Narayana Murthy - Working Hours: రోజుకు 12 గంటలు పనిచేయాలా? నారాయణ మూర్తి వ్యాఖ్యల అంతరార్థం ఏంటి?
Вставка
- Опубліковано 2 лис 2023
- ఉద్యోగులు, కార్మికులు రోజుకు 12 గంటలు పనిచేయాలా? ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి?- బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
#NarayanaMurthy #Workinghours #worklifebalance #career #Jobs #Employment #India #Economy #weeklyshowwithgs
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Yearly hike 2% to 5% istaru even lot of people being under poverty line in Infosys, tcs, hcl.
On top of that the cost of house is comparable to that of Europe. Inflation in Cost of living to hike ratio is highly imbalanced
నిరుద్యోగాన్ని నివారించ కుండా పనిగంటలు పెంచితే ఎలా బాగుపడతారు
వంద మందికి పనిచేయడానికి కాళీ ఉన్న ఆ పని వందమందికి పంచకుండా పదిమందితో 100 మంది పని చేయిస్తే మిగిలిన 90 మందికి ఆదాయం ఎలా
True bro
Pani chesey vadu cheyyalenoodu maneshi pothadu..
Ninnu BANISHA pani cheyyi antey kudaa u have CHOICE
ఆయన చెప్పింది, owner గా నా?
లేక employee గా నా???
ఒక employee 8 hours మించి పని చేయ galara?
ఆయన, manushulni ,machines anukuntunnaaraa???
@@chekri5907 job chestava?? cheyyavaa???
12hrs cheyyadaniki India loo chala Mandi ready gaa vunnaru
@@raaa8600 meeku 10 hrs saripoda naku 9 hrs chakkaga saripotundi. anthele incapable people enni gantalu kurchunna pani kadu edho goppaga mgrs ki kanpadali dabbakottukotanki kurchuntaru 12 hrs, atb for your piles me jeetham antha piles operations ke avthundemo .ayna ne golenti. ikkada 10 hrs kanna ekkuva focus cheyyaleni vallagurinchi. idhemanna corporate college a kota na. meeku antha pani cheyyalanunte cheskondi, verevallani enduku laguthoro ardam kadu .andaru cheyyaleru ani minimum commonsense leda meeku meerevarandi inkokarimeeda pethanam chalayinchataniki vallakemina avthe meeru pattinchukonu kuda pattinchukoru rip cheptaru anthe kaneesam dabbulu kuda ivvaru. ma bro 13*6 hrs pani chestaru digital marketing lo salary matram ivvadu valla boss 4 yrs ki inka 18k istadu ila untay companies .anduke telivinavallu thappinchukuntaru
Collect చేసిన tax డబ్బులు గవర్నమెంట్స్ నిజాయతి గా ఖర్చు పెడితే ప్రతి దేశం డెవలప్ అవుతుంది.మూర్తి గారు ఈవిషయం కోసం కూడా మాట్లాడి ఉంటే బాగున్ను. దేశ అభివృద్ధి కీ యువత మీషన్స్ ల మరవలిసిన అవసరం లేదు.
Correct ga cheppinaru
After GST most are paying taxes. We have to question politicians the budget flow in each state to make it transparent
@@JobsHornyes
Are u ceo of a company
@@JobsHorn how much u r paying for month u calculate and talk. How much govt spends on a citizen also think.
ఎందుకు చెయ్యాలి?
వర్క్ చేసి టాక్స్ కట్టి… పొలిటిషన్స్ ఆ డబ్బులు దోచుకోటానికా?
హెల్త్ మరియు ఎడ్యుకేషన్ కి పజలు ఎంతలా డబ్బులు కడుతున్నారో చూస్తున్నాం?
గవర్నమెంట్ ఫస్ట్ కరప్షన్ లేకుండా చెయ్యాలి…
Corruption ki karakulu prajalu... vaadu vote ammukovatam aapeste migatavi anni aagutai...
First loafer lu people....vote la kosam dabbulu visiri vestharu..politicians..veellu siggu lekundaa votes vestharu...
