో ఇంత చక్కగా వర్ణించిన రైటర్ కి మరియు సింగర్ కి చాలా చాలా ధన్యవాదములు.. ఈ పాట వింటుంటే కండ్లుల్లో నీళ్లు తిరుగున్నయ్...😢😢
ఈ పాట ఎన్నిసార్లు విన్నా కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇంత మంచి పాట రాసిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరెన్నో ఇటువంటి పాటలు రాయాలని కోరుకుంటున్నాను ఈ పాటకు నేను అంకితం అయిపోయాను
One of the best Singer of folk songs LAVANYA akka ,Nagalaxmi This is the best perfomancess,lyrics too gd ,Music 👌 👌 Compose ,Mothers v v emotional lyrics And Direction 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍
గల్ఫ్ లో ఉన్న స్వదేశీయులు ఈ నరకం చాలా అనుభవిస్తున్నారు పాపం 😢 పాట చూస్తుంటే కన్నీళ్లు జాలు వారుతున్నాయి..😢😭 చివరిలో ట్విస్ట్ బాగుంది.. రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నాం చాలా బాగుంది పాట..🙏🙏
Heart touching emotional mother sentiment super song ❤💝💐💐🎊🎊👌🏻👌🏻 All the best 💞 and Congratulations to Tingateela Hero Lucky Ravindra 💐💐🥰 Your Director Chary sir🥰
నాగలక్ష్మి అక్క యాక్టింగ్ కళ్లకు కట్టినట్టుగా ఉంది ఆమె ఆ పాత్రలో నటించి జీవించింది అనడానికి సందేహం లేదు వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నారు ఎక్సలెంట్ సాంగ్ సూపర్ లిరిక్స్
సూపర్ సాంగ్ నాకైతే చాలా చాలా సాంగ్ పాడిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ 🙏🙏🙏 నాకైతే మా అమ్మ గుర్తు వచ్చింది ఎందుకంటే మా అమ్మ లేదు కాబట్టి మిస్ యూ అమ్మా ❤️😭😭😭 ఒక్కసారి సూపర్ సాంగ్
ఎన్ని ప్రభుత్వాలు మారిన మా గల్ఫ్ బాధితుల బ్రతులు మారుతలేవు అన్న తమ్ములను అక్క చెల్లెళ్లను అమ్మ నాన్న అందికి దూరంగా తినే తిండి కూడా బాగుండదు ఎప్పుడు మారుతవి మా బ్రతుకులు 😭😭😭
trend అంటూ update అంటూ నేటి తరం ముందుకు సాగుతుంటే ఒక్కసారీగా వెనక్కి లాగేసి మనసుకు ఏదో తెలియని మంచి అనుభూతిని కలిగించేలా వుంది మీ పాట పల్లెలు తల్లితో సామానం అంటారు ,అలాగే ఆ తల్లికంటే తక్కువేం కాదు ఈ పాట 😊ధన్యవాధాలు🙏🏻
ఈ పాట పడుకోని కళ్ళు మూసుకుని వినండి ఒక్కసారి దీనమ్మ జీవితం లైఫ్ లో ఇలాంటి పాట మళ్ళీ వింటాను అనుకుంటాం నిద్ర ఎంత హాయిగా పడతది అంటే దేవుడు వచ్చి పడుకో పెట్టినట్టు ఉంటది సేమ్
