వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ ప్రయాణంలో వెలుగునీడలు | వీక్లీషో విత్ జీఎస్

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2020
  • భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల క్రితం తాష్కెంట్‌లో ఆరంభమైంది. ఈ వందేళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలులున్నాయి. ఇంతకీ కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమిటి? సాధించలేకపోయిందేమిటి? దేశంలో కమ్యూనిస్టులు ఏ స్థితిలో ఉన్నారు? భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ప్రస్థానంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ‘‘వీక్లీ షో విత్ జీఎస్’’
    #CPI #CommunistPartyOfIndia #CPIM #Communism #WeeklyShowWithGS
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 138

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 3 роки тому +25

    పేదవాడికి కష్టంవస్తే పోరాడటానికి కమ్యూనిస్టు పార్టీ కావాలి అంతే, వోట్ వేయడానికి వోట్ తోపాటు వచ్చే Rs.500, బిర్యానీ పాకెట్,చీప్ లిక్కర్ కోసం వేరే పార్టీ లు కావాలి...

    • @ganeshdtnv530
      @ganeshdtnv530 3 роки тому

      Vaddu raa babu
      Vallu matram vaddu.

    • @pt-7890
      @pt-7890 18 днів тому

      Good joke 😂😂😂. Rastha roko, Harthal plus public ni ibbandi pettadam, violent protests chesi govt. Properties ni destroy cheyadam ankuntunnava People kosam poradadam ante. Vaalu chesina okka manchi Pani cheppu neeku siggu unte? Communism is cancer, it works on paper , practically it's impossible to maintain a well functioning communist society. Communism is a failed system with violence and oppression.

  • @tsnrao8027
    @tsnrao8027 3 роки тому +16

    ఆకలి ;పేదరికం, కన్నీళ్లు, అణచివేత లు, కష్టాలు, భాధలు, ఇవి ఉన్నన్ని రోజులు సమాజం లో కమ్యూనిస్టులు ఉంటారు. సమసమాజ స్థాపన కోసం పోరాటాలు చేస్తూ వుంటారు.

  • @habibulrahman1313
    @habibulrahman1313 3 роки тому +15

    చాలా రోజుల తర్వాత ఒక మంచి article చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...

  • @sriman5547
    @sriman5547 3 роки тому +5

    మీ వివరణ చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు.

  • @Forex9959
    @Forex9959 3 роки тому +7

    True news from BBC Telugu - Tq

  • @chinnayoutuber
    @chinnayoutuber 3 роки тому +5

    great well analysis by BBC.
    కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభ దశ పతనత కి శతాబ్ద కాలం.
    దేశంలో ఏ పార్టీ కి లేని అనుభవం. కానీ అధికారంలో ప్రాంతీయ పార్టీల కంటే వెనుకంజలో ఉంది. కొన్ని ముఖ్యమైన అంశాలను విమర్శించడం లో ఉన్న లోపం ఆ పార్టీ నీ అజ్ఞాతం లోకి నెట్టివేసాయి.
    కానీ ఇ ప్పుడు ఉన్న అవాంతరాలను తట్టుకుని ఆధునికతను అధిగమించి ఆ పార్టీ దేశ అధికారాన్ని హస్తగతం చేసుకోగలదా...........?🟥🟥🟥

  • @udaykumar7791
    @udaykumar7791 3 роки тому +7

    Great analysis... especially the conclusion 👌, the reality 🙏

  • @kethuridharmateja3445
    @kethuridharmateja3445 3 роки тому +4

    కమ్యూనిస్ట్ చరిత్ర చెప్పారు సూపర్ సార్...💐💐👍👍👌👌

  • @nagarajukanagala5430
    @nagarajukanagala5430 3 роки тому +12

    Thanks for communist party history

  • @9966151863
    @9966151863 3 роки тому +6

    Super ❤️

  • @ayyappaswamy9589
    @ayyappaswamy9589 3 роки тому +5

    Super guruvu garu

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 роки тому +1

    చాలా చక్కని విశ్లేషణ

  • @rellisamajam4941
    @rellisamajam4941 3 роки тому +5

    good explanation sir..👌👌👌👌

  • @ambalanarayana3637
    @ambalanarayana3637 3 роки тому +1

    మంచి విశ్లేషణ చాలా బాగుంది

  • @santhirajuneelam9424
    @santhirajuneelam9424 3 роки тому +4

    Pallelaa nunchi pattanalaku
    Pattanala nunchi Nagaralaku
    Maruthunnaa samajam loo
    Pattanala nunchi pallelaku
    Pallela nunchi Adavulakuu
    Velthunnaa tiruuu
    What a explanation sir