@@angelsasikala4792 చదువు లేక గ్రామాల్లో ఉన్న వాళ్లు రాజకీయ నాయకుల మాటలకు డబ్బులకు లొంగి పోతున్నారు…
వేరే కొన్ని దేశాల్లో చదువు ఫ్రీ గా అందిస్తున్నారు… అక్కడ ప్రజలకు వారి హక్కుల గురించి తెలుసు…
కానీ మన దేశంలో ఫ్రీ గా మన వాయిస్ వినిపిస్తే అరెస్ట్ లు .. పోలీస్ లాఠీ ఛార్జ్ లు చేస్తున్నారు…
@@kumarp3515vote ki note tisukokuntey leaders maratara😝🤣🤣
@abchowdary7512 animal farm by George orwell.. u shud read it as it shows how power can even corrupt animals
Sir మీరు చెప్పింది చాలా చాలా వాస్తవము నేను ఒక ప్రైవేటు రంగ ము లో ఒక HR Manager నీ మీరు చెపింది నేను చూశా అనుభవించ సాలరీ తక్కువ పని గంటలు చాల ఎక్కువ వీక్లీ ఆఫ్ కుడా తీసుకునే అవకాశం కూడా కొన్ని ఫ్యాక్టరీ లో ఉన్నడవు సూపర్ మీ న్యూస్ అనాలస్యిస్
బయట దేశాలల్లో 12గంటల పని ఉంటుంది. మన దేశంలో 12వేల జీతానికి 12గంటల డ్యూటి ఉంటుంది,1లక్ష జీతానికి 8గంటల డ్యూటీ ఉంటుంది
Nice
Yes it's true
It's crucial to prioritize work-life balance, mental and physical health, and the need for downtime and leisure activities to ensure a sustainable and fulfilling life. Excessive work hours can lead to burnout and negatively impact overall well-being. A more balanced approach to work and life is often more sustainable and healthier in the long run.
పెట్టుబడి దారుల ఆలోచన విధానం ఇలాగె ఉంటది తమ సంపదని పెంచుకోవడానికి మనిషిని ఒక బానిస యుగం లోకి తీసుకు పోవడమే వాళ్ళ సిద్ధాంతం .మనిషి కి ఎటువంటి హక్కులు ఉండకూడదు వెట్టి చాకిరీ చెయ్యాలి
Yes sir
జనం శ్రమపడి పెట్టుబడిదారుల సంపద పెంచాలి. పశ్చిమ దేశాల మాదిరిగా ధనం పెంచుకుని, ధర్మం వదిలేయటానికి మన సమాజం ఉవ్విళ్ళూరటం దురదృష్టకరం
గురువు గారు మీ రాక కోసం ఎదురు చూస్తున్న వేల చూపులు....... కాదు జిజ్ఞాస కలిగిన చూపులు ❤
5 days a week is good
16 గంటలు లేదా 24 గంటలు కాదు, పని పట్ల ఎంత productive మరియు నమ్మకంగా ఉన్నాయనేది ముఖ్యం🤔🤔🤔
నారాయణ మూర్తి గారు ఇలా మాట్లాడటం దురదుస్ట కరం
Most of us work nearly work 12 hours a day though 8 hours being standard. Make 12 hours standard while submitting timesheets so you can have a reason to change CTC 50% from this change.
Meeku undochu. Madhi 8hrs strick follow avtam
@@NaveenKumar-vj9vbnuvvu company change avvu bro. u come to know the reality 😅. Oke company lo entire life work chestava😅
Yeah 9hrs work antaru crct ga shift ayipoye time ki work urgent ani drag chesi 11hrs avtadi but we won't get extra payment or hike for that...
12 గంటలు పని దినానికి ఇంటి నుండి కార్యాలయానికి, తిరిగి ఇంటికి వెళ్లే ప్రయాణ సమయం కూడా కలిపితే కనీసం 14/15 గంటలవుతుంది. ఈ రోజుల్లో భార్యా భర్తలు ఇద్దరూ పనిచేస్తేనే కుటుంబ పోషణ సాధ్యమవుతోంది. రోజులొ మిగిలిన 9-10 గంటల సమయంలో మనిషి కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. ఇక వారు ఆహారం తయారుచేసుకోవటానికి, దాని కొసం చెయ్యవలసీనా షాపింగ్ సమయం దొరకదు. అంటే సరైన తిండి కూడా లేకుండా యజమాని శ్రేయస్సు కోసం ఉద్యోగి తన జీవితాన్ని అంకితం చెయ్యటం అవుతుంది.