Vammmo akka patalo tho pranam alladela chesav acting Awesome director, music director all the team congratulations Folk songs ki vunde pradaanyam tappakunda milanti kalakarula Valla perugutundi so emotional yedho teliyani badha but I don't know what to say
Heart touching song supper entho mandhi jivitha lu ee Song lo kallaku kattinatlu anipisthunye varu padda kastalu padutunna badalu anni eee paatalo chala bhaga chupincharu
ఈపాటను 100సార్లు వింటే గుండె పగిలి చచ్చేలా ఉంది పాట నాగలక్ష్మి చాలా చక్కగానటనలో జీవించారు ఇప్పటికి 100సార్లు విన్నాను కళ్ళలో నీళ్లు తిరిగినవి 😢😢😢😢😢😢😢😢👌👌👌👌👍👍👍👍👍👍👍👍
🎶పాట వింటుంటే ఆహా అనిపిస్తుంది, ha వాయిస్ ఎంత bagundi, మార్నింగ్ మోతమ్ రిపీటెడ్ గా విన్నాను song, మీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్, and మీ వాయిస్ కి ధాన్యవధలు అండి, ఈ పాటను మా కోసం అందించినందుకు ధన్యవాదాలు....😍
సమాజంలో జరిగే సంఘటనలు పాట రూపంగా రాసిన ఈ పాట రచయిత కు పాదాభివందనాలు ఇప్పటికీ నేను పదిసార్లు విన్నపాట ఫస్టు విన్నపాట అనుభవమే పది సార్లు చూసిన అదే అనుభవం సూపర్❤❤🙏🙏🙏🙏🙏❤
నా బంగారం చెరువులో పడింది పరిస్థితి ఏమిటి సాంగులో రహస్యం పిల్లగాని పరిస్థితి ఏమిటి ముద్దుల సింగర్ నాగలక్ష్మి పిల్ల ఏమిటి సాంగ్ రహస్యం❤❤❤❤❤❤పడింది ముద్దుల నాగలక్ష్మి సూపర్ సాంగ్
సాంగ్ లిరిక్స్ గాని సాంగ్ మ్యూజిక్,, శిరీష గారి వాయిస్, నాగలక్ష్మి యాక్టింగ్, వెంకటన్న మ్యూజిక్.. అన్ని సూపర్ గా ఉన్నాయి...🙏🙏🙏all the best every one...
Lavanya
మన పాలమూరు పాటలు అంటే గట్ల ఉంటాయ్
All team All the best 💐🤝
Tq
Palmoor
Super
మనసును కదిలించే మాటలు.. పాటరూపంలో ఇంత చక్కగా వర్ణించిన రైటర్ కి మరియు సింగర్ కి చాలా చాలా ధన్యవాదములు.. ఈ పాట వింటుంటే కండ్లుల్లో నీళ్లు తిరుగున్నయ్...😢😢
😢😢😢
సింగర్ లావణ్య కు పాదాభివందనాలు యాక్టర్ నాగలక్ష్మి కి వెరీ వెరీ థాంక్యూ
ఈ పాట ఎన్నిసార్లు విన్నా కానీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇంత మంచి పాట రాసిన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరెన్నో ఇటువంటి పాటలు రాయాలని కోరుకుంటున్నాను ఈ పాటకు నేను అంకితం అయిపోయాను
One of the best Singer of folk songs LAVANYA akka ,Nagalaxmi This is the best perfomancess,lyrics too gd ,Music 👌 👌 Compose ,Mothers v v emotional lyrics And Direction 👍 👍 👍 👍 👍 👍 👍 👍 👍
Bdbn
Bxck
ఒక మధ్య తరగతి జీవిత గాధను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు..