  • @g04rk30
    @g04rk30 3 роки тому +1

    Thank u GS garu

  • @Beahuman123
    @Beahuman123 3 роки тому +11

    Political parties ki vunna IT cells deshanni yela destroy chesthunnayo kuda oka video cheyyandi...

  • @Ramanak02
    @Ramanak02 3 роки тому +4

    After long gap (I think) new episode. Great 2 see u, with new energy.

  • @reddyeaswar
    @reddyeaswar 3 роки тому +2

    Good info sir. Well said 👌🏻🙏🏻

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 2 роки тому +1

    Wel com sir

  • @udaykumar7791
    @udaykumar7791 3 роки тому +2

    Great story sir 🙏

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 3 роки тому +1

    Very good information

  • @anjaneyuludhara2065
    @anjaneyuludhara2065 3 роки тому +1

    Very good thanks to BBC

  • @user-zu3og5kn8i
    @user-zu3og5kn8i 3 роки тому +9

    22:50👌👌👌😢 That is the real reason

  • @venkateswarlukota3027
    @venkateswarlukota3027 3 роки тому +24

    కమ్యూనిస్ట్ సిద్ధాంతం సిద్ధాంత పరంగా మాత్రమే కరెక్ట్.
    మనిషి స్వతహాగా కడు స్వార్ధజీవి.కనుక ఈ స్వార్ధపరుడైన మనిషి ఈ కమ్యూనిస్ట్ భ్రమలతో కూడిన ప్రపంచాన్ని అబద్ధం అని నిరూపించారు.
    పని చేసేవాడికి పని చెయ్యని వాడికి ఒకటే ఫలితం ఉన్నప్పుడు ఎవడూ పని చేయడు.
    కనుక కమ్యూనిజం పాడైపోవటానికి నిష్క్రియాపరంత్వం ప్రధాన కారణం.

    • @ralf5209
      @ralf5209 3 роки тому +2

      Well said brother

    • @lakhinanakalicharan4478
      @lakhinanakalicharan4478 3 роки тому +3

      Absolutely correct.
      Alochana manchidey kani impractical

    • @venkateswarlukota3027
      @venkateswarlukota3027 3 роки тому +10

      ఈ కమ్యూనిజం గురించి క్లుప్తంగా చెప్పాలంటే
      పాత సామెత ఒకటి ఉదహరిస్తాను
      'నువ్వేమో వేయించిన పల్లీలు పట్టుకుని రా,నేనేమో వేయించిన పల్లీ పొట్టు పట్టుకువస్తాను.మన ఇద్దరం కలిసి ఈ రెండూ కలుపుకొని పొట్టు ఉదుకుంటూ పల్లీలు తిందామని' ఒకడు మరొకడితో చెప్పాడట!
      సూక్ష్మం గ్రహించారనుకొంటా?

    • @krishnarao7329
      @krishnarao7329 3 роки тому

      SWARDHA= SWA+ARDHA is nothing but self meaning which is the true nature and humane. That is why communism is anti-human.

    • @spandanaofficial3969
      @spandanaofficial3969 3 роки тому

      Sss correct 👌

  • @sridharkundrapu43
    @sridharkundrapu43 3 роки тому +2

    Nice information...... ✊

  • @wondersgod915
    @wondersgod915 2 роки тому

    What a knowledge 👍👍👍👍👍👍

  • @mdfazal2166
    @mdfazal2166 3 роки тому +3

    👍👍👍👍👍

  • @lakshmipraveen8734
    @lakshmipraveen8734 3 роки тому +2

    thank you BBC!!!