ఇటువంటి ఆలోచనా ధోరణి ఉన్నవాళ్లు, సాటి వారిని మనుషుల్లా కాకుండా యంత్రాల్లా భావిస్తారు. లాభాల కోసం, ఉద్యోగుల్ని పీడించటమే. పోనీ వారి లాభాల్లో యజమానితో పాటు వాటా ఇవ్వగలరా అంటే , దానికీ అంగీకరించరు. పెట్టుబడి పెట్టింది తాము గనుక, లాభాలు తమకే చెందాలానుకుంటారు యజమానులు.
దాదాపు ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో పేరుకే 8 గంటలు పని విధానం. 10 - 11 గంటలపైనే పని చేయించుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో వర్క్ ఫ్రమ్ హోం విధానంలో విపరీతమైన శ్రమ దోపిడీ జరుగుతోంది.
ఆదివారం, ఇతర సెలవు దినాల్లో షాపులు, వ్యాపార సంస్థలు పని చెయ్యవచ్చు అనే ప్రభుత్వం నిర్ణయం వలన ఆ రంగాల్లో ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా లభించక అల్లాడుటున్నారు. పెట్టుబడి దారుల పరమ దుర్మార్గపు ఆలోచన వారానికి 70/72 పని చెయ్యాలనటం.
ముసలోల్లకి బ్రెయిన్ దొబ్బిద్ది అంటే ఏమిటో అనుకున్నా.. గీయన్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది
Stop this bull shit. You don't know him and his experience. How disrespectful you are. You should be shame of yourself. You guys will never change and because of such idiot people India will never develop.
you
are 100% correct
brain dobbale inka independence time lo undi poindi papam
దొబ్బలేదు, వాడి లాభం కోసం వాడు అంటున్నాడు. వాడు సరిగ్గానే ఉన్నాడు, మనమే అమాయకులలా వీళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నం.
S
మీ విశ్లేషణ బాగుంది 👌
వివరణాత్మక విశ్లేషణకు నిలువెత్తు నిదర్శనం మన G S Garu 🎉.......
Even indian banking sector is changing 5day week. We didn't expect these words from narayana murthy.
ఒక ప్రైవేట్ వర్క్ షాప్ లో నేను ఒక మెకానిక్.
పొద్దున 9 నుంచి రాత్రి 10 ,11, వరకు పని చేస్తున్న. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ల గురించి ఎవరికీ పట్టింపు లేదు.
4 day a Week is what we are looking for. Nice content picked for weekly show. Thanks GS
Excellent explanation. Presenter really extraordinary, even common man can understand❤
Excellent speech... Quality is important rather than quantity
Excellent Analysis🎉. Well rounded. Hats off.
ధన్యవాదాలు
A very good analysis Sir. Appreciable vedio. For the development of a nation corruption in politics is to be eradicated not the working hours of poor people.
Thank you BBC. I believe Effective utilisation of complete man power is important. There are many youngsters who are looking for job opportunities. Please provide employment to all first then think about hours extension. We work to have a peaceful life but not for servant life. People from other countries respect our valuable time but unfortunately our own people are not doing the same for different reasons.
Jewellery shop lo 12,13 hours పనిచేస్తున్నాం
As a HVAC site engineer, I have worked more than 12 hours in a day. No public holidays less weekly off's.
So sad 😢
If we devide 12 hours work for two persons , then unemployment also reduce , company's also will develop well.
కరోనా కాలం లో మిలియనీర్లు బిలియనీర్లు అయ్యారు. పేదలు నిరు పేదలయ్యారు.; నల్ల ధన వ్యాపారుల పని బడితే చాలు 4 day week చెయ్యవచ్చు మన దేశం లో .;; But Narayana Murthy is an honest business man like TATA, Godrej, Premji,;Shiv Nadar .
నారాయణమూర్తి గారు వారానికి 70 గంటలు పని చేయాలి అన్న మాటకు అందరూ విశ్లేషణలు ఇస్తారు... సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, రాజకీయ నాయకులు చేసిన వాటిపై ఎవరూ ఏమీ మాట్లాడరు..😅
Lets be honest, for this context this analysis is Apt. We do have healthy debate on politics and corruption as well.