యద్భావం ధద్భావతి
మీ అంత గొప్పగా రాస్తానో లేదో తెలీదు కానీ ? రాయలన్న కసి పెరిగింది అన్నా మీ మాటల తూటాలు నా గుండెని జల్లడ చేసాయి 💘💘💘💘
Tq
అక్క మీ గొంతుకు పాదాభివందనం ఆ పాటలో ఉన్న భావం ఎంతో బాధతో కూడిన మధురమైనది
పాట చాలా అద్భుతంగా ఉంది పాట పాడిన సింగర్ అద్భుతం రైటర్ కూడా అద్భుతం
Chala.bhagundi
Nanu e song kosam 3 4 day nunchi vathukuthunna e roju vachidhi but song super brother ❤🎉
Tq so much 🙏
గల్ఫ్ లో ఉన్న స్వదేశీయులు ఈ నరకం చాలా అనుభవిస్తున్నారు పాపం 😢
పాట చూస్తుంటే కన్నీళ్లు జాలు వారుతున్నాయి..😢😭
చివరిలో ట్విస్ట్ బాగుంది.. రెండవ భాగం కోసం ఎదురు చూస్తున్నాం
చాలా బాగుంది పాట..🙏🙏
Bbm
0:49
సింగర్ మరియు రైటర్ అదే విధంగా యాక్టర్ కి అందరికి నా శతకోటి పాదాభివందనాలు 🙏🙏🙏🙏సూపర్బ్ సాంగ్ 👌👌👌👌
😊😊😊😊😊😊😊😊
Heart touching emotional mother sentiment super song ❤💝💐💐🎊🎊👌🏻👌🏻 All the best 💞 and Congratulations to Tingateela Hero Lucky Ravindra 💐💐🥰
Your Director
Chary sir🥰
వామ్మో నాకు అయితే ఈ సాంగ్ వింటుంటే కళలో 😢😢😢😢 వస్తుందీ ఎంత బాగా ఉందో సాంగ్ ఆల్ థి బేస్ట్ రవి వీంద్ర లక్క్ సర్.❤️❤️🔥
❤❤❤❤❤❤😊😊lu ga ga y in
Nice
😊zzzz
😊zzzzzzz
😊😊
ఈ పాట ఎన్నో సార్లు వినేవారు అమ్మ బంగారం తల్లి 🙏🙏 అమ్మ మీ గొంతులో పాట బాగా
ఉంది కాబట్టి చాలా అదృష్టవంతులు🎉🎉🎉🎉
ఈ పాట విన్న కొద్ది మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది.... చాలా బాగుంది పాట 🙏🏻🙏🏻🙏🏻🙏🏻సూపర్ ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో తీయాలి అని కోరుకుంటున్నాం 🙏🏻
నాగలక్ష్మి అక్క యాక్టింగ్ కళ్లకు కట్టినట్టుగా ఉంది ఆమె ఆ పాత్రలో నటించి జీవించింది అనడానికి సందేహం లేదు వీడియో చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నారు ఎక్సలెంట్ సాంగ్ సూపర్ లిరిక్స్
సూపర్ సాంగ్👌👌👌 నాగలక్ష్మి చెల్లె పాత్రలో జీవించింది👌👌🙏
సూపర్ సాంగ్ నాకైతే చాలా చాలా సాంగ్ పాడిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ 🙏🙏🙏 నాకైతే మా అమ్మ గుర్తు వచ్చింది ఎందుకంటే మా అమ్మ లేదు కాబట్టి మిస్ యూ అమ్మా ❤️😭😭😭 ఒక్కసారి సూపర్ సాంగ్
మీ టీమ్ మొత్తానికి ధన్యవాదములు
This song of strength Singer singing Best voice,lyrics very emotional ,Naga laxmi super perfomancess , 👌 👌 music compose And Direction 👍 👍
Awesome perfomance Nagalaxmi,Singer LAVANYA Excellent Singing Best voice,Music 👌 Compose And Direction 👍👍👍👍👍👍👍👍