  • @durgaankaiah2
    @durgaankaiah2 3 роки тому +2

    Nice analysis

  • @sandeepjoshua3019
    @sandeepjoshua3019 3 роки тому +2

    Very very nice information.

  • @drpvnsarma440
    @drpvnsarma440 Рік тому

    Text and Context both are correct

  • @RR-Pocham
    @RR-Pocham 3 роки тому +25

    వంద ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ కి,
    వంద ఓట్లు కూడా పడని ప్రస్తుత పరిస్థితి.. 😏

    • @No_Way_But_Hinduism
      @No_Way_But_Hinduism 3 роки тому +5

      హ హ అవును భాయ్...ఈ ఎర్ర కుక్కలకు ఒక్క ఓటు కూడా పడదు...😂

    • @RR-Pocham
      @RR-Pocham 3 роки тому +3

      @@No_Way_But_Hinduism మరీ అలా anakandi brother..
      They are good, but nothing

    • @vandavasinagaraju
      @vandavasinagaraju 3 роки тому

      కేరళ ప్రభుత్వం మీద. ఆనందానికి హద్దు ఉండాలి.

    • @No_Way_But_Hinduism
      @No_Way_But_Hinduism 3 роки тому +1

      @@RR-Pocham వాళ్లే బ్రదర్ మన దేశాన్ని నాశనం చేసేది

    • @mahendarreddy4055
      @mahendarreddy4055 3 роки тому

      India Ni Sarvanashanam Chesaru E Communist Kodukulu…

  • @vibhashk4262
    @vibhashk4262 3 роки тому +13

    jai cpm jai cpi jai cpi ml

  • @ezramatte8873
    @ezramatte8873 3 роки тому +1

    Valuble Information

  • @venkatmedikonda1098
    @venkatmedikonda1098 3 роки тому +2

    👍👍

  • @pradeepd9852
    @pradeepd9852 2 роки тому

    He is the genuine journalist in telugu state ..

  • @pulimattaiahgoud4393
    @pulimattaiahgoud4393 3 роки тому

    Your narration is laudable.

  • @Nonameta
    @Nonameta 3 роки тому +2

    Nice BGM

  • @SudheerKumar-ds6nb
    @SudheerKumar-ds6nb Рік тому +1

    22:11 is my village bollavaram Kurnool dist

  • @sureshreddy5291
    @sureshreddy5291 3 роки тому +5

    Gud communists

  • @chinnamshhivvaramakriishna25
    @chinnamshhivvaramakriishna25 2 роки тому +1

    Sir, you didn't touch issues impact of communists activity during china war, 1977 jana tha movement time have huge impact on communists

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig2370 3 роки тому +2

    Give one chance to communism

  • @bachireddy6488
    @bachireddy6488 3 роки тому +3

    1962 లో చైనా భారత్ యుద్ధంలో communist party విభేదాలు రెండు గా చీలి సిపిఐ మరియు సిపిఎమ్ గా ఏర్పడ్డాయి కధా?

  • @warriorvskp60
    @warriorvskp60 3 роки тому +11

    Present unna communist ruling country's antey evariki nachatam leydu ex- Russia, China, chile.
    Present unna generation democratic country antey ney ekkuva makkuva chupistunai.
    Kakapotey communist party s undatam vaaley ee roju chaala mandi labourers ki enka Chala mandiki nyayam jarugutundi anaa vishiyam manam marchipokudadu.🛠️⚒️

    • @friendssitcom8985
      @friendssitcom8985 3 роки тому

      Bro mainly cuda

    • @TheKumarImpressions
      @TheKumarImpressions 3 роки тому

      But china will become superpower why

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 роки тому

      @@TheKumarImpressionsకమ్యూనిజం నుండి బయటపడీ పెట్టుబడి దారి వ్యవస్థ వైపుకూ వచ్చింది కాబట్టి

    • @warriorvskp60
      @warriorvskp60 3 роки тому

      @@TheKumarImpressions nijamey bhaiya kanii ey rojukaina balavanthamga cheinchey panulu vaala aa country deybba tintadii.