Excellent analysis sir. Your analysis isTrue definition to journalism.
Beautiful analysis sir....every minute point is analysed...
Very clear explanation
And best analysis Thank you BBC....we love bbc telugu need a channel 🙌
Eg: private schools, corporate colleges Excellent analysis sir❤❤
Thank you BBC what is in my mind, that has explained exactly,the situations that I have faced earlier.
ధన్యవాదాలు
చాలా చక్కగా చెప్పారు కేవలం కంపెనీ లో పనిచేసే వాళ్ళు మాత్రం పని చేస్తే దేశం ముందుకి వెల్తుంద ఇంకా రోజువారీ పరిస్థితి ఏంటి ఇంకో ఆరుగంటల పాటు చేస్తే ఇంకా బెటర్ అని అంటారు
Murthy might have made this comment with patriotic feeling about our country. Even in my childhood also we were thinking in the same fashion.But this is an old generations’ thought, no place in the current society. Now AI creeping and making the life so easy. If Murthy really want to develop the country , let him identify the bottle necks in the current government system and fight for removing all the obstacles which are preventing the country from developing.
For example, Nanadan Nilekani did Aadhaar, this has made and caused tremendous progress in our society. Like this work he must contribute not working hours.
Thank you.
Eagerly waiting for weekly show with G S
పెళ్ళాం , పిల్లాణ్ణి మరిచి పొండి
మేము రోజుకి 12 గంటలు పనిచేస్తాం ,మేము డవాలప్ అవ్వము మీరు రాజకీయ నాయకులూ అభివృధి చెందుతారు
Good analysis, great info, instead of working extra hours there are so many who do not have a job, they can create employment, so that a family will run, there is a lot of unemployment out there, for the increased taxes by the government, increased prices of daily household goods. ,which we unable to pay, as a housewife I am experiencing, in covid all of us work more than expected in our companies, result is now youth is dying out of heart attacks sir, please look this , do called great ceos of the companies
hard work pays off one day
Super editing thankyou
inspire from books అనే మన ఛానల్ లో విలువైన గొప్ప 100 ల పుస్తకాల జ్ఞానాన్ని త తెలుగులో చెబుతున్నాము
పనిగంటలు తగ్గించాలి
-----------
నిజానికి కార్మికుల పనిగంటలు 8 నుండి 6 కు తగ్గించిననాడు కొన్ని సమస్యలకు వాటికవే పరిష్కారాలు లభిస్తాయి. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకు కొంతవరకు పరిష్కారం దొరుకుతుంది. 24 గంటలు పనికి 3 గ్గురు అవసరం అయితే పనిగంటలు 6 కు తగ్గించిననాడు 4 గురు కార్మికులు అవసరం అవుతారు. అంటే ఒక కార్మికుడికి అదనంగా ఉపాధి లభిస్తుందన్నమాట. దానితో కార్మికులలో శారీరక మానసిక ఒత్తిడులు తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది. దానితో అతడిలో ఉత్పాదక శక్తి అధికం అవుతుందన్నది రుజువైన వాస్తవం.
-బి.ఎన్. సత్యనారాయణ
True. Working hours should reduce to 6 hrs per day. But we don't need to increase employment. We can use AI for increased productivity.
Our ancestors had too many kids. So blame them.
😂😂😂 ఇప్పటికే రైల్వేలో ఉద్యోగాలు కలీలు వల మెయింటినెన్స్ సరిగ్గా లేక యాక్సిడెంట్ అవుతున్నాయ్ పనిగంటలు పెంచితే రైలు ఎక్కాలంటే ఉచ్చ పొయ్యటం కాయం😢😢
Bonus lu dobbutunaru ga
You are excellent. Whatever you are saying is absolutely correct.
Job Is part of life Life is not a job. Maybe companies have to invest more on enhancing the skills of employees and getting the more productivity in lesser time
24/6 =6 hr 4 shifts 5 days a week is good work culture inka chala mandhiki jobs vastai
We Indian Youth are ready if companies can offer the salary as per International standards.
First provide new opportunities for the unemployed, Why are people applying for a job with fake experience. Look for skills and give the jobs for the right one...
Companies also ready to pay as per international standards if they get business as per international standards...