ఎన్ని ప్రభుత్వాలు మారిన మా గల్ఫ్ బాధితుల బ్రతులు మారుతలేవు అన్న తమ్ములను అక్క చెల్లెళ్లను అమ్మ నాన్న అందికి దూరంగా తినే తిండి కూడా బాగుండదు ఎప్పుడు మారుతవి మా బ్రతుకులు 😭😭😭
😭😭
@@Palamoorumusic మీ ఫోన్ నంబర్ ఇస్తారా అన్నయ్య నేను మీతో మాట్లాడాలి ఒక సంఘటన చెప్పాలి మీకు
Part 2 kuda తీయండి song chala bagundi 😢😢😢😢
Super song e song వింటున్నంత సేపు కళ్లల్లో నీళ్లు తిరిగాయి😢😢😢😢singer lavanya అక్కకు 🙏🙏🙏🙏and Nagalakshmi sister ni acting మాత్రం super 🙏🙏🙏😢😢😢😢
trend అంటూ update అంటూ నేటి తరం ముందుకు సాగుతుంటే ఒక్కసారీగా వెనక్కి లాగేసి మనసుకు ఏదో తెలియని మంచి అనుభూతిని కలిగించేలా వుంది మీ పాట పల్లెలు తల్లితో సామానం అంటారు ,అలాగే ఆ తల్లికంటే తక్కువేం కాదు ఈ పాట 😊ధన్యవాధాలు🙏🏻
🙏🙏
అవునన్నా మీరన్నది చాలా కరెక్ట్
😊
పస్తులున్న పాలను మరువ గోవులను బధులియమంట ....super words
Sup
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాట లో ఉన్న తత్వాన్ని వింటుంట్టే హృదయం ద్ర విస్తుంది
ఎన్ని సార్లు విన్న మల్లి వినాలనిపిస్తుంది అన్న ఈ పాట రాసిన మీకు ఇదే నా వందనం 🙏🙏🙏🙏❤️
ఇది పల్లెటూరి పాట చాలా చాలా మంచి సందేశం గల్ఫ్ ఫ్యామిలీ భర్త కథ మరియు పల్లెటూరి భార్య పాడే సమస్య చాలా చాలా మంచి కథ
Emotional lyrics ,Excellent Singing Best voice,actor Nagalaxmi best perfomancess,Super Music Compose And Direction 👍 👍
గుండె పిండేసినవు ఇ పాట 🙏🙏🥰🥰అక్క 💐💐మంచి భవిషత్తు రావాలి అని కోరుకొంటూ న 🙏
చాలా బాగుందన్న పాట అయితే ఒక్క పాటని ఇన్నిసార్లు విన్న ఇదే ఫస్ట్ టైమ్ 😊
Tq so much
సింగర్ లావణ్య అక్క వాస్ ఎంత మంది కి ఇష్టం
Super❤❤❤❤❤❤❤❤
@@Radhika-ni8kd😡😡😡😡😡😡😡❤❤❤q❤qq❤❤
❤❤❤😢😢
@@jallaanjaneyulu8979jjk😅😅😅iiiii.
I have to 😢@@jallaanjaneyulu8979
మీ టీమ్ మొత్తానికి ధన్యవాదములు
సాంగ్ చాలా బాగుంది నేను ఎన్నిసార్లు విన్నాను నాకే తెలియదు అన్ని సార్లు విన్నాను 👌👌👌👌
ఈ పాట ఎన్ని సార్లు విన్న తనివి తని🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 🙏🙏👌
ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ పాద పాదాన శతకోటి వందనాలు
ఈ పాట పడుకోని కళ్ళు మూసుకుని వినండి ఒక్కసారి దీనమ్మ జీవితం లైఫ్ లో ఇలాంటి పాట మళ్ళీ వింటాను అనుకుంటాం నిద్ర ఎంత హాయిగా పడతది అంటే దేవుడు వచ్చి పడుకో పెట్టినట్టు ఉంటది సేమ్
Supar
One by one the lyrics were so meaningful ... Good family song ever....