    • @warriorvskp60
      @warriorvskp60 3 роки тому

      @@friendssitcom8985 yes bro I have forgotten about it. But still it is a under developing country.

  • @vij9631
    @vij9631 3 роки тому

    Sir weekly show appasara..,......

  • @sangarshana8357
    @sangarshana8357 3 роки тому +16

    ఆంధ్ర లో కమ్మ్యూనిస్ట్ పార్టీలు...కమ్మ పార్టీ లు గా తయారయ్యాయి.
    కమ్మ్యూనిస్ట్ పార్టీలలో కుల పట్టింపు ఉంది.
    సీతారామ్ ఏచూరి, రాఘవులు,నారాయణ ఇలాంటి వాళ్ళంతా కులాన్ని పెంచి పోషించారు.

    • @karunakarjetti2192
      @karunakarjetti2192 3 роки тому +4

      Ne matalloney kulam undi

    • @scstbc5826
      @scstbc5826 3 роки тому

      Yes

    • @tsnrao8027
      @tsnrao8027 3 роки тому +3

      సీతారాం ఏచూరి గారి ది ఏ కులం ?B. V. రాఘవులు గారు వాఁరి అమ్మాయి ని ఒక ముస్లిం కి ప్రేమ వివాహం జరిపించారు. ఇది తెలుసా మీకు ?

  • @saleemsheik1641
    @saleemsheik1641 3 роки тому

    Paristhithulaku anukulam ga marani bavajalam sidhantham nunchi sampradhayam ga chivaraku mudanmakam ga maravochu.

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 2 роки тому

    gs we miss u !

  • @raghuvaruna6975
    @raghuvaruna6975 3 роки тому

    Heoll BBC

  • @harishkumarreddy314
    @harishkumarreddy314 3 роки тому +3

    Always they oppose ruling party even in alliance no aim no agenda, always protesting to be in news know they are still in india...

  • @malliksharma
    @malliksharma 3 роки тому

    Praja Natya Mandaliloa Com. KS (Kondapalli Sitaramayya) gaari paatra kuuDa gaNaniiyamainadi; oka vidhamgaa foundational role kuuDa.

  • @malliksharma
    @malliksharma 3 роки тому

    Actually, real organizational and mass movements' development [of the CPI] happened only after the 1942 anti-Quit India policy of the CPI. Of course, that was a political mistake and if CPI was not that sectarian, it could have been more effective.

  • @sompalliharish5039
    @sompalliharish5039 3 роки тому +4

    Almost 90% educated politicians started their political career from communist SFI only

  • @malliksharma
    @malliksharma 3 роки тому

    Chittagong revolt ku communist party ki eTuvanTi sambandhamuu leadu.

  • @user-zu3og5kn8i
    @user-zu3og5kn8i 3 роки тому +13

    మాకు బాపనోడి మతమే కావాలి..
    మాకు బాపనోడు సృష్టించిన కులాలే కావాలి
    సమానత్వం,మానవత్వం,వామపక్ష భావజాలలు మాకు ఎందుకు సర్....
    జై శ్రీరామ్ అంటే చాలు కొట్టుకు చావడానికైనా చేస్తాం.....
    శ్రీశ్రీ లాంటి విప్లవకవులు మాకు అక్కరలేదు..
    ఆకలిరాజ్యం,మరోప్రపంచం ఇలాంటి సినిమాలను మెమెందుకు చూస్తాం సర్...
    అర్ధనగ్నంగా అమ్మాయిలు డాన్స్లేస్తే సొల్లు గార్చి చూస్తాం సర్.......

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 роки тому

      జై కమ్యూనిజం
      జై ఉత్తర కొరియా
      జై కిమ్. 😁😁🤣🤣🤣🤣

    • @user-zu3og5kn8i
      @user-zu3og5kn8i 3 роки тому +3

      @@DkDk-ek9wm
      జై బీజేపీ..,జై యోగి రేపిస్ట్ స్టేట్,జై కాస్ట్ సిస్టమ్, జై మత రాజకీయాలు,జై నెపోటిజం ఇండస్ట్రీ,జై అంబాని బానిస మోడీ....