@@TG01012K who told you that companies are ready to pay as per international standards? the whole reason these IT labour camps set up shop in India is the low wages and non-existing labour protections to IT professional. These Infosys types are in danger, AI is taking their business away and old crows like Murthy are unable to innovate and create new products to boost revenue. That is why he is trying to create growth by cutting costs.
@@yj9032 that's what I'm saying..... these people are not paying as per international standards because they are not getting revenue as per international standards.....
Super explaination. Everyday i look wjenever my boss takes his bag immediately i will pack to go home. this is reality
As usual nice analysis anno...kachithanga nuvvu ayithe nee pani manchiga chesthave... Thanks. ❤ From Edulapuram..
Infosys unable to pay for 40hrs per week. Forget about 70hrs per week. Infosys is not that type of company which pays well. If health issues happen who takes care. If I setup a startup then I will work as I like, but when I enter a contract with company both parties shall abide by that.
రిలయన్స్ లాంటి సంస్థలు రోజుకు 12 గంటలు పని చేయించుకుంటున్నారు
Bayya monna oka company lo join ayya aa owner Telugu Guntoor vaadu... morning 8-8 evening varaku cheyali 1 week chesaa without intimation nilichipoya
You have presented and very good realistic analysis. If the corporates/ employers give strong incentives and responsible motivation with a choice to employees then there is no harm in that idea. There is saying Necessity is mother of all inventions, if our youth thinks that they have to work long hours now to plan an early retirement then so be it. Given 45% of our 1.4 billion population is youth Irony is that there are absolutely not enough jobs out there and we are talking about long hours of work.
Good analysis sir..... In India more than 8 Hrs working culture is dangerous to the society..... Reason: Economy will grow but happy index will be decreased .... Ultimately What is use of money without happiness.
ippatike IT people ki Anni problems like back pain, obesity, sugar. If 14 hours work is required all will resign..
Panigantalu penchadam kante / two shifts pette employement pechete saripotundi ... anni problems solve avutai..
ముసలోడికి mind దొబ్బింది
As a Everest fleet cab driver iam working 16hrs daily no holiday(very rare)2times in a month from last 1.5yr...still daily 1k ki minchi migalavu ...
చక్కటి ఎద్యుకేటివ్ వీడియో. ప్రత్యేక ధన్యవాదాలు
చాల చక్కగా వివరించారు!
Good analysis, totally agreed 👍🏼
Murthi garu....maku chala responsibilities vunnayee,,family ni chusukovali....life balance maintain cheyali,,job cheyali,,,kani life ni pressurize chesukovadhu...
మన సంపాదనని మనల్ని తిననిస్తే అదేచాలు! ఆయన పెద్దాయన కదా,ఏదో చెప్తాడు!మనపని వినడమే!😊
No doubt 'Murthy garu is simply great! 👌 🙏 Only thing is that our government shouldn't implement/impose any such rule in government offices! 😅
Nice explanation and full fledged info 😊
I think Narayan Murthy is talking about to bring change in our rotten system, the youngsters has to strive more. But it also leads to question should we fix the rotten system.
.
# Great Analysis Sir.
# Though Mr Narayana Murthy is an admirable corporate, this idiology is a ROTTEN one. He has to Take Back his words.
# First Parameter of Human Development is Less work and More Productive.
# CREATIVITY Plays directly in Productivity. But it needs More Leisure to improve the Creativity.
# Man has to Think n the Machines have to be worked..
Sir, you are the biggest 'Asset' to this BBC Telugu channel.
India banks laying more interest… superb explanation… thanks.. Kalam marindi
You the best analyser
ధన్యవాదాలు
Yes, youth are ready to work,, are corporates ready to pay international standards….
Well said GS garu.
శ్రమ శక్తి ఆయుర్ధాయం తగ్గిపోతుంది. మానవ వనరుల కొరత ఏర్పడుతుంది.
First time chala super ga chepparu
E year lo Infosis campus section apesindhi.........