సూపర్ సాంగ్ అక్క ❤
లావణ్య గారు మీకు పాదాభివందనం మీరు ఎంతో ప్రాణం పెట్టి పాడారు ఈ పాట చాలా...... బాగుంది... 🙏
ఈ పాట వింటేనే ఏడుపు వస్తుంది ఎం రాసారండీ పాట 👌🏽👌🏽
సూపర్ సాంగ్ & సూపర్ యాక్టింగ్ అక్క 👌👌👌👌👌
ఈ పాట విన్నత సేపు మాటలు కాలేదు 👌👌👌👌👌👌
అసలే సింగర్ లావణ్య గారు పాడిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఈ పాటల లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి రైటర్ గారికి శతకోటివందనాలు ❤❤
🤝👍🏽💚సూపర్ సాంగ్ అలాగే ఎక్సలెంట్ యాక్టింగ్ సో గుడ్ 🤝👍🏽💚
ఈ పాట చేసిన టీమ్ అందరికి నా ధన్యవాదములు 👌👌👌🙏🙏😭😭😭ఆల్ ది బెస్ట్
సింగర్ లావణ్య అక్క మరియు యాక్టర్ నాగలక్ష్మి అక్క అభివందనాలు
Pata padina singer ni pogadala ledante acting chesina acters ni pogadala...hmm🥹 all' the best team all😊
Excellent voice super singing,Best mothers emotional lyrics,Music 👌 Compose, Nagalaxmi Best perfomancess And Direction 👍 👍 👍 👍 👍 👍 👍 👍
Super lavanya akka
అమ్మ చల్ల గొప్పది అన్ని ఈ సమాజానికి చూపినదుకు tQ all team members and diwas anna ki neynu me acter lucky
మన మధ్యతరగతి జీవితాలలో ఇలాంటి సమస్యలు చాలామంది ఇళ్లల్లో చూస్తుంటాం కానీ మళ్ళీ అదే ఇంకొకసారి గుర్తు చేసినందుకు లావణ్య సిస్టర్ కు థాంక్స్
Vammmo akka patalo tho pranam alladela chesav acting Awesome director, music director all the team congratulations
Folk songs ki vunde pradaanyam tappakunda milanti kalakarula Valla perugutundi so emotional yedho teliyani badha but I don't know what to say
చాలా అద్భుతంగా ఉంది పాట రసినవాళ్ళ్ళు కు న యొక్క మనవి
Thank you
❤ from odisha friends of Nagaraju
❤
సింగర్ లావణ్య అక్క.... మీకు శతకోటి వందనాలు. మీ వాయిస్ కి 💖💖💖💖💖😍😍😍😍😘😘😘😘🎉🎉🎉
Heart touching song supper entho mandhi jivitha lu ee Song lo kallaku kattinatlu anipisthunye varu padda kastalu padutunna badalu anni eee paatalo chala bhaga chupincharu
నా గుండె అవిసిపోయింది అన్న..... సాంగ్ సూపర్...👌👌👌👌❤❤❤❤❤🎉🎉🎉
ఒక్క మధ్య తరగతి కుటుంబ జీవిత కథ ను కళ్ళకి కట్టినట్టు చూపించిన.మి టీమ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు
Miracles happens with voice of lavanya.....🎉❤
Ravindra anna Jr.Natural Star❤waiting your next video and very good emotions from heroine 🎉
నాగలక్ష్మి అక్క పాటలు ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు
Instagram Lo chusi Vachina Valu Okka like 😂❤❤😊
❤❤❤😂😂😂😂😂❤❤❤❤
Anna part 2unda anna super anna
నిజంగా చెప్పాలంటే ఒక తల్లి లా చాలా బాగా చేశారు అమ్మ
మధ్య తరగతి జీవితంలో ఈ సానివేశం కళ్ళకు కటినట్టు చూపించారు 👌👌👌
😢😢ఈ పాట వింటే మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది సూపర్ అక్క
Tq 🙏
Mothers v v emotional lyrics,Singer Best Singing Super Voice, Nagalaxmi Best perfomancesss ,Music 🎶 super Compose And Direction
All the Best Ganesh..