    • @vr7713
      @vr7713 3 роки тому +2

      వేరే మతాలకి మారినా ఆ మతం లోకి కులాన్ని తీసుకు వెళ్లే వెదవలు ఉన్న దేశం మనది

  • @malliksharma
    @malliksharma 3 роки тому

    1955 lo CPI defeat ku kaaraNam balam leaka poavaDam kaadu. Ontari ayipoavaDam. anTea election strategy wrong anna maaTa. kaani antavaraku ennaDuu raani, bahuSaa prapancamloanea caala koddi communist parties ki maatrame vunDina, voting strength CPI ki vaccindi. kaani post 1955 ennikala seats oaTamitoa khangu tini leadership ceajeatulaa party nirmaaNaanni paaDuceasukunnadi.

  • @gopals1055
    @gopals1055 3 роки тому +3

    Very soon, they end up merging with BJP.

    • @gopals1055
      @gopals1055 3 роки тому

      @gangadhar vnv More than 50% of BJP cadre in West Bengal and Tripura are from CPM. Hope these stats are not joke.

  • @VinayKumar-iz8hy
    @VinayKumar-iz8hy 3 роки тому

    Endhuku anthie. Adhie 90 batch....mandhu tagadhanike..dabulu esthie..chalu...nayamu..laekunah..anyanga.daranulu.chiese...fake political party...

  • @VenuMandula
    @VenuMandula 3 роки тому +2

    ఇంక్విలాబ్ జిందాబాద్

  • @spandanaofficial3969
    @spandanaofficial3969 3 роки тому +2

    Communist party koda unda presnt..
    I don't no..🤔🤔...???

  • @venugopal4559
    @venugopal4559 3 роки тому

    Hindu dharmanni nashanam cheyadaniki,church nu protsahinchadaniki europeons srushtinchina party

  • @kasyapsharma424
    @kasyapsharma424 3 роки тому

    Veellani inkaa angadokkaali

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 3 роки тому

    India lo Communist party dheshaniki, prajalaku panikochhe panulu yeppudu cheyyadhu, swardha prayojanale dhaaniki mukhyam, andhuke yevvaru aadharincharu.

  • @dattisatyanarayana7522
    @dattisatyanarayana7522 3 роки тому +1

    ఒక మూర్ఖుడు మాత్రమే కమ్యూనిస్టు కాగలడు.

    • @VenuMandula
      @VenuMandula 3 роки тому +1

      నీలాంటి ముర్ముల వల్లే దేశం నాశనం అవుతుంది

    • @dattisatyanarayana7522
      @dattisatyanarayana7522 3 роки тому

      @@VenuMandula ఓహో నీలాంటి, కమ్యూనిస్టు, కాంగ్రెస్ మేధావుల వల్ల దేశం ఉధ్ధరించబడుతుందా?

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 3 роки тому +9

    కమ్యూనిస్ట్ లు అని చెబితే చెప్పులు తో కొడుతున్నారు

    • @namansaptapati2346
      @namansaptapati2346 3 роки тому +2

      Nee ammana?

    • @sureshchokkaku7518
      @sureshchokkaku7518 3 роки тому +2

      @@namansaptapati2346 కాదు పిచ్చి కుక్కలు ను

    • @vibhashk4262
      @vibhashk4262 3 роки тому +2

      @@namansaptapati2346 siggunda ammani yenduk tidtunnav bae

    • @sureshchokkaku7518
      @sureshchokkaku7518 3 роки тому +5

      @@namansaptapati2346 ఒరేయ్ కమ్యూనిస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం మీద కనీసం 1 వార్డు మెంబెర్ కూడా లేకుండా పోయారు మీ లావాడలో సిద్ధాంతం చైనా సిద్ధాంతాలు

    • @sureshchokkaku7518
      @sureshchokkaku7518 3 роки тому +4

      @@red_way ఒక్క oc లు తప్పు , నీకు ఏమి తక్కువ భారత్ దేశం లో ఏదో ఒక పేరు చెప్పుకొని రీసర్వేష్లు తింటూ భారత్ ను తిడుతూ చైనా పాకిస్తాన్ లను పొగుడుతూ బాగానే వున్నారు కాదా