Growth kavali ante andaru work cheyali
So give jobs to unemployment people
Proper ga analysis chesaru
70 days work ok acceptable but it also apply to MLA s and MPS also
Parliament also do work 70 hours per week
Well said work is not the only reason we are here on earth
Great analysis Sir
Infosys like service companies works on human resources, an individual resource works more hours they bill clients for more hours, ultimately leads more money to company with less resources. May be this is service companies math. But human life don't just function to serve someone. It needs money from work and balance life and a happy life is everyone's right. Not becoming robots. The 12 hours work may fulfill entrepreneur thirst for money, but at what cost? Creating more and more unhappy lifes.
ఎన్ని రోజులు అనేది కాదు ఎన్ని గంటలు చేస్తే అంత జీతం ఉండాలి
రెక్కలు ముక్కలు చేసుకుని పని చేసే సాధారణ ప్రజలు చాలా మంది 12 గంటలు చేస్తున్నారు అందుకే ఎన్నిగంటలు చేస్తే అంత అనేది మంచిది
Well matured analysis
If it has seen Narayan Murthy it is much better for his old museum brain .
బాగా చెప్పారు అండి చాలా థాంక్స్ 🙏
How many hours a day are USA people working? How is it the most developed country in the world?
I am a doctor. Excellent explanation.
narayana murthy garu cheppindhi corporate lo vunna vallaki artham ayithadi. akkada skill vundha & emotional connect work lo vundha chudaru.
inni working hours icham, entha time kavali. okavela kakunte endhuku kaledhu ave managers pani.
okavela hours penchithe kindha pani chesa vallani hours cheppi question cheyadam, chala easy andhuke vallu danni enchukuntaru.
mana desam lo enni gentalaki matrame jeetham isthunnam, ani ehh manager alochinchadu, chala mandhi ki vallu chese job meedha passion vundadhu & vunna skill vundhadhu. daniki employees time kavali inka ante ehh managers ki workings hours ehh ga
so ahh working hours week ki penchithe saripothundhi anukune murkulu.
interest + skill vundi chesthe hours chala thagguthayi ani theliyadi buddhi leni vedhavalu
మన ప్రభుత్వాలు ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ మరియు ఇంపోర్ట్ & ఎక్స్పోర్ట్ ప్రజలకు సమకూర్చాలి. ఈ రోజు మనం ఫోన్ పే వాడి డబ్బుల ట్రాన్సాక్షన్ బ్యాంక్ నుండి బ్యాంక్ కి ఎంత సులువుగా చేసుకొంటున్నామో, అంతే సులువుగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయగలగాలి.
Ur analysis is extraordinary sir
Excellent analysis👌👌❤🎉
Excellent analysis
పని గంటలు పెరగాలి జీతాలు ఉన్న చోటనే undali 😂😂 అది మా గుంట నక్క ప్లాన్
Daani gurinchi matladaru
In construction company like big MNC company, we worked for the above 70 hours. No family life.
Already software companies lo unofficial ga 12hrs pani chestunaru but timesheet lo 40 hours istunaru, mari client ki billing ekuva chupistharu employees ki salaries pencharu, hikes epudu istaro teledu, ichina vatini hikes anaru
70 గంటల పని కార్పొరేట్లకు లాభాలను చేకూరుస్తది మనిషి అలిసిపోతే ఉత్పాదకత తగ్గిపోతుంది అన్న విషయం గమనించాలి దానికి సమాంతరంగా ఉద్యోగాలు కూడా తగ్గిపోతాయి చేయడానికి పని లేక లక్షల మంది ఏడుస్తున్నారు 70 గంటల పనితో లాభాలు పొంది ఆ లాభాలు ఎవరికి ఇస్తారు నష్టాలు వస్తే ఉద్యోగులు జీతాలలో కోతలు లాభాలు వస్తే కార్పొరేటర్ జేబుల్లో కాసులు ఇదే మన భారతదేశం
Weekly show with GS is my favorite in BBC
Very good analysis. Hats off bbc
Very Good Analysis!!
What Mr.Narayanmurthy said is half way correct, but working for 8 hours sincerely is enough but it should be for 6 days a week i.e. Saturday should also be a working day
Very nicely explained!👍
Pvt Civil engineers ki Sunday kuda holiday undadhandi.
min 12 hrs duty cheyyali mnc lo kuda.
Excellent, educational to educated ignorants.
Nice Analysis.........!!!!!!
They should pay 80% to employees of the billing they are getting from client's. Now they hardly pay 30% to 60%