All The Best Ganesh. Nagalaxmi Gari Acting So Nice All the best Naga
ఈ సాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరెల్ అయింది ఇ పాటకీ 🙏🙏🙏❤❤❤😢
Entha mandi part -2 kosam wait chesthunaru like cheyyandi
Ee song vintunte na kutur gurtuku vastudhi🙏🙏🙏🙏
ఈపాటను 100సార్లు వింటే గుండె పగిలి చచ్చేలా ఉంది పాట నాగలక్ష్మి చాలా చక్కగానటనలో జీవించారు ఇప్పటికి 100సార్లు విన్నాను కళ్ళలో నీళ్లు తిరిగినవి 😢😢😢😢😢😢😢😢👌👌👌👌👍👍👍👍👍👍👍👍
Specially Singer singing Best voice,Best Emotional lyrics ,Nagalaxmi Best perfomancess ,Best Music Compose And Direction 👍 👍
ఈ పాట నేను దాదాపు పది చరాల్లు విన్న ఐన ఇంక వినాలి సాంగ్ సూపర్ 🎉🎉
మన ఎన్ని తరాలు మారిన మన గల్ఫ్ తరాలు మారాయి అన్న నేను గల్ఫ్ వచ్చేటప్పుడు ఓన్లీ నా కొడుక్కి 15 రోజులు ఈ సాంగ్ వింటుంటే నాకు కళ్ళలో నీళ్లు వస్తున్నాయి
అన్న ఈ పాటలో అందరు బ్రతికున్నట్టే ఆగుపడుతుంది అమరవీరులు అలాగే గద్దరన్నా 🙏🏾
పాట వింటుంటే కళ్ళనిండా నీళ్లు వస్తున్నాయి 😢😢😢😢
ఈ పాట 5 సార్ల కంటే ఎక్కువ వినవారు ఎంత మంది.
20 time's vinna ❤❤❤
100 ❤🎉
50
@@govindmudhiraj8494😮😢😢❤😮🎉😮😢😊
NAGALAXMI NICE ACTING AMA, LAVANYA U R SINGING IS GOOD 👍 AMA,VENKAT THANKS FOR THIS SONG 👏👍
Wow nice
Thanks
🎶పాట వింటుంటే ఆహా అనిపిస్తుంది, ha వాయిస్ ఎంత bagundi, మార్నింగ్ మోతమ్ రిపీటెడ్ గా విన్నాను song, మీ భవిష్యత్తుకు ఆల్ ది బెస్ట్, and మీ వాయిస్ కి ధాన్యవధలు అండి, ఈ పాటను మా కోసం అందించినందుకు ధన్యవాదాలు....😍
Lyrics 👌 👌 👌, Singer Lavanya Best Singing voice 👌 👌 👌, Naga laxmi 👌 👌 perfomancess,Music 🎶 Compose And Direction 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Ea song yenni sarlu vinna vinalanipisthundhi masthu padinavu lavanyalaxaman garu All the best all team ki
Nagalaxmi garu chala bagundi mi acting and dedication❤....
Excellent voice super singing, Best mother Emotional lyrics, music 🎶
పాటకి వందనం పాట రాసినవారికి వందనం 🙏🙏🙏💯💯💯✅✅✅
Tq
సమాజంలో జరిగే సంఘటనలు పాట రూపంగా రాసిన ఈ పాట రచయిత కు పాదాభివందనాలు ఇప్పటికీ నేను పదిసార్లు విన్నపాట ఫస్టు విన్నపాట అనుభవమే పది సార్లు చూసిన అదే అనుభవం సూపర్❤❤🙏🙏🙏🙏🙏❤
NAKU CHALA HAPPY GA UNDHI E SONG MAA VILLAGE LOO THISINANDHUKU❤
ఇ పాట గల్ఫ్ అన్నలందరికి అంకితం😢
ఎన్ని సార్లు చూసినో ఈ పాట సూపర్. టీం సభ్యులకు కంగాట్స్ ... సూపర్ హిట్ ఈ పాట❤❤❤
ఈ పాట చాలా బాగుంది అక్క ఈ పాట చూస్తే దుఃఖం వస్తుంది ప్రతి ఒక్కరికి
I appreciate all the team members wonderful song ❤️
😊
నా బంగారం చెరువులో పడింది పరిస్థితి ఏమిటి సాంగులో రహస్యం పిల్లగాని పరిస్థితి ఏమిటి ముద్దుల సింగర్ నాగలక్ష్మి పిల్ల ఏమిటి సాంగ్ రహస్యం❤❤❤❤❤❤పడింది ముద్దుల నాగలక్ష్మి సూపర్ సాంగ్
పాట చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ❤❤
ఈ పాట కోసంనా ప్రాణం పోయిందివెతకలేకచాలా ఇబ్బందిఅయ్యింది